ఇవి మీకు తెలుసా...??

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ม.ค. 2025

ความคิดเห็น • 161

  • @rambabumetta-pf9li
    @rambabumetta-pf9li 11 วันที่ผ่านมา +23

    పఞ్చఙ్గమ్ చక్కటి ఉదాహరణ, సున్నా కనిపెట్టకముందు ఈ విధమైన వ్రాత ఉండేది, క ,కా ,కి ,కీ ,కు ,కూ ,కె ,కే ,కై ,కొ ,కో ,కౌ ,కం ,కః ,ంక ,క్ ,క౯ ,కన్, కల్ , క్చ ,క్ట ,క్డ ,క్ప,క్స ,క్త ,క్న ,క్మ , క్య ,క్ర ,క్వ , క్క కృ ,కౄ. మా ఉపాద్యాయుల భోధనలో మేము నేర్చుకున్నాము.

  • @amarachiru90
    @amarachiru90 19 วันที่ผ่านมา +15

    నమస్కారం మాష్టారు. చిన్నప్పుడు ఇలాగే చదువుకున్నము. మళ్ళీ గుర్తు చేశారు.కొన్ని విషయాలు కొత్తగా నేర్చుకున్నము.

  • @YOUR_DESTINY_IS_IN_YOUR_HANDS.
    @YOUR_DESTINY_IS_IN_YOUR_HANDS. 2 ชั่วโมงที่ผ่านมา

    మా ఆఫీస్ లో చాలా మందికి తెలుగు స్పెల్లింగ్స్ రావు.
    మేము నేర్చుకోవడానికి చాలా ఉంది.
    ఇంత మంచి విద్య నేర్చుకునే అదృష్టం మళ్లీ మీ ద్వారా వచ్చింది.
    ధన్యవదాలు 🙏🙏

  • @bhimeswararaobelagam4240
    @bhimeswararaobelagam4240 13 วันที่ผ่านมา +14

    తెలుగు బోధించే యువ ఉపాధ్యాయులకు
    దారి దీపంలా మీ వీడియో ఉపయోగపడుతుంది.

  • @PalaparthiSivaSankaraPrasad
    @PalaparthiSivaSankaraPrasad 4 วันที่ผ่านมา +3

    🕉🔱🕉
    🇮🇳
    ఉభయాక్షరములు (= కం, కఁ, కః)
    ఎప్పుడూ ఉన్నవే.
    (సున్న సృష్టి మధ్యలో జరగలేదు)
    వర్గాక్షరాల మున్దు ఉన్న సున్నాని
    ఉచ్చరిఞ్చేటప్పుడు వచ్చే ధ్వని చాలా స్పష్టఙ్గా ఉణ్టున్ది (వర్గాన్త అనునాసిక ధ్వని)
    తెలుగుభాషని పరాయి భాష మోజులో పడి మరచిపోయాము😭
    👏👏👏🙏

  • @krishnamurthychemudupati5023
    @krishnamurthychemudupati5023 9 วันที่ผ่านมา +15

    దయచేసి ఈ తీసేసిన అక్షరాలను తిరిగి పునరుద్ధరించాలని కోరుకుంటున్నాను. అప్పుడే తెలుగు భాషకు గుర్తింపు మరియు గౌరవం లభిస్తుంది.

    • @ammulupeddu2866
      @ammulupeddu2866 9 วันที่ผ่านมา

      @@krishnamurthychemudupati5023 నా అభిప్రాయం కూడా ఇదే

  • @kalyanim8473
    @kalyanim8473 14 วันที่ผ่านมา +23

    నమస్కారము మాస్టారు 🙏నేను తెలుగు ఎంఏ చేసాను కానీ నాకు ఇవేమీ తెలియదు ఇంతవరకు ఎవరూ చెప్పలేదు మీ దయవల్ల ఇప్పుడు తెలుసుకో గలిగాను ధన్యవాదములు

    • @DharmaShakti130
      @DharmaShakti130 8 ชั่วโมงที่ผ่านมา

      అదేగా ఖాన్గ్రెస్ కి బ్రిటీష్ కి బాబు మాడాజీ మెకాలే మోకాలి జలగ విద్య

  • @raghupati1451
    @raghupati1451 19 ชั่วโมงที่ผ่านมา +1

    ❤ చదవడం మానేసి,జ్ఞాపకాల మరుగున పడి,మరచిపోయిన ఉచ్చారణను/గునింతాన్ని తిరిగి మాకు అందించారు.మీకు వందల వేల కృతజ్ఞతలు.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    ఇప్పుడు కాస్త రిలీఫ్ గా ఉంది.thank you soooo much sir🙏🙏🙏🙏

  • @ravindranatha8117
    @ravindranatha8117 4 วันที่ผ่านมา +3

    చాలా ౘక్కగా వివరించారు
    తెలుగు భాష మరియు లిపి గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాల గురించి ఎదురు చూస్తూవుంటాము. ధన్యవాదాలు.

