Harish Rao Vs Komatireddy Rajagopal Reddy | Telangana Assembly | Hyderabad | News18 Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ธ.ค. 2024

ความคิดเห็น • 254

  • @shivakumarb2140
    @shivakumarb2140 ชั่วโมงที่ผ่านมา +30

    కోమటిరెడ్డి బ్రదర్స్ తాగి వస్తున్నారు....
    💯%

  • @bvenkanna6066
    @bvenkanna6066 2 ชั่วโมงที่ผ่านมา +39

    దొంగ అంటే మరి ఊరుకుంటారా సభ్యతగా మాట్లాడినప్పుడు ప్రతిపక్షం కూడా సభ్యతగా మాట్లాడుతది పాలకవర్గం సభ్యతగా మాట్లాడకపోతే ప్రతిపక్షం కూడా సభ్యతగా మాట్లాడవు అది కరెక్ట్ కాదు కదా

  • @adaparavi5441
    @adaparavi5441 ชั่วโมงที่ผ่านมา +35

    హరిష్ అన్న మీరు అన్నట్టు డ్రాంక్ అండ్ drive అసెంబ్లీ లో పెట్టుడే 😂😂

  • @BappallyGopal
    @BappallyGopal 2 ชั่วโมงที่ผ่านมา +16

    సూపర్ హరీష్ అన్న

  • @VijayKumar-yr6hd
    @VijayKumar-yr6hd 2 ชั่วโมงที่ผ่านมา +36

    గజిబిజి గోపాలం నువ్వు నోరు అదుపులో పెట్టుకో ఫస్ట్

  • @muralidharajmera7402
    @muralidharajmera7402 2 ชั่วโมงที่ผ่านมา +28

    మినిస్టర్ పదవి గురించి రాజ గోపాల్ రెడ్డి తహ తహ లాడుతున్నారు 😉🫡

  • @arunkumar-zf3xy
    @arunkumar-zf3xy 2 ชั่วโมงที่ผ่านมา +18

    Harish Rao tiger

  • @kalakondamanjunath673
    @kalakondamanjunath673 2 ชั่วโมงที่ผ่านมา +45

    జై హరీష్ అన్న జై హరీష్ అన్న జై హరీష్ అన్న

  • @sssmusic1621
    @sssmusic1621 2 ชั่วโมงที่ผ่านมา +23

    రాజగోపాల్ రెడ్డి గారు మీరన్న మాట కూడా వెనక్కి తీసుకోవాలి బే షరతుగా మీరు క్షమాపణ చెప్పకపోతే హరీష్ రావు గారు కూడా చెప్పారు

  • @lavanyathortilavanyathorti6532
    @lavanyathortilavanyathorti6532 2 ชั่วโมงที่ผ่านมา +20

    90 mm radu diginadi Raju gopal Reddy ki

  • @NagaRajuuu
    @NagaRajuuu ชั่วโมงที่ผ่านมา +7

    Harish rao🔥🔥🔥

  • @sanjeevkumarmudhiraj6571
    @sanjeevkumarmudhiraj6571 2 ชั่วโมงที่ผ่านมา +8

    king Harish Anna❤

  • @narah9157
    @narah9157 ชั่วโมงที่ผ่านมา +7

    Jai KCR, jai BRS

  • @AnypersonHumanity
    @AnypersonHumanity ชั่วโมงที่ผ่านมา +6

    రాజ గోపాల్ గారు ఏమి మాట్లాడారో అర్థం కాలేదు.ఆవేశం తప్ప విషయం లేదు.అప్పులు చేసారు కానీ అభివృద్ధి కూడా చేసారు.మొట్ట మొదటిసారి తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక 1ఇయర్ లోనే 24హవర్స్ పవర్ ఎలా వచ్చింది .కిరణ్ కుమారెడ్డి తెలంగాణ విడిపోతే అంధకారం అవుతుందని చెప్పాడు.మనమేంటో అని నిరూపించడానికి కొన్ని సార్లు అప్పులు చేయవలసి వచ్చింది.

  • @bvenkanna6066
    @bvenkanna6066 2 ชั่วโมงที่ผ่านมา +7

    కాంగ్రెస్ పార్టీ తెలంగాణసే బిజెపి కి ఎందుకు పోయినావు రాజగోపాల్ రెడ్డి సార్ తెలంగాణ ప్రజలు పిచ్చోళ్ళు అనుకోకండి సార్

  • @siddu3719
    @siddu3719 2 ชั่วโมงที่ผ่านมา +19

    జై హరీష్ అన్న

  • @laxman9138
    @laxman9138 2 ชั่วโมงที่ผ่านมา +8

    Great leader kcr

  • @RajkumarRaj-he6sr
    @RajkumarRaj-he6sr ชั่วโมงที่ผ่านมา +7

    తాగి మాట్లాడుతున్నావ్...

