madam ఎవరో గానీ చాలా అద్భుతంగా అరటిపండు చేతిలో వలిచి పెట్టినట్టు చెప్పారు .. and looks like having expertise and good knowledge of things too .. kudos ...
I lived in Australia for 4 years and am living in USA for the past 22 years. There is absolutely no comparison between these two countries. If you want decent lifestyle, happiness, peace of mind and laid back lifestyle, then go to Australia. If you just want to earn loads of money , lead a busy stressful lifestyle then come to USA
చాలా చక్కగా వివరించారు మేడం,అలాగే రాజన్న కూడా చాలా మంచి ప్రశ్నలు అడిగి ఎంతో మందికి ఉపయోగపడేలా ఈ వీడియో చేశారు థాంక్స్ అండి.... From.. బిట్స్,పిలాని-దుబాయ్ క్యాంపస్.
Raja.. excellent information about education and working offers in difference between USA and Australia..spl thanks to Latha garu..very good explanation of all these information..🙏🙏🙏💐💐💐
Raja garu.. నేను ఇప్పటివరకు చూసిన short and sweet interview మీదే..very informative..questionnaire was also superb..సూటిగా సుత్తి లేకుండా.. Thank you both..❤️🤝
శ్రీమతి Latha గారి రెండు దేశాల విశేషాలు వివరణ అద్బుతం Australia /usa ఎడ్యుకేషన్ ,jobs గురించి మొత్తం సమాచారం Latha గారి నుండి బాగా రాబట్టారు Raja Reddy . అమెరికా వెళ్ళే ఔత్సాహికుల కు ఎంతో ఉపయోగకరం మంచి వీడియో లతో అందరినీ ఆకట్టుకుంటున్నారు ధన్యవాదాలు 🙏🙏🙏
Latha madam, your explanation is very nice madam. We feel very proud to be as telugu women. You are best example of women empowerment. Thank you to USA🇺🇸 RaJa
Bro రోజుకు ఒక మూడు వీడియోలు అయినా పోస్ట్ చేయండి మీ వీడియోస్ అంటే మాకు చాలా ఇష్టం. The best best youtuber bro nuvvu. అసలు సుత్తి లేకుండా బలే చెప్తావ్ బ్రో 👌🏻USA rajaaa
మేడం లత గారు అమెరికా మరియు ఆస్ట్రేలియా దేశాల సమగ్ర సమాచారం చాలా అద్భుతంగా వివరించారు.రాజారెడ్డి గారు మేడం గారిని మంచి ప్రశ్నలు అడిగి మంచి విషయాలు రాబట్టారు.ఇది ఎంతోమంది ఔత్సాహికులకు ప్రయోజనకరంగా ఉంటుంది.మీకు ధన్యవాదాలు.
Hi Rajasekhar garu, good to see u r video, comparison USA vs AUSTRALIA This is Prabhakara Reddy from Australia( originally from Kadapa), came here 16 yrs ago n settled in Adelaide. Here health care, education, law n order is better than US. No gun culture at all. Public not allowed to carry weapons . Safe to walk or go any where. Aussie people also so good to greet n accept migrants. Weather is good, no extreme weather conditions here( except QLD state have seasonal wild weather conditions), here software jobs are fewer(US is far better in this case) there are other jobs like mining n energy ( oil n gas)sector many n many jobs, always skills shortage in this field . Very good tourism here, lot to see, close to our country. Every student can get the decent job here at their final year of studies👍👍😇
@@tejarockzz8385 hi teja Yes u can try civil engg jobs here at Australia , civil projects going on all the time , but you have to move one place to other , once u finish u r project
జీవితం యేసు క్రీస్తు ప్రభువు ను నమ్మితే బాగుంటుంది. హెబ్రీయులకు 2:3 [3]ఇంత గొప్ప రక్షణను మనము నిర్ల క్ష్యముచేసినయెడల ఏలాగు తప్పించుకొందుము? మత్తయి సువార్త 11:28-30, [28]ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జను లారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగ జేతును. [29]నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చు కొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. [30]ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలిక గాను ఉన్నవి. _____ యెషయా గ్రంథము 45:18,22 [18]ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు; ఆయన భూమిని కలుగజేసి దాని సిద్ధపరచి స్థిర పరచెను నిరాకారముగానుండునట్లు ఆయన దాని సృజింప లేదు నివాసస్థలమగునట్లుగా దాని సృజించెను ఆయన సెలవిచ్చునదేమనగా యెహోవాను నేనే మరి ఏ దేవుడును లేడు. [22]భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు.
