వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న.. ప్రకృతి సేద్యం చేస్తున్న | Chain Weeder in Paddy | Telugu RythuBadi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ส.ค. 2024
  • తాను చేస్తున్న ఉద్యోగంలో ఏడు సంవత్సరాల సర్వీస్ మిగిలి ఉండగానే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న అనుముల వెంకటేశ్వర్ రావు గారు.. తన భూమిలో ప్రకృతి సేద్యం చేస్తున్నారు. వరితోపాటు పండ్లు పండిస్తున్నారు. దేశీ వరి వంగడాల సాగులో కలుపు తీసేందుకు కోనో వీడర్ ఖర్చు, సమయం ఎక్కువ అవుతుండటంతో.. రూ. 5 వేల ఖర్చుతో చైన్ వీడర్ తయారు చేయించి వాడుతున్నారు. చాలా బాగుందని చెప్తున్నారు.
    Title : వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న.. ప్రకృతి సేద్యం చేస్తున్న | Chain Weeder in Paddy | Telugu RythuBadi
    మరిన్ని వీడియోల కోసం ఈ కింది లింక్ పై క్లిక్ చేసి మన తెలుగు రైతుబడి చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి.
    / @rythubadi
    ఇన్నోవేటివ్ రైతుల వీడియోల కోసం :
    • కూలీ లేని వరిసాగు.. ఎక...
    టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం :
    • మా పండ్లు, పూలు, కూరగా...
    విజయవంతమైన రైతుల వీడియోల కోసం :
    • 40 ఎకరాల్లో 20 ఏండ్లుగ...
    పండ్ల తోటల సాగు వీడియోల కోసం :
    • సహజ పద్దతిలో సపోటా సాగ...
    యువ రైతుల సక్సెస్ స్టోరీల కోసం :
    • Young & Educated Farme...
    కూరగాయల సాగు వీడియోల కోసం :
    • Successful Vegetable &...
    సెరికల్చర్ సాగు వీడియోల కోసం :
    • గుడ్ల‌ నుంచి పట్టు పుర...
    నా పేరు రాజేందర్ రెడ్డి. నల్గొండ వాసిని.
    చెమట చిందించి.. అన్నం పండించే.. అన్నదాతలందరికీ వందనం. మన ఆకలి తీర్చే రైతులకు విలువైన సమాచారం అందించి.. వాళ్ల ఆదాయం కొంతయినా పెంచడమే.. మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    రైతుల అనుభవాలు, కష్టనష్టాలు వారి మాటల్లోనే మీకు వివరిస్తాం. వ్యవసాయంలో నూతన పద్దతులు, కొత్త సాంకేతిక పరికరాలు పరిచయం చేస్తాం.
    మన తెలుగు రైతుబడిలో కొత్త వీడియోలు చూడాలనుకుంటే సబ్ స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం గంట సింబల్ నొక్కండి. వీడియోలు లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. మమ్మల్ని ప్రోత్సహించండి.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. వాటిని రైతు సోదరులు ఒక ఆలోచనగా మాత్రమే తీసుకోవాలి. ఆచరణలో పెట్టే ముందు నిపుణులు, అనుభవజ్ఞులైన రైతులతో నేరుగా మాట్లాడాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు.
    Contact : telugurythubadi@gmail.com
    #TeluguRythuBadi #PaddyChainWeeder #OrganicFarming

ความคิดเห็น • 85

  • @srikrishnayadav5126
    @srikrishnayadav5126 3 ปีที่แล้ว +4

    చాలా విలువైన సమాచారం అందించారు రెడ్డి గారు🙏🙏🙏🙏🙏

  • @rajashekarreddypulasani9605
    @rajashekarreddypulasani9605 4 ปีที่แล้ว +5

    విలువైన సమాచారం
    మీ
    శ్రేయోభిలాషి..

