మిత్రులారా 2014 తర్వాత వేరే రాష్ట్రాల డిస్టెన్స్ ఎడ్యుకేషన్ స్టడీ సెంటర్స్ ని రాష్ట్ర ప్రభుత్వం అప్పటికప్పుడు తీసేయలేదు మరియు రాష్ట్రంలోని విద్యార్థిని విద్యార్థులకి ఈ విషయాలపై అవగాహన పరచలేదు తద్వారా లక్షలాదిమంది వేరే రాష్ట్రాల స్టడీ సెంటర్లలో జాయిన్ అయ్యి డిగ్రీలు పేజీలు కంప్లీట్ చేశారు కావున దీనిలో రాష్ట్ర ప్రభుత్వ తప్పు కూడా ఉన్నది మరియు 2013 టెరిటోరియల్ జ్యుడీషరీలో ఒక రాష్ట్రం యూనివర్సిటీ మరొక రాష్ట్రంలో స్టడీ సెంటర్ లని ఓపెన్ చేయవద్దు అని వివరించింది కానీ ఆ దానిలో చదివిన సర్టిఫికెట్లు చెల్లవు అని వివరణ లేదు కావున రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థులు అభ్యర్థులు దీనిపై పోరాటం చేసి సమస్యను పరిష్కరించుకోవాలి
తెలంగాణ లో ఉన్న ANU ,SKU స్టడీ సెంటర్, లో 2015, 2016 లో చదివి 2017 లో గురుకులం లో PGT , LIBRARIAN జాబ్స్ పొందిన వారికి పోస్టింగ్ ఇచ్చారు. మరియు వారు జాబ్ కూడా చేస్తున్నారు సర్.
2013లో UGC రూల్స్ vaste 2014 లో భారతదేశం యొక్క అత్యంత శక్తివంతమైన పార్లమెంట్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది.విభజన చట్టంలో స్పష్టంగా చెప్పబడ్డది. అందరికీ సమాన అవకాశాలు 2024 వరకు ఇవ్వబడతాయని.కాబట్టీ చెల్లావు అని చెప్పడానికి ugc పార్లమెంట్ కంటే పెద్దదా?UGC అనేది స్వయం ప్రత్తిపతి ఉన్నా సoస్తే కావచ్చు. పార్లమెంట్ చేసిన చట్టo ను కాదనే చెప్పే హక్కు UGC ki లేదు మీరు ఈ విషయం ను గుర్తించ గలారు అని మనవి.
Anu లొ 2017-18 లో డిగ్రీ &పీజీ లు చేసిన వాళ్ళు గురుకుల బోర్డు మరియు tspsc నోటిఫికేషన్ ల ద్వారా సెలక్ట్ అయ్యి చాలా మంది జాబ్ చేస్తున్నారు కదా. అప్పుడు ఎలా తీసుకున్నారు. ప్లీజ్ రిప్లై
avunu unnaru... అప్పట్లో కూడా ఈ ఇష్యూ ఉండేది. కానీ నోటిఫికేషన్ లో మెన్షన్ చేయలేదని ఉద్యోగాలు ఇవ్వాలని అభ్యర్థులు కోర్టుకెళ్తే అందరికీ ఉద్యోగాలు ఇచ్చారు. అందుకే ఈసారి నోటిఫికేషన్ లోనే యూనివర్సిటీ జ్యూరిస్ డిక్షన్ ప్రకారం డిస్టెన్స్ డిగ్రీలు ఉండాలని మెన్షన్ చేశారు.
కొంచెం ఆలోచించండి ఇతను చెప్పిన దాంట్లో జన్యునిటీ లేదు అసలు ఇతనికి క్లారిటీ లేదు అలాగే మనం అడిగిన దానికి సమాధానం చెప్పడు. ఒక కామెంట్లోనేమో ఏఎన్యూ అక్కడే ఉండి చదువుకున్నాము అంటే అది చెల్లుతుంది అన్నాడు. సో మనమందరం కూడా అలాగే చెప్తే సరిపోతుంది
Thank you very much .....chala vivaram ga chepparu ..... correct years tho Saha chepparu nenu 2013-2015 pg chesanu Anu lo .....ippati varaku confusion lo unnanu...but meeru manchi clarity icharu..... edhanna vishayam chepte ila undali... good
నమస్కారం సార్ మీరు చెప్పిన విషయం నాకు బాగా అర్థమైంది అలాంటి విలువ లేని యూనివర్సిటీ స్టడీ సెంటర్స్ ని మన ఉన్నత విద్యా మండలి వాళ్ళు ఏమైనా చర్యలు తీసుకొని ఆ స్టడీ సెంటర్లను మూసివేస్తే బాగుంటది ఆ విషయాలన్నీ మాకు తెలవక అందుబాటులో దగ్గరగా ఉన్నాయని మేము అందులో కోర్సెస్ కంప్లీట్ చేసినాము మా పరిస్థితి ఏంటిది
Jai Hindi sir. ANU లో ఓపెన్ డిగ్రీలు ,pg లు చేసినవారికి మీరు చెప్పినటువంటి ఆర్డర్ కాఫీ అనేది 2014 వరకు చాలా మంది విద్యార్థులకు తెలియదు అలా తెలియకుండానే డిగ్రీలు pg లు చేయడం జరిగింది. 2013 లోనే ఆర్డర్ కాఫీ వచ్చినప్పుడు తెలంగాణలో అదర్ univarsity UGC centers ని తొలగించి ఉండాల్సింది కదా మరి అలా తొలగించకుండా ఉన్నప్పుడే కదా ఎం తెలియని విద్యార్థులు ( మీరు చెప్పిన 2013ఆర్డర్ కాఫీ ) ANU లో DEGREE లు PG లు చేసి ఇప్పుడు ఉద్యోగాలకు అనర్హులు అని చెప్పితే వారికి ఎవరు sir దిక్కు ఎన్నో ఆశలతో సం,, లు గా coaching తీసుకొని ఎదురుచూస్తుంటే ఇప్పుడు ( 2014 జూన్2 తరువాత ANU AND OTHER DESTENCE చేసినవారు)ఉద్యోగాలకు apply చేయరాదు అంటే ఎంతవరకు న్యాయం sir.
Sir nenu Present p,g 2nd year...next August 2023 kalla complete avuddi.Dr br Ambedkar University lo chesthunna, 2nd year valla ki kuda chance evvali.endukante mana state lo Jobs chala rare ga notification estharu...dini pai case vese chance untada sir? 2nd year vallaki chance evvali ani
ఇక్కడ కొంత ప్రభుత్వ వైఫల్యం కూడా ఉంది. మీరన్నట్లు ఇతర రాష్ట్రాల ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్లు ఇక్కడ నడవకుండా చూసుకుంటే ఇప్పుడు ఇంత జరిగేది కాదు. కావున అందరిని సమానంగా చూస్తూ అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని కొట్లాడుదాం....💪💪
మీరు నిరుద్యోగ అభ్యర్థులకు హెల్ప్ చేసే వారైతే విద్య ఉమ్మడి జాబితా కాబట్టి స్టేట్ డివైడ్(AP-TS) అవుతున్నప్పుడు 371-D act prakaram 10 సంవత్సరాలు అంటే 2024 జూన్ వరకు ANU CERTIFICATES చెల్లుతాయని maa vanti నిరుద్యోగులకు favour ga vedeos ఎందుకు చేయట్లేదు బ్రో.