Well explained. She is having full knowledge on both countries 👌You also asked most valuable questions. Excellent👍 Keep doing informative vlogs. Cheers🥂
ఈ వీడియో ద్వారా నేను అర్థం చేసుకున్నది ఏమిటంటే, భారతదేశం ప్రశాంతమైన ప్రదేశం కాదు, అధిక జనాభా, నాణ్యమైన విద్య లేదు , మెట్రో నగరాల్లో అధిక కాలుష్యం, భయంకరమైన ట్రాఫిక్, విదేశాలలో బాగా పని చేసే జీవితం.
వాళ్ళు అంత చక్కగా ప్రణాళిక బద్దంగా డెవెలెప్ అవుతుంటే మనవాళ్ళు మసీదు ముందు గుడి ఉందా, .మా మతం గొప్ప అని,మాకులం గొప్ప,మాకు గవర్నమెంట్ నుండి ఫ్రీగా ఏమి వస్తుంది అని స్వార్ధంగా బతుకులు ఈడుస్తున్నారు.
sir మీరు చేసే వీడియోస్ అన్ని చాలా చాలా బావున్నాయి. అన్ని వీడియోస్ చూడాలనిపిస్తుంది.sir నాదొక విన్నపం మన తెలుగు పేరెంట్స్ పిల్లలందరికీ కూడా తెలుగు matladevidanga ఎంక్కారేజ్ చేయాలని ప్రతి తల్లిదండ్రులకు చెప్పగలరు.
Latha gaaru మీకు జోహార్లు... ఎందుకంటే.. మీకున్న అవగాహన కు మరియు మీ చక్కటి తెలుగు ఉచ్చారణ, అన్నీ వివరాలు చాలా బాగా చెప్పినందుకు.. ఇహ పోతే USA Raaja.. గారికి అభినందనలు.. మంచి మంచి వీడియోస్ చేయడమే కాకుండా ఒక చక్కటి ఇంటర్వ్యూయర్ గా ఇప్పుడే చూసాను... మంచి ప్రశ్నలు వేసి మొత్తం కావలసిన సమాచారం అంతా రాబట్టారు.. ప్రశ్నలు ఎంచుకున్న తీరు మరియు అడిగిన విధానం సూపర్... Once again keep up the good work... Kudos to both of you.. feeling lovely
If people want to lead a safe and peaceful life. Australia is a very good option to live as we lived in U.S for 7 years and 4 years being in Australia. We loved Australia comparatively. I mean this is my opinion.
Hearty Congratulations For 1 year completion. The first ever you tube channel I see crossing more than 1.5 million subscribers 😀 in 1 year time... Hats off to ur content... 👏 👌
Thanqq so much raaju gaaru for this informative video 👏👏 in few months I am going to Australia to lead a newly married life❤️🙈 aa madam kuda chala clear ga chepparu so nice👍
Australia is very peaceful and beatiful place to live. My parents when they visited me in Australia used to roam alone without any issues, even my mom used to go alone without any difficulty. Indian population percentage is almost 5% in Australia but in USA it's around 1% only. Australia govt encourages Indian culture and even sponsors Indian events. Climate is similar to Indian. Sydney and Melbourne always rated in top 5 cities to live in world. Medical is full free and one of the best in world. People who want peaceful and pleasant life Australia is best place to live in 🌎
Thank you so much Mr. Swaroop garu for sharing life in Australia. May I ask you a question? How will be the future for a student who have completed M.A. (Eng.) / M. Sç. (Counselling Psychology)? Could you pls give me a clarity on this?
