Thalliledani antaru | Full Song | Shivarathri Song 2024 | Dilip Devgan | Indrajitt | Warangal Tunes

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ก.ย. 2024
  • Thalliledani antaru | Full Song | Shivarathri Song 2024 | Dilip Devgan | Indrajitt | Warangal Tunes
    Music Director - Indrajitt (9908363092)
    Lyrics - Dilip Devgan
    Singer-Dilip Devgan ,Indrajitt
    Chorus- pandhilla gowthami
    jogula rani
    chandrakala nukala
    soumya medishetty
    sulochana medishetty
    vyshnavi eppa
    swapna
    katkuri mahonnatha
    Mixing&Mastering-Balu K
    DOP - Gaddam Srikanth
    Editing DI Santhosh Star
    Poster - Sagar Mudiraz
    Producer - Yashoda
    Production Manager-Siddhu J Star
    Special Thanks To Mohan Marripelli ,Gaddam Raj , Anil ,Kishan Roy, Sravn _Life_Failure

ความคิดเห็น • 315

  • @IndrajittProductions-j1o
    @IndrajittProductions-j1o 6 หลายเดือนก่อน +175

    తల్లి లేదని అంటరే శివునికి ఇల్లు లేదని అంటరే…
    తన రూపు నలుపంటరే శివునికి జటి జడల వాడంటరే..
    ఈ జనులు తన పిల్లలే కనుకే తల్లిప్రేమ తెలుసులే…
    లోకమే తన సొంతమే కనుకే తనకింక ఇల్లెందుకే…
    పుటికనే లేదంటారే శివునికి రూపమే లేదంటారే…
    మెడల పాము ఎందూకే శివునికి నీలి రంగు కంఠమే..
    అంతటా వ్యాపించినా గణుడికి రూపమే ఇంకెందుకే…
    విషమునే దాసిండుగా అందుకే నీలిరంగు కంఠమే…
    శివునికి మెడసుట్టు ఆ వాసుకీ..
    మూడు కన్నులు ఎందుకే శివునికి ముక్కంటి పేరేందుకే..
    భోళ అని పిలుపెందుకే శివునికి బిల్వాధల పూజెందుకే…
    ముల్లోకాలేలేటోడే కనుకే ముక్కంటి పేరందుకే..
    కల్మషం లేనివాడే కనుకే భోళ అని పిలుపందుకే..
    తనకే బిల్వాధల పూజందుకే…
    స్మశానాన కాపెందుకే శివునికి ఒళ్లంతా ఆ బూడిదే…
    ఢమరుకా డోలెందుకే శివునికి చేత శూలం ఎందుకే…
    కన్నోళ్ల్లురారుగానుకే సావులా తోడుండు వాడొక్కడే
    ఢమరుకలా శబ్దమే సాక్షత్తు ఆ బ్రహ్మ స్వరూపమే..
    కనుకే సత్వరజ గుణ శూలమే…

    • @vinaypeddabeera369
      @vinaypeddabeera369 6 หลายเดือนก่อน

      🙏🙏🙏🙏👌👌👌👌👌👌🛕🛕🛕🛕🛕⛳⛳⛳⛳😢😢😢😢😢😢😢

    • @Revathi-lg7hp
      @Revathi-lg7hp 6 หลายเดือนก่อน

      See

    • @ajayabhimusic2902
      @ajayabhimusic2902 2 หลายเดือนก่อน

      😊😊😊😊😊

    • @srikanthyadavmote2887
      @srikanthyadavmote2887 หลายเดือนก่อน

      😊

    • @Posanipet
      @Posanipet 26 วันที่ผ่านมา

      🎉

  • @ShivaKumar-oi9vg
    @ShivaKumar-oi9vg 6 หลายเดือนก่อน +215

    Dilip devagan....fans ఎంత మంది ఉన్నారు frnds....❤

  • @MaheshMaharajofficial
    @MaheshMaharajofficial 6 หลายเดือนก่อน +25

    ఇంద్రజిత్ అన్న మ్యూజిక్ డైరెక్టర్, తన వాయిస్ కి Fans ఎంత మంది ఉన్నారు ఒక్క లైక్
    .... మహేష్ మహారాజ్ 🎶👌👍

