మీరు అందరికీ అర్థమయ్యే విధంగా, చాలా బాగా ప్రశ్నలు అడుగుతూ ,వారి నుండి పూర్తి వివరాలు సేకరిస్తన్నారు. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇంకా మీరూ ముందుకు వెళ్లాలని ఆకాంక్షిస్తూ..
నిజంగా నేటి తరం వ్యవసాయాన్ని వదిలి కంప్యూటర్ రంగం వైపు వెలుతుంటే బక్కచిక్కి పోయిoది మనకు అన్నం పెట్టే ఆదర్శ వ్యవసాయం. బ్రదర్...మీరు అందరిని మేల్కొలిపే పని చేస్తున్నారు..పది మందికి ఉపయోగపడతాయి మీ వీడియోలు.
ఈ సార్ వాళ్ళది మా పక్క ఊరే చేపల పెంపకంలో కొన్ని సంవత్సరాల నుంచి బాగా కింది స్థాయి నుంచి కష్టపడ్డారు వాళ్ళు చెప్పే వివరణ కనిపిస్తుంది మేము చూశాం కూడా వాళ్ల దగ్గర ఫీడ్ చాపలు తీసుకువచ్చి పెంచడం జరిగింది చాలా మంచి ఫలితాలు వచ్చాయి
Your vedios are very informative and keep going to do more for early entrepreneurs. Really I am appreciating to your relevant questionnaire about pin points in every aspects. 👌🖒👏
Anna garu, suresh garu chala chakkaga chepparu, video chala bagundi anna, meeru okka vyavasayame kakunda dani anubandha rangallo kuda manchi videos chestunnaru, kakapothe e Corona valla meeru video chesetappudu distance maintenance konchem problem ga vuntundi jagratha sir
hi bro ... me video yuvathaku spoorthi ga baguntunnavi...hydroponic meeda video cheyandi bro... own nutrient prepare chesukovacha.. ane vishayam kuda telpandi... nirudyogulaku veeluga vuntundi ekkuva land leni vallu try chestaru... vyavasam ante land ekkuva undali... alage land leni vallu entho mandi vunnaru.. so vunna 2 guntala land lo e hydroponic use vuntundi so try chestarani ashistunnanu...
👌👌🤘🤘🥰🚩🇮🇳🌍 దీనికి సంబంధించిన... ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం లో M.Sc ఆక్వా కల్చర్... 2 సం. కోర్స్ ఉన్నది... తమ్ముడు... మీరు... ఇంటర్వ్యూ చే సే విధానము బాగున్నంది... పండు కప్ప... ను కూడా... సాగు చేసిన బాగుంటుంది కదా...
పాలేరు. ఖమ్మం జిల్లాలో ఉంటుంది. ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్లే రోడ్డులో.. సూర్యాపేట-ఖమ్మం జిల్లాల సరిహద్దుల్లో పాలేరు రిజర్వాయర్ ఉంటుంది. అక్కడ శిక్షణ ఇస్తారని చెప్పారు. డిస్క్రిప్షన్లో ఫోన్ నంబర్ ఉంది. మాట్లాడండి.
every one praising anchor which is not true..he is coming in middle before he completes the question the anchor think himself as if he knows about fish culture...how come these people recruit into media....grow up man when u question some one wait till he completes the answer...
మీరు అందరికీ అర్థమయ్యే విధంగా, చాలా బాగా ప్రశ్నలు అడుగుతూ ,వారి నుండి పూర్తి వివరాలు సేకరిస్తన్నారు. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇంకా మీరూ ముందుకు వెళ్లాలని ఆకాంక్షిస్తూ..
థ్యాంక్యూ మిత్రమా..
మీలాంటి వాళ్ల ప్రోత్సాహం, సహకారంతో కచ్చితంగా మరింత సమాచారం రైతు లోకానికి అందిస్తాము. రైతు సంక్షేమానికి బాటలు వేస్తాము.
@@RythuBadi 40% తెలంగాణ గోవేర్నమేంట్ సబ్సిడీ అంటే ఒక లక్ష కా లేక టోటల్ 25 లక్షలక
Rajendar garu this is a good interview
He looks genuine and knowledgeable
Thank you Sir
నిజంగా నేటి తరం వ్యవసాయాన్ని వదిలి కంప్యూటర్ రంగం వైపు వెలుతుంటే బక్కచిక్కి పోయిoది మనకు అన్నం పెట్టే ఆదర్శ వ్యవసాయం.
