Super Ravi Anna. Ni positive attitude, respect, behaviour and ni way of presentation, knowledge on everything chaala baguntundi... Chaala enjoy chestanu nenaite ...
Sunil Anna nuvu super asalu..very easy going and such super cool chill and positive person you are! Thanks for bringing Sunil Anna Ravigaru! Food lovers ki food tho patu sunil anna thega nachestadu!
Had the good fortune of eating in this place. Truely a treat!!!! The taste remains on your mind long after the food is digested!!! Tried the ready to cook pulav also, too easy to make and delicious!!!
Extraordinary video with one of my favourite actors Sunil, a down to earth person with simplicity without hypocrisy! Greatly talented ! Proved himself thru his hardwork n skills n timing ,comedy n perseverance!riboth are great foodies entertaining us for a long time !
ఇన్ని వెరైటీలు,, ఇన్ని రకాలు ఒకేసారి తినడం ఏ ఫుడ్ ఛానల్ లోను లేదు భయ్యా... చూస్తుంటే తినాలి అనిపిస్తుంది... నెక్స్ట్ డే బాత్రూమ్ లొనే కూర్చుని ఉండుంటారు....హాహా
I never commented on any of TH-cam videos till date this is my 1st comment We went to the restaurant 2days back with family the worst food experience Pls give geniue reviews ppl are watching.
మా భీమవరం లో శ్రీదేవి హోటల్ ఫేమస్ ఉండి రోడ్డు లో మా భీమవరం లో సీతయ్య గ్రాండ్ హోటల్ మా భీమవరంలో అభిరుచి ఇంకా ఫేమస్.. మెంటేవారి తోట ఇంకా ఫేమస్ భీమవరంలో 🤗🤗 మావూల్లమ్మ తల్లీ ఆశీస్సులు మీకు కలుగు గాక 🤗
మా సునీల్ గారు చాలా కష్టపడి ఒళ్ళు తగ్గించుకునే సిమ్ము గా ఉంటే నువ్వు ఏం చేస్తున్నావ్ ఇప్పుడు 😭 మళ్లీ బాడీ పెంచడానికి సార్ కి సపోర్ట్ చేస్తున్నావ్ ఎంకరేజ్ చేస్తున్నావ్ 😭😭😭 ఇట్లు సునీల్ సార్ ఫాన్స్
Sunil: manishannavadu inni idly lu thintada, okati teesey 😂
Remembering those days ♥️
Same went back in time.
The way sunil calling him ANDI represents his down to earth nature
Hope we can see vintage sunil in upcoming movies
😍
I wish the host could let Sunil talk and express. Being humble is his stature, let's not take it for granted! Sunil is awesome. Loved it!
True..Sunil garu is so humble..
Bro Stanley this is Dominic how are you these days
ఆ భాషలో యెంత మాధుర్యం యెంత ఆప్యాయతా .....సూపర్ తమ్ముడు
Andhra bhasha
ఇద్దరు గోదారోళ్లు కలిస్తే ఎలా ఉంటుందో భలే ఉంది అండి ,తిండి పెట్టి చంపేసే రాజు గారు భలే ఉంది మీ కాంబినేషన్ ఆయ్...
This is probably the best video on this channel. The chemistry between two bhimavaram boys is amazing.
భోజనాల యందు ఆంధ్ర భోజనంబు 😋😋😋 వేరయా.. విశ్వదాభిరామ కుమ్మడమేరా మామ 😋😋😋💪💪
Sunil garu is always an all rounder. I saw him with Mantena garu and Kshatriya foods. Wonderful traditional food at Kshatriya foods.
Ravi garu , super sir mana Bhimavaram two tigers kalistey wonderful .... I love Bhimavaram .
సునీల్ గారు చక్కగా తింటున్నారు 👌👌👌... ఫుల్ గా చూసాను వీడియో మొత్తం... చాలా బాగుంది...
No fat, No Oil, No Masala, ivanni lekunda theesukuramma , hilarious andi Sunil garu, super food, also mee down to earth nature ki Hats off!!!
గోదారొళ్ళు
ఇది చూసి పులకరిస్తారు😊
మిగిలిన వారు
వేరిక్కిపోతారు😋😋😁😄👌👌👍
ఏం కాదులే అబ్బీ... మిగతా వొళ్ళు కూడా ఎంజాయ్ సేసేత్తారు... Promise ✋...మాకు గోదారోళ్లంటే చాలా ఇష్టం....From vizag
Me iddariki Bhimavaram feeling ela unna..chustuna naku matram..Oka Bhimavaram vadila chala Happy ga undhi... 🎉🎉
Super Ravi Anna. Ni positive attitude, respect, behaviour and ni way of presentation, knowledge on everything chaala baguntundi... Chaala enjoy chestanu nenaite ...
