చీనీ(బత్తాయి),నిమ్మ కి -బోర్డో మిశ్రమం తయారీ విధానం?Bordeaux mixture/ Paste-Preparation by dr rss.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 เม.ย. 2023
  • Dr.RSS
    Independent Scientist
    9849715564
    pulivendula
    Note:చీనీ (బత్తాయి)కి సంబందించిన ప్రతి వీడియో లో మంచి పరిశోధన సమాచారం ఇవ్వడం జరిగింది... ప్రతి వీడియో చూడండి... చాలా మంచి కొత్త విషయాలు తెలుస్థాయి .. ఇవి పూర్తిగా పరిశోధన, ప్రాక్టికల్ నాలెడ్జ్ ను అనుసరించి చేయడం జరుగుతుంది .!
    Declaration :
    Any recommendations pertaining to the use of chemicals are for informational purposes only. Specific brand names or commercial products or services do not imply endorsement. Chemical control should only be used as a last resort, as organic approaches are safer and more environmentally friendly.
    =================================
    #Dr.RSS Research is for Agriculture,Health and Disease education, with respect to Independent Scientist...
    Dr.RSS published 2 international books about Red grape, nicotine,Liver, Lungs and amphibian fauna.
    Dr.RSS published more than 40 national and international science journal's in various topics.
    Dr.RSS participated more than 10 symposiums and seminar's throughout india
    #Doctorate in Animal physiology... S.V.University.(Tirupathi).
    Fellow of Ugc-MRP-Animal physiology (new delhi)...
    #Dr.RSS
    Thanking you
    Dr.RSS
    9849715564
    Independent scientist

ความคิดเห็น • 42

  • @bnr1970
    @bnr1970 4 หลายเดือนก่อน +1

    మీఅమూల్యమైన సలహాలుచాలాబాగున్నాయి సార్🙏

  • @gopinath-uu3vk
    @gopinath-uu3vk ปีที่แล้ว +3

    Mee videos ni memu kuda field lo patisthunnam sir , thank you sir

  • @kanchanaimadhava8164
    @kanchanaimadhava8164 ปีที่แล้ว +3

    important message sir

  • @angidigayatri4243
    @angidigayatri4243 ปีที่แล้ว +1

    Superb sir

  • @VengamNayudu-xp8ww
    @VengamNayudu-xp8ww 7 หลายเดือนก่อน

    Super sir

  • @laxmanrajgangadharri3967
    @laxmanrajgangadharri3967 9 หลายเดือนก่อน

    Super

  • @srinuyadav618
    @srinuyadav618 ปีที่แล้ว +1

    Good evening sir

  • @appalaraju5924
    @appalaraju5924 2 หลายเดือนก่อน

    Dr gariki namaskara.ulu
    Ayya boardo pStelo sunnamu thaggithe sunnamu powder kalapL od sunnamu neeru kalapala thelupGalaru

  • @ramprasad8034
    @ramprasad8034 4 หลายเดือนก่อน +1

    Sir,yearly how many times we have to apply bordo paste

  • @GRajuyadav-jc2gs
    @GRajuyadav-jc2gs หลายเดือนก่อน

    సారీ ఇది ఏ సమయంలో కట్టుకోవాలి వాన కాలమైన కట్టుకోవచ్చా

  • @bnr1970
    @bnr1970 4 หลายเดือนก่อน +1

    Dr గారు ఈబోర్డు peste ను నిమ్మ చెట్లకు spray చేయటానికి ఎలా చేయాలో చెప్పండి(మోతాదు )

  • @MKallinone9014
    @MKallinone9014 26 วันที่ผ่านมา

    Ela Anni rojula gap lo chayali

  • @anil44829
    @anil44829 5 หลายเดือนก่อน +1

    Readymade dorukutunda Sir

  • @sivanalabothala5179
    @sivanalabothala5179 ปีที่แล้ว

    1 year mokka ki baga komma ravali ante emi mandhu kottali sir

  • @GRajuyadav-jc2gs
    @GRajuyadav-jc2gs หลายเดือนก่อน

    మా మొక్కలు చీనీ బత్తాయి మొక్కలు సంవత్సరంలో ఎన్ని సార్లు కొట్టాలి

  • @rameshgogula7140
    @rameshgogula7140 ปีที่แล้ว

    Nimmalo nemetods ki nivarana cheppandi sir

    • @DrRSS
      @DrRSS  ปีที่แล้ว

      Yes
      Noted

  • @venkatgade9336
    @venkatgade9336 ปีที่แล้ว +2

    Sir soil pH ni litumus paper tho test cheyyavachha

    • @DrRSS
      @DrRSS  ปีที่แล้ว

      Yes

  • @bonaladevendar6834
    @bonaladevendar6834 4 หลายเดือนก่อน +1

    మీరు ఇక్కడ ప్లాస్టిక్
    బకెట్లో కలుపలేదు..

