Vaagdhanam Songs - Naa Kanti Papalo - ANR - Krishna Kumari

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ก.ย. 2012
  • Watch ANR Krishna Kumari's Vaagdhanam Telugu Old Movie Song With HD Quality
    Music : Pendiala Nageswara Rao
    Lyrics : Atreya
    Sri Sri
  • เพลง

ความคิดเห็น • 276

  • @tejavikramchalamala6547
    @tejavikramchalamala6547 ปีที่แล้ว +14

    🌺🌺🌺పల్లవి🌺🌺🌺
    ఊ..ఉ...ఉ...
    నా కంటి పాపలో నిలిచిపోరా
    నీ వెంట లోకాల గెలువనీరా...
    నా కంటి పాపలో నిలిచిపోరా
    నీ వెంట లోకాల గెలువనీరా
    నా కంటి పాపలో నిలిచిపోరా
    నీ వెంట లోకాల గెలువనీరా
    ఆ..ఆ..ఆ..ఆ...
    🌺🌺🌺చరణం:1🌺🌺🌺
    ఈ నాటి పున్నమి ఏ నాటి పున్నెమో
    జాబిలి వెలిగేను మనకోసమే...
    అహ..హా..ఆ..
    ఈ నాటి పున్నమి ఏ నాటి పున్నెమో
    జాబిలి వెలిగేను మనకోసమే...
    నెయ్యాలలో తలపుటుయ్యాలలో...
    నెయ్యాలలో తలపుటుయ్యాలలో
    అందుకొంద్దాము అందని ఆకాశమే...
    నా కంటి పాపలో నిలిచిపోరా
    నీ వెంట లోకాల గెలువనీరా...
    🌺🌺🌺చరణం:2🌺🌺🌺
    ఆ చందమామలో ఆనంద సీమలో వెన్నెల స్నానాలు చేయుదమా
    అహ..హా..ఆ..
    ఆ చందమామలో ఆనంద సీమలో వెన్నెల స్నానాలు చేయుదమా
    మేఘాలలో వలపు రాగాలలో...
    మేఘాలలో వలపు రాగాలలో....
    దూర దూరాల స్వర్గాల చేరుదమా....
    నా కంటి పాపలో నిలిచిపోరా
    నీ వెంట లోకాల గెలువనీరా...
    🌺🌺🌺చరణం:3🌺🌺🌺
    ఈ పూలదారులూ ఆ నీలి తారలు తీయని స్వప్నాల తేలించగా
    అహ..హా..ఆ..
    ఈ పూలదారులూ ఆ నీలి తారలు తీయని స్వప్నాల తేలించగా
    అందాలనూ తీపి బంధాలను...
    అందాలనూ తీపి బంధాలను...
    అల్లుకుంద్దాము డెందాలు పాలించగా...
    నా కంటి పాపలో నిలిచిపోరా
    నీ వెంట లోకాల గెలువనీరా...
    ఆ..ఆ..ఆ..ఆ.ఆ..ఆ..ఆ
    నా కంటి పాపలో నిలిచిపోరా
    నీ వెంట లోకాల గెలువనీరా...

  • @nagaprasad7866
    @nagaprasad7866 9 หลายเดือนก่อน +3

    దాశరథి గారి సాహిత్యం రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది ఒక వైపున మనసును ఉర్రూతలూగిస్తుంది మరో మనసుకు బాధ కలిగిస్తుంది
    ఈ పాట లోని పదాల కూర్పు చాలా చక్కగా ఉంది
    ఈ నాటి పున్నమి ఏ నాటి పున్నెమో
    నెయ్యాలలో తలపుటుయ్యాలలో
    ఆ చందమామలో ఆనంద సీమలో
    మేఘాలలో వలపు రాగాలలో
    వినడానికి మనసుకు హాయిగొలిపే సాహిత్యం చక్కటి సంగీతం మధురమైన గానం కనువిందైన అభినయం మనసు పరిమళించి తనువు పరవశించే పాట

  • @kollajagantelugufilmactor7963
    @kollajagantelugufilmactor7963 5 ปีที่แล้ว +2

    ఇంత మంచి సాహిత్యం సినిమా ప్రజలకు అందించిన మన మహా మనసు కవి ఆర్ధికంగా నష్టపోయారు

  • @kollajagankollajagan1241
    @kollajagankollajagan1241 4 ปีที่แล้ว +5

    మహా కళాకారులు మహా నటులకు పాదాభివందనాలు..నివాళులు

  • @marellasambasivarao5920
    @marellasambasivarao5920 5 ปีที่แล้ว +1

    ఎవరైనా బాగ పాడుతుంటే ఘంటసాల-సుశీల లాగ పాడుచున్నారు అనడం ఆనాటి నుండి ఈ నాటివరకు ఒక పరిపాటిగ మారింది! వారి జంట తెలుగు నేలలో అంతటి ప్రభంజనం సృష్టించింది!

  • @angarakrishnasaiteja6520
    @angarakrishnasaiteja6520 26 วันที่ผ่านมา

    2018 నుంచి పాట పాటలు అయ్యాయి నాకు... దానికి కొన్ని పాత పాటలే కారణం అందులో ఇదోకటి, బ్రతుకు తెరువు మూవీ లో అఃదమే ఆనందం ఒకటి , మిస్సమ్మ లో రావోయి చందమామ ఒకటి, గుండమ్మ కథ లో ప్రేమ యాత్రలకు పాట మరియు కనులు తెరిచిన నీ వాయే పాట ఒకటి. ఇంకా ఉన్నాయి. ఆ పాటలే కారణం . లేకపోతే అంతకుముందు ఇప్పుడు వస్తున్న పాటలు వినేవాడిని.... ఇప్పుడు పాటలు కంటే పాటలు బాగున్నాయి... ్

  • @sravanikasikasisravani3112
    @sravanikasikasisravani3112 ปีที่แล้ว +12

    2023lo evaru chusthunnaru😊😊

  • @rajuavadurthi4686
    @rajuavadurthi4686 9 หลายเดือนก่อน +2

    Ghansala master gariki na🙏🙏

  • @kanchanamala9944
    @kanchanamala9944 5 ปีที่แล้ว +2

    Suseela Amma garu sang very greatly, no words to describe, no one can sing like suseela Amma garu, sweet sweet sweet sweet sweet voice in world than all, best number one voice in world than a, what a wonderful voice, madhuram, suseela Amma gari mundara all singers waste, voice ante suseela gari de, i get paravasam, I love suseela Amma garu, thanivi thiradu