  • @pavankumarvemula9773
    @pavankumarvemula9773 20 วันที่ผ่านมา +5

    మాస్టారు మిమ్మల్ని ఇలా చూడటం చాలా అందంగా ఉంది సర్
    మీ యొక్క తెలుగు భాష పరిజ్ఞానం అందరికి ఇలా వివరించే ఈ ప్రయత్నం చాలా గొప్పది సర్
    ధన్యవాధములు

  • @satyanarayanaperumalla7366
    @satyanarayanaperumalla7366 9 วันที่ผ่านมา +5

    నమస్కారమండి. నా వయస్సు 70 ఏళ్లు. ఇప్పుడు మీరు చెప్పిన పదాలు అప్పుడప్పుడు పెళ్లి శుభలేఖలలు వగైరాలలో చూసానండి. కానీ ఎందుకు అలా వ్రాస్తారో ఇప్పటి వరకు నాకు తెలియదు.
    వివరముగా తెలిపినందుకు ధన్యవాదములు.

  • @himakarborra
    @himakarborra 17 วันที่ผ่านมา +6

    ఇప్పటివరకు వీటి గురించి నాకు తెలియదు తెలియపరచినందుకు ధన్యవాదములు, చాలా బాగా చెప్పారు.

  • @saisatish4969
    @saisatish4969 8 วันที่ผ่านมา +2

    జై శ్రీరామ
    మీలాటి వారి అవసరం ప్రస్తుతం తెలుగు సమాజానికి అవసరం 🙏🏻

  • @usacmafactory2518
    @usacmafactory2518 7 วันที่ผ่านมา +2

    Excellent, forgotten knowledge of our script. Highly appreciated.

  • @musicandtech8725
    @musicandtech8725 5 วันที่ผ่านมา +2

    ఇన్ని రోజులకి నాకు స్పష్టత వచ్చింది గురువుగారు
    మంట మమ్ ట కాకుండ మణ్ ట ఎలా అవుతుందో నాకు ఇలాంటి పదాల పట్ల చాలా సందేహం ఉండేది కానీ ఎవరిని అడగలేక పోయా కృతజ్ఞతలు గురువుగారు తెలియపరిచినందుకు🙏🙏🙏

  • @drjammi
    @drjammi 2 วันที่ผ่านมา +1

    నాకు 80 ఏళ్ళు. తెలుగు మీడియమ్ లోనే చదివేను. కానీ మా అయ్యవార్లు ఇవి ఇలా నేర్పించ లేదు. చాలా ధన్యవాదాలండి

  • @MC-rc4lx
    @MC-rc4lx 13 วันที่ผ่านมา +6

    ఇది తెలుగు సంక్లిష్ట భాష...ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగును సరళం చేసి నేర్పించాలని ఉద్దేశంతో ప్రభుత్వం పుస్తకాలను మార్చింది...

  • @jarisingijagan574
    @jarisingijagan574 16 วันที่ผ่านมา +5

    సూపర్ మాస్టర్ నేను చిన్నప్పుడు కొద్దిగా నేర్చుకున్నాను మీరు చెప్పినప్పుడు నాకు పూర్తిగా అర్థం అవుతుంది

  • @YOUR_DESTINY_IS_IN_YOUR_HANDS.
    @YOUR_DESTINY_IS_IN_YOUR_HANDS. 2 ชั่วโมงที่ผ่านมา

    జై గురు దేవ

  • @vidyaadury2461
    @vidyaadury2461 วันที่ผ่านมา

    చాలా బాగుంది.

  • @vijaykumar-mo6rr
    @vijaykumar-mo6rr 9 วันที่ผ่านมา +1

    చాలా బాగా చెప్పారు.ఇది విన్నాక పాత పుస్తకాలు చదవడం చాలా సులభం.
    మా ప్రాంతం లో కచ్రం (ఎడ్ల బండి)కాడికి ఇరువైపులా ఉన్న ఎద్దులను అల్పల్(వల్ పల) దాపల అంటారు.