Ante ippudu ANU lo nen 2018 lo librarian course chesa na certificate present gurukula lo jobs ki apply cheskovacha ?? bro tell me according to your knowledge
Ok sir fine thank you chala manchi vishyam chepparu 2015 lo join ayinapudu meru cheppale govt okka order evvale nenu exams Anni govt junior college lone rasa vallaku teliyada Anu exams govt junior college lone centre vesaru Inka 2018 lo nizam lo verification ayyi osmania lo bed vacchindi complet ayyindi tarwata pg chesa regular eppudu Naku degree ledu bed ledu pg ledu nenu em cheyamantaru mistake govt chesindi Anu University vadu chesadu kani meru vallanu em question cheyaru chala great govts and youtubers
E student life ennti mari eppudu ...ellnati vari badha Governament ki theliayacheyi...alla videos cheyi kani...sagam sagam telusukoni sagam sagam telusukoni chesthe ella 2017 lo ugc rules prakaram job echindhe kadha ha 2014 tharvtha join ayyina vallaki....
అన్ని స్వార్థపరిత మాటలు ఎందుకు అయ్య చేసిన 3 లక్షల మంది ఇపుడు ఎం చేయాలి మీ లాంటి వాళ్ళ వాళ్ళ ఈ రోజు ఎడుస్తునం చీ మీ అవిర్నేస్ ఎదో అపుడు ఉండాలి మేం సర్టిఫికెట్ కొనుకొలేదు రాసి తెచ్చుకున్నాం
Telangana Government enduku alanti study centers ni ippatiki close cheinchakunda , students life ni gandhara gholam lo vesthunnaru,,purthiga close cheisthe evaru join avvaru ga .
Alanti vishyam evaru em question cheyadu sir Anu vadu study centres peduthadu govt em anadu teliyani vallu cheataru last Bali kavalisindi maname evariki em kadu
Hi sir, ok sir aa rule vere state ki. Kani ap and ts have joint capital city and article 371 d prakaram 2024 varaku valid antunnaru. But no one is talking about that more over anucde is famous university . Antha blind ga ala run chesindi. Plz say about 371 d
Antha easy ga cheputhunav anna ANU distances lo chesindi challu marichipondi anni next time mistake cheyakandi anni . Degree pg 5 to 6 years malli naku estava malli eni posts notification vastaya. It mistake of government given permission to study centres not students. Ts government AP and center government tho talks chesta slove avthundhi as education is kept under combined upto 10 years. 5LAKS STUDENTS ARE SUFFERING.
అంబేద్కర్ యూనివర్సిటీ లో పీజీ చేస్తున్నాం. తెలంగాణ సిద్దిపేట లో, డిగ్రీ మరియు బీఈడీ osmania university lo చేశాను... రీసెంట్ గా జాయిన్ అయ్యాను అంబేడ్కర్ యూనివర్సిటీ లో... 2 డేస్ బ్యాక్ ఫీ కట్టాను... ఏమి kadha? చేయొచ్చా ?
సార్ నమస్కారం......నాది తెలంగాణ ఇప్పుడు నేను ఆచార్య నాగార్జున ఓపెన్ యూనివ్సిటీలో కర్నూలు STUDY CENTRE లో B.LIC చేద్దాం అనుకుంటున TSPSC ఇచ్చే NOTIFICATION కి ఎలిజిబుల్ ఔతనా.....
@@abdulkaleem2656 valladhaggariki vellam ktr pa ni kalisam no use oka balamaina layer ni pattukoni court lo case veyyali anthe court matrame manaku nyayam chesthay andharam kalisi poradali kontha mandhi inka bramalone unnaru
Hii sir nenu inter వరకు తెలంగణ lo చదివాను.open degree vachhi Andhra Pradesh lo geetam University lo chesanu so na degree group 4ki eligible నా sir.plz reply sir
జూన్ 2 2014 తర్వాత ఇతర యూనివర్సిటీలో ఎగ్జామ్ మన తెలంగాణలో నిర్వహించకూడదు అని తెలిసిన తర్వాత ఇప్పటివరకు ఇతర యూనివర్సిటీల ఎగ్జామ్స్ మన తెలంగాణలో ఎలా నిర్వహించడం జరిగింది. మిత్రులారా ఇతర యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో చేసిన వాళ్లు అందరూ మేము మా జాబ్ రిత్యా అక్కడే ఉండి చదువుకున్నామని చెప్పాలి అంతే ఏ సమస్య ఉండదు.
Sir ippudu Gurukulam lo librarian jobs padthunnai kadha nen 2018 lo librarian course complete chesa inthaki ippudu apply cheskovacha cheskoradha ? Konchem cheppandi sir !! assale jobs raka chasthunte idho nuisance. ☹️
Thank you sir for the details, but oka request sir, Gurukulam 2017 notification lo distance educational qualification lo Telangana/Andhra Pradesh icharo ,mari ippodo jl.notification ke Only Telangana study centre antunnaro... please na doubt ni clear cheyandi,,, study paina focus cheyaleka potonna
ఇప్పుడు 2023 నేను( ప్రొఫెసర్ : జి. రాంరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్) ఉస్మానియా యూనివర్సిటీ నుంచి తెలంగాణ లో ఉంటూ డిగ్రీ చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో గవర్నమెంట్ జాబ్ కి ఎలిజిబుల్ కానా నేను?
Thank you very much Anna👍👌 innirojula tarvata oka clarity vachindi naku,pani cheyani vati gurinchi marchipoyi deniki eligible lo vatiki prepare avute better👍👍👌
Now we can fight in large number...may we can achieve ..other wise at the time of certificate verification we will be alone..and cannot be faught against govt..
Kapilla naresh garu deemed University chelladhu ante nenu 2022 degree pass ayyi MBA Kakatiya University lo warangal icet dwara seat vachindhi join ayyanu miru deemed University chellavu ani ela antaru
మీరు చెప్పినది చాల క్లియర్ గా ఉంది... నా యొక్క సమస్యకు సమాధానం ఇవ్వగలరు..నేను 2015-2017 వరకు TTC regular గా చేసాను.. కాని 2016 లో Ambedkar Open University లో డిగ్రీ అడ్మిషన్ తీసుకోని 2019 లో పూర్తి చేశాను..నా డిగ్రీ చెల్లుబాటు అవుతుందా..దయచేసి Rply ఇవ్వండి
నమస్కారం సార్ ఇన్ని విషయాలు తెలిసిన మీరు ఉన్నత విద్యా మండలి వాళ్లకు ఒక కంప్లైంట్ ఇచ్చి అలాంటి విలువ లేనటువంటి స్టడీ సెంటర్లను మూసి వేయడానికి మీ తరఫున మీరేమన్న చర్యలు తీసుకునేలా ఉన్నత విద్య మండలి వాళ్లకు మీరు రిక్వెస్ట్ చేయొచ్చు కదా ఇవన్నీ మాకు అర్థం కాక దగ్గర అందుబాటులో ఉన్నాయని మేము కోర్సెస్ కంప్లీట్ చేశాము నాలాగా ఎన్నో లక్షల మంది ఇబ్బంది పడుతున్నారు దయచేసి దీనికోసం ఏమైనా మీరు చేయగలరు
ఒరేయ్ బాబు నాగరాజు నోరు అదుపులో ఉంచుకోరా బాబు..... నేను 2018 నుండే ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి, ఉన్నత విద్యా మండలి దృష్టికి తీసుకెళ్లాను... 2020 లో ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపి రెడ్డి గారి అధ్యక్షతన తెలంగాణలోని అన్ని యూనివర్సిటీల వైస్ ఛాన్స్లర్లతో మాట్లాడి ఇలాంటి ఇతర రాష్ట్రాల ఓపెన్ యూనివర్సిటీల స్టడీ సెంటర్లను తెలంగాణ రాష్ట్రంలో ఏ డిగ్రీ కాలేజీలో నడవకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.... ఇది మా పోరాట ఫలితమే... కొద్ది రోజులకు కాలేజీలలో కాకుండా కాలేజీలతో సంబంధం లేకుండా ప్రస్తుతం ప్రైవేటుగా స్టడీ సెంటర్లు నడుస్తున్నాయి. వాటిపై వివరణ కోరగా ఉన్నత విద్యా మండలి స్పందించలేదు...
