My Professor | Latest Telugu Short Film 2019 | LB Sriram He'ART' Films | Prof. Raamaa Chandramouli

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ก.ย. 2019
  • * Adhi Naadhi Idhee Naadhe Full Song : • Adhi Naadhi Idhee Naad... 'గురువు' అంటే--
    మట్టిలాంటి మనిషిని తీర్చి దిద్దే రూపశిల్పి!
    'చేతిరాత'నే కాదు- 'తలరాత'నైనా మార్చేయగల అద్భుత శక్తి!
    'గురువు' అంటే--
    అమ్మ! నాన్న! దైవం! దీపం! జ్ఞానం! భయం! భక్తి! యుక్తి! సంస్కారం! నమస్కారం!
    'గురువు' అంటే--
    ఎన్ని కథలు-ఎన్ని ఉప కథలు; ఎన్ని చెణుకులు-ఎన్ని మెరుపులు; ఎంత పరామర్శ-ఎంత సద్విమర్శ; ఎంత రాజనీతి-ఎంత లోకరీతి???
    Teaching is not a Profession.. It's a great passion.. strong devotion.. high emotion.. deep ocean.....
    We may have so many professors; but we call 'a very few' as- "myPROFESSOR" !!
    On the occasion of this TEACHERS' DAY let us say to that type of a professor--
    "I have every gratitude to the great attitude of- 'myPROFESSOR'!!"
    మీ- ఎల్ife is బిeautiful.
    Credits
    CAST
    LB Sriram
    Chippa Venkateswarulu
    Prudhviraj
    Ganesh
    Raju
    Chandana
    Pooja
    Sirisha
    Story: Prof. Raamaa Chandramouli
    DOP: Vishwanath Papan
    Editor & Technical Director: Rajesh RB
    Music: PVR Raja
    Asst.Directors
    Sri Anvesh
    Bharadwaja
    Mahmed Rafee
    Savith C chandra
    Narendra Nath
    Subtitles: Vedantam Sripathi Sharma
    Screenplay- Director -Producer: LB sriram
    Subscribe:
    / @lbsriram6916
    You may like our other telugu short films :
    1. LB Sriram's "Breakup" Latest Telugu Short Films 2018
    • LB Sriram's Breakup La...
    2. LB Sriram's "Endaro Mahanubavulu" Latest Telugu Social Message Short Film
    • LB Sriram's Endaro Mah...
    3. "Ye Perutho Pilichinaa" New Telugu Short Emotional Film 2017
    • L B Sriram's Ye Peruth...
    4. LB Sriram's Most viewed "Dolu Sannayi" | Latest Telugu Short Film 2017 | LB Sriram He'ART' Films
    • LB Sriram's Dolu Sanna...
    5. LB Sriram's Latest Telugu Short Film "Maa Nanna" : LB Sriram heart Touching Films
    • LB Sriram's Maa Nanna ...
    6. LB Sriram He'ART' Films : Latest Nice Telugu Short Film 2017 "Panduga"
    • LB Sriram's Panduga పం...
    7. LB Sriram's "Prasadam" Latest Telugu Devotional Short Film 2017 | LB Sriram He'ART' Films
    • LB Sriram's Prasadam ప...
    8. LB Sriram Best Devotional He'ART' Films "Devudu"
    • LB Sriram's Devudu దేవ...
    9. Latest LB Sriram Emotional Telugu He'ART' Film "Nurse"
    • LB Sriram's Nurse నర్స...
    10. LB Sriram's Latest Telugu He'ART' Film 2018 "Premikudu" (The Lover)
    • LB Sriram's Premikudu(...
  • บันเทิง

ความคิดเห็น • 1.1K

  • @makaseshaphani9532
    @makaseshaphani9532 4 ปีที่แล้ว +191

    నా 59 సం:వయసులో వేతనం తీసుకుని కూడా విద్యార్థులకు ఇంత మంచి బ్రతుకు గురించి జీవిత పాఠం చెప్పే గురువును నేను చూడలేదు.మీరు గురువుగా కాకపోయినా గురువు పాత్ర పోషించి న మీకు నా పదాభివందనాలు🙏🙏🙏🙏🙏

  • @mayurnathreddy8924
    @mayurnathreddy8924 4 ปีที่แล้ว +32

    L B Sriram అంటే, ఒక comedy fellow అనుకున్నాను కొన్ని రోజుల క్రితం వరకూ....
    మీ షార్ట్ ఫిల్మ్స్ చూశాను చాలా వరకూ....ఏదో ఒక సందేశం సమాజానికి చాలా అవసరమైన ముఖ్య విషయాలు, విలువలు చక్కగా తెలుపుతున్నారు. పల్లెటూల్లు, సమాజ సేవ, భందుత్వాలు, గురువు, మూలాలు.... శభాష్ శ్రీ రామ్ గారు...🙏🙏. తాతలు చెప్పాల్సిన విలువల్ని, వీలు కాని ఇప్పటి సమాజంలో... మీరు తీరుస్తున్నారు ఆ లోటుని... కృతఘ్నుడను🙏. నా 7 సంవత్సరాల కూతురికి మీ కథలు మంచి బెడ్ టైంమ్ స్టోరీస్ అయ్యాయి....ధన్యులం.

