హాస్టల్‌లో ఉండడం వల్లనేను నా కెరీర్ మరియు ఆరోగ్యాన్ని కోల్పోతున్నాను. కోచింగ్ తర్వాత ఇంట్లోనే ఉండి డబ్బు, సమయం మరియు ఆరోగ్యాన్ని వృధా చేసుకోకండి.ఆరోగ్యం పోతే మళ్లీ రాదు.
Open 10th valla gurinchi kuda cheppi vunte bagundedhi...regular 10th valla gurinchi matrame e video ani clarity Ga cheppina .. ..bagudedi.. Kada kapilla naresh garu...
Sir Nenu 1 to 5 th class Okaa school chadivaaa Inkoo school loo 6th class seat ledhu Annii 5 class loo join chesaruuu eppudu study conduct Alaa Sir Solution chepavaa Annaa
Naaku 3rd to 10th undhi. 1st and 2nd lekapothene local residence theesku rammannaru. Naadhi group 4 verification ayyindhi recent ga. Asal idhi em logic o ardham kaavatledhu. 1st to 7th lo 4 years varusaga undaali annaru. Unna kuda 1st and 2nd kuda kaavali antunnaru.
@@devadaskarre4289 Unrecognized school lo chadiva, so 1st and 2nd study and conduct ledhu ani cheppa. Local residence certificate theeskoni rammannaru. Migathaa certificates theeskunnaru, idhi okati pending ani raasaaru. 1 week tharvatha theeskelli submit chesa local residence certificate
అన్న మా సిస్టర్ 10తిన్నావా తర్వాత 12 yrs gap వచ్చింది మళ్ళీ ఓపెన్ ఇంటర్ చేసి దగ్గర. రెగ్యులర్ గా D.Ed. చేస్తుంది ఇప్పుడు గ్యాప్ సర్టిఫికెట్ తీయొచ్చా స్కాలర్షిప్ కోసం ప్లీజ్ రిప్లై మీ అన్న
Miru video lo local area 6th point chepaledu dani prakaram District post ki 4-7 oke district lo undali ZONE post ki 4-7 oke zone lo undali MULTI ZONE posts ki 4-7 oke MULTI ZONE lo unte challu . pakka ani exams ki 4-7 oke district lo undalisina avsram ledu
Sir నేను SGT Local body. 317 Go ద్వారా వేరే జిల్లాకు allot అయ్యాను.మా సొంత జిల్లాకు వెళ్ళడం కోసం Job calendar లో ప్రకటించిన Constable,Group3 &Group 4 ఉద్యోగ పరీక్షలు రాయడం గురించి ప్రిపేర్ అవుతున్నాను.ఒక వేళ ఆయా పోస్టులకు ఎంపిక అయితే Pay protection వర్తిస్తుందా ?? ఎక్కువ Cadre పోస్ట్ నుండి తక్కువ cadre post కు వెళితే Pay protection ఉంటుందా?? Education department నుండి police department కు వెళితే పే protection ఉంటుందా??? దీని గురించిన పూర్తి సమాచారం తో ఒక video చేయగలరు....
సార్ నా TTC CERTIFICATE post ద్వారా రావాల్సింది కానీ ఎక్కడో మిస్ అయింది.దాదాపు 1 year అయింది.విజయవాడలో వెళ్లి అడిగితే మేము అప్పుడే పోస్ట్ చేశాము అని అన్నారు.కానీ అది కాలేజ్ కి వెళ్ళలేదు.వాళ్ళు ఆ పోస్ట్ చేసిన నంబర్ ఇచ్చారు .కానీ అది ట్రాక్ అవ్వడం లేదు .ఇప్పుడు నా certificate నీ ఎలా తీసుకోవాలో కాస్త చెప్పండి సార్. please 🙏 లేక వాల్లపైన ఏమైనా action తీసుకోవాలో చెప్పండి సార్.
