మీరు చెప్పే అన్ని ధార్మిక విషయాలు ,తన్మయత్వ పూర్వకంగా, తాదాత్మ్యం చెందుతూ వివరించే విధానం గొప్పగా ఉంటుంది శ్రీనివాస్ గారు.. ఆ దేవదేవుని అనుగ్రహము మీపై సదా ప్రసారిస్తూ నే ఉండుగాక..
,,ఓం నమో గ్రాయత్రి వేథమాత్రేనమః,, గురువుగారికి నమస్కారాలు . మీరు సనతనాధర్మానికి చేస్తున్న సేవ చాలా విలువైనది. మీకూ మీ కుటుంబం మొత్తానికి ఈశ్వరుడు చల్లగా కాపాడుతాడు.జైహింద్. హిందూ ముస్లిం ఐక్యత వర్దిలాలి.
మంచి మంచి వీడియోస్ చేసి సనాతన ధర్మం కు ఎంతో సేవ చేస్తున్న మీకు అనేక అనేక కృతజ్ఞతలు శ్రీనివాస్ గారు, అయ్యా మాది ఒక చిన్న విన్నపం నారాయణ తీర్థులు వారి గురించి కూడా మీ అవకాశాన్ని బట్టి ఒక వీడియో చేయగలరు అని ప్రార్థిస్తున్నాము
పాదాభివందనాలు 🙏ఎక్కడెక్కడో ఉన్న ఆలయాల గురించి, ఎందరో అవధూతల జీవితాల గురించి, సనాతనధర్మాన్ని ఇంత చక్కగా వివరిస్తున్న మీ ఋణం ఎలా తీర్చుకోగలం. శిరస్సు వంచి నమస్కరించడం తప్ప 🙏
అయ్యా నమస్కారం.......అరుణాచలం ఆలయం మరియు భగవాన్ రమణ మహర్షి గారి గురించి చెప్పండి అయ్యా.......అర్ధిస్తున్నను......మీరు చెప్తే మానసిక దర్శనం అవుతుంది అయ్యా......దేని గురించి చెబితే అది
Ayna labham ledhu sir Donga swamulu koppalaga thayaru ayyaru endowment act reform me margam Corruption nunchi temple ni kapadalem people support lekunda
శివరాత్రి కీ ఏ వీడియో చేయలేదు ఎంటి గురువు గారు దీనికి ఎంతో చింతిస్తున్నాము 🙏🙏 ప్రతీ వీడియో చేయండి గురువు గారు దయచేసి నేను చాలా వేతిక ఏదైనా చేసుంటారు అని ఉపవాసం జాగరణ గురించి ఎలా ఉండాలి ఏం చేయాలి అని కానీ మీరు వీడియో చేయలేదు గురువు గారు ఇంకా మొదటి గురువు అయిన శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి వీడియోలు చూసి విని తెలుసుకున్న ధన్యవాదాలు గురువు గారు 👍👍🙏🙏
Sir, మీ videos చూస్తే మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీ ప్రవచనాలు ఎలా ఉంటాయి అంటే అవి ఏ వయస్సు వారికైనా ఇట్టే అర్థం అవుతాయి. అలాగే కొన్ని ఆధ్యాత్మిక విషయాలకు మీరిచ్చే scientific proofs మమ్మల్ని మరింతగా మీ ప్రవచనాల వైపు ఆకర్షిస్తుంటాయి. భగవద్గీతలో స్వామి - ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నత శిఖరాలను చేరాలంటే తప్పకుండా ఒక గురువు కావాలి అని చెప్పినట్టు, మా ఆధ్యాత్మిక జీవితాలలో మీరు, చాగంటి వారు, సామవేదం షణ్ముఖ శర్మ గారు, గరికపాటి నరసింహారావు గారు...... ఎంతో మేలు చేస్తున్నారు..... ఒక పైసా కూడా ఆశించని మీకు, కేవలం సమాజ హితం కోసం పోరాడుతున్న మీకు, సనాతన ధర్మ పరిరక్షణ కై మీరు పడుతున్న శ్రమ వర్ణనాతీతం....🙏🙏🙏 మిమ్మల్ని కన్న మీ తల్లితండ్రులు నిజంగా ఎంతగానో గర్విస్తూ ఉంటారు.... Thanks a lot sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thank You so much for your valuable information 🙏. మేము చెన్నై లో ఉన్నప్పుడు 2-3 సార్లు వెల్లూర్ లక్ష్మీ అమ్మ వారి గుడికి వెళ్ళాము కానీ ఇన్ని విషయాలు గమనించలేదు. కానీ మహిమ కల స్థలమే. ఒక సారి నేను రెండవ సారి గర్భిణిగా ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు నాకు ఈ సారి మాత్రం ఆడ పిల్లనే ఇవ్వు తల్లీ అని గట్టిగా మొక్కుకున్నాను ఎందుకంటే అందరూ నీకు అబ్బాయే పుడతాడు ఈ సారి కూడా అనేవారు కానీ నేను మాత్రం ఎందుకో ఈ అమ్మ వారినే నమ్మాను...అది ఏమి విచిత్రమో మేము ఇద్దరం నలుపు కాకపోయినా మా అమ్మాయి నల్లగా మంచి జుట్టుతో పుట్టింది. మా ఆడపడుచు హనుమంతుడి జుట్టు అంటే, మా అత్తగారు ఏమో "మా అమ్మాయి అయితే గులాబి రంగులో పుట్టింది, ఇంత నల్లగా కాదు" అని అన్నారు. నేను మాత్రం ఆ కృష్ణుడో, అమ్మ వారో పుట్టింది అనుకున్నాను, ఇప్పుడు బాగానే రంగు వచ్చింది అనుకోండి..అప్పుడు తిన్న బీట్రూట్ వల్లో, ఐరన్ టాబ్లెట్స్ వల్లో. ఏది ఏమి అయినా మా అమ్మాయి పుట్టాక ఎప్పుడూ ఒప్పుకోని మా వారు Onsite project ki కి అమెరికాకి నాతో పాటు రావడానికి ఒప్పుకున్నారు. తనకి 9 వ నెలలో అమెరికాకి వచ్చాము. వచ్చిన 3 నెలలకే మొదటి పుట్టిన రోజు అమెరికాలో చేసుకుంది, మా దగ్గర చెయ్యడానికి అంత బడ్జెట్, కారు కూడా లేవు...కానీ అనుకోకుండా మా ఆఫీస్ వాల్లే చాల తక్కువ కి event హాల్ దొరికేలా చేసారు...అందరూ వాళ్ళ కార్లలో అన్నీ కొనడానికి నన్ను తిప్పారు. వాళ్ళ ఋణం ఎప్పటికీ తీర్చుకోలేను. తను ఎంత అదృష్టవంతురాలు అంటే తనకి ఏది అయిన కార్యక్రమం జరగాలనుకుంటే అనుకోకుండా అన్నీ భలే సమకూరతాయి...2018 లో తనకి 10 నిండిన 15 రోజులకే ఓణీల వేడుక తన అన్నయ్య పంచెల వేడుకతో పాటు వెంకటేశ్వర స్వామి గుడిలో చాలా అద్భుతంగా చేపించుకుంది...అదే 2019 లో అనుకొని ఉంటే కోవిడ్ వల్ల కుదిరేది కాదు. 2018 లో వెల్లూర్ వెళ్ళినప్పుడు చెప్పాను మా అమ్మాయికి ఈ అమ్మ వల్లే నువ్వు పుట్టావు అని. ఇప్పుడు 12 నిండాయి నా బంగారు తల్లికి...ఆ అమ్మ వారు తనని ఎప్పుడూ ఇలాగే చల్లగా చూడాలి.