@@eGURUmtvNaresh nv videos chese mundhu proof pettukoni cheyi... Nv vallaki avakasam evvali anni videos endhuku chesthalev ...entha sep not valid Anne antunav kani Higher education mistake valla entha loose avthunam ......ma palce lo nv unte telisedi...badha ha .......ni videos chusi evvaru anna em anna chesukunte sudden ga .... nv fight chesthe students tharupuna cheyi...... Governament mistake chesi mammalani badha peduthe ella ..nv videos chesthe e matter lo students ki help ayye vidhangaa cheyi... loose ayyina students ki...
@@eGURUmtvNaresh nv 2018 lo complent chesa anni antunav 2014 to 2018 varaki joining ayyi complete chesina valla life ennti mari eppudu ....higher education 2020 lo ha center close chesindhe mari ha lopu unna vallaki anna avvakasam evvali kadha ha nv valla gurinchi endhuku chepadam lidhu... higher education 2020 varaki nidhra poyindhe ha .... Eppatiki ayyina students ki fever ga undu e matter lo .....
నమస్తే సార్ మాది మహబూబ్ నగర్ జిల్లా సార్. నేను ఆంధ్రప్రదేశ్ కర్నూల్ జిల్లా లోని Anucde 2019లో Degree Addmission తీసుకున్నాను సార్. నేను June 2022లో Degree Pass అయ్యాను సార్. నా యొక్క Certificates Telangana లో చెలుబాటు అవుతాయా సార్.
Hi sir nenu degree 1st, 2nd year year wise exams tho degree chesaka gap teskoni d. Ed lo join ayyanu next degre 3 rd year semister wise chesanu. Long memo raledu, provisional certificate vachindi. Na certificate group 3 ki eligible e naa sir
నమస్కారం సార్🙏వేరే రాష్ట్రాల కు చెందిన యూనివర్సిటీ లలో డిగ్రీ, పీజీ పట్ట చెల్లదు కదా?మరి మన తెలంగాణా కు చెందిన యూనివర్సిటీ లు ఏవి?వాటి వివరాలు దయచేసి చెప్పండి🙏
Hi bro.. విద్య అనేది ఉమ్మడి జాబితాలో ఉంది.. రాష్ట్ర విభజనలోని అంశాలు ఇంకా అన్ని పూర్తి కాలేదు... కాబట్టి డిస్టెన్స్ సర్టిఫికెట్స్ చెల్లుబాటు కావని కేవలం కౌన్సిల్ చెప్పితే సరిపోదు. యూజీసీ ఒక స్వయం ప్రత్తిపత్తి సంస్థ...ఉన్నటువంటి అంశాలను పక్క దారి పట్టించే.. మీ రేటింగ్స్ కోసం అపోహలతో అభ్యర్థులను అటపట్టించకండి..
నాకు వ్యూస్ ఏం అవసరం లేదు.. నాకు రేటింగ్ ఏమవసరం లేదు.... నెలకు లక్ష రూపాయల వరకు సంపాదించే నేనొక ప్రభుత్వ సర్వెంట్ ని.. వాస్తవాలను నిరుద్యోగులకు తెలిపి ఉద్యోగులుగా తీర్చిదిద్దే క్రమంలో నిరుద్యోగ యువతకు తోడుంటా... పని నేను చేసుకుంటా నీ పని నువ్వు చూసుకో
@@eGURUmtvNareshIam also govt employee..నిరుద్యోగులను ఉద్యోగులగా తీర్చిదిద్దలో మీ పాత్ర అమోఘం.. But Distence లో చదువొద్దని ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనలు ఇవ్వలేదు.. నోటిఫికెషన్స్ లో మాత్రం ఇస్తున్నారు.. ఇప్పటికి చాలా మంది డబ్బులు లేక పేదిరికంతో ఉండి ఏదో డిస్టెన్స్ లో చదువులు కొనసాగిస్తున్నారు.. మరీ వారి పరిస్థితి ఏంటి ఇప్పుడు.. ఉన్నదానికంటే ఎక్కువ చెప్పకండి.. ఎవరి పనిలో వారు ఉంటారు..మీ పని మీరు చేసుకొండని పనికట్టుకొని మాకు చెప్పాల్సిన అవసరం లేదు.. నిరుద్యోగులను కన్ఫ్యూషన్ చేయకండి.. మీరు official గా నొక్కిచెప్పకండి బ్రదర్.. Iam also Govt employee..
@@eGURUmtvNaresh 2017 lo 2013 Territorial Jurisdiction peru tho tamilnadu vallani reject chesaru notification lo mention cheyakapoina, but telangana vallaki accept chesaru.... first adi telusuko nuv
that notice issues of UGC in 2013 that time telenga state are not established, that means the notice of UGC not applicable jurisdiction issues in Andhra Pradesh and Telangana till UGC commission recognize that the state of Telangana is the new State.
Distance Degree Chesina Chesina Vaallu Ye states Vaallu aa stastes lo ni job ki maatrame value vuntundhaa Sir ..... Please cheppandi sir .... Reply please ...........
నేను బిఏ కంప్లీట్ చేసి బిఎడ్ లో సెకండ్ మెథడాలజీ ఇంగ్లీష్ తీసుకున్నాను ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి పీజీ కంప్లీట్ చేశాను 2014లో కానీ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము పీజీటీ లేదా టీజీటీ ఇంగ్లీష్ రాయాలంటే డిగ్రీలో మూడు సంవత్సరాలు ఇంగ్లీష్ చదవాలని నిబంధన ఏమైనా ఉందా ఈ నిబంధన మొన్న ఇచ్చిన కె వి ఎస్ నోటిఫికేషన్ లో ఉంది
అన్న ఇంటర్ తో టీఎస్ గ్రూప్ 4 లో గాని వేరే ఏమైనా గాని తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగావకాశాలు ఉన్నాయా (పోలీస్ కానిస్టేబుల్ కాకుండా) ? నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ ఇప్పుడు గ్రూప్ 4కి అప్లై చెయ్యొచ్చా ?. Plz reply
Hai bro ...konni doubts ....pls calrify... 1. Juridiction ante rastra bougolika pranthama leka university paridi pranthama...? 2.if university prantha paridi ayithe kakatiya university distance center osmaniyal prantha paridilo unte chellada? 3.Acharya nagarjuna university site lo....gezitte tho saha pettaru...2024 varaki chellubatu avuthundani pettaru...adi fake ena? 4. Miru proof kinda pettina link vedio lo oka doubt.....a bed students Certificate verification ayyaka college ki velthe college vallu objection pettara....leka Certificate verification lone objection chesi....seat allot cheyyaleda...artham kaledu. 5.chala samacharm icharu....bro... Oka chinna vinnapam.....mana unnatha vidya mandali official evaritho ayina chinna interview chesi.....acharya nagarjuna university distance education certificates pi clarity ippisthe chala mandi students ki help chesinavaru avutharu....pls okasari...think cheyandi bro. ..
సార్ నమస్కారం నేను శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో PG 2013 -14 సంవత్సరం అడ్మిషన్ అయ్యాను. వరంగల్ సెంటర్ ద్వారా. 2014లో జరగవలసిన ఎక్సమ్ తెలంగాణ ఇష్యూ వలన 2015లో ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ జరిగింది .అలాగే 2016లో సెకండ్ ఇయర్ ఎగ్జామ్ జరిగింది. ఇప్పుడు ఈ సర్టిఫికెట్ తెలంగాణలో ఉద్యోగాలకు సర్టిఫికెట్ చెల్లుతుందా దయచేసి చెప్పగలరు
Sir married women tspsc jobs kosam akkada apply chesukovali chadhivindhi oka district lo and vuntundhi another district lo study certificates tho chadhivina daggara apply chesukovala or residential certificate tho vuntunna district lo apply chesukovacha. so many women have this doubt plz clarify it
ఆంధ్రా విశ్వ విద్యాలయం విశాఖపట్నం...నుండి స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ నుండి ఆంధ్రప్రదేశ్ స్టడీ సెంటర్ నుండి PG 2017 లో అడ్మిట్ అయ్యి 2019 లో PASS అయితే TS GOVT జాబ్స్ కి అర్హత ఉంటుందా...?