  • @kumudarani2618
    @kumudarani2618 4 ปีที่แล้ว +420

    Teachers are not kings.. . They are king makers.. . 😘 I agree with u sir

    • @maheshnistalarm7598
      @maheshnistalarm7598 4 ปีที่แล้ว +2

      Guruji I am extremely unhappy to say Sorry in telugu language my mother tongue, I am not interested to say publicly but I am ur student/ fan for ever because of ur motivation in ur early days in & before film industry, my evergreen film of yours is 1'st date of the month means okotto tariku cinema & also some mere movies, I can say proudly SIR that you are diamond in Durgamathagi har (necklace) Sorry Sir, no more words to Express my feelings in TELUGU language or in any other language, once again I am really sorry to Express my feelings in using another language

    • @srivanitalks-canadainfo8525
      @srivanitalks-canadainfo8525 4 ปีที่แล้ว

      Kumuda Rani 👏👏👏

    • @durgaprasad-zr4un
      @durgaprasad-zr4un 3 ปีที่แล้ว

      @Team Naach chuddam

  • @tmrmega4847
    @tmrmega4847 2 ปีที่แล้ว +72

    ఇల్లు బాగుండాలంటే ఇంటి పెద్ద పద్దతిగా ఉండాలి
    ఊరు బాగుండాలంటే ఉరి పెద్ద పద్దతిగా ఉండాలి
    దేశం బాగుండాలంటే దేశ రాజు పద్దతిగా ఉండాలి
    కానీ మానవజాతి బాగుండాలంటే పద్ధతైన గురువులుఉండాలి Thank you తాత.

  • @anilraj2980
    @anilraj2980 4 ปีที่แล้ว +304

    మంచి సందేశం ఇచ్చారు. మీ లాగ
    పుస్తక పాఠాలతొ పాటు జీవిత పాఠాలు చెప్పే గురువులందరికి పాదాభివందనాలు🙏🙏🙏

    • @potturisitamahalakshmi4861
      @potturisitamahalakshmi4861 4 ปีที่แล้ว +4

      Chaala goppa sandesam iccharu. Kondaraina aachariste👌🙏🏾🙏🏾

    • @EmploymentNewsGattuMedia
      @EmploymentNewsGattuMedia 4 ปีที่แล้ว +1

      చాలా బాగా చెప్పావు మిత్రమా !

    • @zakailondon2979
      @zakailondon2979 2 ปีที่แล้ว

      I dont mean to be so off topic but does someone know of a way to log back into an Instagram account??
      I was dumb forgot the account password. I love any assistance you can offer me.

  • @sbdevi9797
    @sbdevi9797 4 ปีที่แล้ว +13

    దీనిని పూర్తి సినిమాగా తీస్తే ఎక్కువ ప్రయోజనం అద్భుతమైన ఫలితాలను యువత ,ఫలిత (కౌమార ,వార్ధక్య )దశల లో వారికి ఇవ్వగలదు .మంచి ప్రేరణ ఆత్మవిశ్వాసం కలిగించే ఇతివృత్తం గా ఉంది . ధన్యవాదములు .

  • @penamakuriradharani3906
    @penamakuriradharani3906 4 ปีที่แล้ว +12

    ఇవ్వడం లో ఉన్న అద్భుతమైన తృప్తి ఒక్కసారి ఇవ్వడం ప్రారంభిస్తేనే కానీ తెలియదు.🙏🙏చాలా బాగుంది బాబాయ్ గారు. గురుభ్యోనమః🙏🙏🙏

    • @lbsriram607
      @lbsriram607 4 ปีที่แล้ว

      ధన్యవాదాలు!!

  • @bknaresh1106
    @bknaresh1106 4 ปีที่แล้ว +17

    నేటి పరిస్థితులలో ఇలాంటి విలువలతో కూడిన సందేశం చాలా అవసరం నిజంగా గొప్ప మనసు కల ఒక శక్తి lb శ్రీరామ్ గారు చాలా సంతోషం .నేటి విలువలు లేని సినిమా లు ఎన్ని చూసినా వృధా ఇలాంటి విలువలు కల ఒక్క సినిమా ఎందరి జీవితాలను మారాలని ఆశిస్తున్నాను..

  • @kslkss
    @kslkss 3 ปีที่แล้ว +8

    ఈ దేశానికి ఏమి కావాలో అన్న సందేశాన్ని సూటిగా చెప్పినారు. అభినందనలు.

  • @prabhathadarsini
    @prabhathadarsini 4 ปีที่แล้ว +4

    ఇలాంటి అద్భుతమైన లఘుచిత్రాలు ద్వారా సమాజాన్ని చైతన్యం చేసేందుకు కంకణం కట్టుకున్న ఎల్బీ శ్రీరామ్ గారి ఇలాంటి వ్యక్తులు సమాజం లో ముందుకు రాగలరు సమాజంలో పేదరికంతో పేదరికం నశించి మానవతా విలువలు పెరుగుతాయి.

  • @baburaonallani5499
    @baburaonallani5499 4 ปีที่แล้ว +6

    మీరు మీరే గురువు గారు. మీ లాంటి మానవత్వం కలిగిన నటులు బహు కొందరు. మంచిని బోధించే మీ వీడియోస్ అనేకమంది ని ప్రభావితం చేస్తాయి అని ఆశిస్తూ మిమ్మల్ని అభిమానించే ఒక వ్యక్తి

    • @lbsriram607
      @lbsriram607 4 ปีที่แล้ว

      చాలామంది ఉన్నారు..
      చాలా ధన్యవాదాలు..

  • @yarraveerabhadrarao
    @yarraveerabhadrarao 4 ปีที่แล้ว +1

    ఎల్.బి.శ్రీరామ్ గారు చాలా చక్కని ఆర్ట్ ఫిల్మ్ అందించారు.రొటీన్ కి భిన్నంగా విద్యార్థుల్లో ఆలోచన రేకెత్తించేలా.. వేరేవారిపై ఆధారపడే సూత్రానికి విరుద్దంగా...తనకాళ్ళపై తాను నిలబడగలిగి తానే ఇతరులకు ఆధారం కలిగించేలాంటి అద్బుతమైన ఆలోచనలు రేకెత్తించేలాంటి మంచి పాఠాలతో
    ఉద్వేగం కలిగేలాంటి మాంచి అభినయంతో అదరగొట్టారు.ధన్యవాదాలు.ఇలాంటి సమాజాన్ని ఉత్తేజపరిచే మరిన్ని ఫిల్మ్స్ మీ ద్వారా రావాలని కోరుకుంటున్నాను.

