Vedam Anuvanuvuna Nadam Video Song - Sagara Sangamam Movie || Kamal Haasan, Jaya Prada, SP Sailaja

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024
  • Watch Vedam Anuvanuvuna Nadam video song from the movie Sagara Sangamam starring Kamal Haasan, Jaya Prada, Sarath Babu, SP Sailaja, Sakshi Ranga Rao, Dubbing Janaki. The movie was directed by K. Viswanath and produced by Edida Nageshwara Rao. Music was composed by Ilaiyaraaja.
    This song was sung by S. P. Balasubramanyam and S. P. Sailaja.
    Click Here To Watch:
    Rakshana Movie Video Songs - goo.gl/ci6lsI
    Gharshana movie Video songs - goo.gl/VlCw7E
    Geethanjali movie Video Songs - goo.gl/wXiE1g
    Premikudu Movie Video Songs - goo.gl/e7HME7
    Cast and Crew:
    Kamal Haasan - Papanasam, Uttama Villain, Viswaroopam 2, Swati Mutyam, Subha Sankalpam
    Jaya Prada - Rajjo, Dasavatharam, Simhasanam, Adavi Ramudu, Meghasandesam
    Ilaiyaraaja - Rudramadevi, Yevade Subramanyam, Yeto Vellipoyindhi Manasu, Geetanjali
    K.Viswanath - Subhapradam, Swarabhishekam, Swayamkrushi, Swarna Kamalam
    For More Videos:
    Subscribe to / idreamfilmnagar
    Like us on / idreamfilmnagar
    ► For Your Movie Promotions And Promotional Interviews
    Please Call @ +91 7093 162 162
    (Or) Email Us @ Promotions@iDreamMedia.com

ความคิดเห็น • 779

  • @komuraiahkummari5833
    @komuraiahkummari5833 ปีที่แล้ว +89

    ఎన్ని సార్లు చూసినా చూసిన ప్రతి సారి కళ్ళవెంట నీళ్లు వస్తున్నాయి. ఇలాంటి గొప్ప చిత్రాన్ని ప్రేక్షకులకు అందించిన విశ్వనాథ్ గారికి హదయపూర్వక ఆశ్రునివాలి

  • @ranjithvlogs6885
    @ranjithvlogs6885 3 ปีที่แล้ว +143

    బతికి ఉన్న అన్ని రోజులు ఆ స్నేహితుడు కోసం పాటుపడి, చనిపోయిన తరువాత శరీరానికి తన దేహన్ని గొడుగు గా పట్టిన ఆ స్నేహితుడు ఎంత గొప్ప వాడు కదా.

    • @srinujatothu9945
      @srinujatothu9945 2 ปีที่แล้ว +5

      Super message sir....

    • @rsilamgari7135
      @rsilamgari7135 2 ปีที่แล้ว +4

      Great

    • @balupatnaik8338
      @balupatnaik8338 2 ปีที่แล้ว +5

      Super

    • @sre-z1g
      @sre-z1g 2 ปีที่แล้ว +4

      ఎక్సలెంట్

    • @mbjanaki7391
      @mbjanaki7391 ปีที่แล้ว +1

      కల్మషం లేని స్నేహం😊

  • @ram9165
    @ram9165 2 ปีที่แล้ว +145

    ఇంత గొప్ప చిత్రాన్ని మనకు అందించిన k విశ్వనాథ్ గారికి నమస్కారం

  • @bhanuparanjiy
    @bhanuparanjiy ปีที่แล้ว +141

    Who said K Viswanath is no more; he lives for ever in all our hearts.

  • @rambabumathangi1248
    @rambabumathangi1248 ปีที่แล้ว +77

    ఈ పాట మొదట్లో బాలు గారు ఆలపించిన రాగం అజరామరం.. ఆ గానమే సినిమా కు ఆరు జాతీయ అవార్డులు తెచ్చిపెట్టింది.ఆ గాన గంధర్వుడికీ శత కోటి దండాలు 🙏🙏🙏

    • @Mooga_kavi7
      @Mooga_kavi7 ปีที่แล้ว

      A a vibhagallo cheppara brother

    • @sandeepp5377
      @sandeepp5377 3 หลายเดือนก่อน

  • @sriman1999
    @sriman1999 ปีที่แล้ว +70

    ఈ పాట ఆద్యంతం మన emotions ని peak levels కి తీసుకెళ్తుంది ...కన్నీళ్లు గుండెలోంచి తన్నుకొచ్చి గొంతులో కొట్టుమిట్టాడుతూ చివరికి కంటి ఆనకట్టను దాటి ఆ సన్నివేశాన్ని , పాటని చూసి స్తబ్దుగా ఆవిరై పోతాయి ...విశ్వనాధ్ గారు మన తెలుగు ప్రేక్షకులకు ఒక వరం ...మీకు మా కన్నీటి నివాళి 🥲🙏🏻

    • @rkbaburk9983
      @rkbaburk9983 ปีที่แล้ว +2

      adbutamiana comment

    • @pachavaseshaiah8672
      @pachavaseshaiah8672 ปีที่แล้ว +1

      Yes it's true

    • @kamrankhan-lj1ng
      @kamrankhan-lj1ng 2 หลายเดือนก่อน +1

      SP Balu's emotion choked voice very apt for the situation.

