సంపన్న క్షత్రియుల ఇళ్ళు చక్కగా చూడ ముచ్చటగా వున్నాయి...ఎంతో పరిశుభ్ర పరిసరాలతో మనస్సుకు ఎంతో శాంతి కలిగించే ఇళ్లు, దేవుడిచ్చిన ప్రసాదం వీరి సంపద, వీరి కల్చర్ కూడా....ఎంతో సంతోష భరితం వీరి జీవితం....
పశ్చిమ గోదావరి జిల్లా డెల్టా ప్రాంతం ఆక్వా కల్చర్ తో విపరిత సంపద శ్రుష్టించింది ముఖ్యంగా రాజులు డేర్ చేశారు కాబట్టి ఎక్కువ సంపాదించారు పెద్దాయన పెన్మత్స సుబ్బరాజు అద్భుతంగా మాట్లాడారు, వారికి ధన్యవాదములు
Kalidindi mandal Pothumarru village lo oka colony antha rajulu untaru houses chala baguntai and uru kuda antha cheruvulu greenary ...u must visit Harsha anna
Years ago l happened to know a lady belonging to this village. I have always wanted to see this place and today you have made it possible to see it. Very beautiful place
హర్ష ur the best మీరు చూపించి న విధానం సూపర్ అంటే సూపర్ v v soon we r going visit I భీమవరం then surely I ll meet u thanq to showing this villege Iam from Hyderabad
వీడియో మొత్తం చూసాను, అందులో ఒకటి గమనించాను, ఇల్లు మరియు ప్రదేశాలు బాగున్నాయి కానీ, ఇళ్లలో కానీ రోడ్లు వెంట కానీ చెట్లు లేవు ఎందుకని? 🤔 మిగతా అంతా బాగుంది 👌🏻👌🏻👍🏻🙏🏻
Ex M P kanumuri bapiraju gari village.he was MLA ga my village attili constancy vunnapudu chesaru.great human being also his Annapurnnamma Garu medical helps more
Harsha Sriram garu...enta bagundandi video. Kallakukattinatlu chubincharu. Mee voice and clarity of language chala chakkaga untundi. Anduke Mee videos ante naaku ishtam. Meeru ilaage manchi manchi videos tiyandi but tk cr of ur health. Inka video ki vaste Abba enta bagundo I.Bhimavaram gramam. Meeru kuda opikaga bhale chubincharu. Naaku kuda gramalu, palleturlu ante chala ishtam. Alaa Sankranthi time lo oka 1 week Village lo undali anipistundi. AA avakasam unte cheppandi. God bless you.
హర్ష గారు మీరు ఐ భీమవరం గురుంచి మంచి వీడియో చేశారు, మంచి మంచి బంగాళాలు చూపించారు కానీ గ్రామాలలో పురాతనమైన ఇల్లు కూడా ఉంటాయి, వాటిని చూపించలేదు మీరు. ఐ భీమవరం లో 1947 నాటి చెక్కు చెదరిని పెద్ద పెంకుటిల్లు వుంది దానిని మీరు వదిలేసారు, అదే అబ్బాయిరాజు గారి ఇల్లు. పైగా మా ప్రాంతంలో అయన చాలా ముక్యులు. ఆ ఇంటి ముందు తాటాకు పందిరి చాలా అద్భుతం గా ఉంటుంది. మిమ్మల్ని ఎవరో సరిగా గైడ్ చెయ్యలేదు హర్ష garu
సుబ్బరాజు తాత నీకు 93 సంవత్సరాలు నువ్వు గ్రేట్ పో నిజంగా నువ్వు పొద్దున్నే లేచి ఎక్సర్సైజ్ చేస్తావు నా డిక్కి కింద 36 సంవత్సరాలు నేను గ్రౌండ్కి కూడా వెళ్లాను ఎప్పుడు నిద్రపోవడమే నా పని తినడం తాగడం రాత్రి తెల్లవారుజామున 3 గంటలకు పడుకోవడం 11 గంటలకు లేవడం ఇది నా దినచర్య నిన్ను చూసిన తర్వాత నా మీద నాకే విరక్తి కలిగింది సిగ్గనిపించింది తాత నాకు నిజంగా సిగ్గు అనిపిస్తుంది
