మన దేశం లో ఇలాంటి వారు హిమాలయా పర్వతాల దగ్గర మరియు ఇతర ప్రాంతల్లో చాలా మంది ఉన్నారు, వీరు క్రియా యోగ, కుండలిని శక్తి తో సప్త చక్రలని ఉత్తేజపరిచి వీరు బతుకుతారు. వీరి యొక్క ఆహారం : గాలి ఇలాంటి వారు చాల మంది వాయుభక్షణం చేసి కొన్ని వందల వేల సంవత్సరాలు జీవిస్తారు. ఉదాహరణ : మహా అవతార్ బాబా ఇలాంటి బాబాలు సహస్రార చక్రం లోని శ్రీ చక్రం ని ఉత్తేజపరిచి వాయుభక్షణం చేసి చివరికి అమ్మవారి లోకం మణిద్వీపం కి వెళ్ళడానికి 3 దశలు ఉంటాయి, వీటి తరువాత మణిద్వీపం కి వేళ్తారు. లలితా సహస్త్రా నమాలలో సహస్రార చక్రం మరియు సప్త చక్రల గురించి ఉంటుంది .
@@vishwanathp5407 అందుకే నేను ఇతర ప్రాంతల్లో అని కూడ అన్నాను అన్న కాని హిమాలయ లలో 85% మంది ఉన్నారు. కొన్ని ప్రాంతాలలో అయితే బ్రహ్మండ పురాణం లో చేసిన లిల్లి పుట్ లాండి బోటన వేలు అంతటి దివ్య శక్తులు కలిగిన వారు కూడా వేల సంవత్సరాల నుండి ఉన్నారు.
@@sureshballakari4720 కరెక్ట్....నేను గాఢ ధ్యాన స్థితి లో ఉన్నప్పుడు విశ్వమునుండి ఎదో శక్తి సహస్రారం మీద flow అయ్యింది.... నేను 10min వరకు కళ్ళు తెరవాలని ఎంత ప్రయత్నించినా తెరవలేకపోయాను...cosmic energy...
199 వ లైక్ 👉 😎🚩💪. ఐదేళ్ల క్రితం అనుకుంటా 🤔🤗 ఈ మహానుభావుడి మీద సీసి కెమెరాల పర్యవేక్షణలో అనేక పరీక్షలు నిర్వహించారు !!. జీ న్యూస్ హిందీ ఛానెల్ లో అనుకుంటూ చూసింది !!. జై సనాతన వైదిక ధర్మం 🚩🙏. జై హింద్ 🚩💪.
గుజరాత్ మెహసానా జిల్లా చరోడ్ గ్రామానికి చెందిన 89 ఏళ్ల ప్రహ్లాద్ జానీకి ఆహారం, నీళ్లు అక్కర్లేదు. కేవలం శ్వాస మాత్రమే తీసుకుంటూ ఆయన బతికేస్తున్నారు. అయితే, అది ఎంతవరకు వాస్తవమని తెలుసుకోడానికి వైద్యులు, పరిశోధకులు ఆయనపై చేయని పరీక్ష లేదు. మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త అబ్దుల్ కలామ్ సైతం ప్రహ్లాద్‌పై పరీక్షలు చేయడం గమనార్హం. ఆయన కేవలం శ్వాస మాత్రమే పీల్చుతూ ఎలా జీవిస్తున్నారని తెలుసుకునేందుకు కొంతమంది శాస్త్రవేత్తలు ఆయన ఆశ్రమంలోని మొక్కలపై కూడా పరిశోధనలు చేశారు. చివరికి ఎవరూ ఆయన రహస్యాన్ని కనుగోలేకపోయారు. ప్రహ్లాద్ అంబ మాతను కొలుస్తారు.
