చాలా చాలా ఉపయోగకరమైన వీడియో తల్లీ. చిత్తూరు జిల్లా పలమనేరులో వారి వారి స్వంత వినియోగం కొరకు ఎలాంటి కెమికల్స్ లేకుండా తయారు చేసుకుంటారని విన్నాను. అయితే తయారి విధానాన్ని మాత్రం అడుగలేదు. నా హృదయపూర్వక నమస్కారాలు తల్లీ .🙏🙏🙏🙏🙏🙏🙏
మీరు చేసిన విధానం చాలా బాగుంది. ఎటువంటి హాని కూడా ఉండదు. కానీ...దీనికి చాలా ఖర్చు అవుతుంది. 1 లీటర్ చెరకు రసం Rs.70/- 4 లీటర్ల చెరకు రసం Rs. 280/- దీనిని మరిగించిన తరువాత 1 kg బెల్లం కూడా రావడంలేదు. మార్కెట్ లో 1kg బెల్లం... Rs. 50/- నుండి Rs55/- వుంది అంటే ఈ ఖర్చు తో మార్కెట్లో 5 కేజీ ల బెల్లం కొనవచ్చు. ఇది ఒక middle-class families ki కష్టం.
శుభ్రంగా క్లీన్ చేసిన చెరుకు కిలో పది రూపాయలకు దొరుకుతుంది మార్కెట్లో సుమారుగా 3/4 లీటర్ వస్తది అప్పుడు లీటర్ 15 రూపాయలు పడుతుంది అప్పుడు 60 రూపాయలు బెల్లం ఖరీదు అయింది తయారు చేసేవారు ఆ చెరుకుపినే వంటచేరుక వాడుతారు వాళ్లు అదనంగా ఏమి కొన్నారు. వాళ్లు ఎక్కువ మొత్తంలో తయారు చేస్తారు కాబట్టి టన్ను చెరుకు 700 800 మధ్యలో ఉంది అంటే కేజీ ₹7 దగ్గర ఉంటాది ఈ ఎక్కువ మొత్తంలో తయారు చేసే వాళ్ళు చెరుకుని క్లీన్ చేయరు ఆ మురికి అంత పోవడం కోసం సర్ఫ్ వాడుతారు ఎవరైనా ఇంట్లో చేసుకోదల్చినవారు ఎక్కువ లీటర్లు కావాలంటే లీటర్ ₹ 30,చొప్పున దొరుకుతుంది ఐరన్ కళాయిలో వేయాలి పొట్టు పొయ్య సౌకర్యంగా ఉంటది రేటు తక్కువ అవుతుంది
తక్కువ ఖర్చు ఎక్కువ లాభం మీరు చేసిన ఈ మొదట ప్రయత్నం విజయవంతమైనది ఇలాంటి మరెన్నో వీడియోలు మీరు చేయాలని ఆ భగవంతుని మనసారా ప్రార్థిస్తున్నాను కంగ్రాట్యులేషన్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ మేడం💐💐💐
Chala bagundandi… small suggestion andi … use iron kadai for good health and use pure paper cup as normal paper cup has plastic coating inside …. Keep good work andi
అమ్మ మీకు 🙏. మీ ఆలోచన కి జోహర్. చాలా మంచి video. Disposable glasses కన్నా, మనకి కుమ్మరి వారి దగ్గర దొరికే చిన్న మట్టి పిడతలో అయితే, ఇక GUINNESS రికార్డు మీకే దక్కును. Next వీడియో try చేయండి
Excellent idea amma👌🏼 migathavallu evarina experiment laga cheyyadam aithe ok normal use cheskovadam aithe bayata bellam konadame better endukante 4 ltrs ki 1 kg bellam ante 400 rs per kg paddattu avthundi aney way nice video
చిన్నప్పుడు నేను మా అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళినప్పుడు మా మామయ్య వాళ్ళు చెరుకు పండించేవారు. ఆ రసంతో బెల్లం వండే వారు.నేను చూసాను. ఆ బెల్లం ముద్ద మీద కూర్చుని తినుకుంటు టీవీ చూసేవాళ్ళం. అది గుర్తొచ్చింది.
