👉 Register for 3 hour Hands on Training on AI for FREE: link.growthschool.io/TD 👉 100% Discount + ₹5000 BONUS for first 1500 people 👉 Become the top 1% professional by learning AI today 👉 Join Exclusive WhatsApp community For Regular and important updates :- link.growthschool.io/TDW1
Petrol prices increase every month unlike now Nirmala Pitharaman is crying to keep those stable because of elections every 6 months. One Nation One Election gives license to center to increase taxes and commodity charges as they want.
Hi, I have an public issue which is not addressed by the public authorities, They were denying the issue even it is against the APWALATA ACT, I have all the evidences, representations every thing, Could please do one video on this Mam?
@gopalkrishna9297 she's selective journalist not a professional journalist okay go ask who's the honestly made a video topics not this vayyari girl mis leading girl
@@ThulasiChandu your a selective journalist not be a sincerely professional journalist,just one thing you can change your channel name to thulasi chandu to congress chandu 🤣 that's perfect for you
మొత్తానికి కేంద్ర ప్రభుత్వం పట్టువీడటంలేదంటే దీనివెనుక చాలా గట్టి ప్రయత్నాలే చేస్తుంది కేంద్రం. ప్రాంతీయపార్టీల ఊసే ఉండదు. రాష్ట్రాలు తమ ఉనికిని కోల్పోయి, కేంద్రం చెప్పుచేతలలో మసలుకోవాలి. మతం పేరుతో ఒకేపార్టీ 2034 తర్వాత బిజెపి అధికారంలోకి వస్తే ఇకరాజ్యాంగం మూలనపడిపోయి మనుస్మృతి అమలై, ఇకపై ఎన్నికలే జరగవు అన్నాకూడా రాష్ట్రాలు పీకేదేం ఉండదు. డబుల్ ఇంజన్ అవసరంలేదు. మోనోపోలి పాలనే శరణ్యం 🙏
@Jana garu, Present BJP undhi kabatte koncham ayina nation develop avuthudhi. You can easily observe that other big nations like US, China media and deep state are hardly trying to down the Modi govt. Idhi meeku easyga ardham avuthudhi anukuda and one nation and one election is good for nation. Tq
Do you have Idea about 100Cr + Papers production and its Printing Cost ?? How much wastage ??, How much stress in Counting Papers ??.. nonsense congress demands..
అన్నిటికంటే ముఖ్యంగా ప్రధాని అభ్యర్థి కనీసం మూడు లేదా నాలుగు సబ్జెక్టుల్లో డిగ్రీ చేసి ఉండాలి అలాగే ఇద్దరు పిల్లలు ఉండాలి, ఇలాంటి నియమాలు పెడితే వాళ్ళకి కుటుంబ భాద్యతలు బరువులు తెలుస్తాయి.
@@myallinoneguru6992నిర్మల సీతరామన్ హిందూ నిన్న 11 కోట్లు ప్రైజ్ గెలిస్తే 4.6 crore tax తీసుకుంది ఆమె హిందూ అతను హిందూ 😅 పెట్రోల్ హిందువులకు ముస్లిం లకు వేరు వేరు గా లేవు కదా ఎక్కువ నష్ట పోతుంది హిందువులే
Ballot paper kavala endhuku boxes ni scam cheyadanika? Okka sarpanch elections hey 1 day paduthadhi okka chinna village.alantidhi . Mp mla ante entha time , money ayythadhi common sense vundha niku
ప్రజాప్రతినిధులు ప్రజలు సమస్య లు మర్చిపోయి రాజకీయాలు కోసమే ఆలోచిస్తున్నారు కాబట్టి ఇటువంటి చట్టాలు తీసుకు వస్తున్నారు ఇలా జరిగితే సామాన్యులు రాజకీయ ఉనికిని కోల్పోడడం జరుగుతుంది
Ambedkar is a very genius guy. I mean his logic is a person who scored 30% in an exam is more eligible for a teacher or any other position than a person who scored 90%, and that guy can teach his students much better than the later, and people wonder why India is developing still. He just proved that ancestors were correct not giving power in decision making. One guy got that power, and made India nightmare for talented.
In India, the Constituent Assembly, which drafted the Constitution, had several committees. The leadership of these committees was as follows: - Dr. Rajendra Prasad: President of the Constituent Assembly - Dr. B.R. Ambedkar: Chairman of the Drafting Committee - Jawaharlal Nehru: Chairman of the Union Constitution Committee and the Steering Committee Some other key committee chairmen include: - Sardar Vallabhbhai Patel: Chairman of the Advisory Committee on Fundamental Rights and Minorities - Maulana Abul Kalam Azad: Chairman of the Committee on National Flag and Emblems These leaders played a crucial role in shaping India's Constitution.
*☝️Super sir 👌 JAIBHIM 🙏🇮🇳✊ పొరపాటున అయినా అంబేద్కర్ గారిని అవమానిస్తే ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే అందరు మనుషులుగా మారాలని అంబేద్కర్ గారు కోరుకున్న మాట నిజం. ఒకవేళ అంబేద్కర్ గారిని పూర్తి స్థాయిలో ఆచరించి ఉంటే దేశం ఇలా ఉండేది కాదు. కులమతాల మూర్ఖత్వంతో దేశాన్ని ప్రజలను విస్మరిస్తూ దేశంలో పాలన సాగిస్తున్నారు. ఇంకా రాజ్యాంగం రక్షణ ప్రజాస్వామ్యం అంటూనే అందరికి భాగస్వామ్యం ఉండాలి అనటం లేదు. మారాలి అందరూ పోరాడాలి ఆత్మగౌరవంతో నిలబడాలి అప్పుడే సమానత్వం సాధ్యం. జై భీమ్ జై ఫూలే జై పెరియార్ జై భారత్ నమో బుద్దాయ☝️😀🇮🇳*
అంబేద్కర్ దేవుని కన్న గొప్ప వాడు కాదు, రాజ్యాంగం వ్రాయలేదు , పెంచుకున్న కుట్రని పెళ్లి చేసుకున్న వెధవ నీ జై అన్న నువ్వు పెద్ద వెధవా వీ,రాజ్యము సరిగ్గా నడవలేక పారి పోయిన వాడిని నువ్వు జై అన్నావ్ నే అంత కుల పిచ్చ గాడు ఎవరు లేరు, నువ్వు డిబేట్ కి రెడీ నా హమారా ప్రసాద్ అన్న తో
@@RohitRaj-ti4jhBrother ....it's baseless logic that she brought up.....non phasewise impacts both ruling and opposition parties....when comes to logistics issue ....EC will hire and procure logistics according to protocol ..... It is a one time investment to procure logistics , if it is finalized that we are going with one nation one election....Govt will allot one time budget ......we need to evelove ...do not stick to traditional communistic ideas ....