సర్ నాకు ఫస్ట్ సెకండ్ క్లాస్ ల స్టడీ సర్టిఫికెట్ లేవు మరియు ఆ స్కూల్ రికార్డ్స్ లేనందున ఎంఈఓ తో అన్రికగ్నైజ్డ్ స్కూల్ అని రికార్డ్స్ దొరకడం లేదు అని లెటర్ తీసుకొని లాయర్ తో అఫిడవిట్ చేపించుకొని ఎమ్మార్వో దగ్గరికి వెళ్తే టిఎస్పిఎస్సి లో ఉన్న రెసిడెన్సీ సర్టిఫికెట్ ఫార్మాట్ లో ఇవ్వము ఆన్లైన్ లో అప్లై చేసుకో అని ఎంఆర్ఓ చెప్తున్నాడు ఇంత రిక్వెస్ట్ చేసిన ఒప్పుకోవట్లేదు దయచేసి నాకు సలహా ఇవ్వండి సార్
Local candidate గుర్తింపు కు 1 నుండి 7 తరగతులు మాత్రమే తీసుకుంటారు...ఆ స్కూల్ కు వెళ్లి bonafide/study certificate తప్పకుండా తీసుకోండి... ఒకవేళ ఆ స్కూల్ లేకుంటే మీ మండల MEO office కు వెళ్ళి apply చేయండి...
సార్ నేను 1st to 5th క్లాస్ వరకు ఒక ప్రైవేటు స్కూల్ లో చదివాను కానీ ఆ స్కూలుకి రికగన్సైజేషన్ లేదు ... నేను ఇప్పుడు ఆ స్థానిక పాఠశాల దగ్గరిలోని mro office లో లోకల్ కాండిడేట్ certificate తీసుకోవాలా లేదా నేను నివసించే ప్రస్తుత మండలంలోని mro office లో తీసుకోవాలా కొంచెం తెలియజేయగలరు
సార్ నాది 1-10 క్లాస్ అన్ని bonafides ఉన్నాయి కానీ 10th క్లాస్ memo పైన private ani ఉంది అని 10thclass details దగ్గర private అని fill చేశాను నాకు రెసిడెన్సీ సర్టిఫికేషన్ అవసరమా సార్?
1to 4th వరకు కాగజునగర్ కొమురంభీము లో చదివాను . 5th 6th govt ప్రైమరీ 7 to 10th govt high school లో కరీంనగర్ జిల్లలో చదివాను.ఇంటర్ కరీంనగర్ లో చదివాను 1234 బోనోఫైడు లేదు sir
అన్నా. పది పన్నెండు తరగతుల సర్టిఫికేట్లోని పేరులో తప్పు ఉంది.. ఆ తరువాత పర్టిఫికేట్స్ కరెక్ట్ గా ఉన్నాయి..ఇది డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు ఇబ్బంది అవుతుందా..
Class jump chesa m aina problem ha certificate verification lo.. Hi Sir… Nenu 3rd class Jump chesanu 4th to 8th ma district lo chadhivanu And 2nd vere district lo aalage 1 class inti dagara parents tho Competitive ki verification lo jump chesina class ko sambandhinchi m aina risk untadha
Anna e year lo chadkuleme aa year rastunaru Bonafide una details box lo mention cheyat ledu Okka video lo akka laga enku video lo enku laga cheptunaru aana meru
Non creamy layer certificate ela ekkada apply cheyali em documents pettali ... married women ela apply cheyali income evaridhib pettali pls oka video cheyandi
@@eGURUmtvNaresh ha chusanu andi chala doubts unnayi andulo meeru em documents pettali cheppaledu. Married women d/o vasthundhi ok income evaridhi pettali husband da or father's the pls clarify
@@mangaelagandula2015 ha father cmplsary anta..mrg indhi income proof evaridhi pettali husband da father da ante e sir garu reply evvaru ammana ante video chesina antadu andhulo Leni doubts adgithe entha important qn ki reply evvaru.
హాస్టల్‌లో ఉండడం వల్లనేను నా కెరీర్ మరియు ఆరోగ్యాన్ని కోల్పోతున్నాను. కోచింగ్ తర్వాత ఇంట్లోనే ఉండి డబ్బు, సమయం మరియు ఆరోగ్యాన్ని వృధా చేసుకోకండి.ఆరోగ్యం పోతే మళ్లీ రాదు.
అన్నా చాలా మంచి వీడియో చేసారు విద్యార్థులకు ఈ వీడియో చాలా help అవుతుంది 👍
thank you for your support
Public school ante govt recognition unnatena sir... @@eGURUmtvNaresh
Open 10th valla gurinchi kuda cheppi vunte bagundedhi...regular 10th valla gurinchi matrame e video ani clarity Ga cheppina .. ..bagudedi.. Kada kapilla naresh garu...