నమస్కారం గురువుగారు, మీ వీడియోలు, ప్రవచనాలు పుస్తకాలు గా లభిస్తే దయచేసి వివరాలు తెలియచేయండి. ఎంతో విలువైన విషయాలు తెలియచేస్తునందుకు ధన్యవాదములు 🙏- నండూరి చంద్రశేఖర్
Namaste sir By God's grace I happened to see your videos 3 months back. Since then my life has been completely changed. I started following your advices . I got relieved of so many personal problems. Daily I am able to do pooja morning and evening attending to office and other family chores.never in my life I experienced such spiritual happiness. Entha cheppina takkuve sir. Dhanyavadalu sir.
@@NanduriSrinivasSpiritualTalks swamy i am Sai baba, age 32 years, married 6 months before, naku Govt. Job kosam chala try chestunna, exams rastunna, anni degara varaku vachi miss avtunai swamy. Naa jatakam chusina brahmanudu chepadu daily Mor. Before 6.30 AM god Suryniki deepam petamani. So oka temple lo navagrahas degara suryu niki epudu deepam petti, naivedyam petti, Aadiya hrudayam chadivi, argham istuna, Sunday Sunday astotaram chestunaa....Radha saptami nundi ella chestunna swamy, and present non.veg tinadam manesa. Inka emaina cheyala Govt Job confirm ga, mariyu twaraga ravadaniki. Naaku inko 2 months lo Govt Job kosam inko exam untadi, so inka emaina special Puja cheyala, emaina mantra sadhana cheyala ? Plz let me know what to do. I believe u b.coz u r a practical and young generation man.
@@NanduriSrinivasSpiritualTalks నమస్తే గురువుగారికి, మీరు upload చేస్తున్న వీడియోస్ క్రమం తప్పకుండా watching. కానీ ఒక్కటే సందేహం కొన్ని పాటించలేకపోతున్న . నేను మాంసాహరిని . దయచేసి తెలుపగలుతారని ఆశిస్తున్నా.,🙏
I am following you since many months . Few months back I came to know abt my team mate mother who was suffering with cancer and from ur videos I asked him to preach sudarshanashtakam . He moved to a new team and pinged me after 4 months that this mantra worked well and his mother got cured and was going to office . This person is from Vijayawada . Thanks for your videos
గురువు గారు మీరు చెప్పింది అక్షర సత్యం నాకు అమ్మవారికి సేవ చేసే అదృష్టం దక్కింది.నారాయణి మంత్రం తో పరమ పవిత్రమైనది ఆ ప్రదేశం.ఓం నమో నారాయణి🙏🙏🙏 తప్పక దర్శించండి🙏🙏
గురువూ గారు మీరు అమ్మ చిరునవ్వు గురించి చెప్తుంటే కళ్ళు చెమ్మగిల్లయి. ఏం పర్వాలేదు మన హిందూ దేవాలయాలు కు కానీ, మన సనాతన వైదిక ధర్మం మీద కానీ కొన్ని శతబ్దాలపాటు దాడులు జరుగుతూనే ఉన్నాయి,అయిన ఎందరో శంకరా చార్య లాంటి మహానుభావుల ఇంకా ఎందరో ఏదో ఒక రూపం లో పుట్టి మన ధర్మాన్ని,మన ఆలయాల విశిష్టత ను పడనివ్వకుండ కాపడుతునే ఉన్నారు. మనం కూడా హిందూ ధర్మం కోసం మన వంతు కృషి చెయ్యక తప్పదు.మన హిందూ ధర్మం ఎప్పటికీ ఎంత పడగొట్టలి అంటే అంతే వైభవం గా వెలుగుతూనే ఉంటుంది 🙏🙏🙏🙏🙏🙏.