    • @hindi-old-songs-bammera
      @hindi-old-songs-bammera 3 ปีที่แล้ว

      తెలుగు ఓల్డ్ సాంగ్స్

      పాటలో ఏముంది ?
      నా కంటిపాపలో ...
      వాగ్దానం సినిమా కోసం దాశరధి రాసిన తొలిపాట ఇది . తెలుగు వారి గుండెల్ని తొలిపాటతోనే అంతెత్తు రసోద్వేగానికి గురిచేసే సావకాశం ఆయనకే దక్కింది . సాహిత్యం - సంగీతం సమ ఉజ్జిగా సాగడం ఈ పాటలోని విశేషం . 1961 లో విడుదలైన ఈ సినిమాకు పెండ్యాల నాగేశ్వరరావు సంగీత సారధ్యం వహించారు . సుశీల , ఘంటసాల గాత్రాలు పాటలో రసఝరులు నింపిన తీరు అమోఘం అదీ సంగీత ప్రియుల ఎద పైన ఈ పాటను చిరస్థాయిగా నిలిచిపోయేలా చేశాయి.
      ఆమె :
      నా కంటిపాపలో నిలిచిపోరా
      నీ వెంట లోకాల గెలువనీరా !
      ప్రేమికుడే కావచ్చు . కానీ , అక్కడో ఎక్కడో తనకు అల్లంత దూరాన ఉంటే , ఎప్పుడు ఏమవుతుందో చెప్పలేం కదా! అనుకోనిది ఏదో వచ్చి , ఇరువురినీ దూరదూర తీరాలకు విసిరేయవచ్చు . అందుకే ఆత్మబంధాన్ని హృదయం కళ్లల్లోకి తీసుకుంటుంది . కనుపాపల్లో పొదుగుకుంటుంది . ప్రాణానికి ప్రాణమైన వాడు అక్కడో ఎక్కడో కాకుండా కంటిపాపలోనే ఉంటేనే సంపూర్ణ సంరక్షణ . అది ఆకాశమంత భరోసానిస్తుంది . అంతా సరే కానీ , మరీ కళ్లల్లో పెట్టుకోవడం ఏమిటని కొందరికి అనిపించనూ వచ్చు . కానీ , అలా అనిపించడంలో అర్థమే లేదు . ఎందుకంటే , లౌకికమైన విషయాలు వేరు . హృదయ విషయాలు వేరు ! ఆకాశానికి హద్దులు లేనట్లు , మనోలోకానికి కూడా హద్దులుండవు మరి !. హద్దులెరుగని హృదయం ఎన్నెన్నో అల్లుకుంటుంది . ఏమేమో కోరుకుంటుంది . రక్షణ కోసం కనీవినీ ఎరుగని ఇలాంటి ఏవేవో భద్రతా ఏర్పాట్లు చేసుకుంటుంది . అసలు కంటిపాపలో ఉండడం అంటే ఏమిటి ? కంటి వెలుగై నిలవడమేగా ! ఆ వెలుగే వెంట ఉంటే , ఎన్ని లోకాలైనా తిరిగి రావచ్చు . ఆ లోకాల్ని గెలుచుకుని కూడా రావచ్చు . అందుకే అటోఇటో వెళ్లిపోకుండా , తన పియతముణ్ని తన కనుపాపలోనే ఉండిపొమ్మంటోంది
      ---బమ్మెర
      మరింత విశ్లేషణ కోసం www.teluguoldsongs.net క్లిక్ చేయండి

  • @prabhakars9020
    @prabhakars9020 ปีที่แล้ว +2

    ఆ కళ్ళలో వెలుగు ఆ పాటలోని మాధుర్యం ఆ నటన ఆ సన్నివేశం మాస్టారు గళం లోని మార్దవం మాధుర్యం వీనుల విందైన రాగం మాధుర్యం గొప్ప అనుభూతి

  • @nanibabu1169
    @nanibabu1169 11 ปีที่แล้ว +10

    Enni Sarlu vinna vinalanipisthundi...Hatsoff to Lyricist,Music Director,and Singers...The greatest melody song in oldest songs....

    • @hindi-old-songs-bammera
      @hindi-old-songs-bammera 3 ปีที่แล้ว

      తెలుగు ఓల్డ్ సాంగ్స్

      పాటలో ఏముంది ?
      నా కంటిపాపలో ...
      వాగ్దానం సినిమా కోసం దాశరధి రాసిన తొలిపాట ఇది . తెలుగు వారి గుండెల్ని తొలిపాటతోనే అంతెత్తు రసోద్వేగానికి గురిచేసే సావకాశం ఆయనకే దక్కింది . సాహిత్యం - సంగీతం సమ ఉజ్జిగా సాగడం ఈ పాటలోని విశేషం . 1961 లో విడుదలైన ఈ సినిమాకు పెండ్యాల నాగేశ్వరరావు సంగీత సారధ్యం వహించారు . సుశీల , ఘంటసాల గాత్రాలు పాటలో రసఝరులు నింపిన తీరు అమోఘం అదీ సంగీత ప్రియుల ఎద పైన ఈ పాటను చిరస్థాయిగా నిలిచిపోయేలా చేశాయి.
      ఆమె :
      నా కంటిపాపలో నిలిచిపోరా
      నీ వెంట లోకాల గెలువనీరా !
      ప్రేమికుడే కావచ్చు . కానీ , అక్కడో ఎక్కడో తనకు అల్లంత దూరాన ఉంటే , ఎప్పుడు ఏమవుతుందో చెప్పలేం కదా! అనుకోనిది ఏదో వచ్చి , ఇరువురినీ దూరదూర తీరాలకు విసిరేయవచ్చు . అందుకే ఆత్మబంధాన్ని హృదయం కళ్లల్లోకి తీసుకుంటుంది . కనుపాపల్లో పొదుగుకుంటుంది . ప్రాణానికి ప్రాణమైన వాడు అక్కడో ఎక్కడో కాకుండా కంటిపాపలోనే ఉంటేనే సంపూర్ణ సంరక్షణ . అది ఆకాశమంత భరోసానిస్తుంది . అంతా సరే కానీ , మరీ కళ్లల్లో పెట్టుకోవడం ఏమిటని కొందరికి అనిపించనూ వచ్చు . కానీ , అలా అనిపించడంలో అర్థమే లేదు . ఎందుకంటే , లౌకికమైన విషయాలు వేరు . హృదయ విషయాలు వేరు ! ఆకాశానికి హద్దులు లేనట్లు , మనోలోకానికి కూడా హద్దులుండవు మరి !. హద్దులెరుగని హృదయం ఎన్నెన్నో అల్లుకుంటుంది . ఏమేమో కోరుకుంటుంది . రక్షణ కోసం కనీవినీ ఎరుగని ఇలాంటి ఏవేవో భద్రతా ఏర్పాట్లు చేసుకుంటుంది . అసలు కంటిపాపలో ఉండడం అంటే ఏమిటి ? కంటి వెలుగై నిలవడమేగా ! ఆ వెలుగే వెంట ఉంటే , ఎన్ని లోకాలైనా తిరిగి రావచ్చు . ఆ లోకాల్ని గెలుచుకుని కూడా రావచ్చు . అందుకే అటోఇటో వెళ్లిపోకుండా , తన పియతముణ్ని తన కనుపాపలోనే ఉండిపొమ్మంటోంది
      ---బమ్మెర
      మరింత విశ్లేషణ కోసం www.teluguoldsongs.net క్లిక్ చేయండి

  • @marangantikondamachary2610
    @marangantikondamachary2610 7 ปีที่แล้ว +21

    ఇంత మంచి హాయి కలిగించే పాటలు ఈ కాలమ్ లో దొరకవు. దన్యవాదాలు

  • @shivshankarjangala9599
    @shivshankarjangala9599 8 ปีที่แล้ว +7

    No words to comment about this lovely song. from 1962 we are listening this song. This could be everlasting and eternal dream song.

