Sagara Sangamam (1983) - HD Full Length Telugu Film - Kamal Haasan - Jayaprada - Geetha

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 พ.ย. 2024

ความคิดเห็น • 1.7K

  • @rajum.l.r5698
    @rajum.l.r5698 ปีที่แล้ว +42

    ఒక కల్మషం లేని ప్రేమ .... ఆ రోజుల్లో కళ్ళతో మాత్రమే ప్రేమించి కునే వాళ్ళు ...ఈ సినిమా ఒక 12 సార్లు చూసాను .....ఎన్ని సార్లు మళ్ళీ కొత్తగా చూసే నట్టు గా ఉంది ...కమల్ sir acting awesome..

  • @diwakers7020
    @diwakers7020 2 ปีที่แล้ว +201

    1983 లో తిరుపతి లో మిని ప్రతాప్ థియేటర్ లో మొదటి సారి చూసాను..ఆరోజు నుండి 2022 oct 29,వరకు 312 సార్లు చూసాను.లెక్క పెట్టుకుని మరీ..అంతగా ఇష్టం ఈ సిన్మా..

    • @ratnakarrao7562
      @ratnakarrao7562 ปีที่แล้ว +2

      Great

    • @arjun24264
      @arjun24264 ปีที่แล้ว

      Super sir meeru.......... ❤

    • @diwakers7020
      @diwakers7020 ปีที่แล้ว

      Thank you sir

    • @lakshmanaraomajji1303
      @lakshmanaraomajji1303 ปีที่แล้ว +2

      నేను ఒక్కసారి కూడా చూడలేదు...మీరు చెప్పినట్లు చూస్తా

    • @suripc
      @suripc ปีที่แล้ว +1

      🙏

  • @vijaypandi7363
    @vijaypandi7363 4 หลายเดือนก่อน +5

    Tamil, Telugu, Malayalam, Kannada all people love this excellent movie.❤ Kamal sir, vishwanath ,illayaraja ,vairamuthu

  • @mallikarjunarao4386
    @mallikarjunarao4386 ปีที่แล้ว +7

    విశ్వనాథ్ గారు కూడా వెళ్లిపోయారు. అటువంటి దర్శకుడు, దార్శనికుడు దొరకడం తెలుగు చిత్రసీమ అదృష్టం. కొన్ని తరాలకు సరిపోయే ఆదర్శాలు ఒక్కో చిత్రంలో పొందుపరచిన మహానుభావా మీకు మనసా, వచసా, కర్మేణా శత సహస్ర నమస్కారాలు. మీ చిత్రాలు ఉన్నంతవరకూ తెలుగు సినిమా జీవించి ఉంటుంది. Thank you sir. You will always remain in our hearts.

  • @Kkalluri1
    @Kkalluri1 6 ปีที่แล้ว +336

    విశ్వనాథ్ గారి అపురూప సృష్టి , క్లాస్సిక్ .గురువు , స్నేహితుడు , ప్రేమ, బాధ్యత . ఎంత హృద్యంగా చిత్రీకరించారు ..
    గర్వించవచ్చు తెలుగు వారు.

    • @chandrashekarbikkumalla7075
      @chandrashekarbikkumalla7075 4 ปีที่แล้ว +11

      కళాతపస్వి అన్న పిలుపుకు విశ్వనాథ్ గారుతప్ప మరెవరూ
      సరిపోలరు.

    • @simonludia4524
      @simonludia4524 4 ปีที่แล้ว +5

      Baga chepparu

    • @dhanasekaranpemmasani8897
      @dhanasekaranpemmasani8897 4 ปีที่แล้ว +4

      🙏🙏👏

    • @Kkalluri1
      @Kkalluri1 8 หลายเดือนก่อน +1

      ఐదేళ్ల తరువాత మళ్ళీ నేనే కామెంట్ పెట్టాను ఇక్కడ 😂

    • @BhagiDammu-sb5gp
      @BhagiDammu-sb5gp 5 หลายเดือนก่อน

      He is a big shot in fim city

  • @ganjelliayyali4791
    @ganjelliayyali4791 4 ปีที่แล้ว +424

    ఇలాంటి సినిమా ఇప్పటిలో ఎవరు తియ్యలేరు
    K విశ్వనాథ్ గారికి పాదాభివందనం ...

    • @aourpallypadmaja7093
      @aourpallypadmaja7093 4 ปีที่แล้ว +4

      Eppatiki thiyyaleru

    • @keerthiapple2119
      @keerthiapple2119 2 ปีที่แล้ว

      Maatallevu

    • @lifeforgod3714
      @lifeforgod3714 2 ปีที่แล้ว +2

      ఎందుకంటే ఆల్రెడీ తీశారు కాబట్టి

    • @TakeAbackPak
      @TakeAbackPak 2 ปีที่แล้ว +1

      అంత తెలుగు వచ్చిన వారు కూడా లేరు! (ఆంగ్ల పదాలు లెకుండా వక్కరు కూడా వక్క వాక్యం మాట్లాడలేరు). ఎవరి కోసం తీస్తారు?

    • @damodarasreeramulu3949
      @damodarasreeramulu3949 2 ปีที่แล้ว

      Every would changes of their future we understand up trend of life
      .

  • @sangappakashinakunti9151
    @sangappakashinakunti9151 7 หลายเดือนก่อน +8

    I from Northern part of Karnataka, I don't know telagu , recently I watched this movie, it's one of the master piece in Indian film industry, it's excellent in all aspects direction, music, acting

  • @anirudhvaradarajan73
    @anirudhvaradarajan73 6 หลายเดือนก่อน +7

    No one can compete with these types of films which K Vishwanath directed 💥🔥 Ulaganayagan performance with Dance and Acting 🥺💖 Blessed to see this movie as a Kamal fan 💯✨

  • @devikabhatnagarsteluguchannel
    @devikabhatnagarsteluguchannel 2 ปีที่แล้ว +170

    ఈ సినిమా ఎన్నిసార్లు చూశానో లెక్క పెట్టలేను. అద్భుతమైన సినిమా.
    మంచి స్టోరీ, అభినయం, ఇళయరాజా గారి మ్యూజిక్ & కమల్ హాసన్ డాన్స్ ఈ సినిమా కు highlight.
    కొన్ని సీన్స్ లో సినిమా చుసిన ప్రతీ సారి ఏడ్చేస్తాను కమలహాసన్ emotional acting కి.
    విశ్వనాధ్ గారికి 🙏

