అవమానంగా భావించి ఆ చిన్న కారణంతోనే నటనకు గుడ్ బై చెప్పిన గుమ్మడి.. ఎలా చనిపోయారంటే..| KOTHA MUCHATA

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ม.ค. 2025

ความคิดเห็น •

  • @sunv8500
    @sunv8500 2 ปีที่แล้ว +1

    good Info

    • @KothaMuchata
      @KothaMuchata  2 ปีที่แล้ว

      థ్యాంక్యూ బ్రదర్

  • @ramkrishnagorle7071
    @ramkrishnagorle7071 2 หลายเดือนก่อน +1

    Gita lover

  • @jagapathimanyam3375
    @jagapathimanyam3375 2 ปีที่แล้ว +1

    Manchi natudu mana gummadigaru

  • @patakotisrinivas1918
    @patakotisrinivas1918 ปีที่แล้ว +1

    Gunmadi is versatile actor...his acting skills are superb...

  • @anasuyammabandi1611
    @anasuyammabandi1611 ปีที่แล้ว +1

    Natural acting no one can replace him till today gummadi legendary figure he and his acting super liked by one and all very glamours good personality nice voice but he was living in aged roleswe can never forget him great actor

  • @ashalatha7833
    @ashalatha7833 2 ปีที่แล้ว +1

    Sir naku chalaestamu
    Sir chanipoyara epudu

  • @saradamangu3120
    @saradamangu3120 2 ปีที่แล้ว +1

    Marmayogilo kids main pathra Vesaru

  • @saradamangu3120
    @saradamangu3120 2 ปีที่แล้ว

    Marmayogi cinema marchippyaru

  • @pavankumarparuchuri1540
    @pavankumarparuchuri1540 3 ปีที่แล้ว +15

    ఆ కాలం నాటి క్యారెక్టర్ నటులలో గుమ్మడి గారి నటన చాల సహజం గా ఉండేది, బాష కూడా స్పష్టం గా ఉండేది. SVR గారు కూడా బాగానే చేసేవారు కానీ కొంచెం ఓవర్ లా అనిపించేది అక్కడక్కడ. గుమ్మడి, SVR ఇద్దరూ ఇద్దరే.

  • @addalasurya8002
    @addalasurya8002 2 ปีที่แล้ว +1

    Manchi video chesaaru, gummadi gariki telugu vallu yeppudu runa padi vuntaamu 🙏

  • @mudamanchuvenkateswarlumud8585
    @mudamanchuvenkateswarlumud8585 3 ปีที่แล้ว +4

    అమ్మా నాన్న తరువాత నేను అంతగా అభిమానించి ఆరాధించే ఆత్మీయ సోదరుడు డా.గుమ్మడి వేెంకటేశ్వరావు గారు.అదృష్టదీపకుడు చిత్రముకంటే ముందు గుమ్మడి గారు నటించిన చిత్రం " జై వీర బేతాల".అందులో గుమ్మడి గారు కథానాయకుడు (హీరో) జమున గారు కథానాయిక (హీరోయిన్).కానీ ఆ చిత్రము విడుదలకు నోచుకోలేదు. ఆ తరువాత చిత్రం" అదృష్టదీపకుడు"
    ముందు విడుదలైనది.గుమ్మడి గారు సినిమాలలో నే కాదు నిజ జీవితములో కూడా ఓ మంచి ఆత్మీయుడు, ఓ మంచి నాన్న, ఓ మంచి అన్న...గుమ్మడి గారు లేని లోటును ఎవ్వరు తీర్చలేరు....
    గుమ్మడి గారి చితిపై మంచి గంధము సమిధను అమర్చి ఆత్మీయ సోదరుడికి చివరిసారిగా కన్నీళ్ళతో వీడ్కోలు పలికిన వారిలో నేను ఒకడిని....
    డా.మూడమంచు వేంకటేశ్వర్లు, ఒంగోలు.