చాలా చాలా కొత్త విషయాలు చెప్పారు గురువుగారు.🙏🙏 మేము వెళ్ళాము ఒకసారి వేలూరు కి. చాలా చాలా bavuntundi గుడి..ఈసారి అవకాశం వస్తే మీరు చెప్పిన విషయాలు గుర్తుపెట్టుకొని ఇంకా శ్రద్ధగా దర్శించు కూంటాము
నమస్కారం గురువుగారు నేను ఈ రోజే శ్రీ పురం స్వర్ణ దేవాలయం దర్శించ చాలా అద్భుతంగా ఉంది స్వర్ణ లక్ష్మి మాత కి స్వయంగా అభిషేకం చేసే అదృష్టం కలిగింది ఆ ఆలయ దర్శనం తర్వాత నారాయణి పీఠం వెళ్ళాం నిజంగా అమ్మవారు అద్భుతంగా ఉన్నారు నాకు తెలిసిన కొన్ని అమ్మవారి స్తోత్రలు మనసులో చదువుకుంటూ ఉంటే అమ్మ వారు విన్నట్టు అమ్మవారు నవ్వినట్టుగా శబ్దం వినిపించింది మొత్తం మీద ఆ నారాయణి పీఠం లో ఉన్న అంత సేపు ఆ అమ్మవారు నా దగ్గరే ఉన్నట్టు అనిపించింది... కానీ సమయం తక్కువ గా ఉండడం వల్ల శక్తి అమ్మ దర్శనం చేసుకోలేక పోయాను...అదే కొంచెం బాధాగా ఉంది
గురువుగారు మీరు చెప్తుంటే నా ఒళ్ళు పులకరించి పోతూ ఉండండి అంత అద్భుతమైన గుడిని మీరు ఎంత అద్భుతంగా వివరించారు అంటే చాలా చాలా చాలా బాగా వివరించారు నేను కూడా వెళ్దాం అనుకుంటున్నాను అమ్మ దర్శనం చేసుకుందామనుకుంటున్నాను థాంక్యూ గురువుగారు మంచి సమాచారం అందించారు
guruvu gariki vandanalu mi videos nenu tappakunda chustanu, alage golden temple gurinchi chusina taruvata ఇటీవల వెల్లాను అమ్మవారికి అభిషేకం కూడా చేసాను మనసు చాలా ప్రశాంతంగా ఉంది
నండూరి శ్రీనివాస్ రావు గారికి నమస్కారములు. మీ వీడియోస్ చాలా బాగున్నాయి, ఇవి మమ్మల్ని ధర్మ మార్గంలో పయనించడానికి ఉపకరిస్తున్నాయి, మీకు శతకోటి ధన్యవాదాలు.మాది ఒక విన్నపం ఎక్కిరాల వేదవ్యాస్ గురుదేవులు గురించి ఒక వీడియో చేయవలసిందిగా కోరుతున్నాము. వేదవ్యాస గురుదేవులు సత్సంగం, నారాయణ యజ్ఞం, విష్ణు సహస్రనామం, నిస్వార్థ సేవ వంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. అట్టి మహోన్నతులు గురించి మీరు ఒక వీడియో చేస్తే బాగుంటుందని మా ఆకాంక్ష.
Om Shree Mahalakshmi deviyei namaha 🙏 💯 Worth sharing episode sir 🙏 I must visit this powerful temple 🙏 Goddess Blessings always with you and family Hold 💐
🙏 Nanduri srinivas garu మి అన్ని వీడియోలు ఒక ప్రత్యేకత ఉంది అన్ని వీడియో చూసాను అది ఎమిటి అంటే " విచిత్రం " అనే పదం ప్రతి వీడియో లో ఉంటుంది, దీనికి కారణం ఏమిటి అంటే మి వీడియోలు అన్ని విచిత్రం గా ఉంటాయి. ఇలాంటివి వీడియోలు మికె సాధ్యం అవుతుంది . "విచిత్రం నండూరి శ్రీనివాస్" గారు ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏S, am also saw this golden Temple, having great universal power, 12 years back am went to temple, got nice job, and srilakshmi ke 5 types of oil tho deepam pedutharu, get more money, thank you Verymutch share nice information 🙏👍
గురువు గారికి పాదాభివందనం.🙏🙏🙏🙏.నేను 2,3, సార్లు వెళ్ళాను. కానీ దర్శనం చేసుకొని రావడం. అంతే... ఇప్పుడు అన్ని ఆలయ విశేషాలు తెలిపారు. తప్పక వెళ్లి అన్ని చూడాలి.చాలా మందికి తెలియని విశేషాలు మీ ధ్యారా తెలిసింది. ఆ భగవంతుడు ఈ విషయాలు తెలపమని ఆయనే మిమ్మల్ని పంపినట్లు వున్నాడు.....తిరుపతి లో కాపీలతీర్థం గురుంచి తెలపమని చాలా చాలా సార్లు విన్నవించుకున్నాను. నా కోరిక మీద కూడా దయథాలచండి.గురువు గారు.🙏🙏🙏🙏🙏🙏
Chaganti Garu, Garikapati Garu, Nanduri Garu mugguru mana Telugu vallu kavadam mana adrustamu. Valla pravachanala tho manchi viluvalu nerptunnaru manaki. Me mugguruki namaskaramulu🙏🙏🙏
-Chappal Stand Fee: ₹5 -Mobile Wallet Deposit: ₹10 Additional Charges: - Vehicle Parking: ₹70 - Prasadam: ₹100 -Diya and Oil : ₹40 Darshan Options: - Darshanam 100: ₹100 (Allows abhishekam on the 70 kg golden statue) - Darshanam 250: ₹250 (Allows abhishekam on the 70 kg golden statue) Free Darshan Note: Opting for free darshan does not allow the opportunity for performing abhishekam on the 70 kg golden statue and even no one is respect and respond about this Darshan Note: Please refrain from tossing coins and ATM Cards in the vicinity of the Cow Statue Pond. RBI is Very Serious about it 😀
ఊరూరా తిరిగి బిక్షమెత్తి మరీ ఒంటి మిట్ట శ్రీ కోదండ రామాలయాన్ని పునరుద్ధరణ చేసిన శ్రీ వావిలికొలను సుబ్బారావు గారు ఆంధ్ర వాల్మీకి పేర ప్రసిద్ధులు. వాల్మీకి రామయణాన్ని 108 సార్లు ఆమూలాగ్రం పఠించి దానిని తెలుగులో రచించారు. భద్రాచల రామదాసు ను మనం ఎలా స్మరిస్తామో ఈయన గొప్పదనాన్ని కూడా అందరికీ తెలియజేస్తే బాగుంటుంది. గురువు గారు
ఆలయం చూశాము దర్శనం చేసుకున్నాంకాని అన్ని విషయాలు గమనించలేదు పునర్దర్శనం కలగాలని ఆ తల్లి ని కోరుకుందాము 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
లక్ష్మీ అమ్మవారిని దర్శనం చేసుకున్నాము. చాలా అద్భుతంగా ఉంది🙏. ధన్యవాదాలు గురుగారు
నమస్కారం గురువు గారు 🙏
హిందూ మతాన్ని మనం కాపాడుకోవాలి 👍
అందరూ సపోర్ట్ చేయండి 🙏
మీరు చెప్పే అన్ని ధార్మిక విషయాలు ,తన్మయత్వ పూర్వకంగా, తాదాత్మ్యం చెందుతూ వివరించే విధానం గొప్పగా ఉంటుంది శ్రీనివాస్ గారు.. ఆ దేవదేవుని అనుగ్రహము మీపై సదా ప్రసారిస్తూ నే ఉండుగాక..