ఆహారం నీళ్లు తాగకుండా ఉండటం వల్ల ఇతరుల మీద ఆధారపడే అవసరం ఉండదు డబ్బుతో పని ఉండదు కానీ దీని వల్ల దేశానికి గాని మిగతా ప్రజలకు గాని ఏంటి ఉపయోగం ఆ విద్యని మిగతా ప్రజలకి నేర్పిస్తే ఆకలిచావులు ఉండవు యోగి గురువు దేవుడు ఇతరులకి మంచిగా ఉపయోగపడాలి కదా దీనికి సమాధానం తెలుసుకోవాలని ఉంది. అయ్యా నేను నాస్తికుడిని అయితే కాదు
ఒక బ్రిటిష్ డాక్టర్ & భారతీయ డాక్టర్ కలిసి ఈయన మీద పరిశోధన చేసి కనుక్కొన్న విషయం ఏమిటంటే, ఈ మాతాజీ చేసే సూర్యారాధన కారణంగా సూర్యకిరణాలును ఉపయోగించి మొక్కలవలే జీవిస్తున్నారు అని. అయితే, ఇది conclusive గా చెప్పలేకపోతున్నాము అని కూడా చెప్పారు. ఇది సైన్స్ మోడల్స్ వివరించలేని విషయం
Ippatikaina manam melukuni mana goppa vishayalapaina parisodhana chesi mana poorveekulu enthati gyanam kaliginavaaro prapanchaniki theliyajeyali.JAI HIND
We get only 40% of energy from food. Rest 60% of energy is cosmic energy. One can survive if,one prepares his body in that dimension. That's wat Yogis do. Har har Mahadev🚩🚩🚩
That's hindhuthvam that is hindhus power...iventi sir yennoyenneno ee prapanchamlo kani yevvaru nammaru +thirigi yegathali chestaru god god is grate jai hindu jai bolo harahara mahadeva ki jai 🕉🕉🕉🕉🕉🙏🙏🙏🙏🙏
Guys TH-cam algorithm increases the visibility of the video based on comments. So please always comment something for every video of this channel to increase the reach of this channel.
అదే యోగ యొక్క గొప్పదనం
జై వీర దుర్గ మాత కీ జై హో వీర మాత
Jai Mata ji ki Namaskaram 🚩🕉🚩
ఇలాంటి అద్భుతలు ఒక్క సనాథనాధర్మం, ఆచరించే వారికే సాధ్యం,,
మన దేశం లో ఇలాంటి వారు హిమాలయా పర్వతాల దగ్గర మరియు ఇతర ప్రాంతల్లో చాలా మంది ఉన్నారు, వీరు క్రియా యోగ, కుండలిని శక్తి తో సప్త చక్రలని ఉత్తేజపరిచి వీరు బతుకుతారు.
వీరి యొక్క ఆహారం : గాలి
ఇలాంటి వారు చాల మంది వాయుభక్షణం చేసి కొన్ని వందల వేల సంవత్సరాలు జీవిస్తారు.
ఉదాహరణ : మహా అవతార్ బాబా
ఇలాంటి బాబాలు సహస్రార చక్రం లోని శ్రీ చక్రం ని ఉత్తేజపరిచి వాయుభక్షణం చేసి చివరికి అమ్మవారి లోకం మణిద్వీపం కి వెళ్ళడానికి 3 దశలు ఉంటాయి, వీటి తరువాత మణిద్వీపం కి వేళ్తారు.
లలితా సహస్త్రా నమాలలో సహస్రార చక్రం మరియు సప్త చక్రల గురించి ఉంటుంది .
పరమహంస యోగానంద గారు , కంచి మహాస్వామి వారు 🚩🙏 ఇంకా ఎందరో దత్తావతారాలు జనసామాన్యం మధ్యలోనే ఉన్నారు కదా 🤔🤗!!??.
@@vishwanathp5407 అందుకే నేను ఇతర ప్రాంతల్లో అని కూడ అన్నాను అన్న కాని హిమాలయ లలో 85% మంది ఉన్నారు. కొన్ని ప్రాంతాలలో అయితే బ్రహ్మండ పురాణం లో చేసిన లిల్లి పుట్ లాండి బోటన వేలు అంతటి దివ్య శక్తులు కలిగిన వారు కూడా వేల సంవత్సరాల నుండి ఉన్నారు.
@@sureshballakari4720
అవును 👍.
" వాలఖిల్యులు " అంటారు వాళ్ళను 🚩🙏.
మహా మహా శక్తివంతమైన మహాపురుషులు 🚩🙏.
జై శ్రీ రామ్ 🚩🙏.
@@sureshballakari4720 కరెక్ట్....నేను గాఢ ధ్యాన స్థితి లో ఉన్నప్పుడు విశ్వమునుండి ఎదో శక్తి సహస్రారం మీద flow అయ్యింది.... నేను 10min వరకు కళ్ళు తెరవాలని ఎంత ప్రయత్నించినా తెరవలేకపోయాను...cosmic energy...
@@vnrfacts9575 nijama
ఇప్పుడున్న సైన్స్ అండ్ టెక్నాలజీ
మన భారతీయ జీవన విధానం ముందు జుజుబీ .... జుజుబే
Sss
199 వ లైక్ 👉 😎🚩💪.
ఐదేళ్ల క్రితం అనుకుంటా 🤔🤗 ఈ మహానుభావుడి మీద సీసి కెమెరాల పర్యవేక్షణలో అనేక పరీక్షలు నిర్వహించారు !!.
