సెయింట్ థెరిస్సా ఆసుపత్రి, ఎర్రగడ్డ లో చివరి రోజులలో రాజబాబు గారు వైద్యం చేయించుకున్నారు. పైన మొదటి అంతస్తు లో ఆయన వుంటున్న వార్డ్ వుండేది. ఆసుపత్రి తో బాటు, చర్చ్, స్కూల్ కూడా వున్నాయి. పొద్దున్న 8.30 కి స్కూల్ పిల్లలను బాల్కనీ లోనుంచి చూసి పిల్లి లాగా మ్యావ్, మ్యావ్ అని అరుస్తూ బాగా నవ్వించే వారు. అలా రాజబాబు గారిని చూసిన పిల్లలలో నేనూ ఒకన్ని. తరువాత అదే ఆసుపత్రిలో మరణించారు. పంజాగుట్ట స్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు జరిగినట్లు గుర్తు. చాలా మంది అభిమానులు... ముఖ్యంగా అక్కడ చుట్టు ప్రక్కల బస్తీల వాళ్ళు వేల సంఖ్య లో ఆయన అంత్యక్రియలు లో పాల్గొనడం నాకు గుర్తు....🙏
A good account of Rajababu is presented here. Raja Babu is good of heart, but bad of habits. His behaviour, while drunk had ended his career and ruined his life. Though he had close friendship with comedian Allu Ramalingaiah, he could not get reentry into his profession.
థ్యాంక్యూ బ్రదర్.. అందుకే ప్రత్యేకంగా బయోగ్రఫీల మీద ప్లే లిస్ట్ క్రియేట్ చేశాను. ట్రెండింగ్ టాపిక్స్ ఉన్నప్పుడు అవి చేస్తూ.. నార్మల్ డేస్ లో ఇలా పాతతరం నటుల బయోగ్రఫీల్లో ముఖ్యమైన ఘటనలను వివరిస్తూ వీడియోలు చేస్తుంటాను.
i am from karnataka still i am watching old movies of kantarao , Ntr i still i everyday watching telugu movies like Rajakote rahasyam , jwaladeep rahasyam aggiveerudu , and so on
ఒక మంచి మనిషిని ..ఆయన వుక్తిత్వాన్ని gurtuchesaraumaank తెలియచేశారు మీకు ధన్యవాదాలు
దాన గుణం ఉన్న మంచి.వ్యక్తి అని విన్నాను. ధన్యజీవి. 🙏
Great comedian rajababu ఎర్రగడ్డ చర్చ్ హాస్పిటల్ లో చనిపోయాడు .
చాలా చక్కగా వివరించారు. ఇంకా వేరే నటీ నటుల గురించి కూడా ఇలాగే వీడియోస్ చేయండి. అద్భుతం. 🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
Sare sir..sure
అవును నవ్వు రాజ్ ❤❤❤💕💕💕💕🙏👍🙏👍❤🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మా మాస్టారి సంతకం ఎంత బాగుందో కదా!శ్రీ శ్రీ గారితోపాటు రాజబాబు మాస్టర్ ప్రస్థానం, బాంధవ్యం చక్కగా చెప్పారండి.ధన్యవాదాలు.
Thank brother. Great comedian King Sri Raja babu gurinchi teliyani vushayalu chepparu. Thank you
Great Human Being Rajababu Garu
Great.chrachter.person.aiyina.personality.ke.satha.koti.namaskaramulu.
great comedian Rajbabu thank you so much for your information i never forget the film kotelopaga
Thank you brother your remembering great comedian and great human being Apara Dana Karna "thank you brother
Thank you sir
సెయింట్ థెరిస్సా ఆసుపత్రి, ఎర్రగడ్డ లో చివరి రోజులలో రాజబాబు గారు వైద్యం చేయించుకున్నారు. పైన మొదటి అంతస్తు లో ఆయన వుంటున్న వార్డ్ వుండేది. ఆసుపత్రి తో బాటు, చర్చ్, స్కూల్ కూడా వున్నాయి.