Baga chesaru andi......but Antha vedipakam alanti paper glasses lo vesunapudu Andulo unde cover costing karigipoyi bellam loki velthundu andi...adi cancer lnti problems vsthy ekuvaga consume chesthe...avoid drinking tea also in paper glasses..just guiding to all
Anta bagundi Healthy ga ready cheyyadam chupincharu kani paper cups use cheyyakunte bagundu .Vedi ga vunnappudu vesaru paper cup chemical to tayaravutayi paper cups use cheyya Kandi antunnaru kada
ఇంట్లో బెల్లం తయారు చేసిన మొదటి పర్సన్ మీరే అని నేను అనుకుంటున్నా . మీరు సూపర్ మామ్ .👍👍👌👌
Chinapudu chala chasamu
I came across this idea few days back thanks a lot for this uploading vlog ☺️
th-cam.com/video/54gAcJIE5_A/w-d-xo.html some one already made this
😂 super mom
Am ina kalipara
అందరి వీడియోస్ అన్నీ ఒకటి, మీ ఈ వీడియో ఒకటి. చాలా ప్రత్యేకం గా ఉంది.వెరీ వెరీ గుడ్
👍👍
నేను కూడా ఇంట్లో బెల్లం తయారు చేశాను .ఇది చేయడం చాలా సులభం, ఎలాంటి కల్తీ లేని బెల్లం. మంచి వీడియో చేశారు ధన్యవాదములు
చాలా మంచిదండి. అదెంతో ప్రామాణికంగా మీ అభిప్రాయాన్ని పంచుకునందుకు ధన్యవాదాలు. 🙏
ఇంట్లోనే బెల్లం తయారు చేయడం ఇప్పుడే చూస్తున్నామండీ.... Super madam👌👌👌
Jinde Parimala... Hii andi 🙏
@Baratam Balajisairohith pp enti
చెరుకు అందుబాటులో ఉన్న వారు తయారు చేసుకోవచ్చు, మంచి ఆలోచన,,good
చాలా చాలా ఉపయోగకరమైన వీడియో తల్లీ. చిత్తూరు జిల్లా పలమనేరులో వారి వారి స్వంత వినియోగం కొరకు ఎలాంటి కెమికల్స్ లేకుండా తయారు చేసుకుంటారని విన్నాను. అయితే తయారి విధానాన్ని మాత్రం అడుగలేదు. నా హృదయపూర్వక నమస్కారాలు తల్లీ .🙏🙏🙏🙏🙏🙏🙏
మేడం అది కమ్మరకట్ లాగా ఉంది
పగలకొడితే ఎలాఉందో చూపించలేదు
ఏదేమయినా ఇంట్లో బెల్లం తయారుచేసే విధానం చాలా బాగా నచ్చింది..👌
మేము ఎప్పుడు అనుకునే వాళ్ళము ఇంట్లో బెల్లం తయారు చేసుకోవచ్చా అని కాని మీరు Super మేడమ్ తయారు చేసి చూపించారు .
చాలా మంచి ప్రయత్నం... మనం మట్టి కుండ వాడితే వంటకి బాగుంటుంది
అద్భుతమైన విషయం నాకు కల్తీ లేని బెల్లం కావాలనుకున్నాను ఇప్పుడు మనమే చేసుకోవచ్చు అని మీరు చెప్తే తెలిసింది
తెలుగు గృహిణిలు సృజనాత్మకతకు ప్రతీకలు. ఇంటైనా బయటైనా వంటింటైనా ఇంతి తలచుకొంటే ఎదైనా సాధ్యమే. Nice innovation.
🙏
@jayasvlogsandtips దీర్ఘసుమంగళీభవ.
Super nd success experiment...రసం మీద తుక్ఖు పాలు పోసి తీసి వేయొచ్చు..పాల విరగు తో డస్ట్ అంతా వచ్చేస్తుంది..బెల్లం కూడా నిల్వ ఉంటుంది..పాడుకాదు..