ఆర్థికంగ బలంగ ఉంటే కనీస అవసరాలు తీరుతాయి, వాటికి క్రమశిక్షణ తోడైతే ఆరోగ్యం ఉంటుంది, ఇవన్నీ పాటించే ప్రతి ఒక్కడూ ఒక రాజు యే బాబు 😁
Thank you so much for your valuable feedback
Abbbooo Chaaaalaaa Bagundi Andi😂 @@harshasriram77
ఐ భీమవరం రాజులు కర్ణాటక మాన్వి లొ ఉన్నారు@@harshasriram77
😊😊😊😊😊😊😊😊😊😊😊😊@@harshasriram77
సంపన్న క్షత్రియుల ఇళ్ళు చక్కగా చూడ ముచ్చటగా వున్నాయి...ఎంతో పరిశుభ్ర పరిసరాలతో మనస్సుకు ఎంతో శాంతి కలిగించే ఇళ్లు, దేవుడిచ్చిన ప్రసాదం వీరి సంపద, వీరి కల్చర్ కూడా....ఎంతో సంతోష భరితం వీరి జీవితం....
Thank you so much for your valuable feedback
Superb
VuWafa a @@Dev-ge5sm
@@gogulapatiramamani4800 good better best all the best ji
ఆంధ్ర ప్రదేశ్ ఇంత అందంగా ఉంటుంది అని మీ వీడియో లు చూసే దాకా తెలీదు ❤❤
19:00 సుబ్బా రాజు గారి ఆహారపు అలవాట్లు చాలా బాగున్నాయి రాగి జావా తాగడం బాదం దాని మా గింజలు corra అన్నం తాతగారు ఆరోగ్యంగా ఉన్నారు ధన్యవాదములు😍😍
హర్షగారు video చాలా బావుంది
చాల అందమయిన వూరు ప్రశాంతంగా వుంది ఏ మాటకామాట రాజులు పేరులోనే వుంది వాళ్ళు వాళ్ళ పద్ధతులు ఎక్కడ తగ్గరు ఎప్పటికి కింగ్స్ అండి
Thank you so much for your valuable feedback
గ్రామం చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరం ఉంది
Thank you so much for your valuable feedback
చాలా అందమైన ఊరు ఐ. భీమవరం. అంతే అందంగా, విపులంగా వివరించారు మీరు. TQ.
Thank you so much for your valuable feedback
మంచి మర్యాద సభ్యత సంస్కారం సూర్య వంశ రాజులకు పుట్టుకతో వచ్చినవి
Thank you so much for your valuable feedback
పశ్చిమ గోదావరి జిల్లా డెల్టా ప్రాంతం ఆక్వా కల్చర్ తో విపరిత సంపద శ్రుష్టించింది
ముఖ్యంగా రాజులు డేర్ చేశారు కాబట్టి ఎక్కువ సంపాదించారు
పెద్దాయన పెన్మత్స సుబ్బరాజు అద్భుతంగా మాట్లాడారు, వారికి ధన్యవాదములు
Thank you so much for your valuable feedback
ఏది ఏమైనా గోదావరి జిల్లాల వారి సంస్కృతీ,సంప్రదాయాలు ,వారి సంపద,గ్రామీణ వాతావరణం సూపర్
ఇచ్చిన మాట నిలబెట్టు కున్న మనసున్న.మహాను బావులు
మా కనుమూరు బాపిరాజుగారికి నా కృతజ్ఞతలు
Soo happy to see Kshatriyas Houses and felt lucky to be born in suryavamsha Kshatriyas family ❤
Thank you so much for your valuable feedback
Thank you very much Harsha..for sharing such a nive village tour..nenu ఊరు లో వుండి చూసినట్టు ఉంది
తమ్ముడు మీ ప్రతి వీడియో చాలా అద్భతంగా ఉంటాయి, మీ వీడియో చూస్తే ప్రకృతి అందాలు కళ్లముందు కదలాడుతుఉంటుంది
Thank you so much for your valuable feedback
ఇళ్ళు బాగున్నాయి. పరిశుభ్రం గా ఉన్నాయి. సేవ , మాట తీరు, మర్యాద ఏదీ తక్కువగా లేదు. ఊరు అంటే ఇలాగే ఉండాలి. విమానాశ్రయం ఒకటే లేదు.
