బిందు గారు థాంక్యూ అండి నేను ఒక 15 డేస్ నుంచి మీరు చెప్పిన ఎక్సర్సైజెస్ అన్ని ఫాలో అవుతున్నానండి. రుమటాయిడ్ ఆర్థరైస్ ఆర్థరైటిస్ మోకాలు నొప్పి ఉన్నాయి అదృష్టంగా మీ వీడియోస్ అన్ని నేను చూస్తున్నాను మీరు చెప్పిన ఎక్సర్సైజెస్ అన్ని చేస్తున్నాను నా బాడీలో పెయింట్స్ తగ్గటం మొదలయ్యాయి నిజంగా మీరు చెప్తుంది చాలా వాల్యుబుల్ సమాచారం ఈ సూక్ష్మవ్యాయమాలు ఈ సూక్ష్మ వ్యాయామాలు మీరు చేస్తూ చెప్పే విధానం పెయిన్ తగ్గిస్తుంది చాలా సంవత్సరాల నుంచి నేను కూడా ఎక్సైజ్ చేస్తున్నాను మీరు చెప్పిన విధానంలో నాకు రిలీఫ్ స్టార్ట్ అయింది ఆల్రెడీ నా బాడీ ఎక్సైజ్ చేస్తూనే ఉంటాను కానీ మీరు కాలనీ ఎన్ని డిగ్రీస్ లేపాలి ఎక్కడ నొక్కి పెట్టాలి ఇంకా కొన్ని కొత్త వ్యాయామాలు మీ వీడియో చూసి నేర్చుకున్నాను థాంక్యూ బిందు గారు నా వయసు ఇప్పుడు 57 సంవత్సరములు మీ మోటివేషన్ కానీ వ్యాయామం చేసే విధానం నేను ఫాలో అవుతున్నాను రిలీఫ్ స్టార్ట్ అయింది నా బాడీలో థాంక్యూ థాంక్యూ థాంక్యూ బిందు సిస్టర్🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Madam I was not able to walk properly but I started 3 days day by day chaala relief vundi madam pain kooda thaggindi ..thank you for telling us such good excercises correctly
బిందు గారు మీరు సూపర్ అంది...చాలా మంచి నాలెడ్జ్ ఇస్తున్నారు..నాకు eppudu మోకాళ్ళనొప్పులు స్టార్ట్ అయ్యాయి..మి వీడియోస్ చూస్తూ నేను చేస్తూ.. రిలీఫ్ ఫీల్ అవుతున్న...tqu బిందూ గారు
మీరు correct గా చెప్పారు sis, నాది మీ age, మీరు చాలా మందిని motivete చేస్తున్నారు, మీరు మంచి పని చేస్తున్నారు, 👌👍మీరు నాకు yoga అలవాటు వుంది ఇవి అన్నీ చేస్తా నాకు left leg కొద్ది damege,
Hi Bindu garu nenu kuda roju me vedios chusi chestunanu 5years nunchi nenukuda mokalinoppito badhapafutunanu me valana chala releaf vastundi thank you so much andi
Bindu garu thanks madam e Earth 🌍 vinantha varaku mi Peru name nilichipothuindi edhuku aunte e svarthamu lekunda freega yoga chupisthunaru ma body chejaripothuna tiame lo miru devatha la entho aundaru bagundalli Ani yoga chupisthunaru memu mitho pattu chesthunamu yoga chala ma body hayiga shakaristhuindi miku emi ichi runamu thishukogalamu Bindu garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏♥️♥️♥️👏👏💐 mi vedio entho mundiki punpisthunanu 🙏🙏
ట్యాంక్యూ మేడం గారు మీరు రోజు పెట్టిన వీడియోస్ నేను చేస్తున్నాను నా వయస్సు 30 right leg గుజ్జు పూర్తి గా arigipoyimdi అన్నారు ఆపరేషన్ పడుతుంది అన్నారు అయితే వయస్సు చిన్నది అని టాబ్లెట్స్ ఇచ్చారు కానీ నాకు తగ్గలేదు మీరు చెప్పిన ఎక్సరిసైజ్ నాకు బాగా ఉపయోగ పడుతుంది. మేడ మీదకి కూడా మెట్లు ఎక్కి దిగుతున్నాను. చాలా చాలా కృతజ్ఞతలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 మిమ్మల్ని నా జీవితం లో మర్చిపోలేను.
