అధ్యక్షా ప్రజల సమస్యలు ఇ న్ని ఉంటే వాటి గురించి చర్చించవలసిన అవసరం ఏముంటుంది. దాన్ని ప్రజల సందర్శనార్థం ముంచి ఎంతని టికెట్ పెట్టండి ప్రతి ఒక్కరు చూస్తారు దానికి కొంత డబ్బు వసూలు అవుతుంది అది టూరిజం ప్రాజెక్టు కాబట్టి. అది చూస్తే మల్ల జగన్కు మంచి పేరు వస్తుందేమో అని మీ అనుమానం అందుకని ఎవరికీ చూపించరు.
HOW CAN YOU DEVELOP A.P. WE WILL plan
నువ్వు విశాఖపట్నం ఎమ్మెల్యే వై ఉండి అలాంటి రాజకీయాలు అవసరమా మన వైజాగ్ లో కట్టుకున్న భవనం
విమర్శ అనేది వద్దు అది ఎలా యూజ్ చేయాలో ఆలోచించి తే మంచిది అని నా భావన
Paniki vachhevi matladandi raju garu