  • @chippavenkateshwarlu2334
    @chippavenkateshwarlu2334 3 ปีที่แล้ว +16

    అందరికి ధన్యవాదాలు ఇందులో పారిశ్రామిక వేత్తగా, ఓల్డ్ స్టూడెంట్ గా lb గారి ఈ షార్ట్ ఫిల్మ్ లో నటించే అవకాశం మీ అందరూ చూసే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు

    • @harishpaduchuri
      @harishpaduchuri 9 หลายเดือนก่อน

      Congratulations Andi..

  • @vijjip2965
    @vijjip2965 3 ปีที่แล้ว +5

    గురుదేవోభవ. మీ లాంటి గురువులందరికి పాదాభివందనాలు తొ🙏🙏🙏🙏🙏

  • @drajkumar7667
    @drajkumar7667 3 ปีที่แล้ว +5

    Sir...Ultimate storyy
    ఎంతో మంది వ్యక్తులను గొప్ప,గొప్ప వారిగా తీర్చిదిద్దే శక్తి ఉపాధ్యాయులే...

  • @nagabalasubrahmanyamvasa9582
    @nagabalasubrahmanyamvasa9582 4 ปีที่แล้ว +6

    మంచి సందేశాన్ని ఇచ్చారు గురూజీ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @hammuhameed5943
    @hammuhameed5943 4 ปีที่แล้ว +6

    తన శిష్యులు ..ఎదిగితే ఆనంద పడే మహానుభావుడు ..గురువు..!
    బదులుగా ..ఏమీ ఆశించని గొప్ప సహృదయుడు ..గురువు..!
    అలనాటి నా గురువులకు ప్రణమిల్లి ..
    అందరికీ *గురు పూజోత్సవ శుభాకాంక్షలు*
    తెల్పుతున్నాను
    ఇట్లు
    Hameed

  • @RamA-rg1yw
    @RamA-rg1yw 4 ปีที่แล้ว +4

    చాలా కాలం ఎదురు చూసిన తర్వాత మళ్లీ అద్భుతమైన ఆలోచనలతో మీరు రావడం ఎంతో సంతోషంగా ఉంది. హృదయ పూర్వక ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలతో. You are real teacher for viewers of short films with new concepts.

    • @lbsriram607
      @lbsriram607 4 ปีที่แล้ว

      మహద్భాగ్యం!!

  • @yakubreddykethireddy9592
    @yakubreddykethireddy9592 4 ปีที่แล้ว +4

    ఆదర్శవంతమైన జీవితాన్ని చూపెట్టారు మాష్టారు.అభివందనాలు మీకు

  • @tirupathigoud3765
    @tirupathigoud3765 2 ปีที่แล้ว +1

    ఈ కథ
    కోందరిలోనైన మారుప్ (change) తెస్తుంది
    ఇట్లు
    తిరుపతి గౌడ్
    సిర్పూర్ కాగజ్ నగర్
    Story (film) SUPER👌👌

    • @ROHITH746
      @ROHITH746 ปีที่แล้ว

      Am I. Kagaz nagar.

  • @akrcreations8376
    @akrcreations8376 3 ปีที่แล้ว +3

    ఈ షార్ట్ ఫిల్మ్ ఇప్పటికీ చాలా సార్లు చూశాను. ఎల్బీ శ్రీరామ్ (సర్) గారిని చూస్తుంటే నా గురువు బిక్షపతి సర్ గుర్తొస్తున్నారు. ఆయన ఇచ్చిన స్ఫూర్తితో ఎన్నో కథలు కవితలు పాటలు రాశాను. స్ఫూర్తినిచ్చిన గురువు అని తెలుగు భాష పై ఒక షార్ట్ ఫిల్మ్ స్టోరీ రాశాను. ఈ కథను మీతో చేయాలని నా కోరిక.
    ఒక్క అవకాశం ఇవ్వండి ఎల్బీ శ్రీ రామ్ సర్

  • @garimellaveeravenkatasatya6969
    @garimellaveeravenkatasatya6969 2 ปีที่แล้ว +3

    మీ సందేశం అద్భుతం, యువతకు సరైన సమయములో సరైన పాఠం చెప్పారు మాస్టారు, ఓ మీరు మాస్టారు కాదుకదా, మీ నటనతో మరిపించారు. మీ లాటి వారి ఆలోచనలు ఈతరానికి అవసరం

  • @chandrasekharkanigalpula63
    @chandrasekharkanigalpula63 4 ปีที่แล้ว +2

    జ్ఞానం మాత్రమే కాదు బ్రతుకు గురించి నేర్పిన టీచర్ నిజమైన టీచర్ అని చూపించారు ధన్యవాదాలు శ్రీరామ్ గారు
    టీచర్స్ అందరికి శుభాకాంక్షలు

  • @vidyasagarboddapati8957
    @vidyasagarboddapati8957 2 ปีที่แล้ว +2

    అద్భుతమైన సందేశం 10000 తరాలకు పనికి వచ్చే సందేశం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @dgharish123
    @dgharish123 4 ปีที่แล้ว +23

    Today's generation need these kind of short films to increase confidence on themselves and social responsibility. Thank you LB Sriram sir to came up with such a good vibrant short movie.

    • @lbsriram607
      @lbsriram607 4 ปีที่แล้ว

      తే😊క్యూ

  • @kolaveerabhadraswamynaidu1208
    @kolaveerabhadraswamynaidu1208 4 ปีที่แล้ว +5

    అమ్మ నాన్న దేశం గురించి క్లుప్తంగా సూక్ష్మంగా సరళంగా చెప్పారు సర్ ధన్యవాదాలు

    • @lbsriram607
      @lbsriram607 4 ปีที่แล้ว

      నమస్కారం!!