Babri masjid కూల్చిన వాళ్ళు ఇప్పుడు road పక్కన చెప్పులు కుటుకుంట్టు మేము ఎంత తప్పు చేసాము మా జీవితం నాశనం చేసుకున్నాం అని ఏడుస్తున్నారు యూపీ వలకు అర్థం అయింది అందుకే 38 బీజేపీ గెలిస్తే 40 మిగతావాళ్ళు గెలిచారు రేపు మీకు తెలుస్తుంది మతం కాదు అన్నం పెట్టిది అని హిందూ రైతులు road ఎక్కరు mari vallaku న్యాయం చేయవచ్చు kada మతం మత్తు మనకు పాకిస్థాన్ వాళ్లకు ఎలా అయితే ఎక్కింది మనకు అలాగే ఎక్కింది వాళ్ళు నాశనం అయ్యారు మనం ఇలాగే కొనసాగితే పాకిస్తాన్ కంటే ఘోరంగా ఉంటది
Excellent Analysis.... before I watching this video I go through different videos with analysis of experts, but Tulasi Garu covered maximum points in this video....Great work....
Druv rathi sister, don't cry on the central government, one nation one election will save lots money and time, which won't give a chance to offer free bees, biryani, Alcohol, based up on one state result we can offer more free things, money distribution....many, every party wait for 5 years if they lost, no alternative plans 😂😢😂😅😅, your crying helps more like druv rathee your brother
పాపం నీకు తెల్సింది కుంత. అది వచ్చి అందరిమీద రుద్దేద్దాం ani చూస్తున్నావ్. వన్ nation వన్ election పెడితే ఆహ్ వేవ్ లో కాంగ్రెస్ కి ఇప్పడున్న రెండు మూడు రాష్ట్రాలు కూడా పోతాయి ani మీ భయం
తులసి చందుకి మరియూ ఆమె అభిమానించే పార్టీలకి వారికి కావలసిన ప్రజాస్వామ్యం ఉంటే, ప్రజాస్వామ్యం ఉన్నట్లు లేకపోతే ప్రజాస్వామ్యం లేనట్లు, వీరికి కా వలసిన ప్రజాస్వమ్యం rss కి సంబంధించిన ఏ సంస్థలు గాని పార్టీలు గాని ఉండ గూడదు, వీరిని సపోర్ట్ చేసే హిందువులు మాత్రమే వుండే ప్రజాస్వామ్యం కావాలి, దేశం కోసం, rss కోసం సపోర్ట్ చేసే హిందువులు ఉండని ప్రజాస్వామ్యం కావాలి, మన చుట్టూ పక్కన ఆనుకొని ఉన్న దేశాలు మన భూభాగాన్ని అడగనే ఇచ్చేసే ప్రజాస్వామయం కావాలి ఈ షోషల్ మీడియా చానల్ వారికి.
దేశంలో సంవత్సరానికి ఒకసారి ఎలక్షన్ జరిగితే మంచిది అంటున్నావు.. వారానికి ఒక ఎలక్షన్ జరిగితే ఇంకా బాగుంటుంది.. రోజుకో ఎలక్షన్ జరిగితే ఇంకా చాలా చాలా బాగుంటుంది
ఆ రోజుల్లో ప్రాంతీయ పార్టీలు లేక పోవడ వల్ల కాంగ్రెస్ పార్టీ ఇష్టా రాజ్యంగా అవతరించింది ఈరోజుల్లో ఎలక్షన్స్ ఒన్ నేషన్స్ వుంటే మంచిది కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ప్రజలు వోట్లు వేయకుండా వుంటే మంచిది కాంగ్రెస్ అధిష్టానం ప్రధాని అయితే ముస్లిం పరిపాలన అవుతుంది తస్మాత్ జాగ్రత్త హిందూవులు మేలుకోండి తరిమి తరిమి కొట్టాలని ఆశిస్తున్నాం కాంగ్రెస్పార్టీని అసురులను సనాతన ధర్మానికి కట్టుబడి ఉంటామని శబ్ధం చేస్తున్నారు (జై గురుదేవ దత్తా)
మేమంతే , చెప్పేది విను . చరిత్ర అడగొద్దు. ఇదే మన చైనాలో అయితే ఆహా ! ఓహో ! అద్భుతం. తాను పట్టుకున్న కుందేలుకి మూడే కాళ్ళు అనే పిడివాదం. మరి ఒడిశా వాళ్ళు ఎందుకు బిజు జనతా దళ్ ని చాలా సార్లు గెలిపించారు. తెలంగాణ లో టి అర్ ఎస్ ఎలా గెలిచింది. అక్కా , మేము ఎవరికీ ఓటు వేయాలో మాకు తెలుసు. ఎన్నో మార్లు క్రాస్ ఓటింగ్ జరిగింది. మరీ మీ అంత చదువుకోకపోయినా కొద్దో గొప్పో గత చరిత్ర గురించి తెలుసు.
