మనకు కావాల్సింది అయితే వచ్చింది...ok పోస్టుల సంఖ్య ఇవ్వకున్న... ఒక దారి అయితే పడింది...మనం ప్రతీ దాన్ని నెగెటివ్ గా చూస్తే మనకే సమయం వృథా... పోస్ట్స్ తక్కువ ఉంటే మళ్ళీ పోరాడవచ్చు ... కానీ ఇది కూడా రాకుంటే ఏంటి పరిస్థితి Be professional and be positive 🙌
@@rajendharkundarapu వేకెన్సీ ఇప్పుడే చెప్పడం కష్టం బ్రో... మార్చ్ లో అన్ని రిటైర్మెంట్ లు ఉన్నాయి...మనం కచ్చితంగా పోస్టుల కోసం పోరాడతాం... ఇది డేట్స్ ఇచ్చారు... మనకు ఒక ఆయుధం ఇచ్చారు...so ఒక క్లారిటీ వచ్చింది...అసలు ఏమి ఇవ్వకుంటే పరిస్థితి ఏంటి
Job calender ki authencity ekkada icharu.. asal e official website lo danni realease chesaru.. CM or at least concerned officer signiture ledu..assemble dini mida charcha ledu, assembly chivari roju chivari kshnam lo job calender ani prakatana chesi vellipoyaru..
merit lo vunna 1st candidate ki aa okka person ki 3 ,4 post lu istharu merit lo vunna next 3 persons ki aa okka post kuda radhu (Example 1:2 lo merit lo vunna job vache avakasam vunna job rani GURUKULA badhithilu 😢,)
♥️♥️చాలా బాగుంది మాకు ఒక మార్గం చూపినారు... ధన్యవాదములు రేవంత్ అన్న 🇮🇳♥️♥️♥️. అందరూ మంచిగా చదువుకోవాలి ధర్నాలు జోలికి పొతే మనమే లాస్ అందరికి all the best.
Correct baabu dharnaalu chesthe lass ayyedi students life ,parents ki problems,political party laki benifit job calandar implement chesthe chaalu meeru andaru chaduvukondi sraddaga
Excellent job Calendar 10 years nundi wait chesina roju idi Kcr andarini agam cheste... Revanth Reddy mana gurinchi alochistunnaru thank you Posts takkuva unna parledu Idi every year undali ❤❤ Jai Telangana
గతం తో పోల్చుకుంటే very good sir, ఒక వేల మొన్న ఎలక్షన్ lo సీన్ reapet ఐయ్యుంటే, dsc గవ్వే 5వేల తోటి రాసేవాళ్ళం. ఇపుడైతే గమనిస్తున్నం sir గతానికి, ఇప్పటికీ తేడా, చివరిగా మనిషి ఆశ జీవి, స్వార్థపరుడు sir, ఏవి సరిపోవు 🌹🥰🥰
జాబ్ క్యాలండర్ చాలా హర్షణీయం ఎందుకంటే ఇంతక ముందు ఉన్న ఉద్యోగం చేయాల లేక ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వల తెలియక జీవితాలు అగమై పోయేవి ఇప్పుడు ఖాళీలు ఇవ్వకపోయినా కనీసం ఒక దారి అయినా చూపించారు , గమ్యానికి చేరటం , చేరక పోవటం తర్వాత. అన్న
Already Job వచ్చిన వాళ్లకు కొత్తగా అప్లికేషన్ చేసుకునే వాళ్లకు మంచి అవకాశం కాని...చాలా రోజులుగా preparation avthunna వాళ్లకు మాత్రం గుండెల్లో బాద కలిగించే వార్తా...2025 లో notification ఇస్తే ఎప్పుడూ Exam/జాబ్ result ఇస్తారు..పెళ్లిళ్లు చేసుకోకుండా prepare అయ్యే వాళ్లకు ఇంకా 2 సం.Aagali ..samaajamtho పోరాడుతు చదువు కొనసాగించాలని...2025 Notification 2026 లో అపాయింట్మెంట్ 😢😅😂😂😂సంతోష పడాల బాద పడాల artham కాని Situation లో తెలంగాణ యువత...already ichina notification lo jobs thakkuva avi penchuthara leda clarity ledu😂😂😂....