జీ న్యూస్ హిందీ ఛానెల్ లో అనుకుంటూ చూసింది !!.
జై సనాతన వైదిక ధర్మం 🚩🙏.
జై హింద్ 🚩💪.
డాక్టర్ లే పరీక్షలు చేసి ఇది ఎదో అతీత శక్తి అని చేతులు ఎత్తేశారు..ఓం శాంతి..🙏🙏🙏
జై భవాని
Science and technology is small drop in ocean
అబ్బో ఇది చాలా గ్రేట్ విషయం
భారతదేశం, భారతదేశ చరిత్ర భారతదేశమును గొప్పులు గురించి తెలుసుకోవాలంటే వివేకానందుని పుస్తకాలు చదవండి -------రవీంద్రనాథ టాగూరు
అదే మన మునుల గొప్పతనం, ఇలాంటివి ఇంకా తెలియచేయండి.
యోగాలో ఆ ప్రక్రియ ఉంది కూడా ప్రతిరోజు ఎవరైతే క్రమం తప్పకుండా ప్రాణాయామం ధ్యానం చేస్తారో వాళ్లకు ఇది సిద్ధిస్తుంది...🤘🤘🤘🤘
హైందవ సంస్కృతి గొప్ప తనం
Om santhi
Yes, it is Mystery .
జై మతాజీ
Great. Heytuvadluni choppito kottalli
ఇప్పుడు హేరువాదులు కనబడరు
Jai matha 🙏🚩
Great yogi ........... it's wander
జైహింద్........ జైహింద్......జైహింద్
Om nama shivay
అదే నా సనాతన ధర్మం అంటే
గుజరాత్ మెహసానా జిల్లా చరోడ్ గ్రామానికి చెందిన 89 ఏళ్ల ప్రహ్లాద్ జానీకి ఆహారం, నీళ్లు అక్కర్లేదు. కేవలం శ్వాస మాత్రమే తీసుకుంటూ ఆయన బతికేస్తున్నారు. అయితే, అది ఎంతవరకు వాస్తవమని తెలుసుకోడానికి వైద్యులు, పరిశోధకులు ఆయనపై చేయని పరీక్ష లేదు.
మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త అబ్దుల్ కలామ్ సైతం ప్రహ్లాద్‌పై పరీక్షలు చేయడం గమనార్హం. ఆయన కేవలం శ్వాస మాత్రమే పీల్చుతూ ఎలా జీవిస్తున్నారని తెలుసుకునేందుకు కొంతమంది శాస్త్రవేత్తలు ఆయన ఆశ్రమంలోని మొక్కలపై కూడా పరిశోధనలు చేశారు. చివరికి ఎవరూ ఆయన రహస్యాన్ని కనుగోలేకపోయారు. ప్రహ్లాద్ అంబ మాతను కొలుస్తారు.
థాంక్స్ bro
Great video
కర్ణాటక లోని మానికేశ్వరి మాత గురించి కూడా వీడియో చేయండి. మాత కూడా ఎప్పుడూ తీసుకోలేదు.
emduku deenni maya antunnaru.....oho eppudu manaki chetha kadu anaaaa......
okkasari mana puranalni parisiliste... elanti rushi lu endaro vuntaru .....brahmacharya ,gruhasta ,vanprastha ,sanyasa dharmalu anadaru patinchevaru...dani last paatra sanyasa ...ee stage lo vundetapudu mnaki aaharam teesukovalane korika poyi mana sariranni tapo sakti tho nilabettuko galige sakti vastundi..........
mana ascharya povalsindi....manam enduku atu vanti dharmanni vadilesamaa ani
Hinduism =miracle =Hinduism
Jai Durga matha🙏🙏🙏🙏🙏🙏
సనాతన ధర్మం ఒక్క హిందూ మతం లోనే ఉంది
That is hindhu
Great
Om namo veerabrahmendraya
ఆహారం నీళ్లు తాగకుండా ఉండటం వల్ల ఇతరుల మీద ఆధారపడే అవసరం ఉండదు డబ్బుతో పని ఉండదు కానీ దీని వల్ల దేశానికి గాని మిగతా ప్రజలకు గాని ఏంటి ఉపయోగం ఆ విద్యని మిగతా ప్రజలకి నేర్పిస్తే ఆకలిచావులు ఉండవు యోగి గురువు దేవుడు ఇతరులకి మంచిగా ఉపయోగపడాలి కదా దీనికి సమాధానం తెలుసుకోవాలని ఉంది. అయ్యా నేను నాస్తికుడిని అయితే కాదు
Yoga maya
Power of Sanatana Dharma.....
So called Science n technology is small drop of ANCIENT INDIAN HERITAGE.