Its not the food that is authentic. It is both of you who are authentic. We love you. We love your honesty and simplicity and pure authenticity
Naaa life loo first time 60 minutes video because of sunil garu and Kshatriya food❤
Actor ane feeling kani, guest ane feeling kani,minimum ledhu bayya, such a pure soul
అన్నా మీ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ వదలకుండా చూశాను వీడియో మాత్రం సూపర్ ఉంది. 🔥🔥🔥😜😜😜❤️❤️❤️😘😘😘
Super
Same
మెలుకువ వచ్చేసి..నిద్ర పట్టక..
ఈ వీడియో చూశా..తెల్లారి పొయింది....
అంత బాగుంది ఈ వీడియో..
మీలా కామెడీ చేయడానికి చాలా మంది ట్రై చేసారు కాని ఎవరి వల్ల కాలేదు, కాదు కూడా
only one sunil bro
వంటలన్నీ అద్భుతంగా ఉన్నాయన్న అనుభూతి కలిగింది మిత్రమా. అన్నం పరబ్రహ్మ స్వరూపం ...వండి వడ్డించిన వారిని గౌరవించండి. ఆకలిగా ఉన్నవారికి తినిపించండి 👌🏻👏🏻
Sunil bro asali celebrity la asali ledu,chala mana Chuttu pakkapa unde oka normal person la unnaru very great.
Mari em anukunav
ఎప్పుడూ ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తున్నాం చాలా రోజుల తర్వాత రిలీజ్ చేసారు హ్యాపీ 😍😍😍
Yenduku antha athrutha? It's just another video ney ga..
@@TheKingsComment అది భోజన ప్రియులకు మత్రమే, తెలుస్తుంది.
Food Lovers కి కడుపునిండిపోయే...పగిలిపోయే.. మాం...ఛి
టేస్టీ ..టేస్టీ గ వుంది ..వీడియో...
మీకేం బాబు happy గా తింటారు.
కొంతమందికి 5 వేళ్ళు నోట్లోకి పోవడం ఎంత కష్టపడుతున్నారు.
Kashtapadu...nee 5 vellu e kaadu inko 50 velluki kuda pettagalavu!
భయ్యా... మాది ఏలూరు. అసలు మీ వీడియోలు చూస్తుంటే... అచ్చం మీతో తిన్నట్టే ఉంది. ఎలా అయినా మన గోదారొళ్ళు రుచులే వేరు.. ❤❤❤
same from ELURU
West Godavarians have a kinda sarcasm in their accent which makes them so adorable. Fantastic ravi bro and sunil sir.
Baley ga vintunaruu..uh uh uh antu....full of concentration sunil garuu..great
Sunil Anna nuvu super asalu..very easy going and such super cool chill and positive person you are! Thanks for bringing Sunil Anna Ravigaru! Food lovers ki food tho patu sunil anna thega nachestadu!
గంట వీడియోలో నిమిషం కూడా జరుపకుండా చూశాను .... హ్యాట్సాఫ్ టు సునీల్ అన్న....
Inko Ganta chesi theatre lo release cheyyalisindhi 🤦♂️🤦♂️🙏🙏🙏
సూపర్ అన్న
😂😂😂.. Nice one
Good joke
Sunil akkada enthasepina e vdeo chudochu 😀
😂😂
భీమవరం బుల్లోళ్లు... నిజంగా ఆరాచకం బయ్య కేక ఇద్దరు భీమవరం లో ప్రతి సెంటర్ ని గుర్తు చేసుకుంటూ మంచి ఫన్ విత్ ఫుడ్ వెరీ నైస్...
Sunil is so natural, pakka andhra yasalo matladaru 👌👌
godavari dist slang
Bhayya asalu 1 hr video evad chusthadu, koncham chusi aapeddham anukunna, kani time teliyale asalu. Ala ala gadichipoindhi.
superb
Heartfully speaking skip cheyakunda full vedio chusaa beacuase of sunil anna and bhimavaram emotion...Thank you Ravi garu💓💓💓💓👌👌👌👌👌😃🙏🙏🙏
I am a big fan of Sunil, first నుండి last దకా skip చెయ్య కుండా full video చూసను
Had the good fortune of eating in this place. Truely a treat!!!! The taste remains on your mind long after the food is digested!!! Tried the ready to cook pulav also, too easy to make and delicious!!!
బరి లో దిగిన పందెం కోళ్లు లాగా ఉన్నారు...
Correct గ cheparu👌👍
సునీల్ గారు గుడ్ ఆటిట్యూడ్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Big fan of ma sunil Anna from bhimavaram beside ganapavaram ❤🔥
Down to earth person ❤
సునీల్ అన్నా సూపర్ యాక్టర్ మంచి కధలు వుంటే చంపేస్తారు కలర్ ఫొటో సునీల్ అన్నా జీవించారు
Extraordinary video with one of my favourite actors Sunil, a down to earth person with simplicity without hypocrisy! Greatly talented ! Proved himself thru his hardwork n skills n timing ,comedy n perseverance!riboth are great foodies entertaining us for a long time !