అన్ని నోటిఫికేషన్ లలో నీకు తగినది ఎన్నుకుని చదవడం మొదలు పెట్టండి, ప్రతిదానికి నిరాశ వ్యక్తం చేయడం సరైంది కాదు, చదవడం చేతకాని వాల్లే నిట్టూర్పు విడుస్తారు, 2024 వరకు చదువు పూర్తయిన వాళ్ళు అద్రుష్ట వంతులు ,గతంలోలాగా నోటిఫికేషన్ కోసం కళ్ళుకాయలు కాసేలా ,వయసు మీద పడేలా ఎదురు చూడటం ఉండదు,
Wow, this is a great opportunity for students those who are looking to in a government jobs,i hope they will full fill these vacancies and the main thing is that they wouldn't mentioned any specific number for each post that would give a rough overview of a post and I think the exam would go in better way.All the best to everyone🇮🇳. eagerly we are waiting for that moment......
✅ అసలు ఆ కేలండర్ కి సరైన రూపం లేదు నిర్దారణ లేదు.. లోకల్ ఎలక్షన్స్ పబ్లిసిటీ స్టంట్ అంతే.. దానికోసమే పోస్టుల నిర్ధారణ లేకుండా ఆధరభాధర రిలీజ్ చేసారు.. ఇంతవరకు విద్యాశాఖ మంత్రి కూడా లేదు 😂😂 👉👍
కెసిఆర్ ప్రభుత్వం వీఆర్ఏ వీఆర్వోలను వేరే డిపార్ట్మెంట్ లో బదిలీ చేయడం వల్ల గ్రూప్ 4లో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు చాలావరకు తగ్గాయి వర్డ్ ఆఫీసర్ పోస్టులకు వీఆర్వోలకు కేటాయించారు ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్ లో 19 వర్డ్ ఆఫీసర్ గా వీఆర్వోలను నియమించారు. మళ్లీ ఎప్పుడు రెవెన్యూ శాఖలో జి.ఆర్ ఉద్యోగాలు పదివేల వరకు నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలి వీఆర్ఓ వీఆర్ఏ వెనక్కి తీసుకుంటే వర్డ్ ఆఫీసర్లు ఖాళీలు ఏర్పడతాయి. ఆ ప్రభుత్వం అన్యాయం చేసినట్టు ఈ ప్రభుత్వం కూడా చేస్తుంది మధ్యలో నిరుద్యోగులు బాధపడుతున్నారు
Exactly bro.... Vro lani group 4 ki pampadam valla kalilu thaggay... Ippudu vallane vro luga venalki theeskuntunnaru... Rendu sides lo nirudyogulu 6k jobs ippudu nastapoyaru... Lekunte present group 4 lo nearly 5k jobs extra undevi ..
@@kishor22 yes brother I know .....but వాళ్ళు మానిఫెస్టో లో చెప్పారు కదా ...అందుకే అన్నాను ....కనీసం మొత్తం ఎన్ని పోస్టులు ఖాళీగా ఉండొచ్చు చెప్తే సరిపోయేది అన్ని కలిపి
kcr govt lo ardika shaaka anumathichina posts amayyoyo .last gaa e year lo group 3 raasi adanna prrivate job chesukodam melu.e raajakiyya naayakulaku oka dandam 🙏🙏🙏
@@SignatureStudios-uy3wy నువ్వు ఏ జాబ్ చేస్తున్నావు బ్రో గవర్నమెంట్ దీ ఐడి పెట్టు నీకు వచ్చిన జాబ్ దీ నాకు ఛతకాదు కానీ నీవల్ల ఇతడిమో చూస్తా నిజగా నువ్వు మొగోనివి ఐతే గవర్నమెంట్ id పెట్టు రా తమ్ముడు
చెల్లని చెక్కు ఫై రాబోయే తేదీ వేసినట్టు ఉంది.. జాబ్ క్యాలెండరు... ఎవరు ఎప్పుడు రిటైర్మెంట్ అవొతారో తెలుసుకోవడం ప్రభుత్వనికి పెద్ద కష్టమేమి కాదు... కానీ. చెప్పారు...
Brother very good analysis! Unlike some political dogs, u have given clear analysis. Hope aspirants will understand ur words and start preparing instead of falling in political traps.
Anna DL(genral,Gurukula) kuda vunnai kada... Jl notification add chese avakasam vunda... Veeti gurinchi video cheyandi anna most usefull... And oka nirnayam thisukunenduku avakasam vintundi...
Job calendar gurinchi negative comments cheyakandi endukante congress government oka adugu munduku vesindi kabatti andaram positive ga undam andaram positive chaduvudam all the best for all competitive warriors
కొద్దిగా కాదు అన్న...కాళీలు లేనిది గాలికి దీపం పెట్టు దేవుడా అన్నట్లుగా వుంది...1ఇయర్ ప్రిపేర్ అయ్యాక నోటిఫికేషన్ వచ్చాక పోస్ట్స్ లేకుంటే నా పరిస్థితి ఇంటి సర్....పోస్ట్స్ సంఖ్య లేకుంటే..మా టైం వేస్ట్,దేనికి ప్రిపేర్ అవ్వాలి అనేది నిర్ణయించుకునే అవకాశం లేకుండా...ఇంత దారుణమా...