  • @savithasavitha6610
    @savithasavitha6610 3 หลายเดือนก่อน +27

    మహా శివుడు అంటే ఎంత మందికి ఇష్టం 👍👍👍👍

    • @savithasavitha6610
      @savithasavitha6610 3 หลายเดือนก่อน

      నాకు కూడా శివుడు అంటే చాలా ఇష్టం ❤❤

  • @RameshKunipogu
    @RameshKunipogu 6 หลายเดือนก่อน +65

    ఇంద్రజిత్తు గారు నీ వాయిస్ కి నేను సూపర్ సూపర్ ఫ్యాన్ అండి ఇంద్రజత్ గారి వాయిస్ ఫ్యాన్ ఎవరైనా ఉన్నారా 🙏

  • @sashi883
    @sashi883 6 หลายเดือนก่อน +33

    సూపర్ గా పడతారు పాట అన్న మీరు శివుడు మిమ్మల్ని చల్లగా చూడాలి ఓం నమశ్శివాయ

  • @gollapallysanvi3364
    @gollapallysanvi3364 6 หลายเดือนก่อน +21

    DILIP & INDRAJITH THANKS FOR THIS SONG 🕉️👍🙏🔱

  • @vijaykumar-pz8eb
    @vijaykumar-pz8eb หลายเดือนก่อน +3

    ఈ సృష్టి కర్త,
    లయకారుడు,
    బోలా శంకరుడు,
    ఈశ్వరుడు..!
    ఓం నమః శివాయ,🙏🙏

  • @sattarapunaveen1548
    @sattarapunaveen1548 3 หลายเดือนก่อน +2

    ఈ సాంగ్ మొత్తం దేలిప్ దేవగన్ పడితే ఇంకా బా వస్తుందే

  • @srinivasbyragoni7590
    @srinivasbyragoni7590 6 หลายเดือนก่อน +10

    మీ గొంతులో శివ తాండవం కనిపిస్తోంది. చాలా అద్భుతంగా పాడారు.

  • @siriprince3487
    @siriprince3487 4 หลายเดือนก่อน +6

    Super voice annaya 🙏🙏💐🥰💕🙏🙏💐🙏🕉️🕉️🕉️💐

  • @shivayadav056
    @shivayadav056 6 หลายเดือนก่อน +1

    Song super but video cheste Baga undu ❤ chusevallaki interest undedhi acting video cheste

  • @rahulvaragala1543
    @rahulvaragala1543 2 หลายเดือนก่อน +1

    Dlip devgan anna ki ok chance ok movie song osthe challu he will be Another Arijit sing ❤

  • @kirtanakirtana7359
    @kirtanakirtana7359 6 หลายเดือนก่อน +6

    సూపర్ సాంగ్ తెలంగాణ ప్రజలందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు 🙏🙏 ఓం నమః శివాయ నమః 🌹💮🌸🌷🏵️

  • @BachalakuriLaxmamma-qm6xe
    @BachalakuriLaxmamma-qm6xe 6 หลายเดือนก่อน +1

    Dilip anna ఫోన్ నంబర్ పెట్టండి brother na దగ్గర songs వున్నవి God songs folk songs love feluar songs total songs isthnu

    • @Maaooriporadu
      @Maaooriporadu 3 หลายเดือนก่อน

      Me namber send me plz

  • @naikmahesh-cb8dr
    @naikmahesh-cb8dr 6 หลายเดือนก่อน +2

    అన్నా నేను కలియుగం కథ రాసుకున్నాను ఆ మూవీ కిమ్యూజిక్ కొట్టాలి అన్న నా మూవీలో శివుడే మెయిన్ రోల్ అన్న