Dheha yatra ..... A very valuable word and a lot of meaning and philosophy in that word. Your words are chosen very wisely. Good job sir
Jai Matadi
Jai Mata ji.... 🙏🙏
Yoga power ✍️
Idi India Ra baabu ikkada emana jarugochu
అంతకు ముందు కూడా మెడిటేషన్ లో చాలా సంవత్సరాలు ఎం తినక తాగక ఉన్నారు కదా .
Jai Matha ji 🚩🚩🚩
Jai Hind
Jai sriram
🙏🙏🙏Jai ho swamiji
జై దుర్గ మాత
🚩🕉️🕉️🕉️ సనాతన హిందూ ధర్మం వర్ధిల్లాలి.🕉️🕉️🕉️ ఓం నమో దుర్గా యనమః🙏🙏🙏🙏🙏
జై ఋషి పరంపరాయ నమః జై భారత్ జై హింద్ ✌️✌️✌️✌️✊️✊️✊️✊️🌹🌹🌹
Jai mata di
Wow 🙏🙏🙏🙏🙏 Yoga
ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమో నమః
🚩🙏🏻🙏🏻🙏🏻🚩
HARA HARA MAHAAAADEVA SAMBHOOO SANKARA PAAHIMAM PAAHIMAM RAKSHAMAM RAKSHAMAM Saranam Prabhu Saranam
🇮🇳 JAI HIND 🇮🇳
🇮🇳 JAI SRIRAMA 🇮🇳
ఇది నిజం
మహా యోగాభ్యాసకులు, భక్తులు. 🙏🏻🥀🥀🥀
✌️✌️👏👏👏
Jai hindutwa
Jai hinduism
Jai sanathana dharmam
సనాతన ధర్మ మహిమ
That's the power of Hindu culture. Jai Shree Ram. Jai Yogi culture
జై భవానీ 🙏🙏🙏🚩🚩🚩
Jai Durga matha
Proud Indian Yoga
ఒక బ్రిటిష్ డాక్టర్ & భారతీయ డాక్టర్ కలిసి ఈయన మీద పరిశోధన చేసి కనుక్కొన్న విషయం ఏమిటంటే, ఈ మాతాజీ చేసే సూర్యారాధన కారణంగా సూర్యకిరణాలును ఉపయోగించి మొక్కలవలే జీవిస్తున్నారు అని. అయితే, ఇది conclusive గా చెప్పలేకపోతున్నాము అని కూడా చెప్పారు. ఇది సైన్స్ మోడల్స్ వివరించలేని విషయం
👏🖐️👏🖐️🖐️👏👏 that is Hinduism
Yogi yogi yogi ... for ever
om Hara Hara mahdev
👏👏👏👏
Suspense lo pettaru.. Last ki 😊
💐💐💐🙏🧘
Om sreemaatre namahaa
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Enno anthu chikkani rahasyalu,science ki andani vishayaalu mana hindu sampradayam lo unnaayi....
Jaihind jaibarath jaimodiji jaiyogi jaibjp
That's Hindu dharmik.
ఓం శాంతి 🌺💐💐😭🌸🌹💐💐
🇮🇳💐🙏🇮🇳
🙏
🙏🙏
Miracle saint jai baba
Hindu dharmam is shreshta dharma
🙏🌹👌
Koncham gattiga cheappandi siva garu
Hinduvulu matham maradam aapestaru🙏🙏🙏
There is clear explanation about kriya yoga in oka Yogi atmakatha
He passed away recently Om shanti 🙏
All the best from prabhas Fan's support you
Gurubyo namaha
Ippatikaina manam melukuni mana goppa vishayalapaina parisodhana chesi mana poorveekulu enthati gyanam kaliginavaaro prapanchaniki theliyajeyali.JAI HIND
We get only 40% of energy from food.
Rest 60% of energy is cosmic energy.
One can survive if,one prepares his body in that dimension. That's wat Yogis do. Har har Mahadev🚩🚩🚩
That's hindhuthvam that is hindhus power...iventi sir yennoyenneno ee prapanchamlo kani yevvaru nammaru +thirigi yegathali chestaru god god is grate jai hindu jai bolo harahara mahadeva ki jai 🕉🕉🕉🕉🕉🙏🙏🙏🙏🙏
Grate person even though death is common for all human beings.
Jai Hindu
Article 30 gurinchi video cheyandi bro,
Guys TH-cam algorithm increases the visibility of the video based on comments. So please always comment something for every video of this channel to increase the reach of this channel.
meditation okka goppa tanam
daiva anugraham
Haindava dharmam
👃
అంతా....మాయే....మీ మాయ!!?