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      Thank you bro

  • @Rajuraju-hj7ob
    @Rajuraju-hj7ob 3 ปีที่แล้ว +6

    MAA rythulaku Oka like vesukondi

  • @shankarvangaveeti9943
    @shankarvangaveeti9943 3 ปีที่แล้ว +1

    Venkateswarrao garu mi sankalpaniki chala chala thanks

  • @saireddy7538
    @saireddy7538 4 ปีที่แล้ว +4

    Very nice encouragement 👌👌

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว +1

      Thanks a lot

  • @SatishKumar-ch5mi
    @SatishKumar-ch5mi 4 ปีที่แล้ว +3

    పర్లేద, వరికి ఎం కదా....ఈ పద్ధతి బాగుంది...కూలీలా బాధ ఉండ్డది ఇగ...

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      అవును.
      వాడే వాళ్లను చూసి జాగ్రత్తగా చేసుకోవాలి.

  • @nreddy2230
    @nreddy2230 4 ปีที่แล้ว +3

    Chain weeder looking interesting. Thanks

  • @yesh4264
    @yesh4264 4 ปีที่แล้ว +2

    Your videos are excellent sir

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      Thanks a ton

  • @vamsibudgettraveller1495
    @vamsibudgettraveller1495 4 ปีที่แล้ว +1

    Chala use avuthundi Anna garu, kalupu nivarana lo kotha vidhanam bagundi

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      Thank you bro

  • @JS.104
    @JS.104 4 ปีที่แล้ว +3

    SUPER ANNA 🙏🙏

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      Thank you bro

  • @naveen1178
    @naveen1178 3 ปีที่แล้ว +2

    Good🙏🙏🙏🙏

  • @IndarapuSrinivasrao
    @IndarapuSrinivasrao 4 ปีที่แล้ว +3

    U tube is usefull to farmers

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      థ్యాంక్యూ

  • @IndarapuSrinivasrao
    @IndarapuSrinivasrao 4 ปีที่แล้ว +3

    Usefull info to farmers new method

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      Many many thanks

  • @ramesh.v4933
    @ramesh.v4933 ปีที่แล้ว +1

    👌👌👌bro

  • @sathishvsm9359
    @sathishvsm9359 3 ปีที่แล้ว +1

    Anna me videos chala chala chala bagunai.,.. Nenu drum seeder tho vari sagu chesanu.. Meru ma oorilo video chesaru chepala pempakam..

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว +1

      Ok bro
      Thank you

  • @rkraop7512
    @rkraop7512 3 ปีที่แล้ว +4

    If small wheels are arranged both sides of PVC pipe, can be operated with less energy.

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Yes
      Will try to do with the farmer
      Thank you

    • @creativeanu6760
      @creativeanu6760 3 ปีที่แล้ว

      Nice suggestion bro....,🤟🤟

  • @user-ct9ju4dt5x
    @user-ct9ju4dt5x 4 ปีที่แล้ว +1

    Super anna title

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      Thank you bro

  • @user-ct9ju4dt5x
    @user-ct9ju4dt5x 4 ปีที่แล้ว +1

    Mee videos lo titles super nro

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      Thank you bro

  • @sureshbootukuri6664
    @sureshbootukuri6664 ปีที่แล้ว

    Hi sir

  • @vijayabhaskarreddynareddy1234
    @vijayabhaskarreddynareddy1234 3 ปีที่แล้ว

    rajendhar reddy bro keep going

  • @yesh4264
    @yesh4264 4 ปีที่แล้ว +1

    Please do video on goat and sheep farming

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      Sure Bro
      Will do for you with lot of Love