  • @h.sivanisathish8292
    @h.sivanisathish8292 3 ปีที่แล้ว +251

    ఎంతమంది ఈ పాటను 2021 లో కూడా బాలు బాబాయ్ గారు గుర్తొచ్చి మనసు పెట్టి వింటున్నారు..... నిజంగా బాలు గారు పెదనాన్న లాంటి వారైనా నాకు బాబాయ్ గారనే పిలవాలి అనిపిస్తుంది..... బాబాయ్ గారి లాంటి గాన గంధర్వులు మళ్ళీ పుట్టరేమో అంత మంచి మహా మనీషిని మనం కోల్పోయాం😔😔😔😔😔😢😢😢😢😢 మీరు లేని సంగీతం కూడా కాస్త మూగపోయినట్లు ఉంది బాబాయ్ గారు😟😟😟😟😟
    All time favourite movie and Songs

  • @prgaming1366
    @prgaming1366 2 ปีที่แล้ว +41

    గా మా నీ గమగస మగస గస నీసానిదమగ
    దమగ మగ సరీసానీ
    గమగనీ గమాగ మదామ దనీద నిసానిరీ
    వేదం అణువణువున నాదం వేదం అణువణువున నాదం
    నా పంచ ప్రాణాల నాట్య వినోదం
    నాలో రేగేనెన్నో హంసానంది రాగాలై
    వేదం వేదం అణువణువున నాదం
    సాగర సంగమమే ఒక యోగం
    నిరసనిదమగా గదమగరిసనీ నిరిసనిదమగా
    మదనిసరీ సగారి మగదమ గమద నిసాని దనిమద గమ రిగస
    సాగర సంగమమే ఒక యోగం
    క్షార జలధులే క్షీరములాయె
    ఆ మధనం ఒక అమృత గీతం
    జీవితమే చిరనర్తనమాయె
    పదములు తామే పెదవులు కాగా
    పదములు తామే పెదవులు కాగా
    గుండియలే అందియలై మ్రోగా
    వేదం అణువణువున నాదం
    మాత్రుదేవో భవా పిత్రు దేవో భవా ఆచార్య దేవో భవా ఆచార్య దేవో భవా
    అతిథి దేవో భవా అతిథి దేవో భవా
    ఎదురాయె గురువైన దైవం
    మొదలాయె మంజీర నాదం
    గురుతాయె కుదురైన నాట్యం
    గురుదక్షిణై పోయె జీవం
    నటరాజ పాదాల తల వాల్చనా
    నయనాభిషేకాల తరియించనా
    నటరాజ పాదాల తల వాల్చనా
    నయనాభిషేకాల తరియించనా
    సుగమము రసమయ
    సుగమము రసమయ నిగమము భరతముగా
    వేదం అణువణువున నాదం
    నా పంచ ప్రాణాల నాట్య వినోదం
    నాలో రేగేనెన్నో హంసానంది రాగాలై
    జయంతితే సుకృతినో రస సిద్దా: కవీశ్వరా :
    నాస్తిక్లేశాం యశ: కాయే జరా మరణంచ భయం
    నాస్తి జరా మరణంచ భయం
    నాస్తి జరా మరణంచ భయం

  • @suravarapuchalamareddysama362
    @suravarapuchalamareddysama362 3 ปีที่แล้ว +158

    స్నేహం, ప్రేమ, త్యాగం
    మేలుచేసిన మనిషికి తీర్చు ఋణం
    కళను బ్రతికించాలని ఆరాటం
    ఓం నమః శివాయ
    🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏

  • @hemamallikarjun9252
    @hemamallikarjun9252 3 ปีที่แล้ว +97

    ఈ పాట బాలసుబ్రహ్మణ్యం గారి 6 National Awards లలో ఒకటిగా ఎన్నుకోబడిన పాట. Our dear SPB sir Got a National Award for this SONG & one of My Most Favorite Songs❤️

  • @rlssundaram5300
    @rlssundaram5300 4 หลายเดือนก่อน +2

    One of the world movie. and andaver Kamal. future This movie போல உருவாக்குவது அந்த கடவுளுக்கே தெரியாது honestly for all

  • @srinivasaraopatchimala9491
    @srinivasaraopatchimala9491 2 ปีที่แล้ว +11

    ఆ స్టోరీ ఆ స్టోరీకి తగ్గ పాత్రలు
    పాత్రలు పోషించిన వారికి
    అందరికి చక్కటి సీన్స్
    ఏ ఒక్క పాత్ర కు ఎంత వరకు ఇవ్వాలి అంతా వరకు
    వాళ్ల నిడివి వుంది
    తృప్తి గా అమ్మ సెంటిమెంట్
    ప్రియురాలు సెంటిమెంట్
    friend సెంటిమెంట్ ప్రతీ
    హృదయంను కది లించ్చిన
    సినిమా🙏🏼🙏🏼

  • @srisailammudhiraj6814
    @srisailammudhiraj6814 ปีที่แล้ว +16

    వేటూరి సుందర రామమూర్తి గారు నిజంగా సరస్వతీ దేవి పుత్రుడు 🙏🙏🙏🙏🙏

  • @balajialimelu5469
    @balajialimelu5469 4 ปีที่แล้ว +39

    SPబాలు సార్ లాంటి గాన గంధర్వుడు పుట్టలేరు ఆయన స్వరం మనుకు గొప్ప వరం

  • @kalaganisravan582
    @kalaganisravan582 4 ปีที่แล้ว +59

    బాలు గారు ఏడుపు ఆగటం లేదు మీరు ఇళయరాజా గారు దేవుడు పుత్రులు

  • @chennareddyindla2349
    @chennareddyindla2349 2 ปีที่แล้ว +23

    ఎందరో మహానుభావులు, అందులో కమల్ హాసన్ దానిని మలచిన విశ్వనాథ్, అందమైన జయప్రద అందరికీ వందనాలు.

  • @pavankumar-bv1ef
    @pavankumar-bv1ef 4 ปีที่แล้ว +65

    ఈ సమయంలో ఈ గాత్రం వింటుంటే అప్రయత్నంగా కంటి నుండి జాలువారే నీటిని ఆపడం కష్టమే. శివా!