    • @venkytiranam6429
      @venkytiranam6429 2 ปีที่แล้ว +1

      Great film Oscar ivvalsina cinema vallaki ee value telika select cheyaledhu , maam mee classes vini exams attend ayina vallalo nenu okadini statistics class❣️thank u for every thing💐 meeru choodataniki sp sailaja laaga untaru meeku eppudaina anipinchindha?🤔

    • @anugantimalsoor4708
      @anugantimalsoor4708 ปีที่แล้ว +1

      Avuna madam ur also good motivator and speaker 🙏

    • @ravikammampati7301
      @ravikammampati7301 ปีที่แล้ว +1

      Hai medam mee vallane neenu Hindi nerchukunnanu medam thank you

    • @pakkaentertainment7832
      @pakkaentertainment7832 ปีที่แล้ว +1

      U r my god madam...... మీ క్లాసెస్ చూస్తాం exllent explaination మేడం....🤩🫡

    • @Deepika-23Y
      @Deepika-23Y ปีที่แล้ว +1

      నేను కూడా వందసార్లు చూసి ఉంటా ఐనా తనివి తీరదు

  • @sathishkodimial2017
    @sathishkodimial2017 4 ปีที่แล้ว +56

    Lot of emotions ......
    విశ్వనాథ్ గారికి పాదాభివందనం...
    సున్నితమైన భావాల్ని సినిమా గా చెప్పడం.. ఎప్పటికే ప్రతి తెలుగు వారి గుండెల్లో నిలిచిపోయే సినిమా....

  • @priyab6609
    @priyab6609 2 ปีที่แล้ว +406

    దేవుడు నాకు ప్రత్యేక్షమి కోరిక కొరమంటే నా ప్రాణం తీస్కొని ఆ నాటి గొప్ప వాళ్ళని సమాజానికి విలువలు నేర్పిన దేవత మూర్తులని బ్రతికించమని అలాగే విశ్వానాద్ గారికి 1000 సంవత్సరం ఆయుష్మాన్భవ అని దీవించమని వేడుకొంటాను 🙏😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @vikasjreddy21
    @vikasjreddy21 8 หลายเดือนก่อน +178

    2024 lo ee movie chustunavaaru like veyande

    • @magamathi941
      @magamathi941 6 หลายเดือนก่อน

      ஆம் நானும் பார்த்தேன் நன்றி ‌.

    • @joypradaofficial80
      @joypradaofficial80 6 หลายเดือนก่อน

      Nenu bro❤❤

    • @Rama_Sai
      @Rama_Sai 2 หลายเดือนก่อน

      Nenu bro

    • @श्रीकृष्णःशरणंमम
      @श्रीकृष्णःशरणंमम 2 หลายเดือนก่อน

      One of the most underrated movies by Vishwanath garu. Really miss him🙏❤️🙇‍♂️

  • @nagarjuna6815
    @nagarjuna6815 ปีที่แล้ว +18

    బహుషా ఇలా అన్నీ పాత్రలు నటించి మెప్పించటం వల్లనే ఏమో నటన అంటే కమలహాసన్ గారే గుర్తు వస్తారు...❤

  • @vennelapriya8368
    @vennelapriya8368 4 ปีที่แล้ว +566

    సాగర సంగమం అంటే ఏదో పాత సినిమా అనుకున్న 😢
    16/6/2020 అనే ఈ మారిన ఈ కాలంలో కూడా 25 ఏళ్ల యువ రక్తంతో కూడా కన్నీరు తెప్పించారు సార్..
    👌👏🙏

    • @m.anitha7932
      @m.anitha7932 4 ปีที่แล้ว +13

      Inkoka 100 years tarvaata choosina kooda kanneeti sagaram vuntndhi ee sagara sangamam movie ki🙏🙏🙏

    • @sricharansharma7853
      @sricharansharma7853 3 ปีที่แล้ว +8

      18 years old nenu oka 10 సార్లు చూసా.🙏

    • @sureshbarukula5280
      @sureshbarukula5280 3 ปีที่แล้ว +4

      15/06/2021 na jeevitham lo nijam ga gurthunchukuntanu 25 ఏళ్ళ కుర్రాడికి కన్నీరు తెప్పించారు మాములు విషయం కాదు...

    • @jasinthasangam2965
      @jasinthasangam2965 3 ปีที่แล้ว +7

      మంచి స్నేహితులు అంటే బాలు రఘు లా ప్రాణం లా ఉండాలి

    • @kalyan1507
      @kalyan1507 3 ปีที่แล้ว +1

      It's hunt whole life... That's kind of movie

  • @hamedmohammed5266
    @hamedmohammed5266 9 ปีที่แล้ว +422

    I'm watching this movies since I was 14 in 1986, in theatre, in vcr, in vcd, in tv, now in TH-cam
    . I watch it every month. Never get tired.

    • @vikaskumar-tn7ql
      @vikaskumar-tn7ql 7 ปีที่แล้ว

      hamed mohammed and the new mogul a cinema

    • @vikaskumar-tn7ql
      @vikaskumar-tn7ql 7 ปีที่แล้ว

      hamed mohammed and the new mogul a cinema

    • @vikaskumar-tn7ql
      @vikaskumar-tn7ql 7 ปีที่แล้ว

      hamed mohammed and the new mogul a cinema

    • @tallurichalamchalamtalluri7300
      @tallurichalamchalamtalluri7300 5 ปีที่แล้ว +9

      One of the best movie in tollywood industry oskar naminated movie but bad luck

    • @dmeramamohan
      @dmeramamohan 5 ปีที่แล้ว +5

      Great sir. Thanks for the comment. I have seen 3-4 times before. Now decided to see atleast once per a month. It gives moral strength to mind.

