Cairns To Sydney Flight Journey | layover problems in sydney airport

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ก.ย. 2024
  • Cairns To Sydney Flight Journey | layover problems in sydney airport
    #naaanveshana #australia #sydney #cairns #flightjourney #layover #traveling #travelvlog #telugutraveller #travel #traveller #adventure

ความคิดเห็น • 1.3K

  • @narasimharao1204
    @narasimharao1204 ปีที่แล้ว +489

    ANVESH, నీవు అన్ని కష్టాలు పడుతూ కూడా నీవు నవ్వుతూ మమ్మల్ని నవ్విస్తూ ఉన్నావు. రియల్లీ యువర్ గ్రేట్ అన్వేష్.

  • @kalyanram3399
    @kalyanram3399 ปีที่แล้ว +56

    నువ్వు చూపించే దేశాలు ఒకవేళ మేము వెళ్లిన ఇంత అందంగా చూడమేమో
    Love u అన్నయ్యా

    • @NaaAnveshana
      @NaaAnveshana  ปีที่แล้ว +5

      Thanks you

    • @padmaputta2408
      @padmaputta2408 7 หลายเดือนก่อน

      Anvesh garu enta Mandi Prema sampadincharu sir super meru inka sadinchali helth jagrata 😘 madi Tanuku sir

  • @KalyanasVoice
    @KalyanasVoice ปีที่แล้ว +29

    విజయం ఊరికే రాదు, కష్టపడాలి, కృషి చెయ్యాలి
    ఈ రెండు నువ్వు చేశావు. ఆయాచితంగా గా రాలేదు
    ఇన్ని దేశాలు నువ్వు నీ కృషి,తో ఓర్పుగా సందర్శిస్తూ
    నువ్వు ఇంత సాధించావు.
    అవసరానికి నేలమీద పడుకున్నవు, ఐదు నక్షత్రాల హోటల్ లో వున్నాను. నువ్వు రియల్ తెలుగు ట్రావెలర్.
    All the best and welcome back to home land.
    @KalyanasIMyVoice

  • @avofficialchannel23
    @avofficialchannel23 ปีที่แล้ว +187

    పక్క వీధికి వెళ్లాలనుకున్నా పర్సు చూసుకుంటాం. ఊరు దాటాలంటే జేబు నిండుగా ఉందో, లేదో గమనిస్తాం. అలాంటిది సాధించాలనే ధృఢమైన లక్ష్యం ముందు ఏవీ అడ్డం కాదు అని నిరూపించిన నా అన్వేషణ 💪👏👏

    • @NaaAnveshana
      @NaaAnveshana  ปีที่แล้ว +21

      Thanks

    • @Narsimha_naidu
      @Narsimha_naidu 10 หลายเดือนก่อน +2

      I supported in your money

    • @Narsimha_naidu
      @Narsimha_naidu 10 หลายเดือนก่อน

      Europe veldham anna vasthava

  • @sandysandyyyy
    @sandysandyyyy ปีที่แล้ว +31

    వెరే యూట్యూబర్స్ వల్ల కోసం వీడియోలు చేస్తారు కానీ మీరు పడే కష్టం మాకు అని చూపించాలి అనే తపన మీ ఫేస్ లో కనిపిస్తుంధి నిజంగా గ్రేట్ అన్నా మీరు❤️

  • @MALLESH1983
    @MALLESH1983 ปีที่แล้ว +33

    అన్వేష అన్న అంత బాధలో కూడా బాధను దిగమింగుతూ అంత రియల్ గా మాట్లాడుతూ నవ్వు మాత్రం మాకు ఆనందానికి పంచుతున్నావ్వు అన్న అసలు నువ్వు గ్రేట్ అన్న

  • @paderuptgkurraduvlogs
    @paderuptgkurraduvlogs ปีที่แล้ว +33

    మీరు మొత్తానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు మీరు క్షేమంగా ఉంటే చాలు happy journey Anna 😊😊❤