Pp7
A joke by Sunil garu at 52:31 to 53:20 made me watch this video 50 plus times.. trust me.. Hilarious 😂😂😂😂.. A big fan of Sunil garu..
1 sec. kuda skip cheyakunda chusa really like it mamuluga nevideos Naku chala ishtam ee video tho inka perigindhi
Ravi: neyyi vesukondi, idhe vesukondi adhi vesukondi....
Bunk seenu: em thinalo..ela thinalo maku theliyada.....😂
Em thinalo..maaku thelidha.. 🤭🤭Meeru super Andi...
Santhosam final ga release chesaru inka cheyaru oo emo anukuna
Avunu naynu adhay anukunaa
😁😁😁😁😁
😂😂😂😂🤣🤣🤣🤣🤭🤭🤭🤭
Why so excited?
😁😄
Thoroughly enjoyed. Especially Bhimavaram Sarcasm and the way both enjoying food
మా గోదావరి జిల్లాలో పుట్టాలి అదృష్టం ఉండాలి ❤❤🙏🙏🙏
Avunu bayya lanjalaki karuvu undadu
Telanganalo puttalante diryam undali
Maa nellore lo kuda
Two of my fav persons in one video I'm extremely happy ❤️❤️ love from Rajahmundry
Intiki vachina kotha alludu ki maryadha chesinatu, Sunil gariki treat icharu...nice👌
భీమవరం నలు భీములు✌️✌️💞💞💪💪💪 ఇద్దరు ఇద్దరే
Missing Sunil comedy...TH-cam lo old videos chudalsi vasthundhi.
Kada same feeling
Bokka le
Guys video skip cheyakunda chusina vallu oka like esukondi👍
Nuvvu picchipokodivi kabbati chusav bro
@@jagguu_Vlogs nuv Enti Pichi pulkavaaa😂
@@jagguu_Vlogs😂😂😂😂
loved sunil eating...u r a great comedian...u really bring smiles on faces
Sunil bhai!! Excellent way of enjoying food and talk!! Nice Sunil anna!!! love from Hyderabad!
గోదావరి రుచులు అంటే ఆమాత్రం ఉంటాయి సునీల్ అన్న సూపర్ ❤️❤️❤️🐅😍😍😍
Ee video tho 1M subscribes avvali.. 🎉
ఇన్ని వెరైటీలు,, ఇన్ని రకాలు ఒకేసారి తినడం ఏ ఫుడ్ ఛానల్ లోను లేదు భయ్యా... చూస్తుంటే తినాలి అనిపిస్తుంది... నెక్స్ట్ డే బాత్రూమ్ లొనే కూర్చుని ఉండుంటారు....హాహా
Sooooooperrrrrrrrrr.......excellence.........adbutaha vedio 😘😋😋😋
భీమవరం సూపర్ సునీల్ గారు . బాగా తిన్నారు . చాలబాగా నచ్చింది అండి .
Love this man! Sunil is a wonderful person.
I think after many years sunil enjoyed plesent and satisfying food regardless of his tenssions...
Sunil garu kosam mottam episod mottam chusanu
మొత్తం వీడియో మొదటి సారి అర్ధరాత్రి కన్నార్పకుండా మిమల్ని చూసాను సునీల్ అన్నయ్య చాలా బాగుంది అన్నయ్యా
Sunil annaa
I’m a doctor from Bhimavaram
Love u brooo
Bhimavaram pii nee premaku joohaarlu
Forward chyakundaa chusinaa video🎥🎥🎥
నెయ్యి వేయకుండా కూడా చాలా ఐటమ్స్ బాగుంటాయి.
మీ నెయ్యి ఇంట్రెస్ట్ tho అన్ని ఐటమ్స్ రియల్ టేస్ట్ పాడుచేస్తున్నారు.
చాలా వీడియోస్ లో...
ఏమోనండి...బావుందని తిన్నాడండి... పోయాడండి😂😂😂...
ఏమైనా మన గోదారోళ్ళ టైమింగ్ ఎవ్వరికీ రాదండి... ఆయ్...
Sunil garu Chala good person....imkosari cheyali me vedio...both are good..nice video
E video chustu ma amma chesina madipoina egg curry motham tineshina....
Thanx bro
తినటానికి పుట్టినట్టు వున్నారు మహానుభావులు🙏
సూపర్ food మీరు తింటుంటే ఇక్కడ నోరు ఊరుతుంది
*Helana cheyyaku vro 😕😕*
@@Manideep6557 have some sense before you comment and who is VRO?
