పల్లవి : శివశంకరా అభయంకర ఓం పాపవినాశ పరమేశ్వరా.. (2) కైలాస శిఖరాన నివుంటివా.. ఈ కలియందు ఇలయందు మేముంటిమా...నీవున్న ఆపురము చేరేదేలా.. నీ చల్లని పాదలు తాకేదేలా.. (శివశంకరా) చరణం : ఎన్నీసార్లు నినువేడినాగాని.. అభయామోసంగేవు అరునేశ్వరా నిర్మల నా హృదయకోవెలలో.. నిరతము కొలిచేను ఓ.. దేవరా నిను వీడి నేనింకా మనలేనురా.. నీ చల్లని పాదలా విడలేనురా.... ఓఓ గంగాధరా.. గౌరీశ్వరా... ఈ జగములనేలేటి జగదీశ్వరా (శివశంకర) చరణం : ముల్లోకాలనేలేటి.. ఓ జంగమ ఈ జనులంటే నీకింత ప్రేమేలరా... చల్లని కొండల్లో నివుండగా నీ చల్లని చూపులు మాపైనేగా..కాటిలో కట్టేనై నే కాలగా.. విబుదినయ్ నీ దరికే నే చేరనా... ఓఓ గంగాధరా గౌరీశ్వరా ఈ జగములనేలేటి జగదీశ్వరా... (శివశంకరా) చరణం : శివరాత్రి జాగారమే జేసినా... నీ ఒకపొద్దు నిను దలిసి నే ఇడిసిన నీ సల్లని సపుల్లో నేనుండనా... నీ నందిగామారి నే తోడుండనా ఓఓ గంగాధర గౌరీశ్వరా..... ఈ జగములనేలేటి జగదీశ్వరా... (శివశంకరా)
Matal levu asalu yedho theliyani dhairyam mamuluga ledhu asl song super super writer and singer ki tq so much intha manchi song vinipincharu hats off 🙏🙏🙏
సింగర్ ముకుంద యాదవ్ వెరీ వెరీ గుడ్ ఈవెనింగ్ థాంక్యూ శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున సాంగ్ 100% లైక్ 100% నా స్నేహ బంధం నుంచి నా దే విముకుంద నీ మనసు మాట కూడా భా గోంది❤❤❤❤❤❤
ముద్దుల ముకుంద ముద్దుల ముకుందా రాణి సూపర్ స్టార్ శ్రీశైలం మల్లికార్జున తండ్రి సాంగ్ వెరీ గుడ్ మార్నింగ్ థాంక్యూ సూపర్ గా ఉంది హ్యాండ్ ఇస్తే చాలు నా శివ భక్తి ముకుంద యాదవ్ బంగారం 💚 ఓన్లీ వన్ సింగర్ నా తండ్రి నీ నమ్ముకుని నేను బాగుపడదు నా తండ్రి శ్రీశైల మల్లికార్జున మాల వేసి నేను బాగు పడ్డాను నా శ్రీశైలం మల్లికార్జున నమ్ముకున్న శివ భక్తి యాదవ రాణి సూపర్ స్టార్ సాంగ్ వెరీ గుడ్ మార్నింగ్ థాంక్యూ బంగారం 💯💯💯🙏🏽🙏🌄💚
సూపర్ పాట నైస్ వీడియో 👌👌👍👍 👏👏 హనీ హర్ష గారి యాక్టింగ్ చాలా బాగుంది చాలా మంచిగా చేసింది 👍👍👌 👌👌👏👏 మహా శివరాత్రి శుభాకాంక్షలు ఈ పాట బృందానికి 👍👍 అల్ థ బెస్ట్ 👍👍🚩🚩🛕🛕🙏🙏🕉️🕉️
గుడ్ మార్నింగ్ థాంక్యూ బంగారం ముకుంద ప్రియం ప్రియా కాశీ విశ్వేశ్వర భ్రమరాంబ దేవి సూపర్ స్టార్ ముకుంద సింగర్ వెరీ గుడ్ మార్నింగ్ థాంక్యూ బంగారం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💯 కాశి విశ్వేశ్వర శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున తండ్రి సూపర్ స్టార్ గా పాడిన సింగర్ ముకుంద ప్రియం ప్రియా ప్రియా ముకుంద సింగర్ వెరీ గుడ్ మార్నింగ్ థాంక్యూ బంగారం
నా బంగారు ముకుంద యాదవ్ సూపర్ స్టార్ శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున తండ్రి సాంగ్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ థాంక్యూ బంగారం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌅🌅🌅🌅💯💯💯🌷🌷🌷🙏🏽💅🏽🌠🌠🌠🔯⭐🙏💐💐
Om Namshivaya ఓం నమశివాయ సొదరి శివయ్య పాట భాగ పాడేరు ఈ క్షణం శీవ ఆలయం లో ఉంటున్న కృతజ్ఞతలు ఈ పాట 2024 నాటి శీవ రాత్రి super high hit సందేహం లెదు ఇటు ఓక శీవ భక్తుడు
పల్లవి : శివశంకరా అభయంకర ఓం పాపవినాశ
పరమేశ్వరా.. (2)
కైలాస శిఖరాన నివుంటివా.. ఈ కలియందు
ఇలయందు మేముంటిమా...నీవున్న
ఆపురము చేరేదేలా.. నీ చల్లని పాదలు
తాకేదేలా..
