చిర్రావూరి గారూ! మీరిలా చెప్తే ఎలాగండీ?|| నా మనోభావాలు దెబ్బతిన్నాయ్!

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ต.ค. 2024

ความคิดเห็น • 31

  • @CHIRRAVURII
    @CHIRRAVURII 16 ชั่วโมงที่ผ่านมา +11

    ఈ వీడియో ఒకరు మాకు పంపారు..నిండైన రూపం..సుమధుర కంఠం...వాక్కులో సూదంటు తత్వం...ముఖ వర్ఛస్సు...గోదమ్మను చూసినట్లేఉంది తల్లీ...ఆశీస్సులు...జయమ్

    • @hemaayanam4134
      @hemaayanam4134  16 ชั่วโมงที่ผ่านมา +4

      @@CHIRRAVURII గురువు గారూ! మీ స్పందనకు నా ధన్యవాదాలు! కృతజ్ఞతలు! ఎంత అద్భుతమైన ప్రశంస! నాకు అర్హత ఉందో, లేదో కానీ నాకు చాలా, చాలా నచ్చింది.🙏🙏🙏

  • @Balatripuramatha
    @Balatripuramatha 3 ชั่วโมงที่ผ่านมา

    బాగా చెప్పారండి 🙏🏻🙏🏻

  • @shailajakuntla8976
    @shailajakuntla8976 3 ชั่วโมงที่ผ่านมา

    Real mam super meeru cheppindhi👌👌👌

  • @littlesister3071
    @littlesister3071 ชั่วโมงที่ผ่านมา

    హేమాయణం లో మైలు రాయి లాంటి విడియో 👌👌👍

  • @sarithat5376
    @sarithat5376 17 ชั่วโมงที่ผ่านมา +2

    Correct ga chepparu Amma 🙏

    • @hemaayanam4134
      @hemaayanam4134  14 ชั่วโมงที่ผ่านมา

      @@sarithat5376 thank you very much అమ్మా!❤️❤️

  • @rajyalakshminandula2302
    @rajyalakshminandula2302 วันที่ผ่านมา +3

    Correct ga chepparu

    • @hemaayanam4134
      @hemaayanam4134  14 ชั่วโมงที่ผ่านมา

      @@rajyalakshminandula2302 thank you very much Andi ❤️❤️❤️

  • @santhipriya3143
    @santhipriya3143 5 ชั่วโมงที่ผ่านมา

    అమ్మ మీకు మా నమస్కారాలు, , ఏది ఏమైన దేవుని తర్వతే, ఈ వస్తువైన దేవుడి తర్వతే.

  • @Swara6-c1i
    @Swara6-c1i 19 ชั่วโมงที่ผ่านมา +2

    Chala baga chepparamma

    • @hemaayanam4134
      @hemaayanam4134  14 ชั่วโมงที่ผ่านมา

      @@Swara6-c1i thank you very much ma ❤️❤️

  • @kollurunagamani6470
    @kollurunagamani6470 วันที่ผ่านมา +3

    Correct 💯

    • @hemaayanam4134
      @hemaayanam4134  14 ชั่วโมงที่ผ่านมา

      @@kollurunagamani6470 thank you very much Andi ❤️❤️❤️

  • @g.screativity6717
    @g.screativity6717 5 ชั่วโมงที่ผ่านมา

    చాలా బాగా చెప్పారు అక్క

  • @ssairam0761
    @ssairam0761 10 ชั่วโมงที่ผ่านมา

    Chirravuri gaarini mana inti dyvam yevari cheppadaaniki yentha teesukuntaro adagandi debbaki kallu thirigi padipotaam

  • @_Lahari_
    @_Lahari_ 5 ชั่วโมงที่ผ่านมา

    🙏please say about working women and wearing bottu, gajulu, tali.. bcz same people saying I am working so can’t wear them..

  • @bhaghyasreekoyalakandala7888
    @bhaghyasreekoyalakandala7888 วันที่ผ่านมา +1

    శాత్తుమరై సేవ ఇప్పటికీ ఉంది. మా రోష్ని వాళ్ళ నాన్నగారు వీళ్ళ పెళ్ళి అవగానే తిరుమలలో శాత్తుమరై సేవ కి వెళ్ళొచ్చారు.