,,ఓం నమో గ్రాయత్రి వేథమాత్రేనమః,, గురువుగారికి నమస్కారాలు . మీరు సనతనాధర్మానికి చేస్తున్న సేవ చాలా విలువైనది. మీకూ మీ కుటుంబం మొత్తానికి ఈశ్వరుడు చల్లగా కాపాడుతాడు.జైహింద్. హిందూ ముస్లిం ఐక్యత వర్దిలాలి.
మంచి మంచి వీడియోస్ చేసి సనాతన ధర్మం కు ఎంతో సేవ చేస్తున్న మీకు అనేక అనేక కృతజ్ఞతలు శ్రీనివాస్ గారు, అయ్యా మాది ఒక చిన్న విన్నపం నారాయణ తీర్థులు వారి గురించి కూడా మీ అవకాశాన్ని బట్టి ఒక వీడియో చేయగలరు అని ప్రార్థిస్తున్నాము
మేము వెళ్ళాము గురూజీ, ఇన్ని అద్భుతాలు ఉన్నాయని మేము ఆశ్చర్యం పోయాము 🙏👍
పాదాభివందనాలు 🙏ఎక్కడెక్కడో ఉన్న ఆలయాల గురించి, ఎందరో అవధూతల జీవితాల గురించి, సనాతనధర్మాన్ని ఇంత చక్కగా వివరిస్తున్న మీ ఋణం ఎలా తీర్చుకోగలం. శిరస్సు వంచి నమస్కరించడం తప్ప 🙏
అయ్యా నమస్కారం.......అరుణాచలం ఆలయం మరియు భగవాన్ రమణ మహర్షి గారి గురించి చెప్పండి అయ్యా.......అర్ధిస్తున్నను......మీరు చెప్తే మానసిక దర్శనం అవుతుంది అయ్యా......దేని గురించి చెబితే అది
హిందు దేవాలయాలను ప్రభుత్వ అధీనం నుండి తీసేసి మఠాల అధీనంలో ఉంచితేనే మన ధర్మం వీరాజిల్లుతుంది.
Ayna labham ledhu sir Donga swamulu koppalaga thayaru ayyaru endowment act reform me margam Corruption nunchi temple ni kapadalem people support lekunda
@@kommimaniteja7790 completely agree with u
@@kommimaniteja7790 yes andi, example e sri temple chala commercial ekada money lendi Manam m cheyalem akada. Money batti sevalu.
@@kommimaniteja7790 correct sir
శివరాత్రి కీ ఏ వీడియో చేయలేదు ఎంటి గురువు గారు దీనికి ఎంతో చింతిస్తున్నాము 🙏🙏 ప్రతీ వీడియో చేయండి గురువు గారు దయచేసి నేను చాలా వేతిక ఏదైనా చేసుంటారు అని ఉపవాసం జాగరణ గురించి ఎలా ఉండాలి ఏం చేయాలి అని కానీ మీరు వీడియో చేయలేదు గురువు గారు ఇంకా మొదటి గురువు అయిన శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి వీడియోలు చూసి విని తెలుసుకున్న ధన్యవాదాలు గురువు గారు 👍👍🙏🙏
ఇంతటి అమోఘమైన విజ్ఞాన భాండాగారాన్ని మాకు అందించినటువంటి గురువులకు పాదాభివందనములు
Sir, మీ videos చూస్తే మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీ ప్రవచనాలు ఎలా ఉంటాయి అంటే అవి ఏ వయస్సు వారికైనా ఇట్టే అర్థం అవుతాయి. అలాగే కొన్ని ఆధ్యాత్మిక విషయాలకు మీరిచ్చే scientific proofs మమ్మల్ని మరింతగా మీ ప్రవచనాల వైపు ఆకర్షిస్తుంటాయి.
భగవద్గీతలో స్వామి - ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నత శిఖరాలను చేరాలంటే తప్పకుండా ఒక గురువు కావాలి అని చెప్పినట్టు, మా ఆధ్యాత్మిక జీవితాలలో మీరు, చాగంటి వారు, సామవేదం షణ్ముఖ శర్మ గారు, గరికపాటి నరసింహారావు గారు...... ఎంతో మేలు చేస్తున్నారు..... ఒక పైసా కూడా ఆశించని మీకు, కేవలం సమాజ హితం కోసం పోరాడుతున్న మీకు, సనాతన ధర్మ పరిరక్షణ కై మీరు పడుతున్న శ్రమ వర్ణనాతీతం....🙏🙏🙏
మిమ్మల్ని కన్న మీ తల్లితండ్రులు నిజంగా ఎంతగానో గర్విస్తూ ఉంటారు....