  • @prmusical3110
    @prmusical3110 ปีที่แล้ว +4

    ఇలాంటి సినిమాలు మళ్లీ మనకు ఎన్ని జన్మలెత్తినా మరలా రావు అలాగే సృష్టికర్త అయినటువంటి విశ్వనాధ్ గారికి శతకోటి వందనాలు సంగీతం ప్రేమ అనుబంధం సమాజం అన్నిటికీ మించినటువంటి విశ్వనాధ్ గారికి దైవరూపం పాదాభివందనాలు ఆయన సినిమాలు మళ్లీ మనకు రావు విశ్వనాధ్ గారికి సతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chhanumanthu4716
    @chhanumanthu4716 5 ปีที่แล้ว +48

    100000000%👌👌👌👌👌👌👌👌ఈ సినిమా చూసి ఎన్నిసార్లు ఏడిచానో ఇలాంటి సినిమా తీసిన కే.వి విశ్వనాథం గారి ధన్యవాదములు 🙏

  • @kirankumarn2155
    @kirankumarn2155 5 ปีที่แล้ว +101

    Can anyone imagine the dance of Kamal sir, the upcoming artist should learn from this film.... What an actor.... I fill very proud that I am in Kamal's era..... Lovely and mindbowling... I and my mother used to watch this film together..... But now I am alone watching the movie....

    • @ChandraShekar-cd5du
      @ChandraShekar-cd5du 10 หลายเดือนก่อน

      In fact he was a classical dancer before he enter the movies.

  • @p.suneeth6171
    @p.suneeth6171 5 ปีที่แล้ว +13

    అమ్మాయిలు, ధనం, ఉద్యోగం చివరకు తల్లి, తండ్రి ని చూసి కూడా కలగని ఆనందం ఈ దృశ్యకావ్యం చుసిన ప్రతిసారి పొందడం నా భాగ్యం..Sudden ga kanneeru teppincha gala scenes and his acting , unremarkable ❤.Academy awards ki nominate ayye content unna complete drama unna script Idhi.. Thanks to విశ్వనాథ్ గారు

  • @bhaskarreddy9216
    @bhaskarreddy9216 ปีที่แล้ว +66

    విశ్వనాథ్ గారు చనిపోయిన తరువాత నాలాగ ఈ మూవీ చూస్తున్న వారు ఎంత మంది ఉన్నారు.....

  • @hemashankar3839
    @hemashankar3839 5 ปีที่แล้ว +172

    I Ihave never cried in my life watching a movie.. But in this movie.. No one can watch this without tears in eyes.. Mind blowing acting kamal sir.. Fantastic acting by jayapradha and sharath sir... songs lyrics music.. Dialogues... direction... Everything 100percent... This can never happen again incinema industry...

    • @diablovalley
      @diablovalley 3 ปีที่แล้ว +5

      Same here! Had tears in my eyes through most of the movie. So much emotion and inner meaning is packed into the scenes. When Balu demonstrates different styles to Shailaja in the beginning of the movie, I felt what an injustice that this talented dancer never got his due and my eyes teared up! So many scenes like that one which pull at the inner strings of the heart.

    • @allauddinsons2007
      @allauddinsons2007 2 ปีที่แล้ว +4

      Truly said

    • @kavitha7862
      @kavitha7862 ปีที่แล้ว +1

      శంకరాభరణం కూడా చూడండి

    • @ravisankar9411
      @ravisankar9411 ปีที่แล้ว +1

      Yes..Hema...when ever Iwatch Sagarassngamam....in teras always.....
      Ravi
      Chennai

    • @SameerPrehistorica
      @SameerPrehistorica 8 หลายเดือนก่อน

      Agreed, mind blowing acting from the legend Kamal sir.

  • @harishsrinu7465
    @harishsrinu7465 8 หลายเดือนก่อน +5

    Movie Was Made in 1983...iam watching it after 40 years...1St time in 2024... still Feeling Fresh ❤❤❤❤❤❤❤

  • @PraniSreyachitra1298
    @PraniSreyachitra1298 7 ปีที่แล้ว +689

    అమ్మా నాన్న ప్రపంచాన్ని పరిచయం చేస్తే అందులో త్రృప్తిగా బ్రతకడం నేర్పే అత్యద్భుత గ్రంథాలు విశ్వనాథ్ గారి సినిమాలు

  • @gangannarodda4387
    @gangannarodda4387 ปีที่แล้ว +5

    Exlent move ఒక పవిత్ర ప్రేమ ఒక స్నేహం ఒక కళ ఖండం గ్రేట్ కల తపస్వి కే విశ్వనాథ్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తూన్న

  • @sridevi1646
    @sridevi1646 2 ปีที่แล้ว +6

    నేను సినిమా ని ఎన్ని సార్లు చూశానో నాకు తెలియదు చూసిన ప్రతిసారీ
    కన్నిలు ఆగవు
    నేను ఆ సినిమా లో ఒక పాత్రని అనిపిస్తోంది....
    కళని ప్రేమించే ప్రతి ఒక్కరికీ ఈ సినిమా అంకితం
    విశ్వనాథ్ గారు మీకు పదభి వందనాలు 🙏🙏🙏
    భారతీయ కళలు, సాహిత్యం
    సంప్రదాయాలు వర్ధిల్లాలి 🚩🚩🚩

  • @janajyothisri
    @janajyothisri 4 ปีที่แล้ว +9

    No one can create lyk viswanadh garu... ... No one can act(dance) lyk kamal Garu..... His movies are diamonds.....Viswanadh Garu telugu kalalaku pranam posaru.....thnq sir

  • @anupamaivaturi6215
    @anupamaivaturi6215 4 ปีที่แล้ว +65

    If only everyone in life finds friends like Raghu and Madhavi were for Balu! This movie teaches respect for art, friendship, humanity, sacrifice, compassion, reality all in one capsule. Thank you Viswanath garu.

  • @pulavarthilalitha1808
    @pulavarthilalitha1808 ปีที่แล้ว +2

    I can't describe and unable to compliment the picture " SAGARA SANGAMAM". But being interest person on arts as an auspirant I couldn't be silent.Story, screenplay, jayaprada gorgeous, Kamal hassan action, SPB songs, the great legend Director K. Vishwanath Gari direction. There is no one. All together Purnodaya movies that interest of on classical music. Ultimate infinitive. Thaks for every thing.