@@NELLOREABBAI you are correct, total Indians are more in USA but percent wise more in Australia, in 15 years Indian population will be more than 10% in Australia so you won't feel like you missing India
2:17 America is nice place to live. Australia is peaceful place to live. But Mera BHARAT 🇮🇳 great place to live.🙏 ఇప్పుడు కొంతమంది జనాలు poverty, corruption, dirty, తోటకూర, గోంగూర ఎం ఉంది భారత దేశం లో అంటారు. వాళ్ళకి చెప్తున్న...ఎంత అందం గా లేకపోయినా " అమ్మ" ఎప్పటికి అమ్మే. మన దేశం భారత దేశమే...🇮🇳
చాలా informative video. రాజా గారు fun & easy going la కనిపిస్తారు. కానీ చాలా dedicative గా వెల్ prepared అయ్యి video క్రియేట్ చేస్తారు. Keep going & keep growing. Best wishes. Taxation comparison miss అయ్యారు కానీ ఆవిడ 6000k per month annaru. Annual pay 100k ayite. అంటే 30percent taxation. I think.
We had an opportunity to move to USA, but then comparing with other countries it’s not so safe. Kids safety has also come down with the recent incident in Texas, school gunman shooting. Money is not the matter these days in many of the countries salaries has been increased. Heart breaking to see such violence videos without any safety
Elanti videos evvaru pettledu meku chala thanks, every two days elanti persons tho questioning chesthu oka okka country gurunchi baga Information thelusthundhi, thanks 👍👍
mother country INDIA super untadi, foreign lo enni sukhaalu unna mother country is mother country, I would never ever settle in a foreign country..kaavalante work cheskunta choosta malla back vochesta...but I will never leave my people...mera bhaarat mahaan...
Raja garu very useful and excellent information shared today. Madam explained her analysis and differentiation is much pretty.. Thank you for sharing such awesome experiences...
❤ How To Study MS in USA? ❤ ★★★★ ► th-cam.com/video/4WGl88k2zQY/w-d-xo.html
BTS proggram ki veltaraa....babay❤️❤️❤️❤️
Anna America Lo house katalante yantouthudhi
Very good info. Nice video
Anna namaste madi kadapa draivr jobs vunataya anna nenu Kuwait lo vuntanu
Very good information.
Thank you anna.
ఆస్ట్రేలియా నుండి అమెరికా ఎందుకు వచ్చారు అని అడిగినప్పుడు మేడమ్ గారి సమాదానం పిల్లల చదువు కోసం అని చెప్పారు చాలా బాగుంది.
రాజన్నకు. మేడమ్ గార్లకు ధన్యవాదాలు. ప్రపంచ భాషల్లో కూడా తెలుగు లెస్స అని నిరూపించారు. చాలా వివరంగా అర్దవంతంగా విశదీకరించారు.ధన్యవాదాలు.
Reddy garu సూపరండి. మీ Videos చూస్తున్నంత సేపు అమెరికాలో ఉన్నట్టు feel కలుగుతుంది. మంచి Information ఇస్తున్నారు. Hatsoff.
మేడం మా రాజన్న కు తగ్గకుండా తెలుగులో మీరు కూడా చాలా చక్కగా మాట్లాడారు ధన్యవాదాలు మేడం గుడ్ వీడియో👏👍🙏🏻
Thank you madam. How are you?
@@USARAJATeluguvlogs I'm good sir
Hi
రాజా గారి ki ఓపికగా రెస్పాండ్ అయ్యి సమాధానం ఇచ్చారంటే మీరు,, గొప్పోళ్ళు,🙏
Yes
madam ఎవరో గానీ చాలా అద్భుతంగా అరటిపండు చేతిలో వలిచి పెట్టినట్టు చెప్పారు .. and looks like having expertise and good knowledge of things too .. kudos ...