హలో మేడమ్, ఎలక్షన్ టైమ్ లో 6 నెలలు ప్రభుత్వ అధికారులు ఎవరైనా అందుబాటులో ఉంటారా?, ఎప్పుడు ఎలక్షన్ డ్యూటీ అంటారు, కావాలంటే మీరు ఎలక్షన్స్ ముందు ఏడైనా ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లి చూడండి
Mari 1952 a time lo first idhe process follow ayaru ga constitution ni upgrade chesthunaru evaru dhani damage cheyatledhu one nation one election valla money save avuthayi
సమాఖ్య విధానం ఉండాలి అదే సమయంలో బలమైన కేంద్రం ఉండాలి ఎందుకంటే మన దేశంలో విభిన్న జాతులు, ఆచారాలు సంప్రదాయాలు ఉన్నాయి వాటిని దృష్టిలో ఉంచుకొని దేశ భద్రత ముఖ్యం రాష్ట్ర ల స్వయం ప్రతిపత్తి చాలా అవసరం కేంద్ర, రాష్ట్ర మద్య అధికారులు విభజన స్పష్టంగా రాజ్యాంగం లో ఉన్నాది దాన్ని సక్రమంగా అమలు చేయాలని అంతే కాని గొంతెమ్మ కోరికలు ఉంటే ఎవరు ఏమి చేయలేరు మిత్రమా ముందు గా దేశాన్ని పరిపాలించే వ్యక్తి లకు రాజ్యాంగం పై అవగాహన, ఉండాలి ముఖ్యంగా రాజ్యాంగం లోని విషయాలు తెలిసి ఉండాలి తెలియక పోతే నిపుణుల ద్వారా తెలుసు కోవాలి అంతే కాని వాళ్ళు పార్టీ సిద్దాంతాలు, సూత్రాలు ను, వ్యక్తి గత నిర్ణయాలు ను, అభిప్రాయాలు ను రద్దు కూడదు ఇప్పుడు బిజెపి వాళ్ళ కు వెనుక R S S, V H P, హిందూ మతం సంస్థ యొక్క పనికి మాలిన సిద్దాంతాలు, సూత్రాలు ఉన్నాయి వాటిని అమలు చేయాలని అని వీళ్ళ దృఢమైన సంకల్పాన్ని నేడు పార్లమెంటు ఉభయ సభల్లో ప్రవేశ పెట్టే దేశాన్ని ముక్కలు చెక్కలు గా చేసి మరల 100 సంవత్సరాల వెనుకకు తీసుకొని వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నారు దానికి ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు భజన చేస్తున్నాయి త్వరలో తగ్గిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది మిత్రమా
ఏ ఎన్నిక అయినా కూడా ఓటు వేసే ఓటర్ మారడు కదా? ఓటర్ అంత తెలివి, ఆలోచన లేకుండా ఓట్లు వేస్తారు అని మీ అభిప్రాయమా? ప్రజలను తెలివి లేని వాళ్ళు అన్నట్లు చెప్పడం మానుకోవడం మంచిది. మీరు చెప్పింది నిజం ఐతే 2019 ఎలక్షన్స్ లో బీజేపీకి దేశంలో మెజారిటీ రాష్ట్రాలలో సీట్లు వచ్చినట్లు ఆంధ్రప్రదేశ్ లో కూడా రావాలి కదా? కానీ డిపాజిట్స్ కూడా రాలేదు. దయచేసి ప్రజలని తెలివి లేని వాళ్ళు అని చూపకండి. వాళ్ళకి తెలుసు ఎవరికి ఓట్లు వేయాలి అనేది తులసి చందు గారు🙏🏻
@@Pakodii Vaadu odipoyaadu kada, janallo psympathy undi idi vote ga marchaali ante tvaraga elections raavaali, okavela ee 5 years lo kutami emaina development chesthe vaadiki kaneesam aa11kuda raavu ani 😂😂
Madam, you are a proud to nation and a roll model to journalist community. Youare my favourite journalist. ఇంత డిటైల్డ్ information gather చేయడానికి మీరు పడే శ్రమ వెలకట్టలేనిది. Hats off to you madam Smt.Tulasi Chandu garu. May god bless you.
Good morning Madam 🌹 మేడం గారు మీ న్యూస్ ప్రజెంటేషన్ చాలా బాగుంటుంది. దయచేసి వినాదాన్పద లేదా సున్నితమైన వార్తలయందు ఇతరులకు బాదకలిగించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని మనవి.
We need to assess the benefits and determine which option carries greater significance. For instance, if the "One Nation, One Election" initiative proves to be more advantageous, we could implement it for the next two to five general elections and conduct a review after ten to twenty years. We would then repeat this evaluation process to make further decisions. If this provision is included in the bill, it is likely to be approved in both the Rajya Sabha and Parliament.
కాలం మారే కొద్ది రాజ్యాంగం మారాలి అని ఆ మహనీయుడి రాశాడు అది చెప్పదు ఈ నక్క, సెక్యులర్ సోషలిస్టు అనే పదాలు అంబేద్కర్ రాయలేదే, మరి అవి ఎలా వచ్చాయి. అప్పుడు అంబేద్కర్ రాశారు అని గుర్తుకు రాలేదా, అవసరమైనప్పుడు అంబేద్కర్ వస్తాడు వీళ్ళకి. ఏం అక్క వాటికి పైసలు రాలే.
@ringtone, Evm tampering atunnaru adhi Ela chestharo proof cheyochhu kadha sir. Just allegations endhuku chesthunnaru. Evm tampering chesthe all states lo cheyyochhu kadha but konnibstates lo local patrys and congress Ela win ayyidhi.
👉 Register for 3 hour Hands on Training on AI for FREE: link.growthschool.io/TD
👉 100% Discount + ₹5000 BONUS for first 1500 people
👉 Become the top 1% professional by learning AI today
👉 Join Exclusive WhatsApp community For Regular and important updates :- link.growthschool.io/TDW1
Petrol prices increase every month unlike now Nirmala Pitharaman is crying to keep those stable because of elections every 6 months.
One Nation One Election gives license to center to increase taxes and commodity charges as they want.
Vachindndi vayyari 😂😂
Hi, I have an public issue which is not addressed by the public authorities, They were denying the issue even it is against the APWALATA ACT, I have all the evidences, representations every thing, Could please do one video on this Mam?
@gopalkrishna9297 she's selective journalist not a professional journalist okay go ask who's the honestly made a video topics not this vayyari girl mis leading girl
@@ThulasiChandu your a selective journalist not be a sincerely professional journalist,just one thing you can change your channel name to thulasi chandu to congress chandu 🤣 that's perfect for you
నేను నిన్ను ఒకటి అడుగుతున్నా తెలుసు చందు గారు ఉచిత పథకాలు పెట్టడం దేశ శ్రేయస్సు కర్మ కాదా
ఉచిత పథకాల కోసం వెళ్లి జగన్ని అడుగు వాడేగా తెచ్చి పెట్టింది ఎదవన్నర ఎదవ
2000-2024 ఉచిత పథకం ల ద్వారా ఎన్ని లక్షల కోట్లు కేంద్రం పంచింది.గూగుల్ చేసి ఎన్ని లక్షల కోట్లు పంచింది చెప్పు.