Really great effort amma. I reached your channel by the grace of God. Daily I am practicing your exercises. Experiencing lot of benefits personally and getting good relief. Donot loose your aim and motivation. Go a head. God bless you amna
Andriki health avernis kosam pade ne tapatryam mechhukovalamma nenu arogyam ga vunte chalanu kone vallu vuntaru nejayitiga vivaristunnavu gret god bless you talli
2019 lo Dr ki chupinchukunte ayana exercises chepparamma.neglect chesesanu.mee videos chusaka inspire ayyi confidencebkuda vachindi.ippativaraku ekkadiki vellaledu. shirdi avi vellalante bhayam vestondi
Hi Amma Indira Rani garu. First few months Konchem bend avatar Kastamgaa vuntundi. Continuously cheste joints free avutai. Alagani vangakapote pressure ivvavaddu. After 2-3 months meeru Chakkagaa pressure ivvagslugutaaru.
Bindugaru namaste andi naku right mokali noppi exercises chestunna pain ekkuvaga avutondi idi commona? 2.left ankle swelling (already undi)ippudu ekkuvai pain kuda vastondi okna sorry for long just I want what is wrong with me
Amma lakshmi garu oka vaaram poorthigaa exercise apandi. Meeru towel roll to mancham lo maatrame press chestu vundandi. Oka vaaram Tarvaata malli chinnagaa modalu pedadaamu. Nenu repu mee kosam oka video record chesi pedataanu. Noppi vunnappudu emi cheyyali ani. Tomorrow video miss kaavaddu amma. Veelaite paracetamol 1 tablet teesukondi. 1 or 2 ki minchavaddu. Nenu tablets assalu recommend cheyyanu. Mee knee joint position ela vundi? Doctor emi cheppaaru? Mee baruvu enta vunnaaru? Ankle daggara vaapu enduvalana vachindi? Assalu exercise rppudu cheyyakapoinaa first time cheste muscles noppi oka vaaram vastai amma. Just answer me snd wait for tomorrow video. Blessings 🙏❤️😊
Thank you madam na weight 62 height 5.2 andi nenu mokalu ayite arugu dala start ayyindi medicine vadamannaru past 2years back koddirojulu vadi allopathi nundi homeoyo ki shift ayyanu normal going routine gadichipotondi chinna cycling chesedani mee videos chusi chestunna firstlo relief vachhindi 1 week nundi konchem noppi ekkuvaiyyindandi once again thank you so much inta ventane respond ayyaru🙏🙏🙏
Homeopathy anedi waste andi. English medicine mokaallu nopulaku emi leve. Only pain killers. Pain killers kidney function damages. Only suppliments vaadali. D3, calcium, glucosamine vaadaali. Avi vaadandi. Life time vaadaali
Hi Amma here I’m giving a link. Those are perfect for you. Bed exercises. You can do from bed. th-cam.com/video/Dwxsb0Qcgnk/w-d-xo.htmlsi=fUdgE5FGGWLDcYlB
బిందు గారు ప్రతిరోజు మీరు పెట్టేవి సేవ్ చేసుకొని నేను ఖాళీగా ఉండేటప్పుడల్లా చేస్తూ ఉన్నాను కానీ సయాటికా నొప్పి ఎక్ససైజ్ చూపించండి మీకు ధన్యవాదాలు బిందు గారు
