Alitho Saradaga | Manchu Mohan Babu (Actor) Part - 1 | 27th September 2021 |Full Episode| ETV Telugu
ฝัง
- เผยแพร่เมื่อ 28 ก.ย. 2024
- #alithosaradaga #telugushow #etvwin
Ali interviews Legendary actor Mohan Babu where he shares his experiences and memories from his career.
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo....
►Visit Website : etv.co.in
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
ETV Telugu(TH-cam) - bit.ly/2QR0yu9
ETV Jabardasth(TH-cam) - bit.ly/35xdqtu
ETV Dhee(TH-cam) - bit.ly/2Ok8zWF
ETV Plus India(TH-cam) - bit.ly/2OlEAOg
ETV Abhiruchi(TH-cam) - bit.ly/2OkEtTb
ETV Life(TH-cam) - bit.ly/2OiKAY6
ETV Telangana(TH-cam) - bit.ly/33nRaAK
ETV Andhra Pradesh(TH-cam) - bit.ly/2OKARZz
ETV Annadata(TH-cam) - bit.ly/3BeZXXS
ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
ETV Plus India Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
ETV Life Facebook - bit.ly/34tiqzk
ETV Telangana Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh Facebook -
ETV Annadata Facebook - bit.ly/3kGnkEb
ఆలీ భయ్యా బ్రహ్మానందం గారి ని ఒక్కసారి చూడాలని ఉంది 💐
.
.
. M
..
...
ముక్కు సూటిగా, నిర్మొహమాటంగా మాట్లాడే వారీకి శత్రువులు ఎక్కువ అనేది మిమ్మల్ని చూసి నిజమే అని పిస్తుంది 🌹🌷🌹🌺🌹
100% Nijam brother.👍👍Rare personalities
Vadu oka Jaffa Gadu brooo
🤣🤣🤣🤣🤣❄❄❄❄
Comedy గా భలే మాట్లాడుతున్నారు
Ok bro nee abhiprayam needi 😀
ఎన్ని తరాలు మారినా ఎప్పటికీ మంచి కుటుంబ కథా చిత్రం "పెదరాయుడు"....Supper Acting Andulo.....👌👌👌👌👌🙏🙏🙏🙏🙏
Totally agree
❤❤❤hour and the p jHTDRYMMAWUO❤🙈
🎛⬜⬜
⬜⬜⬜
⬜🍎⬜
⬜⬜⬜
⬜⬜⬜
@@Bujji0423 pedha rayudu pithularayudu ayyadu
Appudu "Pedaraayudu " ,
Eppudu "Dabbaraayudu"
ఓ ఆలీ+ఓ మోహన్ బాబు కలిసి మీటింగ్ పెడితే అదే ఆలీ తో సరదాగా 👌👌.
మంచి ఎపిసోడ్ Thanks to Aligaru 🙏🙏.
Superb energy sir Babu garu....malli sole ga hero GA cinema cheyali sir
Sp బాలసుబ్రమణ్యం గారి ఎపిసోడ్ లు 2 ఉన్నాయి. ఆ రెండు ఎపిసోడ్ లు ఎంతమంది చూసారు.. ఒక లైక్ వేసుకోండి.....
నేను 10 సార్లు చూసాను
Balu garu 🙏🙏🙏🙏🙏🙏🙏😭
బోర్ పుట్టినప్పుడల్లా చూస్తుంటా,వారానికి 2 టైమ్స్
Nenu 80 times chusanu ah interview
Cudaledu cudanu kuda
As actorగా Mohan babu గారు నేను ఎప్పుడూ మీకు వీరాభిమానిని విద్యాదాతగా మీరు చేపట్టిన దానికి మా నమఃస్సుమాంజలు
యమదొంగ సినిమాలో మీ నటన మహా అద్భుతము....కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారు
Yes
Yes యముడు గా చేశారు ఆయన నటన అద్భుతం గా ఉంటుంది
Great actor mohan babu garu
ఆ సైన్ సినిమా సినిమా లో మోహన్ బాబు డైలాగ్స్ బాగున్నాయి good actor
ಕ
బ్రహ్మానందం గారిని పిలవండి సర్🙏🙏🙏
Avunu sir bramanadham
Sir mee inti pakkane kada brahmanandam gaari illu pilavandi sir & vadde naveen ni kuda
Avunu sirr bhraman dham ni pellivandi please 🙏
@Naga Raju ppp
Yes sir ....