  • @venkatgade9336
    @venkatgade9336 ปีที่แล้ว +1

    Sir soil pH meter edhi bagutundhi name cheppandi .

    • @DrRSS
      @DrRSS  ปีที่แล้ว

      Ph strips వాడండి accuracy ఉంటుంది

  • @arunnaidu8296
    @arunnaidu8296 ปีที่แล้ว +1

    Sir 6months plants ku kuda patiyocha sir

    • @DrRSS
      @DrRSS  ปีที่แล้ว

      Yes పట్టించాలి present radiation ఎక్కువగా వుంది... కాబట్టి

  • @nagarajudadana6017
    @nagarajudadana6017 ปีที่แล้ว +1

    Bordo mixer lo( C O C) kalapavacha sir

    • @DrRSS
      @DrRSS  ปีที่แล้ว

      Yes tomorrow video లో ఇదే చెప్తున్నాను..noted

  • @rblcircket8149
    @rblcircket8149 6 หลายเดือนก่อน +1

    Can we spray this to lemon trees

    • @DrRSS
      @DrRSS  6 หลายเดือนก่อน

      Yes

  • @nithishkumar7262
    @nithishkumar7262 ปีที่แล้ว +1

    Sir Can we use this mixture for mango trees?

    • @DrRSS
      @DrRSS  ปีที่แล้ว

      Yes suitable for all fruit plants

  • @rambhupalreddykonkala9073
    @rambhupalreddykonkala9073 ปีที่แล้ว

    Can we apply to 1 and half year plants??

    • @DrRSS
      @DrRSS  ปีที่แล้ว

      Surely apply it protect from sunlight, and termites...

  • @Ashokpragada07
    @Ashokpragada07 3 หลายเดือนก่อน

    1:1: 100 emo kada sir mixing ratio

  • @G.143
    @G.143 ปีที่แล้ว +1

    సార్ సున్నము కాపర్ సల్ఫేట్ నైట్ అంతా నాననివ్వాల ఎమ్మటే కలిపి వాడుకోవచ్చు నా ఎలా వాడుకుంటే రిజల్ట్ బాగా ఉంటుంది చెప్పగలరు

    • @DrRSS
      @DrRSS  ปีที่แล้ว

      Yes
      సున్నం +మైలతుత్తి కలిపిన 12 గంటల లోపు వాడాలి.

    • @G.143
      @G.143 ปีที่แล้ว

      @@DrRSS సార్ సున్నం సపరేటు మైలతుతి సపరేట్గా నైట్ అంతా నానబెట్టి ఉదయం 2 కలిపి వాడుకోవాలి అన్నారు అందుకోసం క్లారిటీగా చెప్పండి సార్

    • @malleshdainamic2096
      @malleshdainamic2096 10 หลายเดือนก่อน

      సార్ గుడ్ మార్నింగ్🎉🎉
      మాకు షాప్ అతను కాపర్ సల్ఫేట్ వేడి చేసిన నీళ్ళలో పోసి ఉదయం సున్నం లో కలుపుకో మన్నాడు మేము ఆ విధంగా చేస్తే కాపర్ సల్ఫేట్ రేకు డబ్బా పగిలిపోవడం జరిగింది. కంపల్సరీ వేడి చేసిన నీళ్లలోనే పోయాలా లేదా మామూలు వాటర్ లోనే 12 గంటలు ఉంచి రెండు కలిపి చేసుకోవచ్చా

    • @G.143
      @G.143 10 หลายเดือนก่อน

      @@malleshdainamic2096 సార్ నాకు తెలిసినంతవరకు నైటు సపరేటు సపరేటు నాన పెట్టుకోవాలి ఉదయం రెండు కలిపి వాడుకోవాలి 24 గంటల టైం లోపు వేడి వాటర్ వాడకూడదు మామూలు వాటర్ వాడుకోవాలి మహిళ తోత్తు మెత్తగా కొట్టి గుడ్డలో కట్టి వాటర్ లో ఎలా కడితే కరిగిపోతుంది

  • @suryapratapreddyg2074
    @suryapratapreddyg2074 ปีที่แล้ว

    ఏ మి శ్రమం మంచిది .ప్యాకెట్లలో అమ్మివే తయారు చేసిన ది. ధన్య వాదములు సర్

    • @prasantgireddy4767
      @prasantgireddy4767 ปีที่แล้ว

      Packes quality undavu

    • @DrRSS
      @DrRSS  ปีที่แล้ว +2

      ప్రిపేర్ చేసుకుంటే మంచిది
      తయారు చేసుకొని మొక్కకు పట్టించే టప్పుడు రెండూ కలపండి... కలిపిన 12 గంటలలోపు పట్టించాలి..

    • @veerababukante201
      @veerababukante201 3 หลายเดือนก่อน

      Sir ఇది మామిడి చెట్లకు వేసుకోవచ్చా 10%