Here I’m giving a link. Please watch it andi. Don’t listen any one statement. Our body need salt also. Pl watch the video. th-cam.com/video/QOJHbEMR5JM/w-d-xo.htmlsi=DD6W3LXAPHQPLHh3
Bindu gaaru small request e exercises valla enni rojulaku pain thagutundi please reply bidu gaaru maku motivation meeru meeru Ela over come aiaro chutunte chala happy ga undhi
బిందు గారు థాంక్యూ అండి నేను ఒక 15 డేస్ నుంచి మీరు చెప్పిన ఎక్సర్సైజెస్ అన్ని ఫాలో అవుతున్నానండి. రుమటాయిడ్ ఆర్థరైస్ ఆర్థరైటిస్ మోకాలు నొప్పి ఉన్నాయి అదృష్టంగా మీ వీడియోస్ అన్ని నేను చూస్తున్నాను మీరు చెప్పిన ఎక్సర్సైజెస్ అన్ని చేస్తున్నాను నా బాడీలో పెయింట్స్ తగ్గటం మొదలయ్యాయి నిజంగా మీరు చెప్తుంది చాలా వాల్యుబుల్ సమాచారం ఈ సూక్ష్మవ్యాయమాలు ఈ సూక్ష్మ వ్యాయామాలు మీరు చేస్తూ చెప్పే విధానం పెయిన్ తగ్గిస్తుంది చాలా సంవత్సరాల నుంచి నేను కూడా ఎక్సైజ్ చేస్తున్నాను మీరు చెప్పిన విధానంలో నాకు రిలీఫ్ స్టార్ట్ అయింది ఆల్రెడీ నా బాడీ ఎక్సైజ్ చేస్తూనే ఉంటాను కానీ మీరు కాలనీ ఎన్ని డిగ్రీస్ లేపాలి ఎక్కడ నొక్కి పెట్టాలి ఇంకా కొన్ని కొత్త వ్యాయామాలు మీ వీడియో చూసి నేర్చుకున్నాను థాంక్యూ బిందు గారు నా వయసు ఇప్పుడు 57 సంవత్సరములు మీ మోటివేషన్ కానీ వ్యాయామం చేసే విధానం నేను ఫాలో అవుతున్నాను రిలీఫ్ స్టార్ట్ అయింది నా బాడీలో థాంక్యూ థాంక్యూ థాంక్యూ బిందు సిస్టర్🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Amma meeru maku chala inspirational mee videos valana memu chala motivate avuthunnamu.
Thank you Bindu garu
God bless you Bindu garu
Madam I was not able to walk properly but I started 3 days day by day chaala relief vundi madam pain kooda thaggindi ..thank you for telling us such good excercises correctly
బిందు గారు మీరు సూపర్ అంది...చాలా మంచి నాలెడ్జ్ ఇస్తున్నారు..నాకు eppudu మోకాళ్ళనొప్పులు స్టార్ట్ అయ్యాయి..మి వీడియోస్ చూస్తూ నేను చేస్తూ.. రిలీఫ్ ఫీల్ అవుతున్న...tqu బిందూ గారు
చాల గొప్ప సేవ చేస్తువున్నటువంటి మిమ్మల్ని అభినందంచలేకపోతున్నాను 🙏🏻🙏🏻
Na peru jyothi andi 40 years 1month ayindi start ayi pain me exercises start chesa chala ante chala relief undhi chala thanks andi
మేడం మీరు తెలిపిన ఎక్సర్సైజ్ చేసిన తర్వాత నాకు చాలా రిలీఫ్ అనిపించింది
మీరు correct గా చెప్పారు sis, నాది మీ age, మీరు చాలా మందిని motivete చేస్తున్నారు, మీరు మంచి పని చేస్తున్నారు, 👌👍మీరు నాకు yoga అలవాటు వుంది ఇవి అన్నీ చేస్తా నాకు left leg కొద్ది damege,
I have osteoarthritis and spondylitis. Today I started your exercises, really felt so good. Thankyou so much andi
Mam chala manchi exercises chupistunnaru. Nenu follow avitunnanu. TQ
Thank you bìndu
Chala bavunnayi exercises
Mokalu chala relief ga vundi
Bagundi sister nenu follow avutunna nu ok all the best
Hi Bindu garu nenu kuda roju me vedios chusi chestunanu 5years nunchi nenukuda mokalinoppito badhapafutunanu me valana chala releaf vastundi thank you so much andi