Thank you so much for your valuable feedbak
తరతరాలుగా ఉన్న సంప్రదాయాలు , మంచి భాష, సున్నితమయున భావన, పద్ధతి కలిగిన ప్రవర్తన ఇవి కద మనము నేర్చుకోవలసింది !
No words to comment this video Harsha ji,but extraordinary picturization
Thank you so much for your valuable feedback
వేదపాఠశాల చాలా బాగా చూపించారు🙏
Thank you so much andi
Ma village chupinchinandhuku thank you andi
I love this Bheemavaram culture and food habits.
Thank you so much andi
Superb Village and Thanks to Harsha Sriram Garu.
Thank you so much for your valuable feedback
బాపిరాజుగారు చాలా మంచి గుణవంతులు మరియు గౌరవనీయులు రాజులకు గుర్తింపు తెచ్చారు
Thank you so much for your valuable feedback
చికెన్, రొయ్యలు, చేపలు పచ్చళ్ళు క్షత్రియ వంటలు బాగుంటాయి, నేను ఆకివీడు దగ్గర గవర్నమెంట్ జాబ్ చేశాను, ఊరు చాలా బాగుంటుంది
❤
Good and beautiful Village, really I'm very happy to see this Video .
Many many thanks
Wow, so clean and beautiful village.
Yes, thank you
Harsha garu. Super video......
Excellent photography your explanation and clear tone very well thank you very much for showing such beautiful and glamorousvedeos
Thank you so much 🙂
Harshgaru so nice video pranamams bhuvilo swargam ammabhagavan saranam
SuB raju garu great 🙏🙏🙏🙏
Harsha. I Bhimavaram. Chaala baagunde. Peruke village. Kaani clean gaa decent gaa undi. Villagers. Chaala manchi gaa unnaaru.
Thank you so much for your valuable feedback
గోదావరి మనుషులు అంటే ప్రేమ ,ఆప్యాతలకు చిహ్నాలు…
Thank you so much andi
Excellent video Harsha garu
Thank you so much 🙂
Niceee vedio & super house
Thank you so much for your valuable feedback
Proud be an Kshatriyas Raju ❤
Beautiful video, very much informative. Subbaraju garu is roll model, very neat and clean village. King is king. 👍👋🙏
అక్కడ అందరూ రాజులే కాదు అందరూ ఉంటారు చాలా బాగా చూపించారు ఫస్ట్ మా స్కూలు థాంక్యూ అక్కడితో ఎండ్ అయిపోయింది నా జీవితం
మంచి మనసున్న ప్రతీ మనిషి కూడా ఒక రాజే. అంతేగాని కులంలో పుడితే కాదు
thank you so much andi
క్షత్రియ వైభవం ఉన్న గ్రామం.
Very nice sir.
Keep watching
Yeppatli laaney video chala bavundi Harsha ❤...Good to see u my friend 😊
Thank you so much for your valuable feedback bro
Kalidindi mandal Pothumarru village lo oka colony antha rajulu untaru houses chala baguntai and uru kuda antha cheruvulu greenary ...u must visit Harsha anna
Thank you so much for your valuable feedback
Subbaraju garu great
Chala manchi videos
Years ago l happened to know a lady belonging to this village. I have always wanted to see this place and today you have made it possible to see it. Very beautiful place
Thank you so much for your valuable feedback
Harsha sairam garu me video super it is wonderful
Thank you so much andi
Great ఫెంటాస్టిక్,చాలా చాలాబాగుంది I భీమవరం, thnq హర్ష శ్రీ రామ్ గారు,, మీ passion కి ఫిదా అయిపోయా ను,,నిజంగా చాలా బాగా చూపించయించారు
Wow great 👏👏👏👏
Chala bagundi Bemmavaram House chala bagunai
Thank you so much for your valuable feedback
Iam proud to be in that village super vedio
So nice of you
Maa Raajulu inte Nandi. Thank u.