  • @koteshwarvenigalla7150
    @koteshwarvenigalla7150 วันที่ผ่านมา +1

    Great explanation! 🙏

  • @SrikanthCSN-zu5ed
    @SrikanthCSN-zu5ed 12 วันที่ผ่านมา +3

    😮 శబ్ధ స్పష్టత గురించి బాగా వివరించారు 🤗 ఇకముందు మేము ఇలాగే మట్లాడుతాము 🙏🤗

  • @ammulupeddu2866
    @ammulupeddu2866 10 วันที่ผ่านมา +1

    గురువు గారు ,మీరు చెప్పిన తర్వాత నే ఉచ్చారణ దోషాలు నాకు అవగతం అయ్యింది ....... సున్నా అచ్చుగా తీసుకోవాలి అని ఇవ్వాళ మీరు చెప్పాక తెలిసింది జ్ఞానోదయం అయ్యింది....... తెలుగు కి మీరు వన్నె తెచ్చారు......మీరు మాకు దివిటి లా ఉన్నారు

  • @information4002
    @information4002 2 วันที่ผ่านมา +2

    గురువుగారు పద్యాలు చదివేటప్పుడు అరసున్నా కనిపిస్తుంది అవి ఎలా చదవాలో చెప్పండి

  • @abburuachyutaram6619
    @abburuachyutaram6619 15 วันที่ผ่านมา +5

    ❤ చాలా బాగుంది

  • @krishnachukkala2809
    @krishnachukkala2809 12 วันที่ผ่านมา +2

    Excellent Sir. You are doing an Exemplary job. Today's telugu teachers should watch this video.

  • @artchintada158
    @artchintada158 20 วันที่ผ่านมา +2

    బాగా చెప్పా రు.... ఇవి చెప్పడం, నేర్చుకోవడం రెండూ కష్టమే కాదా,, అయినా భాష నేర్చు ట మన బాధ్యత

  • @makkenasam
    @makkenasam 9 ชั่วโมงที่ผ่านมา

    తెలుగును కష్టతరమైన దిగా

  • @bhadradrithanneru9819
    @bhadradrithanneru9819 2 วันที่ผ่านมา +1

    So good.

  • @ramakrishnaiahkalapala322
    @ramakrishnaiahkalapala322 9 ชั่วโมงที่ผ่านมา

    Excellent .

  • @suneethamanchikanti7669
    @suneethamanchikanti7669 9 นาทีที่ผ่านมา

    🙏 Ippude telustundi andi 🙏

  • @sowndaryaram-xn3ue
    @sowndaryaram-xn3ue 13 วันที่ผ่านมา +2

    చాలా ధన్యవాదాలు గురువుగారు

  • @mallikarjunaraok45
    @mallikarjunaraok45 10 วันที่ผ่านมา +1

    మాష్టారు నాకు చిన్నప్పుడు మా మేడం గారు నేర్పించారు. కాని తరువాత వాటి ఉపయోగం రాలేదు. మర్చిపోయాను.కాని 20 సంవత్సరాల తరువాత B.Ed
    తెలుగు మెథదాలజీ పుస్తకం లో ఇచ్చారు. మా బ్యాచ్ లో చాలా మందికి నేను తెలియజేశాను. మళ్ళీ వదిలేశాను. కాని మళ్ళీ 20 సంవత్సరాల తరువాత మీ వీడియో లో విన్నాను. క కు ఎలపల్ గిలపల్ అని చదివాను. మీవల్ల వలపల గిలక అని తెలుసుకున్నాను. ధన్యవాదాలు మహాశయ

  • @y5fl05004
    @y5fl05004 5 วันที่ผ่านมา +1

    దాపల సున్నా, వలపల సున్నా ఉదాహరణలు తెలిపి నన్ను ధన్యుడ్ని చేయగలరు

  • @sayannakandula1837
    @sayannakandula1837 18 วันที่ผ่านมา +2

    🙏🏻చాలా బాగావున్నాయి తెలుగు పదాలు 👌🏻

  • @NAGENDRAGARDENS
    @NAGENDRAGARDENS 4 วันที่ผ่านมา +1

    Sir maaku teliyani vishayalu Baga chepparu

  • @KrishnaPhaneendraAdiraju
    @KrishnaPhaneendraAdiraju 2 วันที่ผ่านมา

    English లా కాకుండా తెలుగు కానీ మరే ఇతర భారతీయ భాషలలో కానీ ఎలా రాస్తే అలానే పలుకుతాము. కానీ బంక ని బన్ క అని అంబ ని ఆమ్ బ అని ఎందుకు పాలుకుతారో అని అర్థం కాక చాలా వెతికాను. ఇప్పుడు నాకు అర్థం అయింది. ధన్యవాదాలు గురువుగారు. 🙏🙏🙏
    అలాగే సున్నా, అర సున్నా ఎలా పలకాలో చెప్పగలరు.