  • @Ram-ul2bm
    @Ram-ul2bm 4 ปีที่แล้ว +222

    నేను గత ముప్పై ఏళ్ళనుండి వింటా చూస్తుంటా. ఎప్పుడూ అదే భావం కలుగుతుంది. విశ్వనాధుడి లాంటి కళా దర్శకులు ఇప్పుడు లేరే, ఇకముందు రారేమో అని అనిపిస్తుంటుంది . అప్పట్లో సినిమా హాళ్ళకి వెళితేనే చూడటం, రేడియోలో వినటం, ఊళ్ళల్లో సినిమా వేస్తే చూడటం, డబ్బున్న వాళ్లు వీడియోల్లో వుంచుకునేవారు ..ఆ తరువాత సీడీలూ.. ఇప్పుడు సాంకేతికత మారి కంప్యూటర్లలో, అరచేతుల్లో ఫోన్లలో చూస్తున్నాం. భవిషత్తులో ఏ సాంకేతికత ఉంటుందో? 2020 ఎంటండి తెలుగు భాష, సినిమాలు ఉన్నంత వరకూ చూస్తారు అని ఆశిద్దాం. గత 50-70 ఏళ్ళ నాటి గొప్ప సినిమాలు ఇప్పుడు చూస్తున్న వాళ్ళు నిజానికి ఎంతమంది? ఆప్పటి గొప్ప దర్శకులని మననం చేసుకుంటున్నామా? లేదే. చరిత్ర అనేది సాపేక్షం, పాతని పొదువుకుంటూ కొత్తని నేత్తికెక్కించుకుంటుంది కాబట్టి ఇంతకుముందు వాటిలాగే చరిత్రలో మణి మకుటాల్లా ఉండిపోతాయి. ముందువాళ్ళ గురించి అప్పుడప్పుడు తెలిస్తే ఆహా ఓహో అనుకుంటున్నాం కదా .. ఇకముందు అంతే..

  • @sivasailam7673
    @sivasailam7673 9 หลายเดือนก่อน +4

    சார் இந்த படத்தை எத்தனை முறை பார்த்தாலும் அழகான காவியம்.. கமல்ஹாசன் சார்🙏🙏🙏🙏🙏👍👍👍

  • @sundaramrl8886
    @sundaramrl8886 4 ปีที่แล้ว +6

    அகில உலக வரலாற்றில் இந்த தினர காவியம் போல இனச அனமந்தது மற்றும் நடன அனமப்பும் இனளயராஜா உனழப்பு கமல் உன்னத கடினமான நடனமும் உலகளவில் யார்ரலும் செய்ய முடியாத அனணத்து சாதனனகள் முறியடித்த தினர காவியம் பாடல்கள் உயிரில் கனலந்தனவ

    • @deepabalu1028
      @deepabalu1028 4 ปีที่แล้ว

      Ama sir. Idhu madiri nadikka yevanalum mudiyadhu. Ethana jenmam eduthalum Kamal ku eedu yarum illai. Proud to be a kamal fan

  • @veerapagakarthik5450
    @veerapagakarthik5450 4 ปีที่แล้ว +51

    విశ్వనాద్ గారికి🙏🙏🙏
    వారి పాదాలకు శిరస్సు వొంచి శతకోటి దండలు పెట్టె అవకాశం ఈ జన్మకు నాకు దొరికేనా....🙏🙏🙏

    • @bharathichakravaram3595
      @bharathichakravaram3595 ปีที่แล้ว

      Na.koriki kuda ade andii. ....aa adhrustam ee janmaku lekunda poyndandii🙏🙏🙏🙏🙏

  • @My-InnerFeeling
    @My-InnerFeeling ปีที่แล้ว +6

    ఇన్ని రోజులైనా ఈ పాటలు అలాగే ఈ చిత్రం చూస్తున్నమంటే కమలహాసన్ గారికి అలాగే కళతపస్వి విశ్వనాధ్ గారికి ఈ సినిమాతల్లి ఋణపడి ఉంది

  • @naveenkumardammagoni8520
    @naveenkumardammagoni8520 5 ปีที่แล้ว +80

    Sangeetaniki pranam undi ani telisela chesi nirupinchagala k vishwanath guruvugari naa shatakoti pranaamalu🙏🙏🙏

  • @anaghaaithal6401
    @anaghaaithal6401 2 ปีที่แล้ว +68

    What a master piece. I'm from Karnataka but I can understand most of the lyrics, singing background score acting presentation everything is top notch. Been years since I'm addicted to this. Can never get tired of listening to this song.. heads bowed..

    • @RadhaKrishna-qq4rg
      @RadhaKrishna-qq4rg 2 ปีที่แล้ว +4

      nice explanation..., WHEN Listening this song tears is coming

    • @koteshrao3768
      @koteshrao3768 2 ปีที่แล้ว

      Good

    • @indiradevi1211
      @indiradevi1211 2 ปีที่แล้ว

      Viswanath guruvugariki&kamal garikisathakoti namaskaramulu

    • @abhii9034
      @abhii9034 ปีที่แล้ว

      Good song for me

  • @shahazamagullu9246
    @shahazamagullu9246 3 ปีที่แล้ว +8

    Veturi gari Sahithyam.....
    Balu garu & Sailaja gari Ganam....
    Ilayaraja gari sangeetham.....
    Kamal Hassan gari Abhinayam.....
    Vishwanath gari Darsakanubhavam......
    Adbhutham... Athyadbhutam....... ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @kamrankhan-lj1ng
      @kamrankhan-lj1ng 2 หลายเดือนก่อน

      Balu was exceptional. Even Sailaja was good in this song.