Thanks a lot sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thank You so much for your valuable information 🙏. మేము చెన్నై లో ఉన్నప్పుడు 2-3 సార్లు వెల్లూర్ లక్ష్మీ అమ్మ వారి గుడికి వెళ్ళాము కానీ ఇన్ని విషయాలు గమనించలేదు. కానీ మహిమ కల స్థలమే. ఒక సారి నేను రెండవ సారి గర్భిణిగా ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు నాకు ఈ సారి మాత్రం ఆడ పిల్లనే ఇవ్వు తల్లీ అని గట్టిగా మొక్కుకున్నాను ఎందుకంటే అందరూ నీకు అబ్బాయే పుడతాడు ఈ సారి కూడా అనేవారు కానీ నేను మాత్రం ఎందుకో ఈ అమ్మ వారినే నమ్మాను...అది ఏమి విచిత్రమో మేము ఇద్దరం నలుపు కాకపోయినా మా అమ్మాయి నల్లగా మంచి జుట్టుతో పుట్టింది. మా ఆడపడుచు హనుమంతుడి జుట్టు అంటే, మా అత్తగారు ఏమో "మా అమ్మాయి అయితే గులాబి రంగులో పుట్టింది, ఇంత నల్లగా కాదు" అని అన్నారు. నేను మాత్రం ఆ కృష్ణుడో, అమ్మ వారో పుట్టింది అనుకున్నాను, ఇప్పుడు బాగానే రంగు వచ్చింది అనుకోండి..అప్పుడు తిన్న బీట్రూట్ వల్లో, ఐరన్ టాబ్లెట్స్ వల్లో.
ఏది ఏమి అయినా మా అమ్మాయి పుట్టాక ఎప్పుడూ ఒప్పుకోని మా వారు Onsite project ki కి అమెరికాకి నాతో పాటు రావడానికి ఒప్పుకున్నారు. తనకి 9 వ నెలలో అమెరికాకి వచ్చాము. వచ్చిన 3 నెలలకే మొదటి పుట్టిన రోజు అమెరికాలో చేసుకుంది, మా దగ్గర చెయ్యడానికి అంత బడ్జెట్, కారు కూడా లేవు...కానీ అనుకోకుండా మా ఆఫీస్ వాల్లే చాల తక్కువ కి event హాల్ దొరికేలా చేసారు...అందరూ వాళ్ళ కార్లలో అన్నీ కొనడానికి నన్ను తిప్పారు. వాళ్ళ ఋణం ఎప్పటికీ తీర్చుకోలేను. తను ఎంత అదృష్టవంతురాలు అంటే తనకి ఏది అయిన కార్యక్రమం జరగాలనుకుంటే అనుకోకుండా అన్నీ భలే సమకూరతాయి...2018 లో తనకి 10 నిండిన 15 రోజులకే ఓణీల వేడుక తన అన్నయ్య పంచెల వేడుకతో పాటు వెంకటేశ్వర స్వామి గుడిలో చాలా అద్భుతంగా చేపించుకుంది...అదే 2019 లో అనుకొని ఉంటే కోవిడ్ వల్ల కుదిరేది కాదు. 2018 లో వెల్లూర్ వెళ్ళినప్పుడు చెప్పాను మా అమ్మాయికి ఈ అమ్మ వల్లే నువ్వు పుట్టావు అని. ఇప్పుడు 12 నిండాయి నా బంగారు తల్లికి...ఆ అమ్మ వారు తనని ఎప్పుడూ ఇలాగే చల్లగా చూడాలి.
నమస్కారం గురువుగారు, మీ వీడియోలు, ప్రవచనాలు పుస్తకాలు గా లభిస్తే దయచేసి వివరాలు తెలియచేయండి. ఎంతో విలువైన విషయాలు తెలియచేస్తునందుకు ధన్యవాదములు 🙏- నండూరి చంద్రశేఖర్
Namaste sir
By God's grace I happened to see your videos 3 months back. Since then my life has been completely changed. I started following your advices . I got relieved of so many personal problems. Daily I am able to do pooja morning and evening attending to office and other family chores.never in my life I experienced such spiritual happiness. Entha cheppina takkuve sir. Dhanyavadalu sir.
సంతోషం. అంతా ఈశ్వరుడి అనుగ్రహం!
Miru ilanti videos roju upload cheyadi guru garu... younger generation like us need to know hindu Dharma 🙏🙏🙏
@@NanduriSrinivasSpiritualTalks swamy i am Sai baba, age 32 years, married 6 months before, naku Govt. Job kosam chala try chestunna, exams rastunna, anni degara varaku vachi miss avtunai swamy. Naa jatakam chusina brahmanudu chepadu daily Mor. Before 6.30 AM god Suryniki deepam petamani. So oka temple lo navagrahas degara suryu niki epudu deepam petti, naivedyam petti, Aadiya hrudayam chadivi, argham istuna, Sunday Sunday astotaram chestunaa....Radha saptami nundi ella chestunna swamy, and present non.veg tinadam manesa. Inka emaina cheyala Govt Job confirm ga, mariyu twaraga ravadaniki. Naaku inko 2 months lo Govt Job kosam inko exam untadi, so inka emaina special Puja cheyala, emaina mantra sadhana cheyala ?
Plz let me know what to do. I believe u b.coz u r a practical and young generation man.
@@NanduriSrinivasSpiritualTalks నమస్తే గురువుగారికి, మీరు upload చేస్తున్న వీడియోస్ క్రమం తప్పకుండా watching. కానీ ఒక్కటే సందేహం కొన్ని పాటించలేకపోతున్న . నేను మాంసాహరిని . దయచేసి తెలుపగలుతారని ఆశిస్తున్నా.,🙏
@@baba_mudhiraj prepare well for exam along with it, mana prayatanam 90% unte 10% devudu chusukuntadu. All the best bro. JAI SRI RAM
I visited vellore temple many times but i got goose bumps by ur explanation.
Dharmo rakshathi rakshitha
Tq for your great services.
I am following you since many months . Few months back I came to know abt my team mate mother who was suffering with cancer and from ur videos I asked him to preach sudarshanashtakam . He moved to a new team and pinged me after 4 months that this mantra worked well and his mother got cured and was going to office . This person is from Vijayawada . Thanks for your videos
🙏 Madam can you post the link for sudarshanashtakam
ఆ బంగారు తల్లికి అభిషేకం చేసుకునే భాగ్యం నాకు కలిగింది...ఆ అనుభవం అనిర్వచనయమైనది
Details please bro
@@tulasiram8047 gaaru type swarnalakshmi temple Vellore in Google...