  • @vishwamitra6516
    @vishwamitra6516 8 วันที่ผ่านมา +2

    మనం దేవుడు స్తోత్రము మంత్రాలు ఇట్లాంటి అక్షరాలు కనిపిస్తాయి. విష్ణు సహస్ర నామం నమకం రుద్రం మంత్రం లో కనిపిస్తాయి.

  • @NegativeMind0
    @NegativeMind0 7 วันที่ผ่านมา +1

    గురుభ్యోనమః 🙏🙏🙏

  • @bangaruraghu18
    @bangaruraghu18 6 นาทีที่ผ่านมา

    super sir

  • @peddadavenkteswararao7025
    @peddadavenkteswararao7025 15 วันที่ผ่านมา +3

    Very good

  • @9492052304
    @9492052304 8 วันที่ผ่านมา +1

    Baaga chepparu sir,,,
    Aksharam pakkana ara sunna ,talakattu leni ga gurinchi cheppanadi please

  • @seetaramudu3730
    @seetaramudu3730 14 วันที่ผ่านมา +2

    Very nice explanation sir❤

  • @Padmaja50
    @Padmaja50 6 วันที่ผ่านมา

    అద్భుతం మాస్టారు మీ వీడియోలు భద్రంగా దాచుకుంటాను 🙏🙏🙏🙏

  • @ashoktalla2988
    @ashoktalla2988 14 วันที่ผ่านมา +1

    Sir, thank you verymuch. I have been searching for these things from very long time. Because I have learnt in my childhood but literally forget them. To day I am very happy for watching your video. Thanks a lot for your command on Telugu language...

  • @Saripalliashokkumar
    @Saripalliashokkumar 10 วันที่ผ่านมา +1

    అలాగే ఆలు ఆలు ల ఉపయోగం అరు అరు ల ఉప యోగం చెప్పండి. మీ పునరుద్దరణ వాదం ను మేము సమర్దిస్తున్నాము.

  • @hemasownstyle8790
    @hemasownstyle8790 8 วันที่ผ่านมา +3

    గవర్నమెంట్ కి నేర్పండి తెలుగునే తీసేస్తున్నారు పిల్లలకి ఇప్పుడు తెలుగు మీద ఇంట్రెస్ట్ లేదు

  • @gaviniradhakrishnamurty6211
    @gaviniradhakrishnamurty6211 7 วันที่ผ่านมา +2

    Languages should not be unnecessarily made difficult.

  • @ramanajipethakamsetty875
    @ramanajipethakamsetty875 14 วันที่ผ่านมา +3

    నమస్తే మాష్టారు

  • @Sreelakshmi-f2c
    @Sreelakshmi-f2c 4 วันที่ผ่านมา

    Thank you sir…. Anni Kotha vishayalu chepparu

  • @madhupran4
    @madhupran4 14 ชั่วโมงที่ผ่านมา

    ఇవన్నీ సంస్కృతాన్ని తెలుగులో రాయటానికి వాడేలా ఉన్నాయి.

  • @SrinivasMondrety
    @SrinivasMondrety 5 วันที่ผ่านมา

    చాలా బాగా చెప్పారు గురువుగారు 🙏

  • @ramadevi9507
    @ramadevi9507 7 วันที่ผ่านมา

    Namaste andi,
    Chalabaaga ardham ayyela chepparandi,

  • @kottanaramu7560
    @kottanaramu7560 16 วันที่ผ่านมา +2

    చాలబాగుందిసార్

  • @rvv1599
    @rvv1599 9 วันที่ผ่านมา

    చాలా బావుంది ..🎉🎉🎉🎉

  • @ganeshkoduru899
    @ganeshkoduru899 6 วันที่ผ่านมา

    చాలా బాగుంది sir

  • @spvramana7783
    @spvramana7783 16 วันที่ผ่านมา +1

    Good. Jai Sriram!