  • @reddyda
    @reddyda ปีที่แล้ว +6

    At that time Sarath Babu was only 32 years old and Kamal Haasan 29 years old. They did such matured roles.

    • @shaheensultana500
      @shaheensultana500 ปีที่แล้ว

      Very true old movies r the best one stil Telugu movies are best

  • @shankarreddy4758
    @shankarreddy4758 4 ปีที่แล้ว +39

    నటరాజ పాదాన తలవాల్చన నాయనాభిషేకానా తరియెంచన just awesome sir

    • @deepabalu1028
      @deepabalu1028 4 ปีที่แล้ว

      A great tribute to the teacher

  • @bashamoninareshmudhiraj8338
    @bashamoninareshmudhiraj8338 3 ปีที่แล้ว +4

    సంగీతానికి ప్రాణం పోసిన మహా సంగీత దర్శకులకు నా పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను వెందుకంటే ప్రతి రోజు నేను ఈ సాంగ్ వింటాను కానీ ఏనాడు నాకు బోరుకోటలే అంత బాగుంటుంది .....
    🎶🎶🎶🎶🎶🎶🎶🎵🎵🎵🎵🎹🎹🎹🎙️🎙️🎙️🎶🎶🎶🎵🎵🎵🎹🎹🎹🎹🎹🎷🎷🎷🎺🎺🎤🎤🎤🎤🎻🎻🎸🎸🎸📽️📽️📽️📽️📽️🎥🎥🎥🎥🎥🎞️🎞️🎞️🎬🎬🎬🎬🎬🎬📻📻📻📻

  • @tarunchunchu7619
    @tarunchunchu7619 ปีที่แล้ว +2

    జీవితంలో ఎప్పుడు ఏది జరగాలో అప్పుడు అది జరుగుతుంది. మనం అనుకున్నప్పుడు అని అయిపోవు. ఈ సినిమాలో వేదం అణువణువునా నాదం పాటు ముందు బాలు కి వినపడే కరతాళ ధ్వనులే దానికి సంకేతం. ఆ ఒక్క నీతి ని సినిమా రూపంలో తీసిన విశ్వనాధ్ గారు, ఆ నీతి మొత్తాన్ని ఒక పాటలో చాటి చెప్పిన వేటూరి గారు, దానికి మనసుని కరిగించే స్వరం అందించిన ఇళయరాజా గారు, దాన్ని మనందరినీ కదిలించే రీతిలో ఆలపించిన బాలు గారు, ముఖ్యంగా ఈ పాటలో నాట్యాభినయం చేసిన కమల్ హాసన్ గారు నిజంగా మహానుభావులు. వారందిరికి వందనాలు.

  • @sivasailam7673
    @sivasailam7673 9 หลายเดือนก่อน +3

    கமல்ஹாசன் சார் சகலகலா வல்லவர்👍👍👍👍👍👍🙏🙏

  • @sshatakarnivanimireddy18
    @sshatakarnivanimireddy18 5 ปีที่แล้ว +95

    Each beat.. Kamal hasan was dancing.. Amazing performance by Kamal Hasan.. Legend..!!

    • @prakashrajerothu730
      @prakashrajerothu730 5 ปีที่แล้ว +2

      Action Kamal Hassan

    • @deepabalu1028
      @deepabalu1028 4 ปีที่แล้ว +2

      King of Dance Kamal

    • @deepabalu1028
      @deepabalu1028 4 ปีที่แล้ว +3

      Look at the pride in his face when he is dancing. That's amazing.

    • @satyaswaroop6782
      @satyaswaroop6782 4 ปีที่แล้ว

      Haha ... Kamal is dumb ...

    • @SathishKumar-pw9fu
      @SathishKumar-pw9fu 4 ปีที่แล้ว +2

      @@satyaswaroop6782 if kamal is dumb then who are you genius? Lol

  • @sairamsiluveru
    @sairamsiluveru 4 ปีที่แล้ว +377

    In 2020 who are listening great song....👍👍👍👍👍

    • @deepabalu1028
      @deepabalu1028 4 ปีที่แล้ว +5

      Till I am alive I will watch this song and nadha vinodham song. Such a great movie and songs

    • @shivamaeshivaa8590
      @shivamaeshivaa8590 4 ปีที่แล้ว +3

      🤚

    • @asoundarya9526
      @asoundarya9526 4 ปีที่แล้ว +3

      🙋‍♀️

    • @satyaswaroop6782
      @satyaswaroop6782 4 ปีที่แล้ว +2

      First things first ...
      Don't worry about others.
      Getting more likes on your post or etc...might not earn you anything.
      By the way . I still watch this, and will do rest of my life .

    • @gurramlakshmi6879
      @gurramlakshmi6879 4 ปีที่แล้ว +2

      👍

  • @simhadriramakrishna8902
    @simhadriramakrishna8902 4 ปีที่แล้ว +31

    Legendary director viswanth with universal star 💪👌 👌👍 👍 Kamal excellent acting

  • @rameshjayarajan9845
    @rameshjayarajan9845 ปีที่แล้ว +2

    That's ILaYARAAAAAJA.....who can elivate a scene to an EPIC.... Just imagine without his composition .this movie would have become a just hit movie with good acting and dance by kamalhassan..and excellent script and direction by K Viswanath but this movie became a classical history in Telugu cinema that's because of the evergreen composition of maestro ILAYARAAJA...any time you listen to any of the song of this movie..you will get goosbump ..that's the rendition given by our great living musical god ILaYARAAAAAJA garu ..who love all the available language and people in this universe and give pure music without any discrimination or differentiation ... 🙏🙏🙏🙏🎶🎶🎶❤️❤️❤️❤️

  • @saraswathisingh7255
    @saraswathisingh7255 2 ปีที่แล้ว +3

    What a movie..kamal Hasan garu Abba what a body language for dance... శైలజ గారు లేడీ అయిన కమల్ గారు డాన్స్ వేస్తుంటే చూస్తూ vundipovalanipisthumdhi. Great actor dancer multi talented..

