ఈవారం మన టెంపుల్ శ్రీపురం స్వర్ణదేవాలయం | Sripuram Golden Temple | Tamilnadu Temples | PM TALKIES

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.พ. 2025
  • శ్రీపురం స్వర్ణదేవాలయం: ఆధ్యాత్మికతకు నిలయమైన సువర్ణ క్షేత్రం
    _________________________________________
    for Branding 👉 mastertalks8@gmail.com
    -------------------------------------------------------------------
    తమిళనాడులోని వేలూరు సమీపంలో ఉన్న శ్రీపురం స్వర్ణదేవాలయం, 1500 కిలోల స్వచ్ఛమైన బంగారంతో నిర్మించబడింది. ఈ ఆలయాన్ని శక్తిఅమ్మ (సతీశ్‌కుమార్) మహాసంకల్పంతో నిర్మించారు. 2007లో ప్రతిష్ఠా కార్యక్రమం జరిపిన ఈ ఆలయం, 100 ఎకరాల్లో విస్తరించి ఉంది. 600 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ దేవాలయం, అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ తరహాలో, శ్రీ యంత్రం ఆకారంలో రూపొందించబడింది.
    దేవాలయాన్ని సందర్శించడానికి డ్రెస్ కోడ్ పాటించాల్సి ఉంటుంది. ఉదయం 7.30 నుంచి రాత్రి 8 గంటల వరకు దర్శనం కోసం ఆలయాన్ని తెరిచే ఉంటారు. ఈ అద్భుత స్వర్ణ దేవాలయాన్ని దర్శించి ఆధ్యాత్మిక ఆనందం పొందండి.
    #SripuramGoldenTemple #Vellore #GoldenTempleVellore #TamilNaduTourism #SpiritualJourney #TempleVisit #IndianTemples #SouthIndia #SripuramTemple #ReligiousTourism #VelloreTouristPlaces #DivineExperience #shakthiamma #pmtalkies

ความคิดเห็น • 2