  • @ysatyanarayana3662
    @ysatyanarayana3662 14 วันที่ผ่านมา +1

    వెలపల గిలక అనేది కరెక్ట్.

  • @spvramana7783
    @spvramana7783 4 วันที่ผ่านมา

    Good video. Thank you very much.

  • @manohary8311
    @manohary8311 7 ชั่วโมงที่ผ่านมา

    👌👌👌👌👌

  • @DavidSudhakar-oi9ml
    @DavidSudhakar-oi9ml 12 วันที่ผ่านมา +1

    TQ Sir.
    Happy New Year.

  • @garunakumari83
    @garunakumari83 8 วันที่ผ่านมา

    Nice 👍

  • @varalakshmi9454
    @varalakshmi9454 13 วันที่ผ่านมา +1

    Tq sir 🙏🙏

  • @kuvitvap7517
    @kuvitvap7517 14 วันที่ผ่านมา +1

    Super master

  • @A.V.N.SRIRAM
    @A.V.N.SRIRAM 11 วันที่ผ่านมา +2

    గురువుగారూ నమస్కారాలండి.
    నా వయస్సు 52 ఏళ్ళు. ఇప్పటిదాకా ఈ దాపల సున్న అన్న అంశాన్ని గురించి విననేలేదు.
    మరో ముఖ్య సందేహం -
    "నంది" అన్న పదానికి వర్ణక్రమంగా, ఈ క్రింది రెంటిలో దేనిని చెబుతారో దయచేసి తెలుపకలరు. అంటే నా సందేహమేమిటంటే క, చ, ట, త, ప ల వర్గాలకు చెందిన రెండక్షరముల మధ్యనున్న సున్నను, మొదటి అక్షరానికి పూర్ణానుస్వరముగా చేసి వర్ణక్రమం చెబుతారా లేక రెండవ అక్షరానికి అనుమాసికముగా చేసి వర్ణక్రమం చెబుతారా?
    క, చ, ట, త, ప ల వర్గాలకు చెందని రెండక్షరముల మధ్య సున్న ఉన్నప్పుడు వర్ణక్రమం ఎలా చెప్పాలి🙏
    1) నకార పూర్ణానుస్వరముల - నం, దకార ఇకారముల - ది = నంది
    2) నకారా అకారముల - న, దకారా ఇకార దాపల సున్నల - ంది లేక న్ది = నంది లేక నన్ది
    🙏

  • @durgamthulashiram8734
    @durgamthulashiram8734 16 วันที่ผ่านมา

    చాల బాగుంది సార్

  • @ramanarapaka1842
    @ramanarapaka1842 6 วันที่ผ่านมา

    వర్ణక్రమం ప్రకారం క కార అకారములు క , క కు తలకట్టు అంటే తెలియడం కోసం చెప్పాలి, క అ చేత పలకబడుతోంది,కావున మనది అజంత భాష అయినది.

  • @bunekaryellaiah6034
    @bunekaryellaiah6034 8 วันที่ผ่านมา

    ధన్యవాదాలు సార్

  • @kalyankumar3950
    @kalyankumar3950 21 ชั่วโมงที่ผ่านมา

    👌

  • @pswathi1509
    @pswathi1509 20 ชั่วโมงที่ผ่านมา

    🙏👌

  • @vamshi8694
    @vamshi8694 4 วันที่ผ่านมา

    👍👍👍👍

  • @drakshanagendar930
    @drakshanagendar930 15 วันที่ผ่านมา

    Very new nice sir ..we learned valaka gilaka only..Thank you..

  • @Guru_krupa16
    @Guru_krupa16 22 ชั่วโมงที่ผ่านมา

    💐

  • @rammohanrao1186
    @rammohanrao1186 15 วันที่ผ่านมา

    Chalabagundi

  • @latha_3
    @latha_3 8 วันที่ผ่านมา

    Sir tqq 🙏

  • @shyamkumaar8361
    @shyamkumaar8361 วันที่ผ่านมา

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @charankeerthi9825
    @charankeerthi9825 21 วันที่ผ่านมา

