బాబును తిట్టే జాబు! | TV5 Murthy Reveals Unbearable Job Role in YSRCP Governance | TV5 News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 พ.ย. 2024

ความคิดเห็น • 378

  • @sashidharsashee2000
    @sashidharsashee2000 24 วันที่ผ่านมา +189

    మూర్తి గారికి ఫ్యాన్స్....
    నాలాగా ఎందరో...
    టివి5 దిగ్విజయీభవ

  • @vykuntachariviswabrhmana6564
    @vykuntachariviswabrhmana6564 24 วันที่ผ่านมา +179

    మూర్తి గారు సింహం లాంటి వారు మీరు సూపర్

    • @PrlPrl-zv6ll
      @PrlPrl-zv6ll 24 วันที่ผ่านมา +4

      నిజం 👍

    • @SudhakarRaju-q8t
      @SudhakarRaju-q8t 24 วันที่ผ่านมา +3

      mi Simhaniki panja gorlu levu

    • @sreeramgt5120
      @sreeramgt5120 24 วันที่ผ่านมา +3

      Yes. నిజం గా గొప్ప నిర్భయo గల జర్నలిస్ట్.

    • @ymv9741
      @ymv9741 16 วันที่ผ่านมา

      He is topper in journalism

  • @ch.nageswarareddy841
    @ch.nageswarareddy841 24 วันที่ผ่านมา +24

    మూర్తిగారు
    మీలాంటి నిజాయితీ లాంటి
    జర్నలిస్ట్
    I👌👌👌👌👌👌👌

  • @DurgaRaoNedunure
    @DurgaRaoNedunure 24 วันที่ผ่านมา +33

    ఒక జర్నలిస్ట్ అంటే ఇలా ఉండాలి అని. ఆ పదానికి అర్థం తెచ్చిన వ్యక్తి మూర్తి గారు.. దేనికి జడవడు. వెనకడుగు వేయడు.. ఇలాంటి జర్నలిస్టులు మనకు అవసరం.. కొన్ని ఏలు గుర్తు ఉంటేది.. సార్ మీ పేరు❤❤❤

  • @prabhakarratnam6212
    @prabhakarratnam6212 24 วันที่ผ่านมา +112

    సార్ సాక్షి మీడియాని కేసు పెట్టండి సార్

    • @tilakv
      @tilakv 23 วันที่ผ่านมา

      @@prabhakarratnam6212 20 కేసులు ఉన్నాయి. ఏమి చేస్తుంది ప్రభుత్వం? మూర్తి గారు చెప్పినట్లు ఇంకా వాళ్లకి జీతం ఇస్తుంది

  • @RamalakshmiMirthivada
    @RamalakshmiMirthivada 24 วันที่ผ่านมา +69

    మహామేతగాడు చేసిన పాపాలు ఇప్పుడు ఇప్పుడు ఆ కుటుంబం అనుభవిస్తుంది అనుభవించాలి కూడా

  • @venkypadala8463
    @venkypadala8463 24 วันที่ผ่านมา +22

    మూర్తి గారు.. మీ కృషి కి 🙏🙏👍👍👍

  • @deemboytv7405
    @deemboytv7405 24 วันที่ผ่านมา +50

    మూర్తి గారు!అందరి పేర్లను చదువండి.
    ఇందులో సొక్కం పూసలమని చెప్పుకునే జర్నలిస్టులు ఈ లిస్టుతో బండారం బయట పడుతుంది.

  • @Surendramullapudi-vl3xr
    @Surendramullapudi-vl3xr 24 วันที่ผ่านมา +42

    0 చంద్రబాబు గారికి కోట పికప్ ప్రభుత్వానికి కనువిప్పు కావాలి❤❤❤ మూర్తిగారు జిందాబాద్🎉🎉🎉

  • @muralikmannava
    @muralikmannava 24 วันที่ผ่านมา +36

    ప్రభుత్వం ఇంకా నిదుర పోతున్నట్టు ఉంది.మూర్తి గారు చాలా గ్రేట్.చంద్రబాబు గారు వన్ మాన్ షో మానుకోవాలి, టీం వర్క్ ని నమ్మండి, మంచి టీం ని సలహాదారులుగా పెట్టుకొని వారికి బాధ్యతలు అప్పగించండి.ఇప్పటికైనా కళ్ళు తెరవండి.