❤❤❤❤❤❤
Anna❤❤❤❤❤ meeru chala super ga chepparu.
E video chala use avuthundi kontha mandiki.
Hats off to you anna
Meeru bavundali
thank you
I have cleared all my doubts. Tnq sir
Thanku anna, chala clearga clarify chesi tension motham thaggincharu, all ur vedios r very helpful for unemployees .
ఒకసారి స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు రోస్టర్ పాయింట్లు ఎలా తీసుకుంటారో వీడియో చేయరా సార్
Thank you very much Sir..My doubt cleared with this video....
Tq sir urgent valuable information
Tqqq for ur valuable information
Chala baaga explain chesaru .kaani school ki సంబంధించి ఎవరులేకపోతే latter ela 😢
కేవలం లాయర్ నోటరి పెడితే సరిపోతుంది
Thank you Naresh anna
Naresh anna special D Ed, వాళ్ళకి సెల్బస్ ఏముంటుందో చెప్పండి ఇంకా books గురించి కూడా చెప్పండి 🙏
Gd explanation sir,my doubt has been cleared,
Thank you sir... valuable information...
Thank you for your valuable information Sir
Thanq for your valuable information sir
Unrecognized school tisesaru, letter kuda ivvatledu, 4 th class okate ledhu please reply sir
Chala chakkaga vivarincharu sir.nadi same problem. 1to4th private school..adi eppudu Leduc.recognize Ledu.manchi information echaru Tq very much sir🎉
certificate tisukunnva bro
Thank you sir
Thanku sir... for the clear clarification
Nen 2018 nudi mi channel fallow avthuna miru channel start chesina nudi mi video s accurate information untadhi madhi Karimnagar sir
Thanks sir 🙏🙏
Paina 2 kalilu nipadam cheppaledhu, 7th class month year tarvatha
use full information sir ❤
సార్ ఇప్పుడు మేం చూస్కుంటే అప్లికేషన్ ఫారం లో తప్పులు ఉన్నాయి ఇప్పుడు డీఎస్సీ సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం ఏం చేయాలి సార్ ప్లీజ్ రెస్పాండ్
Sir tnx for guiding us sir...
Thank you sir !
❤ tqs anna
Good video sir
So nice
Bonafide లో ఏ విధంగా కరెక్షన్ చేయించు కోవా లో video చేయండి
Reply ఇవ్వండి దీనికి plz
ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పండి olz
Thank you anna valuable information
B ...Paralo. , ఏమి నిప్పలో అర్ధం కాలేదు.. please tel me sir ..I have no certificate of 1 to 3 Rd class.. please Sir..
ఒకవేళ 1-5th చదివిన study సర్టిఫికేట్ వుండి, స్కూల్ క్లోజ్ అయి వుంటే...లోకల్ candidate సర్టిఫికేట్ తీసుకోవాలా sir....
Sir nenu 4 5 chadivenu 1 2 3 classes chadavaledu kani 4 5 classes chadivina school ippudu ledu ite 1 to 5 varaku local certificate teeskovacha
Sir Nenu 1 to 5 th class Okaa school chadivaaa
Inkoo school loo 6th class seat ledhu Annii 5 class loo join chesaruuu eppudu study conduct Alaa Sir
Solution chepavaa Annaa
Naaku 3rd to 10th undhi.
1st and 2nd lekapothene local residence theesku rammannaru.
Naadhi group 4 verification ayyindhi recent ga.
Asal idhi em logic o ardham kaavatledhu. 1st to 7th lo 4 years varusaga undaali annaru. Unna kuda 1st and 2nd kuda kaavali antunnaru.
