శ్రీగిరిధర్ గారి చాలా ఓపిక తో చెప్పిన అత్యంత ముఖ్యమైన విషయాల విశ్లేషణ అత్యంత శ్లాఖనీయం. ఏన్నో కొత్త విషయాలను తెలుసుకున్నాను. తెలియచేసినందుకు అనేక ధన్యవాదములు.
రాహుల్ ఖాన్ మరియు కమలహారిస్ ఒకే బ్యాచ్ కి చెందిన రాజకీయ నాయకులు, అక్కడ కమలహారిసిన ఎలా లేపుతున్నాయో పత్రికలు డీప్ స్టేట్ పత్రికలు మన దగ్గర రాహుల్ ఖాన్ పత్రికలు గొప్ప నాయకుడిగా చూపిస్తున్నట్టు మనకు తెలుస్తుంది కదా, గిరిధర్ గారికి నమస్కారాలతో
It is correct that we are not getting the information from any other channel. as your channel is providing on various.issues.Thank you Saigaru and Giridhargaru for.the programme.
Modi 3.0 should bring repair services to door step...Using modern app technology and logistic networks.. repair services will boost up the customer service in india..
జై భారత మాతకు జేజేలు జై సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై జవాన్ జై కిసాన్ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జై శ్రీ కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే ఓం నమఃశివాయ ఓం శ్రీ మాత్రే నమః జై శ్రీ నరేంద్ర మోదీజీ జై ఆర్ఎస్ఎస్ జయహో భారత మాతకు జయము జయము జై హింద్
Western hypocrisy ప్రతి ఎపిసోడ్లో అద్భుతంగా ఎండ కడుతున్నారు. ఇలా West యొక్క హిపోక్రసీని ఏ ఛానల్ వాళ్ళు కూడా చేయడం లేదు. గిరిధర్ గారికి మరియు సాయి గారికి ప్రత్యేక ధన్యవాదాలు.
డీప్ స్టేట్ అంటే ఏమిటి? దాని చరిత్ర? అది ఏ లక్యము కోసం పనిచేస్తోంది? డీప్ స్టేట్ లో ఎవరు వున్నారు? వీటిపై ఒక ప్రత్యేక వీడియో శ్రీ మామిడి గిరిధర్ గారితో వివరణ ఆత్మకంగా చేయవలసింది గా కోరుతున్నాను 🙏
Sai garu , meeru me episodes ni time short cheyandi,kavalante. Varam lo 3times cheyandi,for example nene me episode chudataniki varam lo 4 times post pone cheskuntanu Karan am antha time eppudu ledu tharu vatha chudham Ani,oka sari meeru e prayathnam cheyandi ,deffenet me subscription 100% peruguthundi,Pl Oka sari try cheyandi
మన దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కూడా డీప్ స్టేట్ లో ఒక భాగంగానే కనపడుతున్నది, వాళ్ళు చేసింది రైటింగ్ ఎదుట వాళ్ళు చేసింది తప్పు పరిపాలన కాంగ్రెస్ చేయాలి ఇంకెవరూ చేయకూడదు అనేటువంటి తప్పుడు ఆలోచన ఉన్న కాంగ్రెస్ ఈనాటి ట్రంప్ గెలుపుని ఒప్పుకోకపోవచ్చు
