జనాలు ఎవరు అయినా ఒక 100, 1000 లంచం తీసుకుంటే వాళ్ళని పట్టుకుని అరెస్ట్ చేసి ఉద్యోగం లో నుండి సస్పెండ్ చేస్తారు. మరి ఇలా ప్రజలు సొమ్ము విచ్చలవిడిగా దోచుకునే రాజకీయ నాయకుల మీద ఎందుకు action తీస్కోదు
మీరు చేపినది నిజం.. కాని ప్రతి ప్రభుత్వం వచ్చి వాళ్ళు ఇంత తిన్నారు ఇంత దోచుకున్నరు అని అంటం తపీంచి. దోచుకున్న వాళ్ళను నుంచి ఆ డబ్బులు ఎలా తీసుకోని రావాలి అని చూడoడి అంతే గాని .. దాని వల్ల మధ్య తరగతి వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఒక్కసారి ఆలోచన చెయ్యిoడి ఏ చిన్న వస్తువు కొన్న కూడా (జీయస్టి) పడి పోతుంది లేబర్ చాలా చాలా బాగుంటున్నారు వాళ్ళు ఉంటే తింటారు లేదు ఏ పని చేసుకొని అయినా బతకటం అలవాటు. అలాంటి వాళ్ళు చాలా చాలా బాగుంటున్నారు . కొంచెం మధ్య తరగతి వాళ్ళను కూడా చూడండి. మేము కూడా మీకు ఓటు వేసిన వాళ్ళ మే
సార్ గచ్చుల కోసం గోడల కోసం రూపాయి తో సహా అన్ని బాగా చెబుతున్నారు. వెరీ గుడ్.మీ కు లెక్కలు బాగా వచ్చు.. సార్ మీ నార్త్ లో ఎన్ని గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో తెలుసా... వారిలో ఎంతమంది బాగా చదువుతున్నారు, వారిలో ఎంతమందికి ఎంత మార్కులు వస్తున్నాయి, వారికి అన్ని సదుపాయాలు ఉన్నాయా..స్కూల్స్ లో ఉండే సదుపాయాలు ఏంటి ప్రైవేట్ స్కూల్స్ తో పాటు మనకెందుకు మార్కులు రావట్లేదు, అసలు క్లాస్ రూమ్ లో ఎంత మంది ఉన్నారో తెలుసా,అసలు వారికి బోధించే ఉపాధ్యాయులకి బోధించే పరిజ్ఞానం ఉందా లేదా....తెలుసా, మన స్కూల్స్లో సీసీ కెమెరాస్ అన్ని చోట్ల ఉన్నాయా.... ఆరోగ్యశ్రీ ఇదివరకు ఎంత పని చేసింది... ఇప్పుడు ఎంతవరకు పనిచేస్తుంది... సగటు బీదవాడు సరియైన వైద్యం చేయించుకోగలుగుతున్నాడా,ఆ వైద్యం ఎంతవరకు ఉంది,ఇచ్చిన సూపర్ సిక్స్ లో ఎన్ని అమలు అయ్యాయి.... ఏం సార్ ఈ లెక్కలు ఏమి మీకు తెలియవా... బలం ఎవరు పక్క ఉంటే వాళ్ళ పక్క నాలుగు కబుర్లు మాట్లాడాలా,మరి ఐదేళ్లు అధికారంలో ఉన్న వైసీపీ మీదికి ఆ టైములో ఎందుకింత దురుసుగా మాట్లాడలేదు.... ఈ విషయాలు పట్ల మీకు బాధ్యత లేదా... ఎంతసేపు ఇంకొకరు ని తిట్టి, తక్కువ చేయాలని ప్రయత్నిస్తున్నారు., కానీ... ప్రస్తుతం ప్రజల్లో లోటు కోసం మాట్లాడాలి కానీ ఇంకొకరిని తిట్టి పేరు సంపాదించుకోవాలని మీరు ప్రయత్నిస్తున్నారు... దీనిని చంద్రబాబు నాయుడు మెచ్చుకో వచ్చేమో గాని ప్రజల మెచ్చుకోరు.... నార్త్ లో గలమెత్తి మాట్లాడిన మొట్టమొదటి ఎమ్మెల్యే మీరు...ఆ పేరు పాడు చే సుకోవద్దు ప్లీజ్... తప్పును తప్పు అని చెప్పండి., ప్రస్తుతం ఉన్న నిరుద్యోగ సమస్య విద్యారంగం, ఆరోగ్య అనారోగ్య సమస్య విశాఖపట్నంలో ఈ సమస్యల కోసం మాట్లాడండి.. టైం పాడుచేసి నెక్స్ట్ టైం మీకు పవర్ లేకుండా చేసుకోవద్దు... సారీ
ఒక గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న వ్యక్తి కి ఏదైనా క్రైమ్ చేశాడా లేదా అని చూసి ఏదైనా నేర చరిత్ర ఉంటే వాడికి గవర్నమెంట్ ఉద్యోగం కి అనర్హుడు అని అంటారే మరి ఒక రాష్ట్రాన్ని పాలించే వ్యక్తి కి ఎన్ని నేర చరిత్ర లు వున్నా వాడిని ఎందుకు పాలిటిక్స్ లో పోటీ చేసే ఛాన్స్ ఇస్తున్నారు? ఇటువంటి వాళ్ళని ఎన్నుకోబట్టే గుండాయజం, ఆడవాళ్లు మీద ఆగయిత్యాలు etc.. etc...ఎక్కువ ఐపోతున్నాయి.