  • @cveesem
    @cveesem 2 ปีที่แล้ว +2

    I am seeing all most all L B.S short films .I highly educated & fully retired.Now I am at 86. I expect more films with good concept for present generation
    Thanks L B S

  • @krishnareddygottam6941
    @krishnareddygottam6941 4 ปีที่แล้ว +1

    సాధ్యమైనంత వరకు ఆచరణలో పెట్టటానికి ప్రయత్నం చేయాలి.

  • @PANDUPANDU-iu6xg
    @PANDUPANDU-iu6xg 4 ปีที่แล้ว +4

    మంచి ప్రాధాన్యత ఉన్న సందేశం చెప్పారు సర్ 🙏🙏🙏

  • @akrcreations8376
    @akrcreations8376 3 ปีที่แล้ว +3

    మిమ్మల్ని ఇలా చూశాక... నా చిన్నప్పటి గురువులు గుర్తొచ్చారు. Nice Sir..

  • @sreekanthbiyyamkar3561
    @sreekanthbiyyamkar3561 4 ปีที่แล้ว +1

    Sir చాలా బాగుంది ఒక కాలేజ్ స్టూడెంట్స్ మొత్తం అందరిని co ordinate చేసి తీశారు చాలా గొప్ప విషయం. మీ చిత్రాల ద్వారా లఘు చిత్రాల స్థాయిని పెంచుతున్నారు అవునులే గొప్ప శిల్పి చేతికి వెల్లాక ఎటువంటి రాయైన అద్భుత శిల్పంలా మారాల్సిందే.

    • @lbsriram607
      @lbsriram607 4 ปีที่แล้ว +1

      మహద్భాగ్యం!!

  • @GaneshKumar-so1if
    @GaneshKumar-so1if 4 ปีที่แล้ว +1

    బాగా చెప్పారు సర్. గురువు స్థానం చాలా ఉన్న తమైంది. తను, ఆ బోర్డ్ దగ్గర నిలబడి విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పించి వారిని ఉన్నత స్థానాలకు చేర్చి వారు మాత్రం అక్కడే ఉండి పోతారు, అలాంటి గొప్ప గురువులు అందరికీ నా *"పాదాభిందనాలు*" . గురువు స్థానం ఎంతో ఉన్నతమైనది సర్.

  • @kvbswamy
    @kvbswamy 4 ปีที่แล้ว +34

    మీ షార్ట్ ఫిలిమ్స్ ఆణిముత్యాలు . నిరంతరం మళ్ళీ మళ్ళీ చుడాలనిపించే అద్భుత కళాఖండాలు ......మా చిన్ననాటి ఉపాధ్యాయుల్ని గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. తల్లి, తండ్రి, గురువు అని తల్లితండ్రులతో సమాన స్థాయిని గురువుకు కలిగించింది మన సమాజం. కానీ ఈనాడు సంఘములో జరుగుతున్న కొన్ని అసాంఘీక విషయాలలో ఉపాధ్యాయులు కూడా ఉండడం బాధకలిగిస్తుంది. మీ ఈ షార్ట్ ఫిలిం విద్యార్థులలో, ఉపాధ్యాయులలో ఒక మంచి మార్పుకు శ్రీకారం కావాలని ఆశిస్తున్నా .....

    • @lbsriram607
      @lbsriram607 4 ปีที่แล้ว +1

      ఎంతో--సంతోషం!!

    • @saitejaedla1839
      @saitejaedla1839 4 ปีที่แล้ว +1

      చాలా బాగుంది concept sir శ్రీరామ్ sir 🙏🙏

    • @upputella_lalitha
      @upputella_lalitha 4 ปีที่แล้ว +1

      Ee roju schools Lo Ela intha sincere GA lessons cheppe teachers Chala arudhu. It's inspiring and motivating sir

  • @yadalamsivasankar
    @yadalamsivasankar 4 ปีที่แล้ว +25

    Professor LB Sriram - All his short films are simply excellent. I feel like watching them again and again. Many of them very useful and motivational to all categories, and short and sweet touching the hearts of the people. He was an actor, script writer and director in the film field for more than 25 years. We wish he will give more and more useful short films.

  • @Polisetty
    @Polisetty 4 ปีที่แล้ว +11

    EXCELLENT Sir, society needs to this type of professors

  • @akshayaganga
    @akshayaganga 4 ปีที่แล้ว +2

    భావితరాలకు అద్భుతమైన సందేశాన్ని పంపారు, ధన్యవాదాలు సర్

  • @sanagapatichandrasekhar5366
    @sanagapatichandrasekhar5366 3 ปีที่แล้ว +10

    Wonderful message sir. I am an English teacher . My students settled in different jobs. I always feel great. I want to be a good teacher. I never think about earning more money except my salary. I always teach my students values. Your film gave me lot of boosting to me.

  • @aravinda1947
    @aravinda1947 4 ปีที่แล้ว +141

    🖋 Dislike చేసిన వాళ్ళు మనుషులు కాదు…
    Dislike చేసిన వాళ్ళు అర్జున్ రెడ్డి,rx 100 లాంటి సినిమాలు చూస్తారు తప్ప ఇలాంటి మంచి concept ఉన్న short films ని ఎందుకు encourage చెయ్యరు? Please encourage this type of short films..

    • @nari6171
      @nari6171 4 ปีที่แล้ว +6

      Nachaka dislike chesaaremo...
      ARJUN REDDY . RX100 movies yemannay ninnu.. yendhuku ra vaati meedha padi yedusthaaru inkaa..

    • @mallikarjun412
      @mallikarjun412 4 ปีที่แล้ว +4

      @@nari6171 cinemala prabhavam gattiga vundhi......

    • @k.jagadish2916
      @k.jagadish2916 4 ปีที่แล้ว

      A age lo kalagalsina feelings aa age lo vostai.. Teengers ni pattukoni musalodi la brathakamante yela ra babu.... Malli arjun reddy rx 100 ni tidthunava...