సార్ తుక్కుడు పాలు అన్నారు అంటే ఏమిటి వివరంగా చెప్పండి
విరిగిన పాలు అనుకుంటా@@vijaykumaryelugoti3765
చాలా బాగా చేసారు చెఱకురసంనుండి బెల్లం 'ని బలే బాగా చేసి చూపించారు. మీకు చాలా అభినందనలు అమ్మ 'నమస్తే👌👍🙏
Super ❤️ madam, useful video చేశారు. మీకు నా హృదయపూర్వక దన్యవాదములు మేడం and Your voice So sweet 🎂🧁🧁🧁🧁🎂🎂🎂🎂🧁
Thank you sir
నేను చూసిన వీడియోస్ లో బెస్ట్ వీడియో అండి. సూపర్ ఐడియా
మీరు చేసిన విధానం చాలా బాగుంది.
ఎటువంటి హాని కూడా ఉండదు.
కానీ...దీనికి చాలా ఖర్చు అవుతుంది.
1 లీటర్ చెరకు రసం Rs.70/-
4 లీటర్ల చెరకు రసం Rs. 280/-
దీనిని మరిగించిన తరువాత 1 kg బెల్లం కూడా రావడంలేదు.
మార్కెట్ లో 1kg బెల్లం... Rs. 50/- నుండి Rs55/- వుంది
అంటే ఈ ఖర్చు తో మార్కెట్లో 5 కేజీ ల బెల్లం కొనవచ్చు.
ఇది ఒక middle-class families ki కష్టం.
I agree with you🙏
But very healthy kada
శుభ్రంగా క్లీన్ చేసిన చెరుకు కిలో పది రూపాయలకు దొరుకుతుంది మార్కెట్లో సుమారుగా 3/4 లీటర్ వస్తది అప్పుడు లీటర్ 15 రూపాయలు పడుతుంది అప్పుడు 60 రూపాయలు బెల్లం ఖరీదు అయింది తయారు చేసేవారు ఆ చెరుకుపినే వంటచేరుక వాడుతారు వాళ్లు అదనంగా ఏమి కొన్నారు. వాళ్లు ఎక్కువ మొత్తంలో తయారు చేస్తారు కాబట్టి టన్ను చెరుకు 700 800 మధ్యలో ఉంది అంటే కేజీ ₹7 దగ్గర ఉంటాది ఈ ఎక్కువ మొత్తంలో తయారు చేసే వాళ్ళు చెరుకుని క్లీన్ చేయరు ఆ మురికి అంత పోవడం కోసం సర్ఫ్ వాడుతారు ఎవరైనా ఇంట్లో చేసుకోదల్చినవారు ఎక్కువ లీటర్లు కావాలంటే లీటర్ ₹ 30,చొప్పున దొరుకుతుంది ఐరన్ కళాయిలో వేయాలి పొట్టు పొయ్య సౌకర్యంగా ఉంటది రేటు తక్కువ అవుతుంది
Yaa . From now onwards it also can be a good business models . Like wood pressed oils .
Chemical chala bhaga kaluputru ekkuva ravadamiki ఎంత మోసం జరుగుతుందో అర్దం కావటం లేదు miku
Super andi🎉👏🏻👏🏻👏🏻
ఒక్క suggestion, అంత కష్టపడి తయారు చేసి చివరికి plastic cup లో అచ్చు పోశారు. చాలా ప్రమాదకరం అండి. కొంచెం జాగ్రత్త!
Okay ma'am
Super ga chesaru andi, nenu tappaka try chestanu. Thankyou andi
Chala manchi idea.chemical free bellam. Naku chala baga nachindhi. Nenu thappa kunda try chesthanu.
Hi namaste madam, chala Manchi vishayam teliyachesaru, great.
Chala baga chesaru frist time chustuna bellamu kuda chala colour ga bagundi
Hai mam super video useful video excellent video first time chustunna Ila intlo tayaru cheydam tq u for sharing
Chala baga chesaru e vedio chala defarent ga vundi
Excellent Ma'am. ఎంత టైం పట్టింది చెప్పలేదు. Thanks. V Srinivas, Bangalore.