మోహన్ బాబు గొప్ప నటుడు
గొప్ప వాగ్ధాటి ఉన్న వ్యక్తి
మోహన్ బాబు గారి సినిమాలో పాటలు కూడా చాలా బాగుంటాయి
ఆలీ గారు వెన్నెల కిషోర్ గారు ని పిలవండి plz plz....one of the best actor in tollywood 💞Best comedian in tollywood actress 🎉
🌹💖💙🇮🇳🇮🇳🇮🇳🌹🧡🧡🧡🧡
అవును కిషోర్ గారు మంచి నటుడు
ఒక నందమూరి అభిమానిగ చెప్తున్నా మోహన్ బాబు గారు అద్భుతమైన నటులు ఆయన ముక్కు సూటిగా మాట్లాడే వ్యక్తి 👏👏👌👌🙏🙏
Mukku sutiga sollu chepe vethi kuda😂😂
😂
@@sridurga1818 mega family kana manchodu
గొప్ప నటులు
@@monishreddy9264 Im not saying that he is bad...just I'm saying that sometimes he is bluffing....
Mega family is always good 🙏
Super interview.. no సెల్ఫ్ డబ్బా.... చాలా బాగా మాట్లాడారు
ఏ మాటకు ఆ మాటే మోహన్ బాబు గారు అద్భుతమైన నటుడు
మంచి నటుడే గాని నాగేశ్వరరావు గారి కన్నా బాగా నటిస్తానని చెప్పుకోవడం బాగోలేదు.
@@lokeshreddy9884 yes avunu
Llpll
@@lokeshreddy9884 he acted better then Nageswara Rao
Manchi actor a kani ahankarinni talaki enkinchu kunna natudu
ఆలీ గారు మోహన్ బాబు గారిని పిలిచారు. Next గెస్ట్ బ్రహ్మనందం గారిని పిలవాలని కోరుకుంటున్నాను..💖👍
500 episode
Already bhramanandha came to this episode.
Sir aunty Vijaya Santhi garini pelavara plg
Yes
@@b.praveenkumarboorgu8293 g
R నారాయణ మూర్తి గారిని అతిధి గా పిలవాలి మనవి🙏🙏🙏🙏
No Crying No English Pure Telugu Entertainment Best Episode of Alitho Saradaga Kaushik-Baladitya👌👏👍🙌👌👏👍
Please call vadde naveen
What good things
Ali going good things
Emi matluduthunnav
Meru celebrate sir
250th Episode ❤
Best Episode was Balu Sir Episode
Never Forgot that Beautiful episode.. Thank you..
Good to see Ali’s respect and gesture of touching elders feet, thats our culture.
Vadi hooku pedda athihooku nakodaduku vadu
మోహన్ బాబు గారి మాట బెరుకు
కానీ మనసు చెరుకు....
చాలా చక్కగా మాట్లాడారు..
Plz invite to megastar
జర్నీ స్టార్ట్ ఐనప్పుడు బానే ఉంటాం.. ఒక స్టేజి కి వచ్చిన తర్వాత ఎలా వున్నావ్ అనేది ఇంపార్టెంట్...
Brahmandam garu kuda ide episode lo kalisi ochunte inkaa chala baagundedi😊😍
సూపర్ ఫోగ్రాం అసలు..ఇంకా చాలామంది యాక్టర్స్ ఉన్నారు పిలవండి.అలీ గారు వెరీ టాలెంటెడ్ 👌అన్నిట్లో బాలుగారిని ఇంటర్వ్యూ చేశారు జన్మ ధన్యం అయ్యింది మీకు 👏గ్రేట్ షో 👌
Correct balu garu 🙏🙏🙏🙏🙏😭
Ssss
Ee show success ki one and only major part of the reason ali garu. Miku epati nundo unna cinema industry lo mikunna parichayalatho enno interesting vishayalani maku telisela chesaru. Thanks
Mohan babu Garu .......caste option theeseyatam Chala goppa vishayam👍👍 ✍️👏👏Andharu ilane alochinchali
Mohan Babu garu namaste. My daughter used to call you uncle. Seriously in ur educational institutions food, decipline, education environment. Manners very very good. My daughter studied engineering in vidya Niketan 2011 and she got placement in vipro.but she is no more now. Bz of cancer she joined with God. Any how good memories and golden days.she always praised u
Sorry 😢 madam
Ayyyooo
సార్ నిజం సార్ మన ఇండియాలో డబ్బులు ఉన్న వాడికి తొందరగా న్యాయం జరుగుతుంది పేదవడిగి న్యాయం జరగదు సార్
One point as a technician as on date hatoffs to RGV yes definitely he is … best in India 🇮🇳
అలీ గారు వడ్డే నవీన్ గారిని పిలవండి
