ఏమిటి సంగతి?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ต.ค. 2024

ความคิดเห็น • 69

  • @AparnaPeddireddy
    @AparnaPeddireddy 2 หลายเดือนก่อน +5

    మీ సహనానికి శతకోటి వందనాలు 🙏🏻

  • @SriNighasa
    @SriNighasa 2 หลายเดือนก่อน +15

    వీళ్ళు ఇలా ఉంటారు కాబట్టే రిబ్కా అక్క లాంటి వాళ్ళు సాక్ష్యాలు చెప్తూ ఉంటారు

    • @manohara93
      @manohara93 2 หลายเดือนก่อน +1

      Resent gaa acid testimony vairal avuthondi andi 😅

    • @aminaabdulla5854
      @aminaabdulla5854 2 หลายเดือนก่อน

      వీడు మరక, వాడికి కాలుతుంది ఎందుకంటే వల్ల ప్రకారం యేసు ఒక ప్రవక్త మహమ్మద్ లాగ నే

  • @nagendraguruswamy6765
    @nagendraguruswamy6765 2 หลายเดือนก่อน

    ಹರೇ ಶ್ರೀನಿವಾಸ ನಮಸ್ತೇ ಕಿರಣ್ ಅಣ್ಣ 😊,👏🎉💐🙏💐

  • @Suryaprakash-pr7mh
    @Suryaprakash-pr7mh 2 หลายเดือนก่อน +2

    జైశ్రీరామ్ తమ్ముడు మీరు పురాణాలు స్పష్టంగా నిశ్చయమే మనసుతో చదవండి మీకే అర్థమవుతుంది

  • @AparnaPeddireddy
    @AparnaPeddireddy 2 หลายเดือนก่อน +12

    భాష చూస్తే ముస్లింలాగా ఉన్నాడు. సినిమాలో చూపించిందంతా నిజమనే మూర్ఖులు సమాజంలో ఉన్నారంటే మన విద్యావ్యవస్థ ఎలా ఉందో తెలుస్తోంది

    • @prabhakarvadapalli4196
      @prabhakarvadapalli4196 2 หลายเดือนก่อน +1

      కాదండీ, ఆంధ్రా - కర్ణాటక యాస అనుకొంటున్నా 👍

    • @AparnaPeddireddy
      @AparnaPeddireddy 2 หลายเดือนก่อน +1

      @@prabhakarvadapalli4196 అవును. అలాగే అనిపిస్తుంది. పేరూ కూడా ముస్లిందే కదా?

    • @prabhakarvadapalli4196
      @prabhakarvadapalli4196 2 หลายเดือนก่อน

      @@AparnaPeddireddy 'ఎబీస్' అనీ ఒక హాలీవుడ్ మూవీ ఉందండీ.

  • @suryaraomaroju2230
    @suryaraomaroju2230 2 หลายเดือนก่อน +14

    అ ఆ లు రాని పతి పోరంబోకు పరమాత్మను ప్రశ్నించేవాడే...దుర్మార్గాన్ని మార్గం అనుకొనే పాపులుతో మీరెందుకు సమయం వృధా చేసుకుంటారు

    • @prabhakarvadapalli4196
      @prabhakarvadapalli4196 2 หลายเดือนก่อน

      అలా కుదరదండీ. వాళ్ళు చేసేదాన్ని మనం కూడా సమర్ధించినట్లవుతుంది. ఆయన ఎంత పరిశ్రమ చేసుంటే ఒక గంట మాట్లాడగలరు? మనం ఖచ్చితంగా సపోర్ట్ చెయ్యాల్సిందే 🙏

  • @sasimadisetty4480
    @sasimadisetty4480 2 หลายเดือนก่อน

    Kiran garu, that " Abbaaaa" is EPIC sir 🙏 Jaya Sree Rama 🚩

  • @srinivasuaripaka7305
    @srinivasuaripaka7305 2 หลายเดือนก่อน

    జై శ్రీ రామ్

  • @ExMuslimDidi
    @ExMuslimDidi 2 หลายเดือนก่อน +3

    Jai Sri Rama 🙂🙏🚩🛕. Jai Hindu Rastra. Jai Hind vandematram 😊

    • @aminaabdulla5854
      @aminaabdulla5854 2 หลายเดือนก่อน

      వీడు మరక, వాడికి కాలుతుంది ఎందుకంటే వల్ల ప్రకారం యేసు ఒక ప్రవక్త మహమ్మద్ లాగ నే
      Jai Sriram Sultana didi

  • @SanatanaDharma26
    @SanatanaDharma26 2 หลายเดือนก่อน +2

    మ్యాక్స్ ముల్లర్, మేకాలస్ లు హైందవ వాంగ్మయాన్ని, సనాతన సంస్కృతిని నాశనం చేయడంలో కృతకృత్యులయ్యారు అని అర్థమవుతుంది...
    ఈ ఇంటర్మీడియట్ చదువుకున్న కుర్రోడు సంధిస్తున్న ప్రశ్నలు వింటుంటే...
    ఇటువంటి మెకాలస్ విద్యార్థులు నా దేశంలో ఇంకా ఎందరు ఉన్నారో, తర్వాత తరాలలో ఇలాంటి వారు ఎంతమంది తయారవుతారు అని తలుచుకుంటేనే చాలా బాధాకరంగా ఉంటుంది.