అన్న పరిపాలన కాలంలో ప్రజా ధనం వృధా గా విచ్చల విడిగా దోచుకున్నారు, అన్న తప్పని సరిగా రావాలి అసెంబ్లీ కి 164 మంది అన్న గురించీ ఆయన ఐదేళ్లలో పెట్టిన బొక్కలు గురించీ దోచిన సంగతులు ఆయన కూడా మళ్ళి విని ఆనందించ దగ్గ విధం గా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేశారు
ప్రభుత్వం మారినప్పుడు ముందు ప్రభుత్వం దోచుకున్న సొమ్ము మొత్తం వాళ్ళ నుండి లాగితే ఇంకొకసారి ఏ ప్రభుత్వం కూడా దోచుకునే ప్రయత్నం చెయ్యదు. రాజకీయ నాయకులు ఒక్కొక్కడు కొన్ని లక్షల కొట్లు ప్రజలు సొమ్ము దోచుకుని విదేశాల్లో invest చేసి జల్సాలు చేస్తున్నారు. ప్రజలు కి ఎటువంటి సదుపాయాలు ఏ విషయం లోను లేకుండా ఇంకా ఇంకా నాశనం ఐపోతున్నారు
విష్ణుకుమార్ రాజు జగన్ గారి ఇంటిలో టాయిలెట్లు క్లీన్ చేసే వాడిలా మాట్లాడుతున్నారు గతంలో ఈయన ఈ పనులు చేయడంలో చాలా అనుభవం ఉన్న వారిగా మాట్లాడుతున్నారు నాకు టాయిలెట్ క్లీన్ చేసినందుకు జగన్ గారు మీకు ఇచ్చిన అంతగా నేను ఇవ్వలేను ఒకసారి మా ఇంటి టాయిలెట్లు ఎలా క్లీన్ చేయాలో వచ్చి చూపిస్తారా నేర్పిస్తా రా
😊Assembly lo matladdani kiyemundi..Prajala Samasyala ,Avekkadunnai😮😮Circus lo Item Change time lo funny items chese Buffoons la okkosari Sabhyulu pravartinchadam Sabha ku maryada Kadu.
