తువాలు దేశం నాకు చాలా నచ్చింది బాయ్ బాయ్ తువాలు దేశం వదిలి వెళ్తుంటే నిజంగా మనకు బాధగా ఉంటుంది అక్కడి ప్రజలు మాత్రం ఎప్పటిలాగే వునంతలో హ్యాపీ గా ఉంటారు 🥰
Anvesh garu nenu mi videos epatinuncho chusthunanu andi miru chala kastapadi e roju e stayiki vacharu nenu epudu miku MSG cheyaledhu andi e roju Dhaka kani e roju chesthunanu endhuku antey miru chusaro ledho explore with Vijay garu gambling apps promote cheyadhu ani bsy ki hn ki chepthu videos chesthunaru ayana start chesina e cause ki mi support undalani korukuntuna andi mirey alanti gambling apps ki promote chesey valaki crkt mogudu andi i hope miru e msg chusi react avutharu anukuntuna e gambling apps ni promote cheyakunda una milanti valani andharu inspiration ga thesukovalani korukuntuna sir
తువాలు దేశంలో అంతా ఐక్యమత్తంగా ఉన్న ప్రజలను చూస్తే చాలా సంతోషం అనిపించింది ఇప్పటివరకు ఇలాంటి దేశం ఉందనే మాకు తెలియదు నీ ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం చాలా సంతోషం అన్వేషన్న
ఒక దేశాన్ని విడిచి వెళుతుంటే చాలా బాధపడుతున్నావ్.... నువ్వు ఎంత బాధ పడుతున్నావో అంతకుమించి బాధ మేము పడుతున్నాం.... ఎందుకంటే అక్కడ ప్రజలు చాలా మంచివారు లా ఉన్నారు.. కొన్ని సంవత్సరాల్లో వాళ్ల భూభాగమే ఉండదు అని తెలిసి కూడా చాలా ఆనందంగా గడుపుతున్నారు.... We miss thuvalu.... From శ్రీకాకుళం...
సూపర్ తమ్ముడు వీడియోలు సూపర్ 👌👌👌 చాలా చాలా చాలా బాగుంటున్నాయి మేము వెళ్లి ప్రత్యక్షంగా చూస్తున్నట్లు అనుభూతి కలుగుతుంది చాలా ఆనందం కలుగుతుంది ముందుగా మీ ఆరోగ్యం కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి అనేక దేశాలు పర్యటిస్తూ మాకు మరిన్ని విషయాలు తెలియ జేస్తున్నారు మీకు ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని ఆశిస్తున్నాను
నేను ఈ రోజు ని హోమ్ టూర్ వీడియో చూసిన, మధ్యతరగతి నుంచి వచ్చిన నువ్వు ఈలా ప్రపంచ యాత్ర చేయడం చాలా గొప్ప విషయం, నువ్వు నా కన్నా చాల చిన్న వాడివి కాబట్టి తమ్ముడు అని పిలుస్తా ,ని వీడియో చాలా చూడలేదు ప్రస్తుతం అని వరస గా చూస్తున్న బ్రదర్ నేను ఎలా పొగడ లో తెలియడం లేదు ❤❤❤❤🎉🎉🎉🎉
తమ్ముడూ మీరు ప్రపంచం అంతా తిరగటమే కాకుండా దేశం పట్ల ధైర్యం గా చాలా Social responsibility తో మాట్లాడటం చాలా బాగా నచ్చుతుంది.. All the best 💐😍 - vaasakka
బుల బుల అన్న నమస్తే.... నాకు మన దేశం తప్ప మిగతా దేశాలు గురుంచి తెలియదు చూడలేదు కాని మి దయవల్ల మీరు చూస్తున్న దేశాలను మాకు చాలా బాగా చూపిస్తున్నారు చాలా చాల tq అన్న ... మన దేశం కి ఎప్పుడు వస్తారు అన్నా. .. God bless you always
హాయ్ అన్వేష అన్న ఈ మధ్యనే ఛానల్ బాగా బాగా చూస్తున్నారు అంటే ఇంతకు ముందు చూడలేదు అనేది అట్లా అనడం లేదు ఇప్పుడు పల్లెటూర్లో పిల్లవాళ్ళు కూడా చూస్తున్నారు మీ వీడియోలు సో బాగా రీచ్ అయినాయి మీ వీడియోలు మా ఊరిలో మా ఫ్రెండ్ సజెషన్ చేస్తే మీ వీడియోలు చూశాను నాకు బాగా నచ్చి నాయి మీ వీడియోలు థాంక్స్ మీరు ఇలాంటి వీడియోలు మంచి అందించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏
ఈ దేశంలో నువ్వు జపాన్ మినిస్టర్ కలవడం అండ్ అక్కడ మినిస్టర్ కలవడం వలన నీకు న అభినందనలు నువ్వు అక్కడ ఉండి. వాళ్ళని చూపించడం ద్వారా నీళ్ళు లేని వారు బాధా ఎల్ల ఉంటది అని చూపించడం జరిగింది గుడ్ హా దేశానికి న వంతు సాయం చేయాలి అని ఉంది తమ్ముడు నేనూ కార్తీక్ రెడ్డి గుర్తు ఉందా నేను వల్ల నుండి నేర్చుకున్న ఏంటి అంటే ఒక్కరికీ ఒక్కరూ ఏమి గొడవల లేకుండా ఉండాలి అని వాళ్ళని చూసి ❤ నెక్స్ట్ కంట్రీ ప్లానింగ్ చేస్తున్నావు కానీ నువ్వు హ్యాపీ గా ఉంటే ఐ మ్ హ్యాపీ నీ వల్ల న పిల్లలు చాలా తెలుసు కున్నరు ❤