Raju garu great 🙏🙏🙏
Thank you so much for your valuable feedback
హలో హర్ష గారు. చాలా బాగుందండి ఊరు? చాలా ప్రశాంతమైన వాతావరణ సో బ్యూటిఫుల్
Thank you so much for your valuable feedback
😊😊😊😊😊@@harshasriram77
Harsha thanks for showing my. village thank you
హర్ష ur the best మీరు చూపించి న విధానం సూపర్ అంటే సూపర్ v v soon we r going visit I భీమవరం then surely I ll meet u thanq to showing this villege
Iam from Hyderabad
Uru + illu chala Andamga bagunnayi. Super Andi. Avaro neet ga undaru ani andaru subram ga undaru anu kokandi pls .
Excellent
Thank you! Cheers!
Thank you bro chalaaa bagundhi ❤
I have been to this village it is extremely beautiful and with all amenities.One must visit this village for sure.
Yes, you are right
Super,velagae
Very beautiful and rich village ❤
Glad you liked it!
It's a wonderful village
Very nice video Harshasriram Garu❤❤❤
Thank you so much for your valuable feedback
Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare 🌹 Hare Rama Hare Rama Rama Rama Hare Hare 🌹 🙏 ♥️.
Thank you so much
Nice village
Thank you
Good tour thankyou
👌🏿👌🏿🙏🏿🙏🏿very beautiful village
Wonder full
Thank you so much for your valuable feedback
beautiful place
Thanks for visiting
Wonderful.....😊
Thank you! Cheers!
Raju gaaru ani pilavaddu ,subbaraju ani pilavandi ,andaru manushulu okkate ❤ very great person
Great video
Thanks for the visit
ప్రాణం ఉన్నంత వరకు.. మట్టి మన కాళ్ళ కింద..
ప్రాణం పోయాక.. మట్టి మన శరీరం పై ఉంటుంది..
సంపాదించినది ఏది మనది కాదు..
Thank you so much అండి
చక్కటి గ్రామం.
వీడియో మొత్తం చూసాను, అందులో ఒకటి గమనించాను, ఇల్లు మరియు ప్రదేశాలు బాగున్నాయి కానీ, ఇళ్లలో కానీ రోడ్లు వెంట కానీ చెట్లు లేవు ఎందుకని? 🤔 మిగతా అంతా బాగుంది 👌🏻👌🏻👍🏻🙏🏻
thank you so much
Rajulu sampradavidhanalanu patistunnanduku my hatsoff.🎉
Thank you so much for your valuable feedback
చక్కగా చూపించావు బ్రో 👌👌
చాలా సంపన్నుల పల్లె
Thank you so much for your valuable feedback
Thank you showing villages beautifully in telugu language please explore our rayalaseema from Saudi Arabia
Good location house farmalites.qalifictins good.
Yes, thanks
E urilooo ne ఉండలని anipisthundhi
Ex M P kanumuri bapiraju gari village.he was MLA ga my village attili constancy vunnapudu chesaru.great human being also his Annapurnnamma Garu medical helps more
Thank you so much for your valuable feedback
I love this vilage
Jai kstriya ⚔️⚔️⚔️
Thank you so much for your valuable feedback
🙏🙏💕👍Soo Nice Harsha Garu ...Take Care
Thank you so much 🙂
Harsha Sriram garu...enta bagundandi video. Kallakukattinatlu chubincharu. Mee voice and clarity of language chala chakkaga untundi. Anduke Mee videos ante naaku ishtam. Meeru ilaage manchi manchi videos tiyandi but tk cr of ur health. Inka video ki vaste Abba enta bagundo I.Bhimavaram gramam. Meeru kuda opikaga bhale chubincharu. Naaku kuda gramalu, palleturlu ante chala ishtam. Alaa Sankranthi time lo oka 1 week Village lo undali anipistundi. AA avakasam unte cheppandi. God bless you.