  • @user-chaitan55
    @user-chaitan55 ชั่วโมงที่ผ่านมา +5

    Jai harish

  • @booreddyvishnu468
    @booreddyvishnu468 2 ชั่วโมงที่ผ่านมา +14

    అవసరం ఉన్నది చర్చా చేయండి

  • @navilaupender8096
    @navilaupender8096 ชั่วโมงที่ผ่านมา +4

    Harish Rao speech super

  • @bandelapradeeppradeep9671
    @bandelapradeeppradeep9671 2 ชั่วโมงที่ผ่านมา +8

    మీ 50 సంవత్సరాల పాలనలో ఏ రాష్ట్రానికి అప్పు ఇచ్చిర్రే ఒక్క రాష్ట్రము పేరు చెప్పండి

  • @AnilPittala-jk5cz
    @AnilPittala-jk5cz 2 ชั่วโมงที่ผ่านมา +14

    సూపర్ హరిశన్న

  • @kalakondamanjunath673
    @kalakondamanjunath673 2 ชั่วโมงที่ผ่านมา +14

    Correct talking హరీష్ anna

  • @RaviKumar-kt7jr
    @RaviKumar-kt7jr ชั่วโมงที่ผ่านมา +4

    Edusthundu papam RGR😂😂

  • @devenderraomarthineni8726
    @devenderraomarthineni8726 ชั่วโมงที่ผ่านมา +3

    Super Harish rao garu

  • @nitturirammurthy6673
    @nitturirammurthy6673 43 นาทีที่ผ่านมา +2

    కెసిఆర్ ఉండంగా 24 గంటలు నీళ్లు వచ్చినయి 24 గంటలు కరెంటు వచ్చింది. ఈ తుగ్లక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాడు వచ్చిన తర్వాత మొన్న ఎండాకాలంలో ఒక్క చుక్క నీళ్ళు రాలేదు ట్యాంకర్లు తెప్పించుకోవలసి వచ్చింది. రేవంత్ రెడ్డి గాడు తెలంగాణకు పట్టిన శని అర్జంటుగా దిగి పోరా లేకుంటే హైడ్రా బాధితులో మూసి బాధితులో రైతన్న లో నేతన్న లో నిరుద్యోగులో లగి చెర్లబాధితులైన గిరిజనులో నిన్ను చంపేస్తారు

  • @surinenimadhukarrao4951
    @surinenimadhukarrao4951 ชั่วโมงที่ผ่านมา +3

    Harish.rao.tiger

  • @chanderneralla633
    @chanderneralla633 2 ชั่วโมงที่ผ่านมา +9

    Raj Gopal sakaga kuso

  • @varshinitechs22
    @varshinitechs22 ชั่วโมงที่ผ่านมา +4

    Jai THR

  • @ungguralarajeshwer7935
    @ungguralarajeshwer7935 ชั่วโมงที่ผ่านมา +10

    ✊జై తెలంగాణ ✊
    ✊జై కెసిఆర్ ✊
    ✊జై హరీష్ అన్న ✊
    ✊జై కేటీఆర్ ✊
    🚗🚗🚗🚗🚗

  • @chanderneralla633
    @chanderneralla633 2 ชั่วโมงที่ผ่านมา +8

    Correct annav Harish anna

  • @nbhanu6184
    @nbhanu6184 ชั่วโมงที่ผ่านมา +2

    Jaii Harish Anna
    Jai Telangana

  • @arjunhavappanori7316
    @arjunhavappanori7316 ชั่วโมงที่ผ่านมา +3

    Jtrs

  • @varshinitechs22
    @varshinitechs22 ชั่วโมงที่ผ่านมา +6

    Nice performance RGR GARU

  • @sanjeevkumarmudhiraj6571
    @sanjeevkumarmudhiraj6571 2 ชั่วโมงที่ผ่านมา +3

    Pakka Oscar for Deputy 😂😂

  • @borragallaRamesh-mw6zi
    @borragallaRamesh-mw6zi ชั่วโมงที่ผ่านมา +3

    Jai harishanna

  • @shareefpasha7815
    @shareefpasha7815 ชั่วโมงที่ผ่านมา +2

    Jai Telangana, Jai Harish Garu

  • @kodurisambaiah739
    @kodurisambaiah739 ชั่วโมงที่ผ่านมา +2

    అరే దొంగలు మీద వితల వాళ్లను దొంగలు అంటే ఎలా పడతారు ఎలా పడతారు అన్న దొంగ అన్న వాళ్ళని మీరు కూడా స్వారీ చెప్పి ఇయ్యండి