    • @RAMAKRISHNARAOKAKIVizag
      @RAMAKRISHNARAOKAKIVizag 24 วันที่ผ่านมา +1

      This is correct. We go on like this for 5 years 😂. God only knows what will happen after that.

    • @SudhakarRaju-q8t
      @SudhakarRaju-q8t 24 วันที่ผ่านมา

      Aya CBN nu prajalu chala manchivadu anukovalane jagan casulanni vadilesadu, prajale m yesukon pothunaru anthe

  • @ParvathaiahregatiParvathaiahre
    @ParvathaiahregatiParvathaiahre 24 วันที่ผ่านมา +27

    ఆ పంచ్ ప్రభాకర్ గాడు ఇది చూసి సమాధానం చెప్పే‌ ధైర్యం ఉందా

  • @jaipal946
    @jaipal946 24 วันที่ผ่านมา +34

    వైస్సార్సీపీ వల్లకి చిగ్గు లజ్జ ఏమి
    ఉండదు సార్

  • @Amaravathi.2014
    @Amaravathi.2014 24 วันที่ผ่านมา +35

    చీకటి GO ల మీద ప్రైమ్ టైమ్ డిబేట్ పెట్టండి, వాస్తవాలు ప్రజలకు తెలియాలి.

  • @beastboy6304
    @beastboy6304 24 วันที่ผ่านมา +22

    Super 👍🏻 sir

  • @vuddagirinagararaju5624
    @vuddagirinagararaju5624 24 วันที่ผ่านมา +37

    😮లోకేష్,పవన్ లు ఈ విషయం పై చర్యలు తీసుకోవాలి.

  • @yerrasrinivas-y6q
    @yerrasrinivas-y6q 24 วันที่ผ่านมา +27

    సీబీన్ గారు లోకేష్ గారు చుడండి

  • @busamvenkatakrishnaiah2523
    @busamvenkatakrishnaiah2523 24 วันที่ผ่านมา +11

    మూర్తి గారికి 🙏🙏🙏

  • @dnagoor9399
    @dnagoor9399 24 วันที่ผ่านมา +52

    మూర్తిగారు.నీతీనిజాయితీకినిలువెత్తునిదర్శనం

    • @kguravaiah9611
      @kguravaiah9611 24 วันที่ผ่านมา

      మూర్తి గారు ధైర్యశాలి. ఈ వెధవలు ఏమి పీకలేరు

  • @srinivasaraoravi8084
    @srinivasaraoravi8084 24 วันที่ผ่านมา +53

    🌻 ఇంకా సైకో బ్యాచ్ కి జీతాలు ఇస్తున్నారా? Very bad

  • @Mickeykarthik4fk
    @Mickeykarthik4fk 24 วันที่ผ่านมา +150

    విజయమ్మ తన లేఖలో "" నా కుటుంబానికి దిష్టి తగిలింది" అని రాశారు/ అన్నారు.తగిలింది దిష్టి కాదు అమ్మా,! ఉసురు తగిలింది.నీకుటుంబానికి కోడి కత్తి సీను తల్లి ఉసురు, గుళకారాయి కేసులో అరెస్టు అయిన కుర్రవాడి తల్లి ఉసురు, డ్రైవర్ సుబ్రహ్మణ్యం భార్య,
    తల్లి ఉసురు, రైలు కిందపడి మొత్తం కుటుంబం ఆత్మహత్య చేసుకున్న వారి ఆత్మల ఉసురు, పెట్రోల్ పోసి చంపేసిన 14 సం : కుర్రాడు ( గౌడ్) అక్క, తల్లి ఉసురు , డాక్టర్ సుధాకర్ ఆత్మ, తల్లి ఉసురు, పీక కోసి చనేసిన చంద్రయ్య ఆత్మ ఉసురు, అమరావతి మహిళ రైతులు, ఇప్పాటం గ్రామ ప్రజల ఉసురు ఇలా ఎంతోమంది ఉసురు తగిలి ఈ రోజు మీ కుటుంబం మొత్తం రోడ్డు న పడింది.

