ప్రజాధనాన్ని ఇలా ఇష్టం వచ్చినట్టు వాడుకోవడం తప్పు, అది రోజు కూలీ చేసుకునే వారిదగ్గర నుండి అత్యంత ధనవంతుల వరకు అందరు కట్టిన పన్నుల సొమ్ము, ఎవడబ్బ సొత్తు కాదు.... దీనిపైన వెంటనే విచారణ జరపాలి.
మూర్తి గారు, దోషులు తప్పించు కోవడానికి అవకాశం లేదు. పదవుల కోసం, డబ్బు కోసం ఇంత నీచానికి దిగ జారిన వీరికి ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ఇప్పటికే శిక్ష పడి ఉంటుంది అని అనుకుంటున్నాను. కొద్ది రోజులలో వీరి బతుకులు కుక్కలు చింపిన విస్తరిలా అవబోతున్నాయ్. ఇది సత్యం.
ఎంత దుర్మార్గం ఋషి కొండను మించిన కళ్ళు బయర్లు కమ్మే భయకర నిజాలు వింటుంటే ఇంకా ఈ ప్రభుత్వం అలాంటి దుర్మార్గుల పై చర్యలు తీసు కోకుండా చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటూ మాటలతోనే సరిపెడు తున్నారో అర్థం కావటం లేదు మూర్తి గారు మీలాంటి సిన్సియర్ జర్నలిస్ట్ ఒక పరి శోధ కుడిలా వాస్తవాలను బయట పెట్టి ప్రజలకు తెలియ చేయటం మీ గొప్ప తనం...
It’s not that easy to book rich and very rich who involved in financial and other crimes, in history we have seen such cases. It’s not in CBN’S hands or any other Cms in future. With out strong evidence court won’t accept . Rich and powerful criminals destroy all the proofs or evidences. One can’t go emotionally on these matters .
మూర్తి గారు నిక్కచ్చిగా తిండి లాల్ గురించి చక్కగా విశ్లేషణ చేస్తూ ఉంటారు. ముఖ ప్రీతికి పోరు. మీ బాధ్యత నిర్వహణ ఆమోదం. కానీ సామాన్య ప్రజలకు అవసరమైన అవసరాలు మండల పంచాయతీ పరిధిలోనే ఎక్కువగా ఉన్నాయి. అవి ఎంతవరకు సక్రమముగా జరుగుతున్నాయో ఒక్కసారి ఆలోచించండి. ప్రజలు పీడింపబడుతున్నది ఇక్కడే. పోలీస్ స్టేషన్లో ఎమ్మార్వో ఆఫీసులో పంచాయతీ ఆఫీసులు పరపతి, పైసలు లేకుండా ఎవడు పని చేస్తున్నారు? ఇది చూడండి సార్. ప్రభుత్వాలను ఎందుకు మారుస్తా ఉంటారు. పైన చెప్పిన వారి ఆగడాలు భరించలేకనే! అది ఏ ప్రభుత్వము గుర్తించడం లేదు. మీరు కనీ విని ఎరుగని చరిత్రలు పై కార్యాలయాలలో ఉన్నాయి. ఇక్కడ మీకు విశ్లేషించడానికి వీలు పడదు కాబట్టి విశ్లేషించలేక పోతున్నాను.ఇక మీ నిర్ణయమే తరువాయి.
Prathi position Reddy Reddy Reddy , Ila siggu lekunda Kula favoritism chesi malla CBN meeda Kulam choosthadu ani pracharam chesi success kooda ayyadu mana Jagan. He is smart , but extremely crooked
ఎన్ని వందల కోట్లు అయితే ఏమి . డబ్బులు loss కాలేదు. ఈ విలాస భావంతి ని ఆదానికో అంబానీకో తగిన value తో అమ్మి, వచ్చిన డబ్బుని 5 సంవత్సరం నుండి ఒక DA ని కూడా తీసుకోని.... Reverse PRC తో తగ బడ్డీ..... అన్నీ బకాయిలు ఇవ్వకుండా దగం పడ్డ ఎంప్లాయిస్ కి ఇవ్వండి వచ్చు కదా. దీనిలో dhagudumootulu ఏమి? పోస్టల్ బల్లెట్స్ తో ఎంతో కష్టం పడి గెలుపుంచిన ఎంప్లాయిస్ కు ఈ కొత్త గవర్నమెంట్ కూడా మోసం చేసిన చో తగిన మూల్యం చెల్లించే రోజులు వస్తాయి గారంటీ గా 100%.