  • @samsreegogarlagogarla7654
    @samsreegogarlagogarla7654 ปีที่แล้ว +23

    నెల్లూరు పెద్దరెడ్డి తాలుకా అని చెప్పాల్సింది అన్న ఎయిర్ పోర్ట్ వాళ్ళకి❤😍

  • @mahimaheswari748
    @mahimaheswari748 ปีที่แล้ว +20

    నేను తెలివైన వాన్ని అనుకున్న కానీ పెద్ద కోడర్రిపప్పా అన్నారు చూడండి 😂😂😂చాలా నవ్వుకున్నా మీతో పాటు నలుగురు చలిలో ఇబ్బంది పడుతూనే బాగా నవించారు😂వీడియో బాగా ఎంజాయ్ చేశాం అన్నా❤U

    • @himapydikondala
      @himapydikondala ปีที่แล้ว +1

      😂😂😂నేను ఆ డైలాగ్ కి ఫుల్ నవ్వుకుంటున్నాను

  • @maheshpati1645
    @maheshpati1645 ปีที่แล้ว +41

    తమ్ముడు శుభాకాంక్షలు నీకు ఎదురేలేదు తిరిగే లేదు సాగిపో మున్ముందుకు సాగిపో 🙏

  • @iliyanayesepu4542
    @iliyanayesepu4542 ปีที่แล้ว +6

    ఎంతో బాధలో కూడా మాకు ఆనందాన్ని పంచుతున్న భయ్యా సూపర్

  • @mabbuvihari
    @mabbuvihari ปีที่แล้ว +50

    చౌక అన్న మాట చాలా రోజుల తర్వాత వింటున్నాను
    కానీ ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు😢

  • @SrikanthChess
    @SrikanthChess ปีที่แล้ว +32

    Eppudu No 1 telugu Traveller bro meeru 🏆🏅🥇🥈🥉🎉🎊

  • @Ganeshwara7909
    @Ganeshwara7909 ปีที่แล้ว +60

    మనల్ని ఎవడ్రా ఆపేది......✊🏻
    సముద్రం వస్తుంది అల...
    మన అన్వేషే అన్న కి అడెలే...❤

  • @kvchaitanyareddy4247
    @kvchaitanyareddy4247 ปีที่แล้ว +11

    Mana telugu valu world motham saasistunnaru. Telugu citizens leni country ledhu. Proud to be an telugu citizen buddy 💟💟💟💟

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 ปีที่แล้ว +46

    అయ్యో అవునా అండి వాళ్ళకు ఎన్ని గుండెలు అండి అన్వేష్ గారిని బాధపెడుతున్నారు 🤭🤨అన్వేష్ గారు మీరు సూపర్ అండి ధన్యవాదములు జాగర్తగా ప్రయాణం చేయండి 🙏🥰🌹❤️

  • @vizaimekala5044
    @vizaimekala5044 ปีที่แล้ว +115

    Congrats for no1 Telugu traveller 🎉🎉🎉

  • @sanketh5666
    @sanketh5666 ปีที่แล้ว +17

    Comedy eruku
    Content eruku
    Motivation eruku
    The visual still in my mind
    Adida Anvesh anna
    Adidas sir🎉

  • @RPS112k0
    @RPS112k0 ปีที่แล้ว +17

    Made in ఆంధ్ర METRO bro అది. Manufactured in alstom Sricity plant❤

  • @sudhakararao653
    @sudhakararao653 ปีที่แล้ว +1

    Airport లో కర్ఫ్యూ...first time వింటున్నా... కర్ఫ్యూ లో కంపెనీ దొరికింది.. తెలుగువాళ్ల తో....అదృష్టం అన్వేష్ వెంటే వుంటుంది