Jobs ivvali anukunnappudu elagaina istadu... anni details pettalsina avasaram ledu...aakalito Amma mundu edvalsina avasaram undadu tane ardham chesukoni Annam pedutundi..Mana Revanth Anna fix ayyaru jabs ivvalani koncham wait cheyyandi.
School assistant post lu ఉంటాయా,s.a prepare ayye vallu ఎలా ప్రిపేర్ అవుతారు, 11000, ల పోస్ట్స్ ఉన్నప్పుడే సిద్దిపేట distict లో maths post lu only 3, మరి eppudu....?
వినడానికి బాగుంది కాకపోతే ఇది ఫాలో అవతార లేదా అనేదే క్యూస్షన్ . మల్లి చెప్పిన డేట్స్ వాచిక త్వరలో, అతి త్వరలో అండ్ ఎలక్షన్ దాక లగకపోతే చాలు. ఈ మధ్య అసెంబ్లీ వాగ్దానాలకు కూడా రెలిబిలిటీ లేకుండా పోయింది. ఎవ్వర్నీ నమ్మలేని పరిస్థితి.
@@yugandharchinna6013 అరే ఇవ్వన్నీ తెలిసిన కూడ 1 ఇయర్ లోపు రెండు లక్షల జాబులు ఇస్తాం అని చెప్ప కూడదు....ఓట్ల కోసమే మా లాంటి వారిని మోసం చేసారు ఇప్పుడు....i support job calendar
రేయ్ వాడు అన్ని ఇవ్వలేనప్పుడు అని ముందే తెలిసి 2 లక్షల జాబ్స్ ఇస్తాం అని ఎందుకు చెప్పాడు? అల చెప్పినందుకే నిరుద్యోగుల అంత కాంగ్రెస్ కి ఓట్ వేశారు.తీరా ఇప్పుడు చూస్తే వారిని మోసం చేసారు @@yugandharchinna6013
Sir please reply ivvandi please ipudu next month lo current department lo peddapally junior assistant posts paduthunnaya sir ee information nijamenaa .syllabus qualification em untadhi .waiting for your reply sir
Andariki government job ante jobs saripovu nirudyogam podu first employement anedi develop cheyali . merit vallaki jobs vastai but avarage unnavallu ala money earn cheskovali.employement penchite baguntundi.a govt vachina edi na opinion sir
Pls reply to this sir very urgent, What should I fill in the occupation column of father when he is expired in attestation form for certificate verification
Notification vesii 4 months ki prelims isthaarra.stupit..april notification .may prelims, June,July events,August writen test.mains ,and sept verifications and October training THIS IS SI OF POLICE...
Sir job calender special notification Special notification should be given about Osmania University students who fought about Telangana, age has turned fifty
మనకు కావాల్సింది అయితే వచ్చింది...ok పోస్టుల సంఖ్య ఇవ్వకున్న... ఒక దారి అయితే పడింది...మనం ప్రతీ దాన్ని నెగెటివ్ గా చూస్తే మనకే సమయం వృథా... పోస్ట్స్ తక్కువ ఉంటే మళ్ళీ పోరాడవచ్చు ... కానీ ఇది కూడా రాకుంటే ఏంటి పరిస్థితి Be professional and be positive 🙌
@@rajendharkundarapu వేకెన్సీ ఇప్పుడే చెప్పడం కష్టం బ్రో... మార్చ్ లో అన్ని రిటైర్మెంట్ లు ఉన్నాయి...మనం కచ్చితంగా పోస్టుల కోసం పోరాడతాం... ఇది డేట్స్ ఇచ్చారు... మనకు ఒక ఆయుధం ఇచ్చారు...so ఒక క్లారిటీ వచ్చింది...అసలు ఏమి ఇవ్వకుంటే పరిస్థితి ఏంటి
సార్ నెక్స్ట్ డీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉంటాయా
Sir tentative vacancy cheppochhu danni batti prepare avala vadda ani telisedi
Yess prathi Danni nagative lo maname loss...
Job calender ki authencity ekkada icharu.. asal e official website lo danni realease chesaru.. CM or at least concerned officer signiture ledu..assemble dini mida charcha ledu, assembly chivari roju chivari kshnam lo job calender ani prakatana chesi vellipoyaru..