  • @GARUDAGAMANA558
    @GARUDAGAMANA558 2 หลายเดือนก่อน +5

    కిరణ్ ప్రభు గారు నమస్తే జై శ్రీ రామ్ శ్రీమాత్రేనమః ధన్యవాదాలు 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @narasimhulunarasimhulu75
    @narasimhulunarasimhulu75 2 หลายเดือนก่อน +1

    Jai Sreeram.

  • @AmarGoud-l6y
    @AmarGoud-l6y 2 หลายเดือนก่อน

    3కోట్ల రామ కోటి రాశారా గ్రేట్ తాత గారు మీ పాదాలకి వందనం తాత గారు

  • @rachapallinambachary8585
    @rachapallinambachary8585 2 หลายเดือนก่อน

    🚩🇳🇪 JAI SRI RAM 🙏

  • @raidredemption3327
    @raidredemption3327 2 หลายเดือนก่อน +7

    వీళ్లు మాత్రం పీసయ్య పీసయ్య అనుకోవచ్చు. వాళ్ల అమ్మ రామ రామ అంటే గొర్రె నొప్పులు పడుతున్నాడు 😂

  • @editbylingaa3500
    @editbylingaa3500 2 หลายเดือนก่อน +1

    53:55 😂😂😂😂😂😂

  • @VenkateshuluVenkat-w7e
    @VenkateshuluVenkat-w7e 2 หลายเดือนก่อน

    🙏🏻 జై శ్రీ రామ్ 🙏🏻🙏🏻🤣🤣🤣🤣🤣

  • @Ayansh-y9k
    @Ayansh-y9k 2 หลายเดือนก่อน

    Kiran anna iam big fan of you

  • @GARUDAGAMANA558
    @GARUDAGAMANA558 2 หลายเดือนก่อน +5

    PDF బ్యాచ్🤣🤣🤣🤣🤣🤣

  • @nandi3d
    @nandi3d 2 หลายเดือนก่อน +1

    వీళ్లకు బుర్ర లేక నే మతం మారుతారు గుడ్డిగా ఆ మతం లో వుంటారు, రామాయణం నుంచి ప్రశ్న అడగాలంటే అడగండి, గీత ప్రెస్ గోరఖ్పూర్ వారు అనువాదం చేసిన రామాయణం నుండి రిఫరెన్స్ శ్లోకం తో అడగాలి

  • @LakshmiVentika
    @LakshmiVentika 2 หลายเดือนก่อน

    🙏🙏🚩🚩🙏🕉️🇮🇳🇮🇳🙏🙏🙏🕉️🇮🇳

  • @GARUDAGAMANA558
    @GARUDAGAMANA558 2 หลายเดือนก่อน +3

    గొర్రె బుర్ర అంతే సార్ 😂

    • @aminaabdulla5854
      @aminaabdulla5854 2 หลายเดือนก่อน

      వీడు మరక, వాడికి కాలుతుంది ఎందుకంటే వల్ల ప్రకారం యేసు ఒక ప్రవక్త మహమ్మద్ లాగ నే

  • @vijayak5944
    @vijayak5944 2 หลายเดือนก่อน

    మా వదిన అట్లే. బాగా దేవుని పిచ్చి. ఏ బాధ్యత తీసుకోదు

  • @SrinivasReddy-wf3lg
    @SrinivasReddy-wf3lg 2 หลายเดือนก่อน

    🛕🦚🙏 JAY SHRI RAM

  • @sgnaidu8438
    @sgnaidu8438 2 หลายเดือนก่อน

    సర్ కిరణ్ గారు... క్రైస్తవ మతంలో కూడా పృథ్వి గారు ఛానల్లో ముస్లిమ్స్ షఫీ పైన వీడియో చేసేటప్పుడు చెప్పిన స్టేటస్లు ప్రకారం... ఈ క్రైస్తవులు కూడా ఇదో రకమైన స్టేటస్ ఈ ఫాలో అవుతున్నారంటే... ఆ స్టేటస్ ని తర్వాత మళ్లీ మాకు సమాధానం చెప్పలేకపోయారు అనే పేరుతో దాన్ని మళ్ళీ ప్రచారం చేస్తారు

  • @AmarGoud-l6y
    @AmarGoud-l6y 2 หลายเดือนก่อน

    అవును నేను కూడా ప్రభాస్ అనే పేరు కొత్తగా ఫస్ట్ టైం విన్న కిరణ్ అన్న అలాగే ప్రబాస్ పేరు భారతం లో ఉంది అని తెలుసుకున్న మీ వల్ల జై శ్రీరామ్

  • @VikramSena-r3v
    @VikramSena-r3v 2 หลายเดือนก่อน

    రాముడిని పగ పట్టడం అంటే పతివ్రత ఐన కన్న తల్లిని పగ పెట్టినట్టే..