కార్పొరేట్ రుణ మాఫీల కంటే ఉచిత పథకాలు దేశానికి ప్రమాదం అయితే కాదు నువ్వు మోడీ ఏడ్పులు సినిమా డైలాగులు పట్టుకొని బాధపడకు.
వాళ్ళు ఏమనుకుంటే అదే విధంగా చేస్తారు ఎందుకంటే సుప్రీం కోర్టు జడ్జిల దగ్గరనుండి క్రింద స్థాయి అధికారులు వరకూ వాళ్ళే ఉన్నారు గనుక
జమిలి ఎన్నికలు కేవలం BJP స్వార్థం కోసం చేస్తున్నదే.
బత్తాయిలకు ఎక్కడెక్కడో కాలిపోతూ ఉంటాది కాని చందు గారు చెపుతున్నవి కరెక్ట్
తులసీ garu
Yeah💯
మూస్కో బే బేవకూఫ్
Erripuvva 1967 varaku one nation one election nadichindi ,adi congress rule a kada apudu democracy 💀 ☠️ lo unda 😅😅
ఔనుసార్ ❤❤❤❤❤
మొత్తానికి కేంద్ర ప్రభుత్వం పట్టువీడటంలేదంటే దీనివెనుక చాలా గట్టి ప్రయత్నాలే చేస్తుంది కేంద్రం. ప్రాంతీయపార్టీల ఊసే ఉండదు. రాష్ట్రాలు తమ ఉనికిని కోల్పోయి, కేంద్రం చెప్పుచేతలలో మసలుకోవాలి. మతం పేరుతో ఒకేపార్టీ 2034 తర్వాత బిజెపి అధికారంలోకి వస్తే ఇకరాజ్యాంగం మూలనపడిపోయి మనుస్మృతి అమలై, ఇకపై ఎన్నికలే జరగవు అన్నాకూడా రాష్ట్రాలు పీకేదేం ఉండదు. డబుల్ ఇంజన్ అవసరంలేదు. మోనోపోలి పాలనే శరణ్యం 🙏
Sir, Manu Smruti ante emiti ? Adi emaina Shariya law naa ? PDF Copy unte pettagalaru. Please.
@Jana garu,
Present BJP undhi kabatte koncham ayina nation develop avuthudhi. You can easily observe that other big nations like US, China media and deep state are hardly trying to down the Modi govt. Idhi meeku easyga ardham avuthudhi anukuda and one nation and one election is good for nation. Tq
Grow up... Update the brain.
ఈవీఎంలు వద్దు బ్యాలెట్ పేపర్ ముద్దు పాత మడల్ లో వుoడలి 👍
Naalaanti vaariki chaalaa pani dorukuthundi.
Do you have Idea about 100Cr + Papers production and its Printing Cost ?? How much wastage ??, How much stress in Counting Papers ??.. nonsense congress demands..
@@ramaprasadkv1 Leda neelantivallu nachinattu vote lu veseskuntaru
@@digitalstroke8679... Mari advanced nayions enduku paper ballot ki vektunnaru ? Vallaku technology leka na Leda evm teliyaka na ?
మొబైల్స్ వాడకు ఉత్తరలు వాడు అందరికి మంచిది.
సైకిల్ వాడు ఆరోగ్యానికి మంచిది.
బైక్ ఎందుకు
మీరు మర్చిపోయిన పాయింట్ లన్నీ గుర్తు చేశారు
జంబిలి ఎలక్షన్స్ గురించి అద్భుతమైన అవగాహన కల్పించారు మీకు ధన్యవాదములు... 🙏🙏
అన్నిటికంటే ముఖ్యంగా ప్రధాని అభ్యర్థి కనీసం మూడు లేదా నాలుగు సబ్జెక్టుల్లో డిగ్రీ చేసి ఉండాలి అలాగే ఇద్దరు పిల్లలు ఉండాలి, ఇలాంటి నియమాలు పెడితే వాళ్ళకి కుటుంబ భాద్యతలు బరువులు తెలుస్తాయి.
Antakanna mundu indian avvali
Main hindhu kaakunda vundaali antaara😅
@@myallinoneguru6992నిర్మల సీతరామన్ హిందూ నిన్న 11 కోట్లు ప్రైజ్ గెలిస్తే 4.6 crore tax తీసుకుంది ఆమె హిందూ అతను హిందూ 😅 పెట్రోల్ హిందువులకు ముస్లిం లకు వేరు వేరు గా లేవు కదా ఎక్కువ నష్ట పోతుంది హిందువులే
Edi correct 😂😂😂
Mugguru pellalu kudaa ..appudu deshanni vadilesi vallatho samsaram chestaru ..
Plz do vedio on waqf board issues
Daaniki dammu ledu bro
Abheee alantivi manam cheyamu BJP ki opposite gha cheyyamani chestaru😊
Money evaru istaru mari...😂 Video ki
జామిలి ఎన్నికలు వెస్ట్ evm lu వద్దు బ్యాలెట్ ఓటింగ్ పెట్టాలి మేడమ్ 🎉🎉
Jamili antay?
@@lifegamerpro4033jamily ante anni elections 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂okesari petti EVM to geluchukovadam.
Desam motham udhyaminchali bjp hatavo desh ko bachavo
@@meekhaleelbasha BJP hatao Desh Bachao✊✊✊
Ballot paper kavala endhuku boxes ni scam cheyadanika? Okka sarpanch elections hey 1 day paduthadhi okka chinna village.alantidhi . Mp mla ante entha time , money ayythadhi common sense vundha niku
నీది తెనాలె, నాది తెనాలె:😂😂😂
😂😂😂
72 hoors అర్హత వస్తది నీకు.😂😂
తెలంగాన కాంగ్రెస్ పాలనలో నోరు విప్పని సో కాల్డ్ మేధావుల గురించి వీడియో చేయండి మేడం
Adhi Avvadhammaa😂
Bjp gurinchi adugu chedham
She's a dig of Rahul gandhi 😂😂
and you are broker of brijh bhusan singh
Then what about you??