@@dhanush6142mari verification officials ki yem cheppinav bro ..naku 1class dhi okate ledu 2 to 10 th varaku vunnai
@@devadaskarre4289 Unrecognized school lo chadiva, so 1st and 2nd study and conduct ledhu ani cheppa. Local residence certificate theeskoni rammannaru. Migathaa certificates theeskunnaru, idhi okati pending ani raasaaru. 1 week tharvatha theeskelli submit chesa local residence certificate
అన్న మా సిస్టర్ 10తిన్నావా తర్వాత 12 yrs gap వచ్చింది మళ్ళీ ఓపెన్ ఇంటర్ చేసి దగ్గర. రెగ్యులర్ గా D.Ed. చేస్తుంది ఇప్పుడు గ్యాప్ సర్టిఫికెట్ తీయొచ్చా స్కాలర్షిప్ కోసం ప్లీజ్ రిప్లై మీ అన్న
Miru video lo local area 6th point chepaledu dani prakaram
District post ki 4-7 oke district lo undali
ZONE post ki 4-7 oke zone lo undali
MULTI ZONE posts ki 4-7 oke MULTI ZONE lo unte challu .
pakka ani exams ki 4-7 oke district lo undalisina avsram ledu
Tq sir very very usefull information icharu sir
గుడ్ మార్నింగ్ సార్, నా సర్టిఫికెట్ లో 1ఫస్ట్ క్లాస్ ,2ndక్లాస్ బోనఫైడ్సర్టిఫికెట్ లు లు లేవు. ఏం కాదా సార్.3nd class నుంచి ఉన్నాయి.
Sir నేను SGT Local body. 317 Go ద్వారా వేరే జిల్లాకు allot అయ్యాను.మా సొంత జిల్లాకు వెళ్ళడం కోసం Job calendar లో ప్రకటించిన Constable,Group3 &Group 4 ఉద్యోగ పరీక్షలు రాయడం గురించి ప్రిపేర్ అవుతున్నాను.ఒక వేళ ఆయా పోస్టులకు ఎంపిక అయితే Pay protection వర్తిస్తుందా ?? ఎక్కువ Cadre పోస్ట్ నుండి తక్కువ cadre post కు వెళితే Pay protection ఉంటుందా?? Education department నుండి police department కు వెళితే పే protection ఉంటుందా??? దీని గురించిన పూర్తి సమాచారం తో ఒక video చేయగలరు....
సర్ మి no చెప్పారా ప్లైజ్ నాకు 7th to 10th వరకు study certificate ఉండేది పోయింది ఇ ప్పుడు ఎలా తీసుకోవాలి మళ్ళీ😞🙏
Tq bro
సార్ నా TTC CERTIFICATE post ద్వారా రావాల్సింది కానీ ఎక్కడో మిస్ అయింది.దాదాపు 1 year అయింది.విజయవాడలో వెళ్లి అడిగితే మేము అప్పుడే పోస్ట్ చేశాము అని అన్నారు.కానీ అది కాలేజ్ కి వెళ్ళలేదు.వాళ్ళు ఆ పోస్ట్ చేసిన నంబర్ ఇచ్చారు .కానీ అది ట్రాక్ అవ్వడం లేదు .ఇప్పుడు నా certificate నీ ఎలా తీసుకోవాలో కాస్త చెప్పండి సార్. please 🙏 లేక వాల్లపైన ఏమైనా action తీసుకోవాలో చెప్పండి సార్.
Residence certificate కాలపరిమితి ఎన్నేళ్ళు సర్ ...ఒకసారి తీసుకుంటే లైఫ్ టైం సరిపోతుందా రిప్లై ఇవ్వగలరు??
మార్క్స్ పెర్సెంటేజ్ టెట్ లాగానే ఉంటాద లేక ఏమైనా మారుస్తారా.....
సార్ సర్ ఫస్ట్ క్లాస్ ఒకటి మైగ్రేషన్ వలన రెగ్యులర్ స్కూల్లో చదవలేదు . ఎనీ ప్రాబ్లం సార్.
Naku 1st to 3rd varaku study certificate ledu Naku kuda same aplication form tisukovala
సర్ నాకు ఫస్ట్ సెకండ్ క్లాస్ ల స్టడీ సర్టిఫికెట్ లేవు మరియు ఆ స్కూల్ రికార్డ్స్ లేనందున ఎంఈఓ తో అన్రికగ్నైజ్డ్ స్కూల్ అని రికార్డ్స్ దొరకడం లేదు అని లెటర్ తీసుకొని
లాయర్ తో అఫిడవిట్ చేపించుకొని ఎమ్మార్వో దగ్గరికి వెళ్తే టిఎస్పిఎస్సి లో ఉన్న రెసిడెన్సీ సర్టిఫికెట్ ఫార్మాట్ లో ఇవ్వము ఆన్లైన్ లో అప్లై చేసుకో అని ఎంఆర్ఓ చెప్తున్నాడు ఇంత రిక్వెస్ట్ చేసిన ఒప్పుకోవట్లేదు
దయచేసి నాకు సలహా ఇవ్వండి సార్
@@ambalavamshi4403 nadi same problem brother
Hi bro.... Neetho matladali reply ivvu
Shenker sir ledu, school ledhu. school close aindhi. apudu etla sir. School nundi leter rainchukoni vellalannaru kadha sir.