    • @sashidharsashee2000
      @sashidharsashee2000 24 วันที่ผ่านมา +8

      👌👌👌👌👌👌👌👌
      ✌️✌️✌️✌️✌️✌️✌️✌️

    • @nageswararaojavvadiii
      @nageswararaojavvadiii 24 วันที่ผ่านมา +9

      @@Mickeykarthik4fk సూపర్ సూపర్ సూపర్ మంచి మానవత్వం కూడిన వ్యాఖ్యానం

    • @sashidharsashee2000
      @sashidharsashee2000 24 วันที่ผ่านมา

      వివేకారెడ్డికి చేసిన ద్రోహం స్పెషల్ ప్యాకేజ్ ఉసురు...
      అది మీ కుటుంబానికి తరాతరాలపాటు వెంటాడుతూ ఉంటుంది.
      అది తీరదు గాక తీరదు.
      సొరూపనంద కాదుకదా వాడి బాబు తాత తరం కాదు...ఆ ప్రారభ్ధాన్ని తప్పించటం!!!

    • @ohmylove0711
      @ohmylove0711 24 วันที่ผ่านมา +5

      Appude aipoledu, ippude modalatyindi. Vallu chesina paapalu anni inni kavu, annitiki lekka thelustadu aa devudu

    • @shivasreerao4696
      @shivasreerao4696 24 วันที่ผ่านมา +1

      S corct bro

  • @yerrasrinivas-y6q
    @yerrasrinivas-y6q 24 วันที่ผ่านมา +13

    Chala baga chepauru muruthy garu

  • @deemboytv7405
    @deemboytv7405 24 วันที่ผ่านมา +25

    వీరందరి నుండి ఎలాంటి జీవో లేకుండా ఇచ్చిన జీతాలను రికవరీ చేయాలి.

  • @bobberraju2928
    @bobberraju2928 24 วันที่ผ่านมา +42

    అందురు రెడ్డి లే

  • @janardhanaraokovvada
    @janardhanaraokovvada 24 วันที่ผ่านมา +33

    ఇంక జీతం ఇస్తే ప్రభుత్యం స్పందించాలి సార్

  • @nandagopal4437
    @nandagopal4437 23 วันที่ผ่านมา +2

    మీ ఆవేశం మీ బాధ మా బాధ యు ట్యూబ్ లో వైరల్ అవ్వటం చాలా వ్యూస్ రావటం కాదు సర్. రిజల్ట్ కావాలి.

  • @ramacgandraiahpg383
    @ramacgandraiahpg383 24 วันที่ผ่านมา +11

    మూర్తి గారండి ఇవన్నీ కూడా పబ్లిక్ లో ప్రతి గ్రామమందు గ్రామ హెడ్ క్వార్టర్ లో టీవీ పెట్టి టీవీలో డిస్ప్లే చేసి వివరిస్తే ప్రజలందరికీ తెలుస్తుంది దయచేసి అలాంటి పని చేయండి ఇలాంటి విషయాలన్నీ కూడా ప్రజలకు తెలియాలి

  • @NagurothuSrinivas
    @NagurothuSrinivas 24 วันที่ผ่านมา +10

    లోకేష్ సార్ అనిత మేడం గారు మీరు కూడ టీవీ 5చూడాలి

  • @mallimallimalli2348
    @mallimallimalli2348 24 วันที่ผ่านมา +17

    Good

  • @ramarajupericharla4381
    @ramarajupericharla4381 24 วันที่ผ่านมา +13

    ఇలాంటి మహానుభావులైన, రెడ్లను పోషించంతనిక మేము టాక్సలు కట్టేది. పాలకుడే దోపిడిదారుదైతే ఇంతకంటే గొప్పగా ఎలా ఉంటుంది.

  • @KrishnaBala-l6b
    @KrishnaBala-l6b 23 วันที่ผ่านมา +3

    అన్నా మీరు చెప్పింది చాలా కరెక్ట్

  • @tssvprasdtharmangi-hs4ft
    @tssvprasdtharmangi-hs4ft 24 วันที่ผ่านมา +7

    You are an honest

  • @GadipalliUsharani
    @GadipalliUsharani 24 วันที่ผ่านมา +6

    Super sir.