సార్ మీరు చెప్పె విధానము చాలా సులువుగా హ్యాపీగా ఉంది.Really inspiring,Thank you sir😊💙
I lived in Australia for 4 years and am living in USA for the past 22 years.
There is absolutely no comparison between these two countries.
If you want decent lifestyle, happiness, peace of mind and laid back lifestyle, then go to Australia. If you just want to earn loads of money , lead a busy stressful lifestyle then come to USA
Sir can you please tell how to move from Australia to US in easy way...thanks in advance
👌
@@avtelugucc9602 aeroplane 🙂
hmm ...tq akka you have responded with a simple statement..
So you are a money person
Such a patience that u have madam...mee grounded nature ke,mee vision ke,mee clarity ke,mee knowledge ke...take a bow
చాలా చక్కగా వివరించారు మేడం,అలాగే రాజన్న కూడా చాలా మంచి ప్రశ్నలు అడిగి ఎంతో మందికి ఉపయోగపడేలా ఈ వీడియో చేశారు థాంక్స్ అండి....
From.. బిట్స్,పిలాని-దుబాయ్ క్యాంపస్.
లత గారు చాలా చక్కగా ఓపికగా వివారిచారు tq madam Raju garu meeru super jai kadapa
Raja.. excellent information about education and working offers in difference between USA and Australia..spl thanks to Latha garu..very good explanation of all these information..🙏🙏🙏💐💐💐
అమ్మ అదుర్స్ ఎంత ఈజీగా తడుముకోకుండ ప్రతి విషయాన్ని ఎంత అద్భుతం గా చెప్పారు 👌👌సూపర్
పుట్టినప్పటి నుండి సంపాదించే వరకు అన్ని చూసుకునే తల్లి తండ్రులు దొరకడం నిజంగా అదృష్టం,గడచి పోయినా కాలం ఎప్పటికీ తిరిగిరాదు.
Correct ga Cheparu Sir ! Blessed to have Parents like that.
వ్యయ ప్రయాసలకోర్చి మీరు అందిస్తున్న ఈ details రేపటి మన భవిష్యత్ భారత తరానికి కచ్చితంగా ఒక వరం. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు
Raja garu..
నేను ఇప్పటివరకు చూసిన short and sweet interview మీదే..very informative..questionnaire was also superb..సూటిగా సుత్తి లేకుండా..
Thank you both..❤️🤝
శ్రీమతి Latha గారి రెండు దేశాల విశేషాలు వివరణ అద్బుతం Australia /usa ఎడ్యుకేషన్ ,jobs గురించి మొత్తం సమాచారం Latha గారి నుండి బాగా రాబట్టారు Raja Reddy . అమెరికా వెళ్ళే ఔత్సాహికుల కు ఎంతో ఉపయోగకరం మంచి వీడియో లతో అందరినీ ఆకట్టుకుంటున్నారు ధన్యవాదాలు 🙏🙏🙏
Thanks maa, చాల బాగ చెప్పినారు. మంచి అవగాహన కల్పించారు. ప్రత్యేకంగ Reddy గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
చాలా ఓపికగా వివరంగా చెప్పారు 🙏. ఆవిడకు, మంచి విషయాలు అడిగినందుకు మీకు 🙏.
Latha madam, your explanation is very nice madam. We feel very proud to be as telugu women. You are best example of women empowerment. Thank you to USA🇺🇸 RaJa
సూపర్ వివరించండి మేడం...ఇంకా USA రాజా మంచి ప్రశ్నలు అడిగాడు....చాలా ధన్యవాదాలు...