    • @aravinda1947
      @aravinda1947 4 ปีที่แล้ว +4

      @@k.jagadish2916 అయితే ఏం చెయ్యమంటావ్ తమ్ముడు? కాలేజ్ లకి వెళ్లి అమ్మాయిలకు లిప్ కిస్ పెట్టమంటావ? College లకి వెళ్ళి అమ్మాయిలతో ఎవరు లేని time లో romance చెయ్యమంటావా?

    • @aravinda1947
      @aravinda1947 4 ปีที่แล้ว +2

      @@k.jagadish2916 ఎలా బ్రతకాలి teen age అంటే? కాస్త నేర్పు తమ్ముడు?

  • @subbaraosanka2994
    @subbaraosanka2994 9 หลายเดือนก่อน

    👌👏చాలా ఉత్తేజభరితంగ ఉంది. చదువుకుండే రోజుల్లో తల్లిదండ్రులు అనే గొడుగు కింద, తల్లి తండ్రి రెండు రెక్కలుగ ఎగురుతున్నారు అనే సత్యాన్ని పిల్లలు గ్రహించే విధానం అద్భుతంగా చిత్రీకరించారు. ఇది క్రమశిక్షణ బాధ్యతలకు దారితీసి జీవితానికి గట్టి పునాదులు పడి తద్వారా సంఘానికి దేశానికి మేలుజరుగుతుంది. అభినందనలు ధన్యవాదాలు.🙏 జై తెలుగుతల్లి.! జై భారత్.!! వందేమాతరం.!!!🙏

  • @lokakalavikasaparishadh
    @lokakalavikasaparishadh 3 ปีที่แล้ว +1

    భలే,,,భలే,,,,గురువు గారూ ,,,,మీ ప్రతీ సందేశం స్ఫూర్తిదాయకం ,,,,నమస్సులు

  • @bhaskarnittala
    @bhaskarnittala 4 ปีที่แล้ว +6

    తాను కరుగుతూ ఎదుటి వారికి వెలుగునిచ్చే దీపమునకు తన గురించిన బాధ ఉండదు.
    ఆత్మ బుధ్ది శుఖంచైవ,
    గురు బుధ్ది విశేషతః అన్నారు.
    భద్రాద్రి గారు, మీరు ఎంచుకున్న విధానం నాలాంటి ఎంతో మందికి స్పూర్తి దాయకము.
    ఒక్కసారి మిమ్మల్ని కలవాలని కోరిక.....

    • @lbsriram607
      @lbsriram607 4 ปีที่แล้ว +2

      చాలా సంతోషం!!

    • @dr.m9810
      @dr.m9810 4 ปีที่แล้ว

      Sir ...mimalni kalavalani meetho kalisi pani cheyalani naalage chaalamandhiki undachu ...dayachesi alanti avakasam edyna unte telupagalaru 🙏

  • @yatanagendrababu8286
    @yatanagendrababu8286 4 ปีที่แล้ว +14

    Kontamandhi chepte vinali anipistadhi..
    Meeru chepte ela ne kada cheyali ani anipistadhi tq sir

    • @lbsriram607
      @lbsriram607 4 ปีที่แล้ว

      ...touching my heart!!

  • @udaykumarreddy8257
    @udaykumarreddy8257 4 ปีที่แล้ว +1

    సర్, మీరు చేసినటువంటి ప్రతి వీడియో ఒక ఆణిముత్యం. మొదట ఈ వీడియో చుసినపుడు ఒక నిమిషం చూద్దాం అనుకున్న కానీ మీ మాటలు వింటూ మొత్తం చూస్తూ ఉండిపోయాను. మొదట్లో ఇప్పటికి స్టూడెంట్స్ మీరు ఇంకా గుడ్ మార్నింగ్ చెప్పలేదు అని అన్నప్పుడు మీరు చేసిన " ఆది " సినిమా గుర్తుకు వచ్చింది. మీ నుండి ఇంకా ఇటువంటి ఆణిముత్యం అనే పదం మించి నాకు ఇంకో పదం గుర్తుకురావడం లేదు. మీ నుండి ఇంకా గొప్ప సందేశాత్మక చిత్రాలు ఇంకా రావాలని కోరుతున్నాము.

  • @hrishimood
    @hrishimood ปีที่แล้ว

    ఈ రోజుల్లో జీతం కోసం పనిచేసే ఉపాధ్యాయులకు చూస్తున్నాం . వీళ్లు చదువుకోకపోతే ఏమైపోతారో అని బాధపడే ఉపాధ్యాయులకు ఏ రోజు నేను చూడలేదు.
    కేవలం గురువు పాత్ర పోషించి ఎంత మంది విద్యార్థులకు ఉపన్యాసం ఇచ్చి యువత ను మంచి మార్గంలో ఎలా నడుచుకోవాలి అని దాని మీద ఈ వీడియో చాలా మంచిగా చేశారు. ప్రపంచంలో రాజులు ఎంతోమంది ఉంటారు గాని ఆ రాజును తయారు చేసే వాడు ఒక్కడే ఉంటాడు అని ఈరోజు తెలుసుకున్నాను మీరేనా కింగ్ మేకర్ శిరస్సు వంచి మీ పాదాభివందనాలు చేస్తున్నాను.🙏🙏🙏🙏

  • @YODHATV
    @YODHATV 4 ปีที่แล้ว +15

    Tremendous film sir.

  • @dhanushraj4687
    @dhanushraj4687 4 ปีที่แล้ว +16

    One and only inspiration short film I have been in my life. this film give me more strength and confidence. #Hatoff LB SREERAM GARU ❤

  • @user-ks7bg5qc9d
    @user-ks7bg5qc9d 4 หลายเดือนก่อน

    ఒక గురువుగా మంచి సందేశాన్ని అందించారు. ఈరోజుల్లో ఇలా చెప్పే గురువులు ఎక్కడ కనపడటం లేదు. పిల్లలకుతల్లి తండ్రి దగ్గర లేని భయం గురువు దగ్గర వస్తుంది. మీలాగే ప్రతి గురువు ఉంటే ప్రతి విద్యార్థిలో మంచి మార్పు వస్తుంది. 👏👌

  • @kalidasReddy
    @kalidasReddy 4 ปีที่แล้ว +14

    That is LB Sri Ram
    Teacher are gods.