  • @esammahipalreddyfarmer
    @esammahipalreddyfarmer 3 ปีที่แล้ว +1

    👌

  • @gangadharneelam8716
    @gangadharneelam8716 4 ปีที่แล้ว +1

    Poultry feed own ga Ela tayaru cheskovali explain cheyandi

  • @7hill
    @7hill 3 ปีที่แล้ว +1

    If sub titles is added it will be very useful in English or tamil

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Ok
      Will try to add

  • @mrklazarus4425
    @mrklazarus4425 ปีที่แล้ว

    వాలంటరీ రిటైర్మెంట్ ప్రకటించేది ఎందుకో తెల్సా బ్రదర్ వాళ్ళ కొడుకుకి ఆ ఉద్యోగం రావాలి అని ..ఇలా చేయడం వల్ల ట్రిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి..1. రిటైర్మెంట్ డబ్బులు వస్తాయి,2. ప్రతినెల పెన్షన్ వస్తుంది ,3. వాళ్ళ కొడుకుకి లేద కూతురు కి ఉద్యోగం వస్తుంది..ఇంకోటి ఏంటంటే ఇతను కూడా మల్ల బిజినెస్ లేదా వ్యవసాయం లేదా ఏదైనా చిన్న ఉద్యోగం కూడా చేసుకోవచ్చు ఇధి అదనపు బెనిఫిట్
    ఇవన్నీ గవర్న్మెంట్ ఉద్యోగుల్లో చూస్తున్న సంగతులే..
    ఆయన ఎం కావాలని అల రిటైర్ అయ్యాడు ఉద్యోగం చేయలేక కాదు అలా అయితే వ్యవసాయం ఎలా చేస్తున్నాడు ఇధి ఇంక హార్డ్ కదా..?

  • @dyeerwshuzurnagar1174
    @dyeerwshuzurnagar1174 4 ปีที่แล้ว +1

    Meeru rythunu chain weeder gurinchi poorthiga Adagaledanukunta. Chain weeder enni rojulaku okasari thippali. Okasari ennisarlu thippali. Ee weeder tho thippinanka Vere manual gaa weeds thiyyavasaram undadaa?

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      డిస్క్రిప్షన్లో ఫోన్ నంబర్ ఉంది. మాట్లాడండి.

  • @yesh4264
    @yesh4264 4 ปีที่แล้ว +1

    1st _ view, comment, like

  • @si7418
    @si7418 4 ปีที่แล้ว +1

    AP loni rytulanu kuda interview cheyyandi sir

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      Sure.
      Chestham.
      కరోనా వల్ల కొంత ఆలస్యం అవుతోంది.

  • @basavarajpatel6876
    @basavarajpatel6876 3 ปีที่แล้ว

    Hi

  • @yoyo3985
    @yoyo3985 ปีที่แล้ว

    Sir cono weeder or chain weeeder which is best?

  • @sasankagiri5535
    @sasankagiri5535 3 ปีที่แล้ว

    High

  • @umabandaru5842
    @umabandaru5842 4 ปีที่แล้ว +1

    GBG 45black gram seeds kavali :venkatesh kurnool district nandyal

  • @mulugujillamulugu472
    @mulugujillamulugu472 4 ปีที่แล้ว +1

    Black paddy akdadorukuthy

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో రైతు ఫోన్ నంబర్ ఉంది. మాట్లాడండి. చెప్తారు

  • @mohammedshareef4661
    @mohammedshareef4661 3 ปีที่แล้ว

    వేద జల్లే పద్దతి లో దీన్ని వాడవచ్చా

  • @sumanartsfactory1512
    @sumanartsfactory1512 3 ปีที่แล้ว +1

    ఆ చైన్ వీడర్ కావాలి.ఎలా వస్తుంది

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      వీడియోలో నంబర్ ఉంది. రైతుతో మాట్లాడి చేయించుకోండి

  • @sathyamuppula6041
    @sathyamuppula6041 3 ปีที่แล้ว +1

    I want this seed

  • @dyeerwshuzurnagar1174
    @dyeerwshuzurnagar1174 4 ปีที่แล้ว +2

    Ee rythu number ivvagalaraa?

  • @maheshpagadala4483
    @maheshpagadala4483 4 ปีที่แล้ว

    Sir naku tomato naru kavali unte chepandi pleas replay

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      We don't know

  • @munilreddymanda1240
    @munilreddymanda1240 3 ปีที่แล้ว

    Rajendar reddy phone number pettadi

  • @abhishekreddyabhishekreddy6746
    @abhishekreddyabhishekreddy6746 3 ปีที่แล้ว +1

    Anna naku mobile number kavali e person dhi

  • @oraviyadav5275
    @oraviyadav5275 3 ปีที่แล้ว +1

    Raithu gari mobile number plz

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      వీడియోలో ఉంది చూడండి.