Hemaayanam (హేమాయణం)
Hemaayanam (హేమాయణం)
  • 1 021
  • 7 141 950
చిర్రావూరి గారూ! మీరిలా చెప్తే ఎలాగండీ?|| నా మనోభావాలు దెబ్బతిన్నాయ్! @hemaayanam4134
చిర్రావూరి గారూ! మీరిలా చెప్తే ఎలాగండీ?|| నా మనోభావాలు దెబ్బతిన్నాయ్! @hemaayanam4134
มุมมอง: 5 305

วีดีโอ

||గత జన్మలో ఇక్కడే పుట్టి ఉంటాను.|| ఈ ప్రదేశానికీ, నాకూ ఏదో అనుబంధం ఉంది. @hemaayanam4134
มุมมอง 3.1K7 ชั่วโมงที่ผ่านมา
||గత జన్మలో ఇక్కడే పుట్టి ఉంటాను.|| ఈ ప్రదేశానికీ, నాకూ ఏదో అనుబంధం ఉంది. @hemaayanam4134
ఎంత ప్రేమ ఉన్నా పిల్లలకోసం ఈ పని చేయడం చాలా కష్టం! మీరేమంటారు? @hemaayanam4134
มุมมอง 44512 ชั่วโมงที่ผ่านมา
ఎంత ప్రేమ ఉన్నా పిల్లలకోసం ఈ పని చేయడం చాలా కష్టం! మీరేమంటారు? @hemaayanam4134
|కత్తందుకో జానకీ!| చిర్రావూరి గారి మాటే నాది కూడా! @hemaayanam4134
มุมมอง 838วันที่ผ่านมา
|కత్తందుకో జానకీ!| చిర్రావూరి గారి మాటే నాది కూడా! @hemaayanam4134
|HYDERABAD RAINS| ఈ వర్షం నా ఆశల మీద నీళ్లు జల్లింది! @hemaayanam4134
มุมมอง 42214 วันที่ผ่านมา
|HYDERABAD RAINS| ఈ వర్షం నా ఆశల మీద నీళ్లు జల్లింది! @hemaayanam4134
||TTD Laddu|| ||ప్రసాదానికి ఉండవలసిన అతి ముఖ్యమైన లక్షణం!|| @hemaayanam4134
มุมมอง 36714 วันที่ผ่านมา
||TTD Laddu|| ||ప్రసాదానికి ఉండవలసిన అతి ముఖ్యమైన లక్షణం!|| @hemaayanam4134
||TTD|| |తిరుమల లడ్డూ| అసలు ప్రసాదం అంటే ఏమిటి? @hemaayanam4134
มุมมอง 33714 วันที่ผ่านมา
||TTD|| |తిరుమల లడ్డూ| అసలు ప్రసాదం అంటే ఏమిటి? @hemaayanam4134
|Inspiration| |అందరి వీడియోస్ చూశాకే వీడియో చేయాలనిపించింది|| @hemaayanam4134
มุมมอง 29414 วันที่ผ่านมา
|Inspiration| |అందరి వీడియోస్ చూశాకే వీడియో చేయాలనిపించింది|| @hemaayanam4134
ఏటికొప్పాక బొమ్మల కొలువు. ఏవేవో జ్ఞాపకాలు! @hemaayanam4134
มุมมอง 53121 วันที่ผ่านมา
ఏటికొప్పాక బొమ్మల కొలువు. ఏవేవో జ్ఞాపకాలు! @hemaayanam4134
|ఏకాదశి నాడు బియ్యంతో చేసిన పదార్థాలు తినకూడదా?| ప్రతి ఇంటికీ పద్ధతి మారుతుంది. @hemaayanam4134
มุมมอง 71121 วันที่ผ่านมา
|ఏకాదశి నాడు బియ్యంతో చేసిన పదార్థాలు తినకూడదా?| ప్రతి ఇంటికీ పద్ధతి మారుతుంది. @hemaayanam4134
||అన్నం తినకూడదని అనుకున్నాను|| ఈ రోజు మొత్తం జరిగిన విషయాలు. @hemaayanam4134
มุมมอง 39221 วันที่ผ่านมา
||అన్నం తినకూడదని అనుకున్నాను|| ఈ రోజు మొత్తం జరిగిన విషయాలు. @hemaayanam4134
|| సాయిబాబా దేవుడా ?|| హిందువులూ తెలుసుకోండి! @hemaayanam4134
มุมมอง 52421 วันที่ผ่านมา
|| సాయిబాబా దేవుడా ?|| హిందువులూ తెలుసుకోండి! @hemaayanam4134
||Mathematics|| తక్కువ మార్కులు వచ్చినంత మాత్రాన ఎవరూ తక్కువ కాదు. @hemaayanam4134
มุมมอง 31228 วันที่ผ่านมา
||Mathematics|| తక్కువ మార్కులు వచ్చినంత మాత్రాన ఎవరూ తక్కువ కాదు. @hemaayanam4134
|ఈ రోజు జరిగిన విషయాలు.| |కొత్త పుస్తకం కొన్నాను.| @hemaayanam4134
มุมมอง 48628 วันที่ผ่านมา
|ఈ రోజు జరిగిన విషయాలు.| |కొత్త పుస్తకం కొన్నాను.| @hemaayanam4134
|Amla Pickle| |ఉసిరి ఆవకాయ పెట్టడంలో నా స్టైలే వేరు!| @hemaayanam4134
มุมมอง 404หลายเดือนก่อน
