Special Tribute to music maestro Ilaiyaraaja | Smita | Thank You Dilse | Zee Telugu
ฝัง
- เผยแพร่เมื่อ 6 ก.พ. 2025
- For more latest telugu movies, songs, trailers, full movies & events :
Subscribe - / zeecinemalu
Like - / zeecinemalu
Follow - / zeetvcinemalu
Follow - / zeecinemalu
స రి గ మ ప ప్రోగ్రాం లో బాగా జడ్జ్ చేస్తూ , contestant's కోరికలు తీర్చుతూ , ప్రేక్షకుల మనసు గెలిచిన స్మిత మేడం మీరు రియల్లీ గ్రేట్ 💝👌👌
1
40 ఏళ్ల క్రితం మ్యూజిక్ ఇప్పటికీ పాటలు వింటుంటే మనసుకు ఆహ్లాదం గా ఉన్నాయి... ఇది కేవలం మాస్ట్రో ఇళయరాజా మ్యూజిక్ ,,,🎹🎸🎷🎼🎻🎵Arun
ఇలయరాజా music కాదు magic !
Exactly
Super Comment🎉
స్మిత మేమ్ ఫ్యాన్స్ వున్నారా..this is goosebumps Performance 🔥next level anthe👌👌
Smitha gaari smile 👌👌
Mem osm excellent
Batu Caves:
th-cam.com/video/RqPoXM5MtHE/w-d-xo.html
Yeah but
@@shaikvasimakram4452 q
Sri Krishna sir simplicity ki oka like vesukondi friends ❤️❤️❤️
శతకోటి నమస్కారాలు మీకు. బాలు గారిని మరియు ఇళయరాజా గారిని గుర్తు చేశారు ఏ కార్యక్రమం లో ఇన్ని పాటలు వాళ్ళ కాంబినేషన్ లోవి పడలేదు thanks to Zee
Ilayaraja 7500 songs పైన compose చేశారు... ఒక్క song కూడ copy song లేదు...and repeated tunes కానీ,songs అన్ని ఒకేల ఉన్నాయని గానీ అనే విధంగా వీలు లేకుండ కంపోజ్ చేశారు......AR.రెహమాన్ సుమారు గా 600 songs మాత్రమే కంపోజ్ చేశారు... ఇళయరాజా ఎవరికి అందనంత ఎత్తు లో ఉన్నారు.......still 80+ years వచ్చిన fresh ఆర్కెస్ట్రా,cool composition తో ముందుకు వెళుతూనే ఉన్నారు...
No need to take any name..Rahman, Keeravani, Manosharma all are great music directors but Raja sir is the greatest and Everest..
These songs proves why no music director is greater than Ilayaraja sir no male singer is greater than Balu garu
There are some 5 to 10 singers greater than Balu garu bro
Can we not enjoy greatness of music and singing without rating music directors and singers? And how can anyone know who is ‘greatest’ anyway?? It’s just an opinion!
True Sir.
I'm from Tamilnadu, even when I hear these songs about our IsaiGnani, it mesmerizes me and gives a feast to ears by great performance.
ఇంతమంది Singars ని ఒకే వేదికపై చూస్తుంటే చాలా happy ga undi...... I love singing
యామహో నీ యమ యమ అందం అన్ని పాటల్లో బెటర్ గా పాడారు అని నా feeling
Singer names pl
Sameera garu chala intense tho Padaru.. nenu chala voice lu gin any e song ki but Sameera garu Baga padaru janakamma Padu that feeling vachindhi
Ilaiyaraja Garu oka Adbhutham. Vaaru chesina master piece lu konni meeru present chesina vidhaanam Simply Superb. Hearty Congratulations to entire Zee Sarigamalu Team
Yes
Inkoka 20-30yrs ayina kuda e songs ki unna value taggadhu.that is the music maestro LEGENDARY ILAYARAAJA SIR.LONG LIVE RAAJA SIR.
Exactly
All Singers sang well....A Big Pranam to Sri Ilayaraja Sir..