    • @rajeshgovula3480
      @rajeshgovula3480 6 หลายเดือนก่อน

      Congratulations brother ❤

  • @ponnamjaganpatel3330
    @ponnamjaganpatel3330 6 หลายเดือนก่อน +11

    నిజంగా ఆ శివుడే తన గురించీ చెప్పుకున్నట్లుగా చాలా గొప్పగా పాడారు అన్నయ్యలు..👏👏
    మీ కంఠ గరళంతో రోమాలు నిక్కొడుచుకునేలా చేశారు..👏👏

  • @bhidukaka
    @bhidukaka 5 หลายเดือนก่อน +4

    ఏంది అన్నా నీ పాట వింటుంటే కళ్ళల్లో నీళ్ళు ధారలా కారుతున్నాయి...

  • @Singergouthami
    @Singergouthami 6 หลายเดือนก่อน +9

    Super annaya ఓం నమః శివాయ 🙏🙏🙏

  • @gadipesrikanth9195
    @gadipesrikanth9195 4 หลายเดือนก่อน +3

    E song inka enni sarlu vinna malli malli vinalanipisthundhi over all song lyrics and singing 🔥👌🫶🙏

  • @VijayKumar-dw5yh
    @VijayKumar-dw5yh 3 หลายเดือนก่อน +3

    Om namah shivaya har har har Mahadev 🙏💐 super song brother good job 💐💯👏

  • @katkurijaypal8430
    @katkurijaypal8430 6 หลายเดือนก่อน +1

    girls tho padichandi bro super songs excellent

  • @nukalachandhrakala
    @nukalachandhrakala 6 หลายเดือนก่อน +4

    Woooooooow super super bro ఓం నమః శివాయ.🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏

  • @Vaanaragalam6666
    @Vaanaragalam6666 6 หลายเดือนก่อน

    ముల్లోకాలేలేతోడే కనుకే..ముక్కంటి పేరందుకే అని రాలే lyric....!
    ముల్లోకాలేలేతోడే కనుకే ....ముల్లోకాలేలేతోడే కనుకే అని display అవుతుంది చూస్కోండి అన్న....👍🙏
    All the best....❤

  • @baswaraj7751
    @baswaraj7751 21 วันที่ผ่านมา

    ఇలాంటి స్నేహితులు దొరకడం నిజంగా అదృష్టమే......
    నా దగ్గరా అందరు దొంగ నా కొడుకులే....
    అన్ని దెంగితిని నిందలు వేసే వేధవాలే....
    ఇలాంటి స్నేహితులు దొరికితే కోట్ల పుణ్యం చేసుకున్న జన్మ 🎉🎉🎉🎉

  • @chandpashamd55
    @chandpashamd55 6 หลายเดือนก่อน +9

    Voice superr bro

  • @Harihospital-y7t
    @Harihospital-y7t 6 หลายเดือนก่อน +1

    Grils tho padinchandi bro super song

  • @villagebeauties
    @villagebeauties 5 หลายเดือนก่อน +2

    Super brothers n sisters e song vente goosebumps vachaye vinna Koddhi vinalalanipistundi👏👌🕉️ Namah shivaya❤🙏

  • @shreecreations_409
    @shreecreations_409 6 หลายเดือนก่อน +2

    Chinnakka super undhi song 🥳🥳🥳
    All the best for your bright future 🎉🎉
    Hope you rock with your songs ❤❤

  • @siddhuphotography1603
    @siddhuphotography1603 6 หลายเดือนก่อน

    దిలీప్. సాంగ్ చాలా బాగుంది. లిరిక్స్ చాలా బాగున్నాయి. కానీ. కాని నువ్వు. Answer పాడుతూ అతనితో questions పాడిస్తే బాగుండేది. That's my opinion. Song మాత్రం సూపర్

