TV5 Murthy Strong Reaction On " Target Chandrababu and Nara Lokesh" | Big News With Murthy | TV5

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 พ.ย. 2024

ความคิดเห็น • 411

  • @Chandrasekhar-lw5sn
    @Chandrasekhar-lw5sn 24 วันที่ผ่านมา +197

    న్యామూర్తులు కి తిట్టిన ట్రోల్ చేసున్న కోర్ట్ లే ఏమి చెయ్యలేదు అందుకే జగన్ కి జగన్ గ్యాంగ్ ఎవరికీ భయపడటం లేదు

    • @sreeramgt5120
      @sreeramgt5120 24 วันที่ผ่านมา

      పకోడీ బాబ అండ ఉంది గా.

    • @relangimallickmallick4950
      @relangimallickmallick4950 24 วันที่ผ่านมา +6

      cbn pawan garu action theesukovali

  • @ramulubonila2335
    @ramulubonila2335 24 วันที่ผ่านมา +202

    వైసీపీ గుండాలు ఎంతకైనా తెగిస్తారు..చంద్రబాబు, లోకేష్ జాగ్రత్త గా ఉండాలి.

  • @deshaboinasydeswrarao1109
    @deshaboinasydeswrarao1109 24 วันที่ผ่านมา +94

    వల్లభనేని వంశీ వాణ్ణి అరెస్టు చేయాలి సర్.

    • @sreeramgt5120
      @sreeramgt5120 24 วันที่ผ่านมา

      వంశీ గాడిని సజీవ దహనం చేసిన పాపం లేదు. వాడికి మాత్రం అలాంటి శిక్ష తప్పదు. ఎవరో కాదు. వాళ్ళ కులం వాళ్ళే వాడిని, వాడి కొడుకు నీ వదలరు.

  • @SujathaMudindi-hu7js
    @SujathaMudindi-hu7js 24 วันที่ผ่านมา +111

    ఇవన్నీ పూర్తిగా పరిశీలించి మాజీ సిఎం నుంచి ప్రజల సొమ్ము అంతా వసూలు చేయాలి మూర్తి గారు

    • @sudhapamulapati5530
      @sudhapamulapati5530 24 วันที่ผ่านมา +4

      That wud be the best judgement

    • @SudhakarRaju-q8t
      @SudhakarRaju-q8t 22 วันที่ผ่านมา +1

      Babu , chetakani vadu chesedemi ledu kada.

  • @surabathunichinnavenkatesw3483
    @surabathunichinnavenkatesw3483 24 วันที่ผ่านมา +176

    టోటల్గా ఈ సైకో కి ఈ గవర్నమెంట్ శిక్ష వేపిస్తుందా లేదా అంత దమ్ముందా లేదా లేకపోతే ఈ ప్రభుత్వం మీద కూడా సామాన్య జనానికి నమ్మకం పోతుంది

    • @PrlPrl-zv6ll
      @PrlPrl-zv6ll 24 วันที่ผ่านมา +9

      పెద్ద అన్న అండతో ఏదైనా సాధ్యమే 😂

    • @geethureddy4117
      @geethureddy4117 24 วันที่ผ่านมา

      @@surabathunichinnavenkatesw3483 💯 Currect bro

    • @subbaraorao3968
      @subbaraorao3968 23 วันที่ผ่านมา +1

      This is correct

  • @tmkrishna9421
    @tmkrishna9421 24 วันที่ผ่านมา +66

    🌹 ఇలాంటి వారిని ఇన్నాళ్లు ఏలా కాపాడారండి

  • @krishnavenimusunuri5912
    @krishnavenimusunuri5912 24 วันที่ผ่านมา +56

    దుర్మార్గుడు జగన్ ఎంతో మంచివాడు లాగా నటన

    • @MDNageswarRao
      @MDNageswarRao 24 วันที่ผ่านมา +2

      @@krishnavenimusunuri5912 ముందు జలగ ని, వైవి, సాయి గాని ఉరితీయండి

    • @brahamapolamareddy
      @brahamapolamareddy 24 วันที่ผ่านมา

      Nv alane

  • @playtheme
    @playtheme 24 วันที่ผ่านมา +148

    గత అయిదేళ్ల పాలనలో సి.బి.ఎన్ ఇంకా బతికి వున్నాడంటె ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం.