  • @mpadmasri
    @mpadmasri 4 ปีที่แล้ว +9

    Nice Content and Subject...
    Every student should watch this movie.,
    కీచక గురువులు ఉన్న ఈ రోజుల్లో మీ లాంటి గురువు ఉండడం దైవ కృప Sir
    మాతృ దేవోభవ
    పితృ దేవోభవ
    ఆచార్య దేవోభవ
    Happy Teacher's Day Sir...

    • @lbsriram607
      @lbsriram607 4 ปีที่แล้ว +1

      నమస్కారం!!

  • @MS-tr8cc
    @MS-tr8cc 4 ปีที่แล้ว +110

    Hitng lke buton wth out wtchng ..bcz i trust in his concept,actng..values in d film..

    • @lbsriram607
      @lbsriram607 4 ปีที่แล้ว +5

      మహదానందం!!

    • @srivanitalks-canadainfo8525
      @srivanitalks-canadainfo8525 4 ปีที่แล้ว

      MS 👏👏

    • @varalaxmipotharaboina7269
      @varalaxmipotharaboina7269 4 ปีที่แล้ว

      Me to broo

    • @kavyahr4612
      @kavyahr4612 4 ปีที่แล้ว

      I did the same.....before watching hiting like because what our time v spend on LB garu short is surely give some moral amd inspiration

  • @srivanisailaja19
    @srivanisailaja19 3 ปีที่แล้ว

    ఇలాంటి ఉన్నత విలువలున్న ప్రొఫెసర్లు ప్రతీ కాలేజీ లో ఉంటే మన యువత ప్రపంచం లోనే అత్యంత శక్తివంతం గా భారత దేశాన్ని తలెత్తుకునేలా చేస్తుంది. LB Sriram గారూ, మీ ప్రతీ హార్ట్ ఫిల్మ్ ఒక ఆణి ముత్యం ..హృదయాన్ని హత్తుకుని వెంటాడి కనీసం కొన్ని మంచి విలువల్నైనా పాటించేలా చేస్తుంది. మీరు ఇంకా ఇంకా ఇలాంటివి ఎన్నో చిత్రాలు తీయాలి .. మీకు నా పాదాభివందనం 🙏🙏🙏🙏🙏🙏

  • @jampulamuralireviews1204
    @jampulamuralireviews1204 4 ปีที่แล้ว +2

    మంచి సందేశం చేప్పారు ధన్యవాదములు సార్

  • @sumamalikalu
    @sumamalikalu 4 ปีที่แล้ว +8

    Contemporary subject, well treated and a fitting tribute to all the great teachers on this Teachers Day. మీకు మీరే సాటి.. శ్రీరాం గారూ.. కోటి వందనాలు..

    • @lbsriram607
      @lbsriram607 4 ปีที่แล้ว +1

      అభివందనాలు!!

  • @kolaveerabhadraswamynaidu1208
    @kolaveerabhadraswamynaidu1208 4 ปีที่แล้ว +6

    నేను నా బుర్ర ఉపయోగించి బ్రతకడం అలవాటుచేసుకోవాలి నేను పది మందికి ఉపాధి ఇవ్వాలి అని ప్రతి భారతీయుడు అనుకునేలా చేశారు

    • @SunilFocusTV
      @SunilFocusTV 4 ปีที่แล้ว

      Hi sir plz one chance ur short film

  • @venkig699
    @venkig699 2 หลายเดือนก่อน

    నిర్విరామ మీ కృషి, భవితకు ఆదర్శం కావాలని ఆశిస్తున్నాను.

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 2 ปีที่แล้ว +1

    ఒక మంచి లెక్చరర్ ఎప్పటికీ ఒక కింగ్ మేకర్,🥰🥰 శిరిడీ మా పర్తి మా కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా కాశీ రెడ్డి నాయనా 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🥰🥰

  • @manjunathamanju3192
    @manjunathamanju3192 4 ปีที่แล้ว +39

    Hats off to ally teachers..... The memories with you never fade..
    Thanks LB Sriramgaru...

  • @hemahoney9427
    @hemahoney9427 4 ปีที่แล้ว +112

    I'm very glad to work with you sir... Thanks for giving this opportunity as a dubbing artist for Ur short film... very NYC concept Sir

  • @tksa4582
    @tksa4582 4 ปีที่แล้ว +1

    మా నాన్నగారు చాల సార్లు "ఒంటెద్దు బండి" లో ప్రధాన పాత్ర పోషించారు... అప్పుడే తెలిసింది దానికి తల్లి
    తండ్రి మీరేననీ...మా
    దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి గ్రామం నుండి
    మీ రచనలకి మా నిలువెత్తు నమస్కారం.

  • @ravitejavathu2909
    @ravitejavathu2909 2 ปีที่แล้ว +2

    This is first time I saw your short film sir, these type of methods r not in our books present days ur really great sir, this is the present real life facts, totally our education system changed sir.
    Thanking you sir 👃👃👃👃👃

  • @mahipathkumar2661
    @mahipathkumar2661 4 ปีที่แล้ว +21

    అయ్యా!యల్ బి శ్రీ రామ్ అద్భుతం అయ్యా!!!!మీకు మీరే సాటి....నట కిరీట ... నటుడా..ఒక్కొక్క పలుకు గుండెకు తా కిందయ్య..ఇంకా ఎలా చెప్పాలో తెలియడం లేదు..

    • @lbsriram607
      @lbsriram607 4 ปีที่แล้ว +2

      చాలండయ్యా_/\_ధన్యవాదాలు!!

