Eco friendly house made with local materials పర్యావరణ అనుకూల ఇల్లు హేమ చంద్‌

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 มิ.ย. 2023
  • పచ్చని తోటలో
    ఎకో ఫ్రెండ్లీ ఇల్లు
    భూమికి భారం తగ్గించాలంటే
    ఎకో ఫ్రెండ్లీ ఇల్లు కట్టుకోవాలి!
    కన్హలో రెండో ఎకో ఇల్లు కడుతున్నా!
    ప్రకృతి మిత్ర జీవన విధానం ఆచరిస్తున్న హేమచంద్‌
    రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మం. సోలిపేటలో శాశ్వత తోట
    పర్మాకల్చర్‌ తోటలో పర్యావరణమిత్ర గృహ నిర్మాణం
    స్టీల్‌, సిమెంట్‌, ఇసుక తక్కువ మోతాదులో వినియోగం
    ఎకో ఫ్రెండ్లీ ఇళ్లతో ఏసీ, ఫ్యాన్ అవసరం తక్కువ: చందు
    ఖర్చుపరంగా సాధారణ- ఎకో ఇంటికి పెద్దగా తేడా లేదు
    దీర్ఘకాలంలో కరెంట్‌ ఖర్చులు బాగా ఆదా అవుతాయి
    ఎకో ఇళ్లతో సహజ వనరుల్నిపొదుపు చేయగలుగుతాం
    ప్రకృతి, మనిషికి మేలుచేసే ఎకో ఇళ్లని ప్రోత్సహించాలి

ความคิดเห็น • 68

  • @shankarannabomina1203
    @shankarannabomina1203 ปีที่แล้ว +6

    Very interesting super farmula 15:25 15:29 from Hyderabad India Telangana India

  • @sitabhargavi460
    @sitabhargavi460 ปีที่แล้ว +5

    ప్రకృతివల్ల వచ్చే ఇబ్బందులు ఉండవా? గాలివానలు, వరదలు వల్ల నాని పోవడం ఇటువంటివి. మేడపైన ఒకరూం వెయ్యడానికి ఎంత ఖర్చు వస్తుంది. దయచేసి తెలియ చేయగలరు 👌👌

    • @jaibharat1404
      @jaibharat1404  ปีที่แล้ว

      Pls join the group for doubts. chat.whatsapp.com/LgnYFHO4L91JjDkDXFlyGf

  • @shankarannabomina1203
    @shankarannabomina1203 ปีที่แล้ว +3

    Very cool 🆒🎉 statement 👍👍👏💯😀😁

  • @kaverich5663
    @kaverich5663 ปีที่แล้ว +1

    బాగుంది

  • @naveeenkumar5394
    @naveeenkumar5394 ปีที่แล้ว +3

    super sir meru good denni valla mana culture, tradition and historical monuments like hills manam kapadukogalam plz encorage him nenun share chesthanu meee video and

  • @sirisha4478
    @sirisha4478 ปีที่แล้ว +2

    🙏🙏🙏 thanking your valuable support brother 🙏

  • @SrinivasMalela-pt7ry
    @SrinivasMalela-pt7ry ปีที่แล้ว

    Thanks sir Valve Bul massage

  • @alupularajanna9895
    @alupularajanna9895 ปีที่แล้ว +2

    Fine

  • @nageshwarvejella8098
    @nageshwarvejella8098 ปีที่แล้ว +8

    There are several models of joules built with several materials in NIRD Rajendranagar Hyderabad

  • @sampathb1077
    @sampathb1077 ปีที่แล้ว +3

    TQ Sir, good information,
    Really great.
    I like so much ur explanation and u have stability that u could not mis any point.

    • @jaibharat1404
      @jaibharat1404  ปีที่แล้ว

      ధన్యవాదాలు సంపత్ గారు. సందేహాలుంటే అడగవచ్చు.