  • @babysarojinipedapudi750
    @babysarojinipedapudi750 2 ปีที่แล้ว +1

    అన్నా గుమ్మడి కాదు ..గుమ్మడి గారు అంటే బాగుంటుంది అనుకుంటా....ఎంత్తైనా పెద్దలు

  • @nbaburao6878
    @nbaburao6878 3 ปีที่แล้ว +1

    ఆయన గారి ఊరు తెనాలి దగ్గర ఉన్న రేవేంద్రపాడు.

  • @kjagath518
    @kjagath518 3 ปีที่แล้ว +4

    NTR మహా నటుడు నాయకుడూ అందుకే గుమ్మడి గారిలాంటి గొప్ప నటులను తన చిత్రాలలో ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఇచ్చి మరీ ప్రోత్స హించారు. అయినా ఇప్పటికీ కల్పిత ప్రచారాలు చేస్తున్నారు. కాంతారావు shobhan Babu కృష్ణ ANR SVR ఇలా ఎవరి నయినా గౌ రవించారు .

  • @sudharaniteegala492
    @sudharaniteegala492 3 ปีที่แล้ว +39

    S.V.R తరువాత అంతటి సహజ నటన చేయగల ఉత్తమ నటుడు గుమ్మడి గారు. బయట కూడా చాలా సాధారణ జీవనం సాగించారు. చాలా నిరాడంబరంగా ఉండేవారు. ఆయన జీవితం ఎంతోమందికి ఆదర్శం.

    • @KothaMuchata
      @KothaMuchata  3 ปีที่แล้ว +1

      Yes

    • @dvrnaidu6064
      @dvrnaidu6064 3 ปีที่แล้ว +4

      @NSS s v r tho saritugagala natudu telugu lone kadu e language lo leru
      Viswavikyatha natudu s v rangatao

    • @kumaraswamypangi6021
      @kumaraswamypangi6021 3 ปีที่แล้ว +4

      @@dvrnaidu6064 yes. Svr viswa nata chakravarthi. Narthanasaala movie ki international award vachindhi. India nundi international award pondhina first actor.

    • @naiduu.u.2309
      @naiduu.u.2309 2 ปีที่แล้ว

      @@dvrnaidu6064 .💯👌👍

    • @naiduu.u.2309
      @naiduu.u.2309 2 ปีที่แล้ว

      @@kumaraswamypangi6021 . Yes 👌💐

  • @hardhardhary2323
    @hardhardhary2323 3 ปีที่แล้ว +1

    Nenu abhimaninche manchi natulu gouravaneeulu gummadi venkateswar Rao garu

  • @kameshwarimaruvada4735
    @kameshwarimaruvada4735 3 ปีที่แล้ว +1

    ఏపాత్ర వేసిన అందులో పరకాయ ప్రవేశంచేసే నటుడు గుమ్మడి వెంకటేశుగారు

  • @tamvadasantharam4693
    @tamvadasantharam4693 3 ปีที่แล้ว +16

    హావ భావాలు ప్రదర్శించడం తో పాటు
    తన అద్వితీయ నటనతో పాత్రలకు
    ప్రాణం పోసిన గొప్ప సహజ నటుడు
    మన వాడు గుమ్మడి వెంకటేశ్వర రావు.
    గుమ్మడి అనే పేరుతో ప్రజల హృదయాలలో నిలిచి పోయారు. మహా మంత్రి తిమ్మరుసు లో ఆయన
    పాత్రకు జీవం పోశారు. ఆయన మన
    మధ్య లేకపోవచ్చు కానీ తెలుగు చిత్ర
    సీమలో సుస్థిర స్థానం ఏర్పరచుకున్న
    మహానటుడు. వారికి నా నమః.సుమాంజలులు. 🙏

  • @linykapoor1808
    @linykapoor1808 3 ปีที่แล้ว +2

    సూపర్

  • @GVRAO-dq5bl
    @GVRAO-dq5bl 3 ปีที่แล้ว +22

    మహర్షి వేషం లో గుమ్మడి గారిని మించిన వారు ఎప్పటికీ లేరు..ఇది సత్యం

    • @bhimasankaram7777
      @bhimasankaram7777 3 ปีที่แล้ว +1

      Jayagurudatta gummadi venkateswararao. I have seen Most of his films. He actor so naturalky and I cannot forget his action.