  • @MagaaduBava
    @MagaaduBava ปีที่แล้ว +58

    Divided by Telugu Yaasa.. United by Traveller Anvesha! 💪🔥🔥

  • @princepraveenkumar4700
    @princepraveenkumar4700 ปีที่แล้ว +3

    అన్న ఉప్మా గాడు మంచి వాడు అనుకున్న నిన్ను చెడ్డవాడు అనుకున్న మొత్తం తెలుసుకున్న nve best brother true traveler

    • @NaaAnveshana
      @NaaAnveshana  ปีที่แล้ว +1

      Thanks you

    • @mallikpochinapeddi5230
      @mallikpochinapeddi5230 ปีที่แล้ว

      Ela telusukunnav bro. tanu cheddodu ani, anvesh manchodu ani.third person ga nuvela judge chesaav bro. e youtubers videos lo kottukunnavi kakunda amaina direct ga telusa miku bro vallakosam. e question ki reply butulu tidite iste niku ela ardam ayindo telisipotundi. reasons tho vivariste miru annadi nijam ani oppukovachu. mi estam

  • @Minnu9
    @Minnu9 ปีที่แล้ว +18

    Vachadu vachadu Irukupalem ollatho ekasekaleti.... Narration lo flash back next level 👌👌 Sivayya pampina putharekulu giveaway lo pampeyyi 😂

  • @rohithvarmamr8454
    @rohithvarmamr8454 ปีที่แล้ว +52

    ప్రపంచ నీ ఏలిసిన మొట్ట మొదటి భారతీయ యత్రికుడు ట్రావెలర్..🎉😊all the best

  • @vijjip3030
    @vijjip3030 ปีที่แล้ว +7

    నువ్వు ఎంత కష్టపడ్డా ఓ గానీ మేము full enjoy చేశాం video ni 😂

  • @Esvarma
    @Esvarma ปีที่แล้ว +5

    అన్వేష్…!
    హార్డ్ వర్క్, పట్టుదలతో ముందుకి వెళ్ళావు, నువ్వు అనుకున్నది సాధించావు. నిన్ను కించపరచిన వాళ్ళకి నువ్వెంటో చూపించావు.

  • @Budget_baby
    @Budget_baby ปีที่แล้ว +33

    1k videos 1M subscribers vache roju thwaralo rabothundhi don't stop sharing anvesh anna waiting 😊

  • @jaanvimansistylesvlogs
    @jaanvimansistylesvlogs ปีที่แล้ว +6

    Ego satisfaction baga ainatlundhi kadha anvesh garu😂😂😂. సవక 🤣🤣. అత్రేయపురం పూత రేకులు చాలా బాగుంటాయి andi 👌👌.

  • @drvenkatramsimha
    @drvenkatramsimha ปีที่แล้ว +15

    Technically also become no 1 Telugu traveller....congratulations brother....

  • @suryabhaimelodystatusvideo1506
    @suryabhaimelodystatusvideo1506 ปีที่แล้ว +41

    Finally Upmaa annaya 810k subscriber's ni Cross chasaav bro 😍😍
    Happy bro 814k 💙

    • @Anji67252
      @Anji67252 ปีที่แล้ว +1

      Upmaa enti bro He is Anvesh

    • @sripathypavankumar8119
      @sripathypavankumar8119 ปีที่แล้ว

      Upma...gadu inka ....upma chesukovali....vaadi bathuku bus standaay....

  • @mahadevkorra7972
    @mahadevkorra7972 ปีที่แล้ว +25

    ఎప్పుడు లేనిది మీకు ఈ రోజు చాలా కష్టాలు ఎదురయ్యాయి సేఫ్ జర్నీ అన్వేష్ అన్న... 🥰🥰🥰

  • @d.kiranpandu9774
    @d.kiranpandu9774 ปีที่แล้ว +6

    మంచి వీడియో, కొందరికయినా ఉపయోగపడుతుంది

  • @srilakshmitungala8464
    @srilakshmitungala8464 ปีที่แล้ว +19

    Hi anvesh garu you really hard working seriously I am not missing your videos am from Vijayawada