ఎయిర్ ఇండియా విమానాల్లో ఇక పై ముస్లిమేతరులకు హలాల్ ఇవ్వకూడదని నిర్ణయం Air India decides not to serve halal food to non muslims from now on, kindly analyze this
నమస్కారం ఆచార్య జి నా సందేహం ఏమిటంటే అమెరికా తన దేశ ప్రజలు ఉపాధి కోల్పోతే వారి కోసం తన దేశ ప్రజలే ముఖ్యమని ట్రంప్ గారు వచ్చారు మన దేశంలో నేను తెలంగాణ ప్రాంతం వాడిని ఇక్కడ చిరు వ్యాపారం చేసుకునే వారు ఏనాడైతే రిటైల్ విదేశీ వ్యాపారం అనుమతి మాజీ ప్రధాని మన్మోహన్ గారు తీసుకొస్తే వ్యతిరేకించిన వారిలో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నేటి ప్రధాని మోడీ గారు నాటి ప్రధాని మన్మోహన్ గారు జిల్లా క్యాపిటల్ సిటీ మాత్రమే అనుమతి ఇచ్చారు కానీ 2014 ప్రభుత్వం మారినాడు ప్రతి గ్రామానికి రిటైల్ మాల్స్ అనుమతి ఇవ్వడం జరిగింది అందువల్ల చిరు వ్యాపారస్తులు వారితో పోటీ పడలేక కుంటూ పడాల్సి వస్తుంది 2021 నుండి మాత్రం పూర్తిగా నడవలేని పరిస్థితి చాలా ఆర్థిక ఇబ్బందులు ఉండిపోవడం జరుగుతుంది చిన్న వ్యాపారం చేసే వారు ఉపాధి కోల్పోవడం అందులో పని చేసేవారు పని కోల్పోవడం ఆన్లైన్ ల ద్వారా ఉపాధి పదిమంది పొందితే 40 మంది ఉపాధి కోల్పోవడం ఎక్కడో విదేశీ కంపెనీ మన దేశ ధనవంతుడు భాగస్వామ్యంతో ఆన్లైన్ వ్యాపారంతో మన దేశ ప్రజల ఉపాధిని లాక్కోవడం స్వతంత్రం రాకముందు వ్యాపారం కోసం వచ్చిన విదేశీ వాళ్లు దేశాన్ని ఆక్రమించినట్లు ఇప్పుడు అదే పరిస్థితి వచ్చింది కదా ప్రజల ఉపాధిని లాక్కోవడం దీనికి ప్రభుత్వం బాధ్యత కాదా
ఆచార్య జి మన దేశం ప్రపంచంలోనే ఒక నెంబర్ వన్ పొజిషన్ రావాలనేది దేశ పౌరునిగా మనందరి బాధ్యత కానీ దేశ ప్రజలు తన ఉపాధి కోల్పోయి పని పాట లేకుండా ఉండి పోతే మాత్రం అది మాత్రం కరెక్ట్ కాదు కదా వ్యాపారం కొందరి చేతిలో ఉండడం సరైన పద్ధతి కాదు కదా gst చిరు వ్యాపారస్తుడు తన లాభం నుండి కడతాడు కానీ ఆన్లైన్ మాల్స్ వాళ్ళు gst తన లాభం పక్కనపెట్టి సపరేట్ గా వినియోగదారుల నుండి జిఎస్టి వసూలు చేస్తాడు ప్రభుత్వానికి అసలు gst కట్టేవాడు చిరు వ్యాపారస్తుడు మామూలు వినియోగదారుడే కదా ఎక్కడో విదేశీ మన దేశ ధనవంతులు రిటైల్ ఆన్లైన్ మార్కెట్ వ్యాపారస్తులు మాత్రం రూపాయి కూడా తన లాభం నుండి కడత లేదు ఇక్కడ కూడా మన దేశ వినియోగదారుడే కడుతున్నాడు గమనించండి
I am seeing this LGBTQ and dei in all us it companies. In all non technical positions they are hiring them. They also coming to cabin and asking if you are interested to convert will help. Very nasty things happening.