  • @akruthiReddy-ne7ng
    @akruthiReddy-ne7ng 2 หลายเดือนก่อน

    ఇంద్రజిత్, ధిలీప్ గారి వాయిస్ కి నేను ఫిదా...అసలు మైండ్ లో నుంచి పోవడం లేదు మీ పాటలు..ఇన్నిరోజులు మీ పాటల్ని మిస్ అయిన ...రూప .లవ్ ఫ్రొం సిద్ధిపేట్. ..శివుని పాట చాలా బాగుంది. .ఇంకా ఇంకా వినాలని ఉంది....పాట ఇంకా ఉంటే బాగుండు అనిపిస్తుంది

  • @dnmusic2914
    @dnmusic2914 6 หลายเดือนก่อน +3

    Hi👋 🤝Indrajitt anna song super super om namashivaya. 🙏🙏🙏

  • @kesarisailu5239
    @kesarisailu5239 6 หลายเดือนก่อน

    థాంక్స్ అన్న దిలీప్ దేవగన్ అన్న నా పేరు కేసరి సాయిల్ అన్న మాది గురజాల నీ పాటలంటే చాలా ఇష్టం అన్న థాంక్స్ అన్న నువ్వు వాడితే నా గుండె కరిగిపోతున్న

  • @mahalaxmi5363
    @mahalaxmi5363 3 หลายเดือนก่อน +1

    Super super nice song nenu chala a happy ma sivaya song entha bagundi nice super isavaruduki assal thakuva a chance veyandi the power full God om namah shivayah hara hara mahadev 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @pavanisiri4485
    @pavanisiri4485 5 หลายเดือนก่อน +3

    Om nama shivaya 🙏🙏🙏🙏🙏

  • @panduhanmesh3421
    @panduhanmesh3421 3 หลายเดือนก่อน +2

    ఇప్పటికీ 50 సార్లు విన్నాను

  • @AllDesigns622
    @AllDesigns622 6 หลายเดือนก่อน +5

    చాలా బాగా పాడారు ఓం నమః శివాయ 🙏🙏

  • @rajithadasari5372
    @rajithadasari5372 6 หลายเดือนก่อน +1

    Super super voice alrady atakadara shiva song chusinapude me voice ki padipoya super malli epudu e song nijamga mimmalni a shivayya ne pampinatunaru song's padataniki elanti enka eneno song's andinchalani manaspurthiga korukuntuna alage maku oka chance este nenu padatanu 👌👌🙏🙏🙏🙏🙏 Om Namah Shivaya

  • @sanjeevkumarpuppala3932
    @sanjeevkumarpuppala3932 20 วันที่ผ่านมา

    Mi idhari combination lo each and every songs vache varaki songs kuda ilane hit avthai bro miru vidipoi cheyakandi ala chesina mila avi kuda antha bayataki ravu vachinna bagovu miru ilane kalisi marenno thiyali ani koruthu mi bro

  • @nyalatilaxman651
    @nyalatilaxman651 6 หลายเดือนก่อน +3

    Super song bro ❤❤ హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏

  • @gunderanjithkumar2014
    @gunderanjithkumar2014 6 หลายเดือนก่อน +1

    Super song bagudhi andhariki padhinnadhuku tnks thimmu mothammu ok na marri 👌🤝👍💯🎊👏👏🎉🎉🙏🙏🙏💕💕💕💕💕

