సర్ మీరు చాలా బాగా అర్ధం అయ్యేట్లు చెబుతున్నారు చాలా థాంక్స్ అదెయ్ విధం గా natural గా స్ప్రే కి ఏమైనా ఆకుల లో ఏమేమి ఆకుల రసాలు తీసి స్ప్రే చేస్తేయ్ మంచిది, అంటేయ్ మీరు చెప్పినట్లుగా మెగ్నీషియం సల్పేట్ మరియు యూరియా (నత్రజని ) లభిస్తుంది అని చెప్పగలరు plz
Sir Maa Thota lo rakarakaala size lo kaayalu pindhelu flowers moggalu Ila chaalaa rakaalu vunnaayi ilaanti time lo magnesium mariyu urea spraying cheya vachuna koncham theliya cheyandi please
Sir మీకు చాలా కృతజ్ఞతలు అదే వీదాము గా మామిడి chinna చెట్ల కు తెల్లగా నలి పిండి వస్తుంది ఏ మందు కొట్టాలి sir
సర్ మీరు చాలా బాగా అర్ధం అయ్యేట్లు చెబుతున్నారు చాలా థాంక్స్ అదెయ్ విధం గా natural గా స్ప్రే కి ఏమైనా ఆకుల లో ఏమేమి ఆకుల రసాలు తీసి స్ప్రే చేస్తేయ్ మంచిది, అంటేయ్ మీరు చెప్పినట్లుగా మెగ్నీషియం సల్పేట్ మరియు యూరియా (నత్రజని ) లభిస్తుంది అని చెప్పగలరు plz
సార్ మీరు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారుమోస్ట్ valubul
Sir very good information
సార్ మాకు చాలా బాగా చెపుతున్నారు సార్
Watermelon meedha kuda vedeos cheyyandi sir
Very nice anna keep it up and Your Research knowledge helps to survives the farmers.
Nice
Good information sir 👍
Super 👌 sir
Sir nimma chetlaku putha vasthundi megnishiyam sprey cheyyocha chetlu pasupu rangulo unnae
Sir black gram gurinchi videos cheyandi. Ma area lo ippudu running lo undi black gram crop
Hi Sir Namaste.
Can we use "urea water soluble + MgSo4" for all types of fruit trees.
Sir I'm from Nandyal district ,sir your briefing skill is Excellent
Tq... sir
Leaf miner ki pesticides cheppandi, 2.5 yaers mokkalu
Akuluki purugu Patti thinesthunnaye ye mandu use cheyyali
Sir meeru cheppina F6 micro nutrients ekkada doruku tayo cheppandi
E summer lo spray cheyavachha sir
Thank you sir🤝
Hi sir, is this formula worked ? Did you do a short On this ? Please ping me the link.
సార్ నమస్కారము tq
Sir 18 years mokkalu kayalu vunnai spray cheyochha sir
chekkara tegulu ki oka video cheyandi sir ..ma urlo anni chetlaku ide problem
Surely sir
drip irrigation కు ఏకరాకు మెగ్నీషియం యెంత యూరియా యెంత ఇవ్వాలి.. మాది 8 ఏకరాల తోట..
Chinna chinna bathailu vuni sir spray cheyavacha
Thanks sir
👍👍👍👍👌
Namasthe sir.
I am prasanna.vempalli
🙏🤝
Thanks bro
Very usefull information andi....TQ waiting for another vide....
Tell me Your native place please....
Yes
Kindly see the description here i provided all details...
Dr.RSS
Independent scientist
Pulivendula
9849715564
Sir Maa Thota lo rakarakaala size lo kaayalu pindhelu flowers moggalu Ila chaalaa rakaalu vunnaayi ilaanti time lo magnesium mariyu urea spraying cheya vachuna koncham theliya cheyandi please
అలా రాకుండా ఒకేసారి వాడు, పెట్టడం చేయండి... sir
ఇప్పుడు వచ్చే పిందెలు 50% రాలిపోతాయి... due to environment stress.
🙏🙏🙏🙏
Epudu spry cheyali sir.
చెట్టు పచ్చ గా ఉన్నపుడు
Eppudu spray cheyalo cheppaledhu sir
Dosage anti sir starting lo okarakanga chepparu ending oka rakanga chepparu ado okati cheopandi
లాస్ట్ లో slide పెట్టాను అది ఫాలో అవ్వండి
సబ్జెక్ట్ క్లారిటీగా చెప్పండి
Pedda Chettlaki kottavachha 500 letars ki dose antha veyali
సార్ నేను ట్రాక్టర్ ద్వారా స్ప్రే చేస్తున్నా 500 లీ ఎంతెంత డోసు వేసుకోవాలి దయచేసి తెలుపగలరు
సార్ ఈ రెండింటితో పాటు గా పురుగు మందు కలప వచ్చా
Yes
దీని పై ఇంకా రీసెర్చ్ జరుగుతుంది
త్వరలో వీడియో చేస్తాను
@@DrRSS sir పురుగు మందుతో కలిపి వాడవచ్చా?
చెట్లు బాగా లేవు సర్ అంత మందు కొట్టడం లేదు సార్
Super sir🎉
Thank you so much sir
Magnesium sulphate uriya danthopatu pesticide kalipi spray cheyavacha
Yes very good question
I will be clarify
🙏