Hii sir gud mrng... Sir na aadhar na husband ente peru tho vunde,certificates lo ma Nanna peru nd address vundhe sir.. OTR ki nd groups applications ki adhaina ebbandhe avuthundha sir... Nenu local nd community certificates akkada thesukovali
Sir nen ANU University lo pg chesanu... Child welfare extensional offficer ki prepare avthunna ...na certificates eligible kavaa... Na preparation yela sir ...pls rply me sir
నేను 2013 ANU లో డిస్టెన్స్ లో join అయ్యాను, కొన్ని అనారోగ్య సమస్యలతో 2020 లో complit చేశాను. కానీ సర్టిఫికెట్ లో Third class అని వచ్చింది. 62% percentage వచ్చింది. .......కానీ ఇటీవల విడుదలైన JL నోటిఫికేషన్ లో second class అని ఇచ్చారు నేను ఎలిజిబుల్ అవుతాన sir....
Anna already jps ga work chestunna,but e job ladies ki saripovadam ledu,headach job,na doubt 1.nenu 2nd list lo vachamu,nenu parament avvtanaa 2.genaral studies manchi books cheppandi anna 3.nenu secretary ga big village lo work chestunnanu ala chadavlalo guidence evvandi anna
Malli telangana government enduku permission echindhi. 2014 lo ne close chesiunta bagundu anna memu nasta poyamu part time jobs chestu exams rasamu. mistake madi kadu anna government according state reorganisation bill education is kept under combined upto 10 years so andra university jurisdiction range will be upto telangana state. so ugc law is also valid only for development of our telangana distance universities government is doing this. It mistake of government not students government must think again and give validity to this certificates as now this centres are closed . Nearly 5laks students are suffering. Telangana students are maximum poor students by doing part time jobs we studed. It is not fair ,we are waiting for notifications now certificates not valid means were we have go? Atleast old students permission evalli as study centres closed in telangana 2 years back.
2017 trt lo nenu district topper ni from SA AND LP HINDI
NENU UGC TERRITORIAL JURISDICTION GUIDELINES PRAKARAM REJECT CHEYABADDANU😂😂😂😂😂
Admission a year,a university lo chesaru
Nijamena brother
Dakshin hindi prachachar sabha was recognized by ugc in 2021
Navvenduku vastundi ra niku job pothe.....joli kakunte
@Nunavath Rajesh I am also clear information ledhu evarini adagali, Dbhps M. A hindi JL ki eligible undha ledha
మిత్రులారా 2014 తర్వాత వేరే రాష్ట్రాల డిస్టెన్స్ ఎడ్యుకేషన్ స్టడీ సెంటర్స్ ని రాష్ట్ర ప్రభుత్వం అప్పటికప్పుడు తీసేయలేదు మరియు రాష్ట్రంలోని విద్యార్థిని విద్యార్థులకి ఈ విషయాలపై అవగాహన పరచలేదు తద్వారా లక్షలాదిమంది వేరే రాష్ట్రాల స్టడీ సెంటర్లలో జాయిన్ అయ్యి డిగ్రీలు పేజీలు కంప్లీట్ చేశారు కావున దీనిలో రాష్ట్ర ప్రభుత్వ తప్పు కూడా ఉన్నది మరియు 2013 టెరిటోరియల్ జ్యుడీషరీలో ఒక రాష్ట్రం యూనివర్సిటీ మరొక రాష్ట్రంలో స్టడీ సెంటర్ లని ఓపెన్ చేయవద్దు అని వివరించింది కానీ ఆ దానిలో చదివిన సర్టిఫికెట్లు చెల్లవు అని వివరణ లేదు కావున రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థులు అభ్యర్థులు దీనిపై పోరాటం చేసి సమస్యను పరిష్కరించుకోవాలి
అరే బై అందరూ కలసి కోర్టులో కేసు నమోదు చేసి ,మన బాధలు చేపుకుంటే కచ్చితంగా ఇస్తారు.....
తెలంగాణ లో ఉన్న ANU ,SKU స్టడీ సెంటర్, లో 2015, 2016 లో చదివి 2017 లో గురుకులం లో PGT , LIBRARIAN జాబ్స్ పొందిన వారికి పోస్టింగ్ ఇచ్చారు. మరియు వారు జాబ్ కూడా చేస్తున్నారు సర్.
Ide vishayam pai adiganu answer matram cheppadu kopamaitadu
Video maro saari vinandi clarity vasthundhi meeku.. 12:00 nuchi vinandi
దీనికి సమాధానం చెప్పాడు సార్ 2016 డిసెంబర్ anu లో చేసి జాబ్ చేస్తున్న నేను
Avuna bro .. 2015 ledha aah thaarvatha admission theesukuni, degree pondhi , job vachina vallu Neeku thelusa bro...
2013లో UGC రూల్స్ vaste 2014 లో భారతదేశం యొక్క అత్యంత శక్తివంతమైన పార్లమెంట్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది.విభజన చట్టంలో స్పష్టంగా చెప్పబడ్డది. అందరికీ సమాన అవకాశాలు 2024 వరకు ఇవ్వబడతాయని.కాబట్టీ చెల్లావు అని చెప్పడానికి ugc పార్లమెంట్ కంటే పెద్దదా?UGC అనేది స్వయం ప్రత్తిపతి ఉన్నా సoస్తే కావచ్చు. పార్లమెంట్ చేసిన చట్టo ను కాదనే చెప్పే హక్కు UGC ki లేదు మీరు ఈ విషయం ను గుర్తించ గలారు అని మనవి.
Yes
చట్టం నెంబర్ I mean details చెప్పండి
Good
Hindi prachara Saba madras PG eligible sir ?
అందరికీ అవకాశం ఇవ్వాలనే కోరుకుంటాను ఇవ్వద్దు అంట లేను... చాలామంది అభ్యర్థులు ఈ విషయంపై బాధపడుతున్నారు కావున అందరికీ న్యాయం జరగాలి
Anu లొ 2017-18 లో డిగ్రీ &పీజీ లు చేసిన వాళ్ళు గురుకుల బోర్డు మరియు tspsc నోటిఫికేషన్ ల ద్వారా సెలక్ట్ అయ్యి చాలా మంది జాబ్ చేస్తున్నారు కదా. అప్పుడు ఎలా తీసుకున్నారు. ప్లీజ్ రిప్లై
avunu unnaru... అప్పట్లో కూడా ఈ ఇష్యూ ఉండేది. కానీ నోటిఫికేషన్ లో మెన్షన్ చేయలేదని ఉద్యోగాలు ఇవ్వాలని అభ్యర్థులు కోర్టుకెళ్తే అందరికీ ఉద్యోగాలు ఇచ్చారు. అందుకే ఈసారి నోటిఫికేషన్ లోనే యూనివర్సిటీ జ్యూరిస్ డిక్షన్ ప్రకారం డిస్టెన్స్ డిగ్రీలు ఉండాలని మెన్షన్ చేశారు.
Sir University site lo 2024 varaku eligible ani ippativaraku kuda scrolling isthunnaru kada..