  • @Thotanagaraju-d8p
    @Thotanagaraju-d8p หลายเดือนก่อน +1

    Super super maha abdutham

  • @snagarajunagaraju407
    @snagarajunagaraju407 หลายเดือนก่อน +1

    సూపర్ పాట 🙏🙏🙏👌👌👌👌

  • @laxmimanadi5260
    @laxmimanadi5260 6 หลายเดือนก่อน +3

    Om nama shivaya

  • @kasheemaddula7851
    @kasheemaddula7851 12 วันที่ผ่านมา +1

    Oom namashivaya❤

  • @prabhakarbandagalla2879
    @prabhakarbandagalla2879 2 หลายเดือนก่อน +1

    Anna super voice

  • @maasnaveen2466
    @maasnaveen2466 หลายเดือนก่อน

    అన్న మీరు సుపర్ గా పాడారు ఇలాంటి పాటలు పడాలని కోరుకుంటున్న 🎉🎉❤❤

  • @puttalamadhu2939
    @puttalamadhu2939 6 หลายเดือนก่อน +2

    Om nama shivaya thanks dilp garu indrajeet garu super song ❤❤❤❤❤❤

  • @RajinireddyFolkdancerRRR
    @RajinireddyFolkdancerRRR 6 หลายเดือนก่อน +3

    Super super super 😍😍😍👏👏👏

  • @kollurumanu7469
    @kollurumanu7469 6 หลายเดือนก่อน +3

    Nice song ( Om namah shivaya 🙏🙏🙏🙏🙏)

  • @AlothVishnuvardan
    @AlothVishnuvardan 2 หลายเดือนก่อน

    𝑆ℎ𝑖𝑣𝑢𝑑𝑖𝑛𝑖 𝑛𝑎𝑚𝑚𝑒 𝑣𝑎𝑙𝑙𝑢 𝑜𝑘𝑎 𝑙𝑖𝑘𝑒 𝑂𝑀 𝑁𝐴𝑀𝐴 𝑆𝐻𝐼𝑉𝐴𝑌𝐴 🙏🏻🙏🏻🙏🏻

  • @SammaiahEesala
    @SammaiahEesala 6 หลายเดือนก่อน +1

    Anna super song .tq miku haa shivudu eppudu toduntadu e lanti songs anno padalani manaspurtiga korukuntunna tq. Anna. Tq

  • @AS.FUNNY.MAKERS
    @AS.FUNNY.MAKERS 6 หลายเดือนก่อน

    Hi anna naku singing ante interest lyrics kuda rasthanu naku oka choice evandi anna pls..

  • @sandarlaswamy1532
    @sandarlaswamy1532 6 หลายเดือนก่อน +1

    Exlent song indrajit gari voice nice music chala Baguntadi sir

  • @boduguharinath7881
    @boduguharinath7881 2 หลายเดือนก่อน +1

    ఓః నమౌ శివయ్య

  • @EslavathSunitha-su5pb
    @EslavathSunitha-su5pb 5 หลายเดือนก่อน +1

    Super song Anna naku aa shivaya song rayalani undi miru chala Adruatavantulu Anna inta manchi ga create chesaru

  • @nagamaninag7392
    @nagamaninag7392 6 หลายเดือนก่อน

    Tunning change chesthe bagundu...pallavi , charanam as is same

  • @thirupathipeddinti7
    @thirupathipeddinti7 4 หลายเดือนก่อน

    Rohan Krishna❤❤❤❤❤❤❤❤❤❤❤😂😂😂😂😂😂😂😂🎉🎉🎉🎉🎉🎉🎉🎉😢😢😢😢😢😢😢😢😮😮😮😮😮😮😮😮😅😅😅😅😅😅😅😅

  • @GopiChand23_
    @GopiChand23_ 6 หลายเดือนก่อน

    Accident song excellent 👈🏼☝️🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @rajumadari9609
    @rajumadari9609 6 หลายเดือนก่อน +1