  • @nagabhushanraojami5253
    @nagabhushanraojami5253 ปีที่แล้ว +3

    ఓం నమో నమః శివాయ నమః పరమేశ్వరుని అనుగ్రహం మీపై ఉండుటవలన మీకు గుడ్ బిహేవియర్ గుడ్ ఎంటర్టైన్మెంట్ ఉంది
    గాడ్ బ్లెస్స్ యు

  • @pavankalyank-bn3wo
    @pavankalyank-bn3wo ปีที่แล้ว +5

    టాప్ 1 ట్రావెలింగ్ యూట్యూబర్ ఇన్ తెలుగు 🎉🎉🎉

  • @sanatani179
    @sanatani179 ปีที่แล้ว +11

    Roju vachey video kanna eroju video chala entertaining ga funny ga undhi anvesh anna🤩

  • @ambicakoti6941
    @ambicakoti6941 ปีที่แล้ว +4

    Bro I am from Rajahmundry.. Nidra lekha problems face chesina atreyapuram putharakhulu tinavvv... Nijam bro every food medha Peru rasi petti untundiii... Superb vlog bro problems face chesina .. entertainment taggaledhu bro

  • @prema_kathalu
    @prema_kathalu ปีที่แล้ว +21

    అన్నా... Principality of Hutt River కి వెళతాను అని మాట్టిచవ్... Please అక్కడికి వెళ్ళటానికి try చెయ్యి....😊

  • @prema_kathalu
    @prema_kathalu ปีที่แล้ว +10

    చక్కగా మన తెలుగులో అన్న లేదా తమ్ముడు అని పిలవచ్చు కదా... ఆ దరుద్రపుగొట్టు భయ్య అన్న హిందీ పదం మంకేదుకన్న...😢

    • @Telangana567
      @Telangana567 ปีที่แล้ว +4

      Anna , thammudu ani piluvali ante vallu mana kanna age ekkuva or thakuva ani theliyali. Bayya ante e badha vundadhi

    • @avofficialchannel23
      @avofficialchannel23 ปีที่แล้ว +2

      ​@@Telangana567 correct చెప్పారు

  • @venkyvc3832
    @venkyvc3832 ปีที่แล้ว +4

    నెంబర్ వన్ ట్రావెలర్ ఇండియా ఏకైక అతిపెద్ద ప్రపంచ 🗺 యాత్రికుడు నా అన్వేషనా జై అన్వేష్ అన్నా జై జై అన్వేష్ అన్నా ❤️ జై జై ప్ర పంచాయత్రికుడా ❤️🚩🚩🗺️🗺️🗺️

    • @bakalabaraka
      @bakalabaraka ปีที่แล้ว +2

      Jai Anvesh Anna jai jai anvesh Anna 😎😍😍😍😍😍😍😍😀😀😀😀😀

  • @sanath111
    @sanath111 ปีที่แล้ว +24

    Congrats Anna for No.1 telugu traveller
    organic 1M and first 1M subscribers
    nuvve avthav

  • @Yokshijessy
    @Yokshijessy ปีที่แล้ว +2

    Avinash Anna మీ ప్రతీ వీడియో చూస్తాను.చాలా హ్యాపీ గా ఉంటుంది.మాకు అన్నీ దేశాలు చాలా బాగా చూపిస్తున్నారు,కొన్ని videos చూసినప్పుడు చాలా నవ్వుకుంటూ.సవకా , సవకా అనే డైలాగ్ భలే ఉంటుంది.మా వూరు వైజాగ్. నువ్ పడే కష్టం చాలా ఎక్కువ అన్న,మీ ఛానల్ 1M ఎప్పుడు అవుతాది అని ఎదురు చూస్తున్నా.