మిత్రులారా ఆల్ ది బెస్ట్ నీకు కావాల్సిందల్లా ఒక్కటి ఒక పోస్ట్ దానికోసం ఎంత కష్టపడతావో ఇప్పుడే పడు..🙏🙏🙏
merit lo vunna 1st candidate ki aa okka person ki 3 ,4 post lu istharu merit lo vunna next 3 persons ki aa okka post kuda radhu (Example 1:2 lo merit lo vunna job vache avakasam vunna job rani GURUKULA badhithilu 😢,)
వచ్చాడమ్మా ఉచిత సలహాదారుడు 😂😂
@@nobelrajunuvvu ias kada neeku kaadu le .
Kondaru vedhavalu trap chestunaaru so ala cheppi untadu le
@@kishor22 ఆసలు పోస్టులు
ఉంటె ga
♥️♥️చాలా బాగుంది మాకు ఒక మార్గం చూపినారు... ధన్యవాదములు రేవంత్ అన్న 🇮🇳♥️♥️♥️.
అందరూ మంచిగా చదువుకోవాలి ధర్నాలు జోలికి పొతే మనమే లాస్
అందరికి all the best.
Shubham miku job ravali all the best mi num pettandi next yr cl chesi wish chesta .naku Gurukula TGT Teacher job vachindi kCR notification lo
Correct baabu dharnaalu chesthe lass ayyedi students life ,parents ki problems,political party laki benifit job calandar implement chesthe chaalu meeru andaru chaduvukondi sraddaga
Excellent job Calendar
10 years nundi wait chesina roju idi
Kcr andarini agam cheste... Revanth Reddy mana gurinchi alochistunnaru thank you
Posts takkuva unna parledu
Idi every year undali
❤❤
Jai Telangana
@@abhinave.v4295 every year ayinanduke eppadi daka evvaledu bro, already one year completed
Good decision.
This is the great revolution in an educational system. Jai Revanth jai jai Revanth Sir
All the best to all Govt job Aspirants 😊😊🎉🎉
గతం తో పోల్చుకుంటే very good sir, ఒక వేల మొన్న ఎలక్షన్ lo సీన్ reapet ఐయ్యుంటే, dsc గవ్వే 5వేల తోటి రాసేవాళ్ళం. ఇపుడైతే గమనిస్తున్నం sir గతానికి, ఇప్పటికీ తేడా, చివరిగా మనిషి ఆశ జీవి, స్వార్థపరుడు sir, ఏవి సరిపోవు 🌹🥰🥰
Hats off. 10 years nundi eduruchusam. Okka post unna chalu time ki pettandi chalu.
@@vij5624 correct chepparu
ఖాళీలు ఇవ్వకపోయినా జాబ్ క్యాలెండర్ ప్రకటించడం హర్షణీయం...
జాబ్ క్యాలండర్ చాలా హర్షణీయం ఎందుకంటే ఇంతక ముందు ఉన్న ఉద్యోగం చేయాల లేక ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వల తెలియక జీవితాలు అగమై పోయేవి ఇప్పుడు ఖాళీలు ఇవ్వకపోయినా కనీసం ఒక దారి అయినా చూపించారు , గమ్యానికి చేరటం , చేరక పోవటం తర్వాత.
అన్న
Already Job వచ్చిన వాళ్లకు కొత్తగా అప్లికేషన్ చేసుకునే వాళ్లకు మంచి అవకాశం కాని...చాలా రోజులుగా preparation avthunna వాళ్లకు మాత్రం గుండెల్లో బాద కలిగించే వార్తా...2025 లో notification ఇస్తే ఎప్పుడూ Exam/జాబ్ result ఇస్తారు..పెళ్లిళ్లు చేసుకోకుండా prepare అయ్యే వాళ్లకు ఇంకా 2 సం.Aagali ..samaajamtho పోరాడుతు చదువు కొనసాగించాలని...2025 Notification 2026 లో అపాయింట్మెంట్ 😢😅😂😂😂సంతోష పడాల బాద పడాల artham కాని Situation లో తెలంగాణ యువత...already ichina notification lo jobs thakkuva avi penchuthara leda clarity ledu😂😂😂....