  • @Free_spirited_wildsunflower
    @Free_spirited_wildsunflower 20 ชั่วโมงที่ผ่านมา

    Ilayaraja sir & Kamal sir never disappointed us 🥰 their combo was the creation of goddess vibe in 90s millennial gen are blessed to have them # music United our heart and soul... it's not just a movie it's a history of arts ♥️

  • @mrparamasivanvellala1875
    @mrparamasivanvellala1875 4 หลายเดือนก่อน

    Ageless song by SPB. Marvelous acting by King Kamalhasan and Spontaneous overflow of powerful Music by Raja and finally what a Direction by K V Garu❤❤

  • @umeshnagu2593
    @umeshnagu2593 2 ปีที่แล้ว +7

    ఇలాంటి సాంగ్. మళ్ళీ రాదు బాలు. గారు గ్రేట్

  • @harijogi1621
    @harijogi1621 2 ปีที่แล้ว +7

    Movie:-swarna kamalam
    Vedam Anuvanuvuna Nadam
    Ragam :-Hamsa nandhi ragam
    Singers: S.P. Balasubramaniam, S.P Sailaja
    Music: Ilayaraja
    Lyrics: Veturi
    గా మా నీ గమగస మగస గస నీ...సా..ఆ నిదమగ
    దమగ మగ సరీ..సా..నీ
    గమగ.. గమాగ మదామ దనీద నిసానిరీ...
    వేదం అణువణువున నాదం వేదం అణువణువున నాదం
    నా ...పంచ ప్రా.ణాల నాట్య వినోదం
    నాలో రేగేనెన్నో హంసానంది రాగాలై
    వేదం ..వేదం అణువణువున నాదం
    అఅ అ......ఆఆ......అఅ అ ....
    సాగర సంగమమే ఒక యో.గం...
    నిరిసనిదమగా గదమగరిసనీ నిరిసనిదమగా...
    మదనిస రీ..స గా..రి మగదమ గమదని సా..ని దని మద గమ రిగస
    సాగర సంగమమే ఒక యో.గం
    క్షార జలధులే క్షీరములా..యె. ఎ
    ఆ మధనం ఒక అమృత గీ.తం
    జీవితమే చిరనర్తనమా..యె
    పదములు తామే పెదవులు కాగా
    పదములు తామే పెదవులు కాగా
    గుండియలే అందియలై మ్రోగా
    వేదం అణువణువున నా...aa దం. అఅఅ....ఆ ఆ ఆ.......ఆ ఆ ఆ ..ఆ ....ఆ ఆ.
    మాత్రుదేవో భవా ...పిత్రు దేవో భవా..ఆ.. ఆచార్య దేవో భవా... ఆచార్య దేవో భవా
    అతిథి దేవో భవా...ఆ... అతిథి దేవో ...భవా
    ఎదురాయె గురువైన దైవం
    మొదలాయె మంజీర నా...దం
    గురుతాయె కుదురైన నా..ట్యం
    గురుదక్షిణై పోయె జీ..వం
    నటరాజ పాదాల తల వాల్చనా
    నయనా..భిషేకాల తరియించనా
    నటరాజ పాదాల తల వాల్చనా
    నయనా..భిషేకాల తరియించనా
    సుగమము రసమయ
    సుగమము రసమయ నిగమము భరతముగానా..
    వేదం అణువణువున నాదం
    నా ...పంచ ప్రా.ణాల నాట్య వినోదం
    నాలో రేగేనెన్నో హంసానంది రాగాలై
    వేదం ..వేదం అణువణువున నాదం
    జయంతితే సుకృతినో.. రస సిద్దా: కవీ..శ్వరా :
    నాస్తిక్లేశాం యశo కాయే. జరా మరణజామ్.
    భయం
    నాస్తి జరా మరణజామ్ భయం
    నాస్తి జరా మరణజామ్ భయం

  • @v.srinivasulusrinivasulu2862
    @v.srinivasulusrinivasulu2862 5 ปีที่แล้ว +89

    We don't get such beautiful mesmerising songs in today's life ......... And that's why old is always meaningful....

  • @nwinkumar4992
    @nwinkumar4992 ปีที่แล้ว +4

    This fellow knows when to dance and when to act pain. SMOOTH ! 1:03. LEGEND !! Hats Off

  • @lakshmikaile2003
    @lakshmikaile2003 2 ปีที่แล้ว +3

    ఈ సినిమా పాటలు అద్భుతం..... ఈ సినిమా ఎన్ని సార్లు చూసినా కళ్ళు నుంచి నీరు వటింతకి అవే వచ్చేస్తా యి....