Nijamsir
@@bhanuchandar4820😂 yess 👍
@@Rishi-v2i she's selective journalist
ప్రజాప్రతినిధులు ప్రజలు సమస్య లు మర్చిపోయి రాజకీయాలు కోసమే ఆలోచిస్తున్నారు కాబట్టి ఇటువంటి చట్టాలు తీసుకు వస్తున్నారు ఇలా జరిగితే సామాన్యులు రాజకీయ ఉనికిని కోల్పోడడం జరుగుతుంది
ప్రాంతీయ తత్వం లేకపోవడంతో,,మన విషయం గూర్చి ఎవరూ అడగరు అడిగిన వినరు ,
ఇది పక్కా 😢😢
Ambedkar is a very genius guy. I mean his logic is a person who scored 30% in an exam is more eligible for a teacher or any other position than a person who scored 90%, and that guy can teach his students much better than the later, and people wonder why India is developing still. He just proved that ancestors were correct not giving power in decision making. One guy got that power, and made India nightmare for talented.
30% ki job aaa yee kalam lo unnav babu
Sankarrao ఇంక నిద్ర అవస్థ లో ఉన్నావు లే ఆ కాలం పోయింది
సనాతన కాలం లో ఉన్నాడు 😅😅😅@@sagarguda9922
@@gouthamalmaspeta4533sankar రావు కాదు అతడు
సంకర రావు. ముస్లిమ్స్, క్రిస్టియన్ స్కూల్స్ లో చదువుకున్న సంకర బిడ్డ 😅😅😅
In India, the Constituent Assembly, which drafted the Constitution, had several committees. The leadership of these committees was as follows:
- Dr. Rajendra Prasad: President of the Constituent Assembly
- Dr. B.R. Ambedkar: Chairman of the Drafting Committee
- Jawaharlal Nehru: Chairman of the Union Constitution Committee and the Steering Committee
Some other key committee chairmen include:
- Sardar Vallabhbhai Patel: Chairman of the Advisory Committee on Fundamental Rights and Minorities
- Maulana Abul Kalam Azad: Chairman of the Committee on National Flag and Emblems
These leaders played a crucial role in shaping India's Constitution.
*☝️Super sir 👌 JAIBHIM 🙏🇮🇳✊ పొరపాటున అయినా అంబేద్కర్ గారిని అవమానిస్తే ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే అందరు మనుషులుగా మారాలని అంబేద్కర్ గారు కోరుకున్న మాట నిజం. ఒకవేళ అంబేద్కర్ గారిని పూర్తి స్థాయిలో ఆచరించి ఉంటే దేశం ఇలా ఉండేది కాదు. కులమతాల మూర్ఖత్వంతో దేశాన్ని ప్రజలను విస్మరిస్తూ దేశంలో పాలన సాగిస్తున్నారు. ఇంకా రాజ్యాంగం రక్షణ ప్రజాస్వామ్యం అంటూనే అందరికి భాగస్వామ్యం ఉండాలి అనటం లేదు. మారాలి అందరూ పోరాడాలి ఆత్మగౌరవంతో నిలబడాలి అప్పుడే సమానత్వం సాధ్యం. జై భీమ్ జై ఫూలే జై పెరియార్ జై భారత్ నమో బుద్దాయ☝️😀🇮🇳*
అంబేద్కర్ దేవుని కన్న గొప్ప వాడు కాదు, రాజ్యాంగం వ్రాయలేదు , పెంచుకున్న కుట్రని పెళ్లి చేసుకున్న వెధవ నీ జై అన్న నువ్వు పెద్ద వెధవా వీ,రాజ్యము సరిగ్గా నడవలేక పారి పోయిన వాడిని నువ్వు జై అన్నావ్ నే అంత కుల పిచ్చ గాడు ఎవరు లేరు, నువ్వు డిబేట్ కి రెడీ నా హమారా ప్రసాద్ అన్న తో
What's wrong in one nation...one election?......
Regional and states won't have any say or south will be reduced to zero and north will take advantage of south
Video complete ga chudandi sir
Bro simple skip to18:53 you will automatically oppose one nation, one election
@@RohitRaj-ti4jhBrother ....it's baseless logic that she brought up.....non phasewise impacts both ruling and opposition parties....when comes to logistics issue ....EC will hire and procure logistics according to protocol ..... It is a one time investment to procure logistics , if it is finalized that we are going with one nation one election....Govt will allot one time budget ......we need to evelove ...do not stick to traditional communistic ideas ....
@@mdehsan85191967 varaku congress ruling lo one nation one election undi Mari 😅
We want ballet paper
కేంద్రం ఒక మిధ్య అంటే అప్పటి ఖాన్ గే యేసు ప్రభుత్వం గురించి కానీ ప్రతి ప్రభుత్వం కేంద్ర,మ్ గురించి కాదు అక్క
Babri masjid కూల్చిన వాళ్ళు ఇప్పుడు road పక్కన చెప్పులు కుటుకుంట్టు మేము ఎంత తప్పు చేసాము మా జీవితం నాశనం చేసుకున్నాం అని ఏడుస్తున్నారు యూపీ వలకు అర్థం అయింది అందుకే 38 బీజేపీ గెలిస్తే 40 మిగతావాళ్ళు గెలిచారు రేపు మీకు తెలుస్తుంది మతం కాదు అన్నం పెట్టిది అని హిందూ రైతులు road ఎక్కరు mari vallaku న్యాయం చేయవచ్చు kada మతం మత్తు మనకు పాకిస్థాన్ వాళ్లకు ఎలా అయితే ఎక్కింది మనకు అలాగే ఎక్కింది వాళ్ళు నాశనం అయ్యారు మనం ఇలాగే కొనసాగితే పాకిస్తాన్ కంటే ఘోరంగా ఉంటది
Mari inthaku mundu BJP clean sweep chesindi gaa UP lo, aina matham gurinchi ekkuva matladidi neeve kada
Pakkaku velli aduko babu
@@Roshaiahgoud sarle tamru adukunevaccharu aa pakkana
Uncle Enduku mangalavaram matalu ...moosukoni...😂😂
Excellent Analysis.... before I watching this video I go through different videos with analysis of experts, but Tulasi Garu covered maximum points in this video....Great work....