  • @vijaykmo
    @vijaykmo 5 ปีที่แล้ว +18

    i have crossed 150 times now and still cannot come out of this stigma Jayaprada most beatuiful women ever seen on this earth till today i was 9th Std when i first saw and all th dialogues, songs we bihearted scene by scen, watched inthetaer, Tv, VHS,CD, Pen drives, TH-cam still cannot come out come out of Kamala hassan acting and Jaya madam beauty HATS OFF TO VISHWANTH GARU ,,,,

  • @Maruthi-vo3pm
    @Maruthi-vo3pm 4 ปีที่แล้ว +51

    2020 లొ పూర్తిగా ఇ చలన చిత్రం చూసాను.చాలా సార్లు టీవీ లో ఓస్తే చూడలేదు.నిజమైన కళ అంటే ఎంటో. ఇప్పటి భావితరాలకు తెలియదు. ఇది ఒక అద్బుతం.

  • @moviebuff5915
    @moviebuff5915 4 ปีที่แล้ว +13

    Jayaprada... flawless, stunning, divine and the most beautiful actress in Indian cinema. An example of a perfect creation by god. Such a flawless face like a beautiful painting. She stands out among her contemporaries and the current lot.

  • @yalmoluvenkat7829
    @yalmoluvenkat7829 ปีที่แล้ว +75

    Who are hear after Vishwanath garu left us away with this Master Piece... RIP 🙏 to the INDIAN CLASSICAL MASTRO

    • @snimeshnath490
      @snimeshnath490 ปีที่แล้ว +2

      Yeah watching me...many more times watch this movie...& now...no end for kalathabasvi Art...

    • @balarajesh2046
      @balarajesh2046 ปีที่แล้ว

      His 🙏🏼 contributions (movies) to our culture keeps his longevity. 🙏🏼

  • @bhargavchowdary9833
    @bhargavchowdary9833 ปีที่แล้ว +102

    (02/02/2023 night 11:50PM )Just now Sri K.Viswanath sastri gaaru passed away 💔 I here to see this masterpiece delivered by that legend ❤️ I'm paying your last tribute by this way sir 🙌🏻

    • @bhanuprasad8256
      @bhanuprasad8256 ปีที่แล้ว +1

      Mana telugujaati, telugubhasha vunnantakalam aayana mana hrudayalalo vuntaaru. Sankarabharam, Sagarasangamam, Swatimutyam....yennisaarlu chusina inkoka sari choodadaniki sankochinchamu

    • @govindappa1631
      @govindappa1631 ปีที่แล้ว

      ​@bhanuprasad8256 😊

    • @manoharyadav9121
      @manoharyadav9121 9 หลายเดือนก่อน

      😢

  • @alurusrinivasarao5390
    @alurusrinivasarao5390 4 ปีที่แล้ว +93

    50సంవత్సరాల తర్వాత కూడా మనము ఇలా గొప్ప అనుభూతి ని పొందవచ్చు.

  • @nsrikanth6734
    @nsrikanth6734 4 ปีที่แล้ว +26

    From 1:49:41 mins to 1:50:41 mins, Pure Art form of Storytelling without a single dialogue only with visuals and music.
    And the magic won't create for that scene without exceptional performance from a Great Artist like Kamal Hassan.

  • @sumalatha8088
    @sumalatha8088 ปีที่แล้ว +13

    ఈ సినిమా ఎన్ని సార్లు చూసినా తనివి తీరదు మళ్లీ మళ్లీ చూడాలనిపించే ఒక గొప్ప అధ్బుతమైన సినిమా ఈ సినిమా తీసిన వారికి నా పాధాబి వందనం

  • @maheshrodda9749
    @maheshrodda9749 4 ปีที่แล้ว +12

    Background music విన్నాక నా మనసులో ఎదో తెలియని ఉత్సాహం,,,
    నిజ్జంగా నా గుండెల్లో,, ఎదో తెలియని ఆనందం 💜💜🎵🎶🎤🤷‍♂️🤷‍♂️👌👌🎻🎻🎻🎻🎻🎻

  • @LondonBoy_DrJaddu
    @LondonBoy_DrJaddu 4 ปีที่แล้ว +9

    Konni Movies Chusinapudu Vachhe Udwegam Anunbhavunchalsindey Kani Matallo Cheppalenidi
    A master piece - Gem of Telugu cinema
    Sneham , Prema, Talli Ni Aaradinchadam Viswanath gari Cinemalu Chusi Neerchukovachhu 🙏❤️
    This Movie never be old ❤️

  • @sravanreddy6362
    @sravanreddy6362 7 ปีที่แล้ว +11

    what a movie
    incredible, no person in India has much knowledge as kamal hassan has in films. I usually don't cry but some scenes were so intriguing that tears rolled out.
    I am writing this because u and me both knows that it's a wonderful movie.

  • @padmavaranasi7641
    @padmavaranasi7641 ปีที่แล้ว +10

    I watched this movie many many times. There are no words to describe the greatness of this movie. K. Viswanadh garu lives forever eventhough he is not physically in this world. Kudos to Kamal sir, beauty queen Jayapradagaru and sarathbabu garu.

  • @shreeharidattag6919
    @shreeharidattag6919 6 ปีที่แล้ว +113

    Observe there, we can see all navarasa (Shringara (love/beauty), Hasya(laughter), Karuna (sorrow), Raudra (anger), Veera ( heroism/courage), Bhayanaka (terror/fear), Bibhatsya (disgust), Adbutha (surprise/wonder), and Shantha (peace or tranquility).)in the film. This is great Indian standard movie.

  • @srilu888
    @srilu888 ปีที่แล้ว +3

    When i heard the news of demise of Sri K Vishwanath garu, i imagined him in place of Kamal in the very end scene of that character.....and felt like the same, his character may ended in this world but his work will make him remember for many generations of telugu people.....meeru malli putti ilane movies teesi marinni taralani inspire cheyalani pray chesthunna.....

  • @MrKishormaddi
    @MrKishormaddi 4 ปีที่แล้ว +28

    Classic ... Art ... To name couple of scenes. 1. New Delhi invitation scene 2. Train send off scene.
    I am in tears

  • @sailajas
    @sailajas 4 ปีที่แล้ว +18

    What a beautiful movie... I watched it more than 50 times, still every single time it gives a new experience, some new lesson to learn. Today's movies never reach this level. Now a days movies we are watching and forgetting after few days or months. But these kind of movies stays forever. Still so many dislikes? People without heart and feelings may be...