It's a normal positive comment understood
@@gayathripuli5617 mine too positive comment just like fun
i kept
If u can't take it as a fun reply it's your problem
సూపర్ రవి బ్రో😃సునీల్ గారు😍⚔️క్షత్రియుఫుడ్స్⚔️👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👍🏻😋
సునీల్ గారు😃మంతెన అంకుల్ ఈ వీడియో చూస్తే🤣😛😂
I never commented on any of TH-cam videos till date this is my 1st comment
We went to the restaurant 2days back with family the worst food experience
Pls give geniue reviews ppl are watching.
సునీల్ అన్నయ్య మతి పోగొట్టేసావు అన్నయ్య మీరు మన గోదావరి భాషలో మాట్లాడుతుంటే చాలా ఆనందంగా వుంది అన్నయ్య
Suneel Anna slang vini Paata Suneel Anna ni gurtu chesukunnanu....🥰🥰💕😍
చూడ ముచ్చటగా వున్నారు చూడ ముచ్చటగా తిన్నారు. నిజంగా ఒక్క తల్లి పిల్లల్లా వున్నారు. సూపర్.
Soft ga thittaru kada
అయ్యో లేదండి అస్సలు కాదు నిజంగానే చాలా చూడ ముచ్చటగా వున్నారు. నాకు చాలా ఇష్టమైన వారు వీరిద్దరూ. వీళ్ళని ఎందుకు తిడతాను.
Sunil is sunil no one get that beautiful words 😍😍
మీ చెప్పిన రుచులు అన్నీ సామాన్యులకు చేరువైన రోజునే మీ restaurant ki నిజమైన గుర్తింపు
Bokka le, thakkuva cost ki isthe vadu adukku tinali😂😂😂
Ur the right bro
Brothers la unnaru... nice chemistry... thoroughly enjoyed
మా భీమవరం లో శ్రీదేవి హోటల్ ఫేమస్ ఉండి రోడ్డు లో
మా భీమవరం లో సీతయ్య గ్రాండ్ హోటల్
మా భీమవరంలో అభిరుచి ఇంకా ఫేమస్..
మెంటేవారి తోట ఇంకా ఫేమస్ భీమవరంలో 🤗🤗
మావూల్లమ్మ తల్లీ ఆశీస్సులు మీకు కలుగు గాక 🤗
Ma bvrm lo pratidi fsmous ea...anduke anni rakala intrntionl stores ikkada open cheyataniki istapadataru...ma bhimavaram ante adhoka idhi
Ravi Brother Guest cheppedi vinadi and let him talk.... Madaylo interrupt cheste Vallu cheppedi apestunnaru....
Nice Video...
Baboyyy e video manthena satyanarayana garu chusthee damaalllll🤪🤪🤪
Me also thinking same
Sunil is so humble and down to earth
very heart friendly vedio sir... you both look like brothers...maintain that love and affection with sunil sir and make more vedios with him...
Finally Oka video nenu skipt cheya kunda chusanu ...i am so happy
రవి నీ అన్ని వీడియో ల్లోకి ఈ వీడియో హైలెట్.
Sunil is one of the best guest for street bite till now
మా సునీల్ గారు చాలా కష్టపడి ఒళ్ళు తగ్గించుకునే సిమ్ము గా ఉంటే నువ్వు ఏం చేస్తున్నావ్ ఇప్పుడు 😭 మళ్లీ బాడీ పెంచడానికి సార్ కి సపోర్ట్ చేస్తున్నావ్ ఎంకరేజ్ చేస్తున్నావ్ 😭😭😭 ఇట్లు సునీల్ సార్ ఫాన్స్
Ee okka video kosam sunil garu emi 50kg lu perigiporu amma
Ravi sir is talking continously but sunil sir is so patient
Great 😍☺
Sunil garu meru chala neetga tintunaru very good ❤️❤️
Waiting for kanabadutaledu sunil anna💞💞
సునీల్ బ్రో...భద్రాచలం నువ్వు షూటింగ్ వచ్చినప్పుడు మా హోటల్ నుండే ఫుడ్ వచ్చింది మీకు....థాంక్స్
Anna ee episode height evvaru touch cheyaleruu excellent ❤️show super elagey enni vijayalu undalani korukuntunannu bro love 💕 from rajamundry
Introduction nunchi climax varaku block buster video I have watched 3 times.and the way of u both are eating I have becomed food lover
Thanks
Recentga sunil garu manthenagari ashramlo undi vacharu... Ayana ee video chusthe emaipotharo😅😆😆😆
Thindi petti chempeysi vadeyyy godavari roduu😘❤️
Thanks Ravi garu to bring Sunil Sir
Super bhimavaram బలుపు భోజనాలు అంటే ఏమిటో చూపించారు
I really enjoyed watching this amazing Food video. Thank you Guys.