చిన్న నీటి కుంటల్లో చేపల పెంపకం | Fish Farming in Farm Pond | రైతు బడి
ฝัง
- เผยแพร่เมื่อ 23 ก.ย. 2024
- వ్యవసాయ పొలాల వద్ద ఉన్న చిన్న చిన్న నీటి కుంటలు, ఫామ్ పాండ్లలో చేపలు పెంచుకొని స్వల్ప ఆదాయం పొందవచ్చు. అలాగే ఆరోగ్యానికి ఉపకరించే మంచి చేపలు సొంతంగా పెంచుకునే విధానం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. వారితో మాట్లాడాలి అనుకుంటే.. 8309062368 నంబరులో మనోజ్ కుమార్ గారిని సంప్రదించండి.
Title : చిన్న నీటి కుంటల్లో చేపల పెంపకం | Fish Farming in Farm Pond | రైతు బడి
మరిన్ని వీడియోల కోసం ఈ కింది లింక్ పై క్లిక్ చేసి మన రైతుబడి చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి.
/ @rythubadi
ఇన్నోవేటివ్ రైతుల వీడియోల కోసం :
• కూలీ లేని వరిసాగు.. ఎక...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం :
• మా పండ్లు, పూలు, కూరగా...
విజయవంతమైన రైతుల వీడియోల కోసం :
• 40 ఎకరాల్లో 20 ఏండ్లుగ...
పండ్ల తోటల సాగు వీడియోల కోసం :
• సహజ పద్దతిలో సపోటా సాగ...
యువ రైతుల సక్సెస్ స్టోరీల కోసం :
• Young & Educated Farme...
కూరగాయల సాగు వీడియోల కోసం :
• Successful Vegetable &...
సెరికల్చర్ సాగు వీడియోల కోసం :
• గుడ్ల నుంచి పట్టు పుర...
నా పేరు రాజేందర్ రెడ్డి. నల్గొండ వాసిని.
చెమట చిందించి.. అన్నం పండించే.. అన్నదాతలందరికీ వందనం. మన ఆకలి తీర్చే రైతులకు విలువైన సమాచారం అందించి.. వాళ్ల ఆదాయం కొంతయినా పెంచడమే.. మన రైతుబడి లక్ష్యం.
రైతుల అనుభవాలు, కష్టనష్టాలు వారి మాటల్లోనే మీకు వివరిస్తాం. వ్యవసాయంలో నూతన పద్దతులు, కొత్త సాంకేతిక పరికరాలు పరిచయం చేస్తాం.
మన తెలుగు రైతుబడిలో కొత్త వీడియోలు చూడాలనుకుంటే సబ్ స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం గంట సింబల్ నొక్కండి. వీడియోలు లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. మమ్మల్ని ప్రోత్సహించండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. వాటిని రైతు సోదరులు ఒక ఆలోచనగా మాత్రమే తీసుకోవాలి. ఆచరణలో పెట్టే ముందు నిపుణులు, అనుభవజ్ఞులైన రైతులతో నేరుగా మాట్లాడాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు.
Contact : telugurythubadi@gmail.com
#RythuBadi #FishPond #FamrPond
You are the Youth icon Friend...
ఎంతో మందికి ఆదర్శం నేస్తం... బి.టెక్. చదివి నీ ఆసక్తి ని బట్టి ఒక కొత్త దారి ఎంచుకున్నావు... 1000 లైక్స్...
Thank you bro
Nice
Nenu kuda btech pettalankuntunna
మొబైల్ నెంబర్
రైతుల కోసం ఇంత విలువైన సమాచారాన్ని సేకరిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు సార్
Anchor talented good voice
Thank you bro
Yes chala important questions e adigadu good anchor
Very clear information
Good information. God bless you
Excellent way of communication.
Thank you
Informative video...... Covered all the doubts of mature farmers
Thank you sir
Rajender Reddy garu good morning. Mee ankaring chala bagundi.deenini continue cheyandi.thank you
Sure sir.
Thank you
Excellent information 👌
Thanks a lot
Thank you both of you anna lu.
Thank you
I love fish farming cal meeting anna
Your valuable information thanks brother
Always welcome
Good job💯👍 sir for giving us good information on agriculture and allied activities.
Thanks and welcome
Chala manchi video Anna garu, waste ga vunde chinna places ni polam lo ila cheste, income ekkuva rakapoyina,fresh vi tinochu. Anna mushrooms gurinchi veelunte oka video tiyyandi anna, nenu 5 years back mushroom cultivation chesanu baga vachayi kani ma area lo marketing leka teesesa
Sure bro.
మీది ఏ ఏరియా?
ముందు మీ అనుభవమే చెప్దాం.