    • @hindi-old-songs-bammera
      @hindi-old-songs-bammera 3 ปีที่แล้ว

      తెలుగు ఓల్డ్ సాంగ్స్

      పాటలో ఏముంది ?
      నా కంటిపాపలో ...
      వాగ్దానం సినిమా కోసం దాశరధి రాసిన తొలిపాట ఇది . తెలుగు వారి గుండెల్ని తొలిపాటతోనే అంతెత్తు రసోద్వేగానికి గురిచేసే సావకాశం ఆయనకే దక్కింది . సాహిత్యం - సంగీతం సమ ఉజ్జిగా సాగడం ఈ పాటలోని విశేషం . 1961 లో విడుదలైన ఈ సినిమాకు పెండ్యాల నాగేశ్వరరావు సంగీత సారధ్యం వహించారు . సుశీల , ఘంటసాల గాత్రాలు పాటలో రసఝరులు నింపిన తీరు అమోఘం అదీ సంగీత ప్రియుల ఎద పైన ఈ పాటను చిరస్థాయిగా నిలిచిపోయేలా చేశాయి.
      ఆమె :
      నా కంటిపాపలో నిలిచిపోరా
      నీ వెంట లోకాల గెలువనీరా !
      ప్రేమికుడే కావచ్చు . కానీ , అక్కడో ఎక్కడో తనకు అల్లంత దూరాన ఉంటే , ఎప్పుడు ఏమవుతుందో చెప్పలేం కదా! అనుకోనిది ఏదో వచ్చి , ఇరువురినీ దూరదూర తీరాలకు విసిరేయవచ్చు . అందుకే ఆత్మబంధాన్ని హృదయం కళ్లల్లోకి తీసుకుంటుంది . కనుపాపల్లో పొదుగుకుంటుంది . ప్రాణానికి ప్రాణమైన వాడు అక్కడో ఎక్కడో కాకుండా కంటిపాపలోనే ఉంటేనే సంపూర్ణ సంరక్షణ . అది ఆకాశమంత భరోసానిస్తుంది . అంతా సరే కానీ , మరీ కళ్లల్లో పెట్టుకోవడం ఏమిటని కొందరికి అనిపించనూ వచ్చు . కానీ , అలా అనిపించడంలో అర్థమే లేదు . ఎందుకంటే , లౌకికమైన విషయాలు వేరు . హృదయ విషయాలు వేరు ! ఆకాశానికి హద్దులు లేనట్లు , మనోలోకానికి కూడా హద్దులుండవు మరి !. హద్దులెరుగని హృదయం ఎన్నెన్నో అల్లుకుంటుంది . ఏమేమో కోరుకుంటుంది . రక్షణ కోసం కనీవినీ ఎరుగని ఇలాంటి ఏవేవో భద్రతా ఏర్పాట్లు చేసుకుంటుంది . అసలు కంటిపాపలో ఉండడం అంటే ఏమిటి ? కంటి వెలుగై నిలవడమేగా ! ఆ వెలుగే వెంట ఉంటే , ఎన్ని లోకాలైనా తిరిగి రావచ్చు . ఆ లోకాల్ని గెలుచుకుని కూడా రావచ్చు . అందుకే అటోఇటో వెళ్లిపోకుండా , తన పియతముణ్ని తన కనుపాపలోనే ఉండిపొమ్మంటోంది
      ---బమ్మెర
      మరింత విశ్లేషణ కోసం www.teluguoldsongs.net క్లిక్ చేయండి

    • @CrazyYouTubechannel107
      @CrazyYouTubechannel107 4 หลายเดือนก่อน

      నేను విన్న

    • @shivshankarjangala9599
      @shivshankarjangala9599 4 หลายเดือนก่อน +1

      @@hindi-old-songs-bammeraమీ విశ్లేషణ అమోఘం!

  • @coppysettivenkataramarao5671
    @coppysettivenkataramarao5671 8 ปีที่แล้ว +3

    while watching this song its not ANR & krishna kumari roaming in clouds but we ourselves feel there. wonderful song by suseela & ghantasala.

  • @NVSivaRamaKrishna
    @NVSivaRamaKrishna 10 ปีที่แล้ว +11

    చిత్రకధాపరంగా అపజయం పొందినా సంగీతసాహిత్యపరంగా ప్రేక్షక హృదయాలలో తనదైన ముద్రతో శాశ్వతంగా నిలిచిన మధుర గీతం. కృష్ణకుమారి విశాలమైన కన్నులలో తిష్టవేసిన (ఆత్రేయ)కలం అమ్మాయి కళ్ళలోని ప్రణయభావాలకు మధుర భాష్యం లక్ష్యంగా చేసుకుని పరుగులు తీసిన పాళీ ఆమే హృదయాంతరాళలోని పదాలను వెలికితీసి ఒడిసిపట్టుకున్న యౌవ్వన భావాలు.

    • @methku
      @methku 9 ปีที่แล้ว +2

      Lyricist దాశరధీ కృష్ణమాచార్య.

    • @NVSivaRamaKrishna
      @NVSivaRamaKrishna 9 ปีที่แล้ว +2

      మీరే రైటు ! ఆత్రేయ కాదు దాశరధిగారు. సాధరణంగా కన్నులు, హృదయం పదాలతో మొదలయ్యే చిత్ర గీతాలకు స్ఫూర్తిదాయకం ఆత్రేయ. మీ సవరణకు నా అభినందనలు.

  • @kurabhasukanya4401
    @kurabhasukanya4401 5 ปีที่แล้ว +52

    ..ఉ...ఉ...
    నా కంటి పాపలో నిలిచిపోరా
    నీ వెంట లోకాల గెలువనీరా...
    నా కంటి పాపలో నిలిచిపోరా
    నీ వెంట లోకాల గెలువనీరా
    నా కంటి పాపలో నిలిచిపోరా
    నీ వెంట లోకాల గెలువనీరా
    ఆ..ఆ..ఆ..ఆ...
    ఈ నాటి పున్నమి ఏ నాటి పున్నెమో
    జాబిలి వెలిగేను మనకోసమే...
    అహ..హా..ఆ..
    ఈ నాటి పున్నమి ఏ నాటి పున్నెమో
    జాబిలి వెలిగేను మనకోసమే...
    నెయ్యాలలో తలపుటుయ్యాలలో...
    నెయ్యాలలో తలపుటుయ్యాలలో
    అందుకొంద్దాము అందని ఆకాశమే...
    నా కంటి పాపలో నిలిచిపోరా
    నీ వెంట లోకాల గెలువనీరా...
    ఆ చందమామలో ఆనంద సీమలో
    వెన్నెల స్నానాలు చేయుదమా
    అహ..హా..ఆ..
    ఆ చందమామలో ఆనంద సీమలో
    వెన్నెల స్నానాలు చేయుదమా
    మేఘాలలో వలపు రాగాలలో...
    మేఘాలలో వలపు రాగాలలో....
    దూర దూరాల స్వర్గాల చేరుదమా....
    నా కంటి పాపలో నిలిచిపోరా
    నీ వెంట లోకాల గెలువనీరా...
    ఈ పూలదారులూ ఆ నీలి తారలు
    తీయని స్వప్నాల తేలించగా
    అహ..హా..ఆ..
    ఈ పూలదారులూ ఆ నీలి తారలు
    తీయని స్వప్నాల తేలించగా
    అందాలనూ తీపి బంధాలను...
    అందాలనూ తీపి బంధాలను...
    అల్లుకుంద్దాము డెందాలు పాలించగా...
    నా కంటి పాపలో నిలిచిపోరా
    నీ వెంట లోకాల గెలువనీరా...
    ఆ..ఆ..ఆ..ఆ.ఆ..ఆ..ఆ
    నా కంటి పాపలో నిలిచిపోరా
    నీ వెంట లోకాల గెలువనీరా...
    Report this content