  • @lets5716
    @lets5716 24 วันที่ผ่านมา +94

    PhD చేయని లక్ష్మి పార్వతికి ఆంధ్ర univesity లో ప్రొఫెసర్ పోస్ట్ ఇచ్చి, ఆమె under లో PhD students నీ allot చేశారు.. PhD చేయని ఆమె, వాళ్ళకి PhD guide అంట.. ఇంతకన్నా దారుణం ఏమిటి?? Ycp కార్యకర్త అయిన మురళీ కృష్ణ గారికి అగనంపూడి MSME లో పెద్ద post ఇచ్చారు

  • @ratnajiraok9949
    @ratnajiraok9949 24 วันที่ผ่านมา +34

    ఈ అరాచకాల అంతం చూడాలంటే..అచ్చంగా ఒక డిపార్ట్మెంట్ form చెయ్యాలి..

  • @laxmilaxmi4557
    @laxmilaxmi4557 24 วันที่ผ่านมา +23

    😮 మీరు చెప్పేది వినడానికి భయంగా ఉంది. కాలకేయుల రాజ్యం

  • @mpr1039
    @mpr1039 24 วันที่ผ่านมา +43

    ఈపోలీసులు ఏమీ చెయ్యరు, వారికి ఎలా తప్పించుకోవాలో ముందే చెబుతారు.

  • @ramu5567
    @ramu5567 24 วันที่ผ่านมา +30

    ఈరోజు డబ్బు కడితే అన్ని వ్యవస్థలు మన మాట వింటాయి అని ఒక ధైర్యంతోనే చేశారు

  • @krishnavenimusunuri5912
    @krishnavenimusunuri5912 24 วันที่ผ่านมา +16

    CBzN, లోకేష్ గార్లు జాగ్రత్త.గా వుండాలి వైసిపి వాళ్ళు మోస్ట్ క్రూయల్ ఫెలోస్

    • @sreeramgt5120
      @sreeramgt5120 24 วันที่ผ่านมา

      అదే జరిగితే.... సైకో కి లిబియా గదాఫ్ గతే. కొట్టి చంపేస్తారు జనం. పకోడి బాబా కూడా రక్షన కల్పించలేడు.

  • @tatineniudayakumar2269
    @tatineniudayakumar2269 24 วันที่ผ่านมา +29

    కడుపు రగిలి పోతుంది మూర్తి గారు

  • @mgc3211
    @mgc3211 24 วันที่ผ่านมา +14

    పరలోకానికి పంపడం అనేది వైసీపీ జన్మ హక్కు,

  • @jangaprasad5461
    @jangaprasad5461 24 วันที่ผ่านมา +15

    ఇటువంటి వారికి ఓటు వేసిన వెధవలు కు గవర్నమెంట్ పధకాలు రద్దు చేయాలి.

  • @d.kiranpandu9774
    @d.kiranpandu9774 24 วันที่ผ่านมา +12

    ఇంత ప్రజాధనం వ్యర్థంచేసిన జగన్ & co కి శిక్షలేదా మూర్తి గారూ

  • @srinubabu5595
    @srinubabu5595 24 วันที่ผ่านมา +6

    మూర్తిగారు మీరు ఇన్ని నిజాలు బయట పెట్టిన కూటమి ప్రభుత్వం ఇంకా నిర్లక్ష్యం గా ఉండడం సాహించలేకపోతున్నమ్. సామాన్య ప్రజలకు ఇన్ని విషయాలు చెప్పినందుకు మా 🙏🙏

  • @ssr-Jaiapts
    @ssr-Jaiapts 24 วันที่ผ่านมา +15

    మూర్తి బ్రో, నువ్వు ఎన్నిచెప్పిన, లా అండ్ ఆర్డర్, ప్రభుత్వం స్ట్రాంగ్ గా లేకపోతే, అలాంటి ఆర్థిక నెరగాల్లు బయట స్వేచ్ఛగా తీరుగుతూ, ఇంకో పథకం రాసుకుంటారు!