  • @sridharreddy8053
    @sridharreddy8053 ชั่วโมงที่ผ่านมา +2

    Jai Harish anna jai b r s

  • @bandelapradeeppradeep9671
    @bandelapradeeppradeep9671 2 ชั่วโมงที่ผ่านมา +5

    రాజ్ గోపాల్ గారు ఫస్ట్ మీ నోర్లు అదుపులో పెట్టుకోండి మీరు మంచి పాలనా చేస్తే జనం అంత ఎందుకు దొబ్బుతుర్రు

  • @chintuyadavkanna5568
    @chintuyadavkanna5568 ชั่วโมงที่ผ่านมา +3

    Am తెలియని రాజు రాజు గోపాల రాజు అవును మొనాటి దాకా బీజేపీ లో ఉన్నపుడు తెలియదా చోకలు మార్చినటు పార్టీలు మరిచే గోపాలు రాజు మాకు chepalana poooo vaya poooo

  • @damodartadem397
    @damodartadem397 ชั่วโมงที่ผ่านมา +7

    జై తెలంగాణ జై హరిష్ అన్న❤

  • @nagaiahbanoth5238
    @nagaiahbanoth5238 2 ชั่วโมงที่ผ่านมา +2

    Jai harish Anna Jai ktr

  • @mukkeravalendharreddy6399
    @mukkeravalendharreddy6399 2 ชั่วโมงที่ผ่านมา +2

    Jai Harish anna

  • @DondaSathyanarayana
    @DondaSathyanarayana ชั่วโมงที่ผ่านมา +3

    Jai kcr

  • @DEVIDANNA
    @DEVIDANNA 2 ชั่วโมงที่ผ่านมา +9

    జై హరీష్

  • @devarakondafrfnaveen3351
    @devarakondafrfnaveen3351 ชั่วโมงที่ผ่านมา +2

    Jai harish jai brs

  • @techaddaakram
    @techaddaakram 2 ชั่วโมงที่ผ่านมา +2

    Super Harish Anna. Jai Telangana. Jai KCR

  • @GopaniBalesh
    @GopaniBalesh 34 นาทีที่ผ่านมา

    Super

  • @ravishankarkamera5355
    @ravishankarkamera5355 39 นาทีที่ผ่านมา

    తెలంగాణాను పోరాడి సాధించుకున్న తరువాత కొత్త గా ఏర్పడిన తెలంగానా rehabilitation (పునరావాస) పరిస్థితి లో సాగునీరు త్రాగునీరు కరెంటుకొరత కాకుండా అన్నిరంగాలలో పూర్తిగా విఫలమై ఉండెను.అందుకే ఇవన్నీ అభివృద్ధి చేసుకోవటానికి కేసీఆర్ ప్రభుత్వము అప్పులు చేయక తప్ప లేదు.కానీ గౌరవ ఆర్థికమంత్రి గారు చెప్పినన్ని అప్పులు చేయలేదని హరీష్ అన్నగారు చెప్పిన మాటలు నమ్ము తున్నము .అప్పులు చేశారు అభివృద్ధి చేశారు అది మాకండ్లకు కనబడుతుంది.సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులతో ఏమి చేశారో మాకు కనబడటం లేదు.పైగా శాసనసభలో హరీష్ రావు గారి మాటలకు అడ్డుతగులుతూ మాకు వినిపించని పరిస్థితి నీ సృష్టించటం సమంజసమేనా?

    • @thebloodofindian
      @thebloodofindian 19 นาทีที่ผ่านมา

      100% Development kavalante konta appu cheyaka tappadu.last 70yrs TG history telusukovali

  • @rameshnaik-bq6qx
    @rameshnaik-bq6qx 59 นาทีที่ผ่านมา +1

    Harish anna❤

  • @sureshbandela138
    @sureshbandela138 ชั่วโมงที่ผ่านมา +1

    రాజగోపాల్ రెడ్డి గారు. దొంగ అనటం కరెక్ట్ కాదు కదా.

