ขนาดวิดีโอ: 1280 X 720853 X 480640 X 360
แสดงแผงควบคุมโปรแกรมเล่น
เล่นอัตโนมัติ
เล่นใหม่
నీ వాక్యమే నన్ను బ్రతికించెనుబాధలలో నెమ్మదినిచ్చెను (2)కృపా శక్తి దయా సత్య సంపూర్ణుడావాక్యమై ఉన్న యేసు వందనమయ్యా (2) ||నీ వాక్యమే||జిగటగల ఊభినుండి లేవనెత్తెనుసమతలమగు భూమిపై నన్ను నిలిపెను (2)నా పాదములకు దీపమాయెను (2)సత్యమైన మార్గములో నడుపుచుండెను (2) ||నీ వాక్యమే||శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమైయుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది (2)అపవాది వేయుచున్న అగ్ని బాణములను (2)ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పి వేయుచున్నది (2) ||నీ వాక్యమే||పాలవంటిది జుంటి తేనె వంటిదినా జిహ్వకు మహా మధురమైనది (2)మేలిమి బంగారు కన్న మిన్న అయినది (2)రత్న రాసులకన్నా కోరతగినది (2) ||నీ వాక్యమే||
Nice song
Super
సూపర్
God Blas's you family
నీ వాక్యమే నన్ను బ్రతికించెను
బాధలలో నెమ్మదినిచ్చెను (2)
కృపా శక్తి దయా సత్య సంపూర్ణుడా
వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా (2) ||నీ వాక్యమే||
జిగటగల ఊభినుండి లేవనెత్తెను
సమతలమగు భూమిపై నన్ను నిలిపెను (2)
నా పాదములకు దీపమాయెను (2)
సత్యమైన మార్గములో నడుపుచుండెను (2) ||నీ వాక్యమే||
శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై
యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది (2)
అపవాది వేయుచున్న అగ్ని బాణములను (2)
ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పి వేయుచున్నది (2) ||నీ వాక్యమే||
పాలవంటిది జుంటి తేనె వంటిది
నా జిహ్వకు మహా మధురమైనది (2)
మేలిమి బంగారు కన్న మిన్న అయినది (2)
రత్న రాసులకన్నా కోరతగినది (2) ||నీ వాక్యమే||
Nice song
Super
సూపర్
God Blas's you family