  • @SuryaNarayana-x8s
    @SuryaNarayana-x8s 24 วันที่ผ่านมา +4

    Well said Murty garu 🙏🙏

  • @SivaiahDagubati
    @SivaiahDagubati 24 วันที่ผ่านมา +4

    Exelent your speech

  • @GRKREDDY-u4v
    @GRKREDDY-u4v 24 วันที่ผ่านมา +6

    Murthi garu great sir this sir garalisam

  • @srinivasm3897
    @srinivasm3897 24 วันที่ผ่านมา +5

    Super sir okay very good night

  • @muralibongu1531
    @muralibongu1531 24 วันที่ผ่านมา +5

    Sir అమరావతి complete ఎక్కడ complete అయ్యిపోతుందో అని బాధ

  • @muralikrishnaparuchuri9541
    @muralikrishnaparuchuri9541 24 วันที่ผ่านมา +5

    మీరు నోరు నొప్పి pettukovadame కానీ..ఆ బాబు యేమీ చేయలేడు..సారీ మూర్తి గారు

  • @BonsaiObulesh
    @BonsaiObulesh 24 วันที่ผ่านมา +5

    మూర్తి గారు రేషన్ షాప్ mdu లకు ఒక్కొక్కరికి 18000వేల రూపాయలు ఇస్తున్నారు ఒక్క mdu కూడా పని చేయడం లేదు రాష్ట్ర వ్యాపాతంగా విరంతా ysr పార్టీ వాళ్లే ఈ వార్త సివిల్ sapplaye మినిస్టర్ గారికి చేరావేయండి సార్

  • @venugopalchennareddy7658
    @venugopalchennareddy7658 24 วันที่ผ่านมา +1

    Very good said మూర్తి గారు

  • @suryakavuru4756
    @suryakavuru4756 23 วันที่ผ่านมา +1

    మూర్తి గారి బలం❤ ఆయన గలం
    నిజాయితీకి నిలువెత్తు నిజ రూపం మూర్తి గారు❤

  • @srinivasulu9054
    @srinivasulu9054 23 วันที่ผ่านมา

    Jai TV 5 మూర్తి గారు,,,,

  • @nandagopal4437
    @nandagopal4437 23 วันที่ผ่านมา +1

    మొత్తం ప్రజలకి చెప్పి ఏమి లాభం సర్ యాక్షన్ తీసుకొని మనీ రికవర్ చేయండి. అంతే కాదు ఇవన్నీ చేయించించిన వాడి మీద ఏమి యాక్షన్ తీసుకోగలరో అది చేయండి సర్. 3300 వాయిదాలకు వేళ్ళని వాడిని ఏమిచేయాగైగారు సర్ గవర్నమెంట్ మారి 6 నెలలు అయింది సర్.

  • @maddalasrinivasarao7157
    @maddalasrinivasarao7157 24 วันที่ผ่านมา +5

    మూర్తి గారు మీరు ఇంత బాగా ఎనాలసిస్ చేశారు కదా! మరి ఈ ప్రభుత్వానికి వీళ్ళని కనిపెట్టడం సాధ్యం కాలేదా! లేక చేతకాని తనమా?

  • @pawanism9501
    @pawanism9501 24 วันที่ผ่านมา +1

    Super మూర్తి గారు❤❤❤

  • @ramakrishnavadivelan3129
    @ramakrishnavadivelan3129 23 วันที่ผ่านมา

    Super sir moorty guru

  • @sivasankarthota995
    @sivasankarthota995 24 วันที่ผ่านมา +1

    Always correct sir

  • @shankarkethavath2017
    @shankarkethavath2017 24 วันที่ผ่านมา

    You are great journalist, not yet compromise in journalism

  • @vechalapusanyasinaidu6010
    @vechalapusanyasinaidu6010 24 วันที่ผ่านมา +1

    మూర్తి గారు 🙏🙏🙏 మీరు సూపర్

  • @madhusudanvanumu5687
    @madhusudanvanumu5687 23 วันที่ผ่านมา +1

    మూర్తి గారి ఇన్ఫర్మేషన్ తో సియం చంద్రబాబు నాయుడు గారు, చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలి...