Monna pedtam ante postpone cheyamantaru. Ipud unna time 2025 ey iga
@@neerudilaxmimudirajs1628 నీకు మెదడు మోకాళ్ళో ఉంది అందుకే కన్ఫ్యూషన్ అంటున్నావు
అన్ని నోటిఫికేషన్ లలో నీకు తగినది ఎన్నుకుని చదవడం మొదలు పెట్టండి,
ప్రతిదానికి నిరాశ వ్యక్తం చేయడం సరైంది కాదు,
చదవడం చేతకాని వాల్లే నిట్టూర్పు విడుస్తారు,
2024 వరకు చదువు పూర్తయిన వాళ్ళు అద్రుష్ట వంతులు ,గతంలోలాగా నోటిఫికేషన్ కోసం కళ్ళుకాయలు కాసేలా ,వయసు మీద పడేలా ఎదురు చూడటం ఉండదు,
Job calender ichina vacancies dates prakaram jargithe nirudyogula ku chala use avthundi ok clarity vuntundi ...thaks to revanth anna.....trs to mosapoyam ...ippudayna manchi jaruguthe telanga yuvathaku melu jarguthundi
Group 4 and Group 3 Merged ,
But exam a pattern lo jarugutadi anna,
Group3 or Group4
Anna better than of brs govt I am happy this movementwith job Callender
E job Calender lo JPS & VRO & other Dist cader posts lev ga Sir..
Wow, this is a great opportunity for students those who are looking to in a government jobs,i hope they will full fill these vacancies and the main thing is that they wouldn't mentioned any specific number for each post that would give a rough overview of a post and I think the exam would go in better way.All the best to everyone🇮🇳. eagerly we are waiting for that moment......
✅ అసలు ఆ కేలండర్ కి సరైన రూపం లేదు నిర్దారణ లేదు.. లోకల్ ఎలక్షన్స్ పబ్లిసిటీ స్టంట్ అంతే.. దానికోసమే పోస్టుల నిర్ధారణ లేకుండా ఆధరభాధర రిలీజ్ చేసారు.. ఇంతవరకు విద్యాశాఖ మంత్రి కూడా లేదు 😂😂 👉👍
Agriculture AEO and Veterinary
జిల్లా/ zone లో ఖాళీల సంఖ్య తెలియకుండా చదివితే నోటిఫికేషన్ లో ఖాళీలు లేకుంటే మేము ఏం చేయాలి చెప్పండి
Go for private jobs or vote for KCR nd wait for 10 years
Then go to vote for trs
కెసిఆర్ ప్రభుత్వం వీఆర్ఏ వీఆర్వోలను వేరే డిపార్ట్మెంట్ లో బదిలీ చేయడం వల్ల గ్రూప్ 4లో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు చాలావరకు తగ్గాయి వర్డ్ ఆఫీసర్ పోస్టులకు వీఆర్వోలకు కేటాయించారు ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్ లో 19 వర్డ్ ఆఫీసర్ గా వీఆర్వోలను నియమించారు. మళ్లీ ఎప్పుడు రెవెన్యూ శాఖలో జి.ఆర్ ఉద్యోగాలు పదివేల వరకు నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలి వీఆర్ఓ వీఆర్ఏ వెనక్కి తీసుకుంటే వర్డ్ ఆఫీసర్లు ఖాళీలు ఏర్పడతాయి. ఆ ప్రభుత్వం అన్యాయం చేసినట్టు ఈ ప్రభుత్వం కూడా చేస్తుంది మధ్యలో నిరుద్యోగులు బాధపడుతున్నారు
Exactly bro.... Vro lani group 4 ki pampadam valla kalilu thaggay... Ippudu vallane vro luga venalki theeskuntunnaru... Rendu sides lo nirudyogulu 6k jobs ippudu nastapoyaru... Lekunte present group 4 lo nearly 5k jobs extra undevi ..