    • @sahadevadairyfarm9182
      @sahadevadairyfarm9182 24 วันที่ผ่านมา +1

      Meeru కరెక్ట్ ga చెప్పారు

  • @balaeswaraiah1806
    @balaeswaraiah1806 24 วันที่ผ่านมา +27

    ఇంత పక్కా ఆధారాలు వున్నాక ఇంకా ఎందుకు సార్ వీళ్లను free గా వదిలిపెడుతున్నారు?ఇంకొకరికి భయమేముంటుంది.వీరి విషయం లో ఏంచేసినా పాపం లేదు

    • @vvskondapalli7676
      @vvskondapalli7676 24 วันที่ผ่านมา

      మోడీ సహకారం జగన్ గ్యాంగ్ కి బాగా ఉంది

    • @SrikanthAggu-mc2kh
      @SrikanthAggu-mc2kh 22 วันที่ผ่านมา

      @@vvskondapalli7676 వైయస్ కుటుంబం అంటే రౌడీ రాజ్యం అని జగమెరిగిన సత్యం

  • @raviprakashkatta2715
    @raviprakashkatta2715 24 วันที่ผ่านมา +26

    కర్మ కు ఫలితం తపదు మూర్తి garu

  • @nagasubbaraokolla6273
    @nagasubbaraokolla6273 24 วันที่ผ่านมา +29

    మూర్తి గారు ఇది వైయస్ రాజశేఖర్ రెడ్డి టైంలో కూడా ఇలా జరగలేదు ఇలా జరగటానికి వైయస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇదంతా జరుగుతుంది

  • @nag9610
    @nag9610 24 วันที่ผ่านมา +36

    Sajjala ni eppudu mari?

    • @sreeramgt5120
      @sreeramgt5120 24 วันที่ผ่านมา

      సజ్జల్ గాడు నాకు దొరికేతే... మెట్టు తో కొడతా. వాడు మా ఏరియా నే కదా. దొరక్కుండా ఎలా పోతాడు.

  • @rajarao448
    @rajarao448 24 วันที่ผ่านมา +16

    అంటే మూర్తి గారు మనము పిచోళ్లమా లేదా చాటగాని వాళ్లమా

  • @MaruthiPinnaka-pz4wb
    @MaruthiPinnaka-pz4wb 24 วันที่ผ่านมา +14

    వాళ్ళు తంతావుంటారు మీరు చెప్పుకొంటావుండండి...

  • @venkatachalapathy8768
    @venkatachalapathy8768 24 วันที่ผ่านมา +14

    సార్ ఇలాంటి వాళ్ళను ఏమని తిట్టాలో తెలియదు సార్

  • @simhamnagesh9401
    @simhamnagesh9401 24 วันที่ผ่านมา +17

    మూర్తి అన్నా నువ్వు ఒకే. అన్న టీడీపీ అధినేత ఏమీ చేసిండు మాకు బీపీ షుగర్ వసున్నది

    • @sreeramgt5120
      @sreeramgt5120 24 วันที่ผ่านมา

      ఏమిటి చేయలేడు cbn. ఊరకేనే అలా ఇలా మాట్లాడతాడు.

  • @veerababujogi6527
    @veerababujogi6527 24 วันที่ผ่านมา +7

    న్యాయమూర్తులకు డబ్బులు చాలు తిట్టినా పర్వాలేదు.

  • @pasupulanarasimhulu6259
    @pasupulanarasimhulu6259 24 วันที่ผ่านมา +6

    మూర్తి సార్. పాదాభివందనాలు. మీరు చెప్పే ప్రతి పదం రెండు సార్లు విన్నాను. ఆంధ్రప్రదేశ్ను ఎవరు కాపాడలేరు 🎉