మూర్తి గారు అవి చేశారు, ఇవిచేశారు అని చెప్తున్నారు చర్యలు లేవు కాబట్టి ఇవన్నీ మా పై అభాండాలు వేస్తున్నారు అని వారు చెప్తున్నారు. మరి మీరు ఏమి చెప్తారు.
Murty garu vishaka palace gurinchi anavasaramaina charchalu pettakandi mundu aa palace kattalani aalochana yevaridi plan submit chesindhi rushikondalone palace ye base mida secretga yela kattaru daaniki ayina kharch ye department funds release cheseru aa adhukaarulu yevaru vaallu ippudu yekkadapanichestunnaru vaallamida action teesukovatamu prastuta govt chetakada
Sir first vizag steel plant ki raw material kosam land vundali.... Production pechadaniki government mundukuvravali...... Vere edanna kotta project vaste baguntadi, lekapothevizag steel plant malla modatike vastademo or anakapalle lo pettinollake daradattam aipotadi
మూర్తి గారు నిక్కచ్చిగా తిండి లాల్ గురించి చక్కగా విశ్లేషణ చేస్తూ ఉంటారు. ముఖ ప్రీతికి పోరు. మీ బాధ్యత నిర్వహణ ఆమోదం. కానీ సామాన్య ప్రజలకు అవసరమైన అవసరాలు మండల పంచాయతీ పరిధిలోనే ఎక్కువగా ఉన్నాయి. అవి ఎంతవరకు సక్రమముగా జరుగుతున్నాయో ఒక్కసారి ఆలోచించండి. ప్రజలు పీడింపబడుతున్నది ఇక్కడే. పోలీస్ స్టేషన్లో ఎమ్మార్వో ఆఫీసులో పంచాయతీ ఆఫీసులు పరపతి, పైసలు లేకుండా ఎవడు పని చేస్తా అది చూడండి సార్ ఎందుకు మారుస్తా ఉంటారు ప్రభుత్వాలు సఫర్ అవుతాడే ఇక్కడే ఇక్కడే pdf పడతాడు
Such a nice building let them start an international institute or rastrapati bhavan in AP or like fulaknama palace in Hyderabad give for rent... other than that let CM use for camp office.. if not able to do anything keep quiet
Sir government taluchu konta ame ayene chaya vachu sir . government employees aa time low vuna vallandareke punishment vunta mundutaralu valu ala chaya ru.
It is fun to note the looter,sico and criminal and sico group is still in open air. Still they are doing as they like. When they will be punished and when the looted money of public may be recovered? Ok. Thank you.
If a government official commits a mistake knowingly or unknowingly he will be held responsible for the omissions and commissions committed by him even after he is transferred or deputed from that position. So, he can't escape from accountability just because he was repatriated to his parent department.
Even if one sets aside all cases of fraud and violent crime matters waiting forever in the courts, what happened to and on Rushikonda is there to be seen by all, without any cases and long investigations. All YCP supporters, both the 'intellectuals' and others, if they have any self respect, they know what to do and where to put their leader malcontents. Rushikonda degradation and the way public funds were squandered is a matter of national shame and it should be brought to the attention of both national and international agencies.
Still lot of coverts of ycp in all depts and peshis who are leaking min to min activities of kutami govt decisions.Kutami govt kallu na kabodhilaa chusthu umdi. Ycp vallatho casulu pettin shikoni,aasthulu pogotukoni,praanaalu pogottukunna samanya karyakarthalu aathma lu ragulurhunnai, ghoshistunnai.
తప్పించారు,తప్పొంచకపోలేదు , కేంద్ర పెద్దల సహకారంతో, మూర్తి గారు
@@shaiksameer2517 yes
Avunu/ pilli Subhash,Bail avinash / veellanu committee lo members gaa veasukovadam vaallaparapathi /Mody Amith confidential laaloochi
గత ప్రభుత్వం హయాంలో జరిగిన అవినీతి ని ఇంకా సమర్థించే మనస్తత్వం ఉన్న ప్జజలు ఉన్న రాష్ట్రం మనది.ఇంకా సమర్థిస్తూ కామెంట్స్ చేస్తూ ఉంటే ఏమనాలి.