Good information madam
I support one nation one election (ONOE)🇮🇳🇮🇳🇮🇳
ఇదేంటీ మొత్తం one side version మాత్రమే explain చేసారు.. 🤔? ప్రతి విషయంలో two sides ఉంటాయి,మీరు sides తీసుకోకుండా వివేరిస్తే, ప్రజలు educate అవుతారు 🙏
🤫🤫🤫 adi matram adaga kudadu
అక్క దేశానికి వ్యతిరేకం మాత్రమే
Yes, you are correct. She’s telling completely one side version against BJP
Druv rathi sister, don't cry on the central government, one nation one election will save lots money and time, which won't give a chance to offer free bees, biryani, Alcohol, based up on one state result we can offer more free things, money distribution....many, every party wait for 5 years if they lost, no alternative plans 😂😢😂😅😅, your crying helps more like druv rathee your brother
🤣🤣🤣మనీ కోసం ఆలోచన చేసే పార్టీ కాదు బీజేపీ....
ధ్రువ రాఠీ మోడీ మొగుడు 😂😂😂
Cha
💯 I'll support one nation one election.
మధ్య మధ్యలో ఎలక్షన్లు ఉంటే కేంద్ర ప్రభుత్వానికి ఎలక్షన్ మీదనే ఉంటది ధ్యాస.. ఒకేసారి జరిగితే పరిపాలన మీద ఉంటారు కదా
Don't need one election one nation
Telegu Desam party peetinapudu aa Delhi pedhalu Congress ey Akka..Congress ki opposite ga ne petaru akka
టిడిపి, జనసేన కన్నా వైసీపీ చాలా ప్రమాద కరం
Why? అభివృద్ది చేసినందు కా?
Where is super six?😅😅😅😅😅
ఎలా నష్టమో వివరించలేదు (ప్రతీయపార్టీలు )
Assemble RaGa fans ❤️❤️❤️
pm♥♥
I like RaGa for his goodness.
😂
@PrasanthAkasam 🍊
@@Soulessecular🐑
Keep your self As respectable lady.
Ur blessed ....! With such a dearest place .
Make ur self some once....ideal.
GOD BLESS YOU ..
We support Narendra Modiji
😂😂😂😂😂😂
Aythe velli ...
కేంద్రం చేపట్టిన ప్రాజెక్టులు శరవేగంగా పూర్తి అవుతున్నాయి రాష్ట్రాలు చేపట్టిన ప్రొజక్టులు వెనక్కు వెళుతున్నాయి ఉదాహరణ పోలవరం
పోవే కప్ప ముఖం దానా...........మధ్యలో వై ఛీ పి పార్టీ ఏంచేసింది.
పాపం నీకు తెల్సింది కుంత. అది వచ్చి అందరిమీద రుద్దేద్దాం ani చూస్తున్నావ్. వన్ nation వన్ election పెడితే ఆహ్ వేవ్ లో కాంగ్రెస్ కి ఇప్పడున్న రెండు మూడు రాష్ట్రాలు కూడా పోతాయి ani మీ భయం
Bjp untey barata dasham Hindu darmam safe ani maku telusu we support jemily election
Oke sari election jargite Desam bagupadutundi ante niti valaki Desam bagupdadam istem ledu
ONE NATION ONE ELECTION SHOULD IMPLEMENT ❤
తులసి చందుకి మరియూ ఆమె అభిమానించే పార్టీలకి వారికి కావలసిన ప్రజాస్వామ్యం ఉంటే, ప్రజాస్వామ్యం ఉన్నట్లు లేకపోతే ప్రజాస్వామ్యం లేనట్లు, వీరికి కా వలసిన ప్రజాస్వమ్యం rss కి సంబంధించిన ఏ సంస్థలు గాని పార్టీలు గాని ఉండ గూడదు, వీరిని సపోర్ట్ చేసే హిందువులు మాత్రమే వుండే ప్రజాస్వామ్యం కావాలి, దేశం కోసం, rss కోసం సపోర్ట్ చేసే హిందువులు ఉండని ప్రజాస్వామ్యం కావాలి, మన చుట్టూ పక్కన ఆనుకొని ఉన్న దేశాలు మన భూభాగాన్ని అడగనే ఇచ్చేసే ప్రజాస్వామయం కావాలి ఈ షోషల్ మీడియా చానల్ వారికి.
🤫🤫🤫 don't tell secret
@DileepKing-w7u సీక్రెట్ మీకు తెలిస్తే చాలు ప్రపంచానికి తెలిసినట్లే సారు.
@@greatnature70 tamariki telisinanta kakapoina Edo koncham telusu lendi
దేశంలో సంవత్సరానికి ఒకసారి ఎలక్షన్ జరిగితే మంచిది అంటున్నావు..
వారానికి ఒక ఎలక్షన్ జరిగితే ఇంకా బాగుంటుంది.. రోజుకో ఎలక్షన్ జరిగితే ఇంకా చాలా చాలా బాగుంటుంది
We want one NATION one Election ❤🎉..
One side news chypaduuu... there are many more advantages, avi chypuu,,one side news chypaduu,,akka🎉😮
Why can't you explain why more advantages if you think so. We laymen know the advantages.
Maaku vaddhu
Neee laanti bathayieeluu edho okaroju dheshani munchestharu
ఆ రోజుల్లో ప్రాంతీయ పార్టీలు లేక పోవడ వల్ల కాంగ్రెస్ పార్టీ ఇష్టా రాజ్యంగా అవతరించింది ఈరోజుల్లో ఎలక్షన్స్ ఒన్ నేషన్స్ వుంటే మంచిది కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ప్రజలు వోట్లు వేయకుండా వుంటే మంచిది కాంగ్రెస్ అధిష్టానం ప్రధాని అయితే ముస్లిం పరిపాలన అవుతుంది తస్మాత్ జాగ్రత్త హిందూవులు మేలుకోండి తరిమి తరిమి కొట్టాలని ఆశిస్తున్నాం కాంగ్రెస్పార్టీని అసురులను సనాతన ధర్మానికి కట్టుబడి ఉంటామని శబ్ధం చేస్తున్నారు (జై గురుదేవ దత్తా)
Last 60yrs :-కాంగ్రెస్ పార్టీ దేశానికి చేసిన మేలు ఏంటి.....?