బ్రదర్...మీరు అందరిని మేల్కొలిపే పని చేస్తున్నారు..పది మందికి ఉపయోగపడతాయి మీ వీడియోలు.
Thank you bro
Rythubhandavu Rajendra.garu your.service. to.ryths.so.helpful.godbless.u.brother.and.thanqu.
Thank you so much 🙂
ఇంటర్వ్యూ బాగా చేస్తున్నారు👍
Thank you sir
ఈ సార్ వాళ్ళది మా పక్క ఊరే చేపల పెంపకంలో కొన్ని సంవత్సరాల నుంచి బాగా కింది స్థాయి నుంచి కష్టపడ్డారు వాళ్ళు చెప్పే వివరణ కనిపిస్తుంది మేము చూశాం కూడా వాళ్ల దగ్గర ఫీడ్ చాపలు తీసుకువచ్చి పెంచడం జరిగింది చాలా మంచి ఫలితాలు వచ్చాయి
Mee number pampu
Thank you
@@harindarrao4467 enti help
Anna nee namber patu
ఊరు పేరు చెప్పండి సార్
Knowledgeable questions by the anchor.
Thank you
మీ విలువైన సమాచారానికి ధన్యవాదాలు 🙏
Thank you
Fishes.pempakam.seed
.marketing.etc.rythunundi.good.intimation.prrsent.chasi.rythusku.manchi.melu.cHastunna.meek.tHanks. God. Bless.u. and.ur.family.
Welcome Anna
TQ so much all the very best even I want to start pls give me more information 7702602608 ✌️👍🙏 TQ so much
Reddy garu chala Manchi information chepuuthunnaru farmers Ki meku oka 🙏🙏🙏
Sir naku fish pillalu kavali.9390783214
Thank you bro
@@kishana5473 1¹
@@RythuBadi 1
@@kishana5473 ¹¹¹1¹¹¹¹¹1¹1¹¹¹
Rajendar Reddy Garu chala baga interview chesaru
Thank you sir
అన్న గారు మీరు ఇంటర్వూ చాలా బాగా నచ్చింది
Thank you Anna
నేను కూడా వారి దగ్గర చేప పిల్లలు తెచ్చాను మంచిగ్రోథింగ్ వచ్చాయి మాది నకిరేకల్ మండలం గోరెంకలపల్లి గ్రామం అన్నగారు
Thanx Anna garu
Thanks for the information
Thank you
Good one,,, congratulations sir,,, I was the one who behind that hatchery construction and fish farming
Dr Bhanu prakash ch
Fisheries Scientist
Oh.. Thank you sir.
Bhanu prakash Sir pls give me your cont no
@@HappytoHealthy 6300487614
Hi sir
Namaste Reddy Anna. Miru interview cheese vidhanam professional GA undhi superb anna
Thank you bro
Super support for farmers this channel sir ..? Good job sir
Thank you
Nice video.. and meru videos regular ga upload chastunaru that's very good... Pls maintain the same consistency
Thank you so much 🙂
Chaala manchiga chepparu thanks
Welcome
చేప పిల్లలు ఎక్కడ దొరకుతాయీ బ్రదర్..
Bemasingi
Your vedios are very informative and keep going to do more for early entrepreneurs. Really I am appreciating to your relevant questionnaire about pin points in every aspects. 👌🖒👏
Thanks a ton
సూపర్ గా చెప్పారు సర్ థాంక్యూ
welcomes you
Ravva coloumnfeefer(madyalo)bocha pelagic(pyna)
Good information
Good interview all the best
Thanks a lot
Manchi ga cheparu bro,
Thank you bro
Good job sir for giving good information on agriculture thanks sir 🙏💕
Thank you
Nice interview anchor garu good question s
Thank you
Nice Interview Mitrama .