|Amla Pickle| |ఉసిరి ఆవకాయ పెట్టడంలో నా స్టైలే వేరు!| @hemaayanam4134
|Youtubers చెప్పిన మాటలు కాదు| |మన ముందు తరం వారే ప్రామాణికం!| @hemaayanam4134
มุมมอง 238หลายเดือนก่อน
|TH-camrs చెప్పిన మాటలు కాదు| |మన ముందు తరం వారే ప్రామాణికం!| @hemaayanam4134
| Memories Are So Precious 💕 l |మా శ్రీనుతో మరికొన్ని ముచ్చట్లు.| @hemaayanam4134
มุมมอง 272หลายเดือนก่อน
| Memories Are So Precious 💕 l |మా శ్రీనుతో మరికొన్ని ముచ్చట్లు.| @hemaayanam4134
|Frustration For What?| |ఎక్కడో ఏదో జరిగితే నాకెందుకు?| @hemaayanam4134
มุมมอง 324หลายเดือนก่อน
|Frustration For What?| |ఎక్కడో ఏదో జరిగితే నాకెందుకు?| @hemaayanam4134
|Sweets Festival| |ఈ వస్తువుకు కూడా Expiry Date ఉంటుందా?| @hemaayanam4134
มุมมอง 533หลายเดือนก่อน
|Sweets Festival| |ఈ వస్తువుకు కూడా Expiry Date ఉంటుందా?| @hemaayanam4134
|అతి సాధారణంగా మా ఇంటి కృష్ణ జయంతి| |వచ్చే ఏడాది ఇంకెలా ఉంటుందో| @hemaayanam4134
มุมมอง 245หลายเดือนก่อน
|అతి సాధారణంగా మా ఇంటి కృష్ణ జయంతి| |వచ్చే ఏడాది ఇంకెలా ఉంటుందో| @hemaayanam4134
ఇన్నాళ్లకు నా కోరిక తీరింది.@hemaayanam4134
มุมมอง 507หลายเดือนก่อน
ఇన్నాళ్లకు నా కోరిక తీరింది.@hemaayanam4134
మనుషులు వెళ్లిపోతారు. జ్ఞాపకాలే మిగిలిపోతాయి.@hemaayanam4134
มุมมอง 342หลายเดือนก่อน
మనుషులు వెళ్లిపోతారు. జ్ఞాపకాలే మిగిలిపోతాయి.@hemaayanam4134
|అసలు ఎవరికి రక్షా బంధనం చేయాలి?| |రక్షా బంధన విశేషాలు.|@hemaayanam4134
มุมมอง 400หลายเดือนก่อน
|అసలు ఎవరికి రక్షా బంధనం చేయాలి?| |రక్షా బంధన విశేషాలు.|@hemaayanam4134
జాగ్రత్త చేసుకునే వారికే ఇస్తాడు భగవంతుడు.@hemaayanam4134
มุมมอง 675หลายเดือนก่อน
జాగ్రత్త చేసుకునే వారికే ఇస్తాడు భగవంతుడు.@hemaayanam4134
|My Antiques| |ఎన్నెన్నో మధుర జ్ఞాపకాలు| @hemaayanam4134
มุมมอง 267หลายเดือนก่อน
|My Antiques| |ఎన్నెన్నో మధుర జ్ఞాపకాలు| @hemaayanam4134
| Return Journey ||ఆడపిల్లని అత్తవారింటికి పంపించినట్లే!| @hemaayanam4134
มุมมอง 334หลายเดือนก่อน
| Return Journey ||ఆడపిల్లని అత్తవారింటికి పంపించినట్లే!| @hemaayanam4134
|ఎదురు చూసిన రోజు.| |శ్రావణ మాసం రాక ముందే మా ఇంట్లో పండగ వచ్చింది.| @hemaayanam4134
มุมมอง 2.4K2 หลายเดือนก่อน
|ఎదురు చూసిన రోజు.| |శ్రావణ మాసం రాక ముందే మా ఇంట్లో పండగ వచ్చింది.| @hemaayanam4134
|గరికపాటి నరసింహారావు గారు చెప్పినది నా విషయంలో జరిగింది.|ఈ స్నేహాల గురించి తెలుసా? @hemaayanam4134
มุมมอง 3392 หลายเดือนก่อน
|గరికపాటి నరసింహారావు గారు చెప్పినది నా విషయంలో జరిగింది.|ఈ స్నేహాల గురించి తెలుసా? @hemaayanam4134
Pls Check Pin📍Comment| |Variety Recipe With Soya Chunks| ప్రోటీన్ఎక్కువ కావాలంటే? @hemaayanam4134
มุมมอง 8382 หลายเดือนก่อน
Pls Check Pin📍Comment| |Variety Recipe With Soya Chunks| ప్రోటీన్ఎక్కువ కావాలంటే? @hemaayanam4134
|How People Behave Like This?| ఎదుటివారికి లేని దాన్ని ప్రదర్శించడం ఎంత ఇష్టమో! @hemaayanam4134
มุมมอง 3122 หลายเดือนก่อน
|How People Behave Like This?| ఎదుటివారికి లేని దాన్ని ప్రదర్శించడం ఎంత ఇష్టమో! @hemaayanam4134