  • @jjkmvshorts2889
    @jjkmvshorts2889 3 ปีที่แล้ว +17

    I don't know Telgu language but I listen this song daily at least once no words to express this song everything is SUPPPERR

    • @superjrao7161
      @superjrao7161 ปีที่แล้ว

      Music has no language.. that’s true

  • @guntukaramanujam923
    @guntukaramanujam923 หลายเดือนก่อน

    కన్నీళ కండ్లు అచ్చర్య పోయే పాట...... 🌹

  • @jagadishthota8057
    @jagadishthota8057 6 ปีที่แล้ว +57

    Lyrics :Veturi
    Dance masters:V.Seshu parupalli, Gopikrishna
    Music:Ilayaraja

  • @themodernera8166
    @themodernera8166 3 ปีที่แล้ว +31

    The combo of Ilayaraja and SPB is the greatest miracle ever happened in South Indian music 🎵🎶

  • @subbaraokanduru175
    @subbaraokanduru175 2 ปีที่แล้ว

    ఎన్ని రకాల నటనలలో నైన ఇలాంటి విలక్షణ నటనను నటించేవారు. ఒక్క కమలహాసన్ ఈయన నటనకు మరేవరు సాటిలేరు

  • @justchillbro5243
    @justchillbro5243 ปีที่แล้ว +1

    Hat's off to balu garu hat's off to kamal garu hat's off to kalaa thapasvi విశ్వనాధ్ garu hat's off to everyone. సాగరసంగమమే ఒక యోగం always 🙏

  • @DrMaddineniSrinivasDerma_DrMSD
    @DrMaddineniSrinivasDerma_DrMSD 2 ปีที่แล้ว +18

    EVERGREEN movie, even after 1000 years this movie feel remains the same.

  • @npkollipara
    @npkollipara 8 หลายเดือนก่อน

    I am 51yrs old daily I watch this song..... I admire the last 1 minute expressions thru eys all 3 of them Kamal జయప్రద and sarath బాబు.....
    Hats of viswam garu

  • @bluephoenix9
    @bluephoenix9 ปีที่แล้ว +4

    Na butho na bhavishyatu, ee cinema.
    Everytime I watch this movie's songs, tears flow uncontrollably.

  • @vedhachivukula5934
    @vedhachivukula5934 3 ปีที่แล้ว +2

    ఇలా ఎంత మంది కళాకారులు మరుగున పడిపోయారో.... అంతా భగవంతుని లీలలు

  • @dandolusekhar4454
    @dandolusekhar4454 2 ปีที่แล้ว +1

    ఎప్పుడు విన్న నా కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి కమల్ నటన ఇళయరాజా మ్యూజిక్ బాలు గాత్రం విశ్వనాథ్ డైరెక్టర్ ఈ సినిమాని ఇంతలా తెరిచారు ఇంకో 100 సంవత్సరలు అయిన ఈ సినిమా బ్రతికే ఉంటుంది

  • @sumagayathri7513
    @sumagayathri7513 4 ปีที่แล้ว +22

    This song was sung by SPB Garu and those last slokam in the song sung by him became true 🙏 we miss you balu Garu, there will be no other person who can replace you

    • @AshokKumar-fu6ll
      @AshokKumar-fu6ll 3 ปีที่แล้ว

      Can u please tell the meaning, if u know it,🙏🙏

    • @sumagayathri7513
      @sumagayathri7513 3 ปีที่แล้ว +4

      @@AshokKumar-fu6ll నాకు తెలిసినంత వరకు దానికి అర్ధం " మహానుభావులకు జనన, మరణాలతో సంభందం ఉండదు " అని. శరీరం ఉన్నంత కాలమే మిగిలిన వాళ్ళ గొంతు వినిపిస్తుంది కానీ ఇటువంటి గొప్పవారి శరీరం ఇప్పుడు మన మధ్యలో లేకపోయినా ఆయిన గొంతు మనకి ఎప్పుడు పాటల రూపం లో వినబడుతూనే ఉంటుంది🙂

    • @surajradder2498
      @surajradder2498 ปีที่แล้ว

      Infinite gratitude to Balu sir Soul

  • @sonigoli
    @sonigoli 4 ปีที่แล้ว +5

    Very dedicated character... Purthiga nyayam chesaru kamal garu... Ilanti movies ee days manm ...expect cheyalemm... Am stunning everytime when I watching this song..... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤩🤩🤩🤩🤩🤩🤩

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 4 ปีที่แล้ว +2

    ఊహలకందని పాటలు మహానుభావులు ఎలా సృష్టించారో అర్దంకావటలేదు సంగీతం కోసం పుట్టిన దేవుళ్లు వాళ్ళ అందరికి పాదాభివందనం చేస్తున్న 23/7/20🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @mahamoodshaik9511
    @mahamoodshaik9511 2 ปีที่แล้ว +1

    కమల్...... విశ్వనటుడు!!
    విశ్వనాథ్....మహాదార్శనికుడు.
    ఇళయబాలురాజా....గాంధర్వులు

  • @lillykarlin.a5456
    @lillykarlin.a5456 2 ปีที่แล้ว +2

    Kamal haasan sir super classical
    Dancer ante fans Ulaga Naayagan
    Antaaru vidu dance,Act, Añdariku
    Baaga ishtam Aahipotundi kamal sir
    World great actor Very handsome hero
    🌺🌺🌺🌺👌👌👌👌👌🌺🌺🌺🌺👏👏👏👏🌺🌺🌺

    • @lillykarlin.a5456
      @lillykarlin.a5456 2 ปีที่แล้ว +1

      Tqsm 🌺🌺🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺

  • @sreekanthnagabhushana6132
    @sreekanthnagabhushana6132 4 ปีที่แล้ว +47

    This movie has a soul that remains alive forever and ever.

  • @nnaveenzinkumar1694
    @nnaveenzinkumar1694 4 ปีที่แล้ว +23

    hmm...what a song..such an inspirational lyrics...singing...direction...what a dedication directors and artists used to have those days....OLD is GOLD and everything...

    • @favourites1958
      @favourites1958 ปีที่แล้ว

      the actors are jsut puppets. Credits must go to the directors only,.