  • @sreeramamurtysaripalli5294
    @sreeramamurtysaripalli5294 ปีที่แล้ว +3

    Very nice house🙏🙏

  • @drmanjula3
    @drmanjula3 ปีที่แล้ว

    Malli eppudu chestharu webinar on eco friendly building

  • @jaibharat1404
    @jaibharat1404  ปีที่แล้ว

    Google Location: ఈ goo.gl/maps/8dzoDLEkuEzrNw729
    వీక్షకులకి వందనం. అనహద్ ప్రతిఒక్కరూ తప్పక చూడాల్సిన కమ్యూనిటీ.
    మీరు అక్కడికి వెళ్లాలనుకుంటే... హైదరాబాద్ నుంచి నేరుగా బస్ లు లేవు. శంకరపల్లి లేదా చేవెళ్ల మీదుగా రెండు బసులు మారి తంగడపల్లి వరకు వెళ్లవచ్చు.
    అనహద్‌ ఎకో కమ్యూనిటీ... వికారాబాద్‌ జిల్లా నవాబుపేట మండలం నారాయణగూడ గ్రామంలో ఉంది. హైదరాబాద్‌ నుంచి 60 కి.మీటర్లు. శంకరపల్లి లేదా చేవెళ్ల రోడ్ నుంచి అన్‌హద్‌కి చేరుకోవచ్చు. గూగుల్‌ మాప్‌లో Anahad అని టైపు చేస్తే లొకేషన్‌ వస్తుంది.
    ముందస్తుగా ఫోను చేసి వెళితే బాగుంటుంది... ఇందుకోసం తెలుగు వచ్చిన వారు దిలీప్‌గారికి 98488 28808 నంబరులో ఫోను చేయగలరు.
    Anahad is located in Narayanaguda of Vikarabad District. It is 60 KM away from Hyderabad. The Google maps location link is: goo.gl/maps/8dzoDLEkuEzrNw729
    Better to take prior appointment or call before going on 98488 28808

  • @parvinshaik1944
    @parvinshaik1944 ปีที่แล้ว +3

    👍👌👌

  • @shivashivani9595
    @shivashivani9595 ปีที่แล้ว +1

    Naaku chinna sandeha sir emianukovaddu bhoomiki baaram annaru ela avuthundhi sir akhasam lo nundi tevadam ledhuga anni bhumaata istundhi sir tq

  • @pdvprasadprakrutivyavasaya8074
    @pdvprasadprakrutivyavasaya8074 ปีที่แล้ว +2

  • @nagmaniji4669
    @nagmaniji4669 ปีที่แล้ว

    Please guide me sir, I want to build Eco friendly house.

  • @sarahsupriyavelagapalli2430
    @sarahsupriyavelagapalli2430 ปีที่แล้ว +2

    V. good thoughts please people enqurage cheyyandi sir

    • @jaibharat1404
      @jaibharat1404  ปีที่แล้ว

      chat.whatsapp.com/LgnYFHO4L91JjDkDXFlyGf
      అనహద్ ఎకో ఇళ్ల నిర్మాణ గ్రూపు ఇది. ఇందులో జాయిన్ అవవచ్చు.

  • @jaibharat1404
    @jaibharat1404  ปีที่แล้ว

    ఎకో ఇళ్ల సహకార గ్రూపు:
    ఎకో ఫ్రెండ్లీ ఇళ్ల నిర్మాణం, ధరలు, మెటీరియల్‌, కాంట్రాక్టర్ల వివరాలు తెలుసుకోవాలనుకునే వారికి సహకారం అందించాలనే లక్ష్యంతో... అనహద్‌ నిర్మాణ బృందం... “Eco Construction Seekers” పేరుతో వాట్సప్‌ గ్రూపు ఏర్పాటు చేసింది. ఎకో ఫ్రెండ్లీ ఇళ్ల నిర్మాణం విషయంలో సమచారం కోరుకునే వారు ఈ గ్రూపులో చేరవచ్చు. మీ సందేహాలని అడగవచ్చు. గ్రూపులో చేరాలనుకునేవారు ఈ లింక్‌పై క్లిక్‌ చేయండి. chat.whatsapp.com/LgnYFHO4L91JjDkDXFlyGf

  • @lokeshadabala2353
    @lokeshadabala2353 ปีที่แล้ว +2

    😊😊😊😊😊😊

  • @ManiKanta-cr7lq
    @ManiKanta-cr7lq 5 หลายเดือนก่อน

    Sir can we use the soil which is used for normal red fired bricks.