  • @mcramu6209
    @mcramu6209 5 ปีที่แล้ว +21

    Can't stop tears. Ilayarajas background music added strength for the movie. Excellent action by jayaprada kamal and sarathbabu sailaja. Awesome movie by great director K. Viswanath garu🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramanakadiri
    @ramanakadiri 5 หลายเดือนก่อน +1

    ఈ సాగర సంగమం సినిమా చూస్తున్నంతసేపు. నాకు కన్నీళ్లు వస్తూ ఉంటాయి విశ్వనాధ్ గారికి పాదాభివందనములు

  • @kiranprasadnalla7817
    @kiranprasadnalla7817 4 ปีที่แล้ว +7

    కె.విశ్వనాద్ గారు తీసిన ప్రతి సినిమా ఓ గొప్ప కళాఖండం.భవిష్యత్ లో ఇలాంటి సినిమాలు వస్తాయా అనిపిస్తుంది.సాగరసంగమం సినిమా ఎన్ని సార్లు చూసినా చూడాలనిపించే సినిమా.

  • @syedshahinsuper5671
    @syedshahinsuper5671 4 ปีที่แล้ว +7

    Indulo Oka Friend kosamu padetapana lo sharath Babu gari acting 👌👌andaru.. Vari vari paatralaku... Nyayam chesaru... 👌👌👏👏👏

  • @abhinavaby5934
    @abhinavaby5934 9 ปีที่แล้ว +51

    best screenplay in this genre till date..pure magical...nowadays not even one film comes close to this film in story and screenplay...
    and music is divine...each and every aspect,bgm, songs, RR are just brilliant.Ilayaraja is unmatchable.
    performances are peaks...kamal sir ..best actor in India undoubtedly..so natural..and jayaprada was so beautiful...
    and the ending is epic..the real special thing about this film is that nothing is over dramatic or melodramatic...everything looks simple and natural..yet brilliant..BEST FILM...BEST FILM...BEST FILM...

  • @Mrchennai70
    @Mrchennai70 4 ปีที่แล้ว +26

    Must be very fortunate to find such a relationship in true life. Friendship. No matter male or female. Touched with Kamal, Sarath, Jaya relationship. All legends like Viswanath, Kamal, Elayaraja, SPB getting together will never happen again.

  • @justinsid2486
    @justinsid2486 5 ปีที่แล้ว +77

    Kamal & Ilayaraja should’ve won national awards for this movie ... what a performance & orchestration 👏🏻👏🏻

    • @chikkaballapur1970
      @chikkaballapur1970 2 ปีที่แล้ว +8

      Ilaiyarajaa won his first National Film Award for Best Music Direction.

    • @BC999
      @BC999 ปีที่แล้ว

      @@chikkaballapur1970 Yes. TOO LATE for Maestro Ilayaraja after his debut in 1976. SHAME on the so-called National Award and its committee.

    • @chikkaballapur1970
      @chikkaballapur1970 ปีที่แล้ว +1

      @@BC999 I second your opinion. Retards clinging on to top positions can never fathom the arrangements in his musical scores, which will require top-notch expertise. With all the technology at one's disposal at present, do you think anybody can equal (forget emulating) the rich temple architecture of India. You can only marvel at them. Such is the grandeur of Ilaiyarajaa's musical output. Celebrating mediocrity has become the order of the day in more or less all spheres of life and music is no exception to it.

    • @BC999
      @BC999 ปีที่แล้ว

      @@chikkaballapur1970 You are right. Nowadays, they are celebrating glossy baubles and trashing diamonds. Substandard albums like Visvaasam, Soorarai Potru getting National Awards and merely temporarily-"catchy" songs raking awards at the so-called "Academy" from 2009, is telling people the pathetic status quo of mu-SICK today, but it is only falling on deaf ears.

    • @chikkaballapur1970
      @chikkaballapur1970 ปีที่แล้ว +1

      @@BC999 👏👏👏👏👏👏👏

  • @venkatan3781
    @venkatan3781 ปีที่แล้ว +8

    I watched this movie May be more than 25 times….. and every time I watched this movie I felt same emotions. Hats off to K.Viswanath garu, you will be alive for ever.

  • @subbalakshmi2588
    @subbalakshmi2588 9 ปีที่แล้ว +31

    This movie got released when I was 6 years and till now didn''t get chance to watch it. But today when I saw(@38 yrs of age, may be wouldn't have understood the feel of the movie then), was humming all the songs as if I heard them y'day. That is the greatness of Dr. Vishwanath and ofcourse I was fond of watching this movie for Kamal's and Jaya's dance. After week's days of work, having watching this movie from 12 am to 3 am, going to sleep with good note and wonderful satisfaction :-)

  • @ravikiranchillara6643
    @ravikiranchillara6643 3 ปีที่แล้ว +18

    *కళకి అంతం లేదు, ఈ సినిమాకి ఎన్ని సంవత్సరములైన ముగింపు లేదు. ఎన్ని ఆస్కార్ అవార్డులైన ఇవ్వదగ్గ చిత్రరాజం. మా రేపల్లె ముద్దు బిడ్డ అయిన విశ్వనాథ్ గారికి నమస్సులు

  • @fhfhhdhfgg6171
    @fhfhhdhfgg6171 7 ปีที่แล้ว +9

    ఎన్ని సార్లు ఈ సినిమా చూసిన చూడాలని ఉంటుంది ...
    ఎన్ని సార్లు చూసానో గుర్తుకు రాదు .
    మంచి సినిమా .....
    ధన్యవాదాలు idreamHD movies .
    రేఖాశ్రీనివాస్ కస్తూరి .
    గంభీరావుపేట , సిరిసిల్లా జిల్లా

  • @dorababurambala80
    @dorababurambala80 4 ปีที่แล้ว +785

    2020 lo ee movie chustunna vallu oka Like vesukondi...

    • @madhuvani5253
      @madhuvani5253 4 ปีที่แล้ว +10

      In quarantine days😊

    • @dharmenderreddy6523
      @dharmenderreddy6523 4 ปีที่แล้ว +6

      I have seen today in my 37 years life

    • @valmikisuri7249
      @valmikisuri7249 4 ปีที่แล้ว +1

      Me am a dance lover am also a classical dancer

    • @vasumoorthy1940
      @vasumoorthy1940 4 ปีที่แล้ว

      Very fantastic movie of Hero Kamal and Director K.Viswanath

    • @getgsrinivas
      @getgsrinivas 4 ปีที่แล้ว +2

      I am watching every year... Hit like here

  • @just_a_commoner2560
    @just_a_commoner2560 7 ปีที่แล้ว +18

    Omg... I never seen a movie like this... it was beyond my expectations... the way director show it and the way actors showed their art in screen is something out of the world... especially Kamal Hasan sir.. I could feel the passion about dance in his whole body.. this movie should be shown in silver screen again n I'm sure it will get millions of applications and awards...