నేను ఈ channel కి మంచి fan ని. కానీ బాబోయ్ ఈయన assessment one sided. Fox News మాకు Republican news paper అని fixed. CNN for Dems. అదికూడా తెలియకుండా ఏదో జనాలు విసిగి FOX Newsని prefer చేసినట్టు చెప్తున్నారు. Academic Research మాత్రమే కాకుండా ground reality add చెయ్యాలి ఈయన perspective కి
మనకి కమలా నచ్చకపోవచ్చు. కానీ ఆవిడేమీ మాట్లాడలేకపోవడం అనడం తప్పు. ఆవిడ చాలా successful lawyer. మాట్లాడకపోయే ప్రశ్నే లేదు Trump మాట్లాడలేరు. వద్దని చెప్పినవి మాట్లాడేసి troubleలో పడడం ఆయనకి మామూలు అని ఆయన తల్లే చెప్పింది. గుడ్డిగా మాట్లాడి మన పరువు మనమే తీసుకుంటాం. ఇంకోటి, భారత్ లో right wing లేదు. మోడీగారు centrist. Left wing వాళ్ళు ఏదో వాగి మీరు right wing, extremest right అన్నంత మాత్రాన ఆయన extreme అవరు. America లో వున్న తిక్కలు లేవు మనకి
Very good analysis sir thank you sir
I am an example of not drinking tea, coffee or alcohol even if I feel a heavy headache.
Good explanation by Giridhar garu and Sai garu.
శ్రీగిరిధర్ గారి చాలా ఓపిక తో చెప్పిన అత్యంత ముఖ్యమైన విషయాల విశ్లేషణ అత్యంత శ్లాఖనీయం. ఏన్నో కొత్త విషయాలను తెలుసుకున్నాను. తెలియచేసినందుకు అనేక ధన్యవాదములు.
సమాజం ఎటువంటి ఆలోచనలోకి నేటబడుతుందో తెలియజేసే మీకు ధన్యవాదలు.👏👏
ఎంతో అద్భుత విశ్లేషణ ఇచ్చారు. అభినందనలు.
చాలా అద్భుతం గా వుంది మామిడి గిరిధర్ గారి విశ్లేషణ.
మామిడి గిరిధర్ గారికి ధన్యవాదాలు, చక్కటి విశ్లేషణ. 🎉
Super duper explanation with relevant information and facts
Many unknown and impossible news items about wokeism is brought to light. Thank to NH global affairs 👏👏👏
రాహుల్ ఖాన్ మరియు కమలహారిస్ ఒకే బ్యాచ్ కి చెందిన రాజకీయ నాయకులు,
అక్కడ కమలహారిసిన ఎలా లేపుతున్నాయో పత్రికలు డీప్ స్టేట్ పత్రికలు మన దగ్గర రాహుల్ ఖాన్ పత్రికలు గొప్ప నాయకుడిగా చూపిస్తున్నట్టు మనకు తెలుస్తుంది కదా,
గిరిధర్ గారికి నమస్కారాలతో
It is correct that we are not getting the information from any other channel. as your channel is providing on various.issues.Thank you Saigaru and Giridhargaru for.the programme.
Thanks for national and global roundups
ద్వంద్వ వైఖరి, పాశ్చాత్యులు ప్రదర్శించటము దేశము బయట.. మనదేశములో ఇండీకూటమి వీరి ఓటు బ్యాంకు వారు హిపోక్రసీ ప్రదర్శన అడుగడుగునా కొట్టచ్చినట్లు …🤝
Namaste guruvugaru namaste Saigaru
Modi 3.0 should bring repair services to door step...Using modern app technology and logistic networks.. repair services will boost up the customer service in india..
The Best explanation by Giridhar garu. Best questions raised to bring that out put by Sai garu
Jai hind ❤
భారతదేశం ఉన్నత శిఖరాలను అదిగ మించడానికి మీ తొడ్పాటు చాలా బాగుంది...nh ప్రైమ్ ని చూస్తున్నందుకు గర్వపడుతున్నాను
Really need information sai gaaru thankyou
Great Analysis
Very exhaustive and in-depth discussion.
Extraordinary explanation sir.
Very good analysis 👌🙏
Good information sir 👍👍👍👍👍👍👍👍
Information is wealth giri garu not only analysing also educating many thanks to you sir 🙏👏👌👍
Great information sir both of u doing awareness of bharatiya community.
Thq v much
Jai shree Krishna
Thanks a lot to both of you sirs for analysing valuable information.