    • @NaaAnveshana
      @NaaAnveshana  ปีที่แล้ว

      Thanks you share this channel

    • @Yokshijessy
      @Yokshijessy ปีที่แล้ว

      @@NaaAnveshana ok తప్పకుండా అన్న

  • @trinadhamurtyjarajapu5503
    @trinadhamurtyjarajapu5503 ปีที่แล้ว +67

    This is the actual content that is very very useful for a common traveller. In addition to the regular tourism videos, please post this type of content which will be a masterclass guide for all. All the best to you.

  • @Aadhyakitchenandvlogs
    @Aadhyakitchenandvlogs ปีที่แล้ว +1

    అన్న మీ vidiyos సుప్పర్ మాట్లాడే విధానానికి నేను కనెక్ట్ అయ్యాను 👍😄

  • @MrAnjan1102
    @MrAnjan1102 ปีที่แล้ว +30

    Hi brother nice videos brother 😊 Australia ni matintha andhamga chupincharu thanks brother 😊

  • @vikram4554
    @vikram4554 ปีที่แล้ว +1

    Target achieved 8.1 M sub ross ayyaru anna , upma ni cross cheyyali ani last 2 yrs wait chesthunnam ippudu neraverindhi ma kala ❤

  • @swapna9157
    @swapna9157 ปีที่แล้ว +12

    Nice fun with Telugu guys, eagerly waiting for next country vedioes

  • @SSSSSSS700
    @SSSSSSS700 ปีที่แล้ว +2

    స్వాగతం సుస్వాగతం మాతృభూమికి

  • @thirumalaraob7331
    @thirumalaraob7331 ปีที่แล้ว +6

    నీ వీడియో చూస్తుంటే ఎక్కడా బోర్ కొట్టదు.. సూపర్ అన్నా. నీ వాయిస్ నీ బలం. తొందరలో 1M తర్వాత 2M ఆతర్వాత 3M................. subscribers

  • @JanardhanNacharam
    @JanardhanNacharam ปีที่แล้ว

    Paapam Anvesh Bro Enni kashtalu padda Moham lo navvu matram podhu great my brother🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝

  • @bhagyalakshmi9627
    @bhagyalakshmi9627 ปีที่แล้ว +57

    All the best తమ్ముడు 👍🏻

  • @bhaskarceokollufamilytrave1992
    @bhaskarceokollufamilytrave1992 ปีที่แล้ว +2

    Oh So much waiting for Anvesh. Excellent patience. Entertainment with our Telugu people. Great going. Bhaskar CEO

  • @kksanjay82
    @kksanjay82 ปีที่แล้ว +5

    Congrats on becoming the #1 Telugu Traveller. "Manalni evadura aapedi" - Power Star style lo oka dialogue cheppani bro next video lo.

  • @seshuinampudi1194
    @seshuinampudi1194 ปีที่แล้ว +1

    The No 1 Great Traveller is Anvesh bhayya....Keep rocking bhayya, meeru Navvuthu, Navvistu & chala entertain ga explore chese vidhanam bavuntadi sir.... you are superb.

  • @gowthamorton
    @gowthamorton ปีที่แล้ว +3

    Endhi hero😂 nuvvvvv Kanya😂 vi kaaavaaa......😂
    Nv inkaaaa Kanya ve ani😂 anukuntunaaaaa hero😂
    Ainaaaa.......oka vela kania kaaakapothe antha open😂 ga elaaa chepukunaaaav😂 hero😊
    Ure realli GREAT😂
    Emaithe emi.......nv ULURU chupeeeledhu gaaaaa😊