Bro రోజుకు ఒక మూడు వీడియోలు అయినా పోస్ట్ చేయండి మీ వీడియోస్ అంటే మాకు చాలా ఇష్టం. The best best youtuber bro nuvvu. అసలు సుత్తి లేకుండా బలే చెప్తావ్ బ్రో 👌🏻USA rajaaa
అన్న జాబ్ కి వెళ్ళవద్ధా
మేడం లత గారు అమెరికా మరియు ఆస్ట్రేలియా దేశాల సమగ్ర సమాచారం చాలా అద్భుతంగా వివరించారు.రాజారెడ్డి గారు మేడం గారిని మంచి ప్రశ్నలు అడిగి మంచి విషయాలు రాబట్టారు.ఇది ఎంతోమంది ఔత్సాహికులకు ప్రయోజనకరంగా ఉంటుంది.మీకు ధన్యవాదాలు.
సూపర్ వీడియో మళ్ళీ చూశాను మళ్ళీ చూడాలని ఉంది మేడం ఎక్కడ తడబడకుండా చాలా చక్కగా మాట్లాడారు మేడం 🌹👌👍
Thank you Madam. Yes she answered very well.
Hi Rajasekhar garu, good to see u r video, comparison USA vs AUSTRALIA
This is Prabhakara Reddy from Australia( originally from Kadapa), came here 16 yrs ago n settled in Adelaide. Here health care, education, law n order is better than US. No gun culture at all. Public not allowed to carry weapons . Safe to walk or go any where. Aussie people also so good to greet n accept migrants. Weather is good, no extreme weather conditions here( except QLD state have seasonal wild weather conditions), here software jobs are fewer(US is far better in this case) there are other jobs like mining n energy ( oil n gas)sector many n many jobs, always skills shortage in this field . Very good tourism here, lot to see, close to our country. Every student can get the decent job here at their final year of studies👍👍😇
How about Civil Engineering field sir
I am interested in an IT job at australia , can you please guide me how to achieve it, can I get your insta id if possible
@@tejarockzz8385 hi teja
Yes u can try civil engg jobs here at Australia , civil projects going on all the time , but you have to move one place to other , once u finish u r project
@@prabhakarareddy4183 Tqq for ur valuable information 😊
Yes, even iam in Australia and one can go oit even in midnight. Very caring security services as well.
జీవితం యేసు క్రీస్తు ప్రభువు ను నమ్మితే బాగుంటుంది.
హెబ్రీయులకు 2:3
[3]ఇంత గొప్ప రక్షణను మనము నిర్ల క్ష్యముచేసినయెడల ఏలాగు తప్పించుకొందుము?
మత్తయి సువార్త 11:28-30,
[28]ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జను లారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగ జేతును.
[29]నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చు కొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును.
[30]ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలిక గాను ఉన్నవి.
_____
యెషయా గ్రంథము 45:18,22
[18]ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు; ఆయన భూమిని కలుగజేసి దాని సిద్ధపరచి స్థిర పరచెను నిరాకారముగానుండునట్లు ఆయన దాని సృజింప లేదు నివాసస్థలమగునట్లుగా దాని సృజించెను ఆయన సెలవిచ్చునదేమనగా యెహోవాను నేనే మరి ఏ దేవుడును లేడు.
[22]భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు.
Very Very informative.... Interview location కూడా చాలా బాగుంది అన్న.....👍
ఇండియాలో ఉన్న వారు చాలా అదృష్టవంతులు
చాలా చాలా మంచి సమాచారం.
మీ కృషి బాగుంది.
Well explained. She is having full knowledge on both countries 👌You also asked most valuable questions. Excellent👍 Keep doing informative vlogs. Cheers🥂
నా జీవితంలో ఒక vlog 30 నిమిషాలు చూడటం ఇదే మొదటిసారి
Wow. You made my day. 😊🙏🏾
ఈ వీడియో ద్వారా నేను అర్థం చేసుకున్నది ఏమిటంటే, భారతదేశం ప్రశాంతమైన ప్రదేశం కాదు, అధిక జనాభా, నాణ్యమైన విద్య లేదు , మెట్రో నగరాల్లో అధిక కాలుష్యం, భయంకరమైన ట్రాఫిక్, విదేశాలలో బాగా పని చేసే జీవితం.