Tq sir
GO no 46 gurinchi miru chepake andaru alert ayaru Sir... Kani govt implement chesada leda ani Artham ayitha Ledu
go 46 prakarame jaruguthadi
సార్ నేను నా చదువు అంతా గవర్నమెంట్ స్కూల్ లో చదివిన 8 th జెంప్ చేసిన 9th 10th చదివిన. నాకు 10th సర్టిఫికెట్ ఇచ్చారు బోనోఫాయిడ్ 1 to 9th ఇవ్వలేదు
Local candidate గుర్తింపు కు 1 నుండి 7 తరగతులు మాత్రమే తీసుకుంటారు...ఆ స్కూల్ కు వెళ్లి bonafide/study certificate తప్పకుండా తీసుకోండి... ఒకవేళ ఆ స్కూల్ లేకుంటే మీ మండల MEO office కు వెళ్ళి apply చేయండి...
సర్ నాకు 1 to 4 వ తరగతి చదివిన పాటశాల మామూలు పాటశాల లోచదివిన ఇ ప్పుడు ఆ పాటశాల లేదు నాకు 1 to 4 stydy సర్టిఫికేట్ కావాలి ఎట్లా సిర్
video lo చెప్పినట్లు చేయండి
Notary ekkadinundi thiskuravali sir
Good evening sir
Public school ante govt recognition unnatena sir ...
సార్ నేను 1st to 5th క్లాస్ వరకు ఒక ప్రైవేటు స్కూల్ లో చదివాను కానీ ఆ స్కూలుకి రికగన్సైజేషన్ లేదు ... నేను ఇప్పుడు ఆ స్థానిక పాఠశాల దగ్గరిలోని mro office లో లోకల్ కాండిడేట్ certificate తీసుకోవాలా లేదా నేను నివసించే ప్రస్తుత మండలంలోని mro office లో తీసుకోవాలా కొంచెం తెలియజేయగలరు
సార్ నాది 1-10 క్లాస్ అన్ని bonafides ఉన్నాయి కానీ 10th క్లాస్ memo పైన private ani ఉంది అని 10thclass details దగ్గర private అని fill చేశాను నాకు రెసిడెన్సీ సర్టిఫికేషన్ అవసరమా సార్?
Non creamy layer certificate gurinchi kuda video cheyandi
S sir plz
you are god anna
Sir Naku 1st clas ledu thappakunda Thisukovala
1to 4th వరకు కాగజునగర్ కొమురంభీము లో చదివాను . 5th 6th govt ప్రైమరీ 7 to 10th govt high school లో కరీంనగర్ జిల్లలో చదివాను.ఇంటర్ కరీంనగర్ లో చదివాను 1234 బోనోఫైడు లేదు sir
Validity period of this certificate?
1class bonofide ledhu 2nd nundi undhi em cheyali anna
అన్నా. పది పన్నెండు తరగతుల సర్టిఫికేట్లోని పేరులో తప్పు ఉంది.. ఆ తరువాత పర్టిఫికేట్స్ కరెక్ట్ గా ఉన్నాయి..ఇది డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు ఇబ్బంది అవుతుందా..
A.p valu 1 to 4 lekunte emcheyyali sir please chepandi sir
Notari ela thisukovali sir reply evvandi pls chala avasaram sir
మీ దగ్గరలోని మీసేవ సెంటర్కు వెళ్లి మీ ప్రాబ్లం చెప్పండి వాళ్లు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు
Income certificate అవసరమా sir...plz.., reply
AFTER 10 YEARS I GOT THE SOLUTION TO GET THE LOCAL CANDIDATE CERTIFICATE TO CONVINCE MRO AND GET THE CERTIFICATE.