Boggula poyyi medha 3 hours pattindi
Madam first time చూస్తున్నాను,thank you 🎉🎉🎉🎉😅😅
Super sister Frist time balam tayari video meru chal baga chayparu
Good trick, village లో పోయిమీద చేసుకోవచ్చు. 🤔
Super ma'am
Chaco powder lastlo kalipi ice 🧊 la cheste inka best pilalaki panchadaratho kakunda sugar tagudiga super sister good idea great job 🫶👍🤩
Kalthilekunda chesaru. Kani plastic cups use cheyykundavunte bagundedi. kastapadi chesaru.very nice.
తక్కువ ఖర్చు ఎక్కువ లాభం మీరు చేసిన ఈ మొదట ప్రయత్నం విజయవంతమైనది ఇలాంటి మరెన్నో వీడియోలు మీరు చేయాలని ఆ భగవంతుని మనసారా ప్రార్థిస్తున్నాను కంగ్రాట్యులేషన్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ మేడం💐💐💐
🙏
Thakkuva karchu na 😂 Naku 2kg pampu kg ki 100 estha same process lo....
Very use full andi nice chala bagundhi
Home made bellam video first mire chesaru andi super👌👌👌👏👏👏
🙏
You are great Madam ! Hats off to your idea and patience.
You are the first one to make the Jaggery. Thank you for the recipe sister
Wow eppati varaku you tube lo yevvaru cheppaledhu sister thank you new idea 👍👍
Chala bagundandi… small suggestion andi … use iron kadai for good health and use pure paper cup as normal paper cup has plastic coating inside …. Keep good work andi
🙏
Bellam intlo cheyyadam first time chusthunna andi. Suuuuper
super ga chesaru. Great inspiration.
Kotha vishayam chepparu,chaala interesting ga undi, thank you so much.
🙏🙏
మీరు చాలా use ful హెల్త్ item గురించి చెప్పా రు tq sis.
కొంచెం అల్లం రసం కూడా వేస్తే సూపర్ గా ఉంటుంది. 👏🏻👌🏻
Disposal glass kuda use cheyoddu
Nenu first time homemade bellam c chudadam nachindi. Baga nachindi.
చాలా సూపర్ గా చేశారు అమ్మ
అమ్మ మీకు 🙏. మీ ఆలోచన కి జోహర్. చాలా మంచి video. Disposable glasses కన్నా, మనకి కుమ్మరి వారి దగ్గర దొరికే చిన్న మట్టి పిడతలో అయితే, ఇక GUINNESS రికార్డు మీకే దక్కును. Next వీడియో try చేయండి
Thank you so much ma'am 😊😊
Wow thankyou sister 🤓🥰😘Nenu okasari Vizag Chodavaramu lo tayari choosanu Good idea😋🤗
Excellent idea amma👌🏼 migathavallu evarina experiment laga cheyyadam aithe ok normal use cheskovadam aithe bayata bellam konadame better endukante 4 ltrs ki 1 kg bellam ante 400 rs per kg paddattu avthundi aney way nice video
U r correct
బాగుంది బెల్లం బాగా తయారు చేశారు తల్లి
U are the first person showed thank u
మొదటిసారి చూస్తున్న సూపర్ చక్కగా వివరించారు
చిన్నప్పుడు నేను మా అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళినప్పుడు మా మామయ్య వాళ్ళు చెరుకు పండించేవారు. ఆ రసంతో బెల్లం వండే వారు.నేను చూసాను. ఆ బెల్లం ముద్ద మీద కూర్చుని తినుకుంటు టీవీ చూసేవాళ్ళం. అది గుర్తొచ్చింది.
Bellam mudha medha krchukokapothay petalu leva bella midhakurchuntay ne chuttu nay egalu chuttumudathai😂
Naku telisi Ela cheyadam meere first .good idea memu kuda try chestham.
You are absolutely cerebral
Great idea and Great share
First bellam teesindi mere amma. Great
🙏
German silver ginne badulu ittadi gani,mattikunda gani manchidi.
Disposable cups kannaa..
Steel glases lo aduguna neyyi apply chesi veste ..
Super organic bellam..ready.
