Super Star Rajinikanth Full Telugu Speech At NTR 100 Years Celebrations | Balakrishna | News Buzz
ฝัง
- เผยแพร่เมื่อ 23 พ.ย. 2024
- Super Star Rajinikanth Full Telugu Speech At NTR 100 Years Celebrations | Balakrishna | News Buzz
#rajinikanth #balakrishna #ntr100
Super Star Rajinikanth Full Telugu Speech At NTR 100 Years Celebrations
Thank you for your support to "News Buzz" channel🙏
All Tollywood movie updates, celebrity latest news, promos, teasers, trailers, movie promotional events & for much more entertainment related gossips please follow 'News Buzz' TH-cam channel.
Visit our official website, by following the link👉: rb.gy/r7apjm
Stay Connected & Get Updated Even On:👇👇👇
►Facebook : rb.gy/5bofma
►Instagram :
►Twitter : rb.gy/k5hkox
అన్న రజనీకాంత్ గారికి నమస్కారములు
మీరు కల్మషంలేని మంచి మనిషి
తెలుగు మాట్లాడటానికి సిగ్గు పడే తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే. మా తెలుగు వాళ్ళ కన్నా చాలా చక్కగా మాట్లాడరు 👌
చాలా అద్భుతంగా తెలుగు .మాట్లాడాడు మా తలైవ .రొంబ నన్ద్రి వనక్కమ్ తలా....
కర్మయోగీ.... మహానుభావా... మీ మాటలకు.. కామెంటరీ చేసే... యోగ్యత నాకు లేదు... శిరసు వంచి మీపాదాాలకు
నమస్కరించుకోవాలని వుంది... ఈ జన్మకు
నాకు అదృష్టం దక్కేనా...... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Rajani sir, I have seen this video many times. But even then my eyes are filled with tears of happiness each time by seeing the way of your beautiful explanation about the Legend. Jai NTR. Jai Rajani sir. Jai Balayya. Jai CBN. జై తెలుగు దేశం. జై జై తెలుగు దేశం..
అన్నా రజనీకాంత్ గారూ మీకు బాల్యంలో జరిగిన విషయాలు కపటం లేకుండా నిజంగా చెప్తున్నారు మీకు అభినందనలు
Love you rajani sir . Yentha chakka ga Telugu matladaru super... Anni vishayalu patla Baga matladaru.
Style అనేది మన వ్యక్తిత్వాన్ని కూడా ప్రతిబిబిస్తుంది.
అందుకే స్టైలు స్టైలు దా.. రజనిస్టైలు రా అని తమిళ్ సాంగ్
అన్నగారు గౌరవనీయులైన శ్రీ నందమూరి తారక రామారావు గారు కీ 101 వ పుట్టిన రోజు శుభాకాంక్షలు
తెలుగు పదబంధాలు చాలా చక్కగా మాట్లాడారు.. మా తెలుగు వారి కంటే బాగా మాట్లాడారు... స్లాంగ్ సంగతి పక్కన పెడితే..సూపర్
రజనీకాంత్ గారు సంప్రదాయాలు ఎరిగిన వ్యక్తి.. గ్రేట్ లీడర్
చాలా గొప్పగా మాట్లాడారు రజనీకాంత్ గా రూ🎉
రజనీకాంత్ సార్…ఏమి సంస్కారం మీది, ఏమి పరిణతి, ఏమి సమయస్ఫూర్తి, ఏమి ఆలోచనా పరిణతి, ఏమి హుందాతనం, ఏ తల్లి బిడ్డవో ఆ తల్లి పుణ్యాత్మురాలు. మీ సమక్షంలో ఉంటే చాలు అజ్నానం పోతుంది. పాదాభివందనం 🙏🙏🙏🙏
Rajanikanth gariki namaskaramulu, super speech, excellent Dana Veera surakarna movie
Anna garu..meeru telugulo matladadame chala chala goppa vishayamu....Devudu mimmalni challaga chudalani prarthistunnanu..🙏🙏🙏💐💐💐
నేను రజనీకాంత్ గారు కమల్ హాసన్ ఇద్దరినీ కంపేర్ చేసుకునే వాడిని ఎవరు గొప్ప అని కానీ తెలుసుకున్నాను యాక్టింగ్ తో పాటు వ్యక్తిత్వం కూడా ఉండాలి అని అది ఒక్క రజినీకాంత్ గారిలోనే ఉంది అప్పటి నుంచి మీకు పెద్ద ఫ్యాన్ అయ్యాను.