E roju chala manchiroju e video nachindi
th-cam.com/play/PLuLeSS3RAaEeVVbNuoZNrtJSQLcuP52jU.html
Thanks🙏
Bindu garu meeru chala Baga chestunaru nenu mimalane follow avutunanu naku knee pain chala ekkuvaga undhi meeru chupinchina exercises chestunanu meeru e swardamu lekunda meeru entho opikaga chesi chupistunaru meeku chala chala thanks Bindu gaaru
Bindu garu thanks madam e Earth 🌍 vinantha varaku mi Peru name nilichipothuindi edhuku aunte e svarthamu lekunda freega yoga chupisthunaru ma body chejaripothuna tiame lo miru devatha la entho aundaru bagundalli Ani yoga chupisthunaru memu mitho pattu chesthunamu yoga chala ma body hayiga shakaristhuindi miku emi ichi runamu thishukogalamu Bindu garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏♥️♥️♥️👏👏💐 mi vedio entho mundiki punpisthunanu 🙏🙏
Chaala ehaala baaga chepputu chestunnaru 👌👍 thank you mam
Biddu garu chala chala tqs anddi meru cheppina exercise legs ve chesthuna chala bagudi
ట్యాంక్యూ మేడం గారు మీరు రోజు పెట్టిన వీడియోస్ నేను చేస్తున్నాను నా వయస్సు 30 right leg గుజ్జు పూర్తి గా arigipoyimdi అన్నారు ఆపరేషన్ పడుతుంది అన్నారు అయితే వయస్సు చిన్నది అని టాబ్లెట్స్ ఇచ్చారు కానీ నాకు తగ్గలేదు మీరు చెప్పిన ఎక్సరిసైజ్ నాకు బాగా ఉపయోగ పడుతుంది. మేడ మీదకి కూడా మెట్లు ఎక్కి దిగుతున్నాను. చాలా చాలా కృతజ్ఞతలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 మిమ్మల్ని నా జీవితం లో మర్చిపోలేను.
మరీ ఎక్కువగా మెట్లు ఎక్కి దిగవద్దు అవసరమైనంత వరకే వెళ్ళండి
Good daily cheyandi
Chala chakkaga thepthunnaru mam thank you very much mam 👌🏻👌🏻👌🏻👌🏻👏👏👏👏👏🙏🙏🙏🙏🙏
Good morning bindu garu nenu roju me day wise exercise 7thday varaku chesanu chala marpu kanapaduthundi thank u bindu garu
Chala exlent Ga vundi chala realif Ga vundi
D Ramadevi
Thank you soo much andi 🙏🙏Chala Baga clear ga cheppi chesthunnaru👏👏👍God bless you andi
Chala Exlent GA vundi chala realif GA vundi
Really great effort amma. I reached your channel by the grace of God. Daily I am practicing your exercises. Experiencing lot of benefits personally and getting good relief. Donot loose your aim and motivation. Go a head. God bless you amna
Bindu mem nenu follow avutunna daily me video's, chala relief ga feel avutunna.Thankq mem❤
Andriki health avernis kosam pade ne tapatryam mechhukovalamma nenu arogyam ga vunte chalanu kone vallu vuntaru nejayitiga vivaristunnavu gret god bless you talli
Sincerely did entire excercises. Had a wonder experience. Feeling very relaxed. Thanks 🙏
Wonderful! Keep going and try to change food towards healthier andi. 🙏❤️😊
Good Morning mam
Indira Rani from Bilaspur chattisgarh
Nenu me video chusi exercise cchesukutunanu
I liked your video
Amma
First 8 minutes manchiga cheparu manchi videos ki really ekkuva views vundavu.