Feast to ears.
All classics of Raja sir's composition.
Tyagaraja pancharatname kaada
Adhi vinna vaari janma dhanyamayipoda
Which movie song
What a superb Tribute. GOD of MUSIC Maestro Ilaiyaraaja
One of the best gift given by the all singers and zee telugu and ilayaraja sir to all of us
Really absolutely great guyzzz...జై ho ilayaraja గారూ...and balu గారూ
For second song, I watched more than 20times. Beautiful songs and extraordinary singers all👌👌👌👌👌👌👌👌👌👌
Especially the last song famously called as 3 notes song listened by me for the first time the loop is continuing .....
It was lively composed by the great Maestro illayaraja sir .....
I felt soo much low... because I came to know this song sooo much lately....the song in swaras was just lit...and lyrics are mind blowing and the music that the song has no words to describe.
Last song movie name bro
Ee movie lo de
Really i feel goosebumps... Ilayaraja is 🙏 ఇళయరజా🙏 అంతే
Smitha gaaru goosebumps anthe
సాయి కృష్ణా అన్నని చూస్తే తెలుస్తుంది ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి అని.. love you anna
Waah Fantastic....
Lovely Ilayaraja 3 Notes song Ragam Rasamaya Vedamai was Beautiful version 👌👌👌👌👏👏👏
Super
That is wonder
8:53 మూడు స్వరాలతో అద్భుతం... ఇళయరాజా సొంతం
Kanyakumari kanapadadha dhaari...... both enjoying the song.... repeatedly watching (3:24 to 4:46)
wow all the last season saregamapa contestants really improved a lot they sound so good
Lovely tribute. All time great ilayaraja Garu and SPB Garu. Very well presented.
రాగం రసమయ వేదమై స్వర సంచారములను చేయదా
తానం తకధిమి తాళమై తనువంతా పులకలు రేపదా
ప్రతిస్వరం వరం ప్రణం ప్రణవ శుభకరం పదం పలికితే
సుమధురం నిరంతరం హృదయ లయస్వరం గళం కలిపితే
త్యాగరాజ పంచరత్నమే కాదా
విన్న వారి జన్మ ధన్యమై పోదా
పాడనా తీయగా ఎనాడెవ్వరు వినని
గానమే ఊపిరై నాలో మెదిలే కధని
ఉయ్యాలలూగే కనుపాపలో కలని
నా పాటతోనే జత కలిపి ఆడనీ
సరిగమలే వాటి వరమై నలుగిరికి నాదస్వరమై
భావం రాగం తాళం ఆలాపించే గీతం
ఎదురు నిలిచి సొదలు చిలిపి మనసు గెలవనీ
ససససా సారి గరి సరి ససాస
రిరిరిరీగ రిగరిసా రిసగరి
గారీ గరి గరి గరీసా
రీసా రిస రిస రిసగా
గరి గరి సగరి
సాస సాస గాగ గాగ రీరి రీరి రీరి రీరి
సస గరిగ ససరి సరిగా
గగ సరిస గగ రిగరి గగ
గరిగ గగ రిసరి గగ సరిస
గరిస గరి సారీ సరీగా రిగ
సారీ రీగ రిగా సాగ సారీగ
తా దీ గినతోం .. తా దీ గినతోం
మీ స్నేహగీతం
Which movie
It's not movi 3 notes of ilyaraja composition only that song
Super bro
Pawan Kalyan performance superb
Love you man...
Last song kosam, Ragam rasamaya vedamai ani TH-cam lo search chesthe vastundhi. Ilayaraja gaari 3 notes song.
Mesmerizing songs and great performance by all our fav singers 4:54 , Sruthi expressions are additional highlight for this video❤
Great performance. No words to describe. Very proud of Raja sir. Though i don't know the language, my salute to all the singers.
Enno rathru vastayi....song chla excellent ga padaru....
Pawan and yuthi super abba
Last performance was extraordinary 👌
I need know where we can find the last song
Samr
Abba... Yem padutaru ra Nayana.....gontullo yemundo..... Champestunnaru..... Extraordinary performance by all singers.... Smita madam..... Wah......
