ขนาดวิดีโอ: 1280 X 720853 X 480640 X 360
แสดงแผงควบคุมโปรแกรมเล่น
เล่นอัตโนมัติ
เล่นใหม่
యెహోవా నీ నామము ఎంతో బలమైనదిఆ…ఆ…ఆ… ఎంతో బలమైనదియేసయ్య నీ నామము ఎంతో ఘనమైనదిఆ…ఆ…ఆ… ఎంతో ఘనమైనది || యెహోవా ||మోషే ప్రార్ధించగా మన్నాను కురిపించితివి (2)యెహోషువా ప్రార్ధించగా సూర్యచంద్రుల నాపితివి (2) || యెహోవా ||నీ ప్రజల పక్షముగా యుద్దములు చేసిన దేవా (2)అగ్నిలో పడవేసినా భయమేమి లేకుండిరి (2) || యెహోవా ||సింహాల బోనుకైనా సంతోషముగా వెళ్ళిరి (2)ప్రార్ధించిన వెంటనే రక్షించె నీ హస్తము (2) || యెహోవా ||చెరసాలలో వేసినా సంకెళ్ళు బిగియించినా (2)సంఘము ప్రార్ధించగా సంకెళ్ళు విడిపోయెను (2) || యెహోవా ||పౌలు సీలను బంధించి చెరసాలలో వేసినా (2)పాటలతో ప్రార్ధించగా చెరసాల బ్రద్దలాయే (2) ||యెహోవ||
Thank You Jesus. Amen 🙏
Praise the Lord
Super, trac👏👏👍
Thank you brother 👌
Chala chala thanks
Tq
🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏
👌👌
Goadblesu❤
యెహోవా నీ నామము ఎంతో బలమైనది
ఆ…ఆ…ఆ… ఎంతో బలమైనది
యేసయ్య నీ నామము ఎంతో ఘనమైనది
ఆ…ఆ…ఆ… ఎంతో ఘనమైనది || యెహోవా ||
మోషే ప్రార్ధించగా మన్నాను కురిపించితివి (2)
యెహోషువా ప్రార్ధించగా సూర్యచంద్రుల నాపితివి (2) || యెహోవా ||
నీ ప్రజల పక్షముగా యుద్దములు చేసిన దేవా (2)
అగ్నిలో పడవేసినా భయమేమి లేకుండిరి (2) || యెహోవా ||
సింహాల బోనుకైనా సంతోషముగా వెళ్ళిరి (2)
ప్రార్ధించిన వెంటనే రక్షించె నీ హస్తము (2) || యెహోవా ||
చెరసాలలో వేసినా సంకెళ్ళు బిగియించినా (2)
సంఘము ప్రార్ధించగా సంకెళ్ళు విడిపోయెను (2) || యెహోవా ||
పౌలు సీలను బంధించి చెరసాలలో వేసినా (2)
పాటలతో ప్రార్ధించగా చెరసాల బ్రద్దలాయే (2) ||యెహోవ||
Thank You Jesus. Amen 🙏
Praise the Lord
Super, trac👏👏👍
Thank you brother 👌
Chala chala thanks
Tq
🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏
👌👌
Goadblesu❤