  • @bandiramesh8975
    @bandiramesh8975 ปีที่แล้ว

    అన్వేష్ గారు ఎప్పుడు వీడియోలు నీ పూర్తిగా చూస్తాను కొన్ని వీడియోలు తప్ప ఈరోజు మాత్రం నేను మీ వీడియో అలాగే మీకు వచ్చిన కామెంట్స్ లో అందరూ ఎక్కువగా గుడ్ మార్నింగ్ చెప్పారు నేను కూడా పూర్తిగా చుసాను చాలా బాగుంది కానీ వీడియో లో కామెడీ మీ మాటలు కూడా బాగున్నాయి ఓం నమశ్శివాయ ఆల్ ది బెస్ట్ అన్వేష్ గారు మీరు క్షేమంగా అనుకున్న దేశానికి వెళ్లాలని నేను కోరుకుంటున్నాను

  • @venkatramana7147
    @venkatramana7147 ปีที่แล้ว +5

    Congrats bro telugu lo NO 1 TRAVELER 🇮🇳🌹

  • @skneha7364
    @skneha7364 ปีที่แล้ว +2

    Chala badhaga vundhi bro malli appudu elaga jaraga kudadhu ani Allah ki duva chestha bro aina traveling TH-camr ante ne risk but god bless you bro

  • @venkey123
    @venkey123 ปีที่แล้ว +9

    Mee Dadication ki 👏
    Mee Passion ki 📷🌎
    Mee Hardwork ki 👷📱
    Tak A Bow 🙌🙇‍♂️
    Hats Off Anvesh Anna ♥️

  • @injetisamuelraju9375
    @injetisamuelraju9375 ปีที่แล้ว +2

    మన తెలుగు వారు ప్రపంచం అంతా విస్తరించారు ❤❤❤❤

  • @siberianhusky4477
    @siberianhusky4477 ปีที่แล้ว +9

    I think you are one of finest travel TH-camr., initially I hated you because of the choice of words u pick., but later I realized that the best way to strike anyone who got you ., you are insipirationsal and incredibale journey., i knew you for very long back but subscribe very recently., and I want to thank you for making me strong and being myself is so important., I learned a very imp lesson from you dude

  • @sivabhargav8731
    @sivabhargav8731 ปีที่แล้ว +1

    పెద్ద గుండాయన చెప్పిన జీవిత సత్యాన్ని చిన్న గుండాయణ (అన్వేష్) అర్థం చేసుకోలేక పోయాడు

  • @sivasai7921
    @sivasai7921 ปีที่แล้ว +9

    Anvesh Anna thopu dhamuntey appu 🔥💯👑

  • @hkmseries8275
    @hkmseries8275 ปีที่แล้ว +21

    There is a government mandated curfew operating at Sydney Airport between 11pm and 6am. For security reasons, the terminal is closed to the public overnight. This is applicable on everyday bro.

  • @dandan4611
    @dandan4611 ปีที่แล้ว +3

    Ur hardwork and patience 😢 omg commendable.. love from vizag 🥰

  • @kvchaitanyareddy4247
    @kvchaitanyareddy4247 ปีที่แล้ว +1

    Life lo ilanti experience andariki vastene life ante ento telustundhi. Manchi video idhi. Andariki use ayye video 😊

  • @ybprashany
    @ybprashany ปีที่แล้ว +6

    This man enjoys every moment and makes the best out of everything , really impressive 💥👍

  • @nirmalababy3885
    @nirmalababy3885 ปีที่แล้ว

    Mini india deshaniki velutunna anveshgariki happy journey airport lo yibbandulu kaligina benchi meda padukuni chaliki vanukutu tired ayina saha akkad unna andarini nagpistu meru nagtu undadam chustunte mekunna opikani mechukovali great anveshgaru next country successful ga jaragani Tq take care god bless you andi

  • @chandavoluchittibabu1965
    @chandavoluchittibabu1965 ปีที่แล้ว +8

    Congrats anvesh ❤❤❤❤🎉🎉🎉🎉

  • @srinivask2241
    @srinivask2241 ปีที่แล้ว

    1:32 lo yellow top aammai Kasi kuna ,guntale guntalu ❤️❤️❤️💐💐👏👏

  • @lifeistillyoung
    @lifeistillyoung ปีที่แล้ว +7

    All the best Anvesh for reaching the mile stone of having highest subscribers in Telugu Traveller Community your content made you be in No.1 Position...We love your content we laugh for the fun you create..we visualize the place by your editing skills..Hope you continue the same..