తర్వాత ఇతరులవి చేద్దాం.
మీ వివరాలు telugurythubadi@gmail.comకు మెయిల్ చేయండి.
లేదంటే 9603403652 నంబరుకు వాట్సాప్ చేయండి.
అందరూ మీలాంటి సక్సెస్ పొందలేరు....yuo are great role model to all youth
Yes.
Thank you
@@RythuBadi 1
Water ela change cheyalo cheppandi brother
Good information sir. You always giving us clear information in any field. Keep going on.
Thank you, I will
Super video 🐠👌👍👍👍
Thank you 👍
Rythubhandavu Rajendra.garu. fishe.rythu.experience.feed.seed.palmpond.particulars.rythu.dwara.good.inormaton.ichharu.thanque.u.and.young.rythu.godblessu.thammudu
Thank you Anna
Exlent infrmation
Thanks sir
Nice questions anchor
Thank you bro
Good information bro. Keep it up.
Thank you, I will
Sir Telangana lo elanti training m Aina untadha fish farming and breeding gurinchi.......
Very good vedio bro keep it up
Thank you so much 😀
VERY GOOD BRO ....
Thanks
Useful video bro
Thanks a lot
Good 👍
Good job bro 👍👍👍👍👍👌👌👌👌👌👌
Thank you so much
Superrr anana
How to change water management pls explain
Good one , disease management ala anedi inkochem depth ga cover ga chesuntuntey bagundedemo sir.
Sure.
Will try in next video
Naku chala 'nachindi
Thank you
Super good job sir
Thank you
What is the training name and place?
thanks sir
Most welcome
1 kg fish raavali ante 1.5 kg metha veyali annaru 1.5×40metha=60 rupees chepa 1kg raavali ante bocha chepa whole sale market loo 1 kg 60 rupees mari rytu ki yenti migiledi bocha
60rupees kg yekkada isthunnaru
1 kg 240 rupees bhayya ekkada
1 kg bocha 180
good work bro .videos are good using of feature hopes
Thanks a ton bro
Brother munaga aku export gurinchi chepandi
Sure bro.
తెలుసుకోని చెప్తాం.
Supper bro
nice...
Thanks
Super video
Good job
Thanks
Good video sir..we want more videos like thiss...😊
Ok. Thanks
Nice video s Reddy saab
Thank you
How many months is taking time for 1kg fishing.
bilding paina penchali sir ela penchali vatki kavalchina meriyal hemiti ela
Sir nenu kuda start cheyyalanu kuntunna konta avagahana kosam yekkadayina training yiche places vunte cheppandi sir please🙏🙏🙏🙏🙏🙏
Super brother
Nagarjuna sagar lo cage fish farming chestunnaru...dani meedha video cheyando bro...
Sure bro
సర్ మీరు మా చేపల చెరువు లో చేపల పెంపకం ను మీరు చూస్తార సర్.. మేము కూడా చేపలు సప్లై చేస్తాము మా పాండ్ ని కూడా మీరు visit చేస్తారు అని ఆశిస్తున్నా కాట గణేష్ మండపేట ap కోనసీమ జిల్లా
Mobile number plz
Bro fish in drum water
Brother.
30×10feets water house lo enni chepaa(fish) pillalni penchochu?
తెల్ల చాపను ట్యాంక్ లొ పెంచవచ్చా రిప్లై ఇవ్వండి
Sir chepa pelalu miru esthara sir
వరంగల్ వద్ద చేపపిల్లలు ఎక్కడ దొరుకుతాయి అన్నయ్య.
anna home lo dorike fish food cheppara plzzz polam lo dorikindi chepa
వీడియో కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఉంది. మాట్లాడండి.
Anna khamam distec lo elantidi vundi adi coverchayandi plz
Sure bro
Anna night akkada padukova
Please mask use cheyandi... head mask petukondi... problem vachaka... kala last am ... keep more distance.
Super bro
Bioflac fish farming interested
Training are full information echevaari nomber in ap
At present no idea.
Will try to do a video soon
అన్న 200 గ్రాంసు ఉన్న చేప పిల్ల సైజ్ rs ఎంతఉంటుంది చెప్పండి మేము తీసుకోవాలి అనుకుంటున్నాము మాదీ నల్గొండ
Gd
Tnx
Anna grass carp fish Ami natural food tintai
Meeru penche chepalanu yekkadnundi theesukunnaru bro
Hi
keep going on
good program for fish farmers
Thank you
Pillalu ekkada ammutharu I pilla coast entha bro
రాజేందర్ రెడ్డి గారు చేప పిల్లల పెంపకము నల్గొండ వరంగల్ లో ఖమ్మం మహబూబ్నగర్ ఎక్కడైనా పెంపకం ఉంటే అడ్రస్ మాకు మెసేజ్ రూపంలో పెట్టగలరు ధన్యవాదాలు
Natukodi egg layer paina cheyandi
Sure
వైజాగ్ లో చేప పిల్లల్ని ఎక్కడ అమ్ముతారు bro
తెలియదు బ్రో.