(శివశంకరా)
చరణం : ఎన్నీసార్లు నినువేడినాగాని..
అభయామోసంగేవు అరునేశ్వరా
నిర్మల నా హృదయకోవెలలో.. నిరతము
కొలిచేను ఓ.. దేవరా నిను వీడి నేనింకా
మనలేనురా.. నీ చల్లని పాదలా
విడలేనురా.... ఓఓ గంగాధరా..
గౌరీశ్వరా... ఈ జగములనేలేటి జగదీశ్వరా
(శివశంకర)
చరణం : ముల్లోకాలనేలేటి.. ఓ జంగమ ఈ
జనులంటే నీకింత ప్రేమేలరా...
చల్లని కొండల్లో నివుండగా
నీ చల్లని చూపులు మాపైనేగా..కాటిలో
కట్టేనై నే కాలగా.. విబుదినయ్ నీ దరికే
నే చేరనా... ఓఓ గంగాధరా గౌరీశ్వరా
ఈ జగములనేలేటి జగదీశ్వరా...
(శివశంకరా)
చరణం : శివరాత్రి జాగారమే జేసినా...
నీ ఒకపొద్దు నిను దలిసి నే ఇడిసిన
నీ సల్లని సపుల్లో నేనుండనా...
నీ నందిగామారి నే తోడుండనా
ఓఓ గంగాధర గౌరీశ్వరా..... ఈ
జగములనేలేటి జగదీశ్వరా...
(శివశంకరా)
Super lyrics. THANK you very much for your good response
Thank you 🎉
❤😂
😮
❤😂
ఎంత తన్మయత్వం కలుగుతుందో ఈ శివుని పాట వింటూ ఉంటే....చాలా బాగా పాడావు తల్లి... ఓం నమః శివాయ.....🙏👍🕉️✊🌺
Heart touching❤
అద్భుతమైన గాత్రం. పాటను చాలా భక్తితో మధురం గా పాడారు👌👌👏👏🙏🙏🙏
సూపర్ గా ఉంది సాంగ్ ధన్యవాదములు 🙏🌹🙏🙏🙏🌹🌹🌹🙏ఓం నమశ్శివాయ 🌹🙏🌹🙏🌹🌹ఓం నమశ్శివాయఓం నమశ్శివాయ🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
Matal levu asalu yedho theliyani dhairyam mamuluga ledhu asl song super super writer and singer ki tq so much intha manchi song vinipincharu hats off 🙏🙏🙏
ఆహా what a composing ధన్యవాదములు తల్లి
సింగర్ ముకుంద యాదవ్ వెరీ వెరీ గుడ్ ఈవెనింగ్ థాంక్యూ శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున సాంగ్ 100% లైక్ 100% నా స్నేహ బంధం నుంచి నా దే విముకుంద నీ మనసు మాట కూడా భా గోంది❤❤❤❤❤❤
🙏🙏🕉️శివ శంకర నా తుది శ్వాస వరకు నీ నామస్మరణ చేస్తూ నీ పాదాల చెంతకు చేర్చుకోవయ్యా🚩🚩🚩
Moc
సూపర్ అమ్మ సాంగ్స్ హిట్
Excellent my dear sister
Wonderful song ❤❤❤❤❤
చాలా బాగుంది 👌
చాలా చాలా బాగా పాడేరు మీ పాట వింటుటే మళ్లీ మళ్లీ వినలనిఉంది అలా పాడారు 💯🤝మీరు సూపర్ 👌🏿👌🏿👌🏿🔱🌺🙏🪔
🎤 Nice melody song
Good voice to all the best 🎉
వందే మాతరం సినిమా లో ,ఆకాశమానీవేక్కడ ,పాట , ఇది చాలా చాలా బాగుంది, సూపర్, ఇలాంటి పాట మీ నుంచి ఇంకా రావాలని కోరుకుంటున్నాను.