బిందు గారు మీకు నా అభివందనాలు
You are explaining very nicely and with lots of interest .thank you so much
Pichi matalu patichikovadu Bindu garu go ahead good continu yourself tq
2019 lo Dr ki chupinchukunte ayana exercises chepparamma.neglect chesesanu.mee videos chusaka inspire ayyi confidencebkuda vachindi.ippativaraku ekkadiki vellaledu. shirdi avi vellalante bhayam vestondi
Very useful video's Amma thank you
Teaching well Bindhu ,i am doing perfectly with in ur class, Tnq again.
❤your narration is awesome and Inspirating 👌👏👏🤗🤗🙏🏾
Madem sukshma vyayamalu cotmeeda cheyochha
th-cam.com/video/Dwxsb0Qcgnk/w-d-xo.html
Chala Baga nerpistunnau
Baaga meeru maa ku chepputu chestunnaru excellent Bindu medam😊😊
మీకు ధన్యవాదములు 🙏
Today chala veriations chepparandi. 👍Excellent andi.
Memu chala motivate avutunnamu. 🙏
Thank youbindu garu
I am doing all exercises very nice dr padmavati
Thanks Amma. Pl follow few more exercises andi. Here I’m giving the links. Thanks much.
th-cam.com/play/PLuLeSS3RAaEeVVbNuoZNrtJSQLcuP52jU.html
Thank you so much ma'am
God bless you ❤
Madam.garu.naku.kudekallu.challanopegayunathe.yeepububagayounnathe.adamakallu.challanopee.
Thanku.madam.chalabagachatharu
Hallo BhinduBotswana Clementsister nirmala and Rani Godbless youboth God bless you and family
Reallythanksmydearbindu. Godblessy0u
Hi andi can u please tell the breathing exercises
Sure ma. I will teach from Monday.
@@lifeisbeautiful-abeautiful88 Thank u verymuch andi ur such a nice and honesty giving outputs
Super madam health tips Thank you madam
🙏thank you! God bless!
Mee videos chala inspiration tho unnayi mee knee pain thaggaka entho study chesi andru bagundali ane thought tho videos chesi maakosam pedtunnaru manchi Eppudu slow gane spread avutundi tappakunda problem unnavarandaru chustaru. Meeru ilage manchiga videos pattandi. Meetho exercise chestu unte time kuda teliyadu. Happy ga cheyagalugu thunna. Friends andariki share chesanu. Mee valana bagupadutunnamu. Thank you so mach madam
Thanks madam 🎉
Best honey brand cheppandi
I am watching your videos and doing also
Thank you mam🙏
Thank you very much mam, naaku right knee pain + sciatica undi excrice chestunte good feel enipistondi,
Keep doing exercise for life time. Weight taggandi. Sugar stop cheyyandi. Eat healthy food andi.
Thank you so much బిందు garu
Thank you so much 👌
Excellent ....
Madam naku pains antha ekkuva levu koncham undi walking cheyyocha nenu chesthe enka damage aithayaa
Leg rotate chese time lo left leg baga rotate avataledu right side yekuvuga vangataledu yemi cheyali please chepandi mam
Hi Amma Indira Rani garu. First few months Konchem bend avatar Kastamgaa vuntundi. Continuously cheste joints free avutai. Alagani vangakapote pressure ivvavaddu. After 2-3 months meeru Chakkagaa pressure ivvagslugutaaru.