Vaadu pilavadu ...west gadu
@@nenunaistambn2891 adhi west kaadu waste ra waste nayala
Hmm
S pilavandi
Yevvudraa Ee vadde Naveen,. 😭
వాస్తవానికి మోహన్బాబు గారికి కి కోపం అంటారు గాని వెరీ సెన్సిటివ్ వ్యక్తి ...అతిగా కోపం ఉన్న వాళ్ళకి అతిగా సున్నితమైన మనసు ఉంటుంది
కోపంతో, అవతిలి వాళ్ళు గుండెపోటు వచ్చి పోయినవాల్లు ఉన్నారు
తన కోపమే తన శత్రువు
అతి కోపం ఒక బలహీనత
Mohan Babu's voice is very good and I have heard that poor students are educated so I like it very much. From: ವೆಂಕಟೇಶ್, ಮೈಸೂರ್, ಕರ್ನಾಟಕ
చాలా బాగుంది ఈ ఎపిసోడ్ మోహన్ బాబు గారు చాలా బాగా యాక్ట్ చేసారు.ఆయన ఇంకా మంచి సినిమా లు చాలా చెయ్యాలని.ఆభగవంతుడిని కోరుకుంటూనాం.ఆలీ గారు మీరు ఇటు వంటి అనేక ఎపిసోడ్ సె చెయ్యాలని కోరుతూ . 🙏
For NTR fan's 47 : 02
Thanks
Tq
Thanq
Really correct...
The only educational institutions srividyanikaten in telugu state which paid full monthly salaries in pandemic..
Really great
But forced to apply all sick leaves, casual leaves and lecturers and teachers had no choice.. mari kula vyavastha? Dot C batch would be there in institution be it in staff and students.. and you know an engineering boys posted a video about how they hide all truths there ..
Abba avuna,namestunamley mari covid first wave lo chala mandi faculty salary ivaledu ani resign chesi velipoyaru andulo chala mandi best phd professors,vallu velaka college ye range lo down aindo,but aa placments radam valana kasta name vundi
@@SrinivasaN-sj5jl yes broo aa clg mottam mainga naidulu lekapotey reddys veley vuntaru faculty,daridram enti antey college dagara vundey shops and hostels kuda 90% naidus vey worst culture
@@khadarbasha4110 mohan babu vallu chowdaries kada mari Naidus and Reddy s unte danilo emundi
@@Healthymuscle143 broo niku nenu cheptey ardham kadu broo nuv face chesteney akada situations telustai broo
మోహన్ బాబు గారి లాంటి గొప్ప నటుడిని 2005 తరువాత తెలుగు ఇండస్ట్రీ సరిగా వాడుకోలేదు అని నా అభిప్రాయం
నిజమే బ్రో
ఖచ్చితమైన మాట బ్రొ
Yamadonga 2007 lo release aindhi bro
Avunu nijam chepparu
అవును bro
ఎ రంగంలో ఉన్న వారికైనా మీ క్రమశిక్షణ ఎంతో ఆదర్శం సార్.మీలా క్రమశిక్షణతో జీవితంలో ఒక్క రోజు గడిపినా అది పూర్తి జీవితానికి వెలుగు ప్రసాదిస్తుంది.రామన్న రామన్న చౌదరిరా..భక్తవత్సలం నాయుడు గారికి భక్తితో వందనాలు.మీరు 100 సంవత్సరాల వయసులో కూడా మమ్మల్ని అలరించాలి.🙏
Mohan babu is a legend actor his dialogue delivery is treat in theatres
Yamadhonga movie lo ntr nundi yamapasham mohan babu cheythiloki vachhaka aa acting levels verey level asalu aa dailog lu aa expression keka 💪🎉🤩🤗
సూపర్ ఎపిసోడ్ గ్రేట్ ఆలీ గారు హ్యాట్సాఫ్
Manchi actor,manchi episode.
Super Ali garu living legend Mohan Babu garu interview and Chala chala interesting i undi thankyou ETV
రాజ అర్థం లేకుండా ఏంట్రా ఆ మాటలు. మీ వల్ల ఏదైనా మాట మాట వస్తే మీలో మీరు సర్దుకు పోవాలే తప్పా అది మా వరకు రాకూడదు...
👌👌👌పెదరాయుడు 👌👌👌
bro..peaks DP
bro..peaks DP
అప్పుడే అయిపోయింద ఎపిసోడ్ ఆనీ అనిపించింది 😦good ఇంటర్వ్యూ sir
Episode chusthunna antha sepuuu mansu prasanthanga vundipoyindhi enka vinali anipichindhi thanks alli gaaaru🙏🙏🙏🙏🙏
Prathi episode lo legendary SPB garini gurtu cheskuntunnam...