Same I too 😊
True. Great personality
Super star Rajanikanth Garu spoken in Telugu superbly. Never expected that he would talk so fluently in Telugu. Hats-of to Rajanikanthji. Remembering NTR Garu nd praising about His films is exemplary.
నేను కూడా.
🎉🎉🎉nice
Excellent speach in Telugu by super star Rajanikanth really appreciable great man stylish Hero even today at the age of plus. 🎉🎉🎉🎉❤❤❤❤
Rajanikanth garu adbhutaha your honesty simplicity modesty highly thinking giving honour to everybody etc all are reflecting in your speech you are so great sir🙏🙏🙏🙏🙏
Super Rajanikanth Garu
Fantastic explanation &Best talk performance by Sri Rajanikanth garu 🎉🎉🎉🎉🎉❤❤❤❤
That is talaiva hats off you sir family to vachhinanduku kanniru vastundi spl tq yousir youare the legend function ki vachhinanduku very very tq t tq 👃👃👃👃👃
Exactly Sir ... What you said is 100% correct Sir ..you like wise people can understand the vision our Great leader ...CBN SIR .Excellent speach Sir🙏🙏🙏
I am odisha people of odisha never forget when he help at super cyclone jai chandra babu naidu garu
Superb performance. Super⭐ Rajinikanth
Yadava niku performance la unda, okka tamilian Telugu lo paper chudakunda instant ga matladutunnadu, mi yadava jagan ki okka paper lekunda matladutada, eppati ki annna parties athitam ga chudu
రజినీకాంత్ గారు సీనియర్ ఎన్టీఆర్ గారి గురించి చాలా గొప్పగా మాట్లాడారు తన ఒక గొప్ప నటుడు నని గర్వం లేకుండా మాట్లాడిన ఆయన మంచి మనసుకు అభినందనలు🎉🎉🎉
ది గ్రేట్ రజనీ కాంత్ కు జై సుపర్ గా తెలుగు భాష బాగా మాట్లాడుతుంటే ఎంతో ఆనందంగా ఉంది జై రజనీ జై జై రజనీ కాంత్
రజనీ కాంత్ తెలుగు సినిమాలు చేసి చాలా సంవత్సరాలు అయింది,చెన్నై లోనే ఉండడం వల్ల ,అయినా తెలుగు బాగానే మాట్లాడారు.🎉💐🌹
రజనీకాంత్ గారు అద్భుతంగా మాట్లాడారు.
జై తెలుగు దేశం, జయహో నారా చంద్రబాబు నాయుడు గారు
గ్రేట్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు
సూపర్ స్పీచ్ రజనీకాంత్ గారు
'"🙏🏼🌺 మనం ఎ లాగ ఉండాలో ఏకాంతం చెపుతుంది 🙏🏼🌺 ఎలాగ వున్నామో సమాజం చెపుతుంది 🙏🏼🌺🌺🌺🌺👍🏼
Super thalaiva🙏
రజనీ అన్నయ్యా! మీరు మానసికంగా యోగి.మహర్షి లాంటివారు.మీకు వందనాలు. జై శ్రీరామ్.
You are a great personality sir.
Salute to you Sir
Rajini gariki padabi vandanalu sir we are very lucky persons
Jai talivaaa, nandri talivaa telugu matladinanduku
Super ga mataluadutunnaru rajjani anna👌👌👌
Super Star....Super Star...only...no one will replace you...