Nice 👍
superb
ముద్దుల ముకుంద ముద్దుల ముకుందా రాణి సూపర్ స్టార్ శ్రీశైలం మల్లికార్జున తండ్రి సాంగ్ వెరీ గుడ్ మార్నింగ్ థాంక్యూ సూపర్ గా ఉంది హ్యాండ్ ఇస్తే చాలు నా శివ భక్తి ముకుంద యాదవ్ బంగారం 💚 ఓన్లీ వన్ సింగర్ నా తండ్రి నీ నమ్ముకుని నేను బాగుపడదు నా తండ్రి శ్రీశైల మల్లికార్జున మాల వేసి నేను బాగు పడ్డాను నా శ్రీశైలం మల్లికార్జున నమ్ముకున్న శివ భక్తి యాదవ రాణి సూపర్ స్టార్ సాంగ్ వెరీ గుడ్ మార్నింగ్ థాంక్యూ బంగారం 💯💯💯🙏🏽🙏🌄💚
అద్బుతం వీసౌవంనుండీదీగీవచావు👌👌👌👌👉🫀🙏
సూపర్ గా వుంది సాంగ్ ధన్యవాదములు 🙏🌹🙏🌹🙏🌹🙏🙏ఓం నమ శివాయ 🙏🌹🙏🌹ఓం నమ శివాయ 🙏🌹ఓం నమ శివాయ 🙏🙏🙏🌹🙏🌹🙏🌹🙏🌹
సూపర్ పాట నైస్ వీడియో 👌👌👍👍 👏👏 హనీ హర్ష గారి యాక్టింగ్ చాలా బాగుంది చాలా మంచిగా చేసింది 👍👍👌 👌👌👏👏 మహా శివరాత్రి శుభాకాంక్షలు ఈ పాట బృందానికి 👍👍 అల్ థ బెస్ట్ 👍👍🚩🚩🛕🛕🙏🙏🕉️🕉️
ఎన్నిసార్లు విన్నా ఇంకాఇంకా వినాలనిపిస్తుంది. ఈ పాట మాధుర్యం అమోఘం, అపూర్వం ❤
Supar supar supar
Super song ❤❤❤❤
గుడ్ మార్నింగ్ థాంక్యూ బంగారం ముకుంద ప్రియం ప్రియా కాశీ విశ్వేశ్వర భ్రమరాంబ దేవి సూపర్ స్టార్ ముకుంద సింగర్ వెరీ గుడ్ మార్నింగ్ థాంక్యూ బంగారం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💯 కాశి విశ్వేశ్వర శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున తండ్రి సూపర్ స్టార్ గా పాడిన సింగర్ ముకుంద ప్రియం ప్రియా ప్రియా ముకుంద సింగర్ వెరీ గుడ్ మార్నింగ్ థాంక్యూ బంగారం
హరహర మహాదేవ శంభో శంకర 🙏🌹
Nice తల్లి వందనాలు🎉🎉🎉
అమ్మ శ్రీ లక్ష్మి సా యి ఓమ్ నమో నమః అమ్మ ❤❤❤❤❤❤❤❤❤
Super ga padaru e pata vintene manasu entha prashanthanga vundho hara hara mahadev
Om namah shivay 🕉🕉🕉
Har har mahadev 🙏🙏🙏
ఓం నమశ్శివాయ నమః హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్ 🔱🌺🙏🌺🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Om namashivaya.supervoice👌👌👌
గుడ్ ఈవెనింగ్ థాంక్యూ 🙏🙏🙏🙏🙏🙏💯🌈🌅🌄💅👈👉🔯🌟👁️ గుడ్ ఈవెనింగ్ హోనీహర్ష సింగర్ ముకుంద యాక్టర్ వెరీ వెరీ గుడ్ ఈవెనింగ్ థాంక్యూ మల్లికార్జున సాంగ్
Super 🎉 thalli om namah shivaya 🎉
Rangastalam studio siddipet super set super temple loction
సూపర్ హిట్ సాంగ్ వీడియో
Very nice lyric ✍️ super 👌 song all the very best 🤝 team 💯👍❤️💫🥰...Om namah shivaya 🔱🙏🙏
🎉🎉🎉
Superrrrrr🙏🙏🙏🙏🙏🙏🙏
Sweet voice Jai sriram
Ultimate song god 🙌
What a voice తల్లి 🙏🙏🙏
ఓం శ్రీ పార్వతీ పరమేశ్వరా ఓం శ్రీ అపితా కుచాంబ దేవి అరుణాచలేశ్వర స్వామి అరుణాచల శివ అరుణాచల
శివ అరుణాచల శివ అరుణాచల || ఓం నమో శివాయ ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర
|| ఓం నమః శివాయ నమో నమః || ఓం నమః శివాయ నమో నమః || ఓం నమః శివాయ నమో నమః ||🪔
🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌺🌺🌺🌺🌺💐💐💐💐💐🙏🍀
🌺🌼🌸☘🌻🌷💐🌱 🥥🥥💐💐🙏🙏 🥥🥥💐💐🙏🙏 🙏🙏🙏🪔🪔🪔🪔21🙏🪔🪔3🪔🪔🙏24🙏🙏🪔🙏🙏
Exlent song i never heard before with this smart voice. God bless you maa