అయ్యా విష్ణుకుమార్ రాజు గారూ మీరు ఎలాగూ బీజేపీ వారే కదా , వెళ్లి మోడీ షా లకి Explain చేయండి బాత్రూం ఐటమ్స్ గురించి కళ్ళు తిరిగి పడి పోతారు గుజ్జీలు ఇద్దరూ . వాళ్ళ ఇద్దర్నీ చూసుకునే కదా జగన్ తెగ బరితెగించి రెచ్చిపోయాడు
అసెంబ్లీ టైం కూడా చాలా విలువైనదే. నిమిషానికి కొన్ని లక్షలు అవుతుంది అనుకుంట మరి అలాంటి టైం తన భాఫునరితో వెస్ట్ చేస్తున్న విష్ణుకుమార్ భట్రాజు గారు సూపర్
Who is hand on hand all knows bjp dont need ysrcp Its has full majority as a single party 3 times winning in a line Jail reddy 11 seat a levvu enka enti Cheppalli
నమస్తే సార్ కృష్ణకుమార్ రాజు గారు మీరు మాట్లాడే సబ్జెక్టు మీ రాజకీయ పరిస్థితి కోసం మేము మాట్లాడాలి నీ నార్త్ లో మీరెవరో మాకు అస్సలు తెలీదు కొన్ని సందర్భాలు బట్టి వేరే దిక్కు లేక జనాలు మీకు ఓటు వేసి మీరు ఎమ్మెల్యే అయ్యారు అది కూడా నీతి నిజాయితీగా కాదు ప్రజలకు ఓటుకి ఇంతని ఇచ్చి మీరు ఎమ్మెల్యే అయ్యారు రెండోసారి కూటమి వల్ల మీరు ఎమ్మెల్యే అయ్యా రూ... మీకు నార్త్ లో ఓటు బ్యాంకు లేదు మీరా నీతి నిజాయితీ కోసం మాట్లాడుతున్నారు ఈ నార్త్ లో మీకన్నా మేము సీనియర్ పర్సన్స్ మీ... మరో విషయం ఏమిటంటే ఎంతైనా సివిల్ కాంట్రాక్ట్ ఇక సరే మీ పరిచయం అయిపోయింది గాని
అవినీతి పోవాలంటే ఒక్కరి సంపద 20 కోట్లకు మించితే ప్రభుత్వానికి స్వాధీనం చెయ్యాలి ,చట్టం తేవాలి
❤ super
Super speech ❤
జనాలు ఎవరు అయినా ఒక 100, 1000 లంచం తీసుకుంటే వాళ్ళని పట్టుకుని అరెస్ట్ చేసి ఉద్యోగం లో నుండి సస్పెండ్ చేస్తారు. మరి ఇలా ప్రజలు సొమ్ము విచ్చలవిడిగా దోచుకునే రాజకీయ నాయకుల మీద ఎందుకు action తీస్కోదు
The great 2024 funny comedy, andharini haasyapu jallultho aa tub lo thadipinandhuku Vishnu kumar raguki dhanya vadhalu😂😂😂🎉🎉🎉🎉😅😅😅😮❤❤❤
Very good Excellent analysis and well said Vishnu sir.
మీరు చేపినది నిజం.. కాని ప్రతి ప్రభుత్వం వచ్చి వాళ్ళు ఇంత తిన్నారు ఇంత దోచుకున్నరు అని అంటం తపీంచి. దోచుకున్న వాళ్ళను నుంచి ఆ డబ్బులు ఎలా తీసుకోని రావాలి అని చూడoడి
అంతే గాని .. దాని వల్ల మధ్య తరగతి వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఒక్కసారి ఆలోచన చెయ్యిoడి ఏ చిన్న వస్తువు కొన్న కూడా (జీయస్టి) పడి పోతుంది లేబర్ చాలా చాలా బాగుంటున్నారు వాళ్ళు ఉంటే తింటారు లేదు ఏ పని చేసుకొని అయినా బతకటం అలవాటు. అలాంటి వాళ్ళు చాలా చాలా బాగుంటున్నారు . కొంచెం మధ్య తరగతి వాళ్ళను కూడా చూడండి. మేము కూడా మీకు ఓటు వేసిన వాళ్ళ మే
సూపర్ స్పీచ్