  • @nshanmukhavijayakumar80
    @nshanmukhavijayakumar80 3 ปีที่แล้ว +3

    చాలా మంచినటుడు

  • @meenakshitadepalli5659
    @meenakshitadepalli5659 3 ปีที่แล้ว +3

    Chala baga chepparu

  • @MsSatyasri
    @MsSatyasri 3 ปีที่แล้ว +1

    Gummadi gari natana chala bhaguntundundi 🙏

  • @balauramlakshamaiah3477
    @balauramlakshamaiah3477 3 ปีที่แล้ว +2

    My friend thank u for hgiving some wpnferful news ablout the greatvirtuous artist sri Gummadi gsru.

  • @suryaprakashk9653
    @suryaprakashk9653 3 ปีที่แล้ว +2

    👌too good analysis👍👍👍

    • @KothaMuchata
      @KothaMuchata  3 ปีที่แล้ว

      Tq surya prakash brother

  • @prakashturlapati8215
    @prakashturlapati8215 3 ปีที่แล้ว +20

    చాలా విపులంగా వివరించారు శ్రీ గుమ్మడి గారి జీవిత చరిత్రని. అధికారికంగా గుర్తించబడని మహానటుడు గుమ్మడి గారు. నవరస పోషణ లో ఆయనకు ఆయనే సాటి/పోటీ. అవేకళ్ళు సినిమా లో ఇనస్పెక్టర్ పాత్ర లో “Her life is in danger” అన్న డైలాగ్ ఆ సీన్ లో ఆయన హావాభావ ప్రదర్శన ఓహ్! అద్వితీయం. గుమ్మడి గారికి ఇవే నా వినమ్ర నివాళులు🙏🙏🙏

    • @KothaMuchata
      @KothaMuchata  3 ปีที่แล้ว +1

      Tq for your compliment sir.. pls subscribe my channel for more interesting videos

  • @bhaskarklv5092
    @bhaskarklv5092 3 ปีที่แล้ว +12

    చాలా బావుంది.. చక్కటి విషయాలు తెలియచేసారు.

  • @nagasayanareddy2721
    @nagasayanareddy2721 3 ปีที่แล้ว +8

    మన మధ్య ఉన్న మహా మనిషి గా ఆకాలంలో గుమ్మడి వేంకటేశ్వర రావు గారిని చూచి భావించేవారు. నవరసాల పోషణను అవలీలగా పోషించిన కొద్ది మంది నటులలో ఆయన కూడా ఒకరు. ప్రారంభం లో దుష్ట పాత్రలను పోషించి తరువాత ఆదర్శవంతమైన పాత్రలను ధరించి నటనకు ఒక చిరునామా గా మిగిలారు. మన తెలుగు వారిగా ఆయన జన్మించడం మన అదృష్టముు.

  • @jayab3049
    @jayab3049 3 ปีที่แล้ว +7

    వీరు మరచిపోలేని మహా నటుడు.హావభావాలు వాచకం మహాద్భుతం.బొప్పరాజు సుబ్బరాజు.

  • @sashiy1152
    @sashiy1152 3 ปีที่แล้ว +3

    నాకెంతో ఇష్టమైన నటుడు

  • @brahmeswaraoyalagala4614
    @brahmeswaraoyalagala4614 3 ปีที่แล้ว +1

    మీలాంటి సహజ నటుల నటన చూసిన మేము ధన్యులం మీలాంటి వారు తనువు చాలించినా సినిమాల రూపంలో
    కళామతల్లి వడిలో నిత్యం జీవిస్తూనే ఉంటారు
    అదే యశస్సు

  • @budampativijayalakshmi8082
    @budampativijayalakshmi8082 3 ปีที่แล้ว +3

    Very nice information, tq

  • @vijaybanu6616
    @vijaybanu6616 3 ปีที่แล้ว +25

    గొప్ప మనసున్న మారాజు మాకు ఇష్టమైన నటులు గుమ్మడి గారు ఆక్షన్ సహజంగా వుంటుంది

  • @Rvv-ob7yd
    @Rvv-ob7yd 3 ปีที่แล้ว +1

    Very good information.