ความคิดเห็น

  • @SureshvarmaSayyaparaju
    @SureshvarmaSayyaparaju 48 นาทีที่ผ่านมา

    Om 🕉 namah shivaya

  • @anjalisiddinaboina1788
    @anjalisiddinaboina1788 2 ชั่วโมงที่ผ่านมา

    శ్రీమాత్రే నమః🙏🙏🙏👍

  • @littlesister3071
    @littlesister3071 3 ชั่วโมงที่ผ่านมา

    హేమాయణం లో మైలు రాయి లాంటి విడియో 👌👌👍

  • @Balatripuramatha
    @Balatripuramatha 5 ชั่วโมงที่ผ่านมา

    బాగా చెప్పారండి 🙏🏻🙏🏻

  • @shailajakuntla8976
    @shailajakuntla8976 5 ชั่วโมงที่ผ่านมา

    Real mam super meeru cheppindhi👌👌👌

  • @Raghavendramantralaya
    @Raghavendramantralaya 6 ชั่วโมงที่ผ่านมา

    Naamaskaaram Andi chaala baaga vivarinchaaru teesaaru petaaru,,chaganti gaaru sister telusa meeku amay Peru anti veelu vuntay chepandi request please

  • @g.screativity6717
    @g.screativity6717 7 ชั่วโมงที่ผ่านมา

    చాలా బాగా చెప్పారు అక్క

  • @santhipriya3143
    @santhipriya3143 7 ชั่วโมงที่ผ่านมา

    అమ్మ మీకు మా నమస్కారాలు, , ఏది ఏమైన దేవుని తర్వతే, ఈ వస్తువైన దేవుడి తర్వతే.