Thankyou. Very informative
Excellent analysis❤❤
Thanks saigaru and giridhar garu good and true explanation 🙏
Very good 👍 information sir ❤❤❤❤❤❤❤
Jai Shriram 🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩
ప్రపచవ్యాప్తంగా రాక్షస ప్రవృత్తి పెరుగుతోంది
కలి ప్రభావం
ధన్యవాదాలు
Superb analysis.
U both are very good
This is true explanation
Hatsof Giridhar garu
Good information
జై భారత మాతకు జేజేలు జై సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై జవాన్ జై కిసాన్ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జై శ్రీ కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే ఓం నమఃశివాయ ఓం శ్రీ మాత్రే నమః జై శ్రీ నరేంద్ర మోదీజీ జై ఆర్ఎస్ఎస్ జయహో భారత మాతకు జయము జయము జై హింద్
Jai Sri Ram
మిత్రులారా ఇంత మంచి విషయాలు తెలుపుతున్న nh వాళ్లకు ఎం ఇచ్చిన తక్కువే..
Jai Bharath
మామిడి గిరిధర్ గారికి సాయి కృష్ణ అన్న గారికి నమస్కారం ఈ డిబేట్ చాలా అద్భుతంగా ఉంది
Jai shree Ram
Jai sriram
Jai Hindh 🚩🚩🚩🚩🚩🚩🚩🚩
Super Sir❤
జై శ్రీ రామ్ 🙏
Jay NH Jay Hindu Jay Bharat Jay
జై శ్రీ రామ్, జై హింద్, జై మోడీ జి.....
Nenu NH prime lo Rs 1000 membership tiskuna sir bz of Muralidhar garu
Western hypocrisy ప్రతి ఎపిసోడ్లో అద్భుతంగా ఎండ కడుతున్నారు. ఇలా West యొక్క హిపోక్రసీని ఏ ఛానల్ వాళ్ళు కూడా చేయడం లేదు. గిరిధర్ గారికి మరియు సాయి గారికి ప్రత్యేక ధన్యవాదాలు.
Jaisreeram
భారత్ మాతాకీ జై
Super 👌 👍 😍
Guru sissulaki namaskaram
❤❤
@@SiddiShankar-j1g😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😅😅😅😅😅😅😅😅😅😅😅😊😊😊😊😅😊😊😊😊😊😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅q😊😊q1😊😮😊😊😊😊😊à2
Sishyulaku
Good
Super 🎉
Hi, I think NH should shed light on IAF and Uber dealings
I am literally shocked.
I need your view and analysis
Bharat mata ki jai
డీప్ స్టేట్ అంటే ఏమిటి? దాని చరిత్ర? అది ఏ లక్యము కోసం పనిచేస్తోంది? డీప్ స్టేట్ లో ఎవరు వున్నారు? వీటిపై ఒక ప్రత్యేక వీడియో శ్రీ మామిడి గిరిధర్ గారితో వివరణ ఆత్మకంగా చేయవలసింది గా కోరుతున్నాను 🙏
🙏🙏🙏
ఛాలా manchi veslesana sir 🙏🏻🙏🏻🙏🏻
Jai Sanathana dharma 🚩🚩🚩🚩🚩🚩🚩
Sai garu , meeru me episodes ni time short cheyandi,kavalante. Varam lo 3times cheyandi,for example nene me episode chudataniki varam lo 4 times post pone cheskuntanu Karan am antha time eppudu ledu tharu vatha chudham Ani,oka sari meeru e prayathnam cheyandi ,deffenet me subscription 100% peruguthundi,Pl
Oka sari try cheyandi
Jai sri ram
❤❤❤❤❤
వ్యక్తి స్వేచ్ఛ ను ( అసహ జ ముగా)బాల్యావస్థ దాటని వారికి కూడా నూరి పోయటము, ప్రోత్సాహించటము…🤝
Deep state ante emiti vivaranga cheppandi
❤
🙏🙏🙏🙏🙏
I’m republican supporter and member .