Hi amma
Meru playlist cheyadandii
Chala problem ayitundi
Videos search cheyadanikii
And chala chaala thanks
Meru chaala
Encourage cheystunadukuuu💞🙏
th-cam.com/play/PLuLeSS3RAaEeVVbNuoZNrtJSQLcuP52jU.html&si=S_Bn8XAAT0MR4T2P
This is yoga play list Amma. Pl have a look of it. Thanks for your beautiful message. God bless you ma. ❤️😊
Very good👌👌👌
Accident ainadi right aite left meed depend ayyanu ippudu left gujju ekkuva arigindi
Bindugaru namaste andi naku right mokali noppi exercises chestunna pain ekkuvaga avutondi idi commona? 2.left ankle swelling (already undi)ippudu ekkuvai pain kuda vastondi okna sorry for long just I want what is wrong with me
Amma lakshmi garu oka vaaram poorthigaa exercise apandi. Meeru towel roll to mancham lo maatrame press chestu vundandi. Oka vaaram Tarvaata malli chinnagaa modalu pedadaamu. Nenu repu mee kosam oka video record chesi pedataanu. Noppi vunnappudu emi cheyyali ani. Tomorrow video miss kaavaddu amma. Veelaite paracetamol 1 tablet teesukondi. 1 or 2 ki minchavaddu. Nenu tablets assalu recommend cheyyanu. Mee knee joint position ela vundi? Doctor emi cheppaaru? Mee baruvu enta vunnaaru? Ankle daggara vaapu enduvalana vachindi? Assalu exercise rppudu cheyyakapoinaa first time cheste muscles noppi oka vaaram vastai amma. Just answer me snd wait for tomorrow video. Blessings 🙏❤️😊
Thank you madam na weight 62 height 5.2 andi nenu mokalu ayite arugu dala start ayyindi medicine vadamannaru past 2years back koddirojulu vadi allopathi nundi homeoyo ki shift ayyanu normal going routine gadichipotondi chinna cycling chesedani mee videos chusi chestunna firstlo relief vachhindi 1 week nundi konchem noppi ekkuvaiyyindandi once again thank you so much inta ventane respond ayyaru🙏🙏🙏
Na age 52 andi
Homeopathy anedi waste andi. English medicine mokaallu nopulaku emi leve. Only pain killers. Pain killers kidney function damages. Only suppliments vaadali. D3, calcium, glucosamine vaadaali. Avi vaadandi. Life time vaadaali
@@lifeisbeautiful-abeautiful88 ok andi already calcium d vitamins supplements teesukunna andi
I am continuing every day..from kodada
Tq bindu garu
Mam, can i do this exercises by lying down in sleeping position too bcz doctor has told not to sit down for three months
Hi Amma here I’m giving a link. Those are perfect for you. Bed exercises. You can do from bed.
th-cam.com/video/Dwxsb0Qcgnk/w-d-xo.htmlsi=fUdgE5FGGWLDcYlB
@@lifeisbeautiful-abeautiful88 tnq so much mam, really really encouraging soul you are
Thank you so much mam
How to reduce belly
Tq medam
Reallgreatammathankyou🎉❤
అమ్మా నాకు 77 సంవత్సరాలు ఒకకాలు ఆపరేషన్ అయినది రెండో కాలు నొప్పి చాల వస్తోంది మీవిడియో చూసిన నాకు తగ్గుతుందా
Tq so much 👍
Bindu garu shoulder pain vunna vallu towel exercises cheuavacha
Chaitanya garu tomorrow nenu Konni mee kosam exercises choopistaanu. Pl wait andi. Only for shoulder pain.
Thank u bindu garu
Intake pasupu thisukovalante meru adho persentage cheparu quality tuaric meku thelisthe kochem chepandi bindhugaru venora oil thepichukuntunanadi baguitq andi
Curcumin 1500mg tablets andi. Good for anti cancer and joint pains.