    • @Murlitalks99
      @Murlitalks99 4 ปีที่แล้ว +1

      Tq...medom..soooper...practice use avuthundhi

    • @ananthacharybiroju7661
      @ananthacharybiroju7661 4 ปีที่แล้ว +1

      Lyrics rasinanduku tq

    • @apparao.menda.4486
      @apparao.menda.4486 4 ปีที่แล้ว

      Thanks again

    • @railikoteshwarlu649
      @railikoteshwarlu649 3 ปีที่แล้ว +1

      Thank you thalli

    • @hindi-old-songs-bammera
      @hindi-old-songs-bammera 3 ปีที่แล้ว

      తెలుగు ఓల్డ్ సాంగ్స్

      పాటలో ఏముంది ?
      నా కంటిపాపలో ...
      వాగ్దానం సినిమా కోసం దాశరధి రాసిన తొలిపాట ఇది . తెలుగు వారి గుండెల్ని తొలిపాటతోనే అంతెత్తు రసోద్వేగానికి గురిచేసే సావకాశం ఆయనకే దక్కింది . సాహిత్యం - సంగీతం సమ ఉజ్జిగా సాగడం ఈ పాటలోని విశేషం . 1961 లో విడుదలైన ఈ సినిమాకు పెండ్యాల నాగేశ్వరరావు సంగీత సారధ్యం వహించారు . సుశీల , ఘంటసాల గాత్రాలు పాటలో రసఝరులు నింపిన తీరు అమోఘం అదీ సంగీత ప్రియుల ఎద పైన ఈ పాటను చిరస్థాయిగా నిలిచిపోయేలా చేశాయి.
      ఆమె :
      నా కంటిపాపలో నిలిచిపోరా
      నీ వెంట లోకాల గెలువనీరా !
      ప్రేమికుడే కావచ్చు . కానీ , అక్కడో ఎక్కడో తనకు అల్లంత దూరాన ఉంటే , ఎప్పుడు ఏమవుతుందో చెప్పలేం కదా! అనుకోనిది ఏదో వచ్చి , ఇరువురినీ దూరదూర తీరాలకు విసిరేయవచ్చు . అందుకే ఆత్మబంధాన్ని హృదయం కళ్లల్లోకి తీసుకుంటుంది . కనుపాపల్లో పొదుగుకుంటుంది . ప్రాణానికి ప్రాణమైన వాడు అక్కడో ఎక్కడో కాకుండా కంటిపాపలోనే ఉంటేనే సంపూర్ణ సంరక్షణ . అది ఆకాశమంత భరోసానిస్తుంది . అంతా సరే కానీ , మరీ కళ్లల్లో పెట్టుకోవడం ఏమిటని కొందరికి అనిపించనూ వచ్చు . కానీ , అలా అనిపించడంలో అర్థమే లేదు . ఎందుకంటే , లౌకికమైన విషయాలు వేరు . హృదయ విషయాలు వేరు ! ఆకాశానికి హద్దులు లేనట్లు , మనోలోకానికి కూడా హద్దులుండవు మరి !. హద్దులెరుగని హృదయం ఎన్నెన్నో అల్లుకుంటుంది . ఏమేమో కోరుకుంటుంది . రక్షణ కోసం కనీవినీ ఎరుగని ఇలాంటి ఏవేవో భద్రతా ఏర్పాట్లు చేసుకుంటుంది . అసలు కంటిపాపలో ఉండడం అంటే ఏమిటి ? కంటి వెలుగై నిలవడమేగా ! ఆ వెలుగే వెంట ఉంటే , ఎన్ని లోకాలైనా తిరిగి రావచ్చు . ఆ లోకాల్ని గెలుచుకుని కూడా రావచ్చు . అందుకే అటోఇటో వెళ్లిపోకుండా , తన పియతముణ్ని తన కనుపాపలోనే ఉండిపొమ్మంటోంది
      ---బమ్మెర
      మరింత విశ్లేషణ కోసం www.teluguoldsongs.net క్లిక్ చేయండి

  • @prasadrao1875
    @prasadrao1875 10 ปีที่แล้ว +6

    Doubtless to say that this is one of the Superb songs of Telugu film era ---- own movie of Mana'su'kavi --- Acharya Aatreya Garu !!!

  • @sandhyarani558
    @sandhyarani558 8 ปีที่แล้ว +7

    Thanks for posting this song, I'm hearing it after 50 years. I feel like I've travelled back in time.

  • @MuraliMadupu
    @MuraliMadupu 10 ปีที่แล้ว +8

    What an amazing combination of this great song with Nageswara rao garu/Krishna Kumari, Suseela /Ghantasal garu and Pendyal. That was a golden era, Oh what can I say

  • @chandrasekaran6641
    @chandrasekaran6641 10 หลายเดือนก่อน +1

    ఏ లోకంలో ఉన్న వారైనా ఈ పాట వింటే ఆదమరిచి,ఆనందాల డోలికల్లో తేలియాడుతూ మరో జగతి కి మనల్ని లాక్కెలుతుంది.

  • @fanofoldies
    @fanofoldies 10 ปีที่แล้ว +12

    One of Pendyala garu's many masterpieces! He was a genius.

  • @chandrasekharnarina8616
    @chandrasekharnarina8616 ปีที่แล้ว +1

    A MOST SWEETEST HONEY SONG OF SRI AATHREYA FILM VAGDHANAM IS A MARVELOUS KIHINOOR DIAMOND SONG...I AM HEARING THIS FOR THE LAST 40 YEARS..DAILY ATLEAST 10 TO 15 TIMES THIS SONG GIVES A UNBEIVABLE HAPPYNESS TO MY HEART.I THINK THIS BELONGS TO MY LIFE STORY. ....HATS OFF TO THE TEAM OF THIS SONG..

  • @narsaiahk6539
    @narsaiahk6539 4 ปีที่แล้ว +5

    Marvellous Song 'Old is Gold' Evergreen

  • @hemanth7119
    @hemanth7119 7 ปีที่แล้ว +3

    చిరస్మరణీయుడు స్వరస్మరణీయుడు తెరస్మరణీయుడు ఏకలవ్య గురువర్యులు మనసు కవి మన ఆత్మీయ ఆచార్య ఆత్రేయ గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన దాశరథి కృష్ణమాచార్యుల గారి అర్థవంతమైన గీతానికి పెండ్యాల నాగేశ్వర రావు గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు గాన కోకిల పి.సుశీల గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు నట సామ్రాట్ శ్రీ అక్కినేని నాగేశ్వర రావు గారి నటి కృష్ణకుమారి గారి అభినయం వర్ణనాతీతం.