  • @arunasrigandhaallinone8158
    @arunasrigandhaallinone8158 ปีที่แล้ว +1

    ఎంత ఇబ్బంది పడుతున్నా, ఎంత నవ్వుతూ ఉన్నారు, ఎంత ఓపిక .....గ్రేట్

  • @prasadadapaka3276
    @prasadadapaka3276 ปีที่แล้ว +13

    Waiting for 1M subscribers❤

  • @venkateshk9191
    @venkateshk9191 ปีที่แล้ว +1

    Life anedi oka journey. Andullo konni speed breakers untayi. Neku kuda Sydney airport lo one night break padindi. Sad moment ni kuda sportive ga tesukoni. Akkada taggakunda traveling chesey satta neku undi bro.
    From vizag

  • @chandrapalyanati9449
    @chandrapalyanati9449 ปีที่แล้ว +11

    CONGRATULATIONS Number One Telugu Traveler Anvesh Annayya Reaches 1 Million Subscribers Soon Congratulations🎉🎉🎉🎉🎉🎉🎉🎉😊❤❤❤❤❤❤❤

  • @karthikvemula-m5d
    @karthikvemula-m5d ปีที่แล้ว

    Ni videos chusthe chala relief untadhi anna ❤

  • @madhumadhusudan2313
    @madhumadhusudan2313 ปีที่แล้ว +25

    1:26 best moments

  • @poornima4646
    @poornima4646 ปีที่แล้ว

    anvesh garu nenu yentha sad lo unna mee videos chudagane chala happy ga untadi mammalani navincha nanduku thank u so kuch sir meeru kuda eppudu happy ga undali.....

  • @sanath111
    @sanath111 ปีที่แล้ว +3

    Enti Anna nuv 22 kms kuda tirigithe rani content eroju atu itu tirigithe vachindi idanta sivudi Mahimane 😅😅😅😅

  • @TheArjun2024
    @TheArjun2024 ปีที่แล้ว

    శివయ్య పోని పాపం మనవాడే క్షమించి కాపాడు
    ఇంకొన్ని దేశాలు తిరిగి మాకు చుపించెలా ఆశీర్వదించి కడుపు నిండా భోజనం దొరికేలా దీవించు అది కూడా కావకగా

  • @vizag8496
    @vizag8496 ปีที่แล้ว +4

    ఉమ and గమ్ము గాడిని దాటేశావు అన్నయ్య 🥰💐👌, ఇప్పుడు గమ్ముగాడు నీతో కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తాడు . 😄👍

  • @Crrsl
    @Crrsl ปีที่แล้ว

    మీ ప్రయాణం అంతటి లొ
    దేవుడు తోడుగా ఉండుకాక మన వాళ్ళు కనబడే సరికి మీలో ఆనందానికి అవధులు లేవు

  • @maniparthu2205
    @maniparthu2205 ปีที่แล้ว +5

    Hai Annaya Chala santoshanga vundhi ipudu ipudu maa anvesh annaya andarini Datesi dusukeltunaadu.....congratulations annaya devudu ninnu chalaga chudali....love frm Bangalore Naaaku Fst maaa anvesh annaya videos and Dr.bro videos ante chala istam❤

  • @RGN_Vlogs
    @RGN_Vlogs ปีที่แล้ว +2

    Miru super anna mi Courage and guts ki hats off anna

  • @telugumotos6543
    @telugumotos6543 ปีที่แล้ว +3

    Hi annaya love u from hyderabad....
    1:26 dhagara papa Kathi la undhi

  • @user-manojsimha27
    @user-manojsimha27 ปีที่แล้ว +1

    bro mi all india trip nunchi follow avtu, mi yedugudala chusi chala anandanga undi mowa!