Kcr joker😂
అన్నా ....జాబ్ ల సంఖ్య లేని జాబ్ క్యాలెండర్ ...😂. కనీసం మొత్తం క్యాలెండర్ ద్వారా ఒక అంచనా ఎన్ని భర్తీ చేస్తారో చెప్పుంటే బాగుండేది
Upsc ssc ibps la kuda vacancy mention cheyaru brother
@@kishor22 atleast aslu total posts enni ani cheppinaa oka hope vundedhi
@@akulannasthik6058 Anni kalipi 11k to 15k
Job calendars will be like this only. Uff
@@kishor22 yes brother I know .....but వాళ్ళు మానిఫెస్టో లో చెప్పారు కదా ...అందుకే అన్నాను ....కనీసం మొత్తం ఎన్ని పోస్టులు ఖాళీగా ఉండొచ్చు చెప్తే సరిపోయేది అన్ని కలిపి
ఏమో అర్ధం కావడం లేదు నరేష్ సార్... నిరుద్యోగులు బతుకులు మార్చడానికి ఏ ప్రభుతం వచ్చిన ఏముంది..... మారదు మా జీవితాలు....😢
nov lo grp 3 undi dec lo grp 2 undi chaduvu ko bro inka artham kavadaniki emundi
First chadavu unnavi kottuko
kcr govt lo ardika shaaka anumathichina posts amayyoyo .last gaa e year lo group 3 raasi adanna prrivate job chesukodam melu.e raajakiyya naayakulaku oka dandam 🙏🙏🙏
Neeku chethakadu anu bro😂
@@SignatureStudios-uy3wy నువ్వు ఏ జాబ్ చేస్తున్నావు బ్రో గవర్నమెంట్ దీ ఐడి పెట్టు నీకు వచ్చిన జాబ్ దీ నాకు ఛతకాదు కానీ నీవల్ల ఇతడిమో చూస్తా నిజగా నువ్వు మొగోనివి ఐతే గవర్నమెంట్ id పెట్టు రా తమ్ముడు
ఇధి పేపర్ వరకు కాకుండా కరెక్ట్ గా impliment చేస్తాయే బాగుంటది అన్నా
Serious prepared ae vallaku better 🎉
Thank you soo much anna very good information,
చెల్లని చెక్కు ఫై రాబోయే తేదీ వేసినట్టు ఉంది.. జాబ్ క్యాలెండరు... ఎవరు ఎప్పుడు రిటైర్మెంట్ అవొతారో తెలుసుకోవడం ప్రభుత్వనికి పెద్ద కష్టమేమి కాదు... కానీ. చెప్పారు...
Crips mission ...mahatma gandi .....
@@guthikondavaraprasad6578hahhahaa
Oka clarity echinandhuku saothoshinchali bro deeni valana oka pranalika prakaram povachu samayam hrudha kadhu appudu coaching vellali anni rojulu prepair kavali ani oka clarity vuntundhi kani gatha govt laga vunte jaivithalu agamai pothai
Good evening sir chala baga explain chesaru🙏🙏👏👏👏👏
Sir veterinary assistant notification radha...plz reply evvandi sir
కోచింగ్ సెంటర్ల కి పండగే పండగ... వేల కోట్ల వ్యాపారం start అయినట్టే..
Brother very good analysis! Unlike some political dogs, u have given clear analysis. Hope aspirants will understand ur words and start preparing instead of falling in political traps.
Grp 1 oct lo notification esta annar ga …feb 25 lo exam untadhi annar ga mari notification evvaleru
Anna DL(genral,Gurukula) kuda vunnai kada...
Jl notification add chese avakasam vunda...
Veeti gurinchi video cheyandi anna most usefull... And oka nirnayam thisukunenduku avakasam vintundi...
DL general vunda anna??
@@mateenshaik6647 ha both
CDPO &EO, icds ,icps, social worker related jobs notification evi mention cheyaledhu ga sir avi ela?
@@anushavallapu1694 yes , jobs ante only group related ve ne remaining ivvaleru. Calendar ivvadam good thing but anni mention cheyaledhu
Viti gurinchi kuda video cheyandi sir
First view sir waiting for this thank you so much for your video sir
Anna Agriculture extension officer postulu mention cheyaledu , vasthada notification
Group4 and group 3 syllabus vere kada bro
Marii Group 3 merged with group 4 antunnaru
How exam pattern will be there ???
Yes
Anna...Pay protection గురించి Brief Video చేయండి.
Job calendar gurinchi negative comments cheyakandi endukante congress government oka adugu munduku vesindi kabatti andaram positive ga undam andaram positive chaduvudam all the best for all competitive warriors
Agriculture extension officer (aeo)notification raledu sir 2018 nundi ippativaraku AEO notification a raledu..
@@vinnumounika Same Waiting for Aeo Notification....Dani gurinchi Prastavana ledu...
Ma aeo lanu pattinchukune valle leru
కొద్దిగా కాదు అన్న...కాళీలు లేనిది గాలికి దీపం పెట్టు దేవుడా అన్నట్లుగా వుంది...1ఇయర్ ప్రిపేర్ అయ్యాక నోటిఫికేషన్ వచ్చాక పోస్ట్స్ లేకుంటే నా పరిస్థితి ఇంటి సర్....పోస్ట్స్ సంఖ్య లేకుంటే..మా టైం వేస్ట్,దేనికి ప్రిపేర్ అవ్వాలి అనేది నిర్ణయించుకునే అవకాశం లేకుండా...ఇంత దారుణమా...