  • @sonynaidu1910
    @sonynaidu1910 9 หลายเดือนก่อน

    Abhaa.... what an deep emotional movie can't control my tears 😭 hat's off to actors and director 🙏🙏🙏

  • @sureshk936
    @sureshk936 7 ปีที่แล้ว +12

    Feeling very proud, being a Telugu audience I'm very lucky to watch this. No more words kamal ji, vishwanath ji n jayaprada ji...... Heartly congratulations

  • @jkanjusri9709
    @jkanjusri9709 4 ปีที่แล้ว +3

    నాట్యం చూస్తుంటేనే ఏదో తెలియని అనుభూతి గ్రేట్, మూవీ సూపర్, పాటలు ఈవెరే గ్రీన్

  • @SuperStar-xj3fp
    @SuperStar-xj3fp 5 ปีที่แล้ว +14

    Finally watching this cult on 2019....
    Thank u vishwanth garu... Ur impressing this waste generation too...
    Kamal Hassan is the university of Indian cinema🙏🙏😍

  • @sathyanarayana7797
    @sathyanarayana7797 3 ปีที่แล้ว +3

    the movie is ultimate of ultimate. nobody can reproduce replicate the whole story, songs, and direction. This generation who are born after 1990 should learn from this movie and samskaras.

  • @rakeshgubbala8253
    @rakeshgubbala8253 4 ปีที่แล้ว +21

    Watched more than 100 times ... the master piece .. nuanced expressions from actors and every scene has it's own value .

  • @ksrirammb1
    @ksrirammb1 ปีที่แล้ว +7

    Omg! This climax takes the movie to the pinnacle.Vedam song playing in the background and Raghu and Madhavi taking him quitely in a wheelchair..and she is holding umbrella, title’s rolling ‘no end to any art’. How artistic each frame and only Vishwanth garu can do it. And ofcourse Balu’s lil heart touching speech.. Now I could only imagine Vishwanth garu not Kamal in that wheelchair..leaving us to watch all his work inside the auditorium and ofcouse no end to his legacy and his contribution to Indian arts..😢

  • @thatbadguy2899
    @thatbadguy2899 5 ปีที่แล้ว +6

    Mayabazar, lava kusa, shankarabharanam, sagara sangamam are classics of telugu film industry.

    • @rr-eq8wb
      @rr-eq8wb 4 ปีที่แล้ว

      Yes brother

  • @meghansuneel4838
    @meghansuneel4838 7 หลายเดือนก่อน

    12/04/24.....time 1am.....kamal sir and vishwanath sir bringing tears in my eyes..,,,what a feel i got watching this timeless classic....

  • @727Rajeev
    @727Rajeev 5 ปีที่แล้ว +13

    One of the very few best movies in TFI till date...
    Hats off to K. Vishvanath gaaru for such a great film
    I'm always mesmerized by the dance of Kamal sir..
    I feel the Celestic energy in his dance Everytime I see him dancing

  • @sivayakuppampati2880
    @sivayakuppampati2880 4 ปีที่แล้ว +9

    కమలహాసన్ గొప్ప యాక్టర్ కావడానికి కారణము ఇదరు ఒకరు సింగీతం శ్రీివాసరావు గారు తరువాత కే విశ్వనాధ గారు వాళ్ళు ఇదారు తెలుగు వారు కావడము నాకు చల్ల సంతోషంగా వుంది

    • @XVinay1995
      @XVinay1995 3 ปีที่แล้ว +2

      Balachander , bharatiraja main

  • @chethanmg2437
    @chethanmg2437 5 ปีที่แล้ว +7

    Classic of Indian film industry, thanks k vishwanath guru garu, Kamal sir thanks for living in that character(Balu, Balakrishna) Jayaprada mam Madhavi, Greatest film of Indian film, I felt wow while watching, worth every second, it feels us by emotions, music melts us while playing in background, loved it, it inspires generations in future, stays for ever....

  • @rajukotla8110
    @rajukotla8110 2 ปีที่แล้ว +10

    Sagara sangamam is an epic cultural movie added with values. This will always remain as 'The Best' movie in my life.

  • @syacool123
    @syacool123 3 ปีที่แล้ว +3

    Ppaaaahhhhhh....tears n only tears....watched it now for the 18th time in the last 15-20yrs....

  • @sahasrabhanu3986
    @sahasrabhanu3986 ปีที่แล้ว +9

    ఈ రోజు తో 40 సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈ చిత్రం..
    ఇంకా 1000 సంవత్సరాలు అయినా ఎప్పటికీ ప్రజల గుండెల్లో నిచిపోయే చిత్రం 🙏

  • @Vfsslvb6565
    @Vfsslvb6565 3 ปีที่แล้ว +5

    I had watched this movie hundreds of times. Everytime, I watch it, a new dimension emerges which entices me. Hatsoff to K. Vishwanath Garu and Kamal Hassan. I don't why these kind of films are not being made these days! Sagarasangamam would be a jewel on the Indian cinema always.

  • @vincent85_12
    @vincent85_12 ปีที่แล้ว +2

    Ilaaanti ennooo cinema le
    Naakunna eee koddipati samskraniki kaaramam
    … ❤❤❤❤❤❤❤❤❤ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @vincent85_12
      @vincent85_12 5 หลายเดือนก่อน

      Very true

  • @urstruely_balu
    @urstruely_balu 6 ปีที่แล้ว +135

    1:50:00 heart breaking scene😢only true lovers can feel the same👌🏻superb direction K Viswanath Ji🙏🏻Kamal hasan and Jayaprada u both make me cry and my heart becomes heavy😢😢and melted

    • @vithalkumarmadduri1023
      @vithalkumarmadduri1023 5 ปีที่แล้ว +13

      True bro. Especially the bgm by ilayaraja garu.