    • @naveenroyal
      @naveenroyal 4 ปีที่แล้ว

      @@lbsriram607 :మీరు మంచి నటుడు సర్.

  • @raghuramsharma2603
    @raghuramsharma2603 3 ปีที่แล้ว +6

    Wish I had a professor who taught this...younger generation should realize this..superb concept sir

  • @eswarbobbiliveenaartisan4904
    @eswarbobbiliveenaartisan4904 9 หลายเดือนก่อน +1

    మంచి పాఠం . But i am not a dependent. I am proud to said that I am independent. ఒక పూట ఆహారం కోసం తల్లిదండ్రుల పై ఆధారపడి ఒక్కరి కైనా ఆహారం లేదా సాయం అందించే స్థాయికి రావడమే జీవిత విజయం.

  • @manthavasudev6608
    @manthavasudev6608 4 ปีที่แล้ว +1

    సర్ యువత ఆధునికత ముసుగులో పెడదోవ పడుతున్న వైనాన్ని లఘుచిత్రం తియ్యండి.విలాసాలకి జీవిత వాస్తవాలకి వ్యత్యాసం తెలిసేలా మీ నుంచి ఓ లఘుచిత్రం

  • @TheCharan732
    @TheCharan732 4 ปีที่แล้ว +17

    A scene gurinchi Pogadalo Ardam kavadam ledu....thank you for comeback sir

    • @abdulkhadarjilanishaik7050
      @abdulkhadarjilanishaik7050 3 ปีที่แล้ว +3

      దీంట్లో పొగడాలి లేక వద్ద అని ఆలోచన లో ఉన్నావు అంటే నీకు Goal లేదు బ్రదర్.. బెటర్ మీరు ఇంకా జీవితాంతం ఒకరి క్రింద బానిసత్వం గా పనిచేయండి...

  • @giridharreddy1765
    @giridharreddy1765 4 ปีที่แล้ว +8

    Happy Teachers Day 2 All & LB SriRam gaaru..

  • @mamidalalaxminarayana521
    @mamidalalaxminarayana521 3 ปีที่แล้ว

    మీ లాంటి వారు చాలా అరుదు మీ మాటలు చాలా అద్భతమయిన అక్షర సత్యాలు గురజాడ .భగత్ సింగ్. మహోనత వ్యక్తుల యొక్క అడుగుజాడలు గా అనిపించాయి సమాజానికి నేడు కావలసింది ఉచిత పథకాలు కాదు విద్య మరియు వైద్యం గుడు కూడు పేదవాడు .ధనవంతుడు .అందరూ కలిసి ఒకే విద్య అభ్యసించాలి అప్పుడే దేశంలో అన్నీ అసమానతలు తొలిగిపోతాయి

  • @megastat0024
    @megastat0024 4 ปีที่แล้ว

    చాలా ఉద్వేగం, ఉత్తేజం, సందేశం తో వున్న కథనం, మాటలు మరియు మీ ఆధ్బుత‌మైన నటన. ఇవన్నీ మరోసారి చూసే అవకాశం ఇచ్చినందుకు మనస్పూర్తిగా కృతజ్ఞతలు.

    • @lbsriram607
      @lbsriram607 4 ปีที่แล้ว

      మహదానందం!!ధన్యవాదం!!

  • @veerubabu6996
    @veerubabu6996 4 ปีที่แล้ว +71

    L.b. sriram garu videos antya chuda kundanya like kottali friends

    • @lbsriram607
      @lbsriram607 4 ปีที่แล้ว +10

      నామనసుకి హాయి అనిపించే మాట!! ధన్యవాదాలు!!

  • @sundarrazz8125
    @sundarrazz8125 4 ปีที่แล้ว +8

    LB garu 😍miku Dandalu Samy 🙏

  • @mouliparidala4663
    @mouliparidala4663 2 ปีที่แล้ว +2

    Gunde లోతులు నుండి ఆనందము tannukoccindi mee heart film's chusi

  • @venkataramanakonchada2472
    @venkataramanakonchada2472 ปีที่แล้ว

    మాటలకు ఊహలకు అందని పాఠం ఇది... ఇది ఒక్క షార్ట్ ఫిల్మ్ మాత్రమే కాదు, మనిషి అనుసరించాల్సిన గొప్ప మార్గం 🙏... మీరు ఎన్నో గొప్ప పాఠాలు ఈ షార్టఫిల్మ్ ద్వారా తరతరాలకు ఉపయోగపడేందుకు సహకారం అందిస్తారు అని కోరుకుంటూ... ఒక విద్యార్థి విన్నపము... 🙏

  • @chaitanyar8688
    @chaitanyar8688 4 ปีที่แล้ว +5

    Hatsoff sir for your teaching in this film.👏👏👏👏👏. You taught a wonderful lesson

  • @rajasekharmodugumudi8710
    @rajasekharmodugumudi8710 4 ปีที่แล้ว +15

    Great Message and acting sir...
    Thank you My dear Professor..Hats off to you..

  • @gopavaramchandramohan5630
    @gopavaramchandramohan5630 4 ปีที่แล้ว +1

    సొంత ఊరు సినిమా అందులో మీరు కట్టి కాపరిఘా గ్రేట్ ఫిల్మ్ సర్

  • @vijayamohanaraopakki521
    @vijayamohanaraopakki521 10 หลายเดือนก่อน

    Mee sandesatmaka chitraniki naa vandanalu. Long live masraru garu.

  • @sethumadhava9630
    @sethumadhava9630 4 ปีที่แล้ว +3

    Now I realised the greatness of teaching sir . Nice story and nice direction .