    • @hemaayanam4134
      @hemaayanam4134  14 ชั่วโมงที่ผ่านมา

      @@bhaghyasreekoyalakandala7888 Oh అవునా! Very nice. Thank you very much ❤️❤️❤️

  • @Deepthi365
    @Deepthi365 13 ชั่วโมงที่ผ่านมา +2

    Madam nijamgane oka 7yrs ga bottu allergy tho bhadhapaduthunna..ye bottu pettina padatledhu...edayina tip cheppandi..bottu manesthe thappa thaggatledhu..kaani alane pettukuntunna chala itchy ga untondhi..chala try chesanu...😢

    • @hemaayanam4134
      @hemaayanam4134  13 ชั่วโมงที่ผ่านมา

      అమ్మా! నేను వీడియోలో చెప్పినట్లు పసుపు కొమ్ములు మిల్లులో పసుపు పట్టించుకుని అందులో చిన్నాల రంగు అని కిరాణా దుకాణంలో అమ్ముతారు. 5 రూపాయలకు చిన్న పిసరు ఇస్తారు. కొంత పసుపులో అదివేసి బాగా నూరండి. కొంచెం నిమ్మ రసం కలిపి ఆరాక వాడుకోండి. Try చేసి చూడండి.❤❤❤

    • @Deepthi365
      @Deepthi365 2 ชั่วโมงที่ผ่านมา

      Memu Chennai lo untamu..ikkada chala mandhi pasupu kommu aragadeesi raasukuntaru...

  • @Swara6-c1i
    @Swara6-c1i 18 ชั่วโมงที่ผ่านมา +2

    Amma poojaki vade vigrahala size ,niyamalu panchaloha vigrahalaki niyamalu cheppandi.okkokkaru okkola cheppesariki baga confusion ga undi.lakshmi narayanula vigraham shastra prakaram ela undalo cheppandi

    • @hemaayanam4134
      @hemaayanam4134  14 ชั่วโมงที่ผ่านมา +1

      @@Swara6-c1i అమ్మా! విగ్రహాలు పూజలో పెట్టుకోవాలంటే మన బొటనవేలి ప్రమాణం చాలు. మహా నైవేద్యం పెట్టుకోగలిస్తే మన చేతితో జాన అంత ప్రమాణం ఉండచ్చు. ముట్టు, అంటు కలవకూడదు. ఫోటోలు పెట్టుకొండమ్మా! విగ్రహంలో దేవుడికి ఒకటి, ఫోటోలో దేవుడికి మరొకటి ఉండవమ్మా మహిమలు! మన మనస్సే ప్రధానం! శుభం భూయాత్!

  • @shruthibalaji9990
    @shruthibalaji9990 12 ชั่วโมงที่ผ่านมา

    Show kumkuma how to make

  • @subhashiniiragavarapu6841
    @subhashiniiragavarapu6841 วันที่ผ่านมา +1

    Ippatiki undi sattumalai seva

    • @hemaayanam4134
      @hemaayanam4134  14 ชั่วโมงที่ผ่านมา

      @@subhashiniiragavarapu6841 Oh అవునా! Thank you very much ❤️❤️

  • @suryakumari8424
    @suryakumari8424 14 ชั่วโมงที่ผ่านมา +1

    💯 చెప్పారు సోదరిగారు ఒకళ్ళతో
    మొదలై వేల్లల్లో పిచ్చి ఎక్కినట్టు చేస్తున్నారు నాకు చాల కోపం వచ్చింది . డబ్బు కోసం అతి చేస్తు ప్రజల్ని పిచ్చొల్లని చేస్తున్నారు. జయం

    • @hemaayanam4134
      @hemaayanam4134  14 ชั่วโมงที่ผ่านมา

      @@suryakumari8424 అవును అండి! కొందరైనా మేలుకుంటే చాలు. Thank you very much ❤️❤️