Rooftop Aqua Farming | Kamareddy Farmers Doing Wonders || Idi Sangathi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ก.ย. 2024
  • మిద్దె తోటల గురించి విని ఉంటారు.. ఇంటిపై పూలు, పండ్లు, కూరగాయలు పెంచుతూ అర్బన్‌ ఫార్మింగ్‌ చేసేవారు ఇటీవల ఎక్కువయ్యారు. మరి, మీరెప్పుడైనా మిద్దె మీద చేపలు పెంచడం చూశారా....? కనీసం విన్నారా.....? కామారెడ్డి జిల్లా మహిళలు అదే చేస్తున్నారు. మిద్దెపై కోరమీను చేపలు పెంచుతూ చక్కటి ఉపాధి పొందుతున్నారు. సాధారణంగా మహిళలు తమ ఆదాయంతో ఇంటికి చేదోడు వాదోడుగా ఉండాలని వివిధ పనులు చేస్తుంటారు. ఆ మహిళలూ అలానే అనుకున్నారు. కానీ, దానికి వారు ఎంచుకున్న మార్గం చేపల పెంపకం. చూడటానికి కొంచెం భిన్నంగా కనిపిస్తోన్న....మంచి భవిష్యత్‌ కోసం చేసిన ఆలోచన.. సరికొత్త ఒరవడికి తెర తీసింది. మిద్దెలు, పొలాల వద్ద చేపల పెంపకం చేస్తూ...కామారెడ్డి జిల్లాలో స్వయం సహాయక బృందాలు ఉపాధి పొందుతున్నారు. మరి, వారు చేపల పెంపకం ఎలా చేస్తున్నారు? అందుకోసం వారికైన ఖర్చు ఎంత..? వాటిని ఏవిధంగా విక్రయిస్తున్నారు...?
    #idisangathi
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvtelangana
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ------------------------------------------------------------------------------------------------------
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    ------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Telangana Channel !!!
    ☛ Visit our Official Website: www.ts.etv.co.in
    ☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
    ☛ Subscribe to our TH-cam Channel : bit.ly/2UUIh3B
    ☛ Like us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -------------------------------------------------------------------------------------------------------

ความคิดเห็น • 4

  • @gurayyatota7873
    @gurayyatota7873 8 หลายเดือนก่อน

    Tanks Ekkad Dorukutayi medam please chppandi

  • @gautamidubbaka2042
    @gautamidubbaka2042 ปีที่แล้ว

    AKKA ME MOBILE NUMBERS PETTANDE

  • @gurayyatota7873
    @gurayyatota7873 8 หลายเดือนก่อน

    Phone number pettandi sir