  • @babushaanamalamuri2551
    @babushaanamalamuri2551 3 ปีที่แล้ว +21

    ఆయన నటనకు ఎదురు లేదు

  • @venkateswararaopattamatta1676
    @venkateswararaopattamatta1676 3 ปีที่แล้ว +9

    One of the most multitalented and lovable Character artist in the cinema field.

  • @kameshwarimaruvada4735
    @kameshwarimaruvada4735 3 ปีที่แล้ว +1

    ఏపాత్ర వేసిన ఆపాత్రలో పరకాయ ప్రవేశం చేసినట్లు ఉంటుంది

  • @shivshankarjangala9599
    @shivshankarjangala9599 3 ปีที่แล้ว +23

    హీరోలు మాత్రమే మహానటులు కారు! గుమ్మడి గారు కూడా మహనటుడే! NTR,ANR,SVR, రేలంగి గార్ల లాగే గుమ్మడి గారు కూడా చాలా గొప్ప నటుడు! NTR గారితో చాలా సన్నిహితంగా ఉంటూ ntr గారిని ఎంతో అభిమానించే వారు! ANR- NTR ల మధ్య విభేదాల కారణంగా గుమ్మడి గారు బలైపోయారు! ఎవ్వరినీ ద్వేషించనీ NTR గారు గుమ్మడి గారిని అపార్థం చేసుకుని దూరం పెట్టడం విచారకరం!

  • @middemadduleti2945
    @middemadduleti2945 3 ปีที่แล้ว +28

    వ్యాఖ్యాతా స్వచ్చ తెలుగు వాడటం అభినందనీయం.

    • @KothaMuchata
      @KothaMuchata  3 ปีที่แล้ว

      Tq sir.. as a journalist.. i prefer telugu only..

    • @Spuvvnian
      @Spuvvnian 3 ปีที่แล้ว +2

      అంటే అస్వచ్ఛ తెలుగు వాళ్ళు కూడా ఉన్నారా ?

    • @KothaMuchata
      @KothaMuchata  3 ปีที่แล้ว +1

      Unnaru sir.. tv lo anchors valle kadha.. ennenni padalanu khooni chestharo lekkaledhu

  • @satyaswaroop434
    @satyaswaroop434 3 ปีที่แล้ว +64

    గొప్ప మనసు ఉన్న మహా అద్వితీయ నట సౌరభం విశ్వా సము ఉన్న నటుడు శ్రీ గుమ్మడి వెంకటేశ్వర రావు గారు.

  • @vandanabakash9589
    @vandanabakash9589 3 ปีที่แล้ว +40

    మేలి ముత్యం మన గుమ్మడి గారు 🙏

  • @nookarajukuparala4208
    @nookarajukuparala4208 3 ปีที่แล้ว +1

    Gummadi super Actor

  • @mrpalevar
    @mrpalevar 3 ปีที่แล้ว +14

    Nice tribute to Gummadi garu, natural actor

  • @prabhakarkmv4135
    @prabhakarkmv4135 3 ปีที่แล้ว +10

    ❤️🌹☀️Gummadi was simply superb in evey role he played ❤️🌹☀️I still remember him!! ❤️

  • @ramaiahdasare1980
    @ramaiahdasare1980 3 ปีที่แล้ว +2

    GreatactAr

  • @suseeladevi5327
    @suseeladevi5327 3 ปีที่แล้ว +1

    Gummadi garu is one of the most my favorite actors

  • @budugur3749
    @budugur3749 3 ปีที่แล้ว +8

    ఎన్టీఆర్ ఇవ్వబోయిన పారితోషికం వద్దన్నది దాన వీర సుర కర్ణ కాదు, సామ్రాట్ అశోక లో బౌద్ధ భిక్షువు పాత్రా కి అయన పారితోషికం తీసుకోలేదు .