I heat KH personally.
She’s not pure .
Trans gender గురించి మీరు చెప్పినవన్నీ Indiaలో caste reservations కి వరితిస్తాయి
Nenu nhprime cheskunnanu Anna subscribe 😊
Super super super
Nationalist hub I am expecting in mobile app format
మన దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కూడా డీప్ స్టేట్ లో ఒక భాగంగానే కనపడుతున్నది, వాళ్ళు చేసింది రైటింగ్ ఎదుట వాళ్ళు చేసింది తప్పు
పరిపాలన కాంగ్రెస్ చేయాలి ఇంకెవరూ చేయకూడదు అనేటువంటి తప్పుడు ఆలోచన ఉన్న కాంగ్రెస్ ఈనాటి ట్రంప్ గెలుపుని ఒప్పుకోకపోవచ్చు
ఎయిర్ ఇండియా విమానాల్లో ఇక పై ముస్లిమేతరులకు హలాల్ ఇవ్వకూడదని నిర్ణయం
Air India decides not to serve halal food to non muslims from now on, kindly analyze this
డీప్ స్టేట్ అంటే ఏమిటి? వివరించ గలరు. జై శ్రీ రామ్!!!
పరిపాలన ఓకే దగ్గర నుంచి పాలించటం
ఎన్నికలతో పని లేకుండా ఒక దగ్గర కూర్చుని దేశాలను ప్రపంచాన్ని deside చేసే పైశాచిక ఆలోచనలు కల విషపు ధనిక వ్యాపార వర్గం.......
నమస్కారం ఆచార్య జి నా సందేహం ఏమిటంటే అమెరికా తన దేశ ప్రజలు ఉపాధి కోల్పోతే వారి కోసం తన దేశ ప్రజలే ముఖ్యమని ట్రంప్ గారు వచ్చారు మన దేశంలో నేను తెలంగాణ ప్రాంతం వాడిని ఇక్కడ చిరు వ్యాపారం చేసుకునే వారు ఏనాడైతే రిటైల్ విదేశీ వ్యాపారం అనుమతి మాజీ ప్రధాని మన్మోహన్ గారు తీసుకొస్తే వ్యతిరేకించిన వారిలో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నేటి ప్రధాని మోడీ గారు నాటి ప్రధాని మన్మోహన్ గారు జిల్లా క్యాపిటల్ సిటీ మాత్రమే అనుమతి ఇచ్చారు కానీ 2014 ప్రభుత్వం మారినాడు ప్రతి గ్రామానికి రిటైల్ మాల్స్ అనుమతి ఇవ్వడం జరిగింది అందువల్ల చిరు వ్యాపారస్తులు వారితో పోటీ పడలేక కుంటూ పడాల్సి వస్తుంది 2021 నుండి మాత్రం పూర్తిగా నడవలేని పరిస్థితి చాలా ఆర్థిక ఇబ్బందులు ఉండిపోవడం జరుగుతుంది చిన్న వ్యాపారం చేసే వారు ఉపాధి కోల్పోవడం అందులో పని చేసేవారు పని కోల్పోవడం ఆన్లైన్ ల ద్వారా ఉపాధి పదిమంది పొందితే 40 మంది ఉపాధి కోల్పోవడం ఎక్కడో విదేశీ కంపెనీ మన దేశ ధనవంతుడు భాగస్వామ్యంతో ఆన్లైన్ వ్యాపారంతో మన దేశ ప్రజల ఉపాధిని లాక్కోవడం స్వతంత్రం రాకముందు వ్యాపారం కోసం వచ్చిన విదేశీ వాళ్లు దేశాన్ని ఆక్రమించినట్లు ఇప్పుడు అదే పరిస్థితి వచ్చింది కదా ప్రజల ఉపాధిని లాక్కోవడం దీనికి ప్రభుత్వం బాధ్యత కాదా
Click sound inbetween is really irritating..