  • @_Lahari_
    @_Lahari_ 7 ชั่วโมงที่ผ่านมา

    🙏please say about working women and wearing bottu, gajulu, tali.. bcz same people saying I am working so can’t wear them..

  • @ssairam0761
    @ssairam0761 12 ชั่วโมงที่ผ่านมา

    Chirravuri gaarini mana inti dyvam yevari cheppadaaniki yentha teesukuntaro adagandi debbaki kallu thirigi padipotaam

  • @LavanyaKollapuram
    @LavanyaKollapuram 14 ชั่วโมงที่ผ่านมา

    అక్కడ వాతావరణం చాలా మనోరంజకంగా ఉంది వేద పాఠశాల కదా

  • @shruthibalaji9990
    @shruthibalaji9990 14 ชั่วโมงที่ผ่านมา

    Show kumkuma how to make

  • @Deepthi365
    @Deepthi365 16 ชั่วโมงที่ผ่านมา

    Madam nijamgane oka 7yrs ga bottu allergy tho bhadhapaduthunna..ye bottu pettina padatledhu...edayina tip cheppandi..bottu manesthe thappa thaggatledhu..kaani alane pettukuntunna chala itchy ga untondhi..chala try chesanu...😢

    • @hemaayanam4134
      @hemaayanam4134 15 ชั่วโมงที่ผ่านมา

      అమ్మా! నేను వీడియోలో చెప్పినట్లు పసుపు కొమ్ములు మిల్లులో పసుపు పట్టించుకుని అందులో చిన్నాల రంగు అని కిరాణా దుకాణంలో అమ్ముతారు. 5 రూపాయలకు చిన్న పిసరు ఇస్తారు. కొంత పసుపులో అదివేసి బాగా నూరండి. కొంచెం నిమ్మ రసం కలిపి ఆరాక వాడుకోండి. Try చేసి చూడండి.❤❤❤

    • @Deepthi365
      @Deepthi365 4 ชั่วโมงที่ผ่านมา

      Memu Chennai lo untamu..ikkada chala mandhi pasupu kommu aragadeesi raasukuntaru...

  • @suryakumari8424
    @suryakumari8424 17 ชั่วโมงที่ผ่านมา

    💯 చెప్పారు సోదరిగారు ఒకళ్ళతో మొదలై వేల్లల్లో పిచ్చి ఎక్కినట్టు చేస్తున్నారు నాకు చాల కోపం వచ్చింది . డబ్బు కోసం అతి చేస్తు ప్రజల్ని పిచ్చొల్లని చేస్తున్నారు. జయం

    • @hemaayanam4134
      @hemaayanam4134 16 ชั่วโมงที่ผ่านมา

      @@suryakumari8424 అవును అండి! కొందరైనా మేలుకుంటే చాలు. Thank you very much ❤️❤️

  • @Venkatalaxmi-s5h
    @Venkatalaxmi-s5h 17 ชั่วโมงที่ผ่านมา

    🙏🙏🙏

    • @hemaayanam4134
      @hemaayanam4134 16 ชั่วโมงที่ผ่านมา

      @@Venkatalaxmi-s5h 🙏🙏🙏

  • @suv1658
    @suv1658 18 ชั่วโมงที่ผ่านมา

    Edi kotha ga vastey ani paatinchestunnaru pichhi janaalu…swapna ki andaru baaga budhhi cheppandi madam meelantivaaru…dabbulu vastaayi antey edaina tinadaaniki ready vuntunnaru kontamandi

  • @mangathayaru5933
    @mangathayaru5933 18 ชั่วโมงที่ผ่านมา

    🙏🙏🙏

    • @hemaayanam4134
      @hemaayanam4134 16 ชั่วโมงที่ผ่านมา

      @@mangathayaru5933 🙏🙏🙏

  • @CHIRRAVURII
    @CHIRRAVURII 19 ชั่วโมงที่ผ่านมา

    జయమ్

    • @hemaayanam4134
      @hemaayanam4134 18 ชั่วโมงที่ผ่านมา

      @@CHIRRAVURII ధన్యవాదాలు గురువు గారూ! 🙏🙏

  • @CHIRRAVURII
    @CHIRRAVURII 19 ชั่วโมงที่ผ่านมา

    ఈ వీడియో ఒకరు మాకు పంపారు..నిండైన రూపం..సుమధుర కంఠం...వాక్కులో సూదంటు తత్వం...ముఖ వర్ఛస్సు...గోదమ్మను చూసినట్లేఉంది తల్లీ...ఆశీస్సులు...జయమ్