ఒక function లో ANR garu ఇతని గురించి చాల చాల గొప్పగా మాట్లాడారు
🤣🤣
Mohan babu gari entry superb ennisarlu chesina excellent ga undi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
♥️BALU♥️ గురించి ప్రస్తావించి నందుకు 🙏🙏
Congratulations 🎉🎉 Ali garu for 250 th episode with Mohan Babu garu 🙏😊
Mohanbabu Garu accept cheyaleni true legendary perfect person 💐
అలీ తో సరదాగా ప్రోగ్రాం లో sp బాలసుబ్రమణ్యం గారి 2 వ ఎపిసోడ్ చూస్తే మాత్రం అలీ గారి మీద, బాలు గారి మీద అమాంత మైన గౌరవం పెరుగుతుంది. అయన ఎంట్రీ చూస్తే బాలు గారికి అలీ garu ఇచ్చే విలువ అమోఘం..
Firstly, I have no opinion on Mohan Babu but after seeing this interview I changed my opinion
వడ్డే నవీన్ గారిని పిలవండి సార్ 💐
ఎన్నో సార్లు అడిగాం బ్రదర్ but No use... Hope will Happen Soon...
బ్రహ్మనంధం గారిని next గెస్ట్ గా పిలుస్తారు అని కోరుకుంటూన్నను
పవర్ఫుల్ విలన్ యాక్షన్ 🔥🔥🔥
మాస్టర్ -విజయ్ సేతుపతి
వరుడు-ఆర్య
బాహుబలి 2 -రానా దగ్గుపాటి
గ్యాంగ్ లీడర్-కార్తీక్ అయ్య
నిజం-గోపీచంద్
ఈ విలన్స్ కి ఏ అవార్డు ఇచ్చినా తక్కువే 🙏🙏🙏
వర్షం Gopichand
వరుడు ఆర్య సూపర్
Legend...jagapathibabu
U r relationship is mind blowing
I have seen Alis special respect towards mohanbabu
డైమండ్ రత్న బాబు కథ , మోహన్ బాబు గారి నటన , దానికి తోడు చిరంజీవి గారి వాయిస్ ఓవర్ , సన్/ ఆఫ్ ఇండియా కొత్త రికార్డు క్రికెట్ చెయ్యగలదు 🙏
chikati lo velturu ki namskaram
Mohan baabu Garu ee interview chusaka mee meeda respect perigindi
Mohan Babu garu one of the greatest legend in our TFI❤️❤️❤️❤️
Mohan Babu garu is a rare kind and versatile actor which we will miss these days; his action against NTR in Kondaveeti Simham is extraordinary. It is not easy to act with Sr. NTR and he did not care a whiff. He is a true legend.
Old actors ni chupistunnaru movies lo re-entry ichharu chalaaaa thanks ❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏👍
Good message for all ..
Tq Mohan babu garu
Great actor nijamgaa dialogue king antee mohanbabuu no doubttt great diction great dialogue delivery we are proud of you sirr
I huge fan of mohan babu garu
Great words from Mohanbabu garu,..so inspiring..🙏🎉🎉
Hii🙏🙏🙏
Mukku sutiga matlade manishi mohanbabu garu🙏🏻♥️
ఈ కార్యక్రమం చూస్తున్నంత సేపూ అద్రతతో గుండెలో నుండి కళ్ళలో నీళ్ళు చమ్మగిల్లయి.,🙏🙏🙏🙏
Great human being, straightforward person, Good interview
Only Artist who got Opportunity to spoke about his Fans in Alitho Saradaga Kaushik,Kaushik-Baladitya Episode is Bestttt 😇❤👌👍
Vijayawada fans,Hyderabad Fans Kaushik B'day Celebrations Orphanage lo Chayadamm Greatest moments
Truly excellent episode. Vishnu episode yenta overaction gaa worst gaa vundo, idi anta baagundi. Best episode of ali to saradaga ,ever. Really good actor mohan babh garu.
Sir we all love you sir ♥️. you are great person.and great father sir 💐💐🥰
3Child artists Ali-Kaushik-Baladitya in One frame Alitho Saradaga lo Kaushik-Baladitya Episode 👌👌👌👌
Challe ika ni santhosham🤣🤣
Mee show yeppatiki ilaage kalakalam undali sir🙏
బ్రహ్మానందం గారు కూడా ఆలీతో సరదాగా ప్రోగ్రామ్ కి వస్తే బాగుటుంది
congratulations 250 th episode allitho saradaga, am from bengaluru, watching this program every week monday, and Mohan babu good actor i like mohan babu sir movies..