Baga cheyputunaru madam
Knee replacement surgery is needed
మీరు చెప్పే ఎక్సర్సైజులు కొద్దిగా కష్టం అనిపించినా ప్రెజర్ అయిన చేసిన తర్వాత చాలా బాగుంటుంది బిందు గారు మీకు ధన్యవాదాలు సూర్య కుమారి
2 months ago chupincharu kadha Bindu gaaru knee pain exer cises avi follow avutunanu Bindu garu doctor dagaru vellanu homeo pathi chusanu kani thaggaledu Bindu gaaru nenu em cheyalo theyatledu Bindu gaaru plz reply me
Mam namaste Andi
Mee videos very helpful for every women tnks a lot Andi
Pranayama kuda dayachesi maku nerpinchagalaru plzzz
🙏🙏🙏🌷🌷🙏🙏🙏
Sure amma. Sunday only pranayama cheddamu.
@@lifeisbeautiful-abeautiful88 bindhu garu soooooooo sweet Andi Tnq
బిందు గారు ప్రతిరోజు మీరు పెట్టేవి సేవ్ చేసుకొని నేను ఖాళీగా ఉండేటప్పుడల్లా చేస్తూ ఉన్నాను కానీ సయాటికా నొప్పి ఎక్ససైజ్ చూపించండి మీకు ధన్యవాదాలు బిందు గారు
th-cam.com/video/xfdf-sphuog/w-d-xo.html
Saitica pain undi naku front ki bend ayye positions cheyodantara bindu garu
Only back pain aite front bend vaddu andi.
Thank you medam
Mam please show episode no. 8
th-cam.com/video/xcQQYcwNZSI/w-d-xo.html
Godblessu mee video's good 👍 🎉
Thank you మం
Mam
Thank you so much akka 🙏🙏❤️
Mokallakinda chetulu petti pyki kindaki tipputunnapudu kata kata sounds vastunnai akka ala vastunda cheppandi akka. Cheyyachha cheyyakydadaani☹️
Yes ma. Vastundi. Ninnati video lo cheppaanu daani gurinchi. Konchem slow gaa tippandi. No problem.
@@lifeisbeautiful-abeautiful88 thanq soo much akka. 😍
Hallo ma God bless you and family I am Clement Botswana sister Nirmala Rani
So so so happy akka. You are in my heart always. Lots of love akka. ❤️🙏
Thank you madam nenuaasaluk kinda kuholaka poyyadannieppdukuhogaluguthunnanu
ధన్యవాదాలు అమ్మ. శరీర బరువు తగ్గటానికి ప్రయత్నించండి. మంచి ఆహారం, ఎక్సర్సైజ్ మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. నమస్కారం❤️😊🙏
Madam tq so much
O my sister God bless you ma
Salt tinakudadhu anntunnaru nijamena sis
Here I’m giving a link. Please watch it andi. Don’t listen any one statement. Our body need salt also. Pl watch the video.
th-cam.com/video/QOJHbEMR5JM/w-d-xo.htmlsi=DD6W3LXAPHQPLHh3
@@lifeisbeautiful-abeautiful88 tqq
Thankusomach.mam
Madam naa age 53
Dates avutunnanu
Dates lo excersizes cheyyavachhaa
Yoga 3 days stop cheyyandi Amma. Only surya namaskar. Sukshma vyamaalu cheyyavachu Amma.
Bindu gaaru small request e exercises valla enni rojulaku pain thagutundi please reply bidu gaaru maku motivation meeru meeru Ela over come aiaro chutunte chala happy ga undhi
Surekha garu ivi noppi taggataaniki kaadu andi. Joint flexibility raavataaniku. Ivi warmups maatrame. Noppi tagge exercises Inka start cheyyaledu. 15 days Tarvaata start chestaanu. Andariki exercise alavatu cheyyataaniki and joint flexibility kosam cheyyistunnaanu.
@@lifeisbeautiful-abeautiful88 ivi kadhu Bindu gaaru meeru inthaku mundu video lo chupinchina vati gurinchi adiganu meeru noppi thagataniki chesina exercises chupincharu kadha avi
Date vahnappudu chhahha please chappndi Madam
Yes Amma. Cheyyavachu. No problem.