  • @Rupesh-t1z3b
    @Rupesh-t1z3b 24 วันที่ผ่านมา +9

    Jai.murthi.anna

  • @venkateswarludasari7342
    @venkateswarludasari7342 20 วันที่ผ่านมา +2

    Jai CBN sir

  • @Firewords678
    @Firewords678 24 วันที่ผ่านมา +14

    Namaste tv 5 news brother 🙏

  • @mgc3211
    @mgc3211 24 วันที่ผ่านมา +5

    పిల్లచేపలను ఎన్నాళ్లు పడతారు? అసలు సూత్రధారులను లోపల వేయండి

  • @gopich6226
    @gopich6226 24 วันที่ผ่านมา +12

    👌👌👌 👍👍👍 👏👏👏 అంత విషయం ఉన్న ఎప్పటికీ చంద్రబాబు అండ్ కో ఎవర్ని ఏమి చేయలేకపోతున్నారు ఈ కోటము ప్రభుత్వం ఎవరిని ఏమీ చేయలేదు వీళ్ళకి చేతకాదు ఓ బాలకోట ఈ కథ చెప్పానండి లేకపోతే మధుసూదన్ రెడ్డి గారికి అప్ప చెప్పమనండి వాళ్ళు చూసుకుంటారు సంగతే 🎉 🎉 🎉

    • @vadlamohan
      @vadlamohan 24 วันที่ผ่านมา +1

      బాధితులే పూనుకొవాలి... ప్రతీకారం తీర్చుకొవాలి.

  • @HarishKodavali
    @HarishKodavali 24 วันที่ผ่านมา +13

    Super ana

  • @radhikam7137
    @radhikam7137 24 วันที่ผ่านมา +7

    You are totally correct Anna….appreciate your right analysis 👌

  • @rameshvarma8466
    @rameshvarma8466 24 วันที่ผ่านมา +2

    ఇన్ని చేసిన ఆరోపణలేనా... కఠిన శిక్షలు ఉండవా..... మన భారతదేశంలో

  • @venugopalchennareddy7658
    @venugopalchennareddy7658 24 วันที่ผ่านมา +5

    Topic మంచి విషయం చెప్పారు మూర్తి గారు.

  • @padmanabhsahu7400
    @padmanabhsahu7400 24 วันที่ผ่านมา +9

    మన రాజ్యాంగం లో వున్న లోపాల వలన రికవరీ చేసే పరిస్థితులు లేవు. అందుకే వాళ్లు ఆలా చెలరేగారు. మనం ఎంత ఏడ్చినా ప్రస్తుత రాజకీయ పార్టీలు అలాగే చేస్తాయి. మనుషుల్లో మార్పు రావాలి. ఏ పార్టీ వచ్చినా దోచుకునే వారికి అడ్డు లేదు. ఇప్పుడు కూడా...

  • @SuryanarayanaAllu-zi1ps
    @SuryanarayanaAllu-zi1ps 24 วันที่ผ่านมา +16

    సార్ ఈ రాష్ట్రప్రజలికి కావలసినిది అప్పుచేసి ఐనా పంచాలి అంటే గాని రాష్ట్రము ఎలాగా పోయిన ఎడ్యుకేటెడ్ కిడ్స్ అవసరం ledu

  • @doddapinnikrishna3609
    @doddapinnikrishna3609 24 วันที่ผ่านมา +2

    Super Murthi garu చాలా బాగా వివరించారు. నివారించాలి వీళ్లని

  • @doddapanenirajendrakumar5338
    @doddapanenirajendrakumar5338 24 วันที่ผ่านมา +5

    Sir..
    ఇందులో నూనె ఉమ మహేశ్వరరెడ్డి ని మరిచిపోయారు.
    వాడి కుటుంబం ఇప్పుడు అన్ఫీషియల్ గా..
    పెద్ద ఫంక్షన్ హాల్, లాడ్జ్ నడుపుతున్నాడు.
    గుంటూరు లో...
    మా గుంటూరు మాజీ ఇన్చార్జి గారు..
    స్వయంగా ...కార్పొరేటర్ (ఫ్లోర్ లీడర్) గారి డివిజన్లలో...

    • @relangimallickmallick4950
      @relangimallickmallick4950 24 วันที่ผ่านมา

      @@doddapanenirajendrakumar5338 evvarini vidichi petta kudadu cbn action theesukovali

  • @Sandeep_0999
    @Sandeep_0999 24 วันที่ผ่านมา +4

    ఎందుకు లే అన్నా అవి అనుకోని బాధ పడేది తప్పా ఏమి చేయలేని దుస్థితి

  • @MDNageswarRao
    @MDNageswarRao 24 วันที่ผ่านมา +2

    సుధాకర్ గారి ఆత్మ శాంతియుతంగా ఉంటుంది.