  • @mbabu9593
    @mbabu9593 3 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vamsipavanmellacheruvu138
    @vamsipavanmellacheruvu138 3 ปีที่แล้ว +1

    Gummadi garu 👍

  • @ganti6773
    @ganti6773 3 ปีที่แล้ว +4

    అటువంటి నటుడు పుట్టడు, పుట్టపోడు.

  • @rajakumarchikile7847
    @rajakumarchikile7847 3 ปีที่แล้ว +5

    He was a good actor

  • @yaminigrandhi7911
    @yaminigrandhi7911 3 ปีที่แล้ว +12

    మహానటుడు

  • @chigurupatirc9255
    @chigurupatirc9255 3 ปีที่แล้ว +1

    I remember people saying gummadi nana as representing good dad.

  • @farmhousesitaram7653
    @farmhousesitaram7653 3 ปีที่แล้ว +3

    Gimmadi 🙏🙏🙏
    Good information.

  • @suryanarayanamurtyyellajos9590
    @suryanarayanamurtyyellajos9590 3 ปีที่แล้ว +13

    Besides being a very fine actor he was very handsome, much better looking than A.N.R with sharp features and expressions

  • @tummalarajesh7123
    @tummalarajesh7123 3 ปีที่แล้ว +11

    గుమ్మడి గారు

    • @KothaMuchata
      @KothaMuchata  3 ปีที่แล้ว

      Tq for watching and commenting.. pla subscribe kotha muchata for more interesting videos

  • @a.jyothikumar55
    @a.jyothikumar55 3 ปีที่แล้ว +4

    Sir, Give respect to elders, Do not use " Vachadu Use as " Vacharu" the legendary actors are not your friends

    • @KothaMuchata
      @KothaMuchata  3 ปีที่แล้ว

      Akkadakkada mistakes undi unda vacchu.. but i will always respect our legendary actors..

  • @rameshgoudbandarapu435
    @rameshgoudbandarapu435 3 ปีที่แล้ว +2

    నాకు ఇష్టమైన సహనటుడు.

  • @SankarKumar-dw5vu
    @SankarKumar-dw5vu 3 ปีที่แล้ว +9

    NTR and Gummadi restarted to act very before of DVS Karna . For ex Bangaru Manishi movie. Gummadi Garu acted as Father of NTR

  • @SreekanthreddyPeram
    @SreekanthreddyPeram 2 ปีที่แล้ว

    Dr rajashekhar Suman లాంటి వారికి డబ్బింగ్ చెప్తారు 🙏🙏

  • @ramarao639
    @ramarao639 3 ปีที่แล้ว +1

    Thankyou very much about gummidi the legend but you forgot to tell date of birth and death

  • @sagarammula5841
    @sagarammula5841 3 ปีที่แล้ว +19

    గుమ్మడి, ఎన్టీఆర్ లు కలసి నటించిన ఆఖరి చిత్రాలు బ్రహ్మర్షి విశ్వామిత్ర మరియు మేజర్ చంద్రకాంత్.అంతే కాని వాళ్ళు ఇద్దరు చివరలో కలసి నటించలేదు అనేది తప్పు.

    • @KothaMuchata
      @KothaMuchata  3 ปีที่แล้ว +2

      Chivaralo natinchaledhu ani video lo ledhu brother.. dvs karna time lo jarigina oka manchi sandarbhaanni matrame cheppanu

  • @bhaskarn9223
    @bhaskarn9223 3 ปีที่แล้ว +2

    Telugu clear ga vunte baguntundi

  • @varshamtextilesvarshamtext5025
    @varshamtextilesvarshamtext5025 3 ปีที่แล้ว +4

    Legend acter

  • @carnaticclassicalmusicbyad1319
    @carnaticclassicalmusicbyad1319 3 ปีที่แล้ว +4

    gummadi is very actors,🙏🙏🙏

    • @KothaMuchata
      @KothaMuchata  3 ปีที่แล้ว

      Yes .. tq for watching and commenting.. pls subscribe my channel for more interesting videos

  • @sitavaddadi4611
    @sitavaddadi4611 3 ปีที่แล้ว +2

    🙏

  • @dubbadevanand653
    @dubbadevanand653 3 ปีที่แล้ว +1

    మీ వ్యాఖ్యానం బాగుంది కానీ వేగం తగ్గించండి.