  • @bossisback7250
    @bossisback7250 3 ปีที่แล้ว +5

    Excellent song ever in telugu industry... Sarath babu character best ever supporting of all time... A true friendship 🙏🙏🙏

  • @Krithikavideos
    @Krithikavideos ปีที่แล้ว +4

    Kv sir
    Spb sir
    Kamal sir
    Indian no.1 legends

  • @RahulLjyothi
    @RahulLjyothi 2 ปีที่แล้ว +1

    ఈ రోజుల్లో స్నేహం అంటే నీకేం కావాలి నాకేం ఇస్తావు ఖర్మ

  • @kommojuaruna5719
    @kommojuaruna5719 4 ปีที่แล้ว +18

    Wonderful song n lyrics hats of to young kamal to dare for acting as aged person, n Balasubrahmanyam n Ilayaraja sir

    • @navyanavya8343
      @navyanavya8343 2 ปีที่แล้ว

      I love song shylaja super & kamalahasaan jaypradha acting so much super😍😍💓💓💓

  • @gundlasaicharan512
    @gundlasaicharan512 ปีที่แล้ว +1

    " patalatho brashtu pattipotunna vela samskruthika sangeethalu viluva bhavitharalaku teliya jayalani mundadugu vesina ayina thana cinemaltho eppudu mathone untaru "great k vishwanath gariki I've naa nivalalu

  • @preethings2299
    @preethings2299 5 ปีที่แล้ว +43

    Kudos to Mr vishwanath sir .a salute to you in 2019 from one of your fans.respect to you sir.

  • @bharath922
    @bharath922 ปีที่แล้ว

    RIP K Viswanath garu … Telugu vaaru adrustam chesukuntey meeru puttaaru .. mee parthiva deham shivaikam chendina meeru teesina kalaatmaka chitralalo meeru eppatiki andari hrudayallo brathike untaaru 🙏🏻🙏🏻

  • @yasinshaik5607
    @yasinshaik5607 2 ปีที่แล้ว +1

    ilanti movies chustunte manasu lo ippati asleelam samajam pai asahyam vastundi

  • @EshwarN03
    @EshwarN03 5 ปีที่แล้ว +27

    Old is gold.. no other songs can beat this song and acting done by Kamal and shailaja

  • @Uma_creations_all_in_1_content
    @Uma_creations_all_in_1_content ปีที่แล้ว

    2:40 ఆమె expression పక్షపాతం దుఃఖంతో నిండిన కంటి నీరు wow heart touching I'm crying

  • @gnanayagnam1215
    @gnanayagnam1215 2 ปีที่แล้ว +1

    గా....మా...రీ....ఆ స్వరం,ఆ ఆలాపన గురించి
    ఎంత చెప్పినా తక్కువే..

  • @mra.k7113
    @mra.k7113 ปีที่แล้ว +1

    Wowww shailaja garu is terrific
    mind blowing....

  • @perlayadaiah6177
    @perlayadaiah6177 ปีที่แล้ว +2

    Never come this type of songs... Sp balu sir

  • @satishkumarvemula
    @satishkumarvemula 4 ปีที่แล้ว +22

    This song will keep echoing in my ears, when ever I remember great SPB!

  • @deepabalu1028
    @deepabalu1028 4 ปีที่แล้ว +25

    Dance means Kamal. Kamal means dance.

  • @krishnapriya9795
    @krishnapriya9795 4 ปีที่แล้ว +24

    I cried when I saw this song in Sagarsangam movie.This is very great movie about Art of Dance is excellent.

  • @umanagaraja9710
    @umanagaraja9710 2 ปีที่แล้ว +7

    Tears will automatically come when we see this picture.Amazing acting,story ,songs.

  • @rrrrrr8760
    @rrrrrr8760 2 ปีที่แล้ว +1

    Wht a movie . what a singers ,all r very talented .mothaniki viswanath gaariki na sirshu vanchi namaskaram

  • @Vla13479
    @Vla13479 4 ปีที่แล้ว +5

    K.viswanath gariki Nayanabishekam. Inka cinemalu teesunte bagundedhi.

  • @TeluguIndian729
    @TeluguIndian729 ปีที่แล้ว

    Entho Adbhutamaina Paata👏👏👏👏👏
    Ee paata lo chala goppaga Natinchina Kamal hasan, SP Sailaja, Jayaprada, Sarathbabu gariki👏👏👏👏
    Sangeetham Andinchina Ilayaraja garu, Sahityam andinchina Veturi garu, Gaathran andinchina SPB garu mariyu vari brundham, Sagara Sangamam lanti Goppa chitraniki Darshakatwam vahinchina *Kalatapaswi K.Viswanath gariki* ,ilanti goopa chitram nirminchina Nirmathalaku satha Namaskaralu👏👏🙏🙏👏👏🙏🙏👏👏🙏🙏👏👏🙏🙏