  • @Aruna-g1d
    @Aruna-g1d 24 วันที่ผ่านมา +5

    CBN garu ki list evvandi మూర్తి garu

  • @koteswararaomuthyala7938
    @koteswararaomuthyala7938 24 วันที่ผ่านมา +3

    వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం లో ఉన్నవారు గమనించగలరు

  • @kguravaiah9611
    @kguravaiah9611 24 วันที่ผ่านมา +4

    6093 సహవాసం ఇలానే ఉంటుంది.

  • @chiranjeevirajukallepalli5295
    @chiranjeevirajukallepalli5295 24 วันที่ผ่านมา +4

    బాబు గారు సైకో గాడి సలహా దారులు వారి అవినీతి బయట పెట్టండి

  • @vemulakondalakshmanarao7495
    @vemulakondalakshmanarao7495 24 วันที่ผ่านมา +2

    చెప్పకండి సార్ వినలేకపోతున్నాం వాళ్ళ చర్యలు

  • @sankararao9773
    @sankararao9773 24 วันที่ผ่านมา +3

    వ్యవస్థలు కట్టించుకోవాలి

  • @hehehehe-c2t
    @hehehehe-c2t 24 วันที่ผ่านมา +3

    ప్రెస్ మీట్ లు,డిబేట్ లుపెట్టడం తప్ప చర్యలు తీసుకునే దమ్ము ఉందా?రాముడు అంతటి వాడే వాలిని చెట్టుచాటు నుంచి బాణం వెయ్యాల్సి వచ్చింది. ఇది సిబిఎన్ తెలుసుకోవాలి.పాముకు పాలు పోయడం మానుకోవాలి

  • @SriratnaConstructions
    @SriratnaConstructions 24 วันที่ผ่านมา +6

    పాలన చేతగాక ప్రజలను ప్రక్కదారి పట్టించేందుకు, అన్నీ జగన్ చేశాడు అని చెప్పి మీరు తప్పుకోవడం తప్ప ప్రజాసంక్షేమం గురించి ఆలోచించడం లేదు పధకాలను అమలు చేయడం లేదు. 99రూ మందు లేదు

  • @anjaneyulua7596
    @anjaneyulua7596 24 วันที่ผ่านมา +3

    ప్రజలే పోలీసులు అయితే...ఇది విన్నతరువాత

  • @SUNEDISONGUNTUR
    @SUNEDISONGUNTUR 22 วันที่ผ่านมา +1

    మూర్తి గారు మీకు వదనం పాదాభివందనం చేస్తున్నాం 🙏🙏 మీరు చెప్తుంటే బాధేస్తుంది రక్తం వుడికిపోతుంది,ఏమి చెయ్యాలి!

  • @JaggaraoGonnbathul
    @JaggaraoGonnbathul 24 วันที่ผ่านมา +2

    Good news

  • @madhukuchibhotla8705
    @madhukuchibhotla8705 24 วันที่ผ่านมา +4

    Andaru Reddy Gang

  • @yerrakrishnarao8041
    @yerrakrishnarao8041 24 วันที่ผ่านมา +8

    Seems like Yes cheap party

  • @satyavanid2753
    @satyavanid2753 24 วันที่ผ่านมา +2

    ఆ 5 ఏళ్లలో పాలన జరిగిందా లేక అరాచకమా.... బాబోయ్... ఇంకా CBI ED లు ఏం చేస్తున్నాయి.. అన్ని కేసులు ఉన్న వ్యక్తి ఇంకా బయట తిరగడం ఏంటి...