సార్ గచ్చుల కోసం గోడల కోసం రూపాయి తో సహా అన్ని బాగా చెబుతున్నారు. వెరీ గుడ్.మీ కు లెక్కలు బాగా వచ్చు.. సార్ మీ నార్త్ లో ఎన్ని గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో తెలుసా... వారిలో ఎంతమంది బాగా చదువుతున్నారు, వారిలో ఎంతమందికి ఎంత మార్కులు వస్తున్నాయి, వారికి అన్ని సదుపాయాలు ఉన్నాయా..స్కూల్స్ లో ఉండే సదుపాయాలు ఏంటి ప్రైవేట్ స్కూల్స్ తో పాటు మనకెందుకు మార్కులు రావట్లేదు, అసలు క్లాస్ రూమ్ లో ఎంత మంది ఉన్నారో తెలుసా,అసలు వారికి బోధించే ఉపాధ్యాయులకి బోధించే పరిజ్ఞానం ఉందా లేదా....తెలుసా, మన స్కూల్స్లో సీసీ కెమెరాస్ అన్ని చోట్ల ఉన్నాయా.... ఆరోగ్యశ్రీ ఇదివరకు ఎంత పని చేసింది... ఇప్పుడు ఎంతవరకు పనిచేస్తుంది... సగటు బీదవాడు సరియైన వైద్యం చేయించుకోగలుగుతున్నాడా,ఆ వైద్యం ఎంతవరకు ఉంది,ఇచ్చిన సూపర్ సిక్స్ లో ఎన్ని అమలు అయ్యాయి.... ఏం సార్ ఈ లెక్కలు ఏమి మీకు తెలియవా... బలం ఎవరు పక్క ఉంటే వాళ్ళ పక్క నాలుగు కబుర్లు మాట్లాడాలా,మరి ఐదేళ్లు అధికారంలో ఉన్న వైసీపీ మీదికి ఆ టైములో ఎందుకింత దురుసుగా మాట్లాడలేదు.... ఈ విషయాలు పట్ల మీకు బాధ్యత లేదా... ఎంతసేపు ఇంకొకరు ని తిట్టి, తక్కువ చేయాలని ప్రయత్నిస్తున్నారు., కానీ... ప్రస్తుతం ప్రజల్లో లోటు కోసం మాట్లాడాలి కానీ ఇంకొకరిని తిట్టి పేరు సంపాదించుకోవాలని మీరు ప్రయత్నిస్తున్నారు... దీనిని చంద్రబాబు నాయుడు మెచ్చుకో వచ్చేమో గాని ప్రజల మెచ్చుకోరు.... నార్త్ లో గలమెత్తి మాట్లాడిన మొట్టమొదటి ఎమ్మెల్యే మీరు...ఆ పేరు పాడు చే సుకోవద్దు ప్లీజ్... తప్పును తప్పు అని చెప్పండి., ప్రస్తుతం ఉన్న నిరుద్యోగ సమస్య విద్యారంగం, ఆరోగ్య అనారోగ్య సమస్య విశాఖపట్నంలో ఈ సమస్యల కోసం మాట్లాడండి.. టైం పాడుచేసి నెక్స్ట్ టైం మీకు పవర్ లేకుండా చేసుకోవద్దు... సారీ
ఆంధ్రప్రదేశ్ చాలా ధనిక రాష్ట్రం, ముడ్డి కడుక్కోడానికి లక్షలు ఖర్చు పెడుతున్నారు 😂
ఈయన ఐదు సం అయన ఆస్తులు అంచన వేయడానికి సరిపోయేలా వుంది. మీరిచ్చిన హామీల గురించి ఆలోచించాలని నా మనవి అధ్యక్ష గారు వెంకట్
ఒక గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న వ్యక్తి కి ఏదైనా క్రైమ్ చేశాడా లేదా అని చూసి ఏదైనా నేర చరిత్ర ఉంటే వాడికి గవర్నమెంట్ ఉద్యోగం కి అనర్హుడు అని అంటారే మరి ఒక రాష్ట్రాన్ని పాలించే వ్యక్తి కి ఎన్ని నేర చరిత్ర లు వున్నా వాడిని ఎందుకు పాలిటిక్స్ లో పోటీ చేసే ఛాన్స్ ఇస్తున్నారు? ఇటువంటి వాళ్ళని ఎన్నుకోబట్టే గుండాయజం, ఆడవాళ్లు మీద ఆగయిత్యాలు etc.. etc...ఎక్కువ ఐపోతున్నాయి.
అన్న పరిపాలన కాలంలో ప్రజా ధనం వృధా గా విచ్చల విడిగా దోచుకున్నారు, అన్న తప్పని సరిగా రావాలి అసెంబ్లీ కి 164 మంది అన్న గురించీ ఆయన ఐదేళ్లలో పెట్టిన బొక్కలు గురించీ దోచిన సంగతులు ఆయన కూడా మళ్ళి విని ఆనందించ దగ్గ విధం గా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేశారు
Ex cm bokkalu bayata padathaai Ani assembly ki raavatledhu.
ప్రభుత్వం మారినప్పుడు ముందు ప్రభుత్వం దోచుకున్న సొమ్ము మొత్తం వాళ్ళ నుండి లాగితే ఇంకొకసారి ఏ ప్రభుత్వం కూడా దోచుకునే ప్రయత్నం చెయ్యదు.