@@ramisettyveeraramavikhilro4445 ok thank you very much bro
Price please for abhishekam ki reply back
నాకు కూడా అమ్మవారి కి అభిషేకం చేసుకునే భాగ్యం దక్కింది
Today I watched this vedio.. really.. when listening gurujii explaining about Narayani Amma my eyes filled with tears...Thank you guruji 🙏🙏🙏🙏
గురువు గారు మీరు చెప్పింది అక్షర సత్యం
నాకు అమ్మవారికి సేవ చేసే అదృష్టం దక్కింది.నారాయణి మంత్రం తో పరమ పవిత్రమైనది ఆ ప్రదేశం.ఓం నమో నారాయణి🙏🙏🙏 తప్పక దర్శించండి🙏🙏
శ్రీశైలం క్షేత్రం గురించి వీడియోస్ చేయండి గురువుగారు, మీకు ధన్యవాదాలు 🙏🙏🙏
ఈ గురువు గారు వైష్ణవుల దేవుడి గురించి చెప్తాడు అంతే శివుడు గురించి చెప్పాడు
@@nageshgaddam783 ledu Andi already ayyana cheparu Vishnu Murthy ayyna sivudu ayyna okkate Andi guruvugaru Shri Vishnu rupaya namasivayya🙏
I have no words after watching this video. Tears rolled out of my eyes. Thank you Master garu for feeding us with great videos.
Great Nanduri vaaru..u r a great blessing to us given by God
గురువు గారు కి పాదాభివందనం..
శక్తి అమ్మ వారి జీవిత చరిత్ర తెలుపగలరు.🙏🙏🙏🙏🙏
ఎంత బాగా చెప్పారో గురువుగారు మీకు వేల నమస్కారములు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
గురువూ గారు మీరు అమ్మ చిరునవ్వు గురించి చెప్తుంటే కళ్ళు చెమ్మగిల్లయి.
ఏం పర్వాలేదు మన హిందూ దేవాలయాలు కు కానీ, మన సనాతన వైదిక ధర్మం మీద కానీ కొన్ని శతబ్దాలపాటు దాడులు జరుగుతూనే ఉన్నాయి,అయిన ఎందరో శంకరా చార్య లాంటి మహానుభావుల ఇంకా ఎందరో ఏదో ఒక రూపం లో పుట్టి మన ధర్మాన్ని,మన ఆలయాల విశిష్టత ను పడనివ్వకుండ కాపడుతునే ఉన్నారు. మనం కూడా హిందూ ధర్మం కోసం మన వంతు కృషి చెయ్యక తప్పదు.మన హిందూ ధర్మం ఎప్పటికీ ఎంత పడగొట్టలి అంటే అంతే వైభవం గా వెలుగుతూనే ఉంటుంది 🙏🙏🙏🙏🙏🙏.
గురువు గారు మేము చూసాం కానీ ఇవన్నీ గమనించలేదు మీరు చెప్తుంటే ఇప్పుడే దర్శించుకోవలని ఉంది
Really మీరు గ్రేట్ సార్..భలే చెప్తారు అన్ని....నిజంగా మీరు చెప్తుంటేనే వెళ్లిపోవాలి అప్పుడే అనిపిస్తుంది
నమస్కారం గురుగారు తెలియనివి ఆనోవిషయాలు అందరికి తెలియచేస్తున్నారు 🙏🙏🙏
చాలా చాలా కొత్త విషయాలు చెప్పారు గురువుగారు.🙏🙏 మేము వెళ్ళాము ఒకసారి వేలూరు కి. చాలా చాలా bavuntundi గుడి..ఈసారి అవకాశం వస్తే మీరు చెప్పిన విషయాలు గుర్తుపెట్టుకొని ఇంకా శ్రద్ధగా దర్శించు కూంటాము
నమస్కారం గురువుగారు నేను ఈ రోజే శ్రీ పురం స్వర్ణ దేవాలయం దర్శించ చాలా అద్భుతంగా ఉంది స్వర్ణ లక్ష్మి మాత కి స్వయంగా అభిషేకం చేసే అదృష్టం కలిగింది ఆ ఆలయ దర్శనం తర్వాత నారాయణి పీఠం వెళ్ళాం నిజంగా అమ్మవారు అద్భుతంగా ఉన్నారు నాకు తెలిసిన కొన్ని అమ్మవారి స్తోత్రలు మనసులో చదువుకుంటూ ఉంటే అమ్మ వారు విన్నట్టు అమ్మవారు నవ్వినట్టుగా శబ్దం వినిపించింది మొత్తం మీద ఆ నారాయణి పీఠం లో ఉన్న అంత సేపు ఆ అమ్మవారు నా దగ్గరే ఉన్నట్టు అనిపించింది... కానీ సమయం తక్కువ గా ఉండడం వల్ల శక్తి అమ్మ దర్శనం చేసుకోలేక పోయాను...అదే కొంచెం బాధాగా ఉంది
గురువుగారు మీరు చెప్తుంటే నా ఒళ్ళు పులకరించి పోతూ ఉండండి అంత అద్భుతమైన గుడిని మీరు ఎంత అద్భుతంగా వివరించారు అంటే చాలా చాలా చాలా బాగా వివరించారు నేను కూడా వెళ్దాం అనుకుంటున్నాను అమ్మ దర్శనం చేసుకుందామనుకుంటున్నాను థాంక్యూ గురువుగారు మంచి సమాచారం అందించారు
Excellent way of telling about the temple we went there but don't know it is so precious .we will have another visit again🙏🙏🙏🙏🙏🙏🙏
శ్రీ గురువుగారికి సాష్టాంగ నమస్కారములు. ఎన్నో క్షేత్రాల విశిష్టతలు తెలియజేస్తున్నారు చాలా సంతోషం. మా అందరి తరపున మీకు కృతజ్ఞతలు.
