పద్యప్రతిభా ప్రదర్శనం.. బులుసు అపర్ణ అష్టావధానం | Bulusu Aparna | Ashtavadhanam | Kopparapu Kavulu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ต.ค. 2024

ความคิดเห็น • 59

  • @ramakrishnaanisingaraju7129
    @ramakrishnaanisingaraju7129 2 ปีที่แล้ว +12

    అమ్మా, మీ ప్రతిభకు తోడు మీ స్వరం కూడా అద్భుతంగా ఉంది. ప్రారంభం చాలా గొప్పగా ఉంది. తదుపరి గుళికల కోసం ఉత్సుకతతో ఎదురు చూస్తున్నాం. 🙏👌

  • @aksvchrao6196
    @aksvchrao6196 2 ปีที่แล้ว +2

    ఈ రోజుల్లో తెలుగు పై శ్రద్ధ మీరు చూపినందుకు మీకు దన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @durgabhavani1921
    @durgabhavani1921 2 ปีที่แล้ว +3

    మీ ప్రతిభ అద్భుతం అమ్మా,అభినందనలు

  • @hanumantharao1308
    @hanumantharao1308 2 ปีที่แล้ว +5

    సరస్వతీ స్వరూపము.

  • @bhaskarasarma8
    @bhaskarasarma8 2 ปีที่แล้ว

    శతావధానాలు,సహస్రావధానాలు చేస్తూ నిండు నూరేళ్ళు సుమంగళి గా వర్థిల్లుమమ్మ అపర్ణా.సంగీత సాహిత్యముల మేలు కలయిక గా ఉన్న సరస్వతీ మూర్తి వలె కనిపిస్తున్న నీకు పాదాభివందనాలు.

  • @psbabu7755
    @psbabu7755 2 ปีที่แล้ว +1

    చాలా అధ్బుతంగా ఉంది మీకు, మీ కుటుంబసభ్యులకు అభినందనలు తెలుపుతున్నాను 🙏

  • @visweswararaoronanki4623
    @visweswararaoronanki4623 2 ปีที่แล้ว +4

    వాగ్దేవి స్వరూపిణివమ్మా...
    వందవందనములమ్మా

  • @vvsatyaprasad4203
    @vvsatyaprasad4203 2 ปีที่แล้ว

    బులుసు ఆపర్ణ గారు.. మహిళావధానులలో అసాధారణ ప్రతిభ కలవారు .వారి అవధానం లో నేను పృఛ్ఛకునిగా పాల్గొని ప్రత్యక్షంగా వారు పూరించిన పద్యాలకు చాలా ఆనందించాను.ఆమెకు శుభాభినందనలు.

  • @envyone7
    @envyone7 ปีที่แล้ว

    అమ్మా అపర్ణా, అత్యద్భుతం.మా పూర్వజన్మ సుకృతము చే ,ఈప్రక్రియ వీక్షించ గలుగు చున్నాము .మీకెంతో రుణపడిపోయా ము .ధన్యవాదములు

  • @sekharreddychandra3232
    @sekharreddychandra3232 2 ปีที่แล้ว +1

    'Amma...meeru Vaagdevi swaroopulu. goppa prithibha ,chakkati swaram. veyi vandanalu.

  • @vijayaservirala1067
    @vijayaservirala1067 2 ปีที่แล้ว +1

    ఏం కంఠం తల్లి ఏం పద్య దాటి తల్లి నీ నోటి నుండి జాలువారు పద్యాలు అమృతధార లాగా మా చెవులకు వీనుల విందు చేశాయి వీడియో చూడడం మొదలుపెట్టాక ఎండ్ వరకు వింటూ ఉండిపోయాను 🙏 సూపర్

  • @MURTHY861956
    @MURTHY861956 2 ปีที่แล้ว +3

    మీ లోని కవన కల్యాణి వాణికి పాదాభివందనాలు.