  • @vinaybattu
    @vinaybattu 2 หลายเดือนก่อน

    ఎంత మత పిచ్చి వుంటే ఇలా ఆలోచనా శక్తి కోల్పోతారు...

  • @RealRandomVideos
    @RealRandomVideos 2 หลายเดือนก่อน +4

    yesu ki pray chesi ravalsindi connection kosam.. it was so irritating..

    • @aminaabdulla5854
      @aminaabdulla5854 2 หลายเดือนก่อน

      వీడు మరక, వాడికి కాలుతుంది ఎందుకంటే వల్ల ప్రకారం యేసు ఒక ప్రవక్త మహమ్మద్ లాగ నే
      YeSu ni tidutunnaru ani vaaadi baadha

  • @AmarGoud-l6y
    @AmarGoud-l6y 2 หลายเดือนก่อน

    కిరణ్ అన్న గారు ఒక చిన్న రీప్లే ఇవ్వండి బైబుల్ బాద్షా గారు జానకి మైతలి అని ఆశలేషా గారు చెప్పారు సీత అనే పేరు ఎలా వచ్చింది నాకు కొంచం రీప్లేలే లో చేప్పగలరు బాద్షా గారు

  • @RealRandomVideos
    @RealRandomVideos 2 หลายเดือนก่อน

    ramayanam ki mahabharatham ki difference thelusa, ee cinema batch ki?

  • @kedareswararaomenampalli2069
    @kedareswararaomenampalli2069 2 หลายเดือนก่อน

    సీతాదేవి రావణాసురుని కూతురు అని ఒక N.T.R.గారి సినిమాలో సీను ఉంది.
    బైబిల్ లో హవ్వ ఆదాము లు
    తల్లి లేకుండా పుట్టినట్టే
    సీతాదేవి తల్లి లేకుండా పుట్టింది.
    * నాస్తిక ముసుగు లో వచ్చిన గొర్రె
    సినిమా గ్నానం తప్ప గ్రంధ గ్నానం లేదు ఈ పృచ్ఛకుడు కి.

  • @LakshmiVentika
    @LakshmiVentika 2 หลายเดือนก่อน

    🤣🤣🤣🤣🤣🤣🤣

  • @vijayak5944
    @vijayak5944 2 หลายเดือนก่อน

    వాళ్ళు పాస్టర్లు చెడ్డవాళ్ళు ఏసు మంచివాడు అంటారు

  • @srinivasaraok7207
    @srinivasaraok7207 2 หลายเดือนก่อน

    Endiraa nee baadha ? Prasna adagataani ke inta time pattindi.

  • @AmarGoud-l6y
    @AmarGoud-l6y 2 หลายเดือนก่อน

    ఎవరు అమృతు సిద్ది గార సాయి గాడి ఫొటో తీసి వేయాలేదు ఇంకా బైబిల్ బాద్షా గారు

  • @AmarGoud-l6y
    @AmarGoud-l6y 2 หลายเดือนก่อน

    ఒరే ఒకసారి మీ అమ్మగారి తో మాట్లాడి పియాలి కదా ఆమె రామ కోటి రాస్తే పిచ్చి పట్టదు రా మంచిగా ఉంటారు రా ఆమెకి మీరు హాస్పటల్ తీసుక పోవాలి కదా

  • @VikramSena-r3v
    @VikramSena-r3v 2 หลายเดือนก่อน

    నేను అతి కష్టం మీద రోజుకు ఒక ౩౦ నిముషాలు దైవ నామస్మరణా చేస్తున్నా(శివుడు, కృష్ణుడు, రాముడు... etc)
    కానీ రోజుకు 2 గంటల పాటు యేసు, బుల్లా గాడిని తిడుతూ ఉంటా..
    కానీ ఈ ఎర్రి గాడి అమ్మ వలన, నాకు కూడా జ్ఞానోదయం ఐంది.. నేను ఇక రోజుకు 2 గంటల దైవ నామస్మరణ, ఇక మిగిలిన సమయం మాత్రమే యేసు, బుల్లా దొబ్బుడు..