guruvu gariki vandanalu mi videos nenu tappakunda chustanu, alage golden temple gurinchi chusina taruvata ఇటీవల వెల్లాను అమ్మవారికి అభిషేకం కూడా చేసాను మనసు చాలా ప్రశాంతంగా ఉంది
Meeru teesukunna eyy topic ainaa 100% dedication untundi ... aa visham pai meeru pettay sraddha abinandhaniyam 👏👏
*ఓం శ్రీ విష్ణుపత్నే నమో నమః* 🙏🙏
*ఓం శ్రీ సువర్ణ లక్ష్మీ నమో నమః* 🙏🙏
*ఓం శ్రీ మహాలక్ష్మీ నమో నమః* 🙏🙏
🙏 ఈ వీడియో ముందు చూసి ఉంటే అన్ని దర్శించే వాడిని అమ్మ పునార్దర్శనం కలిగించాలని వేడుకుంటూ🙏🙏🙏
Namaste guruji.. ma family andaram Bangaru lakshmi ammavariki abhisekam chesamu.. two years back.. felt very happy 🙏🙏🙏🙏
నండూరి శ్రీనివాస్ రావు గారికి నమస్కారములు. మీ వీడియోస్ చాలా బాగున్నాయి, ఇవి మమ్మల్ని ధర్మ మార్గంలో పయనించడానికి ఉపకరిస్తున్నాయి, మీకు శతకోటి ధన్యవాదాలు.మాది ఒక విన్నపం ఎక్కిరాల వేదవ్యాస్ గురుదేవులు గురించి ఒక వీడియో చేయవలసిందిగా కోరుతున్నాము. వేదవ్యాస గురుదేవులు సత్సంగం, నారాయణ యజ్ఞం, విష్ణు సహస్రనామం, నిస్వార్థ సేవ వంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. అట్టి మహోన్నతులు గురించి మీరు ఒక వీడియో చేస్తే బాగుంటుందని మా ఆకాంక్ష.
మన మతాన్ని కాపాడుకోవాలి పర మతాన్ని గౌరవించాలి అదే అసలైన హిందూ తత్వం
చాల విలువైన విషయాలు చెప్పారు గురువు గారు మీపాదాలకు నా నమస్కారములు🙏
Om Shree Mahalakshmi deviyei namaha 🙏
💯 Worth sharing episode sir 🙏 I must visit this powerful temple 🙏 Goddess Blessings always with you and family Hold 💐
గురువు గారు కాలభైరవుడు కోసం video చెయ్యండి పూజ ఎలా చేయాలో చెప్పండి
Nanduri Srinivas garu 🙏 asalu ma purva janma sukrutham me pravachanalu vintu vunta manasu ki chala haiga untundi
Meru cheppinatte videos chusi...anni alage darshanam cheskunnam.miku entha thanks cheppina thakkuve guruvu garu.Adrustam entante Shakthi Amma ni kuda darshinchukunnam.naku kaligina anubhuti matallo cheppalenu guruvu garu.🙏🙏.Narayani Amma darshanam adrustam ga bhavistunanu.
🙏
Nanduri srinivas garu మి అన్ని వీడియోలు ఒక ప్రత్యేకత ఉంది అన్ని వీడియో చూసాను
అది ఎమిటి అంటే " విచిత్రం " అనే పదం ప్రతి వీడియో లో ఉంటుంది, దీనికి కారణం ఏమిటి అంటే మి వీడియోలు అన్ని విచిత్రం గా ఉంటాయి. ఇలాంటివి వీడియోలు మికె సాధ్యం అవుతుంది . "విచిత్రం నండూరి శ్రీనివాస్" గారు ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏
ధన్యవాదములు గురువుగారు 🙏 అద్బుతం గా ఉంది. మనసుకు చాలా సంతోషం కలిగింది 🙏
కల్పవృక్షం యొక్క స్టోరీ చెప్పండి. చాలా చాలా సార్లు. అడుగుతున్నాను. దయచేసి. వీడియో
Sairam, puttaparthi kalpavrukshamena
guru charitra lo kalpa vruksham gurinchi untundi.
ainaa.. nanduri srinivas gaaru chepthe manasu nindipothundi.
@@nagargojegovind7441 avunu dayana cheppe places chala chusanu memu tq
Very great information and we appreciate and Thankful to your efforts sir.
🙏🙏🙏S, am also saw this golden Temple, having great universal power, 12 years back am went to temple, got nice job, and srilakshmi ke 5 types of oil tho deepam pedutharu, get more money, thank you Verymutch share nice information 🙏👍
Hi Andi menu 25th ki velthunam 5types oil anari manam veliginchadam akada already pedthura please reply andi
@@smileyvilasagaram66 oil is available in Temple
Deepam ke money thesukuntaru 50rs Or more
Aaa oil manam emtlo kuda friday roju srilakshmi ke deepam mutnchali.
గురువు గారికి పాదాభివందనం.🙏🙏🙏🙏.నేను 2,3, సార్లు వెళ్ళాను. కానీ దర్శనం చేసుకొని రావడం. అంతే... ఇప్పుడు అన్ని ఆలయ విశేషాలు తెలిపారు. తప్పక వెళ్లి అన్ని చూడాలి.చాలా మందికి తెలియని విశేషాలు మీ ధ్యారా తెలిసింది. ఆ భగవంతుడు ఈ విషయాలు తెలపమని ఆయనే మిమ్మల్ని పంపినట్లు వున్నాడు.....తిరుపతి లో కాపీలతీర్థం గురుంచి తెలపమని చాలా చాలా సార్లు విన్నవించుకున్నాను. నా కోరిక మీద కూడా దయథాలచండి.గురువు గారు.🙏🙏🙏🙏🙏🙏
ధన్యవాదములు గురువుగారు.. నేను శ్రీపురం చూసాను.. మళ్ళీ మీరు చెప్తుంటే అవన్నీ అద్భుతంగా అనిపిస్తున్నాయి.. గుర్తుకొస్తున్నాయి..
అరుణాచలేశ్వరుడు గురించి చెప్పండి గురువుగారు
Ee alayam oka vyaparamayamani ani bhavinchana naku gnana dharshanam ayindhi .....manobistanni neravercha narayani padhalaku vandhanam
Sir... Meruu chepthu vunty alany vinali anpisthudhi..god meku echinaa gift.. evrything memu chusamu..any laa chupthunnruu🙏🙏👌🙏🙏
I listened to him first time he really have a very positive awra around him
చాలా అమోఘం గా. వుంది ప్రతిఒక్కరూ చూసి తరించదగ్గ ఆలయం
Thanks guruji. Will be eagerly waiting for next video about Shakthi Amma.