కొంచెం ఆలోచించండి ఇతను చెప్పిన దాంట్లో జన్యునిటీ లేదు అసలు ఇతనికి క్లారిటీ లేదు అలాగే మనం అడిగిన దానికి సమాధానం చెప్పడు. ఒక కామెంట్లోనేమో ఏఎన్యూ అక్కడే ఉండి చదువుకున్నాము అంటే అది చెల్లుతుంది అన్నాడు. సో మనమందరం కూడా అలాగే చెప్తే సరిపోతుంది
Thank you very much .....chala vivaram ga chepparu ..... correct years tho Saha chepparu nenu 2013-2015 pg chesanu Anu lo .....ippati varaku confusion lo unnanu...but meeru manchi clarity icharu..... edhanna vishayam chepte ila undali... good
నమస్కారం సార్ మీరు చెప్పిన విషయం నాకు బాగా అర్థమైంది అలాంటి విలువ లేని యూనివర్సిటీ స్టడీ సెంటర్స్ ని మన ఉన్నత విద్యా మండలి వాళ్ళు ఏమైనా చర్యలు తీసుకొని ఆ స్టడీ సెంటర్లను మూసివేస్తే బాగుంటది ఆ విషయాలన్నీ మాకు తెలవక అందుబాటులో దగ్గరగా ఉన్నాయని మేము అందులో కోర్సెస్ కంప్లీట్ చేసినాము మా పరిస్థితి ఏంటిది
Jai Hindi sir.
ANU లో ఓపెన్ డిగ్రీలు ,pg లు చేసినవారికి మీరు చెప్పినటువంటి ఆర్డర్ కాఫీ అనేది 2014 వరకు చాలా మంది విద్యార్థులకు తెలియదు అలా తెలియకుండానే డిగ్రీలు pg లు చేయడం జరిగింది. 2013 లోనే ఆర్డర్ కాఫీ వచ్చినప్పుడు తెలంగాణలో అదర్ univarsity UGC centers ని తొలగించి ఉండాల్సింది కదా మరి అలా తొలగించకుండా ఉన్నప్పుడే కదా ఎం తెలియని విద్యార్థులు ( మీరు చెప్పిన 2013ఆర్డర్ కాఫీ ) ANU లో DEGREE లు PG లు చేసి ఇప్పుడు ఉద్యోగాలకు అనర్హులు అని చెప్పితే వారికి ఎవరు sir దిక్కు ఎన్నో ఆశలతో సం,, లు గా coaching తీసుకొని ఎదురుచూస్తుంటే ఇప్పుడు ( 2014 జూన్2 తరువాత ANU AND OTHER DESTENCE చేసినవారు)ఉద్యోగాలకు apply చేయరాదు అంటే ఎంతవరకు న్యాయం sir.
Sir nenu Present p,g 2nd year...next August 2023 kalla complete avuddi.Dr br Ambedkar University lo chesthunna, 2nd year valla ki kuda chance evvali.endukante mana state lo Jobs chala rare ga notification estharu...dini pai case vese chance untada sir?
2nd year vallaki chance evvali ani
ఇల మోసం చేసిన యూనివర్సిటీ పైన కేసు వేస్తే ఫలితం ఉంటుందా
ఇక్కడ కొంత ప్రభుత్వ వైఫల్యం కూడా ఉంది. మీరన్నట్లు ఇతర రాష్ట్రాల ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్లు ఇక్కడ నడవకుండా చూసుకుంటే ఇప్పుడు ఇంత జరిగేది కాదు. కావున అందరిని సమానంగా చూస్తూ అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని కొట్లాడుదాం....💪💪
మీరు నిరుద్యోగ అభ్యర్థులకు హెల్ప్ చేసే వారైతే విద్య ఉమ్మడి జాబితా కాబట్టి స్టేట్ డివైడ్(AP-TS) అవుతున్నప్పుడు 371-D act prakaram 10 సంవత్సరాలు అంటే 2024 జూన్ వరకు ANU CERTIFICATES చెల్లుతాయని maa vanti నిరుద్యోగులకు favour ga vedeos ఎందుకు చేయట్లేదు బ్రో.
Ante ippudu ANU lo nen 2018 lo librarian course chesa na certificate present gurukula lo jobs ki apply cheskovacha ?? bro tell me according to your knowledge
Sir Achary nagarjuna certificates 2021 varaku eligible aani govt cheppindi kada sir
Ma frnd 2018 lo gurukula JL job lo kuda join ayyadu sir
Distance lo chesina certificates kuda chelluthaya .??
Already 2014 tharuvatha acharya nagarjuna pg,degree chesinavaalu govt job ye chesthunnara deeni pi cheppandi
Ok sir fine thank you chala manchi vishyam chepparu 2015 lo join ayinapudu meru cheppale govt okka order evvale nenu exams Anni govt junior college lone rasa vallaku teliyada Anu exams govt junior college lone centre vesaru Inka 2018 lo nizam lo verification ayyi osmania lo bed vacchindi complet ayyindi tarwata pg chesa regular eppudu Naku degree ledu bed ledu pg ledu nenu em cheyamantaru mistake govt chesindi Anu University vadu chesadu kani meru vallanu em question cheyaru chala great govts and youtubers
Don't worry fight fr justice
E student life ennti mari eppudu ...ellnati vari badha Governament ki theliayacheyi...alla videos cheyi kani...sagam sagam telusukoni sagam sagam telusukoni chesthe ella 2017 lo ugc rules prakaram job echindhe kadha ha 2014 tharvtha join ayyina vallaki....
Eellanti variki support cheyi...
మరి తెలంగాణ రాష్ట్రం ఎందుకు permission ఇచ్చింది....?,మరి చేసిన పిల్లల పరిస్థిథి ఏంది....వాళ్ళు ఎమ్ చెయ్యాలి....
Na degree 2015-18 ANU lo complete chesa...dhani medhaney B.ed nd pg chesa apudu reject cheyani vallu job ki yela reject chstaru. .??
Yes andi nen kuda 2014 to 17 chesi b.ed chesanu appudu reject cheyanapudu ippudu ela reject chestharu
@@adhyanikha9961 if you don't mind can you forward your no maam?
అన్ని స్వార్థపరిత మాటలు ఎందుకు అయ్య చేసిన 3 లక్షల మంది ఇపుడు ఎం చేయాలి మీ లాంటి వాళ్ళ వాళ్ళ ఈ రోజు ఎడుస్తునం చీ మీ అవిర్నేస్ ఎదో అపుడు ఉండాలి మేం సర్టిఫికెట్ కొనుకొలేదు రాసి తెచ్చుకున్నాం
Telangana Government enduku alanti study centers ni ippatiki close cheinchakunda , students life ni gandhara gholam lo vesthunnaru,,purthiga close cheisthe
evaru join avvaru ga .
Bro join telgram group
@@sathishmaluga7399 link
Alanti vishyam evaru em question cheyadu sir Anu vadu study centres peduthadu govt em anadu teliyani vallu cheataru last Bali kavalisindi maname evariki em kadu
Yes bro...
Avunu
Hi sir, ok sir aa rule vere state ki. Kani ap and ts have joint capital city and article 371 d prakaram 2024 varaku valid antunnaru. But no one is talking about that more over anucde is famous university . Antha blind ga ala run chesindi. Plz say about 371 d
Correct... It is valid
Avnu sir
Yes
Correct sir
Fight nadhi distance anucde
Antha easy ga cheputhunav anna ANU distances lo chesindi challu marichipondi anni next time mistake cheyakandi anni . Degree pg 5 to 6 years malli naku estava malli eni posts notification vastaya. It mistake of government given permission to study centres not students. Ts government AP and center government tho talks chesta slove avthundhi as education is kept under combined upto 10 years. 5LAKS STUDENTS ARE SUFFERING.
అంబేద్కర్ యూనివర్సిటీ లో పీజీ చేస్తున్నాం. తెలంగాణ సిద్దిపేట లో, డిగ్రీ మరియు బీఈడీ osmania university lo చేశాను... రీసెంట్ గా జాయిన్ అయ్యాను అంబేడ్కర్ యూనివర్సిటీ లో... 2 డేస్ బ్యాక్ ఫీ కట్టాను... ఏమి kadha? చేయొచ్చా ?
సార్ నమస్కారం......నాది తెలంగాణ ఇప్పుడు నేను ఆచార్య నాగార్జున ఓపెన్ యూనివ్సిటీలో కర్నూలు STUDY CENTRE లో B.LIC చేద్దాం అనుకుంటున TSPSC ఇచ్చే NOTIFICATION కి ఎలిజిబుల్ ఔతనా.....