పొద్దున్న 8.30 కి స్కూల్ పిల్లలను బాల్కనీ లోనుంచి చూసి పిల్లి లాగా మ్యావ్, మ్యావ్ అని అరుస్తూ బాగా నవ్వించే వారు. అలా రాజబాబు గారిని చూసిన పిల్లలలో నేనూ ఒకన్ని. తరువాత అదే ఆసుపత్రిలో మరణించారు. పంజాగుట్ట స్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు జరిగినట్లు గుర్తు. చాలా మంది అభిమానులు... ముఖ్యంగా అక్కడ చుట్టు ప్రక్కల బస్తీల వాళ్ళు వేల సంఖ్య లో ఆయన అంత్యక్రియలు లో పాల్గొనడం నాకు గుర్తు....🙏
Meru super 👍👍
Dedicated hard worker & charity heart Sri Rajadhiraju Rajababu garu
My deepest condolence to the beloved soul.Thanks for the vedeo.
ఆరోజుల్లో రాజబాబు గారు ఎనోసాయలు చేసారట బడి లు లేనివారికి భోజనం పెట్టడం సాయు చెసారు
After Relangi,he is the only comedian whom we can’t forget!Like Laurel of Laurel&Hardy duo,he is inimitable,a true human being
Great Actor & great Human👍👍
రాజ బాబు గారు, లేని సినిమా, మేముచుసే వారము కాదు మంచి దనకర్ణుడు కూడా
Legendary actor 🙏🙏🙏🙏🙏
Rajbabu was very kind and over generous to all blue collar workers and gave them heavy tips to unknown even to 5 star hotel staff like lift operators
Great comedian 1970-80
Great person rajababu
A good account of Rajababu is presented here. Raja Babu is good of heart, but bad of habits. His behaviour, while drunk had ended his career and ruined his life. Though he had close friendship with comedian Allu Ramalingaiah, he could not get reentry into his profession.
Rajbabu lenicinema flop ane anukovali danakarnudu I na vidi vakrinchi. Manchivallane target chestundi hats of rajbabu my best camedian of the world
Brother voice good it's your own channel
Yes 😊 అవును బ్రదర్.. కర్త, కర్మ, క్రియ.. అంతా నేనే.. వరుసగా వీడియోలు చూస్తూ ఉన్నట్టు కనిపిస్తోంది. థ్యాంక్యూ బ్రదర్..
@@KothaMuchata Yes bro I,ve interest real stories
థ్యాంక్యూ బ్రదర్.. అందుకే ప్రత్యేకంగా బయోగ్రఫీల మీద ప్లే లిస్ట్ క్రియేట్ చేశాను. ట్రెండింగ్ టాపిక్స్ ఉన్నప్పుడు అవి చేస్తూ.. నార్మల్ డేస్ లో ఇలా పాతతరం నటుల బయోగ్రఫీల్లో ముఖ్యమైన ఘటనలను వివరిస్తూ వీడియోలు చేస్తుంటాను.
Keep it up bro good job are you staying in Hyderabad or Vijayawada?
@@ksivaram4682reply iccha bro.. vere comment ki.. jaggaiahpet.. 60km near to vjwd
🙏🙏🙏🙏🙏🙏
🌹🌹🌹🌹🌹❤❤❤❤❤👍👍👍🙏🙏🙏 💕💕💕💕💕💕💕💕ఎస్ రాజ్ ❤
i am from karnataka still i am watching old movies of kantarao , Ntr i still i everyday watching telugu movies like Rajakote rahasyam , jwaladeep rahasyam aggiveerudu , and so on
i saw veera pooja but i want to watch once again i like Rajanala ,s films
Aayanako HRUDAYAM vundi. Adee JANMA ante.
Omg
Legendary comedian
HRUDAYA SWAROOPAM.
Mahanubhavulu
뭐
Y
చనిపోయింది తారీ అదికున్నాం కాదు
M
రాజబాబు పుట్టింది రాజమండ్రి లో కాదు. నర్సాపురంలో. రెండవది ఆయనను పరిచయం చేసిన వారు అడ్డాల నారాయణ రావు. అందాల నారాయణ రావు కాదు.