    • @KothaMuchata
      @KothaMuchata  3 ปีที่แล้ว

      Thank you for your compliment devanand garu.. i will try your suggestion from next videos..

  • @rangaraoedupalli1599
    @rangaraoedupalli1599 3 ปีที่แล้ว +9

    Gundello mnishi always lives in. Gummadi kosam mee channel subscribbed.

  • @venkateshwarulutrikovela2032
    @venkateshwarulutrikovela2032 3 ปีที่แล้ว +5

    Bumi vunnanta kalam gummadi vuntadu

  • @a.jyothikumar55
    @a.jyothikumar55 3 ปีที่แล้ว +1

    Dear, mind your knowledge

    • @KothaMuchata
      @KothaMuchata  3 ปีที่แล้ว

      Ok tq for suggestion brother..

  • @dadalanagaraju8608
    @dadalanagaraju8608 3 ปีที่แล้ว +3

    Ye patra aeia cheyya gala oke okka natudu sri gummadi gaaru..

  • @srikanthhbk4210
    @srikanthhbk4210 3 ปีที่แล้ว +1

    Mahonnatha vyakthithvam gala mahanubhavudu

  • @balabhaskarvennelakanti7060
    @balabhaskarvennelakanti7060 3 ปีที่แล้ว

    We can not get these great actors

  • @balabhaskarvennelakanti7060
    @balabhaskarvennelakanti7060 3 ปีที่แล้ว

    We can not see NTR, SV Ranga Rao Rajanala, ANR.Gummadi.Satyanarayana.

  • @thegeneralvoice6799
    @thegeneralvoice6799 3 ปีที่แล้ว

    అందుకే చివలర్లో కొన్నింటికి లోబడి అవార్డ్స్ ఇచ్చారని వినికిడి

  • @lakshminarshimamurthynaray1777
    @lakshminarshimamurthynaray1777 3 ปีที่แล้ว +6

    అక్కినేని రామారావు గార్ల విభేదాలలో గుమ్మడి గారి పాత్ర కూడా చెబితే బాగుండేది

    • @KothaMuchata
      @KothaMuchata  3 ปีที่แล้ว +1

      Tq for your suggestion sir.. we will try in next videos..

  • @MsSatyasri
    @MsSatyasri 3 ปีที่แล้ว

    We see the character not person

  • @somanathkedar1132
    @somanathkedar1132 3 ปีที่แล้ว +2

    👌👌👌🙏

  • @anusha5123
    @anusha5123 3 ปีที่แล้ว +2

    మీరు టైటిల్లో చెప్పినది వెంటనే అయిపోయింది పనికిరాని కబుర్లు బాగా

    • @KothaMuchata
      @KothaMuchata  3 ปีที่แล้ว

      Misleading titles ivvakunda.. fact ga cheppadam maa vidhaanam.. title ki thagina vishayam video last lo unte.. reader ki entho nasa.. so....

  • @raos.p.5788
    @raos.p.5788 3 ปีที่แล้ว +3

    Awards yekkada

  • @pallamrajukamisetti1916
    @pallamrajukamisetti1916 3 ปีที่แล้ว

    He started gummadi plastic industry made water tanks GP plastics.that time GP & Sintex brands only

  • @ashokkumarbunga6079
    @ashokkumarbunga6079 3 ปีที่แล้ว

    Copy chesinaa ..baagaanee chepparu

  • @yashsneha6388
    @yashsneha6388 3 ปีที่แล้ว +9

    Many films Gummadi, ANR acted. Both are very nice &best actors. Many Annapurna films and Jagapathi films both ANR & Gummadi natincharu. As a father, brother, mama rolls Gummadi acted. More films with ANR films he has acted. Super action. Gummadigaru sahaja natudu. He lives in action.