  • @3i-Coders
    @3i-Coders 23 วันที่ผ่านมา

    గుడ్ జాబ్ మూర్తి గారు..

  • @devabhaktuninarasimharao7047
    @devabhaktuninarasimharao7047 24 วันที่ผ่านมา +1

    Very well said sir🎉

  • @myakamramesh6900
    @myakamramesh6900 24 วันที่ผ่านมา +2

    ఏమిటీ దారుణం

  • @r.ramamohanarao100
    @r.ramamohanarao100 24 วันที่ผ่านมา +5

    విచ్చల విడిగా ఈ paid ఆర్టిస్టులను ప్రజలు కట్టిన పన్నుల నుంచి మేపిన వాళ్లపైన చర్యలు తీసుకునే దమ్ము ప్రస్తుత ప్రభుత్వానికి ఉందా ?

  • @positivesoul7789
    @positivesoul7789 24 วันที่ผ่านมา +1

    TV 5 is Great 👍, I Support You

  • @srinupagadala4032
    @srinupagadala4032 24 วันที่ผ่านมา +2

    All AP public 24 good dection

  • @shankarkethavath2017
    @shankarkethavath2017 24 วันที่ผ่านมา +1

    I am huge fan of you

  • @VaraPrasad-x6j
    @VaraPrasad-x6j 24 วันที่ผ่านมา +5

    Cbn sir murty garu adige prati issue ki meeru answer chyyali sir

  • @srinivasarao2814
    @srinivasarao2814 24 วันที่ผ่านมา +4

    Murthi garu meru nippu

  • @parthasaradhip974
    @parthasaradhip974 24 วันที่ผ่านมา +3

    వేరేనీ ఉద్యోగం నుండి తొలగించడం ఈ ప్రభుత్వం కు చేతా గదా

  • @nagarajar2666
    @nagarajar2666 23 วันที่ผ่านมา +1

    Maruti Garu you reall hero sir

  • @NagurothuSrinivas
    @NagurothuSrinivas 24 วันที่ผ่านมา +3

    బాబు బంగారం అని అనుకుణం బాబు గారు పవన్ గారు టీవీ 5చుడండి సార్ ప్లీజ్

  • @raghavarao3642
    @raghavarao3642 24 วันที่ผ่านมา +3

    మూర్తి గారు పబ్లిక్ గా అమ్మైనా బూతులు తిట్టే వారిని కఠినంగ శిక్షించే చట్టం తీసుకువచ్చే మార్గం చూడండి. ఎందుకంటే వారి బూతులు చూస్తూ, వినే చిన్నారులు మనం కూడా అలా తిట్టవచ్చనుకుంటారు. రాజకీయాలకు అతీతంగా ఆలోచించండి

  • @chennamsettynarsaiah9812
    @chennamsettynarsaiah9812 24 วันที่ผ่านมา +1

    Super bro 👍

  • @muralibongu1531
    @muralibongu1531 24 วันที่ผ่านมา +4

    సార్ ఇస్తున్నారు అంటే ఇప్పుడూ కూడా tdp istunnatt

  • @psrprao64
    @psrprao64 23 วันที่ผ่านมา +2

    ఆ లిస్ట్ లో జర్నలిస్ట్ సాయి, కె.ఎస్ . ప్రసాద్, దాము బాలాజీ అనే ఎనలిస్టు ముసుగేసుకున్న ఎడవలుకూడా వున్నారా?

  • @PoolavanamManoharam
    @PoolavanamManoharam 24 วันที่ผ่านมา +1

    Super 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @VarunreddyKonda
    @VarunreddyKonda 23 วันที่ผ่านมา +2

    Good genlisim

  • @varshisri5389
    @varshisri5389 24 วันที่ผ่านมา +1

    మూర్తి గారు 🎉🎉🎉🎉

  • @mohdrafi846
    @mohdrafi846 24 วันที่ผ่านมา +2

    మరి ఈ ప్రభుత్వం ఏమి చేస్తున్నది?