  • @srijyothsna4633
    @srijyothsna4633 4 ปีที่แล้ว +3

    Happy teacher's day sir excellent story 👏👏👏👏

  • @appanavasanthameher9250
    @appanavasanthameher9250 6 หลายเดือนก่อน +1

    Naku e short film chudagane ma subramanyam sir gurthocharu ayana gurunchi thisina short film la undi ayana ichina idea prakaram nenu na carrer ni build chesukone prayatnam lo unna e generation lo kuda elanti professors unnaru i miss you sir life lo edina sadinchake mimmalani kalavali anukuntunna miru andharaki patalu cheppi undochu sir kani naku matram jeevetha patam chepparu mimmalani marchipolenu eppataki tq soo much sir

  • @sobhakumari6925
    @sobhakumari6925 8 หลายเดือนก่อน +1

    Mee short films Anni chala bagunnai sriram garu heart touching and Anni koodaaa manasulo unna aalochanale

  • @ravindarreddy9744
    @ravindarreddy9744 4 ปีที่แล้ว +4

    Heart touching awesome.. salute to all teachers..

  • @pawankumar-lr3oq
    @pawankumar-lr3oq 4 ปีที่แล้ว +4

    This is the change we want from our education institutions

    • @lbsriram607
      @lbsriram607 4 ปีที่แล้ว

      శుభాకా😊క్షలు!!

  • @narasimhalup3553
    @narasimhalup3553 4 ปีที่แล้ว +2

    Super good Sira👌🙏

  • @gopalakrishnamurthyvaddadi1243
    @gopalakrishnamurthyvaddadi1243 4 ปีที่แล้ว +2

    Teacher is a King Maker!

  • @solankesrikanthsolankesrik9060
    @solankesrikanthsolankesrik9060 4 ปีที่แล้ว +4

    Super sir
    Teachers are the creators
    Salute to all the teachers

  • @friendsfriend2984
    @friendsfriend2984 4 ปีที่แล้ว +4

    Shown the real” essence” of teaching profession.wonderful concept.Hatsoff you sriram garu

    • @lbsriram607
      @lbsriram607 4 ปีที่แล้ว +1

      తన చక్కటి కథతో నన్నెంతో స్పందింప జేసిన ఈ కథారచయిత-
      ప్రొఫెసర్ 'రామా చంద్రమౌళి' గారికి-
      అనేక ధన్యవాదాలు!!

  • @buggearuna5563
    @buggearuna5563 9 หลายเดือนก่อน

    అద్భుతం శ్రీరామ్ గారు మేము కూడా చాలా నేర్చుకున్నాం మీకు వందనాలు కృతజ్ఞతలు 🙏👍

  • @padmap.590
    @padmap.590 9 หลายเดือนก่อน

    మా లాంటి టీచర్స్ కి ఉపయోగపడే పిక్చర్ ఇది, హాట్స్ ఆఫ్ శ్రీరామ్ గారూ

  • @pallavikrishna2577
    @pallavikrishna2577 4 ปีที่แล้ว +4

    Super motivating to mankind today and evergreen message everyone should follow

  • @vinodreddysaireddy2313
    @vinodreddysaireddy2313 4 ปีที่แล้ว +4

    Great one sir... very proud of you

  • @nagamallikarjunaraokotte1979
    @nagamallikarjunaraokotte1979 2 ปีที่แล้ว +1

    మంచి విలువైన సందేశాన్ని అందించారు 🙏🙏🙏👌👋👋👋

  • @durgaswamybolla7889
    @durgaswamybolla7889 4 ปีที่แล้ว

    మీ హ్రుదయ చిత్రములను నా వీడియో లైబ్రరీలో దాచి వుంచా నా పిల్లలు వారి పిల్లలకి మానవతా విలువలు తెలుసుకునే సంపదగా మీరు పుర్ణాయుష్కులై ఈ యగ్నాన్ని నిరాటకంగా కొన సాగించలని భగవంతుణ్ణి ప్రార్దిస్తున్నా

  • @lakshman2778
    @lakshman2778 4 ปีที่แล้ว +3

    Happy teachers day my dear guru......🙏🏻
    Thankyou so much for enlighting knowledge lamps in our minds........
    💐🌻🌼🌸🌺

  • @ramesh5348
    @ramesh5348 4 ปีที่แล้ว +6

    Well said sir 🙏❤️👏👏👏👏

  • @narasimhamanumula6235
    @narasimhamanumula6235 4 ปีที่แล้ว +2

    True.... It is no doubt a HEART FILM.

  • @sreenivasjataprol695
    @sreenivasjataprol695 4 ปีที่แล้ว

    The teacher job itself is not an entrepreneur......irony of the life......But its the greatness of the teacher he can make others entrepreneur......once Servepalli Radhakrishna was offered a political position and he denied by saying if i accept the position i can only become a great politician but if i continue in the teaching profession i can make 100 good politicians.......Thats the greatness of the TEACHER.

  • @girimrudula6548
    @girimrudula6548 4 ปีที่แล้ว +3

    Super sir.... Very motivating

  • @samraj5093
    @samraj5093 4 ปีที่แล้ว +24

    This 18:53 short film teaches more than 3hours movie....
    Superbbb,...
    Excellent... Marvelous
    .... meracle.......

    • @lbsriram607
      @lbsriram607 4 ปีที่แล้ว +1

      అనేక ధన్యవాదాలు!!

  • @saradhirudrapaka1239
    @saradhirudrapaka1239 4 ปีที่แล้ว +1

    శ్రీరామ్ గారు మీకు దన్యవాదాలు.

  • @alwalaprahaladhgoud411
    @alwalaprahaladhgoud411 4 ปีที่แล้ว +1

    ఇలాంటివి జనం లోకి చేరేలా చేయాలని ఏనాటినుండో ఉంది కానీ ఆఅవకాశం నాకు లేదు మీరు చేసినందుకు ధన్యవాదాలు. సార్ ఆస్తులు తీసుకుని తల్లిదండ్రులను రోడ్లపై పడేస్తున్న వెధవలకు బుద్ధి వచ్ఛే లా ఒక్క వీడియో తీయండి ప్లీ..జ్..