అధిక పూత వచ్చిన చె ట్లకు వేరు పురుగు వచ్చినట్లు విన్నాను. పశువుల ఎరువు 100k.G ల లో ట్రైకో డర్మ విరిడి కలిపి చెట్టు కు 5k.G లు వేయమని చెప్పినారు.పని చేస్తుందా?
కచ్చితంగా Chemical forming -to-Semi organic -to-organic -to-natural farming.... ఇక్కడ transformation జరుగుతుంది... More than 1000 formula's are noted in natural farming...
సరైన సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్..... ఈ వీడియో మా లాంటి చీనీ రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
Tq... 🤝
Good and important information ichharu
Good job anna
Super 👌 sir
Tq... 🤝
@@DrRSS thank you very much sir 🙏
Nice video and very useful
Thank u sir🎉
అధిక పూత వచ్చిన చె ట్లకు వేరు పురుగు వచ్చినట్లు విన్నాను. పశువుల ఎరువు 100k.G ల లో ట్రైకో డర్మ విరిడి కలిపి చెట్టు కు 5k.G లు వేయమని చెప్పినారు.పని చేస్తుందా?
అన్న ,మీరు నాచురల్, ఫార్మింగ్ లో సొల్యూషన్స్ ,సాల్వ్ చేస్తే,, చాలా బావుంటుంది
కచ్చితంగా
Chemical forming -to-Semi organic -to-organic -to-natural farming.... ఇక్కడ transformation జరుగుతుంది...
More than 1000 formula's are noted in natural farming...
Sar madhi nursery areka forms plants redmachhalu unnai nivarana
Danimma gurinchi chepandi
Sir about paddy management tillering flowering stages
Noted
may be aged plant?
ఇప్పుడు నిమ్మ పింది గోళీ సైజ్ లో ఉంది త్వరగా మంచిగ్రోత్ రావాలంటే మందులు,-- స్ప్రే ఏమిచేయాలి
Sir I am unable to understand the language. So please give sub title in. English or in Hindi.
Ya surely you will be contact through my whatsapp no. 9849715564
Hi anna
Hi sir can you reply how to contact you regarding sweet lemon issues Thank you 🙏
9849715564
Gibberillic acid , మరికొన్ని లభించ లెదు ఎక్కడ ఉంటాయి కొంచం చెప్పని అన్న
Meeru cheppe mandhulu ekkada dorakadam ledhu sir
సార్ నమస్కారము కార్బన్ గుళికలు వేస్తే వన పాములు చనిపోతాయి కద. సార్
Sir, beradu cut chesi boardo paste apply chesamu ila 5times 36 days lo chesanu malli inko chata vastondi. బంక control kavadam ledu
బంక ఉన్న చెట్టుకు క్రమం తప్పకుండా పర్యవేక్షణ ఉండాలి... ఒకటే మందులు కాకుండా మార్చి మార్చి ఇవ్వాలి.
HOW are you siva kumar garu....
Very fine tq... 🤝
Me address anna
Pulivendula
Si nambar pampu sir
Sir చీనీ కాయలు ton ela undi sir eppudu