మూర్తి గారు
ఈవిఅన్నీ కాదు వాళ్ళని ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు మళ్ళీ వాళ్ళు బయటికి రాకూడదు అది చాలా ముఖ్యం,
ప్రజాధనాన్ని ఇలా ఇష్టం వచ్చినట్టు వాడుకోవడం తప్పు, అది రోజు కూలీ చేసుకునే వారిదగ్గర నుండి అత్యంత ధనవంతుల వరకు అందరు కట్టిన పన్నుల సొమ్ము, ఎవడబ్బ సొత్తు కాదు.... దీనిపైన వెంటనే విచారణ జరపాలి.
తప్పు చేసిన వాళ్ళు ఎక్కడున్నా తీసుకువచ్చి శిక్షించలేరా ఆ దమ్ము ఈ ప్రభుత్వానికి లేదా అంత దమ్ము లేకపోతే ఈ ప్రభుత్వం కూడా వేస్ట్
@@surabathunichinnavenkatesw3483 ide problem sir..inthavaraku em cheyaledu..anni matalu annavallani kuda police arrest chesina inka em panishment ledu
Correct gaa chepparu
ప్రజా ధనాన్ని ఇలా దుర్వినియోగం చేసిన వారిని.. వదిలి పెట్ట కూడదు..sir... చట్ట ప్రకారం తగిన శిక్ష వేయాలి..
Yemcheyalandi, cut drawer to weaste belts vesi icchapuran to Satya edu varaku lakkellala, yem labam. He will demand the ownership from AP CM
శిక్షించరు. ఇదే అసలైన కారణం బ్రదర్
అన్నీ గ్రౌండ్ అయిన తరువాత ఈ ప్రభుత్వం చేసిన పనులకు విలువలు వస్తాయి
నమస్తే మూర్తి సార్... 💐
వీళ్ళు ఏమి చేయలేరని తెలుసు.అందుకే అంత బరితెగింపు
మూర్తి గారు, దోషులు తప్పించు కోవడానికి అవకాశం లేదు. పదవుల కోసం, డబ్బు కోసం ఇంత నీచానికి దిగ జారిన వీరికి ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ఇప్పటికే శిక్ష పడి ఉంటుంది అని అనుకుంటున్నాను. కొద్ది రోజులలో వీరి బతుకులు కుక్కలు చింపిన విస్తరిలా అవబోతున్నాయ్. ఇది సత్యం.
Super. Sar. Good. Nus
Super. SAR. Jai. AP
అంటే ఎవ్వరినీ ఏమీ చేయలేని పరిస్థితి లో ప్రభుత్వం వున్నదా.. వైసీపీ వాళ్ళను పిలిచి మీరు కట్టింది మీరే తీసుకోండి అని చెప్పమని ప్రభుత్వానికి చెప్పండి..
మూర్తి గారు, మీరూ,మేము తెలుసుకొని ఏం పీకగలమో ఒక్క మాట చెప్పండి. నేను కేవలం యూ ట్యూబ్ వార్తలను నమ్మను, మీవి తప్ప.
ఏమిరా అప్పారావు.....ఏమిరా ఉపయోగం నీవల్ల భూమికి?
@@rankumogudu-ramaswamyనీ వల్ల జగన్ వల్ల ఆంధ్ర వాళ్లకు ఏం ఉపయోగం ఉందీ అందుకే జగన్లాంటి వాళ్లను శాశ్వతంగా జైల్లో పెట్టాలి
ఎంత దుర్మార్గం ఋషి కొండను మించిన కళ్ళు బయర్లు కమ్మే భయకర నిజాలు వింటుంటే ఇంకా ఈ ప్రభుత్వం అలాంటి దుర్మార్గుల పై చర్యలు తీసు కోకుండా చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటూ మాటలతోనే సరిపెడు తున్నారో అర్థం కావటం లేదు మూర్తి గారు మీలాంటి సిన్సియర్ జర్నలిస్ట్ ఒక పరి శోధ కుడిలా వాస్తవాలను బయట పెట్టి ప్రజలకు తెలియ చేయటం మీ గొప్ప తనం...
It’s not that easy to book rich and very rich who involved in financial and other crimes, in history we have seen such cases. It’s not in CBN’S hands or any other Cms in future. With out strong evidence court won’t accept . Rich and powerful criminals destroy all the proofs or evidences. One can’t go emotionally on these matters .