What a Brilliant Statesmanly Speaker...... and Gentleman
Rajinikanth जी आप बहोत बढ़िया तेलुगु बोलते हैं ‘ सुनकर बहुत अच्छा लगा है और आप सभी का सम्मान करना भी बहुत बढ़िया और कब किस विषय पर बोलना है आप बहुत दिनों ke बादबोलते हुए भी बहुत बढ़िया ते है मैं यह video बहुत बार देखा। Sunder सुसंस्कृत और bhakti bhav poorn बोलना आपसे सीखे ।
కేక సార్... Simply super sir. From Sree Prasthanam
రజనీకాంత్ గారు తెలుగు వారు కానప్పటికీ ఎంతో అద్భుతంగా చక్కని తెలుగు మాట్లాడారు ఎన్టీఆర్ గారితో తన అనుబంధాన్ని చక్కగా వివరించారు జై బాలయ్య జై జై బాలయ్య
Sir NTR Garu maa mundu unnattu speech icharu Hatsoff sir meeku
Rajnikant very very simple person
Very great human being That is Rajanikanth
What a great speech Rajani sir
Super Star rajini sir, hat's off
Super 👍 speech super star ⭐ Garu ❤
Meeku paadaabhivandanam Sir Rajani garu....
Super Star Rajanikanth. Real heroic hero.
RAJANI Sir is an Extraordinary and ASTONISHING PERSON He is the SENSATIONAL and Extraordinary Person
సూపర్ స్టార్ రజినీకాంత్ మీరు ఎక్సలెంట్ సార్ 🙏🙏
Our Telugu speaking actors should learn Telugu speaking skills from this gentleman. Had he himself delivered those dialogues in his films dubbed into Telugu he would have added colours to Telugu language.
🙏 రజనీ కాంత్ గారు మా తెలుగు మీరు చాలా బాగా మాట్లాడారు మీకు🙏🙏🙏🙏🙏🙏
Hatsoff to the best true hearted and the best human of of our country.
A I am thing weare great today seen we lecture you are god gift
Jai NTR 🎉🎉🎉❤❤❤ he is a great Indian leader & actor
What a great speech
Anna rajanikanth sir great sir
Hats off for Rajinikanth sir
Super performance Rajini sir.
Rajini SIR Super Speech in telugu Language 🎉🎉🎉
Excellent rajanikanth ji. Yes. Chandrababu is a visionary.
Yes. Balakrishna a gentleman liked by one and all telugus.
Jai Sr. NTR Garu, Love you super star garu..❤🎉
సూపర్ అన్నా!
Jai Balaiah 🦁🙏
M
😊
😊
Mo mo
M
M
Kkm
Om
.
.
M
M
O
M
M
M😊
💩 O
Super star Rajinikanth 🎉🎉🎉
Jai Sri Rajanikanth
Frog example super ❣️❤❤
Sir you are great
Great Rajani Sir..... South India superstar .....
తలదన్నేలా తలైవా స్పీచ్......
Super speech sir 👏
Telugu talking super❤❤
Anubhavaniki nilivetthu rupanivi sir rajani sir hats up to you
Rajinikanth garu 🙏🙏🙏🚩🕉
రజనీకాంత్ అన్నఒక్కసారితలవంచిఒక్కసారి పాదాభివందనం చేస్తే 100 సార్లు చేసినట్టు నాన్నజై తెలుగుదేశం
மிக மிக நன்றி ரஜினி அய்யா நல்லா பேசினாங்க
Jai Thalaivaa
Real legend Rajni
Great super star❤
Super Speach 🎉
Jai Rajinikanth sir❤❤❤
జై రజని, జై CBN
One and only N T R
Good rajani
Best speech ❤sir
That's Rajanikanth garu
రజినీగారు ❤️🙏🙏🙏🙏🙏👌
Great sir
NTR FAMILY IS GOLDEN FAMILY
Sothat you are SUPERSTAR sir 👍💐
బ్రిటీష్ వాడు ఎలా అణగతోక్కుతారో అలా తొక్కకపోతే చాలా కష్టం.ప్రజలు సహాకరిస్తే సాధ్యమే.సహాకరించరు ,మెజారిటీ ప్రజలు ఒకే మతానికి చేందిన వాళ్లు కాబట్టి.ఇంకా ఎన్ని సంవత్సరాలు అనుభవించాలో నా భారత మాత తెల్లవాడు చేసిన పనికి
Super ⭐⭐⭐
Super sir
Balayya babu kante super star rajini gari telugu super ❤❤❤❤
That is ntr God speech rajani
Thanks to Rajani sir
Anna me mata great meru great
Anna super
Sir recently iam also to see high-tech city.my son work there he get best packing due tocbn bless tq