  • @siddhusatish5055
    @siddhusatish5055 24 วันที่ผ่านมา +1

    Super meru

  • @SrinivasGunda-l7n
    @SrinivasGunda-l7n 24 วันที่ผ่านมา +2

    మూర్తి గారి తో పెట్టుకున్నారు అందరి పని ఇత్తడే 😂😂😂😂

  • @sarmasadyatmikam6438
    @sarmasadyatmikam6438 24 วันที่ผ่านมา +2

    మూర్తి గారు మన బాధపడటమే అస్సలు వారికి లేనప్పుడు మనం ఏమిచేయలేము.అధికారులు మంత్రుల(కొందరు)మాట వినటం లేదు వీరి మాటే కాదు పెద్దాసారు మాటకు వాల్యూ లేదు మాట వినటం లేదు. ఆసారు ఏపీ నీ అభివృద్ధేటప్పితే ఇక దేనిమీద శ్రద్ద చూపటం లేదు.ప్రజల్లో వ్యతిరేకత మొదలు అబ్బోతున్నది.ఏపీ(సర్వ)నాశనమే.next malli వాళ్లే వస్తారు.ఆలోచించాల్సిన పనిలేదు.

  • @msapparao1023
    @msapparao1023 24 วันที่ผ่านมา +1

    Very great. How you people and your tv management got this details meticulously.

  • @shivamani420
    @shivamani420 24 วันที่ผ่านมา +1

    అరే అరే ఇది మరీ దారుణంగా ఉంది 🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️

  • @chraju3362
    @chraju3362 24 วันที่ผ่านมา +6

    Sir atne sir gov marinata guda

  • @ParvathiDhavala
    @ParvathiDhavala 24 วันที่ผ่านมา +2

    వారి వల్ల ఖర్చుచేసన కోర్టు డబ్బును వసూలు చేయాలి

  • @UmaUma-qo2vu
    @UmaUma-qo2vu 24 วันที่ผ่านมา +3

    👌👌👌👌👌👌👍

  • @NagurothuSrinivas
    @NagurothuSrinivas 24 วันที่ผ่านมา +1

    రాజేష్ సార్ eakhada సార్ టీవీ 5లో వచ్చింది మీరు చూడాలి సార్ ప్లీజ్

  • @rehanmaddiletimadhu825
    @rehanmaddiletimadhu825 24 วันที่ผ่านมา +2

    వ ఏమి గుండె ర అది . పది కాలాలు బ్రతకాలి . సలాం లేకో మూర్తి బయ్యా .

  • @lakshagnyabandari5484
    @lakshagnyabandari5484 24 วันที่ผ่านมา +1

    Moorthy garu meru lion lanti varu meru super

  • @seshutulasi1630
    @seshutulasi1630 24 วันที่ผ่านมา +13

    టీడీపీ ప్రభుత్యం కళ్ళు దొబ్యాయా. జీతాలు ఎందుకు ఇస్తున్నా. సీబీన్ పట్టించు కోవడంలేదు.. జనం మనంఅనే, ధ్రువ లాటి యు ట్యూబస్ . ఇప్పుడు మరీ పెటరెజిపితున్నారు.. సీబీన్ చాలా నిర్లక్ష్యం గా ఉన్నారు.. ఇపర్యాయం, పార్టీ కి 25 లక్షభీమా ఇచ్చిన కార్యకర్తలు ఉండరు.. (Senior74)

  • @vijaymohan9744
    @vijaymohan9744 23 วันที่ผ่านมา

    నువ్వు సమర్డించే ప్రభుత్వం ఎంత అసమర్థ ప్రభుత్వం అంటే నువ్వు లిస్ట్ బైట పెడితే గాని గుర్తించలేని స్థితి లో ఉంది