మోడీ గారు కలగన్న స్వచ్ఛభారత్ ఐ భీమవరంలో కనిపించింది
Thank you so much for your valuable feedback
Super ❤️❤️
Sobuetiful
Thank you so much for your valuable feedback
మా చిన్నప్పుడు మేము ఇంతే ఇప్పుడు మారిపోయాం😊తప్పక ఆ ఊళ్ళో చాలామంది చుట్టాలు ఉన్నారు❤
Thank you so much for your valuable feedback
హర్ష గారు మీరు ఐ భీమవరం గురుంచి మంచి వీడియో చేశారు, మంచి మంచి బంగాళాలు చూపించారు కానీ గ్రామాలలో పురాతనమైన ఇల్లు కూడా ఉంటాయి, వాటిని చూపించలేదు మీరు.
ఐ భీమవరం లో 1947 నాటి చెక్కు చెదరిని పెద్ద పెంకుటిల్లు వుంది దానిని మీరు వదిలేసారు, అదే అబ్బాయిరాజు గారి ఇల్లు. పైగా మా ప్రాంతంలో అయన చాలా ముక్యులు. ఆ ఇంటి ముందు తాటాకు పందిరి చాలా అద్భుతం గా ఉంటుంది.
మిమ్మల్ని ఎవరో సరిగా గైడ్ చెయ్యలేదు హర్ష garu
Ledhu sir...Akkada chupinchadaniki mansulu leru.....Vunna vallu lopaaki ranivvaru....vunnanthalo....ala try..chesanu....Mee abhimananiki kruthagnathalu andi
Great🎉🎉 Really it is a very good. Model Village....without govt help...😂
You are right
మేము. కూడా. రాజు లమె.
వాళ్ళ గురించి. చెప్పి నందుకు.సాల.సంతోషంగా. ఉంది
హలో సార్ అది మేము చదువుకున్న ఊరు సార్ మా ఊరు మాకే చూపిస్తున్నారు మేము ప్రస్తుతం విజయవాడలో మళ్లీ గుర్తుకొచ్చింది 15 ఇయర్స్ బ్యాక్ థాంక్యూ సో మచ్
Great village 👌👌👌⚔⚔⚔ nice video bro
Thank you so much 👍
Nice video Harsha sir.....
సుబ్బరాజు తాత నీకు 93 సంవత్సరాలు నువ్వు గ్రేట్ పో నిజంగా నువ్వు పొద్దున్నే లేచి ఎక్సర్సైజ్ చేస్తావు నా డిక్కి కింద 36 సంవత్సరాలు నేను గ్రౌండ్కి కూడా వెళ్లాను ఎప్పుడు నిద్రపోవడమే నా పని తినడం తాగడం రాత్రి తెల్లవారుజామున 3 గంటలకు పడుకోవడం 11 గంటలకు లేవడం ఇది నా దినచర్య నిన్ను చూసిన తర్వాత నా మీద నాకే విరక్తి కలిగింది సిగ్గనిపించింది తాత నాకు నిజంగా సిగ్గు అనిపిస్తుంది
Thank you so much for your valuable feedback
Nijamga ninnu chusthe naku kuda siggugane anipisthundhi..hatsoff brother nee didication ki😂😂
Thank you so much bro
Nice
Thank you so much for your valuable feedback
నిజం గా సూపర్ సూపర్ సూపర్ శ్రీ ❤
Thank you so much for your valuable feedback
Show excellent silent village
Thank you so much
Ma ammama valla sontha Village AiBhimavaram
🎉🎉🎉🎉🎉 సూపర్ సూపర్