Pk amezing voice 💯❤️
Chukkalu temmana song lo sruthi expressions 👌👌🥰🥰
Bro same song male singer name please
Patalu chevilo amrutham posinattuga undi thanks Jee telugu❤
This show is a way better than Telugu Indian idol show.
I mean the contestants, judges, in every aspect
All songs are evergreen. Great ilayaraja sir.
Great presentation, wonderful tribute to legend musician..thank you all..togetherness is beauty..
Lalita Priya Kamalam Virisinadi
Kannula Kolanidi Aaaa..
Udaya Ravikiranam Merisinadi, Oohala Jagatini Aaaa
Udaya Ravikiranam Merisinadi
Amruta Kalasamugaa Pratinimisham
Amruta Kalasamugaa Pratinimisham
Kalimiki Dorakani Chelimini Kurisina Arudaku Varamidi
Lalita Priya Kamalam Virisinadi
******************************************
ఎన్ని మోహాలు మోసీ
ఎదల దాహాలు దాచా
పెదవి కొరికే
పెదవి కొరకే ఓహో హో
నేనెన్ని కాలాలు వేచా
ఎన్ని గాలాలు వేశా
మనసు అడిగే
మరుల సుడికే ఓహో హో
మంచం ఒకరితో అలిగినా
మౌనం వలపులే చదివినా
ప్రాయం సొగసులే వెతికినా
సాయం వయసునే అడిగినా
ఓ ఓఓ ఓఓ ఓ ఓ
ఎన్నో రాత్రులొస్తాయి గానీ
రాదీ వెన్నెలమ్మ
ఎన్నో ముద్దిలిస్తారు గానీ
లేదీ వేడి చెమ్మ
**********************************************
Yeda telupu ee vela yela ee shodhana..
Jabilini neevadugu telupu na vedana
Nalo preme marichavo preme nanne gelichene
Kanuke icha manasantha janmake thodai nenunta
****************************************
Nallani Kaatuka Petti Gaajulu Petti Gajja Katti
Guttuga Scente Kotti Vaddanale Vontiki Petti
Thellani Cheera Katti Mallelu Chutti Koppuna Petti
Pachhani Padaalaki Errani Bottu Paaranetti
Cheekatinta Deepametti Cheekuchinta Pakkanetti
Ninnu Naalo Daachipetti Nannu Neeku Dochipetti
Pettu Potaa Vaddhe Chittenki
Cheyyi Pattinnade Koose Vallanki
******************************************
కొండలు గుట్టలు చిందులాడే తధిగిణతోం
వాగులు వంకలు ఆగి చూసే కథ చెబుదాం
తూనీగ రెక్కలెక్కుదాం సూరీడు పక్క నక్కుదాం
భూదేటి కొమ్ము వెతుకుదాం బంగారు జింకనడుగుదాం
చూడమ్మా… హంగామా…
అడివంతా రంగేద్దాం సాగించే వైరైటీ ప్రోగ్రాం
కళ్ళవిందుగా పైత్యాల పండగ అహ… హా…
జింగ్ చక్ జింగ్ చక్ చాం… జింగ్ చక్ జింగ్ చక్ చాం…
కన్యాకుమారి కనబడదా దారి
కయ్యాలమారి పడతావే జారి
మైకంలో మయసభ చూడు
మహరాజా రానా తోడు
సాగనీమరి సరదాల గారడీ
జింగ్ చక్ జింగ్ చక్ చాం… జింగ్ చక్ జింగ్ చక్ చాం…
***************************************
షోలే ఉందా..ఇదిగో ఇంద... చాల్లే ఇది జ్వాలకాదా.. తెలుగులొ తీసారే బాలా..
ఖైదీ ఉందా.. ఇదిగో ఇంద.. ఖైదీకన్నయ్య కాదే.. వీడికి అన్నయ్య వాడే..