    • @hemaayanam4134
      @hemaayanam4134 18 ชั่วโมงที่ผ่านมา

      @@CHIRRAVURII గురువు గారూ! మీ స్పందనకు నా ధన్యవాదాలు! కృతజ్ఞతలు! ఎంత అద్భుతమైన ప్రశంస! నాకు అర్హత ఉందో, లేదో కానీ నాకు చాలా, చాలా నచ్చింది.🙏🙏🙏

  • @sarithat5376
    @sarithat5376 19 ชั่วโมงที่ผ่านมา

    Correct ga chepparu Amma 🙏

    • @hemaayanam4134
      @hemaayanam4134 16 ชั่วโมงที่ผ่านมา

      @@sarithat5376 thank you very much అమ్మా!❤️❤️

  • @Swara6-c1i
    @Swara6-c1i 20 ชั่วโมงที่ผ่านมา

    Amma poojaki vade vigrahala size ,niyamalu panchaloha vigrahalaki niyamalu cheppandi.okkokkaru okkola cheppesariki baga confusion ga undi.lakshmi narayanula vigraham shastra prakaram ela undalo cheppandi

    • @hemaayanam4134
      @hemaayanam4134 16 ชั่วโมงที่ผ่านมา

      @@Swara6-c1i అమ్మా! విగ్రహాలు పూజలో పెట్టుకోవాలంటే మన బొటనవేలి ప్రమాణం చాలు. మహా నైవేద్యం పెట్టుకోగలిస్తే మన చేతితో జాన అంత ప్రమాణం ఉండచ్చు. ముట్టు, అంటు కలవకూడదు. ఫోటోలు పెట్టుకొండమ్మా! విగ్రహంలో దేవుడికి ఒకటి, ఫోటోలో దేవుడికి మరొకటి ఉండవమ్మా మహిమలు! మన మనస్సే ప్రధానం! శుభం భూయాత్!

  • @Swara6-c1i
    @Swara6-c1i 21 ชั่วโมงที่ผ่านมา

    Chakkaga chepparamma

    • @hemaayanam4134
      @hemaayanam4134 16 ชั่วโมงที่ผ่านมา

      @@Swara6-c1i thank you very much ma ❤️❤️❤️

  • @Swara6-c1i
    @Swara6-c1i 21 ชั่วโมงที่ผ่านมา

    Chala baga chepparamma

    • @hemaayanam4134
      @hemaayanam4134 16 ชั่วโมงที่ผ่านมา

      @@Swara6-c1i thank you very much ma ❤️❤️

  • @kanthikadamati6290
    @kanthikadamati6290 23 ชั่วโมงที่ผ่านมา

    Correct andi వున్నవి చాలదన్నట్టు లేని పోనివి తలనొప్పి తెచ్చుకుంటున్నారు నిజంగా వేలం వెర్రి

  • @annapurnaanand4672
    @annapurnaanand4672 วันที่ผ่านมา

    అదే కదా

    • @hemaayanam4134
      @hemaayanam4134 16 ชั่วโมงที่ผ่านมา

      @@annapurnaanand4672 అవును అండి! ❤️

  • @bhaghyasreekoyalakandala7888
    @bhaghyasreekoyalakandala7888 วันที่ผ่านมา

    శాత్తుమరై సేవ ఇప్పటికీ ఉంది. మా రోష్ని వాళ్ళ నాన్నగారు వీళ్ళ పెళ్ళి అవగానే తిరుమలలో శాత్తుమరై సేవ కి వెళ్ళొచ్చారు.