  • @ramaraogalla
    @ramaraogalla 3 ปีที่แล้ว +5

    Prakash Raj గారు carrer , గుమ్మడి గారిలా అనిపిస్తుంది

    • @KothaMuchata
      @KothaMuchata  3 ปีที่แล้ว

      Yes.. villion plus character artist

  • @norilalitha2106
    @norilalitha2106 3 ปีที่แล้ว +9

    Konchem speed tagginchi maatalaadithe Adbhutamgaa untundi. Baagaa cleargaa untundi.

    • @KothaMuchata
      @KothaMuchata  3 ปีที่แล้ว +1

      Ok madam.. i will try in future videos.. tq for your valuable suggestion

    • @itsforyou9452
      @itsforyou9452 3 ปีที่แล้ว

      Lalitha gaaru

  • @rrmarema6764
    @rrmarema6764 3 ปีที่แล้ว +4

    Super meat brader

    • @KothaMuchata
      @KothaMuchata  3 ปีที่แล้ว +1

      Tq for watching.. pls subscribe kotha muchata for more interesting videos

  • @csmahi2046
    @csmahi2046 3 ปีที่แล้ว +8

    great actor🙏

  • @shaikmabusubhani6612
    @shaikmabusubhani6612 3 ปีที่แล้ว +1

    Hedding marpu cheste baga undedi

    • @KothaMuchata
      @KothaMuchata  3 ปีที่แล้ว

      Bagaledaaa andi.. suggest cheyandi.. nachithe try chestha

  • @sk2250
    @sk2250 3 ปีที่แล้ว +4

    NTR is a great Actor, but is also known for misunderstanding few of his co-stars..

    • @Chdnr710
      @Chdnr710 ปีที่แล้ว

      It's a fact that ANR cheated Gummadi garu And NTR misunderstood and neglected him

  • @laxmiram8857
    @laxmiram8857 3 ปีที่แล้ว +9

    Anduke anni years field lo vunnaru

  • @bahadurramamurthy2086
    @bahadurramamurthy2086 3 ปีที่แล้ว

    The whole story is not saying anything about the heading mentioned?

  • @sathishbabu4520
    @sathishbabu4520 3 ปีที่แล้ว +1

    nijaalu cheppandi ok

  • @madhusudanaraoganipineni4244
    @madhusudanaraoganipineni4244 3 ปีที่แล้ว +7

    Viswavikhyathanatasarvabhoumudini ekavachanam tho matladaku . Gummadigaru a n r garlanu kuda alagacheppuchunnavu .don't say like that .

  • @ramanakumar1540
    @ramanakumar1540 3 ปีที่แล้ว +2

    Kottaga emiledu antha telisina matter

  • @sambasiva7530
    @sambasiva7530 3 ปีที่แล้ว

    V. Nagaiahgari. Pothana. Chusi
    Oka. Person. Balayogiga. Maradu
    Aayogiki. Tana. Pothana. Chupiste
    Manishiga. Maratadu. Ani
    Tana. Meeda. Tane.joke
    Vesukunna. Maha. Nata.vachaspati

    • @geetavattyam9352
      @geetavattyam9352 3 ปีที่แล้ว

      లక్షాధికారి సినిమా ఇప్పటివరకూ గుర్తు , గుమ్మడి గారి తర్వాత ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు

  • @harikrishnavunnam4497
    @harikrishnavunnam4497 3 ปีที่แล้ว

    🙏🙏

  • @nelaturapurna4214
    @nelaturapurna4214 3 ปีที่แล้ว +2

    great tathagaru

  • @psha5517
    @psha5517 ปีที่แล้ว

    Great actor.

  • @nagmanitoleti1402
    @nagmanitoleti1402 3 ปีที่แล้ว +1

    Great actor