Tq bro ...eipatikina oka clarity undi maku...ila eavaru chepaledu ...
నిరుద్యోగ అభ్యర్థులకు మీరు చేస్తున్న ఈ సేవలకు ధన్యవాదాలు అన్న 🙏🙏🙏
Sir im completted my పీజీ. In kuevempu univarcity year 2010 edi చెల్లుబాటు అవుతుందా
Acharya nagarjuna open university chesina vallu ts lo lacks of students unnaru ma problems avariki cheppukovali
Eligibile bro
Antha Baga chepthunnaru eligible kadhu Ani malli eligible antunnaru khachitanga eligible kadhu monna ne Telangana unnatha Vidya mandli kalisi Mari cheputhunna eligible kavalante poratam prarambichali ledha manake anyam jaruguthundhi
@@abdulkaleem2656 alredy 2 months nuchi tirugurhunnam e vishayam pai
@@abdulkaleem2656 valladhaggariki vellam ktr pa ni kalisam no use oka balamaina layer ni pattukoni court lo case veyyali anthe court matrame manaku nyayam chesthay andharam kalisi poradali kontha mandhi inka bramalone unnaru
Memu nearly 550 members unnam group lo join avvndi andharam kalisi poradali
Hii sir nenu inter వరకు తెలంగణ lo చదివాను.open degree vachhi Andhra Pradesh lo geetam University lo chesanu so na degree group 4ki eligible నా sir.plz reply sir
Alantapudu study center midha yendhuku govt.action thisukoledhu.. joining apudu 2024 varaku valid ani ANU website lo scroll chesyaru...
Thank you very much sir for your best information 🙏🙏🙏🙏
2011 లో Dr. BRAOU Pass అయ్యాము present TSPSC Gr-4 apply చేస్తే accept చేయడం లేదు భ్రో please clarify
Braou Telangana state university ea ga ,tspsc ki enduku accept cheyyadhu?
జూన్ 2 2014 తర్వాత ఇతర యూనివర్సిటీలో ఎగ్జామ్ మన తెలంగాణలో నిర్వహించకూడదు అని తెలిసిన తర్వాత ఇప్పటివరకు ఇతర యూనివర్సిటీల ఎగ్జామ్స్ మన తెలంగాణలో ఎలా నిర్వహించడం జరిగింది. మిత్రులారా ఇతర యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో చేసిన వాళ్లు అందరూ మేము మా జాబ్ రిత్యా అక్కడే ఉండి చదువుకున్నామని చెప్పాలి అంతే ఏ సమస్య ఉండదు.
Brother oka group form cheyandi
University website lo ippudu kuda scrolling isthunnaru manam 2024 varaki eligible ani
@@adhyanikha9961 👍
Anu degree tho SI exam ki chala members qualify Ai events kuda complete chesaru kada sir
Govidha
Andharivi chellavu bro prasthuthaniki
Select ayyara?
Sir ippudu Gurukulam lo librarian jobs padthunnai kadha nen 2018 lo librarian course complete chesa inthaki ippudu apply cheskovacha cheskoradha ? Konchem cheppandi sir !! assale jobs raka chasthunte idho nuisance. ☹️
Thank you sir for the details, but oka request sir, Gurukulam 2017 notification lo distance educational qualification lo Telangana/Andhra Pradesh icharo ,mari ippodo jl.notification ke Only Telangana study centre antunnaro... please na doubt ni clear cheyandi,,, study paina focus cheyaleka potonna
Let's form a group...fight for justice...
telegram lo 3 yrs back group పెట్టిర్రు
Yes sir I am in group
ఇప్పుడు 2023 నేను( ప్రొఫెసర్ : జి. రాంరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్) ఉస్మానియా యూనివర్సిటీ నుంచి తెలంగాణ లో ఉంటూ డిగ్రీ చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో గవర్నమెంట్ జాబ్ కి ఎలిజిబుల్ కానా నేను?
Thank you sir.
వివరంగా తెలియజేసినందుకు.
Namaste sir, nenu Linguistics PG chesanu English teacher ki nenu applicable na?
Thank you very much Anna👍👌 innirojula tarvata oka clarity vachindi naku,pani cheyani vati gurinchi marchipoyi deniki eligible lo vatiki prepare avute better👍👍👌
HII SIR GOOD AFTERNOON MY NAME IS UDAY ...
IAM Studied in ANUCED IN SURYAPET DIST ....
NINU MBA IN IIMs loo read chky vacha sir plz help mee...
2018 lo exams rasi madurai kamaraju University open degree memo undhi adhi group 4 ki eligible aa sir please reply
Now we can fight in large number...may we can achieve ..other wise at the time of certificate verification we will be alone..and cannot be faught against govt..
Yes andi..
University site lo undandi ippudu kuda scroll avthundhi 2024 varaki eligible ani
@@adhyanikha9961 yes naadi same problem
Mik telsina vallu unte oka group create cheyandi
E problem face chesthunna vaalla andaritho oka group create chesi fight cheddam.please group lo large members join audam.
Kapilla naresh garu deemed University chelladhu ante nenu 2022 degree pass ayyi MBA Kakatiya University lo warangal icet dwara seat vachindhi join ayyanu miru deemed University chellavu ani ela antaru
Which Deemed University bro?
@@Krish61636 geetam
మీరు చెప్పినది చాల క్లియర్ గా ఉంది... నా యొక్క సమస్యకు సమాధానం ఇవ్వగలరు..నేను 2015-2017 వరకు TTC regular గా చేసాను.. కాని 2016 లో Ambedkar Open University లో డిగ్రీ అడ్మిషన్ తీసుకోని 2019 లో పూర్తి చేశాను..నా డిగ్రీ చెల్లుబాటు అవుతుందా..దయచేసి Rply ఇవ్వండి
371Dprakaram Anni rakala Vidya samastallo 10 years 2states ki samana avakashalu:::95 artical prakaram
Avnandi University site lo kuda undhi 2024 varaki anni equal ani
Sir paper. 1 paper 2 sefarte ga qualifi kavala leda 2 kalipi qualifi kavala jl cutt off ki
Bro...2015 to 2019 DR..B.R ambedkar open University nundi , warangal lo , degree complete chesanu...e degree valid undha??ledhaa?? Please tell me..
నమస్కారం సార్ ఇన్ని విషయాలు తెలిసిన మీరు ఉన్నత విద్యా మండలి వాళ్లకు ఒక కంప్లైంట్ ఇచ్చి అలాంటి విలువ లేనటువంటి స్టడీ సెంటర్లను మూసి వేయడానికి మీ తరఫున మీరేమన్న చర్యలు తీసుకునేలా ఉన్నత విద్య మండలి వాళ్లకు మీరు రిక్వెస్ట్ చేయొచ్చు కదా ఇవన్నీ మాకు అర్థం కాక దగ్గర అందుబాటులో ఉన్నాయని మేము కోర్సెస్ కంప్లీట్ చేశాము నాలాగా ఎన్నో లక్షల మంది ఇబ్బంది పడుతున్నారు దయచేసి దీనికోసం ఏమైనా మీరు చేయగలరు
Vedu eellanti vatiki reply evvadu vedu edho pedha medhavi anni annukuntunadu .......nv chadhukuna values niku unte konni lakhs students life ki help chesthav ...govt ki telelise cheyi .....nv pettina penta ne edhi.....ugc rules manki 2014 lo mundhu ellanti rules unnayi avvi kuda 2024 varaki unnatyi rules endhuku chepadam lidhu...allatapudu 2017 lo endhuku avakasam echindhe ... technical issues valla job echaru anni antunav qualification leni vadiki technical issues valla job estharu ha ekkada anna......
Governament endhuku run chesindhe ekkada ...allage GOVT degree College lo center endhuku vesindhe permission lekunda .... govt clg lo exam's evvaru pettaru .... GOVT mistake endhulo chala mistake undhi....