జగదేక వీరుడి కధ ఇది పాత పిక్చరు కద.. అతిలోక సుందరి తల అతికించి ఇస్తా పద..
ఏ మాయ చేసైనా ఒప్పించే తీరాలి...
చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా.. చూస్తావా నా మైనా.. చేస్తానే ఎమైనా..
************************************************
నాగ స్వరములా లాగిందయ్యా తీగ సొగసు చూడయ్యా
కాగు పొగరుతో రేగిందయ్యా కోడె పడగ కాటెయ్యా
మైకం పుట్టే రాగంవింటూ సాగేదెట్టాగయ్యా
మంత్రంవేస్తే కస్సూ బుస్సూ ఇట్టే ఆగాలయ్యా
పందెం వేస్తావా అల్లే అందంతో
పందెం వేస్తావా తుళ్ళే పంతంతో
అరె కైపే రేపే కాటే వేస్తా ఖరారుగా .. కధ ముదరగ
ఝణక్కు ఝణక్కు ఝాం పట్టుకొ పట్టుకొ చంపెదరువులే వెయ్యా
అరె చమక్కు చమక్కు చాం చుట్టుకొ చుట్టుకొ ఛాన్సు దొరికెరొ హొయ్యా
******************************************
sannajaaji Padaakaa
manche kaaDa paDakaa
challa gaali paDakaa
maaTa vinakundi endukE
*****************************************
వద్దంటానే పాతదనాన్ని ముద్దంటానే కొత్తదనాన్ని
కొత్తగ ఇపుడే పుట్టావని అనుకోమంట
బతుకే దారి పోతే ఏంటి బాటేదైనా నీకది ఏంటి
నారుని వేసే ఆ పైవాడే నీరే పోస్తాడే
మూలబడి ఉన్న బుట్ట తట్ట తీసి బోగి మంటలలోన నీవే వెయ్యరా
తెల్ల వారగానే సంకురాత్రి కాదా పొంగే పాలు అందరి పాలు హాయిగా
నేల తల్లి పంచేనంట పైడి పంట నీకు నాకు అంతకంటే సందడేది లేదే...
సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి
నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి..
*******************************
రాగం రసమయ వేదమై స్వర సంచారములను చేయదా
తానం తకధిమి తాళమై తనువంతా పులకలు రేపదా
ప్రతిస్వరం వరం ప్రణం ప్రణవ శుభకరం పదం పలికితే
సుమధురం నిరంతరం హృదయ లయస్వరం గళం కలిపితే
త్యాగరాజ పంచరత్నమే కాదా
విన్న వారి జన్మ ధన్యమై పోదా
పాడనా తీయగా ఎనాడెవ్వరు వినని
గానమే ఊపిరై నాలో మెదిలే కధని
ఉయ్యాలలూగే కనుపాపలో కలని
నా పాటతోనే జత కలిపి ఆడనీ
సరిగమలే వాటి వరమై నలుగిరికి నాదస్వరమై
భావం రాగం తాళం ఆలాపించే గీతం
ఎదురు నిలిచి సొదలు చిలిపి మనసు గెలవనీ
ససససా సారి గరి సరి ససాస
రిరిరిరీగ రిగరిసా రిసగరి
గారీ గరి గరి గరీసా
రీసా రిస రిస రిసగా
గరి గరి సగరి
సాస సాస గాగ గాగ రీరి రీరి రీరి రీరి
సస గరిగ ససరి సరిగా
గగ సరిస గగ రిగరి గగ
గరిగ గగ రిసరి గగ సరిస
గరిస గరి సారీ సరీగా రిగ
సారీ రీగ రిగా సాగ సారీగ
తా దీ గినతోం .. తా దీ గినతోం
మీ స్నేహగీతం
**********************
All r most favorite😍 songs 🙏👏👏👏raja garu u r the best👍💯
Absolutely amazing songs..well sung..Ilayaraja garu is a god..