Model schools .....?? Pettaledu anna .... Nd deputy education officer post lu .... finance approval vundi kada aanna bt evvaledu dintlo
Group 1 lo adding
sir definitely we can expect the notification and exam date in same like in the calendar?or it will delay?
2024 December lo Group 4 notification మళ్లీ వస్తుందా ?.... Sir కొంచెం చెప్పండి
Jobs ivvali anukunnappudu elagaina istadu... anni details pettalsina avasaram ledu...aakalito Amma mundu edvalsina avasaram undadu tane ardham chesukoni Annam pedutundi..Mana Revanth Anna fix ayyaru jabs ivvalani koncham wait cheyyandi.
Does sarpanch elections impact causes delay government notification as TG is going to held in September 2024
Each post duties, paper wise exam gurinchi mention cheyandi and posts approximately entha cheppandi
Anna "RTC" notification leda
reply me please.
మున్సిపల్ ఉద్యోగాలు ఊసే లేదు, Agriculture ఉద్యోగాలు లేవు,పంచాయత్ రాజ్ ఉద్యోగాలు లేవు జూనియర్ లైన్‌మెన్ లేవు
School assistant post lu ఉంటాయా,s.a prepare ayye vallu ఎలా ప్రిపేర్ అవుతారు,
11000, ల పోస్ట్స్ ఉన్నప్పుడే సిద్దిపేట distict లో maths post lu only 3, మరి eppudu....?
వచ్చే కొత్త డీఎస్సీలో మొత్తం ఎన్ని పోస్టులు ఉంటాయి
Sir ts set epudu undochu, JL postlu leva sir new job calendar lo
Good afternoon sir
DyEo, DIET lecture r posts ki already ardhika shakha ok andi iana these are not in job calender??? Why sir
B.Ed lecturers and D.Ed lecturers posts in job Callender??
Anna, recent ga Gurukul DL lo join ayyanu, ippudu noc teesukovala? Apply chesetappudy not employed ane option ni tick chesanu. Appudu nenu unemployed. Please cheppandi
ఈఈ సారి కూడా Croft Teacher notifications లేనట్లనా sir....
Sir plz tell whether in 2025 dsc SA posts will increase or it will be same as of 2024 SA posts where many districts got 2 or 3 SA posts?
Anna group 4 Malli notification vastada chepandi
Sanitary inspector notification ledhu sir job calender lo inka assistant statistical officer notification kuda ledhu
Thank you sir information
Sir can final graduation final year can fill the exam application
వినడానికి బాగుంది కాకపోతే ఇది ఫాలో అవతార లేదా అనేదే క్యూస్షన్ . మల్లి చెప్పిన డేట్స్ వాచిక త్వరలో, అతి త్వరలో అండ్ ఎలక్షన్ దాక లగకపోతే చాలు. ఈ మధ్య అసెంబ్లీ వాగ్దానాలకు కూడా రెలిబిలిటీ లేకుండా పోయింది. ఎవ్వర్నీ నమ్మలేని పరిస్థితి.
Nammaku brother happy ga private job chesuko
School assistant post lu vuntaya sir....sgt ante compalsary post lu vuntayi. But SA postlu subject wise chepthe bagundu Sir
Sir group 1 October lo notification vachinda sir
Good information sir
All my dear friends...plz koncham opika pattandi... Revanth Anna khacchitanga andarigi nyayam chestadu...gata prabhutvam kante revanth Anna Baga alochistunnadu...dayachesi wait cheyyandi ..Nenu kuda Pharmacy student ne job kosam eduru choostunna.
No. 9లో ఏ ఏ పోస్ట్ లు ఉంటాయో చెప్పండి sir.
Agriculture department lo AEO postes e calendar lo chala mandi agriculture diploma chesinvalu AEO notification gurinche wait chesthunaru
Degree lecturer in computer science post ki
MTECH computer science eligible undha sir ?
మోడల్ స్కూల్స్ నోటిఫికేషన్ లేదు sir ఇందులో 😭😭😭😭😭
TGSRTC lo job gurinchi cheppaledhu anna
Sir Gazette scale other professional services posts list pdf share cheyagalara? Thanks!
గ్రూప్ ఫోర్ పోస్టులను గ్రూప్ 3 లో యాడ్ చేస్తే గ్రూప్ ఫోర్ లో మాథ్స్ ఉంటది గ్రూప్ త్రీ లో మాథ్స్ ఉండదు కదా ఎట్లా మార్చేస్తారు అన్న క్లారిటీ ఇవ్వండి
@@sathish3546 posts batti exam pattern untadhi bro
Anganwadi notification gurinchi ledu kada sir
Prasthutam unna Group 1 notification GO 29, Calendar prakaram next vacche Group 1 notification lo GO no 55??