తెలుసుకునే ప్రయత్నం చేస్తాం.
@@RythuBadi thank you bro
@Suresh, @Manoj oke farm kadha bro, enduku two videos for same content..
Avunu bro. ఇద్దరు ఒక్కటే ఫిష్ ఫామ్.
కానీ వేర్వేరు కంటెంట్ ఒకే వీడియోలో చెప్తే లెంత్ ఎక్కువై బోర్ కొడుతుంది.
సురేష్ గారు చేపల సాగులో అనుభవం కలిగిన వ్యక్తి, చేప పిల్లలు పెంచుతున్నారు. ఆ విషయంలో వారి అనుభవం చెప్పారు.
మనోజ్ కేవలం చేప పిల్లలు పెంచుతున్న వ్యక్తి. అందుకే వారితో చిన్న చిన్న నీటి కుంటలు, బావుల్లో చేపల పెంపకం ఎలాం ఉంటుందనే విషయం చెప్పించాము. ఏది ఎవరికి ఉపయోగం అనుకుంటే దాన్ని వాళ్లు చూస్తారు. అనవసరం అయినది వదిలేస్తారు.
@@RythuBadi 😂 Thanks bro for your explanation
Eppudu seed vudha bro
where is this farm
Iam kallur
కొర్రమేను పిల్లలు ఉన్నవా? సర్. ఉంటే ఒక పిల్ల రేటు ఎంత?
Hello bro
Hi bro,
What's up?
tank lo pedha chepha పెంచవచ్చా
Oxygen supply este penchochu
Assalu chepa pillalu yekkada isthaaruu
వాళ్ల ఫిష్ నర్సరీ వద్ద ఇస్తారు
Sir maa chelaka Lo bavilo poyyalani anukuntunnam konni pillalu isthara sir nenu vasthanu 50-100 pillaluu yentha amount details cheppandi sir plz because idhi success aythe own ga chelakalo meelaga plan chesukuntaa plz help me sir......
మున్సిపాలిటీ ట్యాంక్ వాటర్ వాడవచ్చా
Zero size seed cost enth sir?
పక్కెలు, జెల్లెలు, గెరిగేని, ఉలసలు వంటి చిన్న చేపలు పెంచే అవకాశం ఉందంటార
వీడియో కింద వివరాలలో ఫోన్ నంబర్ ఉంది. ఫోన్ చేసి అడగండి.
0 size farm panchutuna biyapu pindi veyavacha
Ha veyyachu udaka betti veyyachu
Baby fishes akkada dhorukuthaye hyd lo
cement tank ok r not
మీ అడ్రస్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్
Fish yekkadadorukutay
Sir please provide information about the Government Fish Hatchery for training purposes
Thank you
I have a small tank plz give a address for baby fishes
Sir meeru Babasaheb gudem lo interview cheyandii please please please akkada kinow orange pandistunnaru
ఎక్కడ ఈ బాబాసాహెబ్ గూడెం?
పెద్ద దేవుల పల్లి పక్కన ఉన్నదేనా..
Sir zero size fish cost antha
డిస్క్రిప్షన్లో ఉన్న నంబర్ కు ఫోన్ చేసి అడగండి.
Hai kivigupila pamakom patented
Sir meru na dhagariki vastaannaru ravadam ledu anduku
th-cam.com/video/ygIKLLaX1mI/w-d-xo.html
ట్యాప్ వాటర్ వాడవచ్చు బ్లీచ్ఇంగ్ వుంటుంది కాబట్టి వడలాఅ వధహ చెప్పాగలరు
వీడియో కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నంబర్ ఉంది. మాట్లాడండి.
Aa water oka tank lo storage chesi 5,6 days tharvatha vadachu
Oka kunta ante padi sentla??
Guntaku 2,5sente.s 10 sente.s ki 4.guntalu
Thank you
Call lift cheyandi manoj kumar garu
Sir... Address cheppande
అడ్రస్ చెప్పారు కద. మరోసారి చూడండి. ఫోన్ నంబర్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంది.
Palair fisheries research center dhi phon num unte cheppagalara plz
Sir anna namber kavali plz seed kavali
hi sir good mrng
naku chepa pilla lu kavali harini valla cell no kavali sir
Location ekkada?
మా దగ్గర అన్ని రకముల చేపలు వున్నాయి కావాల్సిన వారు కాల్ చెయ్యండి 8096050750 ( rohu, catla, grass carp, common carp big head ).