  • @moyilisriramulu3614
    @moyilisriramulu3614 2 ปีที่แล้ว

    చాలా బాగుంది పద్యధార

  • @sriramkishore4876
    @sriramkishore4876 2 ปีที่แล้ว

    ఇది అద్భుతం చాలా బాగుంది

  • @gbsankaram
    @gbsankaram 2 ปีที่แล้ว

    అమ్మా అపర్ణా నీ తల్లిదండ్రులు, నీ కుటుంబ సభ్యులు ఎంత పుణ్యం చేసుకున్నారమ్మా. సరస్వతీ దేవి నీ నాలుక మీద నాట్యం చేస్తూన్నదమ్మా.
    నీ యశస్సు అఖండ భారతావని అంతా కీర్తింప బడాలని ఆ మహా దేవుడు అయిన శివుణ్ణి ప్రార్థిస్తున్నాను. శుభాశీస్సులు తల్లీ

  • @Kathikeya1234
    @Kathikeya1234 2 ปีที่แล้ว +1

    May God bless you

  • @radhakrishnacherukupalli5190
    @radhakrishnacherukupalli5190 2 ปีที่แล้ว +2

    Excellent
    May Goddess bless you all with happiness and joy and prosperity

  • @bharatmatakijai9222
    @bharatmatakijai9222 2 ปีที่แล้ว +2

    Amma mee padalaku 🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐♥️♥️♥️♥️♥️♥️♥️💕💕💕💕💕

  • @moyilisriramulu3614
    @moyilisriramulu3614 2 ปีที่แล้ว

    పద్యాలు చాలా బాగుంది.

  • @rangasthalakalaavaibhavam8680
    @rangasthalakalaavaibhavam8680 2 ปีที่แล้ว

    శుభాశీస్సులు శుభాభినందనలు అమ్మ

  • @gattupallisaikumar6018
    @gattupallisaikumar6018 2 ปีที่แล้ว +3

    Admin please upload total avadhanam also.

  • @bharathib363
    @bharathib363 2 ปีที่แล้ว

    Excellent.So sweet voice with extra ordinary skill. Our telugu language is so great.

  • @vemasubramanyamgupta5887
    @vemasubramanyamgupta5887 2 ปีที่แล้ว

    ధన్యవాదాలు

  • @vijayabharathivijayabharat6525
    @vijayabharathivijayabharat6525 2 ปีที่แล้ว +1

    Chalabagachapparu,,🙏🙏🙏🙏🙏

  • @venkateshwarraodvrao5772
    @venkateshwarraodvrao5772 2 ปีที่แล้ว +2

    Amma Aparna you are really great
    Right from beginning I am watching your vedios. For each time you are improving like any thing. Now you are parpurnam.
    God bless you Thalli. A P is luckyenough to have a prathyaksha
    Saraswathi like you. We do not know when we see you and attend your programme.
    Your voice also super.

  • @badullag2840
    @badullag2840 2 ปีที่แล้ว +1

    Meeku 🙏🙏🙏🙏

  • @kameshwarimaruvada4735
    @kameshwarimaruvada4735 2 ปีที่แล้ว +10

    తెలుగు కే వెలుగు తెచ్చేవు తల్లీ నాకన్న చిన్న దానివి ఆయురారోగ్యృఐశ్శర్యాభి వృద్ధి రస్తుఅనిదీవిస్తూ నీలోఉన్న సరస్వతి కీ వందనాలు

  • @sankartatikonda7821
    @sankartatikonda7821 2 ปีที่แล้ว

    WATCHING AND ENJOYING AN IMPOSSIBILITY ...