Last 10yrs:- BJP పార్టీ దేశానికి చేసిన మేలు ఏంటి.. ?
నిజా నిజాలు వివరించండి sis🎉🎉❤
No 🤫🤫🤫 cheyyadu
Nice & INFORMATIVE Message ... No Body DEAR to.... Explain this Subject. Great TOSQUE.... Job. Bravo Chandu Sister... Dhanraj Journalist 💪..... 👍
EVM లు ఉన్నాయన్న ధైర్యమే వాళ్ళను జమిలి ఎన్నికలకు వెళ్లేలా చేస్తుంది.
అంబెడ్కర్ రాజ్యాంగం లో రాయలేని సెక్యులరిజం ఎక్కడి నుండి వచ్చింది
మేమంతే , చెప్పేది విను . చరిత్ర అడగొద్దు.
ఇదే మన చైనాలో అయితే ఆహా ! ఓహో ! అద్భుతం. తాను పట్టుకున్న కుందేలుకి మూడే కాళ్ళు అనే పిడివాదం. మరి ఒడిశా వాళ్ళు ఎందుకు బిజు జనతా దళ్ ని చాలా సార్లు గెలిపించారు. తెలంగాణ లో టి అర్ ఎస్ ఎలా గెలిచింది. అక్కా , మేము ఎవరికీ ఓటు వేయాలో మాకు తెలుసు. ఎన్నో మార్లు క్రాస్ ఓటింగ్ జరిగింది. మరీ మీ అంత చదువుకోకపోయినా కొద్దో గొప్పో గత చరిత్ర గురించి తెలుసు.
Old city lo voting ela jarigindi akka ku teliyademo
@@myallinoneguru6992 worst pm
అద్భుతమైన విశ్లేషణ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Wakf meedha video chey
ఆమె ఉద్యోగం పోతుంది భయ్యా..
Chasindhi ra bathayi
Thank you madam chaala baaga Explain chesharu 🙏
Great explanation 👏
Very well explained
You are fall in Love with Rahul Khan Gandhi akka..
Thula Akka fallen love with Rahu Baava 😂😂😂
హలో మేడమ్, ఎలక్షన్ టైమ్ లో 6 నెలలు ప్రభుత్వ అధికారులు ఎవరైనా అందుబాటులో ఉంటారా?, ఎప్పుడు ఎలక్షన్ డ్యూటీ అంటారు, కావాలంటే మీరు ఎలక్షన్స్ ముందు ఏడైనా ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లి చూడండి
We should support one nation one election. There are many positives on it than negatives
Mari 1952 a time lo first idhe process follow ayaru ga constitution ni upgrade chesthunaru evaru dhani damage cheyatledhu one nation one election valla money save avuthayi
Great Analysis.. అక్క.... విత్ సూపర్ స్పీడ్ 🎉🎉🎉🎉
కామేంట్ల్ చూసి విడియోలు చేయండి మేడమ్
Your analysis is very good Tulasigaru
I support one Nation one election❤
సమాఖ్య విధానం ఉండాలి
అదే సమయంలో బలమైన కేంద్రం ఉండాలి
ఎందుకంటే
మన దేశంలో విభిన్న జాతులు, ఆచారాలు సంప్రదాయాలు ఉన్నాయి
వాటిని దృష్టిలో ఉంచుకొని
దేశ భద్రత ముఖ్యం
రాష్ట్ర ల స్వయం ప్రతిపత్తి చాలా అవసరం
కేంద్ర, రాష్ట్ర మద్య
అధికారులు విభజన
స్పష్టంగా రాజ్యాంగం లో
ఉన్నాది
దాన్ని సక్రమంగా అమలు చేయాలని అంతే కాని గొంతెమ్మ కోరికలు ఉంటే ఎవరు ఏమి చేయలేరు మిత్రమా
ముందు గా దేశాన్ని పరిపాలించే వ్యక్తి లకు
రాజ్యాంగం పై
అవగాహన, ఉండాలి
ముఖ్యంగా రాజ్యాంగం లోని విషయాలు తెలిసి ఉండాలి
తెలియక పోతే
నిపుణుల ద్వారా తెలుసు కోవాలి
అంతే కాని వాళ్ళు పార్టీ
సిద్దాంతాలు, సూత్రాలు ను, వ్యక్తి గత నిర్ణయాలు ను,
అభిప్రాయాలు ను
రద్దు కూడదు
ఇప్పుడు బిజెపి వాళ్ళ కు వెనుక R S S, V H P, హిందూ మతం సంస్థ
యొక్క పనికి మాలిన సిద్దాంతాలు, సూత్రాలు
ఉన్నాయి
వాటిని అమలు చేయాలని అని వీళ్ళ
దృఢమైన సంకల్పాన్ని
నేడు పార్లమెంటు ఉభయ సభల్లో
ప్రవేశ పెట్టే
దేశాన్ని ముక్కలు చెక్కలు గా చేసి
మరల 100 సంవత్సరాల వెనుకకు
తీసుకొని వెళ్ళడానికి
ప్లాన్ చేస్తున్నారు
దానికి ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు
భజన చేస్తున్నాయి
త్వరలో తగ్గిన మూల్యం చెల్లించాల్సి
వస్తుంది మిత్రమా
WhatsApp university bagane undi continue.....😂😂
2024 to 29... Varaku elago avvadu kani dani tarvata yogi vaste 😂Vammo Meeku ....
దేశం కోసం ధర్మం కోసం బీజేపీ మాత్రమే,
vhp,rss ఉన్నంత వరకే ప్రజాస్వామ్యం
అక్క గుర్తొచ్చింది ఇంతకుముందు కాంగ్రెస్ టైంలో జెమిలీ ఎన్నికలు ఉన్నప్పుడు అప్పుడు రాజ్యాంగం లేదు అక్క టీవీ ఛానల్ ఉంది నోరు ఉంది
Bathayi
Bathayilu
వాట్సప్ యూనివర్సిటీ లేదు😂
Jai bheem ✊💪
ఏ ఎన్నిక అయినా కూడా ఓటు వేసే ఓటర్ మారడు కదా?
ఓటర్ అంత తెలివి, ఆలోచన లేకుండా ఓట్లు వేస్తారు అని మీ అభిప్రాయమా?