  • @kuranginagaraju3543
    @kuranginagaraju3543 23 วันที่ผ่านมา

    ❤❤❤❤❤❤మూర్తి గారు అంటే బ్రాండ్❤❤❤❤❤❤❤❤❤

  • @satyas7004
    @satyas7004 24 วันที่ผ่านมา +2

    Murty please hand over all these details to pawan and Lokesh

  • @lakshmipadma9441
    @lakshmipadma9441 24 วันที่ผ่านมา +1

    మూర్తి గారు మీతో వన్ టైం మాట్లాడాలి అని

  • @mraj7235
    @mraj7235 24 วันที่ผ่านมา +2

    టాప్ టూ బాటం భారత దేశంలో వున్న ప్రతీ ఒక్కడిని హౌల గాల్లను చేస్తున్నాము అని ఫ్యామిలీ కీ ఫ్యామిలి నక్క వినయాలు నటిస్తూ
    మోసం చేస్తున్నాము అనుకొని టివి5
    ఏబీఎన్ ఈ టీవీ మహా న్యూస్ అండ్ రాజేష్ మహసేన అందరు మొత్తం లెక్కలు బైట పెడుతుంటే కక్కలేక మింగలేక చస్తున్నారు

  • @heprabhu3444
    @heprabhu3444 24 วันที่ผ่านมา +1

    ఒక సారి జైలు కి వెళితే ప్రభుత్వ ఉద్యోగం రాదు కదా

  • @halonenprasanth134
    @halonenprasanth134 23 วันที่ผ่านมา

    ఈ ప్రభుత్వం లో కూడా జీతాలు తీసుకుంటున్నారు అంటే వాళ్ళు చాలా గ్రేట్. ఈ ప్రభుత్వం ఏం మూసుకొని కూర్చుంది.

  • @subbaraokuchipudi1708
    @subbaraokuchipudi1708 24 วันที่ผ่านมา +1

    ఇప్పటికీ సాలరీ చెల్లిస్తుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు. ఇలాంటి వాళ్ళని ఏమీ చేయలేని ప్రభుత్వాన్ని ఏమనాలి

  • @WatchottApps
    @WatchottApps 24 วันที่ผ่านมา +1

    Jai TDP

  • @nrnarayana3278
    @nrnarayana3278 24 วันที่ผ่านมา +1

    Moorthy garu meeru baga chepparu meerina paruvunastamdava veyyandi

  • @dharmasaraswathi4190
    @dharmasaraswathi4190 23 วันที่ผ่านมา +1

    Antanna murty gaaru
    Last govern ment intha daarunanga chestey ee Andhra prajalu Inka kallu teravaka pothe meelanti manchivaallu Inka ilane undali sir

  • @drrk6308
    @drrk6308 23 วันที่ผ่านมา

    నేను ఏ పార్టీ కి సంబందించిన వాడిని కాదు, మీలా జర్నలిజం విలువలు మరిచి వార్తలు వండేవాల్లని జస్ట్ తిట్లతో వదిలేసారు సంతోషించండి. మీ వల్ల వార్తలు చూడాంటే నే భయం వేస్తుంది.

  • @PoolavanamManoharam
    @PoolavanamManoharam 24 วันที่ผ่านมา +1

    E government ఎందుకు action తీసుకోదు😡😡

  • @subaravammakarumanchi7651
    @subaravammakarumanchi7651 23 วันที่ผ่านมา

    Yes You Must File A Case On Saakshi Tv& Paper Ban Them Are You Afraid No You Have Guts Make It As Urgent

  • @spac139
    @spac139 24 วันที่ผ่านมา +4

    మూర్తి గారు వీళ్ళకి కోర్టులు, నాయస్థానాలు emi చెయ్యవా.. లేదా జనాలు ఈ జగన్ & వైస్సార్సీపీ నాయకులు నీ emi చేయాలి

  • @ParvathiDhavala
    @ParvathiDhavala 24 วันที่ผ่านมา +1

    కక్చించుడీ మొత్తం రెడ్దులనుండి

  • @malladinarayanasarma6467
    @malladinarayanasarma6467 20 วันที่ผ่านมา

    ఆ పార్టీని 6 అడుగుల గొయ్యి తీసి పాతెయ్యాలి. 🎉🎉🎉🎉❤❤❤❤

  • @ramaraomurakonda5166
    @ramaraomurakonda5166 24 วันที่ผ่านมา +1

    Murthygarusupersir.