  • @kpnacharya4892
    @kpnacharya4892 ปีที่แล้ว +2

    టైటిల్ మార్చండి భూమిలో లభించే ప్రతీ అనువుని వాడుతూ ,భూదేవి భారాన్ని తగ్గించండి అంటారెంటి మీరు వాడే ప్రతీది భూమి ద్వారానే కదా లభిస్తుంది, కాబట్టి టైటిల్ మాత్రమే మార్చండి

    • @ramkrushnah6738
      @ramkrushnah6738 6 หลายเดือนก่อน

      నీకో దణ్ణం. నీతో మీ ఇంట్లో వాళ్ళు ఎలా పడుతున్నారో అర్ధమయ్యింది.
      వాతావరణం లో వేడి తగ్గితే భూమికి భారం తగ్గుతాది బయ్యా. .

  • @madhuk75
    @madhuk75 10 หลายเดือนก่อน

    Ekkada ayina house construction chestara? Ela contact avvali metho ?

  • @KUMAR-zf5ny
    @KUMAR-zf5ny ปีที่แล้ว

    Bhumuki baram leda earthquake ki easy spoil aaa?

  • @jaibharat1404
    @jaibharat1404  ปีที่แล้ว +1

    ఎకో ఫ్రెండ్లీ నిర్మాణ సహకారంకోసం... గ్రూపు
    ఎకో ఫ్రెండ్లీ ఇళ్ల నిర్మాణం, ధరలు, మెటీరియల్‌, కాంట్రాక్టర్ల వివరాలు తెలుసుకోవాలనుకునే వారికి సహకారం అందించాలనే లక్ష్యంతో... అనహద్‌ నిర్మాణ బృందం... “Eco Construction Seekers” పేరుతో వాట్సప్‌ గ్రూపు ఏర్పాటు చేసింది. ఎకో ఫ్రెండ్లీ ఇళ్ల నిర్మాణం విషయంలో సమచారం కోరుకునే వారు ఈ గ్రూపులో చేరవచ్చు. మీ సందేహాలని అడగవచ్చు. గ్రూపులో చేరాలనుకునేవారు ఈ లింక్‌పై క్లిక్‌ చేయండి. chat.whatsapp.com/LgnYFHO4L91JjDkDXFlyGf

    • @sudhakarmadanambedu6335
      @sudhakarmadanambedu6335 10 หลายเดือนก่อน

      Bangalore లో ఎవరిని కలవాలి. నాకు Bangalore lo స్థలం ఉంది.

  • @mohammedraheem9164
    @mohammedraheem9164 9 หลายเดือนก่อน

    But Electrical PVC Conduit is Exposed,better to hide PVC Conduit.

  • @abhishekardanthela2263
    @abhishekardanthela2263 ปีที่แล้ว +1

    Avarage lifespanof this house?

  • @HARITHABANDRI-ic9hn
    @HARITHABANDRI-ic9hn ปีที่แล้ว

    Miru abyasina brother?

  • @mastanaiahbommisetty66
    @mastanaiahbommisetty66 ปีที่แล้ว

    🤘✊🐢🙏

  • @mallikuddanti3440
    @mallikuddanti3440 11 หลายเดือนก่อน +1

    Sir,
    500 sqft = 2100000 ante 4000 /- per sqft...Too much sir.