ఒరేయ్ బాబు నాగరాజు నోరు అదుపులో ఉంచుకోరా బాబు..... నేను 2018 నుండే ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి, ఉన్నత విద్యా మండలి దృష్టికి తీసుకెళ్లాను... 2020 లో ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపి రెడ్డి గారి అధ్యక్షతన తెలంగాణలోని అన్ని యూనివర్సిటీల వైస్ ఛాన్స్లర్లతో మాట్లాడి ఇలాంటి ఇతర రాష్ట్రాల ఓపెన్ యూనివర్సిటీల స్టడీ సెంటర్లను తెలంగాణ రాష్ట్రంలో ఏ డిగ్రీ కాలేజీలో నడవకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.... ఇది మా పోరాట ఫలితమే... కొద్ది రోజులకు కాలేజీలలో కాకుండా కాలేజీలతో సంబంధం లేకుండా ప్రస్తుతం ప్రైవేటుగా స్టడీ సెంటర్లు నడుస్తున్నాయి. వాటిపై వివరణ కోరగా ఉన్నత విద్యా మండలి స్పందించలేదు...
@@eGURUmtvNaresh nv videos chese mundhu proof pettukoni cheyi... Nv vallaki avakasam evvali anni videos endhuku chesthalev ...entha sep not valid Anne antunav kani Higher education mistake valla entha loose avthunam ......ma palce lo nv unte telisedi...badha ha .......ni videos chusi evvaru anna em anna chesukunte sudden ga ....
nv fight chesthe students tharupuna cheyi...... Governament mistake chesi mammalani badha peduthe ella ..nv videos chesthe e matter lo students ki help ayye vidhangaa cheyi... loose ayyina students ki...
@@eGURUmtvNaresh nv 2018 lo complent chesa anni antunav 2014 to 2018 varaki joining ayyi complete chesina valla life ennti mari eppudu ....higher education 2020 lo ha center close chesindhe mari ha lopu unna vallaki anna avvakasam evvali kadha ha nv valla gurinchi endhuku chepadam lidhu... higher education 2020 varaki nidhra poyindhe ha .... Eppatiki ayyina students ki fever ga undu e matter lo .....
hi sir ,madi khammam district ,nenu acharya NAGARJUNA UNIVERSITY nunchi 2021 lo pg complete chesanu, is it valid or not... please reply me sir...
I completed In 2006 Year, bsc maths in MADURAI KAMARJ UNIVERSITY, Study centre WARANGAL, now iam eliglble for govt jobs in telangana or not?
నమస్తే సార్ మాది మహబూబ్ నగర్ జిల్లా సార్. నేను ఆంధ్రప్రదేశ్ కర్నూల్ జిల్లా లోని Anucde 2019లో Degree Addmission తీసుకున్నాను సార్. నేను June 2022లో Degree Pass అయ్యాను సార్. నా యొక్క Certificates Telangana లో చెలుబాటు అవుతాయా సార్.
మరి IGNOU లో చేస్తే valid avutundaa
Hi sir nenu degree 1st, 2nd year year wise exams tho degree chesaka gap teskoni d. Ed lo join ayyanu next degre 3 rd year semister wise chesanu.
Long memo raledu, provisional certificate vachindi. Na certificate group 3 ki eligible e naa sir
Same problem
నమస్కారం సార్🙏వేరే రాష్ట్రాల కు చెందిన యూనివర్సిటీ లలో డిగ్రీ, పీజీ పట్ట చెల్లదు కదా?మరి మన తెలంగాణా కు చెందిన యూనివర్సిటీ లు ఏవి?వాటి వివరాలు దయచేసి చెప్పండి🙏
Hi bro..
విద్య అనేది ఉమ్మడి జాబితాలో ఉంది.. రాష్ట్ర విభజనలోని అంశాలు ఇంకా అన్ని పూర్తి కాలేదు... కాబట్టి డిస్టెన్స్ సర్టిఫికెట్స్ చెల్లుబాటు కావని కేవలం కౌన్సిల్ చెప్పితే సరిపోదు. యూజీసీ ఒక స్వయం ప్రత్తిపత్తి సంస్థ...ఉన్నటువంటి అంశాలను పక్క దారి పట్టించే.. మీ రేటింగ్స్ కోసం అపోహలతో అభ్యర్థులను అటపట్టించకండి..
నాకు వ్యూస్ ఏం అవసరం లేదు.. నాకు రేటింగ్ ఏమవసరం లేదు.... నెలకు లక్ష రూపాయల వరకు సంపాదించే నేనొక ప్రభుత్వ సర్వెంట్ ని.. వాస్తవాలను నిరుద్యోగులకు తెలిపి ఉద్యోగులుగా తీర్చిదిద్దే క్రమంలో నిరుద్యోగ యువతకు తోడుంటా... పని నేను చేసుకుంటా నీ పని నువ్వు చూసుకో
@@eGURUmtvNareshIam also govt employee..నిరుద్యోగులను ఉద్యోగులగా తీర్చిదిద్దలో మీ పాత్ర అమోఘం.. But Distence లో చదువొద్దని ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనలు ఇవ్వలేదు.. నోటిఫికెషన్స్ లో మాత్రం ఇస్తున్నారు.. ఇప్పటికి చాలా మంది డబ్బులు లేక పేదిరికంతో ఉండి ఏదో డిస్టెన్స్ లో చదువులు కొనసాగిస్తున్నారు.. మరీ వారి పరిస్థితి ఏంటి ఇప్పుడు.. ఉన్నదానికంటే ఎక్కువ చెప్పకండి.. ఎవరి పనిలో వారు ఉంటారు..మీ పని మీరు చేసుకొండని పనికట్టుకొని మాకు చెప్పాల్సిన అవసరం లేదు.. నిరుద్యోగులను కన్ఫ్యూషన్ చేయకండి.. మీరు official గా నొక్కిచెప్పకండి బ్రదర్.. Iam also Govt employee..
@@bsrcompetatives.. Yes sir you are correct, govt officers announce cheyyali, meeru kadu
@@eGURUmtvNaresh 5 to 6 Lakh members unnaru, meeru higher education ku cheppandi
@@eGURUmtvNaresh 2017 lo 2013 Territorial Jurisdiction peru tho tamilnadu vallani reject chesaru notification lo mention cheyakapoina, but telangana vallaki accept chesaru.... first adi telusuko nuv
that notice issues of UGC in 2013 that time telenga state are not established, that means the notice of UGC not applicable jurisdiction issues in Andhra Pradesh and Telangana till UGC commission recognize that the state of Telangana is the new State.
Distance Degree Chesina Chesina Vaallu Ye states Vaallu aa stastes lo ni job ki maatrame value vuntundhaa Sir ..... Please cheppandi sir .... Reply please ...........
Sir Namaskaram .Iam belong to TELANGANA .TSPSC Groups exams kosam Sri Krishnadevaraya Distance University degree valid avthundha.Kindly reply sir
నేను బిఏ కంప్లీట్ చేసి బిఎడ్ లో సెకండ్ మెథడాలజీ ఇంగ్లీష్ తీసుకున్నాను ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి పీజీ కంప్లీట్ చేశాను 2014లో
కానీ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము పీజీటీ లేదా టీజీటీ ఇంగ్లీష్ రాయాలంటే డిగ్రీలో మూడు సంవత్సరాలు ఇంగ్లీష్ చదవాలని నిబంధన ఏమైనా ఉందా
ఈ నిబంధన మొన్న ఇచ్చిన కె వి ఎస్ నోటిఫికేషన్ లో ఉంది
Sir miru konchemaina supportive matladandi.. kanisam ma tarupna fight cheyandi atleast em cheyalo salahalu ivvandi..
Telangana lo distance education (కాకతీయ యూనవర్సిటీ) pg chesthe
Pgt tgt ki eligible la sir
Government enduku study centers ni close cheyyaledu
Good morning sir.Anu lo BLisc chesina 2018 lo e pudu a mi cheyali.