    • @hemaayanam4134
      @hemaayanam4134 16 ชั่วโมงที่ผ่านมา

      @@bhaghyasreekoyalakandala7888 Oh అవునా! Very nice. Thank you very much ❤️❤️❤️

  • @kollurunagamani6470
    @kollurunagamani6470 วันที่ผ่านมา

    Correct 💯

    • @hemaayanam4134
      @hemaayanam4134 16 ชั่วโมงที่ผ่านมา

      @@kollurunagamani6470 thank you very much Andi ❤️❤️❤️

  • @littlesister3071
    @littlesister3071 วันที่ผ่านมา

    జై శ్రీరామ్

    • @hemaayanam4134
      @hemaayanam4134 16 ชั่วโมงที่ผ่านมา

      @@littlesister3071 జై శ్రీరామ్ 🙏🙏

  • @lasyad1000
    @lasyad1000 วันที่ผ่านมา

    Sri matre namaha 🙏

    • @hemaayanam4134
      @hemaayanam4134 16 ชั่วโมงที่ผ่านมา

      @@lasyad1000 జై శ్రీమన్నారాయణ! ❤️❤️

  • @rajyalakshminandula2302
    @rajyalakshminandula2302 วันที่ผ่านมา

    Correct ga chepparu

    • @hemaayanam4134
      @hemaayanam4134 16 ชั่วโมงที่ผ่านมา

      @@rajyalakshminandula2302 thank you very much Andi ❤️❤️❤️

  • @subhashiniiragavarapu6841
    @subhashiniiragavarapu6841 วันที่ผ่านมา

    Ippatiki undi sattumalai seva

    • @hemaayanam4134
      @hemaayanam4134 16 ชั่วโมงที่ผ่านมา

      @@subhashiniiragavarapu6841 Oh అవునా! Thank you very much ❤️❤️

  • @rajyalakshminandula2302
    @rajyalakshminandula2302 3 วันที่ผ่านมา

    Nice vlog

    • @hemaayanam4134
      @hemaayanam4134 2 วันที่ผ่านมา

      @@rajyalakshminandula2302 thank you very much Andi ❤️

  • @hemaayanam4134
    @hemaayanam4134 3 วันที่ผ่านมา

    చిన్న పొరపాటు జరిగింది. "క్రోధి" నామ సంవత్సరానికి బదులుగా "శోభకృత్ " అన్నాను. మన్నించండి.

  • @visalakshidevulapalli
    @visalakshidevulapalli 4 วันที่ผ่านมา

    నిర్భయం గా నిజం చెప్పే రు 🎉

    • @hemaayanam4134
      @hemaayanam4134 4 วันที่ผ่านมา

      @@visalakshidevulapalli ధన్యవాదాలు అండి ❤️❤️🙏

  • @madhumugul9680
    @madhumugul9680 4 วันที่ผ่านมา

    ఆవిరి కుడుము లాగ😊😊

    • @hemaayanam4134
      @hemaayanam4134 4 วันที่ผ่านมา

      @@madhumugul9680 అవును అండి,!❤️

  • @naveenkumarkante1575
    @naveenkumarkante1575 4 วันที่ผ่านมา

    😂😂

    • @hemaayanam4134
      @hemaayanam4134 4 วันที่ผ่านมา

      @@naveenkumarkante1575 🤣🤣🤝🤝

  • @marutihari1804
    @marutihari1804 4 วันที่ผ่านมา

    AVT coffee powder kerala di chala baguntundi.

    • @hemaayanam4134
      @hemaayanam4134 4 วันที่ผ่านมา

      @@marutihari1804 Oh అవునా అండి! Try చేస్తాను. Thank you very much

  • @visalakshidevulapalli
    @visalakshidevulapalli 5 วันที่ผ่านมา

    బాగా చెప్పే రు

    • @hemaayanam4134
      @hemaayanam4134 4 วันที่ผ่านมา

      @@visalakshidevulapalli ధన్యవాదాలు అండి 🙏🙏

  • @visalakshidevulapalli
    @visalakshidevulapalli 5 วันที่ผ่านมา

    🎉

    • @hemaayanam4134
      @hemaayanam4134 4 วันที่ผ่านมา

      @@visalakshidevulapalli 🤝🤝

  • @nayanadeepthi2671
    @nayanadeepthi2671 5 วันที่ผ่านมา

    Me sankaramma cheppindi nijam .me manchi manasu evariki radu adi nijame

    • @hemaayanam4134
      @hemaayanam4134 4 วันที่ผ่านมา

      @@nayanadeepthi2671 thank you very much dear 🥰

  • @nayanadeepthi2671
    @nayanadeepthi2671 5 วันที่ผ่านมา

    Naku kandhi podi sariga ravatam ledu hema garu.