👍👍👍👍👍
ఎన్నో కేసులు లో ఉన్న జగన్ CM కావటం కూడా ఒక రికార్డు
ఆచార్య జి మన దేశం ప్రపంచంలోనే ఒక నెంబర్ వన్ పొజిషన్ రావాలనేది దేశ పౌరునిగా మనందరి బాధ్యత కానీ దేశ ప్రజలు తన ఉపాధి కోల్పోయి పని పాట లేకుండా ఉండి పోతే మాత్రం అది మాత్రం కరెక్ట్ కాదు కదా వ్యాపారం కొందరి చేతిలో ఉండడం సరైన పద్ధతి కాదు కదా gst చిరు వ్యాపారస్తుడు తన లాభం నుండి కడతాడు కానీ ఆన్లైన్ మాల్స్ వాళ్ళు gst తన లాభం పక్కనపెట్టి సపరేట్ గా వినియోగదారుల నుండి జిఎస్టి వసూలు చేస్తాడు ప్రభుత్వానికి అసలు gst కట్టేవాడు చిరు వ్యాపారస్తుడు మామూలు వినియోగదారుడే కదా ఎక్కడో విదేశీ మన దేశ ధనవంతులు రిటైల్ ఆన్లైన్ మార్కెట్ వ్యాపారస్తులు మాత్రం రూపాయి కూడా తన లాభం నుండి కడత లేదు ఇక్కడ కూడా మన దేశ వినియోగదారుడే కడుతున్నాడు గమనించండి
Present India is not enemy any country through out the world whole universe is by humanity .this is santan mentality.
They ate the dogs, cats and geese ( especially they are from East Asian).
It’s real news.🥺
భరాతీయ జెండర్ లను అమేరిక కు పంపలి ఉద్యోగులు వాస్తాయి
Wakeup
ఏనుగు. వెనుక చిట్టెలుక వెంట పడితే ఉపయోగ మేముంది sir చినా వాడికి ప్రజల దృష్టి నీ మరల్చటానికి ఆడే నాటకాలు
Click sound inbetween is really disturbing
Jai Hind
Jaisreeram. Jaihindhusthan. Jai BJP
I am seeing this LGBTQ and dei in all us it companies. In all non technical positions they are hiring them. They also coming to cabin and asking if you are interested to convert will help. Very nasty things happening.
నేను ఈ channel కి మంచి fan ని. కానీ బాబోయ్ ఈయన assessment one sided. Fox News మాకు Republican news paper అని fixed. CNN for Dems. అదికూడా తెలియకుండా ఏదో జనాలు విసిగి FOX Newsని prefer చేసినట్టు చెప్తున్నారు. Academic Research మాత్రమే కాకుండా ground reality add చెయ్యాలి ఈయన perspective కి
kamala clone of indian pappu iddariki okade paper rasi ichadu
I call cop👮👮 America's khrma
అమెరికా ఉపాద్యక్షుడు ఒక స్వయంసేవకుడి అల్లుడు .
🎉❤🏹🇮🇪🇮🇪🔔🙏💐👍👍
మనకి కమలా నచ్చకపోవచ్చు. కానీ ఆవిడేమీ మాట్లాడలేకపోవడం అనడం తప్పు. ఆవిడ చాలా successful lawyer. మాట్లాడకపోయే ప్రశ్నే లేదు
Trump మాట్లాడలేరు. వద్దని చెప్పినవి మాట్లాడేసి troubleలో పడడం ఆయనకి మామూలు అని ఆయన తల్లే చెప్పింది. గుడ్డిగా మాట్లాడి మన పరువు మనమే తీసుకుంటాం.
ఇంకోటి, భారత్ లో right wing లేదు. మోడీగారు centrist. Left wing వాళ్ళు ఏదో వాగి మీరు right wing, extremest right అన్నంత మాత్రాన ఆయన extreme అవరు. America లో వున్న తిక్కలు లేవు మనకి