Great interview..... great person
Pedha Rayudu movie lo acting enka yavaru chayaleru 🔥
Mohababu garu nenu chinnapudunuchi me abhi mani ni as a vilanga... taruvata meru hero ai collection king peru techukunara.. that was my childhood dream.. hats off to you.. we know you are straightforward and sensitive..
గ్రేట్ మోహనబాబు మంచి కి మంచి చెడు కి చేడుగుడు
గ్రేట్ యాక్టర్ మోహన్ బాబు గారు కులం అనే పేరు లేకుండా .... స్కూల్ నడిపిస్తున్న హీరో,😍
Caste column theeseyadam valla benefit enti bhayya....adhi evaru chepparu even Mohan babu kuda cheppadu
@@Yashans142 cheppinaru chudu
I never thought mohan babu's intervw Wll b dat interesting, 1st time mohan babu gari intervw Wtchng without skip.. Nd im sreevidyanikethan student 😄
మంచి షో మోహన్ బాబు గారు తెలుగు ఇండస్ట్రీలో మంచి నటుడు
రాయలసీమ రామన్న 🌹🌹🌹
Talent vunnachote pogaru(that means self respect🙂) vuntundi.your a great actor sir👋👏👏🥰
He is a great actor.
Litigant.. తో ఏందుకులే అని అలీ మనస్ఫూర్తిగా ఇంటర్వ్యూ చేయలేదు.
Mohanbabu gaaru Goppavaaru. Endhukante vaaru chesina cinemaalu chebuthunnaayi. 💐💐💐💐
SP బాలు గారు తరువాత మోహన్ బాబు గారు అదిరింది బేయా.
మోహన్ బాబు అలీ కంటే 18 years పెద్దవాడు
అన్న అంటున్నాడు అలీ
మంచు లక్ష్మి కంటే అలీ 7 years పెద్ద
లక్ష్మి కి అలీ uncle 😀
బాబాయ్ ni uncle అంటారు గా
Brother ani kuda pilavachu...
@@manjup.1412 laxmi ali ni brother anavachhu gaa
అమ్మ తమ్ముడు 1 ఇయర్ బిగ్ అయిన కూడా మామా అంకుల్ అవుతాడు
@@gayilikeboysonly8345 miru chepoindi 100 persent corect
Adi own relationship
Idi kaadu ga
Manchu Vishnu
Manchu laxmi
Ali thammudu khayyum kante villu iddaru chala pedda Varu
Ali ni brother ani pilalvalsindi
Vallu monnane puttinattuga anukontunnaru.
Chala Chinna pillaa laga feel avutunnara laxmi
Me movies chustu perigina memu really adrustam Sir ❤️❤️❤️❤️
Mohan babu and soundarya gari combination entha mandhiki estam...🙏🙏
మోహన్ బాబు గారు చాలా విషయాలు చెప్పారు...మాలాంటి యువత ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. మీరు చెప్పిన,పడ్డ కష్టాలు విజయం సాధించిన విధానము గురించి..........
I like Mohan babu. Great man. Ali garu good interview 👌
Mohan Babu garu puttina orilone nenu puttanu.... Ma thata gariki Babu garu chala close...ma thata garu yeppudu mohan Babu gurinchey cheppevaru... really he is a great person...caste pichi asalu ledu......Inka kuda puttina oori gurinchi chala goppaga chepthuntaru..
I am so happy she you Colection KING Mohan Babu garu ❤️❤️ big fan of your acting love you God bless you SIR
My all time Favorite actor Mohan Babu Garu .
This how collection king looks at 65 , 🤴 ,my favourite hero , all time , dialogue king , real king of tollywood
Yes bro, mohan babu ni minchina natudu raadu raledu e tharam lo
S Janaki amma daughter of all languages and state's and voice moduletion and High pich perfect voice
మోహన్ బాబు గారు నిజంగానే "లెజెండరీ" నటుడు, మనసులో ఒకటి పెట్టుకొని మౌత్ లో మరొకటి మాట్లాడేవాడు కాదు. చిరంజీవి గారి కంటే చాలా విషయాల్లో మోహన్ బాబు గ్రేట్. చిరంజీవి గారు నిజ జీవితంలో కూడా నటిస్తారు.
No words to tell about you sir....
Super introduction. I love Dr Mohan Babu. You are always the best.
So funny 😂 eppudu Mohan Babu garini ila chudaledu, nice 😍