  • @vkrishnaveni9370
    @vkrishnaveni9370 2 ปีที่แล้ว +3

    👏👏👏🙏🙏🙏🙏👍👌

  • @MeenakashiN
    @MeenakashiN ปีที่แล้ว

    🙏దేశ భాషలందు తెగులు లెస్స 💪ఇన్ని సం రాల తరువాత పట్టు తేన తిన్న అనుభూతి కలిగింది 🙏🙏🙏🙏రాబోవు తారాలకు ఈ తేనను అందించ వలసిన భాద్యత మీ వంటి పెద్దలకు మాత్ర మే సాధ్యం అవుతుంది 🙏🙏💐

  • @pavankumargosam6912
    @pavankumargosam6912 2 ปีที่แล้ว

    Chaala baagaa chepaaru.

  • @vikithavicky6956
    @vikithavicky6956 2 ปีที่แล้ว +2

    🙏✨👏🙏

  • @ramakrishnabulusu8384
    @ramakrishnabulusu8384 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏

  • @moyilisriramulu3614
    @moyilisriramulu3614 2 ปีที่แล้ว

    కంఠాన్ని మంచి వాచకమే

  • @a.v.ramana8063
    @a.v.ramana8063 2 ปีที่แล้ว

    🙏💫

  • @shashikanth5505
    @shashikanth5505 2 ปีที่แล้ว

    Swaram entha bagundo amma meedi 🙏🙏🙏

  • @vvsatyaprasad4203
    @vvsatyaprasad4203 2 ปีที่แล้ว

    వారికి ఉజ్వల భవిష్యత్తు ఉండాలి., అఖండ ఖ్యాతి లభించి తెలుగు వారికి గర్వకారణంగా ఉండాలి అని ప్రార్ధిస్తున్నాను...

  • @suryapadma8091
    @suryapadma8091 2 ปีที่แล้ว +2

    Meeru adhyapaka vruttiveedavaddu medam

  • @venkatalaxmiturlapati790
    @venkatalaxmiturlapati790 2 ปีที่แล้ว

    యశస్వి భవ

  • @krishnamohanbattiprolukris7901
    @krishnamohanbattiprolukris7901 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏👍👍👍👍🙏🙏🙏🙏

  • @moyilisriramulu3614
    @moyilisriramulu3614 2 ปีที่แล้ว

    కవితా వారు ప్రవహిస్తూ వుంది.

  • @oletysarma4455
    @oletysarma4455 2 ปีที่แล้ว

    Zivha py sarada vasinchendi

  • @subrahmanyammalladi6627
    @subrahmanyammalladi6627 2 ปีที่แล้ว

    ఆట వెలది పద్యము : తెలుగు బిడ్డ అయిన బులుసు అపర్ణయు తెలుగు జాతి యొక్క వెలుగు నంత అన్ని దేశములకు ఎన్నగా ప్రసరించి పేరు పొందినట్టి ధీరు రాలు

  • @ramadevi7031
    @ramadevi7031 2 ปีที่แล้ว +3

    చిరంజీవి వై వర్ధిల్లు తల్లీ!

  • @sarmasriadibhatla8896
    @sarmasriadibhatla8896 2 ปีที่แล้ว

    సందడులు అనవలసినచోట సందళ్ళు అన వచ్చునా?? చిన్న సందేహం మాత్రమే. అవధానిని గారు కలల సందళ్ళు అంటేనూ.

  • @moyilisriramulu3614
    @moyilisriramulu3614 2 ปีที่แล้ว

    కవిత్వం వారు ప్రవాహం

  • @srimathaadhyatmikam4176
    @srimathaadhyatmikam4176 2 ปีที่แล้ว

    Mahila lokaniki makutaayamaina aparna keerthi aachandra thaaraarkam niluchu gaaka.

  • @madhusudhanarao7394
    @madhusudhanarao7394 ปีที่แล้ว

    అపర్ణ గా రి కి వం ద నా లు

  • @krishnaprasadvunnava7072
    @krishnaprasadvunnava7072 2 ปีที่แล้ว

    Bulusu varu pulusu pindesaru

  • @rameshgollapelly5019
    @rameshgollapelly5019 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @pavankumarpavan8720
    @pavankumarpavan8720 ปีที่แล้ว

    🙏