మూర్తి గారు నిక్కచ్చిగా తిండి లాల్ గురించి చక్కగా విశ్లేషణ చేస్తూ ఉంటారు. ముఖ ప్రీతికి పోరు. మీ బాధ్యత నిర్వహణ ఆమోదం. కానీ సామాన్య ప్రజలకు అవసరమైన అవసరాలు మండల పంచాయతీ పరిధిలోనే ఎక్కువగా ఉన్నాయి. అవి ఎంతవరకు సక్రమముగా జరుగుతున్నాయో ఒక్కసారి ఆలోచించండి. ప్రజలు పీడింపబడుతున్నది ఇక్కడే. పోలీస్ స్టేషన్లో ఎమ్మార్వో ఆఫీసులో పంచాయతీ ఆఫీసులు పరపతి, పైసలు లేకుండా ఎవడు పని చేస్తున్నారు? ఇది చూడండి సార్. ప్రభుత్వాలను ఎందుకు మారుస్తా ఉంటారు. పైన చెప్పిన వారి ఆగడాలు భరించలేకనే! అది ఏ ప్రభుత్వము గుర్తించడం లేదు. మీరు కనీ విని ఎరుగని చరిత్రలు పై కార్యాలయాలలో ఉన్నాయి. ఇక్కడ మీకు విశ్లేషించడానికి వీలు పడదు కాబట్టి విశ్లేషించలేక పోతున్నాను.ఇక మీ నిర్ణయమే తరువాయి.
Dhamuna jarnalijam Murthygaru
గత ప్రభుత్వంలో అంతా దోపిడి
ఏమేం దోపిడీ చేశారు సంకరరావు?
@@rankumogudu-ramaswamyLands, , Sand,, Mine's,,, Liquor lo Dhopide Chesaru
@@rankumogudu-ramaswamy- are you from 5k Paytm batch vedhava 😂😂😂
@@rankumogudu-ramaswamyneeko 🙏🙏
Sir murthi garu
Moorthy garu meeru correct nijalu bayatapeduthunnaru
Please check the ex CM houses by cid then available plenty of money
Prathi position Reddy Reddy Reddy , Ila siggu lekunda Kula favoritism chesi malla CBN meeda Kulam choosthadu ani pracharam chesi success kooda ayyadu mana Jagan. He is smart , but extremely crooked
ఎన్ని వందల కోట్లు అయితే ఏమి . డబ్బులు loss కాలేదు. ఈ విలాస భావంతి ని ఆదానికో అంబానీకో తగిన value తో అమ్మి, వచ్చిన డబ్బుని 5 సంవత్సరం నుండి ఒక DA ని కూడా తీసుకోని.... Reverse PRC తో తగ బడ్డీ..... అన్నీ బకాయిలు ఇవ్వకుండా దగం పడ్డ ఎంప్లాయిస్ కి ఇవ్వండి వచ్చు కదా. దీనిలో dhagudumootulu ఏమి? పోస్టల్ బల్లెట్స్ తో ఎంతో కష్టం పడి గెలుపుంచిన ఎంప్లాయిస్ కు ఈ కొత్త గవర్నమెంట్ కూడా మోసం చేసిన చో తగిన మూల్యం చెల్లించే రోజులు వస్తాయి గారంటీ గా 100%.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు దిక్కు లేదు గాని కొత్త ప్లాంట్ అవసరమా?
వైజాగ్ స్టీల్ ఫైక్తరి ప్రభుత్వంది. 😊😊😊
డైవర్షన్ పాలిటిక్స్ కి ఇదే బెస్ట్ ఉదాహరణ
Present steel plant gurinchi matladakandi
Central govt should look into this matter
Sir mottam bayataki vasthay
Hopes lost. Gone into wind
Present Visakhaptnam steel plant gurinchi matladakandi new project gurunchi mataladutaru
మూర్తి గారు అవి చేశారు, ఇవిచేశారు అని చెప్తున్నారు చర్యలు లేవు కాబట్టి ఇవన్నీ మా పై అభాండాలు వేస్తున్నారు అని వారు చెప్తున్నారు. మరి మీరు ఏమి చెప్తారు.
I don't know why this government is not taking any action against corruption.?
The government should take strict action against them
Sir ttd lo jarigina nethi vishayam gani gataprabuthvam
Who is responsible for relieving the officers (who took part in construction of Rishikonda palace) after declaration of election results in A. P.