Nice point out bro😅 so I think this g o 29 is going to be cancelled.maybe at present notification aslo
Dear sir....iam working as School assistant.. Gazetted officer scale lo DIET and BEd college lectures posts unde chances unaaya...i completed MEd...
Sir ఎలక్షన్స్ కి ముందు చెప్పారు కద sir one year లోపు రెండు లక్షల జాబులు ఇస్తాం అన్నందుకే నేను కాంగ్రెస్ కి ఓటు వేసాను sir 😢
@@ViduraVoice orey babu every year calendar untadi kabati limit posts lo evali oksari 2 lakhs ekada evaru niku estam ayithe oka posts ane prepare avu 🙏 vasthundi
@@yugandharchinna6013 అరే ఇవ్వన్నీ తెలిసిన కూడ 1 ఇయర్ లోపు రెండు లక్షల జాబులు ఇస్తాం అని చెప్ప కూడదు....ఓట్ల కోసమే మా లాంటి వారిని మోసం చేసారు ఇప్పుడు....i support job calendar
రేయ్ వాడు అన్ని ఇవ్వలేనప్పుడు అని ముందే తెలిసి 2 లక్షల జాబ్స్ ఇస్తాం అని ఎందుకు చెప్పాడు? అల చెప్పినందుకే నిరుద్యోగుల అంత కాంగ్రెస్ కి ఓట్ వేశారు.తీరా ఇప్పుడు చూస్తే వారిని మోసం చేసారు @@yugandharchinna6013
అన్న దినిలో వెటర్నరీ అసిస్టెంట్ va పోస్ట్‌లు ఉన్నాయా
Evadra meerantha UPSC calendar lo aina IBPS aind SSC aina ekkada aina vala. Calendar lo number of jobs mention chesthara... Only dates istharu anthe
@@rajendharkundarapu 2 lakhs ravalani nakkida undhanna kani vachhinayi raskoni mundhuku povaliga anna
@@nellutlaharish1136job calender prakaram malli dsc untundaa kachtangaa
Forest range officer include ante same gr2 syllabus sir
Sir please reply ivvandi please ipudu next month lo current department lo peddapally junior assistant posts paduthunnaya sir ee information nijamenaa .syllabus qualification em untadhi .waiting for your reply sir
Gazzeted posts other than groups posts anni scert n education dy eo posts anukunta sir
Sir. Diet college lecturers posts? Job calendar .
CDPO, EO EXAMS JOB calender lo am ledhu anti sir.
Sir vRA vRO notification eppudu veyachu. Plzzzzzzzz plzzzzzzzz plzz. Reply me
UPSC calendar lo kuda no.of posts mention cheyyaru... UPSC kuda no.of posts anevi notification lo maatrame mention chestadi...
Assistant statistical officer posts leva sir
Andariki government job ante jobs saripovu nirudyogam podu first employement anedi develop cheyali . merit vallaki jobs vastai but avarage unnavallu ala money earn cheskovali.employement penchite baguntundi.a govt vachina edi na opinion sir
Pls reply to this sir very urgent, What should I fill in the occupation column of father when he is expired in attestation form for certificate verification
Grp3 n grp4 kalipithe how it possible sir knchm cheppandi
9 lo A jobs untavi Sir.koncham chepandi Sir..
TGT & PGT gurukula notification 2025 lo untunda sir please reply.
Anna already notification issued in Dec-22 ani undhi kadha.
Dhaniki 2024 lo apply chese chance isthara please tell me
Notification vesii 4 months ki prelims isthaarra.stupit..april notification .may prelims, June,July events,August writen test.mains ,and sept verifications and October training THIS IS SI OF POLICE...
Ippati nundi chadhuvuko bro😊
job calender lo ichina dates pakka follow aithara lekapothe malli delay postpone lantivi m aina chestara?
Hi sir.
Sir ews certificate for financial year 2021-22 lenivallanu ews category lo select chesara. In aee selection list.
Sir e year lo 2lakhs annadu 5years lo kuda nimpadu geluvatam koraku abaddalu cheppadu,evvadugelichina antthe waste gallu
Sir homegadu postal, anganvadi postal mari
Sir job calender special notification Special notification should be given about Osmania University students who fought about Telangana, age has turned fifty
Sir gurukula librarian job vachindi...society allot ayindi .... But Society marchukune chance untada sir? Kindly inform plz
undadu