    • @eversunnyguy
      @eversunnyguy 4 ปีที่แล้ว +9

      Absolutely, I cried during this scene. IR BGM (Chorus) and Vishwanath direction at their best ! Great observation from you.

    • @sudheekshagangadhar3948
      @sudheekshagangadhar3948 3 ปีที่แล้ว +4

      True

    • @nandigamupendra8520
      @nandigamupendra8520 2 ปีที่แล้ว +3

      Naku kuda ade scene lo gunde antha chala badhaga anipinchidi

  • @aysharahman6024
    @aysharahman6024 4 ปีที่แล้ว +111

    *THIS MOVIE DESERVED OSCARS IN MANY CATEGORIES*

    • @ranjithamudiraj4789
      @ranjithamudiraj4789 2 ปีที่แล้ว +3

      Yes

    • @laa7311
      @laa7311 ปีที่แล้ว +3

      Definitely a masterpiece 🙏🏻🕉🙏🏻

    • @saisrinivask3769
      @saisrinivask3769 ปีที่แล้ว +7

      As per my opinion oscar doesn't deserve to do felicitation to this master piece
      Sorry if am wrong

    • @bruumeshumi8744
      @bruumeshumi8744 3 หลายเดือนก่อน

      Yes

    • @isushiman
      @isushiman 3 หลายเดือนก่อน +1

      I am sorry to say why everyone stress Oscar !! and making it as if it’s a biggest award. It’s same as our filmfare / Nandi awards which Americans honours their own movies but from long ago they claimed themselves as № 1 with their grandeur movie scale …
      It’s a pure business they expanded all over world
      Many movies including RRR paid a bomb to get an Oscar and it’s pure bussiness and promotion .
      Keeravani garu himself agreed that naatu naatu wasn’t in his top 100 list himself

  • @vigneshravindran5662
    @vigneshravindran5662 5 ปีที่แล้ว +20

    1:12:34 Best scene. Kamal shows his greatness. The character should show surprise, overwhelming emotion of gratefulness to Jayapradha followed by his genuine happiness and pride to get the opportunity to perform. He shows all these emotions in a span of 1 minute. Brilliant

  • @devdharavath3776
    @devdharavath3776 ปีที่แล้ว +7

    1.Swathi mutyam
    2.Shankarabharanam
    3.Sagara sangamam
    No words ......only ❤️

  • @lalithap6912
    @lalithap6912 7 ปีที่แล้ว +269

    Trivikram garu oka interview lo idi oka failure story annaru. It's true. Oka failure story ni intha goppaga chupinchina e movie cast n crew prati okkariki hats-off really. Such a great story taken in a fine way.

    • @talsani
      @talsani 5 ปีที่แล้ว +16

      We indisns like failure stories, since Ramayanam to Devadas

    • @chaitanyachittapuram3091
      @chaitanyachittapuram3091 5 ปีที่แล้ว +6

      A failure story reaching and gaining the audience hearts successfully.... Hats off to the legends

    • @srinivasaraotantapureddy9744
      @srinivasaraotantapureddy9744 4 ปีที่แล้ว +10

      Adi ki bokka telusu

    • @SAIKRISHNA-rb5tv
      @SAIKRISHNA-rb5tv 3 ปีที่แล้ว +1

      Deeniki national award miss avvadaniki karanam sp sailaja gari acting ani talk

    • @allurisirisha3940
      @allurisirisha3940 3 ปีที่แล้ว +1

      @@SAIKRISHNA-rb5tv ayyo auna? Movie evergreen asalu

  • @ksrirammb1
    @ksrirammb1 2 ปีที่แล้ว +2

    Everytime i watch this movie I feel the same inexplicable emotions.. what a movie.. i must have watched more than 100 times..Anybody could have designed the plot to end the movie on a high note by showing protagonist achieve greater heights in his career but the beauty of Vishwanath garu is he culminated the movie with same highness by giving a perfect climax.. the true definition of Sagara Sanagamam.. what a genius he is and we are just fortunate to witness his so many masterpieces.. true legend of Indian cinema!!

  • @saicharan-bw7lz
    @saicharan-bw7lz 4 ปีที่แล้ว +6

    Very emotional and classical.. special thanks to K.viswanath garu Kamal garu jayaprada garu sp balu garu and veturi garu...🙏🙏🙏

  • @charithavelpula1714
    @charithavelpula1714 4 ปีที่แล้ว +2

    My Parents are talking about this MOVIE very greatly . Even We YOUTH loved this Movie. Vishwanath Garu, Kamal haseen garu 🙏🏼 fantastic 👌Sarath Babu garu Sp.Sailaja amma , Jaypradha mam.

  • @scorpionlove443
    @scorpionlove443 4 ปีที่แล้ว +6

    One of the best movie happened in India movie industry. Wow wow wow wow 🇺🇸🇺🇸🇺🇸🇺🇸

  • @raghuvarma7285
    @raghuvarma7285 7 หลายเดือนก่อน

    What a movie.. Ilanti master pieces kalatapaswi viswanath garu matrame tiyyagalige varu... Enni sarlu choosina gunde baruvu avutundi... Meelanti directors, Ilairaja gari lanti music directors Spb garu Janakammasailajamma lanti singers, Kamal Hasan garu n Jayaprada gari lanti artists naa bhuto naa bhavishyati...

  • @jeshuadhikam9163
    @jeshuadhikam9163 4 ปีที่แล้ว +12

    A humble request to the uploader to add English subtitles so that it reaches to wider audience. This film needs to be seen by the world.

  • @SameerPrehistorica
    @SameerPrehistorica 8 หลายเดือนก่อน

    హీరోయిన్ ఇచ్చిన ఇన్విటేషన్‌లో కమల్ తన సొంత చిత్రాన్ని చూసి మరింత ఎమోషనల్ అయ్యే సన్నివేశం నాకు బాగా నచ్చింది మరియు ఆ సమయంలో ఆమె ఇచ్చిన లుక్ కూడా నాకు నచ్చింది. 💜

  • @rishi-cj3mx
    @rishi-cj3mx 4 ปีที่แล้ว +6

    E corono lockdown lo em cheyallo teliyaka mind pani cheyalekapoundi, kani na friend k. Vishwanath gari movies chudu anaru,, ala na modhati cinema sankarabaranam chudaganae mind free ayinatlu anipinchindii and edho teliyani anubuthi, ala start chesanu vishwanath garu movies sirivennela, sapthapadi, shubhalekha, srutilayallu, swarnakamalam ipudu sagarasangamam... hatts off sir mi enchukonae story , music and actress.....Fix ayanu sir mimalani kalavalani,, mi blessings tisukovalani..