Thank you
సూటిగా , అర్థవంతం గా ఇంటర్వ్యూ చేశారు . ఇలాంటి మంచి సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తూ నిరుద్యోగులు , ఔత్సాహికులకు దిశానిర్దేశం చేయండి . 🙏🙏🙏
Anna garu, suresh garu chala chakkaga chepparu, video chala bagundi anna, meeru okka vyavasayame kakunda dani anubandha rangallo kuda manchi videos chestunnaru, kakapothe e Corona valla meeru video chesetappudu distance maintenance konchem problem ga vuntundi jagratha sir
Thank you bro
Rajender reddy anchor is commendable
Thank you
hi bro ... me video yuvathaku spoorthi ga baguntunnavi...hydroponic meeda video cheyandi bro... own nutrient prepare chesukovacha.. ane vishayam kuda telpandi... nirudyogulaku veeluga vuntundi ekkuva land leni vallu try chestaru... vyavasam ante land ekkuva undali... alage land leni vallu entho mandi vunnaru.. so vunna 2 guntala land lo e hydroponic use vuntundi so try chestarani ashistunnanu...
Sure bro
Thank you
Suresh garu maku manchiee. 🐟 Pilla lanie echaruu. Tq suresh. Garuu🙋🙏
Anna me nomber evara please
Ok. Thank you
Super sir
Anna.me.videos.chala.super
Super super 🙏 Jai Hind 🇮🇳 Jai Sri ram Jai Sri Krishna
Thank you
good job best off luck
Thank you
Genuine farmer sir
Yes.
Thank you
Nice anna good job
Thank you bro
Sir, im from west godavari. Thella chepa 150rs ala kontunnaru annaru.. Evaru kontunnaro konchem cheplagalaru..
Anna.. Fish farming training center akkada undi Anna... Address I want to join
Very good information
Thanks
Good job
Thanks
Nice.
Thanks!
Anna please Make a video on Agarwood Complete Farming Details in your next video please...
Sure bro
👍👍
Manchi... Interview.. Tnq sir
Welcomes you
Manchi interview Bro
Thank you bro
Fish feed making process do interview
Hatchery training program ala tesukovle sir....
Very good info
Thanks
Nice
Thanks
Korramenu fish diseases and solutions midha Kuda cheyandhi Anna.
Sure bro
@@RythuBadi TQ Anna
ఇంటిలో 50 చెపపిల్లలు పెంచలి అనుకుంతున్నను ఇవ్వగలరా ప్లీజ్ బ్రీడర్ నెంబర్ పంపండి ప్లీజ్
Inthaku Mundhu video chesi unte link pettandi Anna. Na customers ki useful ga untundhi.
Will do soon..
TQ anna
Good reddy Garu
Once try to do korramenu farming videos please
Sure
Thank you
Marketing ela sir oke sari bulk ga konevaalu untaara evarina
Nice bro. 🙏🙏🙏
Thanks 🤗
Raslo penchadaniki velutada sir
వీడియో కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నంబర్ ఉంది. అడగండి.
bro make more video in this Hatchery when breeding is start
👌👌🤘🤘🥰🚩🇮🇳🌍 దీనికి సంబంధించిన... ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం లో M.Sc ఆక్వా కల్చర్... 2 సం. కోర్స్ ఉన్నది... తమ్ముడు... మీరు... ఇంటర్వ్యూ చే సే విధానము బాగున్నంది... పండు కప్ప... ను కూడా... సాగు చేసిన బాగుంటుంది కదా...
Thank you
Good information
Thanks
బ్రదర్ నాకు తెల్ల చేప పిల్లలు కావాలి,
కరీంనగర్ , వరంగల్ దగ్గర ఎక్కడ దొరుకుతాయి అడ్రస్ చెప్పండి.
Warangal lo ursu Gutta ammavari peta lo dhorukuthay bro nadhi Warangal nenu ekkade thestha
Hi
Good 👍
Thanks
How to sell and where I found buyers?
Nice information broo manchi video
Thank you so much bro
Palmarosa marketing and cultivate kosam intrivue please sir
Sure
Realy new content vidio good
Thank you so much sir
Argentuga chepa Pillalu kavali unaiya sir
వీడియో కింద డిస్క్రిప్షన్లో రైతు ఫోన్ నంబర్ ఉంది. మాట్లాడండి.
Hi bro
Athanu training ekkada teesukunnaro chrppagalara?
పాలేరు.
ఖమ్మం జిల్లాలో ఉంటుంది.
ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్లే రోడ్డులో.. సూర్యాపేట-ఖమ్మం జిల్లాల సరిహద్దుల్లో పాలేరు రిజర్వాయర్ ఉంటుంది. అక్కడ శిక్షణ ఇస్తారని చెప్పారు.