    • @hemaayanam4134
      @hemaayanam4134 4 วันที่ผ่านมา

      @@nayanadeepthi2671 అవును పద్మా! మన లోపం కాదు. సరుకుల నాణ్యత అంత బాగా లేదు. ముందు బాగా ఎండబెట్టి try చెయ్యి.❤️

  • @visalakshidevulapalli
    @visalakshidevulapalli 5 วันที่ผ่านมา

    TRUE 👍

    • @hemaayanam4134
      @hemaayanam4134 4 วันที่ผ่านมา

      @@visalakshidevulapalli thank you very much Andi ❤️

  • @visalakshidevulapalli
    @visalakshidevulapalli 5 วันที่ผ่านมา

    Super super 👌 👍

    • @hemaayanam4134
      @hemaayanam4134 4 วันที่ผ่านมา

      @@visalakshidevulapalli thank you very much Andi ❤️❤️

  • @dhanalakshmin3158
    @dhanalakshmin3158 5 วันที่ผ่านมา

    Thankyou maa decoction choostuntene taagalanipiatondi.

    • @hemaayanam4134
      @hemaayanam4134 4 วันที่ผ่านมา

      @@dhanalakshmin3158 thank you very much dear ❤️❤️

  • @kollurunagamani6470
    @kollurunagamani6470 5 วันที่ผ่านมา

    Chegodi recipe chupinchandi

    • @hemaayanam4134
      @hemaayanam4134 4 วันที่ผ่านมา

      @@kollurunagamani6470 sure andi ❤️

  • @sireeshastk9868
    @sireeshastk9868 5 วันที่ผ่านมา

    పిల్లల కోసం ఏమైనా చెయ్యాలనిపిస్తుంది. పిల్లలు మంచివాళ్లు. అలాగే నీకు కోడళ్ళు కూడా మంచి వాళ్ళు రావాలి. నా ప్రియ నేస్తమా..... నేస్తమా అంటుంది ఏమిటి అనుకుంటున్నావా... బంధువుల బంధంలో కన్నా స్నేహ బంధమే గొప్పదని నమ్ముతాను.

    • @hemaayanam4134
      @hemaayanam4134 4 วันที่ผ่านมา

      @@sireeshastk9868 ఆవునక్కా! నిజంగా స్నేహ బంధం చాలా గొప్పది. ఆ బంధం నాతో నీకు ఉన్నదని అన్నందుకు చాలా సంతోషంగా ఉంది.❤️❤️❤️

  • @lasyad1000
    @lasyad1000 5 วันที่ผ่านมา

    Sri matre namaha 🙏

    • @hemaayanam4134
      @hemaayanam4134 5 วันที่ผ่านมา

      @@lasyad1000 🙏🙏🙏🙏

  • @kalyaniTPS
    @kalyaniTPS 5 วันที่ผ่านมา

    సూపర్ చిట్కా

    • @hemaayanam4134
      @hemaayanam4134 5 วันที่ผ่านมา

      @@kalyaniTPS thank you very much ❤️❤️

  • @kalyaniTPS
    @kalyaniTPS 5 วันที่ผ่านมา

    మంచి కోడళ్ళు కూడా రావాలి

    • @hemaayanam4134
      @hemaayanam4134 5 วันที่ผ่านมา

      @@kalyaniTPS thank you very much ❤️❤️

  • @kalyaniTPS
    @kalyaniTPS 5 วันที่ผ่านมา

    నా అభిప్రాయం కూడా అదే నీ పిల్లలు మంచి అభివృద్ధి లోకి రావాలి

    • @hemaayanam4134
      @hemaayanam4134 5 วันที่ผ่านมา

      @@kalyaniTPS ధన్యవాదాలు!❤️