I did 2 times Abhishek to Swarna Lakshmi.. Very nice experience 😇
Sir daniki process emaina unda any amount pay ( abhishekanaki )
1st జై గురు దేవ దత్తా...
Vinagane vellali anipistundi
Kani aa Ammavari daya undali..
ఓం నమో నారాయణయా 🙏
ఓం శ్రీ కనక లక్ష్మీ నమో నమః 🙏
First view and comment guruji, blessed to have your videos
గురువు గారి నమస్కారం. 70. కిలోల విగ్రహం .70కే.జి ఎంచుకున్న కారణం తెలియచేయగలరు 🙏🙏🙏🙏
Memu vellamane feeling adbhuthamga vundi guruvu gaaru🙏🙏
Thank you very much .. I want to visit as early as possible....anxiously waiting for your next video
Chaganti Garu, Garikapati Garu, Nanduri Garu mugguru mana Telugu vallu kavadam mana adrustamu. Valla pravachanala tho manchi viluvalu nerptunnaru manaki. Me mugguruki namaskaramulu🙏🙏🙏
Saying thanks is just a small word swamy
నమస్తే. విజయనగరం జిల్లా లోని లక్ష్మణదాసు గారి గురించి వీడియో చేయగలరు.
చాలా అద్భుతమైన ఆలయం అమ్మవారి ముఖం చుస్తున్నంతసెపు అలా చుస్తునే ఉండాలి అని అనిపిస్తుంటుంది
Thank you.chala manchi vishayalu mee nunchi telusukuntunnam sir.🙏
1st లైక్ and 1st కామెంట్
And ఫస్ట్ view....😊 💆🏻♂️ 🕉️ 🙏
అద్భుతంగా చెప్పారు సార్ 🙏
చాలా గొప్ప విషయాలు తెలియచేశారు ధన్యవాదాలు గురువుగారు..🙏🙏
Shethakoti dhanyavadhalu guruvu garu 🙏🙏
There's old Lakshmi temple in Vellore also. The idol has so much radiance and smiling face.
Yeah
bro two days back I went to golden temple but that is not for poor people ...only for businessmens only...
I have seen maa temple in last 3 year beauty and peaceful om namah shivaya 🙏💚🙏
మేము అమ్మ దర్శనం చేసుకుని వచ్చము చాల ప్రశంతంగా ఉంటుంది నక్షత్ర ఆకారంతో ఉంటుంది ఆలయం
Chalabagundi sir story miru chebuthuntey ne adokarakamina feel vasthundi
4-7times darshanam cheskuna kani e video dwara inkosari darshan bagyam kaligindi #_JaiAmma
Unexpected gift thank u guruvu gaaru
Ayya mimmalni emani pilavaalo naaku arthmkaaka guruvu garu pilchukuntunna.. Me videos ante entha istamoo naaku... Annitikanna meru iche explenation chala amogham guruvu garu...
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
ఓం శ్రీ మాత్రే నమః🙏🙏🙏
🙏🙏🙏 గురు గారు శ్రీ మాత్రే నమ హిందూ సానాతన. ధర్మల గురించి. చాలా బాగా. వివరించారు.
How beautifully you explained Gurugaru!!
🙏🙏🙏🙏🙏🙏🙏 మీకు చాలా ధన్యవాదములు కృతజ్ఞతలు 🙏
Nenu 2008 lo chusanu....na janma dhanyam indi anipinchindi.... wonderful temple.... jai lakshmidevi
మీకు ధన్యవాదాలు... చాలా బాగా వివరించారు🙏🙏🙏
-Chappal Stand Fee: ₹5
-Mobile Wallet Deposit: ₹10
Additional Charges:
- Vehicle Parking: ₹70
- Prasadam: ₹100
-Diya and Oil : ₹40
Darshan Options:
- Darshanam 100: ₹100 (Allows abhishekam on the 70 kg golden statue)
- Darshanam 250: ₹250 (Allows abhishekam on the 70 kg golden statue)
Free Darshan Note: Opting for free darshan does not allow the opportunity for performing abhishekam on the 70 kg golden statue and even no one is respect and respond about this Darshan
Note: Please refrain from tossing coins and ATM Cards in the vicinity of the Cow Statue Pond. RBI is Very Serious about it 😀
Sir... Chala manaoharam ga untundi ammaru ... Aa anubhuthi varnanatheetham.....
ఊరూరా తిరిగి బిక్షమెత్తి మరీ ఒంటి మిట్ట శ్రీ కోదండ రామాలయాన్ని పునరుద్ధరణ చేసిన శ్రీ వావిలికొలను సుబ్బారావు గారు ఆంధ్ర వాల్మీకి పేర ప్రసిద్ధులు. వాల్మీకి రామయణాన్ని 108 సార్లు ఆమూలాగ్రం పఠించి దానిని తెలుగులో రచించారు. భద్రాచల రామదాసు ను మనం ఎలా స్మరిస్తామో ఈయన గొప్పదనాన్ని కూడా అందరికీ తెలియజేస్తే బాగుంటుంది. గురువు గారు
స్వర్ణ లక్ష్మి అమ్మ విగ్రహం మనం కోరితే మన ఇంటికే తెచ్చుకొని పూజ చేసుకోవచ్చు....అటువంటి vedio నేను చూసాను
గతంలో అలా ఉండేదట. ఇప్పుడు ప్రతిష్టించేశారు
గురువు గారికి మా వందనములు
మీకు పాదాభి వందనములు🙏🙏🙏🙏🙏
Sir..okasari Chaganti gari gurinchi cheparu...aayana manaki kanipistuna maha adbutamyna swaroopam.. manaki velugu chuupinche deepam sir.. plz chepandi sir..
..
GOOD INFORMATION . .....THANK U
Namaskaram guruvu garu please do more and more videos like this, we feel blessed to hear such devotional things
Guruvu garu me videos chistunte konchem #Peace ga untundi
గురువు గారు 🙏 కేదార్నాథ్ విశిష్టత తెలియజేయండి మీ మాటల్లో.🙏🌼