డిస్క్రిప్షన్లో ఫోన్ నంబర్ ఉంది. మాట్లాడండి.
@@RythuBadi thank you!
Idi athanu training iche address na leka athanu training teesukunna address na ?
Just to be clear
@@RythuBadi tq somuch bro
బాతు గుడ్లు కొనుగోలు చేసే కంపెనీలను తెలియజేయండి
Sure
Maku kuda trining esthara sir
Reddy Garu maa dagara katla 4 inches chepa pillalu unaie
Ok
Ph no ivvandi .
@@surenreddy7991 rates entha
Na dhagara kuda 4 inch katla paatha pilla undhi, nenu 1st time culture chesanu price entha cheppochu bro
@@surenreddy7991
9553671568
Good job bro
Thank you so much bro
Mi contact number ivvandanna. Already na customer dhi Kuda video chesaru miru. Thank you Anna.
Welcome bro
Super bro
Thank you bro
Reddanna super
Thank you bro
Kaikaloor lo fish farmers interview chestars
త్వరలో వస్తాం బ్రో. చేస్తాం.
చేప పిల్లలు అతి తక్కువ ధరకే లబించును 8096050740 (Catla , Rohu ,grass carp , common carp, big head )
👌👌👌👌👌👌👌💯
Thank you
💞👍
Thank you
Rajendar Garu Nawaz Nlg korramenu Interview Cheyyandi
Sure Raheem bhai
Bore water to Saagu cheyavacha
Call him.
phone number is in description
Cheyyachhu
Nice bro
Thanks bro
Subsidy ela apply cheyali
ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటాయి నిబంధనలు.
మీరు మీ ప్రాంతంలో ఉన్న మత్స్యశాఖ అధికారులను కలిసి అడగండి. వాళ్లు ఇంకా వివరంగా చెప్తారు.
అన్నగారు ఆ రైతు ఫోన్ నెంబరు పంపించండి
వీడియోలో ఉంది. వీడియో కిండ డిస్క్రిప్షన్లో కూడా ఉంది బ్రో.
వారి నెంబర్ కావాలి సార్
సార్ మీ అడ్రస్ చెప్పండి ప్లీజ్ 🙏🙏🙏
Hi bro
Fish faram
0 sig fish🐠🐋🐟 how much cost
వీడియో కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నంబర్ ఉంది. మాట్లాడండి.
@@RythuBadi ok tanks broo
Vaanalu ekkuva iyithe chepalanni varadhaku pothayi.
ప్రకృతి ప్రకోపానికి మొదట బలయ్యేది రైతులే కద.
చేపలే కాదు ఏ పంటలైనా వర్షాలు అధికంగా వస్తే నష్టపోవాల్సిందే.
Anna rythu govt nuncio permission kavala
చేపలు పెంచడానికి అనుమతులు అక్కర్లేదు.
Sir interview బాగుంది అతని ఫోన్ నంబర్.అడ్రస్ చెప్పండి
Thank you
అడ్రస్ వీడియోలో చెప్పారు.
ఫోన్ నంబర్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చారు.
@@RythuBadi thanks for your reply sir
Sir full address cheppara
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం సోమారం గ్రామం. ఇదే ఫుల్ అడ్రస్. వీడియోలో కూడా చెప్పారు.
where is this location bro.
Meru chesena interview a village ane chepakunta chesaru
వీడియో స్టార్టింగ్ లోనే ఏ ఊరు అనే విషయం క్లియర్గా చెప్పారు. మీరు సరిగ్గా చూడకుండా చెప్పలేదు అనడం కరెక్ట్ కాదు.
Sir maku bangaru teega fish javali 5000
వీడియో కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నంబర్ ఉంది. మాట్లాడండి.
Address plz
Watch the video.
Get the address
M
Rajendar reddy anna mekante anubhawam yewariki ledhu ani naku telusu
every one praising anchor which is not true..he is coming in middle before he completes the question the anchor think himself as if he knows about fish culture...how come these people recruit into media....grow up man when u question some one wait till he completes the answer...
మీ అద్రసు ఫోన్ నంబర్ ఇస్తారా?
వీడియో కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఉంది. చూడండి.