Anna 1to 4 oka district and 7,8,9 oka school . Nenu e district local
Naku varasaga 3rd to 7th class varaku study certificate unnayee, Naku residence certificate avasaram ledhu kadha sir
okari certificates tho vere vallu chaduvuko vacha leda chepandi sir
నేను ఓపెన్ 10th రాసా సార్ మార్క్ లిస్ట్ మెమో ఉంది maigresan సర్టిపికేట్ పోయింది ఎలా సార్
1,2,3 Study certificate ldu nenu em certificate tisukovali andi
Convocation unadala
Memo provisional. Unte ok na
mana short videos chudandi
Bonafide certificates/ study certificate same ha ??
Sir lawyer other district aina parvaleda
Aa school ki velli malli tiskovacha study certificates miss aithe?
2nd nundi 5 th class varaku Hyderabad lo chadivanu
6th and 7 th class Nagarkarnool lo chadivanu eppudu naku local akkada avuthundi
Namaskar sir
Memu chadivina scl principal sir chanipoyaru a scl gurinchi elanti details levu sir okkare cheppevaaru
Meeru a sir nundi letter thisukovali antunnaru leni sir di evaru estaru
Yes,same doubt
Sir 1 st class chadavakapothe forn lo ela fill cheyali details
ANM దరఖాస్తు ప్రక్రియ వీడియో చేయండి సార్.
Same like situation
Hello...
Ee certificate mida application number edi raayali....
Study motham suryapet district lone chadhivanu sir
Local candidate certificate MRO ivvatledu
Sir bonofied certificate study certificate ante same or different
Naku ade doubt
Sir please share example copy of certificate
Sir hindi eligibility hpt saripotunda
👍
1,2,3 study certificate levu school close chesesaruu m cheyalo chptara sir
Sir good morning
1 st class, 2nd class. రాజన్న జిల్లా లో కాకుండా ఖమ్మం జిల్లా లో చదివితే రెసిడెన్షియల్ పొందడం ఎలా ? ప్లీజ్ రిప్లే మీ
Art craft court case gurinchi cheppandi sir
Please sir cheppandi
Hi sir Convagetion certificate kuda Complesary avasarama ha plz reply sir
తప్పనిసరి కాదు
Ok sir tqqq
Andra non local vallaku e certificate vasthadha
Sir 4thstudy certficate ledu job vachindi emi cheyali sir
Class jump chesa m aina problem ha certificate verification lo..
Hi Sir…
Nenu 3rd class Jump chesanu
4th to 8th ma district lo chadhivanu
And 2nd vere district lo aalage
1 class inti dagara parents tho
Competitive ki verification lo jump chesina class ko sambandhinchi m aina risk untadha
Pls reply Anna…
Bro same problem emchesav bro nuvu issue gurinchi
Sir noncremelayer yekkada theesukovali?
mro office lo
సార్ నేను 1,2 ఒక జిల్లా 3,4,5 ఒక జిల్లా 6-10 ఒక జిల్లా నాకు ఏ జిల్లా లోకల్
Sir plz 3rd zone lo gurukulam cut off marks yentha vundavachhu video cheyandi sir
Anna e year lo chadkuleme aa year rastunaru
Bonafide una details box lo mention cheyat ledu
Okka video lo akka laga enku video lo enku laga cheptunaru aana meru
Non creamy layer certificate ela ekkada apply cheyali em documents pettali ... married women ela apply cheyali income evaridhib pettali pls oka video cheyandi
already chesina mana videos lo undi chudandi
@@eGURUmtvNaresh ha chusanu andi chala doubts unnayi andulo meeru em documents pettali cheppaledu. Married women d/o vasthundhi ok income evaridhi pettali husband da or father's the pls clarify
Income lo kuda fathername compulsary naaa. Kani marriage tharuvatha evvamu antunnaru fathername tho.
@@mangaelagandula2015 ha father cmplsary anta..mrg indhi income proof evaridhi pettali husband da father da ante e sir garu reply evvaru ammana ante video chesina antadu andhulo Leni doubts adgithe entha important qn ki reply evvaru.
Sms vachindhi list lo Name ledhu.. sir em cheyali sir evarini adagali...