    • @Ashareddy228
      @Ashareddy228 4 ปีที่แล้ว

      rishi 143 watch apadbhandavudu,

    • @rishi-cj3mx
      @rishi-cj3mx 4 ปีที่แล้ว +1

      @@Ashareddy228 apandhbandhavudu nd swayamkrushi movies kuda chusanu,,,, aha movies kuda oka adhbutham.....

    • @Ashareddy228
      @Ashareddy228 4 ปีที่แล้ว

      rishi 143 👍 great

  • @muralisidharth1338
    @muralisidharth1338 2 ปีที่แล้ว +2

    The failure story' become successful end...evaru theastharu Ela okka vishwanth garu thappa..Telugu industry best act and best story never ever happened...mind blowing accuracy...trivikram sads this words..it's inspection...jai Kamal Hassan

  • @kalpanashashimohan2117
    @kalpanashashimohan2117 4 ปีที่แล้ว +12

    What a movie! Superb direction and cinematography. All the stars simply glow on screen....
    Jaya Prada, you are a beauty❤️

  • @muralidhar40
    @muralidhar40 9 หลายเดือนก่อน

    What a movie! Namaskaram to K Viswanath Garu, and what a nuanced, dignified portrayal by Jaya pradha, Awesome. Kamal Hasan's stupendous training in classical dance shows in this movie !!

  • @sangeethamukavithvamuchithrale
    @sangeethamukavithvamuchithrale 2 ปีที่แล้ว +14

    ఈ సినిమా చూస్తే శాస్త్రీయ నృత్యం నేర్చుకోవాలన్న ప్రేరణ కలిగింది... స్వాతిముత్యం, సాగర సంగమం, శుభసంకల్పం, శుభలేఖ లాంటి ఆణిముత్యాలు తీయడం మహదర్శకుడు విశ్వనాథ్ గారికే సాధ్యం

  • @Shankards-r8i
    @Shankards-r8i 8 หลายเดือนก่อน

    This film i saw in Central tater in the same year with my parents & Grand father really that age is pass away it won't come back❤❤

  • @ashokgurnani7312
    @ashokgurnani7312 9 ปีที่แล้ว +39

    My God, what a movie. With the exquisite beauty and talent of Jayapradha and the scorching talent of KH along with the genius direction of K.Viswanath all in the pot, they ended up with this gem of a movie. Great classical singing and dancing, beautiful music to go with it and of course, the simply elegant story with a killer screenplay; not forgetting the dialogues. My rating is 7 out of 5 stars.

    • @BC999
      @BC999 ปีที่แล้ว

      BEST music (Songs AND Background Score) in India by none other than India's FINEST composer, Maestro ILAYARAJA.

  • @BasanthiSurender
    @BasanthiSurender 4 หลายเดือนก่อน +1

    Naku e cinema chusake classical dance nerchukovalane anipinchidi i love this movie especially music and hero heroine acting

  • @BhanuPrakash87
    @BhanuPrakash87 6 ปีที่แล้ว +340

    The introduction scene where Rikshaw guy throws slippers on HERO. 🙏🏼🙏🏼 who will dare to make such scenes now?

    • @hrfhrf7014
      @hrfhrf7014 4 ปีที่แล้ว +17

      100 correct brooo andhuke ippatlo ilaanti movs Raaavatledhu

    • @rajashekarpenugonda7351
      @rajashekarpenugonda7351 4 ปีที่แล้ว +6

      Chiru

    • @nishugowda6172
      @nishugowda6172 4 ปีที่แล้ว +11

      Oh please..dont make a scene out of it...why u look at him like hero...in the movie he is just a character like everyone else...with a normal person those kind of scenes happens

    • @pavanreddy8353
      @pavanreddy8353 3 ปีที่แล้ว +4

      Dhanush has made already

    • @tadepalliraghavasai7694
      @tadepalliraghavasai7694 3 ปีที่แล้ว +17

      @@nishugowda6172 correct but the point is right now if we write a character or scenes similar to this type, no star hero comes forward to do it because of their esteemed stardom or image. They focus more on this part rather than acting versatile roles.Thats the point.

  • @shanthikumari3665
    @shanthikumari3665 3 ปีที่แล้ว +5

    During the release of this movie Kamal , Jayaprada, Sharath babu and Shailaja are 29, 21,32 and 21 respectively, what a matured and marvelous acting at their too young ages, mind blowing performance, hats off Vishwanath sir. 🙏🙏🙏🙌🙌🙌🙌👏👏👏👌👌👌💐💐💐💐

  • @manisekar2884
    @manisekar2884 4 ปีที่แล้ว +16

    Highest respect for K Viswanath sir for utilizing the twin best talent of Ilaiyaraja sir and Kamal hassan from us. This movie, swathi muthyam, speaks what a legend you are!

  • @salomilankapalli7402
    @salomilankapalli7402 2 ปีที่แล้ว +1

    ఎంత అద్భుతమైన కళాఖండం..... we can never expect these type movies now and never

  • @DiSnapper
    @DiSnapper 10 ปีที่แล้ว +30

    This stands as a milestone in movie making, music, singing and acting. I am thankful to each and everyone of this movie crew.

  • @banadigan7511
    @banadigan7511 ปีที่แล้ว

    ಅತ್ಯುತ್ತಮ ಚಲನಚಿತ್ರ .ಕೆ.ವಿಶ್ವನಾಥ್ ಅವರ ಉತ್ತಮ ನಿರ್ದೇಶನ. ಇಳೆಯರಾಜ ಸಂಗೀತ ಮಧುರ. ಎಸ್ಪಿಬಿ,ಎಸ್.ಜಾನಕಿ ,ಶೈಲಜಾ ಅವರಿಂದ ಸುಶ್ರಾವ್ಯ ಗಾಯನ. ಕಮಲಹಾಸನ್ ಅವರ ಅದ್ಭುತ ಅಭಿನಯ .