Wow.. superb.. tribute 👏🥳🥰👌🏼👏
పాపం వీళ్ళింత మంచిగా పడుతున్న ఇలాంటి షో లోతోనే సరిపెట్టుకుంటున్నారు 😕😕
Avunu😔
భగవంతుడు వాళ్ళకి మంచి అవకాశాలు కలిగించాలని కోరుకుందాం
Idhi kadha singing ante ...... 😍👌❤️😍
Yasaswi ki one like..
Pavan Kalyan ki one like..
I miss Bharath performence...
I love all singers performance in Zee Telugu TV 👍👍👍👍🙏🏿🙏🏿🙏🏿🙏🏿
Rocking with Raja sir.... 💖💝
Eroju lyric writer sriram garini kalisa so simple chala good person and talented 😍
ఎక్కడ కలిశారు ఆయనది ఏలూరు ma వూరే em మాట్లాదారు please reply
Happy to see the saregama family ❤️
Expecting lot more performances from these core group...plese
last two group songs OMG ❤🙏
That sweetness in voice of yesaswi
Karthik should have been invited to this show he is the one person who can do justices for these songs after Balu sir and Yesudas sir
Yasaswi bro amazing voice
Super 👌 illayaraja gari songs
There is no words their performance was awesome
All songs are mind blowing Best Performance
Danunjay anna super meru
Gosebumps ❤️🔥🔥
Excellent performance by all the singers. Hats off to you all
Pawankalyan anna and yuti Harshavardhana superrr 💙💙💙💙⭐ assal
Superb singing by yasaswi bro🥰🥰❤❤❤
That last song another level😍😍😍❤❤❤
Hi.. Last song which movie
Bro
@@yogimahesh7190 I don't think its from a movie bro. I think its call 3 note song by Ilayaraja. Ragam rasamaya vedamai is the song.
3 notes song
Smita is always evergreen
Zee is conducting excellent program
Last 3 minutes is mind-blowing
Lots of love from Tamilnadu
All are too good singers
My Heart ♥ Full Filled with this Video 👏👏👏👏👏👏👏
Ippatike 15time vinna last song ,
Mamulgha ledu ramp 🔥❤️
Inka vintunna varu oka like vesukondi
Dhanunjai garu......👌👌👌👌👌👌😎
The last song is awesome ☺️☺️☺️
Song a movie lodhi
Super song tq
Recently DsP also composed with First Three Swaras
Tq so much all group god gift really great
All singer singing very nice
అల్ బెస్ట్ సూపర్ సాంగ్స్ 🙏🙏🙏🙏🙏👌
Hey pawankalyan....super
SUDIGALI SUDHEER GARI EXPRESSION SUPER
so cute voice smitha mam
The last one combination song is 👌👌👌👌👌👌👌👌👌
ధనుంజయ్ nd స్మిత 🥰🥰
సూపర్ స్టార్
My All time Favourite song ❤
Nijanga song vinagane goose bumps vochaiii
Gems on the earth...!!
Dhanunjay wonderful
From 9:00 to last 🙏🏻🙏🏻🙏🏻 ❤❤❤❤❤
How many of u love that last song 👍😍
song peru enti?
Last song from which movie
Madems ఆడవాళ్ల అందమంతా వారి కురుళలోనే ఇమిడి ఉంది. అది జడగాని, పిన్స్ గాని atleast rubber bonds ఉపయోగించడంలోనే ఉంటుంది. దయచేసి కురులను విడచివేస్తే మీ అందము తగ్గడమేకాదు, మన సంస్కృతి, సాంప్రదాయం తరిగిపోతుంది. దయచేసి మీ అందానికి వన్నె తెస్తారని కోరుకొంటూ, మీ సహోదరి. ఇక్కడే చాలామంది అందంగా వున్నారు. వారికందరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.
saketh and mohana super 😍😍
The show is so good 👍
Andaru Baga paadaru !! Missing Bharath ( saregamapa runner )
The great music legend Ilayaraja sir......
Last song you guys performed very well 👌👏👏
In which movie is that song..???
I am searching from so many days
Ilayaraja 3 notes song
Zee super s.r.p wow nice day songs 🎵 super 👌🏻