  • @Prashanth_06.
    @Prashanth_06. ปีที่แล้ว +20

    Proud to be a Indian 🇮🇳🇮🇳🇮🇳

  • @subbaraokankanala1346
    @subbaraokankanala1346 ปีที่แล้ว

    రాజమండ్రి తమ్ముడు తాను ప్రేమగా తన వాళ్ల వద్దనుండి అందుకున్న , special sweet 'పూత రేకులు' మీకు ప్రేమతో ఇవ్వడం మాకు చాలా ఆనందం కలిగించింది ! చిన్నదైనా, అన్వేష్ కు ఇది ప్రత్యేక ఆదరణగ భావించవచ్చు ! అనుకోని ఉపద్రవాలు అప్పుడప్పుడు సంభవిస్తాయి, భారతీయులు, ముఖ్యంగా తెలుగు వారు ఒకరి కొకరు బాసటగా నిలవడం చాలా ఆనందం కలిగించే విషయం ! ఈ సంఘటన ఆ స్ట్రేలియా లో జరిగినట్లు లేదు - రాజమండ్రి రైల్వే స్టేషన్ లో జరిగినట్లు ఉంది ! తాత్కాలిక ఇబ్బందుల నుండి చెప్పుకోదగ్గ కష్టాలలోనూ భగవంతుడు మీకు తోడై ఉండి రక్షించును గాక ! కష్టాలలో కూడా నవ్వుతాడు - వాడే అన్వేష్ !

  • @jnagavarma
    @jnagavarma ปีที่แล้ว +12

    Super extraordinary ❤

  • @pavanchintada5855
    @pavanchintada5855 ปีที่แล้ว +1

    Hi Anvesh Anna...I am from Vizag..
    Nanu mee Australia videos mottam chasanu....Chala Chala bagunayyi.....Netho paatu Travel chastunna anipinchindee...😍❤️❤️‍🔥
    Drone Videos itey.. Cinematic range lo unnayi...just Loved it...Worth of Watching Anna 😍❤️

  • @my_love_never_breaks_on_pk
    @my_love_never_breaks_on_pk ปีที่แล้ว +3

    గులాబ్ జామూన్ తినెయ్యటమే అంట తెలిసి అన్నారా తెలియక అన్నారా 😂😂😂

  • @madhukrishna3463
    @madhukrishna3463 ปีที่แล้ว

    Anni country s Antha patience ga చూపిస్తా ఉన్నావు అంటే ని patience ki 👏👏👏💯 anna

  • @madhup6484
    @madhup6484 ปีที่แล้ว +6

    I admire ur way of exploring bro 😊😊 superb bro 😍

  • @MukkaraS
    @MukkaraS ปีที่แล้ว +1

    Nuvu india vasthe ne frst vlog chudalani undii india lo🤗💙

  • @poornapeeks007
    @poornapeeks007 ปีที่แล้ว +5

    Congratulations anna you did great job🎉🎉🎉🎉

  • @raviroja162
    @raviroja162 ปีที่แล้ว +2

    ❤ from Karnataka ಬ್ರೋ ur a genius international travellers keep rocking ❤❤❤ many youtuber as follow your way 🔥🔥

  • @KarthikKarthik-gw4qt
    @KarthikKarthik-gw4qt ปีที่แล้ว +4

    Bro your vedios are next level
    Love from Banglore karnataka 💛 ❤

  • @seenubhuthapati6581
    @seenubhuthapati6581 ปีที่แล้ว

    బ్రదర్...మీరు ఎప్పుడు నవ్వుతునే ఉండాలి.మీరు మీ అనుభవాలు అన్నిటిని ఒక బుక్ రూపంలో తీసుకు రావాలి బ్రదర్.

  • @pulikotesh9623
    @pulikotesh9623 ปีที่แล้ว +6

    Congratulations Anna👍👍🎉🎉