  • @vaishnavisallinone201
    @vaishnavisallinone201 11 หลายเดือนก่อน

    ఈ ఇల్లు కన్హాకి దగ్గర లో ఉన్నదా

  • @akulanarayana5284
    @akulanarayana5284 ปีที่แล้ว +1

    Bro, Cost per sqft తెలియలేదు pls reply. 🙏👍

  • @nagalakshmiyandamuri5240
    @nagalakshmiyandamuri5240 3 หลายเดือนก่อน

    Estimation entha

  • @akswaamy
    @akswaamy 4 หลายเดือนก่อน

    భూమి పైన అంతరిక్షం నుండి తీసుకొని వచ్చిన సిమెంట్ ఐరన్ తో కట్టడం లేదు కదా!, భూమిలోంచి తీసిన వాటినే కదా కట్టేది. "భూమికి భారం" ఎలా అవుతుంది మాస్టర్.

  • @rajyalakshmipeddireddy3339
    @rajyalakshmipeddireddy3339 ปีที่แล้ว +1

    How can I contact for house construction

    • @jaibharat1404
      @jaibharat1404  ปีที่แล้ว

      You can join our group which aims to answer eco house queries. The link is chat.whatsapp.com/LgnYFHO4L91JjDkDXFlyGf

  • @l.venkat6913
    @l.venkat6913 ปีที่แล้ว

    Sir details pl

  • @valivetinageshwarao7152
    @valivetinageshwarao7152 11 หลายเดือนก่อน

    BHUMIKI BARAMU YEDHI KADHU MANAMU MUNIGI POKUNDA!

  • @harinadharaju7274
    @harinadharaju7274 ปีที่แล้ว +2

    Bhumiki bharam yendhi. Joke aa. Nuvvu use chese meterial antha bhoomi lonchi vachinave.

  • @ramanadhanya5828
    @ramanadhanya5828 ปีที่แล้ว

    When unit rate/approximate expenditure is not revealed, what is the use of this video? This is not correct. Atleast, tell now.

    • @jaibharat1404
      @jaibharat1404  ปีที่แล้ว

      chat.whatsapp.com/LgnYFHO4L91JjDkDXFlyGf
      Pls join the community group for clearing doubts.

  • @jagadeeswarigarikapati1199
    @jagadeeswarigarikapati1199 ปีที่แล้ว +2

    Cost tell pl🙏🙏👌

    • @jaibharat1404
      @jaibharat1404  ปีที่แล้ว

      chat.whatsapp.com/LgnYFHO4L91JjDkDXFlyGf
      Pls join the group to know more details.

    • @Kanasrin7
      @Kanasrin7 7 หลายเดือนก่อน

      ఇది ఓపెన్ కావడం లేదు సర్

  • @rcnaidu5360
    @rcnaidu5360 11 หลายเดือนก่อน

    Sir, how much cost it ?

    • @jaibharat1404
      @jaibharat1404  11 หลายเดือนก่อน

      Check description

  • @chirumamillakavitha2435
    @chirumamillakavitha2435 ปีที่แล้ว

    Can you share your contact,we would like to visit you in your farm place.
    Hoping for response
    Praveen

  • @Nandkishore.S
    @Nandkishore.S ปีที่แล้ว +4

    Please share the house owner's contact no.

  • @maheshshah7570
    @maheshshah7570 ปีที่แล้ว

    What is the cost for 1000 sft

    • @jaibharat1404
      @jaibharat1404  ปีที่แล้ว

      Kindly contact on 9989056642 for cost details

  • @chenchunageswararao8632
    @chenchunageswararao8632 ปีที่แล้ว +2

    Good idea..failed to give good knowledge on eco friendly houses. Time waste.Try again

    • @jaibharat1404
      @jaibharat1404  ปีที่แล้ว +2

      We value your feedback. Pls share your knowledge on eco friendly houses and what should be known

  • @l.venkat6913
    @l.venkat6913 ปีที่แล้ว

    Sir contact details pl

  • @gunturphani8684
    @gunturphani8684 11 หลายเดือนก่อน

    Ple contact Details brother 😊

    • @jaibharat1404
      @jaibharat1404  11 หลายเดือนก่อน

      Call on 9949094370

  • @user-pm5th2rt7h
    @user-pm5th2rt7h ปีที่แล้ว

    Number please

    • @jaibharat1404
      @jaibharat1404  ปีที่แล้ว

      టైటిల్ చివర ఉంది చూడగలరు.