Meeru manchi alochana ichhaaru..thank you
Wow ...great trail .. naakuu nachhindi . General ga manam elantivi entlo cheyalani thought raadu .. that's really good 👌👌
Thank you🙏 ma'am
Chala manchi video madam Naku chala Baga nachindi👌
Chala thanks andi
Manchi video chesaru❤❤❤
Madam alane chekkara kooda elaga cheyalo telusukoni video cheyandi madam endukante bayata Kone sugar lo chemicals kaluputhaaru kada madam anduke🙏🙏
Nice experiment, really great try, Tq
Super reality explain thank you medam 🙏🙏🙏
Super ga chesaru, useful video for healthy jaggery
Baga chesaru andi......but Antha vedipakam alanti paper glasses lo vesunapudu Andulo unde cover costing karigipoyi bellam loki velthundu andi...adi cancer lnti problems vsthy ekuvaga consume chesthe...avoid drinking tea also in paper glasses..just guiding to all
Very good mam మొదటి సారి నేను చూసాను
Very useful video Mam it's really healthy thanqu you
Chala Chala bagundi good idea
Asalu etla vochindi ah thought nijamga u r great ra😍
Thank you ma'am
Super madam nenu neyyi thayaruchestanu pachi kobnaritho coconut oil thayaru chestanu Bellam cherukutho chestaru kani asalu a alochana raledu Sweet ga untundano nenu cheruku rasam thaganandi Congratulations mam 👌💐
Very very super I never seen this making in home made, 👍
Bhagundhi😊 ఎప్పుడైనా ట్రీ చేస్తా😊
Great sister, I have seen first time home made Bellam 👍
Very useful I will try 👍
Asalu mamulu idea kadu great sister naku manchi useful idi
Super andi ilaa intlo cheyyadam , silicon moulds models untai kadandi vati lo vesi chocolate laa tinochu , pillalu istapadataru bellam paakam vi ilaa tinevallam memu
Wow❤super. ఇలాంటి ప్రయోగాలు నాకు ishtam🎉
Anta bagundi Healthy ga ready cheyyadam chupincharu kani paper cups use cheyyakunte bagundu .Vedi ga vunnappudu vesaru paper cup chemical to tayaravutayi paper cups use cheyya Kandi antunnaru kada
Meru chalaa bagane chesaru but glass chemical enduku ante glass tayaru chestaru apudu oka liquid use chestaru adi manaku helath problem
Hai andi chala baga chesaru ,asalu kalti leni bellam dorakadu anukuntunna samayamlo manaku maname tayaru chesukunela oka adbhutamyna vantani chesi chupinchina miku na hrudaya puravaka krutagnatalu, inka marinni kotta vanatalani miru tayaru cheyyali ani aasistunnanu😊
🙏
Good idea but we can directly use the juice in recipes like payasam for time saving and fuel saving..
Suuuuuuuuuuuuuuuuper yintakanna aanandam ascharyam telupalenu
🙏
Great idea ma'am ❤
Very nice idea and good for health
సూపర్ అండీ నేచురల్ గ వుంది కెమికల్స్ లేకుండ
Chala baga chesaru mam… nice very nice
Congratulations 🎉 Thank you so much Sister for your information.
🙏
Saradhaga chesukovachu nice
మొట్టమొదటి సారి చూస్తున్న... థాంక్యూ
Done a good thing. May god bless you.
Madam you are excellent Home maker.
I am a school principal
Madam mishri(pattika bellam or kalakanda) kooda Ela cheyalo video cheyandi madam endukante sugar kante mishri manchidanta madam
Good idea n nice effort clay glasses tisukovalsindi madam alanti cups kakunda
Hi Pavani..
Suuuuuuuuuper madam
Really you are great 👏👏👏👏👏
🙏
Paper cups ki wax coating untundi andi, vedi pakam posinappudu wax melt ayyi pakam lo kalustundi , please steel ginni vadandi inka manchidi
Okay ma'am
Super idea mam,🙏🙏
Alluminiyum lo cheyakunda vunte bagundedi.
ఈ కాలం లో బొగ్గులు కుంపటి వాడటం, great అండీ
Very good idea nice video thanks for idea
Awesome madam, looking nice, quality, higenic n tasty ❤
🙏🙏