    • @nerajaneru860
      @nerajaneru860 7 ปีที่แล้ว +2

      Hemanth garu okko word o aanimuthyamu

    • @naidunaidu8680
      @naidunaidu8680 6 ปีที่แล้ว +1

      Good

    • @hemanth7119
      @hemanth7119 4 ปีที่แล้ว

      బాల గంధర్వం గారికి శుభోదయ శుభాకాంక్షలు శుభాశిస్సులతో

  • @suryasun8833
    @suryasun8833 6 ปีที่แล้ว +11

    true feel of romance .....every word through the voice of mastaru and suseela takes to different world
    aa chanda mamalo aananda seemalo vennela snaanalu cheyudamaa.. is there is anything beyond this expression?

  • @wow.warriors_healthinfluencer
    @wow.warriors_healthinfluencer 11 ปีที่แล้ว +15

    any time "OLD IS GOLD" there is no replacement

  • @chandrasekharnarina8616
    @chandrasekharnarina8616 6 หลายเดือนก่อน

    naku ee pata ante pranam. Athreya gari direction amogham.

  • @arepallisrinivasarao5374
    @arepallisrinivasarao5374 9 ปีที่แล้ว +8

    I like this song since school days at the age of 12 yrs
    Now I am 60 yrs old especially I am Anr fan
    Very good meaningful song

    • @karuakarsir3371
      @karuakarsir3371 4 ปีที่แล้ว

      u r great sir:: your profession?

    • @railikoteshwarlu649
      @railikoteshwarlu649 3 ปีที่แล้ว

      Your stability is wonderful sir

    • @hindi-old-songs-bammera
      @hindi-old-songs-bammera 3 ปีที่แล้ว

      తెలుగు ఓల్డ్ సాంగ్స్

      పాటలో ఏముంది ?
      నా కంటిపాపలో ...
      వాగ్దానం సినిమా కోసం దాశరధి రాసిన తొలిపాట ఇది . తెలుగు వారి గుండెల్ని తొలిపాటతోనే అంతెత్తు రసోద్వేగానికి గురిచేసే సావకాశం ఆయనకే దక్కింది . సాహిత్యం - సంగీతం సమ ఉజ్జిగా సాగడం ఈ పాటలోని విశేషం . 1961 లో విడుదలైన ఈ సినిమాకు పెండ్యాల నాగేశ్వరరావు సంగీత సారధ్యం వహించారు . సుశీల , ఘంటసాల గాత్రాలు పాటలో రసఝరులు నింపిన తీరు అమోఘం అదీ సంగీత ప్రియుల ఎద పైన ఈ పాటను చిరస్థాయిగా నిలిచిపోయేలా చేశాయి.
      ఆమె :
      నా కంటిపాపలో నిలిచిపోరా
      నీ వెంట లోకాల గెలువనీరా !
      ప్రేమికుడే కావచ్చు . కానీ , అక్కడో ఎక్కడో తనకు అల్లంత దూరాన ఉంటే , ఎప్పుడు ఏమవుతుందో చెప్పలేం కదా! అనుకోనిది ఏదో వచ్చి , ఇరువురినీ దూరదూర తీరాలకు విసిరేయవచ్చు . అందుకే ఆత్మబంధాన్ని హృదయం కళ్లల్లోకి తీసుకుంటుంది . కనుపాపల్లో పొదుగుకుంటుంది . ప్రాణానికి ప్రాణమైన వాడు అక్కడో ఎక్కడో కాకుండా కంటిపాపలోనే ఉంటేనే సంపూర్ణ సంరక్షణ . అది ఆకాశమంత భరోసానిస్తుంది . అంతా సరే కానీ , మరీ కళ్లల్లో పెట్టుకోవడం ఏమిటని కొందరికి అనిపించనూ వచ్చు . కానీ , అలా అనిపించడంలో అర్థమే లేదు . ఎందుకంటే , లౌకికమైన విషయాలు వేరు . హృదయ విషయాలు వేరు ! ఆకాశానికి హద్దులు లేనట్లు , మనోలోకానికి కూడా హద్దులుండవు మరి !. హద్దులెరుగని హృదయం ఎన్నెన్నో అల్లుకుంటుంది . ఏమేమో కోరుకుంటుంది . రక్షణ కోసం కనీవినీ ఎరుగని ఇలాంటి ఏవేవో భద్రతా ఏర్పాట్లు చేసుకుంటుంది . అసలు కంటిపాపలో ఉండడం అంటే ఏమిటి ? కంటి వెలుగై నిలవడమేగా ! ఆ వెలుగే వెంట ఉంటే , ఎన్ని లోకాలైనా తిరిగి రావచ్చు . ఆ లోకాల్ని గెలుచుకుని కూడా రావచ్చు . అందుకే అటోఇటో వెళ్లిపోకుండా , తన పియతముణ్ని తన కనుపాపలోనే ఉండిపొమ్మంటోంది
      ---బమ్మెర
      మరింత విశ్లేషణ కోసం www.teluguoldsongs.net క్లిక్ చేయండి

  • @chandrasekharnarina8616
    @chandrasekharnarina8616 6 หลายเดือนก่อน

    naa ku chaalaa chaalaa istamaina pata ANR krishnakumari apiroopa pata lyrics sooper most sweety song..beautiful getup of krishna kumari ANR.performance dance...acting.l cont explain this song high lite

  • @olcotttheosophy
    @olcotttheosophy 2 หลายเดือนก่อน

    Hit song, very nice 👍 pleasure ( from Andhrapradesh)

  • @MalladiPrajavani
    @MalladiPrajavani 2 หลายเดือนก่อน

    ❤ ఎంత బాగుంది 😮 ఈ సాంగ్ 😊

  • @venkateswarluk1570
    @venkateswarluk1570 2 ปีที่แล้ว

    Thank you so much sir. Manasika santosham kosam old songs from. 6th February,1932 vinali anedi naa korika sir. Present song. Naa Kanti papalo nilichi pora nee venta lokalu geluvaneera ante srustilo streeki magavalla yokka anda, sahakarami kavali sir.after marriage stree bharta tanatone vundalani Dani ardam sir. Enta talent vunna magavalla sahakaramu, andadandalu kavali. For example konta Mandi. Smt. P.bhanumathi, jamuna, l. Vijayalakshmi, madhavi, S.janaki, Krishna Kumari,Rajastee, .........sahakaramu leka patanamayinavaru. Savitri, jikki, chakkati varu marriage chesukonivaru kuchalakumari, Jayalalitha, vennira Adai nirmala.( Veella mugguru career debba tintademo ane aalochana sir.