Nenu btech chesanu sir 56 percentage nenu groups ki eligible ha sir
Hiii sir nen b pharm cheshanu..bed cheyadaniki eligibility untada sir? Pls tel me sir
అన్న ఇంటర్ తో టీఎస్ గ్రూప్ 4 లో గాని వేరే ఏమైనా గాని తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగావకాశాలు ఉన్నాయా (పోలీస్ కానిస్టేబుల్ కాకుండా) ? నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ ఇప్పుడు గ్రూప్ 4కి అప్లై చెయ్యొచ్చా ?. Plz reply
Degree memo compalsary ga undala sir apply chayandi ki
Hai bro ...konni doubts ....pls calrify...
1. Juridiction ante rastra bougolika pranthama leka university paridi pranthama...?
2.if university prantha paridi ayithe kakatiya university distance center osmaniyal prantha paridilo unte chellada?
3.Acharya nagarjuna university site lo....gezitte tho saha pettaru...2024 varaki chellubatu avuthundani pettaru...adi fake ena?
4. Miru proof kinda pettina link vedio lo oka doubt.....a bed students Certificate verification ayyaka college ki velthe college vallu objection pettara....leka Certificate verification lone objection chesi....seat allot cheyyaleda...artham kaledu.
5.chala samacharm icharu....bro...
Oka chinna vinnapam.....mana unnatha vidya mandali official evaritho ayina chinna interview chesi.....acharya nagarjuna university distance education certificates pi clarity ippisthe chala mandi students ki help chesinavaru avutharu....pls okasari...think cheyandi bro. ..
సార్ నమస్కారం నేను శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో PG 2013 -14 సంవత్సరం అడ్మిషన్ అయ్యాను. వరంగల్ సెంటర్ ద్వారా. 2014లో జరగవలసిన ఎక్సమ్ తెలంగాణ ఇష్యూ వలన 2015లో ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ జరిగింది .అలాగే 2016లో సెకండ్ ఇయర్ ఎగ్జామ్ జరిగింది. ఇప్పుడు ఈ సర్టిఫికెట్ తెలంగాణలో ఉద్యోగాలకు సర్టిఫికెట్ చెల్లుతుందా దయచేసి చెప్పగలరు
you are eligible
Tnk medam
Hi...Naresh Sir..Group IV lo Home Department & Higher Education Department Job's ala fill chestaru Sir..plz reply..
Brother E degree State govt exams ki eligible kadhu annar kadha. mari central govt exams ki eligible ahhh kadha
Ap reorganization act prakaram 2014-2024 ANUCDE lo chadivinavaru eligible
Thanking you sir 🙏🙏🙏
Sir married women tspsc jobs kosam akkada apply chesukovali chadhivindhi oka district lo and vuntundhi another district lo study certificates tho chadhivina daggara apply chesukovala or residential certificate tho vuntunna district lo apply chesukovacha. so many women have this doubt plz clarify it
Avnu sir okasari reply ivvandi video cheyyandi ee vishayamlo
నేను 2015 కర్నూల్ లో sku univarsity ,lo b.lisc distance lo chesanu , nenu eligible na,study center kurnool ne undi.but Nadi gawal distic
eligible
@@eGURUmtvNaresh tq anna
Telangana state motham Sdlce ku study Center unaye 2021 varaku 46000Maddi students chesharu study center 160 unaye avi eljibla sir chapadi sir please
Sir nenu 2013 lo venkateshwara University lo pg botany complete chesanu pgt apply cheskovadaniki nenu eligible na sir.nadi andhra pradesh sir
ఆంధ్రా విశ్వ విద్యాలయం విశాఖపట్నం...నుండి స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ నుండి ఆంధ్రప్రదేశ్ స్టడీ సెంటర్ నుండి PG 2017 లో అడ్మిట్ అయ్యి 2019 లో PASS అయితే TS GOVT జాబ్స్ కి అర్హత ఉంటుందా...?
Hi sir I have completed my Degree in micro biology and MSC in microbiology .I'm I eligibility for jl
Hii sir gud mrng...
Sir na aadhar na husband ente peru tho vunde,certificates lo ma Nanna peru nd address vundhe sir..
OTR ki nd groups applications ki adhaina ebbandhe avuthundha sir...
Nenu local nd community certificates akkada thesukovali
🙏 tq so much for imparmashon sir
Ap lo b.ed ( rayalaseema university ) cheste em anna prblm avuthundha mana Gurukula postlu or DSC ki
No ప్రాబ్లం
Nen kuda same ap lo regular bed chesa ......kurnool ...midi ekkada bro ap lo
@@its_komal_thakre6831 అల్లంపుర్
@@kashapogubabu2148 madhi వనపర్తి
Ok madi adilabad ..
Hi 2015 lo degree 1st year 2016to18d.ed chesa ...malli degree continue chesa 2020 lo aipoindi m aina prblm avtunda
Sir am completed my pg MA ENGLISH FRM ACHARYA NAGARJUNA UNIVERSITY IN 2017 N 2019..AM eligible for SA English sir.pls reply me sir
Sir nen ANU University lo pg chesanu... Child welfare extensional offficer ki prepare avthunna ...na certificates eligible kavaa... Na preparation yela sir ...pls rply me sir
Okk bro....but telangana students Aanyamu jarigidi....epudu emi cheyali bro....?
Sir manam group ga fight cheddam..
@@adhyanikha9961 Mee phone number
Group create cheyandi ka meere
Sir online degree chesthe vere state lo certificate validity or not pls reply me sir...
I completed my PG MA english in the 2013 to 2015 from Nagarjuna university. I have chance to write pGT gurukul or not.
Yes
Sir nanu gitam cdl 2022 lo pass-out is valid in telangana Ia from ap
Sir bed third methodology chesey avakasam unda
University nunchi memos vastunnai ga sir Mari.. Postal dwara howww
Nenu 2015-2016 lo pg chesanu svu lo chellakapothe ela sir .prepare kavalo vaddo ami artham kavatamledu
Gitam University eligible or not
నేను 2013 ANU లో డిస్టెన్స్ లో join అయ్యాను, కొన్ని అనారోగ్య సమస్యలతో 2020 లో complit చేశాను. కానీ సర్టిఫికెట్ లో Third class అని వచ్చింది. 62% percentage వచ్చింది. .......కానీ ఇటీవల విడుదలైన JL నోటిఫికేషన్ లో second class అని ఇచ్చారు నేను ఎలిజిబుల్ అవుతాన sir....
eligible
Tq sir...
Sir other states nundii degree certificate unnavaallu govt jobkkuu arhulu kaara cheppandii sir please
Anna already jps ga work chestunna,but e job ladies ki saripovadam ledu,headach job,na doubt
1.nenu 2nd list lo vachamu,nenu parament avvtanaa
2.genaral studies manchi books cheppandi anna
3.nenu secretary ga big village lo work chestunnanu ala chadavlalo guidence evvandi anna
Hii annayya....gitam open university lo degree chesina vaallu group 2 ki prepare kavoccha annayya.
Malli telangana government enduku permission echindhi. 2014 lo ne close chesiunta bagundu anna memu nasta poyamu part time jobs chestu exams rasamu. mistake madi kadu anna government according state reorganisation bill education is kept under combined upto 10 years so andra university jurisdiction range will be upto telangana state. so ugc law is also valid only for development of our telangana distance universities government is doing this. It mistake of government not students government must think again and give validity to this certificates as now this centres are closed . Nearly 5laks students are suffering. Telangana students are maximum poor students by doing part time jobs we studed. It is not fair ,we are waiting for notifications now certificates not valid means were we have go? Atleast old students permission evalli as study centres closed in telangana 2 years back.
Sir Padmavati mahila University lo PG chesaanu chellutunda sir
Chesthe job ఇస్తారా ఎక్కడ నుండి తయారు అయ్యింది ఎది మా ప్రాణానికి