    అన్న మీ పాటలు చాల బాగుంటాయి.
    🕉️♥️

  • @LokeshGaddam-d3z
    @LokeshGaddam-d3z 2 หลายเดือนก่อน

    Annaya shivayya song challa challa bagundhi Annaya so naice Annaya

  • @srikanth.m.s8594
    @srikanth.m.s8594 5 หลายเดือนก่อน

    మధ్య మధ్యలో శివ పార్వతుల ఫొటోస్ మిక్స్ చేస్తే bagundedhi

  • @venkychinna5698
    @venkychinna5698 4 หลายเดือนก่อน +1

    Dileep anna Srp anna mi voice endrajith anna mi voice kuda spr anna

  • @gantaraju1299
    @gantaraju1299 3 หลายเดือนก่อน

    Santhosh 🙏🙏🙏🙏🙏🙏🙏👍🏾👍🏾👍🏾👍🏾👏🏾👏🏾👏🏾👌👌👌👌👏🏾👍🏾👍🏾👏🏾

  • @mogillasrinu7701
    @mogillasrinu7701 6 หลายเดือนก่อน +1

    మైండ్ బ్లోయింగ్ సాంగ్ సూపర్ లిరిక్స్

  • @eravellibabu7614
    @eravellibabu7614 6 หลายเดือนก่อน +2

    Song superb bro, om namah shivaya

  • @sathyamchagarla8771
    @sathyamchagarla8771 6 หลายเดือนก่อน +1

    Brother' chala Baga padaru

  • @gundepoguvinodkumar4006
    @gundepoguvinodkumar4006 2 หลายเดือนก่อน

    సాంగ్ లో డమరుక నాదం వాడుంటే బాగుండేది

  • @chitrakalavideos6304
    @chitrakalavideos6304 6 หลายเดือนก่อน

    మన ఇంద్రజిత్ ప్రొడక్షన్స్ లో ఉన్న వాళ్ళందరికీ శివ రాత్రి శుభాకాంక్షలు..... సేత శూలం ఎందుకే అమోహం దిలీప్ అన్నయ్య పదాలు, అక్కలు అందరి Voice Super , 🎉❤

  • @chintapalli5306
    @chintapalli5306 19 ชั่วโมงที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sureshreddy5709
    @sureshreddy5709 6 หลายเดือนก่อน

    Adhariki chala dhanyavadhamulu 🕉🧡🔱🙏song flow avuthunnappudu telugu words konni dhaggara correction cheyyalicivuntadhi konchem gamaninchagalaru🕉🧡🙏

  • @SaiKumar-mk7uo
    @SaiKumar-mk7uo 6 หลายเดือนก่อน +3

    ఓం నమః శివాయ 🙏

  • @Kishore9842
    @Kishore9842 6 หลายเดือนก่อน

    బా.. ఏమన్నా పాడినవా అన్నా...
    ఫిదా నీ పాటకు .....

  • @VarlavothuSrilatha
    @VarlavothuSrilatha 6 หลายเดือนก่อน

    Em song anna asalu e pata vintunte pranam pothundhi a meaning vintunte a shivaya gurinchi entha chakkaga padaro bros exallent asalu god bless you bros chepadaniki naku matalu kuda ravadam le 🙏🙏🙏🤝🤝🤝💪💪💪👍👍👍🙏🙏🤝🤝🤝👍👍👍🙏🙏🙏🙏 meku padhabivandhanam bros

  • @suryapangi4490
    @suryapangi4490 5 หลายเดือนก่อน

    అన్నా నాకూడ చిన్న అవకాశం ఇవ్వండి పాట పడానికి

  • @AnandAkula-vr8nl
    @AnandAkula-vr8nl 26 วันที่ผ่านมา

    Om namah Shivay 🛕🚩🙏🙏🙏🙏🙏👌👌💛❤️💛❤️💛

  • @PuliRevathi-ig4bk
    @PuliRevathi-ig4bk 3 หลายเดือนก่อน +1

    chala baga rasaru sond fida ayyanu realga

  • @vishwanathamkolluri9376
    @vishwanathamkolluri9376 หลายเดือนก่อน

    Superb.You three have excellent voice.

  • @sivasankar668
    @sivasankar668 6 หลายเดือนก่อน

    పండుగపూట ఏమి పాట ఇచ్చారు అన్న పాట పడినందుకు మీకు పాట వినందుకు మాకు జన్మ ధన్యం ఐపోయింది అన్న... ఓం నమఃశివాయ 🙏

  • @kamarajudiva
    @kamarajudiva 6 หลายเดือนก่อน

    Ee paata rasina variki ,padina variki , compose chesina variki me padamulaku na namaskaramulu.chaalaa baaga sivaya ni varnincharu.sri sailam mallanna gurinchi kuda oka song ni release cheyandi tnq soo much......🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌

  • @kganesh1784
    @kganesh1784 6 หลายเดือนก่อน

    దిలిప్ అన్న .సాంగ్ చాలా బాగుంది ఎన్నిసార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలని అనిపిస్తుంది అన్న ఆ పరమాత్ముని ఆశీస్సులు మీకు ఎల్లప్పుడు ఉండాలి 🙏🙏🙏🙏🙏

  • @vaniamballa9188
    @vaniamballa9188 หลายเดือนก่อน

    Really super super song my favourite song enni sarlu vinna vinalanipistundhi Om namah shivaya 🙏🏾🔱🕉️

  • @dsrao8617
    @dsrao8617 6 หลายเดือนก่อน

    అబ్బా ఏమి వర్ణించారు అన్నా స్వామి వారిని ❤ పాట వింటుంటే ఏదో తెలియని ఆనందం ఇంత మంచి పాట పాడి నా మీకు పాట రచయితకు ధన్యవాదములు

  • @PaalaNeelavani
    @PaalaNeelavani วันที่ผ่านมา

    Om namah shivaya maa tali

  • @Chandu__Chanakya
    @Chandu__Chanakya 3 หลายเดือนก่อน +1

    Your combination awesome bhayya

  • @Dearfreelancer
    @Dearfreelancer 6 หลายเดือนก่อน +1

    Ahhaa ❤❤❤❤

  • @MahadevDalai-bu4yd
    @MahadevDalai-bu4yd 5 หลายเดือนก่อน

    Hii annaya na Peru Rajyalakshmi
    nenu mumbai lo vuntanu
    Mi paatalu naku chala istam
    Mi paatalu vinte naku chala anandamgaa vuntundhi
    Thanku so much annaya
    Mi andhariki all tha best
    inka manchi manchi paatalu
    maa andhari kosam padalani korukuntunnanu

  • @SanthoshKumar-od4gj
    @SanthoshKumar-od4gj 6 หลายเดือนก่อน

    Iam biggest ఫ్యాన్ ఆఫ్ దిలీప్ దేవగన్ iam favourite సింగర్ like లీ my bro దిలీప్ భయ్య

  • @shekarkatkam6571
    @shekarkatkam6571 14 วันที่ผ่านมา

    Super Tammud song 🙏🙏🙏

  • @JhansiMaade-i5b
    @JhansiMaade-i5b 6 หลายเดือนก่อน

    మీ వాయిస్ లో ఏదో మేజిక్ ఉంది song super మీ song chala బాగుంటాయి

  • @bandemmauduthanuri6064
    @bandemmauduthanuri6064 3 หลายเดือนก่อน +1

    Nee voice super om nama shivaya

  • @beharavinod5946
    @beharavinod5946 6 หลายเดือนก่อน

    Super..song.. brother. Hart touching song 🎶🎶🎶... love you ❤❤❤ .. Siva Sankara ✨🔱🚩...

  • @vinnymaggamworks9261
    @vinnymaggamworks9261 6 หลายเดือนก่อน

    😍😍🙏🙏🙏💐

  • @JyothsnaEdlajyothsnareddy
    @JyothsnaEdlajyothsnareddy 6 หลายเดือนก่อน +1

    Girls tho padinchandi bro

  • @shekartailor9243
    @shekartailor9243 6 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @nageshgaddam648
    @nageshgaddam648 11 วันที่ผ่านมา

    రోజు ఇ పాట వింట నిను

  • @sharanyapothurajulasharany4935
    @sharanyapothurajulasharany4935 6 หลายเดือนก่อน

    ❤dilip.hanmanth super.kani indrajit voice vinte goosebumps.❤❤❤

  • @Harihospital-y7t
    @Harihospital-y7t 6 หลายเดือนก่อน +1

    SUPER ANNA

  • @DanduYadgiriKuruma
    @DanduYadgiriKuruma หลายเดือนก่อน

    !! ఓం నమః శివాయ !!

  • @MeddiSiddu
    @MeddiSiddu หลายเดือนก่อน

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