తెలుగు వర్ణమాల ఉచ్చారణ విధానం..

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ม.ค. 2025

ความคิดเห็น • 24

  • @viswanathampaila9483
    @viswanathampaila9483 2 วันที่ผ่านมา

    గురువుగారు నాకు పలకడములో దోషం రాయిడము లో దోషం ఉంది మీరు చెప్పాక నాకు కొద్దిగా కుదుట పడింది

  • @NageswararaoVemuri-i9k
    @NageswararaoVemuri-i9k 4 วันที่ผ่านมา +1

    Chala useful ga vundi. This is great. Prakruthi LO chala sabdalu UNNAYI. English LO 26 letters thone ee prakruthi sabdalu palakaali . Idi chala kashtam. YE iddaru okkate laaga palana leru. FOR example " the "deenini da, ani kondaru, di ani kondaru, DE or the ga kuda palaka vatchu.
    But raasinatlu palike basha telugu, palikinatlu raase basha telugu , telugu basha matrame.
    Anduke " desha basha landu telugu lessa".

  • @nagapaluru144
    @nagapaluru144 4 วันที่ผ่านมา

    Chala baga chepparu

  • @spvramana7783
    @spvramana7783 5 วันที่ผ่านมา

    Good and useful vedio. Thanks. Jai Sriram!

  • @seetaramudu3730
    @seetaramudu3730 6 วันที่ผ่านมา

    ❤❤❤❤❤

  • @NisarNisarahamed-i9o
    @NisarNisarahamed-i9o 6 วันที่ผ่านมา

    💯

  • @pmybook
    @pmybook 5 วันที่ผ่านมา

    ఫ్ f శబ్దాము నాకు అక్షరము సృష్టించవలిసినదే, సాంకేతిక విద్యకు అవసరము, ఇది మా యొక్క ఉత్తరువు.

  • @kirankumar-er9cy
    @kirankumar-er9cy 4 วันที่ผ่านมา

    Alu , aloo kuda unevi kada

  • @latha_3
    @latha_3 4 ชั่วโมงที่ผ่านมา

    Sir nenu mee 871 subscriber

  • @maheswarasekharreddy2764
    @maheswarasekharreddy2764 3 วันที่ผ่านมา

    baaagundi Mastaar.
    naakun inthavaraku theliyanivi4 vishayalu meedwara thelusukunnanu sir, Dhanyavaadaalu.
    ....Kaari., Rajahmundry East godavari dist., AP, India. 2025 January 1. HAPPY NEW YEAR WISHES TO U SIR.

    • @సరదాగానేర్చుకుందాం
      @సరదాగానేర్చుకుందాం  วันที่ผ่านมา

      మీ అభిమానం..ధన్యవాదాలు

    • @maheswarasekharreddy2764
      @maheswarasekharreddy2764 วันที่ผ่านมา

      @@సరదాగానేర్చుకుందాం reply ki TQ sir
      ... Aruoo ki udaharana eemina cheppa galaraa ?
      ...alaanee ALU, ALUOO gurinche cheppamdi.
      ........Kaari., Rajahmundry, AP......3 January 2025

  • @arunakothamasu8492
    @arunakothamasu8492 5 วันที่ผ่านมา

    మూడో రకం చ, జ క్ష తీసివేసారు

  • @nayanacharyperiketi5660
    @nayanacharyperiketi5660 5 วันที่ผ่านมา

    అలు, అలూ
    తిరగేసి తలక్రిందులుగా వ్రాసిన ఒ లాగ ఉంటుంది. దీని గురించి వివరించండి. ధన్యవాదాలు

  • @govindareddychigullarevu2861
    @govindareddychigullarevu2861 5 วันที่ผ่านมา

    Ksha aksharam cheppaledu

  • @seetaramudu3730
    @seetaramudu3730 6 วันที่ผ่านมา

    0 ni poornamsam antaru kadha sir...

  • @maheswarasekharreddy2764
    @maheswarasekharreddy2764 2 วันที่ผ่านมา

    ucharanaa sowlabhyam koosamee Maatramee MUNDU **aa* akharaani UPAYOOGISTHUNAAM .aru annam kada ani *ARUSHI* ankudadu.
    alaagee *ARUOO)* aksharaani kuooda oo udaaharana padam chepaandi masatar.
    .....Kaari., Rajahmundry 2 January 2025

  • @suryatadepalli
    @suryatadepalli วันที่ผ่านมา

    నమస్తే గురువుగారు. మిమ్మల్ని సంప్రదించుటకు ఏదైనా మార్గము తెలుపగలరా?

  • @pmybook
    @pmybook 5 วันที่ผ่านมา

    ఉపన్యాసం చెప్పినట్లు చెప్పాలా? బ్రిటిషష్ వారికాలం నుంచి చెబుతున్నట్లు, ఆ ఇక చెప్పు.

  • @rvv1599
    @rvv1599 6 ชั่วโมงที่ผ่านมา

    దయచేసి, "య, ర, ల,వ, " ల క్రమం ఎందుకు మార్చారో చెప్పండి...

    • @సరదాగానేర్చుకుందాం
      @సరదాగానేర్చుకుందాం  5 ชั่วโมงที่ผ่านมา +1

      య ర ల వ శ ష స హ ..... ఇలా రాస్తే వ్యాకరణ పరంగా అంతస్థములు, ఊష్మముల క్రమం సరిగా ఉండదు కదా...గమనించగలరు...
      ధన్యవాదాలు