  • @hindi-old-songs-bammera
    @hindi-old-songs-bammera 3 ปีที่แล้ว +2

    తెలుగు ఓల్డ్ సాంగ్స్

    పాటలో ఏముంది ?
    నా కంటిపాపలో ...
    వాగ్దానం సినిమా కోసం దాశరధి రాసిన తొలిపాట ఇది . తెలుగు వారి గుండెల్ని తొలిపాటతోనే అంతెత్తు రసోద్వేగానికి గురిచేసే సావకాశం ఆయనకే దక్కింది . సాహిత్యం - సంగీతం సమ ఉజ్జిగా సాగడం ఈ పాటలోని విశేషం . 1961 లో విడుదలైన ఈ సినిమాకు పెండ్యాల నాగేశ్వరరావు సంగీత సారధ్యం వహించారు . సుశీల , ఘంటసాల గాత్రాలు పాటలో రసఝరులు నింపిన తీరు అమోఘం అదీ సంగీత ప్రియుల ఎద పైన ఈ పాటను చిరస్థాయిగా నిలిచిపోయేలా చేశాయి.
    ఆమె :
    నా కంటిపాపలో నిలిచిపోరా
    నీ వెంట లోకాల గెలువనీరా !
    ప్రేమికుడే కావచ్చు . కానీ , అక్కడో ఎక్కడో తనకు అల్లంత దూరాన ఉంటే , ఎప్పుడు ఏమవుతుందో చెప్పలేం కదా! అనుకోనిది ఏదో వచ్చి , ఇరువురినీ దూరదూర తీరాలకు విసిరేయవచ్చు . అందుకే ఆత్మబంధాన్ని హృదయం కళ్లల్లోకి తీసుకుంటుంది . కనుపాపల్లో పొదుగుకుంటుంది . ప్రాణానికి ప్రాణమైన వాడు అక్కడో ఎక్కడో కాకుండా కంటిపాపలోనే ఉంటేనే సంపూర్ణ సంరక్షణ . అది ఆకాశమంత భరోసానిస్తుంది . అంతా సరే కానీ , మరీ కళ్లల్లో పెట్టుకోవడం ఏమిటని కొందరికి అనిపించనూ వచ్చు . కానీ , అలా అనిపించడంలో అర్థమే లేదు . ఎందుకంటే , లౌకికమైన విషయాలు వేరు . హృదయ విషయాలు వేరు ! ఆకాశానికి హద్దులు లేనట్లు , మనోలోకానికి కూడా హద్దులుండవు మరి !. హద్దులెరుగని హృదయం ఎన్నెన్నో అల్లుకుంటుంది . ఏమేమో కోరుకుంటుంది . రక్షణ కోసం కనీవినీ ఎరుగని ఇలాంటి ఏవేవో భద్రతా ఏర్పాట్లు చేసుకుంటుంది . అసలు కంటిపాపలో ఉండడం అంటే ఏమిటి ? కంటి వెలుగై నిలవడమేగా ! ఆ వెలుగే వెంట ఉంటే , ఎన్ని లోకాలైనా తిరిగి రావచ్చు . ఆ లోకాల్ని గెలుచుకుని కూడా రావచ్చు . అందుకే అటోఇటో వెళ్లిపోకుండా , తన పియతముణ్ని తన కనుపాపలోనే ఉండిపొమ్మంటోంది
    ---బమ్మెర
    మరింత విశ్లేషణ కోసం www.teluguoldsongs.net క్లిక్ చేయండి

  • @dvspavanbabu
    @dvspavanbabu 9 ปีที่แล้ว +1

    ghantasala mastaru and gaana kokila gandharva gaanam. this is the top 1 duet song in telugu film history.

  • @narasimhamurthy8728
    @narasimhamurthy8728 6 ปีที่แล้ว

    ఎందరో మహానుభావుల మేలు కలయిక ఈ మధుర గీతం

  • @bandaruravikumar4764
    @bandaruravikumar4764 6 ปีที่แล้ว

    ఎన్ని సార్లు అయినా వినాలనిపిస్తుంది. సాహిత్యం, ట్యూనింగ్, చిత్రీకరణ, సంగీతం, నటన అన్ని అద్భుతం

  • @lakshmimaliyadri9819
    @lakshmimaliyadri9819 9 ปีที่แล้ว

    e chitram lo anr krishnakumari natana adbhutam naakantipapalo nilichipora neeventa lokaalu geluvanira e pata chustu vintunte ningi nelapay telutunnatluntundi

  • @harikauday5512
    @harikauday5512 2 ปีที่แล้ว

    Manasuki hai ga untundi elanti songs vinte thank u

  • @shobhadevidevanpalli7134
    @shobhadevidevanpalli7134 3 ปีที่แล้ว

    శోభ దేవి దేవ న పల్లి షోలాపూర్ నుంచి చాలా చాలా మధురమైన పాటలు రాశారు కవులు. మధుర మైన గొంతు s. P... బాలు గారి ది.

  • @kudaravallilakshmanadas2134
    @kudaravallilakshmanadas2134 2 หลายเดือนก่อน

    Lyric, rendition and music are superb.

  • @rajsekar894
    @rajsekar894 6 ปีที่แล้ว +8

    Eenaati punnami. .enaati punnemo. .jaabili veligenu manakosame🙏🙏🙏

  • @sankeerthanraj8094
    @sankeerthanraj8094 9 ปีที่แล้ว +1

    ilanti songs vinalante adrustam cheskovali really ur legends great ghantasala garu and ANR Garu........

  • @veerakotayyaande3255
    @veerakotayyaande3255 4 ปีที่แล้ว +1

    Beautiful lyrics beautiful music beautiful singing and very beautiful krishnakumari

  • @vijayasarathipamidiparthi2181
    @vijayasarathipamidiparthi2181 7 ปีที่แล้ว +4

    we like this song so much that this has become a jolapata for my tiny grandson. so grt are the lyrics and well sung with good music.