  • @ashokyenugonda3441
    @ashokyenugonda3441 ชั่วโมงที่ผ่านมา +1

    కరెక్ట్ కదా

  • @sanjeevkumarmudhiraj6571
    @sanjeevkumarmudhiraj6571 2 ชั่วโมงที่ผ่านมา +3

    Rajagopal Anna nuvu mandu Thaginavle

  • @RyalaRamreddy
    @RyalaRamreddy ชั่วโมงที่ผ่านมา +2

    Rajagopal monati varaku revanth reddy dhomga antive kadha

  • @Venkatrathnam-kr1im
    @Venkatrathnam-kr1im ชั่วโมงที่ผ่านมา +2

    గతం లో మీరు ఏమాత్రం మీరు మైక్ ఇచ్చారు సార్, ఇలా మాటాడనించారా సార్

  • @domasrisailammudhirajsrisa9635
    @domasrisailammudhirajsrisa9635 ชั่วโมงที่ผ่านมา +1

    విద్యార్థులకు మెస్ చార్జీలు పెంచమన్నారు కానీ ముందు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టిన ఏజెన్సీ లకు పెండింగ్ బిల్లులు మరియు ప్రతినెలా బిల్లులు రిలీజ్ చెయ్యండి సార్

  • @ShankarShankar-vt5sf
    @ShankarShankar-vt5sf ชั่วโมงที่ผ่านมา +2

    తెలంగాణ నిండా ముంచిరు ఇ ఫ్యామిలీ

  • @g.erojieroji5843
    @g.erojieroji5843 50 นาทีที่ผ่านมา

    Harish Anna speech super

  • @vorugantiuday3245
    @vorugantiuday3245 ชั่วโมงที่ผ่านมา +4

    కాంగ్రెస్ ప్రభుత్వమే పనికిరాని యూజ్లెస్ ప్రభుత్వం చెత్త ప్రభుత్వం😅😂

  • @manorajreddy2996
    @manorajreddy2996 ชั่วโมงที่ผ่านมา +2

    Arey arey rajgopal apu ra apu ra

  • @rendlaashok2195
    @rendlaashok2195 ชั่วโมงที่ผ่านมา +1

    ఏడుస్తున్నావు ఎంది అన్న😂

  • @bantinaragoni6666
    @bantinaragoni6666 19 นาทีที่ผ่านมา

    జై తెలంగాణ జై హరిష్ రావు.గారు🎉🎉🎉🎉🎉

  • @madhukoppula896
    @madhukoppula896 ชั่วโมงที่ผ่านมา +2

    👌👌👌👌👌

  • @thebloodofindian
    @thebloodofindian 24 นาทีที่ผ่านมา

    Best Dynamic Leaders in TG KCR,KTR,Harish Rao, Revanth Reddy

  • @AnjaneyuluMalaga
    @AnjaneyuluMalaga 12 นาทีที่ผ่านมา

    జై తెలంగాణ జై హరీష్ రావూ, గారు 🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @user-chaitan55
    @user-chaitan55 ชั่วโมงที่ผ่านมา +1

    రాజా గాడు ఏడుస్తున్నాడు 😂😂😂

  • @rameshazmeera7164
    @rameshazmeera7164 2 ชั่วโมงที่ผ่านมา +2

    JAI CONGRATS

  • @venkateshmudhirajeliminedu9571
    @venkateshmudhirajeliminedu9571 2 ชั่วโมงที่ผ่านมา +1

    Rajugopal reddy ki home ministar gurinchi entha kastapadthundu papam 😂

  • @ummedamahendher4455
    @ummedamahendher4455 ชั่วโมงที่ผ่านมา +1

    Rajagopal tiger

  • @ShashiKumarJunjupalli
    @ShashiKumarJunjupalli 2 ชั่วโมงที่ผ่านมา +1

    Good back Rajagopal

  • @Key1-gs
    @Key1-gs 43 นาทีที่ผ่านมา

    ఎవడయ్య యూస్ లెస్ ఫెల్లో మధ్యలో మాట్లాడింది 😂😂😂😂

  • @vakilsaab6574
    @vakilsaab6574 32 นาทีที่ผ่านมา

    కోమటి రాజ్ గోపాల్ గు ల మండింది❤❤❤❤❤

  • @satish986
    @satish986 14 นาทีที่ผ่านมา

    ప్రజల సమస్యలు మీద మాట్లాడుతురా లేక పొలం గేట్టు పంచాయతీహ

  • @malleshnowsa2376
    @malleshnowsa2376 ชั่วโมงที่ผ่านมา +1

    సిగ్గుమాలిన congress party నాయకులు అవసరం ఐనది మాటలా కుండ పనికి మాలిన మాట్లాతునరు వెస్ట్ government

  • @paramkusamvenkateshwalu9413
    @paramkusamvenkateshwalu9413 2 ชั่วโมงที่ผ่านมา +3