  • @prakashraoganta2106
    @prakashraoganta2106 24 วันที่ผ่านมา +2

    మూర్తి గారూ మీరు చెప్పింది నిజమే, వైసీపీ నాయకలు గాని, కార్యకర్తలు గాని, ఈ టీడీపీ గవర్నమెంట్ ఇప్పుడేకాదు, ఎప్పుడు arerest కాదు కదా వాళ్ళను టఫ్ కూడా చేయలేరు ఉందుకో తెలుసా మూర్తి గారూ జగన్ అంటే సీబీన్ గాని లోకేష్ గాని చాలా చాలా భయం, వేళ్ళని పాతలానికి తొక్కేస్తారో అని వేళ్ళకు భయం సార్

  • @anithaanitha8477
    @anithaanitha8477 24 วันที่ผ่านมา +5

    వాళ్లందరి వాంగ్మూలాన్ని ఆధారాలుగా తీసుకుని అందరి లోపాయికారి సార్

  • @Hindu.4442
    @Hindu.4442 24 วันที่ผ่านมา +2

    అయ్యా మూర్తి గారు 👍👍👍👍

  • @srinivaspolishetty2528
    @srinivaspolishetty2528 24 วันที่ผ่านมา +3

    ఇవన్నీ చేసిండు అని అంటారు CBN గారు కీ ఏమో చీమ కుట్టినట్లు కూడా లేదూ, ఇప్పుడూ CBN గారి కీ 164సీట్లు ఉన్న కూడా ఈ అరాచకాలు చేసినా వారిని యెందుకు వదిలి పెడుతున్నారు

  • @dubasisuryarao5340
    @dubasisuryarao5340 24 วันที่ผ่านมา +3

    మూర్తి గారు ఇంత చమాచారం ఉండి కూడా జగన్ మరియు సజ్జలను ఏమి చేయలేక పోతున్నారు దానికి కారణం ఎవరు .

  • @sreeramgt5120
    @sreeramgt5120 24 วันที่ผ่านมา +4

    వాళ్ళు నీ ఇంకా ఉద్యోగం లో ఉంచి జీతాలు ఇవ్వడమా.

  • @GudejagadiswaraRao-u5w
    @GudejagadiswaraRao-u5w 24 วันที่ผ่านมา +1

    Meadia జర్నలిస్టు sir mee information
    Valana ఎంతో మంది(మంద) జ్ఞానోదయం పొందుతారు.ధన్యవాదాలు 👍👍👍🙏🙏🙏🎉🎉🎉

  • @saiprasadkotha3889
    @saiprasadkotha3889 24 วันที่ผ่านมา +2

    Cbn గారు మీరు ఇంకా పాత రాజకీయాలు చేస్తున్నారు
    ఈరోజుల్లో అది పని చెయ్యదు సార్
    ఆరుద్ర. అచ్చామ్నాయుడు R R
    R కేసు లు

  • @prakashraoganta2106
    @prakashraoganta2106 24 วันที่ผ่านมา +3

    ఇంకొవిషయం సార్ సీబీన్ గారూ ఇలా ఎందుకు వున్నారో తెలుసా, ఆయన్నే అరెస్ట్ చేసారు లోకేష్ ఓకే లెక్క అనే భయం సీబీన్ గారికి పట్టుకుంది, మూర్తి గారూ చుడండి ఈ 5 yrs ఇలాగే వెళ్తారు, వీళ్ళకి చేతకాదు భయం, ఎందుకంటె ఆల్రెడీ సీబీన్ గారికి భయం చూపించారు కదా సార్, ఎందుకు అన్ని మూసుకొని వుంటున్నారు

  • @jsprasad8037
    @jsprasad8037 22 วันที่ผ่านมา +1

    ఆడుదాం ఆంధ్ర, ఋషి కొండ, శ్రీవారి దర్శనం టికెట్స్ గురించి వివరించగలరు.

  • @MahaLakshmi-fg4qn
    @MahaLakshmi-fg4qn 24 วันที่ผ่านมา +1

    Ycp malli రాకుండా చూడాలి ప్రజలలో మరుపు రావాలి ఎవరిని వదల కూడదు

  • @BhulokamKadimi
    @BhulokamKadimi 24 วันที่ผ่านมา +19

    మూర్తిగారు. మీరు నిజంమా టాల డు తారు.