Employees chesthe okati, CM chesthe.... Mamuley annamata
ఇప్పుడు కూడా ఆలోచించాలి. Rishikonda to తాడేపల్లి palace సొరంగ మార్గం ఉంది please search
Vizag steel plant sale cheyakunda unte better. Steel plant ki own ganulu este plant ki chala profits ostai. Deeni gurunchi matladandi sir
Murty your wonderful explain about on Rushikonda buildings and జగన్ మోహన్ రెడ్డి గారు Highly cruelty cruelty cruel administration
Murty garu vishaka palace gurinchi anavasaramaina charchalu pettakandi mundu aa palace kattalani aalochana yevaridi plan submit chesindhi rushikondalone palace ye base mida secretga yela kattaru daaniki ayina kharch ye department funds release cheseru aa adhukaarulu yevaru vaallu ippudu yekkadapanichestunnaru vaallamida action teesukovatamu prastuta govt chetakada
తాడేపల్లి palace kuda చుపిచురా.
Murty gariki oka Brahmi challenge : Party funds nunchi schemes ivvali ani, tax touch cheyyakunda ani anagalara...... GN folks
Sai gendralist garu అంటున్నారు రిషికొండ జనన్న ఆభరణం అని మీరు ఇలా antunnaru
Sir first vizag steel plant ki raw material kosam land vundali.... Production pechadaniki government mundukuvravali...... Vere edanna kotta project vaste baguntadi, lekapothevizag steel plant malla modatike vastademo or anakapalle lo pettinollake daradattam aipotadi
YSRCP.A1.520.40.YSRCP.A2.420.YSRCP.A8.420.40.YSRVP.MLC.420.40.YCP.420.40.
🙏🙏👍👍👍
మూర్తి గారు నిక్కచ్చిగా తిండి లాల్ గురించి చక్కగా విశ్లేషణ చేస్తూ ఉంటారు. ముఖ ప్రీతికి పోరు. మీ బాధ్యత నిర్వహణ ఆమోదం. కానీ సామాన్య ప్రజలకు అవసరమైన అవసరాలు మండల పంచాయతీ పరిధిలోనే ఎక్కువగా ఉన్నాయి. అవి ఎంతవరకు సక్రమముగా జరుగుతున్నాయో ఒక్కసారి ఆలోచించండి. ప్రజలు పీడింపబడుతున్నది ఇక్కడే. పోలీస్ స్టేషన్లో ఎమ్మార్వో ఆఫీసులో పంచాయతీ ఆఫీసులు పరపతి, పైసలు లేకుండా ఎవడు పని చేస్తా అది చూడండి సార్ ఎందుకు మారుస్తా ఉంటారు ప్రభుత్వాలు సఫర్ అవుతాడే ఇక్కడే ఇక్కడే pdf పడతాడు
Ma Guntur , chilakaluri pet lo industry edayina pettandi. Please.
మాదే అనకపల్లి జిల్లా
Swamiji yevadu venu swami 😂😂
What about Rajahmundry
Prakruthiki thappakunda dorukutharu siksha anubhavistharu
Visakhapatnam steel plant gurinchi 33000 acre land aquire chesaru bhoomi ichina variki ippatiki Job i e dps ivvaledu
సార్ మూర్తి గారు మిమ్మల్ని కలవాలి సార్ నా పేరు రాము నెల్లూరు
Suprim court gamanisthunda edi?
Kendra peddala sahakaramu vundi sir
Murtigaru,sambasivarao garu chanel ki ravatamu ledemiti
murthygaru, ituvanti bandhipotugaallani emi cheyalo ventane oka nirnayam theesukondi newslo meere cheppandi.
Sarelevayya...ipudu unna steel plant ni kaapaadandi
మీరు 1.నాలుగు సున్న లక్షలు కోట్లు అని పలుకలి.
Such a nice building let them start an international institute or rastrapati bhavan in AP or like fulaknama palace in Hyderabad give for rent... other than that let CM use for camp office.. if not able to do anything keep quiet
JAGAN GOVERNMENT LO REDDYS IMPORTANT positions LO appointment CHESARU.
CB NAIDU TDP GOVERNMENT LO MAJORITY KAMMAS.
What again another in Anakaapalli when there is one already in Vizag? What is going to happen to this Steel plant?