    ఇది సభ

  • @mlaxman6142
    @mlaxman6142 ชั่วโมงที่ผ่านมา +1

    M chepthunaa anna rajanna ni full double action

  • @madavaramramarao9777
    @madavaramramarao9777 21 นาทีที่ผ่านมา

    Super Anna hatoff Harish Anna 👌👌

  • @lpbabu323
    @lpbabu323 ชั่วโมงที่ผ่านมา +1

    venakaku tesukokapothe.. house lo undam adyaksha😂😂😂

  • @PyataJanardan
    @PyataJanardan 42 นาทีที่ผ่านมา

    Super Harish Anna

  • @rajuponnala9375
    @rajuponnala9375 16 นาทีที่ผ่านมา

    సుమారు 15నెలల క్రితం ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనలో భాగంగా మన ఊరు మనబడి పథకంలో భాగంగా చేసిన అభివృద్ధి పనుల బిల్లులు మంజూరి చెపించంది

  • @Dineshkumar_
    @Dineshkumar_ 11 นาทีที่ผ่านมา

    THR 🔥

  • @merugusridhar7075
    @merugusridhar7075 2 ชั่วโมงที่ผ่านมา +1

    జై కాంగ్రెస్

  • @ravipitla8660
    @ravipitla8660 58 นาทีที่ผ่านมา

    జై తెలంగాణ జై కెసిఆర్ జై హరీష్ రావు

  • @charlakolaagri2923
    @charlakolaagri2923 29 นาทีที่ผ่านมา

    రాజగోపాలకు మంత్రి పదవి ఇస్తాడేమో నని అరుస్తున్నావ్

  • @ShashiKumarJunjupalli
    @ShashiKumarJunjupalli 2 ชั่วโมงที่ผ่านมา +1

    Don't fear Sir

  • @GajanandChavan-ye4yn
    @GajanandChavan-ye4yn 52 นาทีที่ผ่านมา

    Harish anna meeru tiger

  • @Naturethings2807
    @Naturethings2807 38 นาทีที่ผ่านมา

    వాడొక చారణ గాడు వాడి అన్న ఒక్క ఆటన గాడు

  • @satyanarayanae3632
    @satyanarayanae3632 2 ชั่วโมงที่ผ่านมา +2

    Speaker sir, please stop.

  • @parameshnunela9372
    @parameshnunela9372 24 นาทีที่ผ่านมา

    Jai Harish Rao

  • @srinivasreddy9653
    @srinivasreddy9653 ชั่วโมงที่ผ่านมา +2

    అంత నిజమే చెప్పే హరీశ్ గారు Huzurabad ఉప ఎన్నికలలో తెరాస ఓటుకు 6000 పంచినారా లేదా !

  • @ravipitla8660
    @ravipitla8660 58 นาทีที่ผ่านมา

    అరే నీ నోరే తిరుగుతా లేదురా వారి...😅😅

  • @vakilsaab6574
    @vakilsaab6574 28 นาทีที่ผ่านมา

    Now Komati rajgopal raised his hand as useless 🪴🪴🪴😂😂

  • @Lucky-k6n
    @Lucky-k6n 6 นาทีที่ผ่านมา

    కాంగ్రెస్ వారు మాట్లాడుతే తప్పు కాదా స్పీకర్ గారు హరీష్ రావు గారు తప్పు ఏం మాట్లాడారు

  • @bantinaragoni6666
    @bantinaragoni6666 16 นาทีที่ผ่านมา

    దొంగే.దొంగ.అన్నట్లు. ఉన్నది. కాంగ్రస్.వాళ్ళది😢

  • @satyanarayanae3632
    @satyanarayanae3632 2 ชั่วโมงที่ผ่านมา +1

    These type of words damaging words, our MLA’s are speaking it’s our Telangana unfortunate .

  • @SrinuVishwanadulasrinu
    @SrinuVishwanadulasrinu 38 นาทีที่ผ่านมา

    10y లో మీరు చేసిన అప్పులు గురించి చెప్పు హరిష్ గారు

  • @nayinivenkatesh3616
    @nayinivenkatesh3616 ชั่วโมงที่ผ่านมา +1

    Rajagopal Donga

  • @gravi1885
    @gravi1885 35 นาทีที่ผ่านมา

    ఇది మన చట్ట సభ తీరు,
    పేదల కోసం పేదల సంక్షేమం కోసం నిర్ణయాలు తీసుకోండి అయ్యా బాబు అని మనం అసెంబ్లీకి పంపిస్తే వ్యక్తిగత విషయాలు దృష్టిలో పెట్టుకొని ఇలా కొట్లాడుకుంటున్నారు వీలు మనకు న్యాయం చేస్తారా