  • @sukumarmarella7641
    @sukumarmarella7641 24 วันที่ผ่านมา +1

    Thanks

  • @venkatasubbaiahpunamalli6862
    @venkatasubbaiahpunamalli6862 24 วันที่ผ่านมา +1

    మూర్తిగారు కర్మ ఎవ్వరిని వదలదు వడ్డీ తో సహా తీసుకొంటుంది 🙏🙏🙏🙏🙏🙏

  • @Madarvalishaik-t8b
    @Madarvalishaik-t8b 24 วันที่ผ่านมา +3

    మంతగాడికి పని ఏం చేస్తారు బ్రదర్ వాళ్ళు

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu 24 วันที่ผ่านมา +1

    Nice issue sir

  • @sivanibhaskar838
    @sivanibhaskar838 24 วันที่ผ่านมา +2

    Dr Sudhakar mother ni vizag lo chusamu.chala badha kaligindi. 🙏🙏

  • @chandamaladevasahayam3174
    @chandamaladevasahayam3174 19 วันที่ผ่านมา +1

    సూపర్ 6 పథకాలు ఎగగొట్టి, ప్రజలకు ఆన్సర్ ఇవ్వకుండా ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఏంటిరా.

  • @ghanakrishnaworld6040
    @ghanakrishnaworld6040 24 วันที่ผ่านมา +1

    ఇంత జరిగిన చంద్రబాబు నీతి సూత్రాలు చెబుతున్నారు

  • @hehehehe-c2t
    @hehehehe-c2t 24 วันที่ผ่านมา +2

    మూర్తి గారు వాళ్ళను అరెస్టు చేయకుండా 41a నోటీసులు ,టీ టిఫిన్ పెట్టీ పంపిస్తుంటే మాకు bp పెరిగిపోతుంది.మీరేమో రీడ్బుక్ ఓపెన్ అయింది వాడు దొరికాడు వీడు అడ్డంగా బుక్ అయ్యాడు అని చెబుతారు,మేము నమ్మం

  • @nageshkondepudi4698
    @nageshkondepudi4698 24 วันที่ผ่านมา +4

    CBN MUST NOTE THAT JUST DELAYED IS JUSTICE DENIED.

  • @prabhujidatla2592
    @prabhujidatla2592 24 วันที่ผ่านมา +1

    What a wonderful wonderful masaje sir you are real good chanal

  • @RavikumarGedala
    @RavikumarGedala 24 วันที่ผ่านมา +3

    విచారణలో బైటపడ్డ విషయాలు వెల్లడి చేస్తున్నారు ప్రజలు చూస్తున్నారు.. మరి చర్యలు ఎప్పుడు? కావలసినన్ని ఆధారాలు ఇప్పటికే బైటపడ్డాయి ఆలస్యం చెయ్యకుండా తగినరీతిగా శిక్షలు వేసి భవిష్యత్తులో ఎవ్వరు రాజకీయ అధికారం తో తప్పు చేయకుండ ఉండేలా శిక్షలు అమలు చెయ్యాలి..

  • @muralikmannava
    @muralikmannava 24 วันที่ผ่านมา +1

    మీరు చెప్పిన వివరాలు వింటూంటేనే రక్తం మరిగిపోతుంది, ఈ ప్రభుత్వం , అందులో ఉన్న పెద్దలకు కనీసం చీమకుట్టినట్టు కూడా లేదు.అదేమంటే ఆధారాలకోసం వెతుకుతున్నామంటున్నారు.

  • @mnrao3300
    @mnrao3300 24 วันที่ผ่านมา +6

    Inni Adharalunnayi Aina Jagannu
    Arrest cheyyalera ?

  • @mupparajukishore2075
    @mupparajukishore2075 24 วันที่ผ่านมา +1

    మూర్తి గారు pls do వీడియో on, జగనన్న & ysr పెట్టిన rowdy sheets & history sheets closing, ప్రస్తుతం అందరిని ఆన్లైన్ చేసి ఏ ఊరు వెళితే అక్కడ Sho కి alert వచ్చేలా software వచ్చింది అని ఈరోజు ఈనాడు లో వచ్చింది, pls do వీడియో on that pls

  • @ChSharthbabu
    @ChSharthbabu 24 วันที่ผ่านมา +1

    Recovery.cheyyaliga.govt.