రాజకీయ నాయకులు ఒక్కొక్కడు కొన్ని లక్షల కొట్లు ప్రజలు సొమ్ము దోచుకుని విదేశాల్లో invest చేసి జల్సాలు చేస్తున్నారు. ప్రజలు కి ఎటువంటి సదుపాయాలు ఏ విషయం లోను లేకుండా ఇంకా ఇంకా నాశనం ఐపోతున్నారు
Gali Janardhan Reddy Amma mogudu eyana garu😂😂😂😂 😂
లెట్రిన్ కూడా అదే వెళ్తుంది ఆటోమేటిక్... గా
అడక్క తినేవాడికి అందలమొచ్చినట్లు యీ జగ్గడికి పోగాలం దాపరించి పాపం
జై చంద్రబాబు నాయుడు జై పవన్ కళ్యాణ్ జై నరేంద్ర మోడీ జై భారత్
ప్రజల డబ్బును ఇంత ఘోరం గా వినియోగిస్తారా భారత దేశానికి చక్రవర్తి కూడ ఇంత చేయించుకోడు స్వంత డబ్బు కాదు కదా
విష్ణుకుమార్ రాజు జగన్ గారి ఇంటిలో టాయిలెట్లు క్లీన్ చేసే వాడిలా మాట్లాడుతున్నారు గతంలో ఈయన ఈ పనులు చేయడంలో చాలా అనుభవం ఉన్న వారిగా మాట్లాడుతున్నారు నాకు టాయిలెట్ క్లీన్ చేసినందుకు జగన్ గారు మీకు ఇచ్చిన అంతగా నేను ఇవ్వలేను ఒకసారి మా ఇంటి టాయిలెట్లు ఎలా క్లీన్ చేయాలో వచ్చి చూపిస్తారా నేర్పిస్తా రా
13న్నర లక్షలకోట్లు నాకేసాడు జగన్.
తలకు90వేలు అప్పుని,
తలకు 20 లక్షలు చేసాడు
చైనా ప్రొడక్ట్ అయి ఉండవచ్చు వాళ్లే ఇలాంటి ప్రపంచం పై వదులుతారు.
😮😮😮😂😂😂జగ్గు బాయ్ అంటే అంతే
నమస్తే సార్ విష్ణుకుమార్ రాజు గారు.... మీరు మాట్లాడే సబ్జెక్టు మాట్లాడే ముందు ముందు మీ రాజకీయ పరిస్థితి కోసం ఏం మాట్లాడాలి....
Last ki parliamentary ala taiaruayindi .. vadi meeda veefu veedi meeda vadu chee chee prajalu ki upyaga padavi chayxandi ra..
మీరు గణితం లో టాప్ రెంకారా సార్
The timing in MLA Veena
😂😂😂😂😂😂😂😂thamudu padukomani chepu jagan
public property ki door grill enduku? anta security unna grill? great...
ప్రజల డబ్బు కదా అనుభవించు రాజా,,,,తిరిగి అవకాశం వస్తుందో రాదో,,
😊Assembly lo matladdani kiyemundi..Prajala Samasyala ,Avekkadunnai😮😮Circus lo Item Change time lo funny items chese Buffoons la okkosari Sabhyulu pravartinchadam Sabha ku maryada Kadu.
అయ్యా విష్ణుకుమార్ రాజు గారూ మీరు ఎలాగూ బీజేపీ వారే కదా , వెళ్లి మోడీ షా లకి Explain చేయండి బాత్రూం ఐటమ్స్ గురించి కళ్ళు తిరిగి పడి పోతారు గుజ్జీలు ఇద్దరూ . వాళ్ళ ఇద్దర్నీ చూసుకునే కదా జగన్ తెగ బరితెగించి రెచ్చిపోయాడు
Even made bathroom with 1 cr nothing happens..tat is the greatness of democracy and our place ...for this only our freedom fighters died. . NJ y..
Sir 500 kotla prajadhanamtho jagan vilaasavanthamyna palecenu 1000 kotlaku vaarike ichesthe aa sommutho rajadhani amaravathini abhivruddichesukovachu yendukante 1000 kotlu jaganku okalekkakaadu sir epanicheyandi present kutami govtku oka samasyapotundi.govtpy bharam thaggutundi.jai amaravathi.