Sir government taluchu konta ame ayene chaya vachu sir . government employees aa time low vuna vallandareke punishment vunta mundutaralu valu ala chaya ru.
Till the factory start we can't trust these companies .
Fales low vndar grauond vudaymo chudandi sir
Endukante new project valana mudupulu andutayi
Sir Vizag need Rushikonda type of tourism buildings, for future growth please stop nonsense, on vizag always 🙏
can a liability( in nature of crime)be absolved by any act like transfer/ retirement/lapse of time ?
Escape ipoyaru😮
Palanaadu. Prakasam. Guntur dist. Orphan . No importance. No big industry. Sanctions.
ysrcp party paripaalana chaala worst and corrupt politicians AP ni dochesaru
Unna visakha steel plant privatise cheyyakunda aapaleru kaani 1.4 lakh crores pettubadi ante nammali Mari…
మీకు రాష్ట్రం లో వేరే న్యూస్ ఎం ఉండవా,ఎపుడు జగన్ మీద పడి ఏడుస్తారు
THOUSANDS OF CRORES APPULU JUST FIVE MONTHS LO? EVVARI--? LO AA DABBULU? PACKAGES KA? ADS KA?
గ్రామ సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు నాడు నేడు పేరుతో స్కూల్ బిల్డింగ్స్ కూడా జగన్ కోసమే పట్టుకున్నాడా అవి కూడా జగన్ కోసం అని ప్రచారం చేయండి
Having constructed such a magnificent palace, jagan reddy couldn't even live for a day, may be he would have used the wash room in the golden commode
Cbn will not take action,
How can he use government land and money , wat law is doing and central government too God must punish every one
ఆయన తెలంగాణ వెళితే తీసుకురావచ్చు.
It is fun to note the looter,sico and criminal and sico group is still in open air. Still they are doing as they like. When they will be punished and when the looted money of public may be recovered? Ok. Thank you.
Sir ananta koti brahmanda nayakudiki
If a government official commits a mistake knowingly or unknowingly he will be held responsible for the omissions and commissions committed by him even after he is transferred or deputed from that position. So, he can't escape from accountability just because he was repatriated to his parent department.
Next election YCP with Jana Sana
Even if one sets aside all cases of fraud and violent crime matters waiting forever in the courts, what happened to and on Rushikonda is there to be seen by all, without any cases and long investigations. All YCP supporters, both the 'intellectuals' and others, if they have any self respect, they know what to do and where to put their leader malcontents. Rushikonda degradation and the way public funds were squandered is a matter of national shame and it should be brought to the attention of both national and international agencies.
Prakkana pettavaddu immediately stop chesi vasulu cheyandi
CBN house chupenchu
Ayina 11ellu bailemitandi baillo vunnavadiki cm post prajalu ivvatamemitandi vinta
Andaru reddlae
U r wrong murthygaru
Mottan Reddy gaare
Still lot of coverts of ycp in all depts and peshis who are leaking min to min activities of kutami govt decisions.Kutami govt kallu na kabodhilaa chusthu umdi. Ycp vallatho casulu pettin shikoni,aasthulu pogotukoni,praanaalu pogottukunna samanya karyakarthalu aathma lu ragulurhunnai, ghoshistunnai.
మరి విశాఖ ఉక్కు గోవిందా... గోవిందా నా?
లేకపోతే నీకు ఇస్తారు అనుకున్నావా లఫూట్?
5 years nuch jagan yemi cheysadu
@@manikantachikkala7499 జగన్ చేయలేదు. CBN చేస్తారన్న నమ్మకం.
@@rankumogudu-ramaswamy ఏందిరా ఇచ్చేది ఫ్రూట్
@@cinerocks770 నీ మామ్మ తడిక
ఆ బిల్డింగ్స్ జనసేనకు ఇవ్వాలి
Vellu westu kutami
జగనుగారునెనుఅంద్రాకి100కంపినీలుతెచానుమీరుతెలెదుమికుయవరురారునెనుమళివచాకాఇకోక250కంపినిలుతేస్తానుఅంటనారుజగనుఅయననీతిపరుడంట
Broker Murti super
Pothe teesuku ralera?
Jalaga nuvvu Bible nammutaav mari vaasthu sentiment enti jagga
PALACE KATTADANIKI SAMBANDINCHINA EMPLYES MODULU YCP NAYAKULA NUNDI 600 CRS.RABATTALI
Matalu vaddandi chetalu kavali