  • @KattamuriSeshagiriRao
    @KattamuriSeshagiriRao 24 วันที่ผ่านมา +1

    Sir muruthi Gary meku
    Full daru life 100 years
    Tiger

  • @brahmalingaswamy1487
    @brahmalingaswamy1487 24 วันที่ผ่านมา +2

    6093 ఇంకా వపేసిస్తూ వాడిసలేదాం సీబీన్ తప్పు మారు

  • @HemanthSetti-t7b
    @HemanthSetti-t7b 24 วันที่ผ่านมา +1

    ఏమి రాజకీయాలు ప్రజలు ఆలోచించాలి

  • @sriharimgb9532
    @sriharimgb9532 24 วันที่ผ่านมา +2

    Action kavali sir. Only news channels lo varthalu kadu sir.❤

  • @harikumar8087
    @harikumar8087 24 วันที่ผ่านมา +4

    Sir moorthy gaaru inni neraalu chepthunnaru okkarikina siksha paduthunda asalu case nilabaduthunda

  • @narayanaswamy5215
    @narayanaswamy5215 24 วันที่ผ่านมา +1

    నవిటి పైన పూర్తి విచారణ చేసి నిందితులకు ఉరిశిక్ష పడేలా చర్యలు తీసుకోవాలి అలా చేస్తే ప్రజాస్వామ్యాన్ని రక్షించిన వారు అవుతారు అధికారులతో చచ్చిపోయి రెచ్చిపోయి ఇస్తారు సార్ ఒక రాష్ట్రాన్ని దోచుకుంటూ ప్రజలలో నాయకులు భయభ్రాంతులకు గురి చేయడం ఇది చాలా సో ఛ ని యమైనా విషయం వీటి పైన రాజకీయ పార్టీలు పురణాలొచ న చేయాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను వీటి వెనకాల ఉన్న రాజకీయ నాయకులను కఠినంగా శిక్షించాలి

  • @rajeswaraochandu143
    @rajeswaraochandu143 24 วันที่ผ่านมา +1

    Dhanendram.poyhadi
    Sir

  • @ChSharthbabu
    @ChSharthbabu 9 วันที่ผ่านมา

    Recovery.చెయ్యాలి.ఎవ్వడు.సొమ్ము.ప్రజలసొమ్ము.కదా

  • @MJohnPaul-z7p
    @MJohnPaul-z7p 22 วันที่ผ่านมา

    ఈ కార్యక్రమం అంతా కూడా కక్షపూరితమే వన్ సైడ్ మూర్తి

  • @ShyamSunderMudumba
    @ShyamSunderMudumba 24 วันที่ผ่านมา +6

    VUHINCHI, AALOCHINCHI, SONCHAYINCHI, THINK LINCHI CHI CHI CHI 😮😮😮

  • @SaiYaswanth-i5t
    @SaiYaswanth-i5t 24 วันที่ผ่านมา +2

    Oh my God 🤭🤭

  • @krishnaraobh4749
    @krishnaraobh4749 21 วันที่ผ่านมา

    మరల ఈ 5సంవత్సరాలను ఇలాగే ఎంక్వయిరీ ల తో గడిపిస్తే మరల మా నేరాలని అనవసరంగా అభియోగం చేశారని చెప్తారు కదా

  • @venkatarao8492
    @venkatarao8492 24 วันที่ผ่านมา

    అతి చేసిన వారిని తీవ్రంగా శిక్షిన్ చాలి...అధికారులను డీ ప్రమోట్ చేయాలి....దర్యాప్తు చేస్తున్న అధికారులకు సహాయం గా crpf...bsf police ను నియమించ డీ

  • @xpertgamer1128
    @xpertgamer1128 24 วันที่ผ่านมา +1

    అదే జగన్ అనుకునే అతి మంచితనం

    • @sreeramgt5120
      @sreeramgt5120 24 วันที่ผ่านมา

      పకోడి బాబా అండ చూసుకొని అలా రెచ్చి పోయాడు సైకో రెడ్డి.