    • @hindi-old-songs-bammera
      @hindi-old-songs-bammera 3 ปีที่แล้ว

      తెలుగు ఓల్డ్ సాంగ్స్

      పాటలో ఏముంది ?
      నా కంటిపాపలో ...
      వాగ్దానం సినిమా కోసం దాశరధి రాసిన తొలిపాట ఇది . తెలుగు వారి గుండెల్ని తొలిపాటతోనే అంతెత్తు రసోద్వేగానికి గురిచేసే సావకాశం ఆయనకే దక్కింది . సాహిత్యం - సంగీతం సమ ఉజ్జిగా సాగడం ఈ పాటలోని విశేషం . 1961 లో విడుదలైన ఈ సినిమాకు పెండ్యాల నాగేశ్వరరావు సంగీత సారధ్యం వహించారు . సుశీల , ఘంటసాల గాత్రాలు పాటలో రసఝరులు నింపిన తీరు అమోఘం అదీ సంగీత ప్రియుల ఎద పైన ఈ పాటను చిరస్థాయిగా నిలిచిపోయేలా చేశాయి.
      ఆమె :
      నా కంటిపాపలో నిలిచిపోరా
      నీ వెంట లోకాల గెలువనీరా !
      ప్రేమికుడే కావచ్చు . కానీ , అక్కడో ఎక్కడో తనకు అల్లంత దూరాన ఉంటే , ఎప్పుడు ఏమవుతుందో చెప్పలేం కదా! అనుకోనిది ఏదో వచ్చి , ఇరువురినీ దూరదూర తీరాలకు విసిరేయవచ్చు . అందుకే ఆత్మబంధాన్ని హృదయం కళ్లల్లోకి తీసుకుంటుంది . కనుపాపల్లో పొదుగుకుంటుంది . ప్రాణానికి ప్రాణమైన వాడు అక్కడో ఎక్కడో కాకుండా కంటిపాపలోనే ఉంటేనే సంపూర్ణ సంరక్షణ . అది ఆకాశమంత భరోసానిస్తుంది . అంతా సరే కానీ , మరీ కళ్లల్లో పెట్టుకోవడం ఏమిటని కొందరికి అనిపించనూ వచ్చు . కానీ , అలా అనిపించడంలో అర్థమే లేదు . ఎందుకంటే , లౌకికమైన విషయాలు వేరు . హృదయ విషయాలు వేరు ! ఆకాశానికి హద్దులు లేనట్లు , మనోలోకానికి కూడా హద్దులుండవు మరి !. హద్దులెరుగని హృదయం ఎన్నెన్నో అల్లుకుంటుంది . ఏమేమో కోరుకుంటుంది . రక్షణ కోసం కనీవినీ ఎరుగని ఇలాంటి ఏవేవో భద్రతా ఏర్పాట్లు చేసుకుంటుంది . అసలు కంటిపాపలో ఉండడం అంటే ఏమిటి ? కంటి వెలుగై నిలవడమేగా ! ఆ వెలుగే వెంట ఉంటే , ఎన్ని లోకాలైనా తిరిగి రావచ్చు . ఆ లోకాల్ని గెలుచుకుని కూడా రావచ్చు . అందుకే అటోఇటో వెళ్లిపోకుండా , తన పియతముణ్ని తన కనుపాపలోనే ఉండిపొమ్మంటోంది
      ---బమ్మెర
      మరింత విశ్లేషణ కోసం www.teluguoldsongs.net క్లిక్ చేయండి

  • @ParthasarathyKonduparthy
    @ParthasarathyKonduparthy 10 ปีที่แล้ว +6

    Vaarevva entandi ee patalu, nijanga aa kalamathalliki joharlu

  • @simhachalamgoli3560
    @simhachalamgoli3560 3 ปีที่แล้ว

    Varsham padinappudu tv net apedi shock kottakunda mundu jagratha lemo nice song

  • @mohanaraobvsr8021
    @mohanaraobvsr8021 8 ปีที่แล้ว +2

    A wonderful song and what to talk about ANR and Krishna Kumari. I always like this pair. In those days I used to dream my life like this song. I can't forget it.

  • @chandrasekaran6641
    @chandrasekaran6641 ปีที่แล้ว +5

    అతిలోక సుందరి మయాజాల కన్నుల మా అభిమాన నాయిక కృష్ణకుమారి ఆ రోజుల్లో ఎందరి ఎదలు దోచి విరహం లో ముంచిందో కదా? మా అక్కినేని ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారో చిత్రం విచిత్రం. ఎవరా కవి తెలుగు భాషా ను యుగలగీతంగా పూలతేరును చేసి హృదయాల పై నదిపారో!!!!!!

  • @angarakrishnasaiteja6520
    @angarakrishnasaiteja6520 26 วันที่ผ่านมา

    నాకు చాలా ఇష్టమైన పాట❤❤❤❤

  • @nagtheindianmissile8508
    @nagtheindianmissile8508 10 ปีที่แล้ว +1

    What a song... really U R Great Akkineni garu Telugu people never forget ur styles, smiles,romantic looks hats off to u sir

  • @pbasheermiah7318
    @pbasheermiah7318 4 ปีที่แล้ว +1

    Again 50 years live it

  • @railikoteshwarlu649
    @railikoteshwarlu649 3 ปีที่แล้ว +2

    Melodies in Telugu language and sweet lyrics unforgettable memories

  • @naaginik5572
    @naaginik5572 7 ปีที่แล้ว +24

    ఘన పదార్ధాన్ని ఘన పదార్ధం తో .. ద్రవాన్ని ద్రవం తో .. వాయువును వాయువుతో కలపటం సాధ్యమే అంటారు .. అది అనుభవమే .. కానీ ఘనాన్ని వాయువుతో కలపటం సాధ్యమో కాదో రసాయనిక శాస్త్రజ్ఞులకే తెలియాలి .. అది మనకు దూరం గానీ .. ఈ పాట విన్నప్పుడల్లా నాకు సాహిత్యపు ఘనాన్ని పెండ్యాల గారు తన స్వరాలద్వారా నల్లమందు తో రంగరించి ఉంటారని అనుమానం ...
    ఎన్ని సార్లు విన్నా మత్తు ఆవహిస్తుంది ... మళ్ళీ మళ్ళీ వినాలని అనిపిస్తుంది ..
    15/02/2017

  • @umashankarr2306
    @umashankarr2306 4 ปีที่แล้ว

    Vennelesnanalu cheyudama , what a great lyrics. Mana andhri madhilo kalakalam nilicipoye Animutyam

  • @swadeshkumarkatarapu2294
    @swadeshkumarkatarapu2294 10 ปีที่แล้ว +1

    A beautiful & melodious song which I used to see this video in my cellphone daily.Any way OLD IS GOLD

    • @venuvenu8433
      @venuvenu8433 7 ปีที่แล้ว

      super song VVG Vizag

  • @srinivas.b.n7236
    @srinivas.b.n7236 7 ปีที่แล้ว +26

    dislike chesina mahanubhavulu evaru saami.......konni jeevithalu anthe

    • @kollajagantelugufilmactor7963
      @kollajagantelugufilmactor7963 5 ปีที่แล้ว +3

      కళలు సాహిత్యం జీవితం తెలియని వాళ్ళు ఇలానే చేస్తారు

    • @apparao.menda.4486
      @apparao.menda.4486 4 ปีที่แล้ว

      Correct sir

  • @vamanraon4053
    @vamanraon4053 ปีที่แล้ว

    Madhura smrutulu Ghantasalagaru chira smaraniy yusi👌👌🙏🙏

  • @JSLpathi478
    @JSLpathi478 3 ปีที่แล้ว

    Manasu petti ghantasala garu paduthunnappudu vintunte manam koodaa ekkadiki vellinatlanipisthundi kadoo. Duet vinte ghantasala gari duete vinaalanipisthundi. Aa gonthulo entha madhuryam entha sravyatha entha mridutham !oh...

  • @sreenivasulunaidutapila7686
    @sreenivasulunaidutapila7686 6 ปีที่แล้ว +1

    What a voice Sri Ghantasala master and Sushilamma .I like this song soomuch

  • @bosepsc2401
    @bosepsc2401 9 ปีที่แล้ว +3

    Mahaabhuthamaina paata. Ilanati paatalu eppatiki vinnalani vuntundi

  • @venkataramjeekandula9349
    @venkataramjeekandula9349 8 หลายเดือนก่อน +2

    Very nice song

  • @raghudram
    @raghudram 4 ปีที่แล้ว +1

    Any one can make their heart peaceful once these old songs are listened & fresh up, regain their energy.