❤❤super
ముద్దుల యాదవ్ ముకుందా శివ స్వాములు వెరీ గుడ్ సూపర్ స్టార్ సింగర్ గుడ్ మార్నింగ్ థాంక్యూ బంగారం సూపర్ స్టార్ సింగర్ 💯🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🍒🏵️🌄🌹🌺💫🔥
సాంగ్ చాల్ బాగుంది ఎన్ని సార్లు విన్నా మల్లి మల్లి వినాలనిపిస్తుంది ❤❤❤❤ సింగర్ వాయిస్ చాలా బాగుంది💙❣️💙
Om namah shivaya har har Mahadev 🙏🌷 Super song good job 💐💯
నా బంగారు ముకుంద యాదవ్ సూపర్ స్టార్ శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున తండ్రి సాంగ్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ థాంక్యూ బంగారం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌅🌅🌅🌅💯💯💯🌷🌷🌷🙏🏽💅🏽🌠🌠🌠🔯⭐🙏💐💐
Entha bavundi అక్క me voice super akka exlent lyrics music flute also 🤝👌👍🕉🔱🕉
Hara Hara mahadeva shambo shankara
Om Namshivaya
ఓం నమశివాయ
సొదరి శివయ్య పాట భాగ పాడేరు
ఈ క్షణం శీవ ఆలయం లో ఉంటున్న
కృతజ్ఞతలు
ఈ పాట 2024 నాటి శీవ రాత్రి super high hit సందేహం లెదు
ఇటు
ఓక శీవ భక్తుడు
❤❤❤❤❤❤ super hit festival song om namah shivaya 🙏🙏🙏🙏🙏🙏
Super singer 🎉🎉🎉
👏👏👏👏👏
Super mukunda garh
Super song
Super singer 🎉🎉🎉🎉❤❤❤❤❤❤🎉🎉
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤HARA HARA SHANKARA
Super
Simple super and extraordinary chala manchi song. Om Namah shivaya Namah.
👏👏👏👏👏♥️♥️👏👏
Nice song, Mukundha voice beautiful and great 👍 👌 ❤music.
Nice song
🙏suparb sang nais 🙏
ఐ లవ్ యు సింగర్ ముకుంద శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి గుడ్ నైట్ థాంక్యూ
Har har Mahadev 💐🙏🙏🙏💐
ముకుంద 😍😍😍
❤❤❤❤👏👏
Super Song ❤
Har Har Mahadev ❤❤❤❤❤❤❤🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌺🌺🌺🌺🌺🌺🌺🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻
Best of luck 🎉
No words, only clapping
Nice voice Nice video super song excellent bagrounds music 🔥
Super song👌👌👌
Goosebumps❤
No words to say really superb
Super song naku chala nachindhi 🙏🙏🙏🙏
Om namachivayyya
Wow music and voice ❤
Aha, Emi music EMI pasta
Andariki Mahadevudu blessings vundali
తల్లి వందనాలు పాట ఎన్ని సార్లు విన్న మరి మరి వినలనిపిస్తుంది ఆ పరమ శివుడు lo లినమైపోతము వందనాలు🎉🎉🎉
పాట చాలా బాగుంది
My god, goosebumps
Om namah shivaya
Om Namah Shivaya 🙏
Super ❤
Chaala baaga paadaaru
Excellent 👍
🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌
Super🎉🎉🎵
No word's jagarana with this song
Happy Mahashivaratri
ఓం నమః శివాయ హర హర శంకర మహా శంకర నా శివ నమస్తే నమస్తుబ్యం 🙏❤️🔱🔱🔱❤️🙏
Ninaithe eppatiki oka 100 times vinna super song
ఎన్ని సార్లు విన్న తనివి తీరని మధురమైనా పాట
Jai Sri Ram, 🚩🚩
EXCELLENT SONG MADAM
All the best super song Om namah shivaya
Super ra❤❤