☹️
Politics kavali ante india best
The lady is generous and shared very good info.. valuable info mam..
Wow video skip cheyyakunda chusanu 1st time🌷👌
😊🙏🏾
అన్నయ్య మీ తోటి ఈ ప్రయాణం చాలా చక్కగా ఉంది .
చాలా ఉపయోగకరమైన ఛానెల్ ..థాంక్యూ అన్నయ్య
వాళ్ళు అంత చక్కగా ప్రణాళిక బద్దంగా డెవెలెప్ అవుతుంటే మనవాళ్ళు మసీదు ముందు గుడి ఉందా, .మా మతం గొప్ప అని,మాకులం గొప్ప,మాకు గవర్నమెంట్ నుండి ఫ్రీగా ఏమి వస్తుంది అని స్వార్ధంగా బతుకులు ఈడుస్తున్నారు.
sir మీరు చేసే వీడియోస్ అన్ని చాలా చాలా బావున్నాయి. అన్ని వీడియోస్ చూడాలనిపిస్తుంది.sir నాదొక విన్నపం మన తెలుగు పేరెంట్స్ పిల్లలందరికీ కూడా తెలుగు matladevidanga ఎంక్కారేజ్ చేయాలని ప్రతి తల్లిదండ్రులకు చెప్పగలరు.
Super Latha Akka.... Chala baaga explain chesaru...👍🏻👍🏻👍🏻 Very informative.... 😍😍
మీ వీడియోల్లో ఇదే బెస్ట్ వీడియో!!! లత గారికి ధన్యవాదాలు!!!
ప్రతి వీడియో ఎన్నీ సార్లు చూసిన ఇంకా చూడలని వుంటుంది రాజా అన్న
😊🙏🏾
గుడ్ ఇన్ఫర్మేషన్ నుండి మంచి వీడియో తీశారు రాజయ్య
మన ఊర్లో వాళ్ళ కంటే అమెరికా లో ఉండే రాజశేఖరుడు గారు, లత గారు తెలుగు బాగా మాట్లాడుతున్నారు
😊🙏🏾
You both of you given whole clarity's about USA&AUS....Super Anna...🤝 regarding all things
Informative video thank u raja garu🙏
Meeru adigina prasnalu annintiki Lata garu opikatho samadanalu icharu. Raja Anna meeru kuda manchi questions adigaru. Thank you so much.
Latha gaaru మీకు జోహార్లు... ఎందుకంటే.. మీకున్న అవగాహన కు మరియు మీ చక్కటి తెలుగు ఉచ్చారణ, అన్నీ వివరాలు చాలా బాగా చెప్పినందుకు..
ఇహ పోతే USA Raaja.. గారికి అభినందనలు.. మంచి మంచి వీడియోస్ చేయడమే కాకుండా ఒక చక్కటి ఇంటర్వ్యూయర్ గా ఇప్పుడే చూసాను... మంచి ప్రశ్నలు వేసి మొత్తం కావలసిన సమాచారం అంతా రాబట్టారు..
ప్రశ్నలు ఎంచుకున్న తీరు మరియు అడిగిన విధానం సూపర్...
Once again keep up the good work...
Kudos to both of you.. feeling lovely
Thank you so much srinivas garu for writing detailed feedback and for wishing. 🙏🏾
Thnq for the information andi. Madam chala baga explain chesaru
Raju Anna Madam chaala bhaga cheparu this is most valuable video 👌👌🙏
😊🙏🏾
Chala baga adigaru. Madam kuda anni vishshyalu kshunanga chala baga chepparu. Thanq so much.
If people want to lead a safe and peaceful life. Australia is a very good option to live as we lived in U.S for 7 years and 4 years being in Australia. We loved Australia comparatively. I mean this is my opinion.