  • @bandelasreenivasulu2021
    @bandelasreenivasulu2021 5 ปีที่แล้ว

    It is the great ness of the writer he went to the heaven to write the song so word is more than sword agreat writer never forget in this world because their thoughts are never erase in this world so as a Poet or as a writer he Use a beautiful sentences that is the art of writer

  • @bandarulaxmaiha2733
    @bandarulaxmaiha2733 6 ปีที่แล้ว +4

    Sweet memorial song, Sri Ghantasala & Smt Susheela

  • @RajgopalN
    @RajgopalN 11 ปีที่แล้ว +4

    Go back in to history with this song.

  • @sudhakarpeddaboyana7252
    @sudhakarpeddaboyana7252 11 ปีที่แล้ว +6

    super hit golden songs

  • @shailajanayak2091
    @shailajanayak2091 5 ปีที่แล้ว +1

    Nice n beautiful songs beautiful singing by ghantsala n p susheela beautiful young cute Krishna.kumari her eyes r very beautiful n evergreen anr nice picturisation clear n beautiful videos singers sunged beautifully can't understand telegu it is sweet language. The actors n actress r beUtiful Divya bharati beautiful you g actress she died very young cute beautiful Divya.

  • @vemurisatyanarayana8953
    @vemurisatyanarayana8953 ปีที่แล้ว

    అది శరత్ చంద్ర బెంగాలీ నవల. మంచి నవల. చిత్రం కధా పరంగా అపజయం కాదు. సినిమా కోసం కధా సంవిధానం చక్కగా తయారు చేశారు. ప్రతీ సన్నివేశం పూర్తిగా follow అయితే చిత్రం అంతా బాగా నచ్చు తుంది. సున్నితమైన సంఘర్షణలు. ఇతర సినీమాలవలె మసాలా వుండదు అంతే. నవలలో నాయిక అమాయక అమ్మాయి. ఈ సినిమా లో నాయిక పాత్ర బాగా తయారు చేశారు. మంచి విలువలు వున్న గొప్ప సినిమా ఇది.
    .

  • @chandrasekharnarina8616
    @chandrasekharnarina8616 6 หลายเดือนก่อน

    Gantasala master susilamma garlaku paadhabhi vandhanam

  • @vijayagopalvedapudi4100
    @vijayagopalvedapudi4100 10 ปีที่แล้ว +1

    Enta madhuramaina pata mana ghantasala madhuryam teeyadhanam kanaparachina goppa pata

  • @nagarjunanagajuna3382
    @nagarjunanagajuna3382 2 ปีที่แล้ว

    అప్పటి పాటలు పాటలు ఇప్పుడు ఇప్పుడే వచ్చాయి పాటలు

  • @ksreenivas2490
    @ksreenivas2490 6 ปีที่แล้ว +2

    Andameanandamu music song excellent.superrrrrrr

  • @nageswararaoayyagari796
    @nageswararaoayyagari796 10 ปีที่แล้ว +2

    my favourite song. what a tremendous combination. daily i am hearing at lease once

  • @naiduswamulu7372
    @naiduswamulu7372 6 ปีที่แล้ว +1

    Old melody is eternal. Remains eternal for ever

  • @naganagendra8295
    @naganagendra8295 5 ปีที่แล้ว

    సూపర్ స్టార్

  • @laxmimohandancesingaramani1381
    @laxmimohandancesingaramani1381 2 ปีที่แล้ว

    Beautiful romantic melodioussong and pure lyrics krishnakumari so beautiful nagewararao so hanfsome

  • @krishnaharichenna991
    @krishnaharichenna991 6 ปีที่แล้ว +1

    I appreciate it old songs.Old is Gold =God

  • @venkateswarlukurra6266
    @venkateswarlukurra6266 10 ปีที่แล้ว +2

    great lyric with beautifull heart beating song

  • @vidyasagarrachamalla1128
    @vidyasagarrachamalla1128 7 ปีที่แล้ว +2

    manasu ki hayiga untundi ee song vintunte

  • @kallajaganmohanreddy7596
    @kallajaganmohanreddy7596 4 ปีที่แล้ว

    Anr super song

  • @hareeshgoud3671
    @hareeshgoud3671 3 ปีที่แล้ว +1

    This my favourite song

  • @yesuratnam9142
    @yesuratnam9142 8 ปีที่แล้ว +2

    my hart faveret song

  • @NarsingRaoGovind-ms2po
    @NarsingRaoGovind-ms2po 4 หลายเดือนก่อน

    Evergreen masterpiece song super

  • @rangasai7459
    @rangasai7459 3 ปีที่แล้ว

    Evergreen song between anr and krishna kumari

  • @venkatsubbarao6136
    @venkatsubbarao6136 9 ปีที่แล้ว +1

    what a romantic song! it is a miracle

  • @rajuavadurthi4686
    @rajuavadurthi4686 9 หลายเดือนก่อน +1

    Super 🎉

  • @vasudhaivakutumbam9737
    @vasudhaivakutumbam9737 ปีที่แล้ว

    It’s August 2022, listening to this song is always makes my mood feel good and relax. Thanks for giving us great heritage 🙏🏽

  • @mmrao502
    @mmrao502 4 หลายเดือนก่อน

    2024 లో కూడా చూస్తున్నాను

  • @shankarbobbili3616
    @shankarbobbili3616 7 ปีที่แล้ว +1

    what a great song in our telugu music lyricks all in one.

  • @sreenathyekkaluru9440
    @sreenathyekkaluru9440 6 ปีที่แล้ว +2

    Sweet & beautiful song

  • @rangarajumungara8766
    @rangarajumungara8766 ปีที่แล้ว +1

    Never forgettable

  • @prasadbeera1847
    @prasadbeera1847 4 ปีที่แล้ว

    Oh what a song it is everybody may enjoy on hearing for all times and may feel energy for a while.

  • @vijayabhaskarreddydodda5767
    @vijayabhaskarreddydodda5767 11 ปีที่แล้ว +6

    Good one to hear and watch

  • @saginageswararao9814
    @saginageswararao9814 8 ปีที่แล้ว +1

    sagi nageswara rao, guntur...naaku chala estamaina song

  • @gandhamramprasad5631
    @gandhamramprasad5631 2 ปีที่แล้ว

    Amazing....... .........

  • @maheshmandaloju
    @maheshmandaloju 8 หลายเดือนก่อน

    Old is gold

  • @obulreddykonda4997
    @obulreddykonda4997 10 ปีที่แล้ว +1

    very nice & mesmerizing song..

  • @kurabhasukanya4401
    @kurabhasukanya4401 5 ปีที่แล้ว

    Krishna kumari acting excellent

  • @skm191
    @skm191 11 ปีที่แล้ว +3

    song lyricist is dasaradhi....please rectify it

  • @sitharamayasripadaexcellen8591
    @sitharamayasripadaexcellen8591 6 ปีที่แล้ว +1

    Good Very good Very good Dhanyavadalu.