Jagan Mohan gari sthayiki am velataro?
What he discharges ?
Sabha lo ladies unnarani marchipothunnaru
😷😷😷😷😷😷😷😷😷 జగన్ లాంటి మనస్తత్వం ఉండే వాళ్ళకి... దాన్ని 5 star హోటల్ గా మార్చి... బాడుగ కు ఇవ్వడమే మంచిది..
ప్రభుత్వానికి ఆదాయం అయినా వస్తుంది
CBN garu miru maa jagananna chesina panulaku mas Ycp vallaki rushikonda gurinichi telavali
Panikoche dani gurchi chepandi ra ra edvalara
Dochina sommutho baagaa alavaatga unnaaru
Jayalalitha garu bothbroom A.C pettukunte achyram poinaru, our jagan is always great kada
Kashtapadi sampadinchi sommu kadu kada dochukunna sommuto emina cheyyochu ani prove chesadu
మీరు ఎంత తిన్నది చెప్పండి
అసెంబ్లీ టైం కూడా చాలా విలువైనదే. నిమిషానికి కొన్ని లక్షలు అవుతుంది అనుకుంట మరి అలాంటి టైం తన భాఫునరితో వెస్ట్ చేస్తున్న విష్ణుకుమార్ భట్రాజు గారు సూపర్
గత ప్రభుత్వం చేసిన వృధా ఖర్చులన్ని జనాలకు తెలియాలి కదా సార్...
Cheppanivvandi,malli next time alantodiki vote veyyalani alochana kuda prajalaki rakudadu antey ilanti nijalu teliyali
If BJP knows these kind of corruption activities , why did BJP hand in hand with YSRCP for 5years. Raju garu please explain.
Who is hand on hand all knows bjp dont need ysrcp
Its has full majority as a single party 3 times winning in a line
Jail reddy 11 seat a levvu enka enti Cheppalli
ప్రతి పక్షం లేని అసంబ్లీ ఇలా ఉంటుంది
What is the use 😂😂
విమర్శలు చేసేది మీరే వెనకుంది ప్రోత్సహించేది meere
😂😂😂😂
నమస్తే సార్ కృష్ణకుమార్ రాజు గారు మీరు మాట్లాడే సబ్జెక్టు మీ రాజకీయ పరిస్థితి కోసం మేము మాట్లాడాలి నీ నార్త్ లో మీరెవరో మాకు అస్సలు తెలీదు కొన్ని సందర్భాలు బట్టి వేరే దిక్కు లేక జనాలు మీకు ఓటు వేసి మీరు ఎమ్మెల్యే అయ్యారు అది కూడా నీతి నిజాయితీగా కాదు ప్రజలకు ఓటుకి ఇంతని ఇచ్చి మీరు ఎమ్మెల్యే అయ్యారు రెండోసారి కూటమి వల్ల మీరు ఎమ్మెల్యే అయ్యా రూ... మీకు నార్త్ లో ఓటు బ్యాంకు లేదు మీరా నీతి నిజాయితీ కోసం మాట్లాడుతున్నారు ఈ నార్త్ లో మీకన్నా మేము సీనియర్ పర్సన్స్ మీ... మరో విషయం ఏమిటంటే ఎంతైనా సివిల్ కాంట్రాక్ట్ ఇక సరే మీ పరిచయం అయిపోయింది గాని
Thindam manodiki baga alavatindi valla nanna unnapatinundi
Gravel.emiayyendhi
Miku panipata leda ... assembly time waste chesthunnaru
ప్రజల కోసము ఏమి చేయాలనీ మాట్లాడండి సార్
Annte Thamari Udesham..Ivvali Gaaliki Vadhileyyali Ania..??
Janalaki teliyali nana
Prajala money Andi prjalaku teliyali enka avaneeti gurinchi cheppaledu adi kuda chebutaru
Ore meeru tdp &Janasena party sarvanasenam itharu
DHEENI PAYTTIN.AMOUNT.OKA.DICTRICK .BAGUPADUTHUNDE
YSRCP ki tiruguledhu. Modigaru Amitshagaru jaihooooooooooo
వజ్రాలతో చేసరేమో...
Ycp team. Nammaddam waste
Did zzzzz
😂😂😂😂😂😂😂
😂😂😂