Very good information... క్లియర్ గా చెప్పారు మేడమ్...
ఆస్ట్రేలియా,అమెరికా మధ్య కంపారిజన్ చేసి ఆయా దేశాల గురించి చాలా బాగా వివరించారు లతగారు.నైస్ వీడియో రాజుగారు ధన్యవాదాలు👍🙏
Chala usefull information andee thank u 👍👍
Hearty Congratulations For 1 year completion. The first ever you tube channel I see crossing more than 1.5 million subscribers 😀 in 1 year time... Hats off to ur content... 👏 👌
chala baga explain chesaru madam chala thanks
Valuable information.... ❤️
Thanqq so much raaju gaaru for this informative video 👏👏 in few months I am going to Australia to lead a newly married life❤️🙈 aa madam kuda chala clear ga chepparu so nice👍
రాజు గారు ఈ సారి అమెరికా కి న్యూజిలాండ్ కి మధ్య తేడాలు గురించి చేయరా ..ఇలాగ ....చాలా బాగుంది రాజు గారు వీడియో
చాలా మంచి వీడియో.మనకి ఎంతో విలువైన విషయం తెలిసింది..
Thank you so much for this vlog andi...
I was looking for this info since long time..
Thanks to Latha garu..for giving indetail information..
Excellent information Raja garu
special thanks to Latha garu
Chala useful video chesarandi
Thanku so much andi
Adigina prathi prashnaki chala ardavatavtham gaaa chakkati Telugu lo chala baga chepparandi 👍..... Raju gaaru baga interview chesaaru
Australia is very peaceful and beatiful place to live. My parents when they visited me in Australia used to roam alone without any issues, even my mom used to go alone without any difficulty. Indian population percentage is almost 5% in Australia but in USA it's around 1% only. Australia govt encourages Indian culture and even sponsors Indian events. Climate is similar to Indian. Sydney and Melbourne always rated in top 5 cities to live in world. Medical is full free and one of the best in world. People who want peaceful and pleasant life Australia is best place to live in 🌎
Thank you so much Swaroop Garu for sharing your experience. 🙏🏾
How about IT jobs in Australia?@swaroop Kumar
Thank you so much Mr. Swaroop garu for sharing life in Australia. May I ask you a question? How will be the future for a student who have completed M.A. (Eng.) / M. Sç. (Counselling Psychology)? Could you pls give me a clarity on this?
@@naziyasulthana2956 IT jobs are in good demand
@@NELLOREABBAI you are correct, total Indians are more in USA but percent wise more in Australia, in 15 years Indian population will be more than 10% in Australia so you won't feel like you missing India
సూపర్ మేడమ్... చక్కటి తెలుగు మాట్లాడుతూన్నారు....
సర్దుకుని జీవించడం నేర్చుకుంటే ఎక్కడైనా బాగుంటుంది జీవితం
Appatiki... vayassu...ayipothundhi....time kooda vundadhu ...correction cheyyadaniki.......vokka....dabbu..thaapa... anni...loose ayipothamu...voka..robot ..mara manishi jeevithum....
బాగా చెప్పారు, నిజం చెప్పారు.
True
But quality of life
Nice informative vlog bro.... Thank you so much to you and medam also so patiently answered to your questions... Narratively..
2:17
America is nice place to live.
Australia is peaceful place to live.
But Mera BHARAT 🇮🇳 great place to live.🙏
ఇప్పుడు కొంతమంది జనాలు poverty, corruption, dirty, తోటకూర, గోంగూర ఎం ఉంది భారత దేశం లో అంటారు.
వాళ్ళకి చెప్తున్న...ఎంత అందం గా లేకపోయినా " అమ్మ" ఎప్పటికి అమ్మే.