ప్రజలను తెలివి లేని వాళ్ళు అన్నట్లు చెప్పడం మానుకోవడం మంచిది.
మీరు చెప్పింది నిజం ఐతే 2019 ఎలక్షన్స్ లో బీజేపీకి దేశంలో మెజారిటీ రాష్ట్రాలలో సీట్లు వచ్చినట్లు ఆంధ్రప్రదేశ్ లో కూడా రావాలి కదా? కానీ డిపాజిట్స్ కూడా రాలేదు.
దయచేసి ప్రజలని తెలివి లేని వాళ్ళు అని చూపకండి. వాళ్ళకి తెలుసు ఎవరికి ఓట్లు వేయాలి అనేది తులసి చందు గారు🙏🏻
My full Support to one nation and one election, now only anti can oppose it
రాజ్యాంగం మార్చినందుకు అంబేద్కర్ నీ అవమానిస్తే కాంగ్రెస్ ఎన్ని సార్లు అవమనిచిందో😂
With rapid advancements in technology, it’s time to leverage blockchain for elections. This ensures fair processes while significantly reducing costs.
పోయి పాకిస్తాన్ ని ఆడుకో అమ్మ😂
tax ikkada katti pakistan ni enuku adukkovali ra kozza nayal, ikkada tappu jarigithey ikkada prasninchali,tiragabadali, neelanti kozza galley British vallu palincheytappudu untey , britishki tiragabadey subhas chandra bose, bhagat singh, surya sen,sukh dev,alluri seetharama raju lanti vallani kooda verey desham ki pondhi nachakapothey ani cheppevallu, freedom kosam fight cheyyakunda,, time god nelanti kozza lu a generation lo puttaledu
Ni pellani pampu
Modi nv dengaydhi pakistan
పాకిస్థాన్ భారతదేశంలో భాగం అంటారు గా బత్తాయిలు మింగేయండి...అక్కడ సమాజాని నాశనం చేయండి అవండి😂... దేశ భక్తి చూపించండి... 😂
You and your team has to go half knowledge
Great explanation. Thanks love you Thulasi
It saves expenditure
Thanks so much 🙏🙏🙏🙏 🎉🎉🎉❤❤
No doubt rajyagam marustharu pakka
Nice explanation Madam.....
Ne video lo pasa ledu akka
Superb analysis ma'am
మేడం బాబుగారికి సద్ధాంతాలు లేనే లేవు అధికారమే పరమావది
Andaru politicians anthe. Ycp endhuku support chesinshi mari. Jalaganna case laki bayapadi kaadha?
@@Pakodii Vaadu odipoyaadu kada, janallo psympathy undi idi vote ga marchaali ante tvaraga elections raavaali, okavela ee 5 years lo kutami emaina development chesthe vaadiki kaneesam aa11kuda raavu ani 😂😂
మధ్య మధ్యలో ఎలక్షన్లు జరిగితే ఉచిత పథకాలు ఎక్కువ వస్తాయి... ఒకేసారి జరిగితే ఉచిత పథకాలు తగ్గుతాయి అంతే కదా నీ బాధ
Madam, you are a proud to nation and a roll model to journalist community. Youare my favourite journalist. ఇంత డిటైల్డ్ information gather చేయడానికి మీరు పడే శ్రమ వెలకట్టలేనిది. Hats off to you madam Smt.Tulasi Chandu garu. May god bless you.
Good information 👍
Dearth of democracy ❌murder of democracy ✅
Until 1967 one nation one election undi Mari adi kuda death of democracy na ok 😅😅😅apudu congress ruling lo unde
@@venkyvenky9359correct 😂
Democracy murder appudo jarigindhi brother😂
Very good analysis 👌
రాష్ట్ర సమస్యలు బాగా పెరిగినాయి కాబట్టి అన్ని రాష్ట్రాలు విడిపోయి ఎవరికి వారు దేశం అయితే బాగుంటది బంగ్లాదేశ్ లాగా
Good morning Madam 🌹
మేడం గారు మీ న్యూస్ ప్రజెంటేషన్ చాలా బాగుంటుంది. దయచేసి వినాదాన్పద లేదా సున్నితమైన వార్తలయందు ఇతరులకు బాదకలిగించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని మనవి.
Vachindhi andi vayari BJP akada vastundho sachipothundhi
Guddha muy
We need to assess the benefits and determine which option carries greater significance. For instance, if the "One Nation, One Election" initiative proves to be more advantageous, we could implement it for the next two to five general elections and conduct a review after ten to twenty years. We would then repeat this evaluation process to make further decisions. If this provision is included in the bill, it is likely to be approved in both the Rajya Sabha and Parliament.
1st comment akka❤
Good analysis..
Very Good Analysis. Congrats Madam.
కాలం మారే కొద్ది రాజ్యాంగం మారాలి అని ఆ మహనీయుడి రాశాడు అది చెప్పదు ఈ నక్క, సెక్యులర్ సోషలిస్టు అనే పదాలు అంబేద్కర్ రాయలేదే, మరి అవి ఎలా వచ్చాయి. అప్పుడు అంబేద్కర్ రాశారు అని గుర్తుకు రాలేదా, అవసరమైనప్పుడు అంబేద్కర్ వస్తాడు వీళ్ళకి. ఏం అక్క వాటికి పైసలు రాలే.
ఇవన్నీ ఏం కాదు మేడం బీజేపీ వాళ్ళకి మాటి మాటికి evm టాంపరింగ్ చేసే బాధ ఉండదు,వన్ నేషన్ వన్ టాంపరింగ్
@ringtone,
Evm tampering atunnaru adhi Ela chestharo proof cheyochhu kadha sir. Just allegations endhuku chesthunnaru. Evm tampering chesthe all states lo cheyyochhu kadha but konnibstates lo local patrys and congress Ela win ayyidhi.
Priyanka Gandhi Vadra had won by a margin of 4,10,931 votes.
Priyanka kuda EVM tempering chesindha brother ?
Insightful analysis ❤
How much you got from cjorge sorros
Learn the spelling of George Soros first
Perfect analysis madam 👌
తప్పేంటి madam... ఎన్నికలకి డబ్బు పంచేవారు మాత్రమే భయపడతారు.. జెమిలి ఎన్నికలకి
Excellent right covered all points