    Super sir

  • @vanipamidipalli7690
    @vanipamidipalli7690 22 ชั่วโมงที่ผ่านมา

    👏🙏

  • @vedarajuv7376
    @vedarajuv7376 วันที่ผ่านมา

    చదవడం ఐతే మీరు చెప్పినట్లే పలుకుతారు అందరూ. కానీ ఈ విషయం తెలియకుండానే

  • @myneninagajyothi9443
    @myneninagajyothi9443 2 วันที่ผ่านมา

    🙏🙏🙏

  • @Elaizamuvis
    @Elaizamuvis 6 วันที่ผ่านมา

    Sir thank you ❤❤❤❤ make more videos we are likes pls pls pls pls pls 😊😊😊😊

  • @SnehaSneha-mb4lz
    @SnehaSneha-mb4lz 3 วันที่ผ่านมา

    Bhadrakali temple abhishekam

  • @jayakrishnapenumarthi3510
    @jayakrishnapenumarthi3510 13 วันที่ผ่านมา +2

    ఇంటిదాపల పదం చిన్నప్పుడు అర్థం అయ్యేదికాడు.

    • @Vishnu_Vishnu555
      @Vishnu_Vishnu555 3 วันที่ผ่านมา

      ఎడ్ల బండి కట్టినపుడు, దాపల, వెలపల అనే వారు ఎద్దులని

  • @bysumallikarjunarao2607
    @bysumallikarjunarao2607 8 ชั่วโมงที่ผ่านมา

    ధన్యవాదాలు మాష్టర్ యాభై ఏళ్ళ తర్వాత అసలు తెలుగు నేర్చుకున్నాను😅

  • @pydinaidu2759
    @pydinaidu2759 3 วันที่ผ่านมา

    ❤❤❤

  • @kalyanakumarbatta3461
    @kalyanakumarbatta3461 5 วันที่ผ่านมา

    🙏

  • @maheswarasekharreddy2764
    @maheswarasekharreddy2764 12 วันที่ผ่านมา

    2025 HAPPY NEW YEAR WISHES TO U SIR.
    ee classlo chepin vishayalu
    intha varaku ekkadaa neenu vinaleedu Mastaat.
    eerooju o kotha vishya meedwara thesukunnanu sir. Dhanyavaadalu.
    ......Kaari., Rajahmundry, EH dist., AP, India

  • @18ramyak
    @18ramyak 4 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏🙏

  • @kdvprasad1939
    @kdvprasad1939 4 ชั่วโมงที่ผ่านมา

    Memu ilage poorti gunintam chaduvukunna, but ippudu pillalaku emi televu.
    Dourbhagyamentante teachers kii kuda televu

  • @vradhakrishnachamarti2955
    @vradhakrishnachamarti2955 6 วันที่ผ่านมา

    కృతఙతలు. నాకు ఇవేమీ తెలియవు.

  • @nlraopadamati6855
    @nlraopadamati6855 7 วันที่ผ่านมา +1

    మంౘము కరెక్టేనా గురువుగారు?!…

  • @neerajanano
    @neerajanano 4 วันที่ผ่านมา

    Namskaram sir. Moon phases telugulo unnayandi. Nelavank punnami chandrudu matrame thelusu. English lo laga telugulo unte video pettandi please

  • @bhoomikarnaiah2388
    @bhoomikarnaiah2388 14 วันที่ผ่านมา

    Sir golusu kattu vratha telupe vedio cheyyandi

  • @drvishwaksenmiddela9251
    @drvishwaksenmiddela9251 21 ชั่วโมงที่ผ่านมา

    Namaskaram, ara sunna, ruthwamu, bandi ra, alu, aloo upayogam, uchharana telupagalaru

  • @uarsastry
    @uarsastry 6 ชั่วโมงที่ผ่านมา

    దాపల =ఎడమ వైపు, వలపల=కుడి వైపు.

  • @y5fl05004
    @y5fl05004 5 วันที่ผ่านมา

    దాపల సున్నా గురించి తెలుసుకోగానే, వలపల సున్నా మీద సందేహాలు మొదలయ్యాయి. అవెప్పుడు, ఎలా వాడాలో తెలియజేయగలరు

  • @GVenkatalakshmi-hl8kc
    @GVenkatalakshmi-hl8kc 2 วันที่ผ่านมา

    Make 55yers intaku mundu teliyadu Siri ipde chu stonna

  • @gsitarama4142
    @gsitarama4142 11 วันที่ผ่านมา

    Old telugu books study cheyyadaniki meeru cheppinavi avasaram, kottavishayalu cheppandi nerchu kuntam, age 60.

  • @gsmani9648
    @gsmani9648 8 วันที่ผ่านมา

    Master I am having doubt when we are reading time dapala sunna and kaki sunna Ana padani appudu chadavali please clarify