మన దేశం భారత దేశమే...🇮🇳
చాలా informative video. రాజా గారు fun & easy going la కనిపిస్తారు. కానీ చాలా dedicative గా వెల్ prepared అయ్యి video క్రియేట్ చేస్తారు. Keep going & keep growing. Best wishes. Taxation comparison miss అయ్యారు కానీ ఆవిడ 6000k per month annaru. Annual pay 100k ayite. అంటే 30percent taxation. I think.
Thank you so much Anna for the information.
Deniki minchina explanation evaru iyyaru....Raju garu . thanks to madam also .. great info
😊🙏🏾
We had an opportunity to move to USA, but then comparing with other countries it’s not so safe. Kids safety has also come down with the recent incident in Texas, school gunman shooting. Money is not the matter these days in many of the countries salaries has been increased. Heart breaking to see such violence videos without any safety
US ki manaki maname shift avadaniki edhina easy process untunda from Australia (having citizenship)...say for some years....thank you
Manchi information ఇచ్చారు రాజా sir... 💐💐🙏🙏
There is No Gun culture in Australia,
Even Toy Guns are not available in the market and they are strictly prohibited.
Elanti videos evvaru pettledu meku chala thanks, every two days elanti persons tho questioning chesthu oka okka country gurunchi baga Information thelusthundhi, thanks 👍👍
mother country INDIA super untadi, foreign lo enni sukhaalu unna mother country is mother country, I would never ever settle in a foreign country..kaavalante work cheskunta choosta malla back vochesta...but I will never leave my people...mera bhaarat mahaan...
ఇద్దరూ బాగారెండుదేశాలగురించిచెప్పారు సూపర్💐💐👍👍👌👌
Best and useful information about 2 Counties, America 🇺🇸 vs Australia 🇦🇺
Thank you so much madam 🙏
Love Rajanna vlogs ❤️
Very very informative video…ma doubts anni clarify ayela vundi…tq
Wonderful Video. Xcellent questions. She has so much of patience to answer all.
starting place adi naannaku prematho movie scene
WONDERFUL INFORMATION SIR BACKGROUND IS VERY NICE 😊👍
Thank you 🙏🏾
Super Latha garu... informative 🔥🙏
Good information for students. They must watch this video , very informative 😍 , Thanks Bhaiya
సూటిగా సుత్తి లేకుండా అంటే ఇదేనా ఆవిడకి పాదాభివందనాలు.
Sir really I learned very much from this vlog, because my elder daughter is in USA and younger daughter is in Australia. Thank you.
చాలా సమాచారం ఇచ్చారు... ధన్యవాదాలు
చాలా చక్కగా చెప్పారు మేడం ధన్యవాదములు
🙏🙏🙏
Do about US vs CANADA also sir. It's so informative to watch
Eagerly waiting
ఉపయోగకరమైన విషయాలు చాలా చక్కగా తెలియచేశారు
We have very good opportunities in india these days…stay in India and let us make India great…Manavala tho manam unte jevitam baguntundi
😊
Well said..India has lots of opportunities now a days and compensation also almost matching with other countries with 100%WFH
Excellent video,raja garu,30 mins lo good informative questions adigaaru,madam gaaru good information icharu...
Raja garu very useful and excellent information shared today. Madam explained her analysis and differentiation is much pretty.. Thank you for sharing such awesome experiences...
World lo currency anedi lekapote, India ni minchina country world lo okkati cheppamdi sir/madam.
Live with life..Mera Bharat mahaan 🇮🇳 from CA USA
😊👍
Raj anna nuvu great
Anna you are giving more knowledge to every youth of India
చాలా మంచి వీడియో పెట్టారు థాంక్యూ సార్
Madam was 100% right, usa 🇺🇸 Gun culture is at peak
Repatiki miru channel start chesi 1yr congratulations sir 1 year lo near 2M Subscribers
IELTS కూడా అప్పీయర్ అవుతుంది.
12:33 sec lo Latha gari venuka evaro velthunnaru anna...
😊
Hi Raja garu, you shared Wonderful knowledge. Thank you both of you.
Super ga explain chesindhi a amma