  • @tejavikramchalamala6547
    @tejavikramchalamala6547 4 หลายเดือนก่อน +1

    🌺🌺🌺పల్లవి🌺🌺🌺
    గా.....మా....నీ.....గమగసా.. మగసా.. గసా..
    నీ...సా... నిదమగా..
    దమగా.. మగా.. సరీ..సానీ..
    గమాగా..రీ... గమాగ,
    మదామ, దనీద, నిసాని రీ..
    🌺🌺🌺🌺🌺🌺
    వేదం.. అణువణువున నాదం..
    వేదం అణువణువున నాదం
    నా పంచ ప్రాణాల నాట్య వినోదం..
    నాలో రేగే నెన్నో హంసానంది రాగాలై...
    వేదం.. వేదం.. అణువణువున నాదం..ఆ..ఆ..ఆ..
    🌺🌺🌺🌺🌺🌺
    సాగర సంగమమే ఒక యోగం...
    నిరిసనిదమగా.. గదమగరిసనీ.. నిరిసనిదమగా..
    మదని సరీ..సగారి మగదమ గమదని సా..ని
    దనిమద గమరిగసా,
    సాగర సంగమమే ఒక యోగం...
    క్షార జలధులే క్షీరములాయే..ఆమధనం
    ఒక అమృత గీతం, జీవితమే చిర నర్తనమాయే,
    పదములు తామే పెదవులు కాగా..
    పదములు తామే పెదవులు కాగా..
    గుండియలే అందియలై మోగ
    వేదం.. అణువణువున నా.....దం..ఊ..ఊ..ఊ..
    ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ .....
    ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ .....
    మాతృ దేవో భవా... పితృ దేవోభవా..
    ఆచార్య దేవోభవా.. ఆచార్య దేవోభవా..
    అతిధి దేవోభవా... అతిధి దేవోభవా...
    🌺🌺🌺🌺🌺🌺
    ఎదురాయే గురువైన దైవం..
    ఎదలాయే మంజీర నాదం...
    గురుతాయే కుదురైన నా..ట్యం..
    గురు దక్షినైపోయే జీ..వం..
    నటరాజ పాదాన తలవాల్చనా
    నయనాభిషేకాన తరియించనా..
    నటరాజ పాదాన తలవాల్చనా
    నయనాభిషేకాన తరియించనా..
    సుగమము, రసమయ,
    సుగమము, రసమయ,
    నిగమము భరతము కానా..
    వేదం.. అణువణువున నాదం..
    నా పంచ ప్రాణాల నాట్య వినోదం..
    నాలో రేగే నెన్నో హంసానంది రాగాలై...
    వేదం.. వేదం.. వేదం.. (Continue)
    జయంతితే సుకృతినో..రససిధ్ధా కవీశ్వరా..
    నాస్తి కేశామ్యశ కాయే..
    జరా..మరణజమ్ భయం..
    నాస్తి జరా..మరణజమ్ భయం..
    🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏
    నాస్తి జరా..మరణజమ్ భయం..
    Share

  • @surya-tm9wq
    @surya-tm9wq 4 ปีที่แล้ว +11

    Aame paadina paataki aame dance vesaru great sailaja garu

  • @hemanth7119
    @hemanth7119 4 ปีที่แล้ว +7

    ఏడిద నాగేశ్వర రావు గారు నిర్మాతగా కారణజన్ములు కళాతపస్వి కె.విశ్వనాథ్ గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన అభినవ శ్రీనాథుడు మన వేటూరి సుందరరామ మూర్తి గారి అర్థవంతమైన శాస్త్రీయ గీతానికి లయరాజు మన ఇళయరాజా గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యులు బాలసుబ్రహ్మణ్యం గారు శైలజ సుధాకర్ గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించారు.

  • @AnilKumar-sq5xj
    @AnilKumar-sq5xj 5 ปีที่แล้ว +35

    He is truly legendary actor

  • @MassMahaRajaRavi
    @MassMahaRajaRavi 2 ปีที่แล้ว +1

    మన సంస్కృతిని ప్రతిబింబించే సినిమాలు ఏం వస్తున్నాయి ఇప్పుడు

  • @deepabalu1028
    @deepabalu1028 4 ปีที่แล้ว +22

    Sagara sangamame oka Yogam. True this is a tapas.

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 ปีที่แล้ว +2

    an excellent classical based song of Kamal Hasan garu and dance by s.p.sailajaja madam .superb song.

  • @kyanambalapadmaja4853
    @kyanambalapadmaja4853 9 หลายเดือนก่อน

    ఎన్ని సార్లు చూసినా విన్నా తనివి తీరదు... విశ్వనాధుని కి ఇవే నా పాధాబి వందనాలు 🙏🙏🙏

  • @ruthwikareddymamidi4028
    @ruthwikareddymamidi4028 ปีที่แล้ว +2

    K vishwanath gaaruu❤️
    As the last lines say... you've no death.

  • @adhikaralasomashekar3503
    @adhikaralasomashekar3503 4 ปีที่แล้ว +14

    KALA TAPASVI K.Vishwanath is THE GREATEST FILMMAKER of Indian Cinema.

  • @shanmukag203
    @shanmukag203 5 ปีที่แล้ว +18

    No one competate with kamalhasan in classical dance. Hat's of kamal.

  • @dineshvarma9595
    @dineshvarma9595 ปีที่แล้ว +1

    Eppudu ee song chusina kalla lonunchi 😭😭😭 vastai

  • @klseeds8880
    @klseeds8880 19 วันที่ผ่านมา +1

    100/years.tharuvatha.e.song.vuntadi

  • @sivasailam7673
    @sivasailam7673 10 หลายเดือนก่อน +2

    Kamalsir legend👍👍💪💪💪

  • @sandeepparidala
    @sandeepparidala 3 ปีที่แล้ว +7

    SPB got national award for this song

  • @sivasailam7673
    @sivasailam7673 10 หลายเดือนก่อน +2

    Kamalsir legend👍👍💪👍💪💪💪👍👍

  • @meenanagelly6150
    @meenanagelly6150 2 ปีที่แล้ว +1

    Viswanath garu meeku padhabhi Vandana ever green film sagara Sangamam

  • @sairaghava68
    @sairaghava68 ปีที่แล้ว +5

    This Song always takes into trance, where there is nothing but peace itself.

  • @jabeenasiya1097
    @jabeenasiya1097 4 ปีที่แล้ว +2

    Idi oka adbhutam....kalakhandam.....kamal haasan ji asp ko mera salaam....legends ante mee lanri vaallu...andaruuu kaaleru

  • @seethav7216
    @seethav7216 2 ปีที่แล้ว

    காதலுக்காக இசை, இசைக்காக காதல், இந்த இரண்டிற்க்காக ஜீவன், இதற்குள் தானே இரண்டு உயிர்களின் சிதைவு. இது போன்று ஒரு படம் இன்னுமொரு முறை வரப்போவதில்லை.