BAYYYAAAAAAAAAAAAAA Yentti bayya flight lo modhati paaadham mopi inthapani chesav......u r really gods gift man , adugu pettagaaane, flight ne aapesinaavantte,,,,,,,u r really power ranger
Good to see u to travel next country...tuvalu is very good bro... Ur way of video content is super bro...the way u deal with people awesome bro....keep going bro...all the very best🎉
Anveshna garu meeru explore chesi iche information chala useful maku..nd mee madyalo comedy chese vidhanam adhursh..lots of love to you from bangalore 🌹🌹🌹🌹
Na Anvesh anna , Neeku oka advice cheppana . Nuvvu video ayyina tharvaatha karchitamga last lo subscribe chesukomani andariki gurthu chey .Endukante gurthu cheyyakapothe chala mandi video chusi vellipotharu .kani nuvvu prathi video ki aa clip add chesthe karchitanga vallu ventane subscribe cheskuntaru. Neeku Subscribers chala perugutharu aa okka pani chesthe endukante neeku views ekkuva vuntunnay subscribers thakkuva vuntunnay .Nee kanna late ga vachina bankok pilla akkaki 1.8 million aypoyaru .Nuvvu gurthu chey video last neeku karchitanga ekkuva subscribers avutharu nannu nammu anna last lo subscribe chesukondi ani cheppu prathi video lo ledha oka clip pettu video madhyalo ayna parledu.❤❤❤
అసలు tuvalu దేశం గురించి ..నీ లాగ ఎవ్వరు చెప్పలేదు...నేనైతే వినలేదు బ్రదర్ ...thank you very much...ఇలాగే మాకు తెలియని వింతలు విడ్డూరాలు చెప్పాలని ఆశిస్తునాను .
Well done bro Making our India pride high the ultimate part is ekadiki vellina Telugu lo matladuthunav chudu adi Bhayya the best Keep rocking and stay safe 👍
Ya Definitely it was a nice experience that you have, while you enter the runway when the flight is landing 😂. little surprise for us to see such small countries thanks for bringing such videos for us bro ❤. Good job 👍
ఇంత మంచి content చేసి, మన వాళ్లని attrct చేయటానికి భయకరమైన తూఫాన్ లో డ్రోన్ పోయింది, విమానం లో మంటలు చెలరేగాయి అని Thumbnail పెట్టే దుస్థితి కలుగుతుంది creators కి. మన జనాలు కూడా అలా పెడితేనే చూస్తున్నారు... Wishing for the positive vibes 👍🏻
Really you are an encyclopedia of world Tour . Ji I request a coin for my sake. I will collect when u return to vizag . I think it is pollution free country. Congrats for the First person in the Flight.
Tuvalu series chala bavundi anna, calm ga ekkuva stress lekunda simple living people, sunsets ithe 💖 . Manifesting to visit these islands at some point in my life .
Super Vlog ✨🤩 Tuvalu Country is Best Country anna ✨🤩❤️ Next level locations and peaceful Places and Country anna ✨🤩 Oka Sari ayina Velliravalsina Country Tuvalu Country anna 🤩 Waiting for new Vlogs Anna ✨🤩 Safe and Happy journey anna ✨🤩 love from Rajahmundry anna ✨🤩❤️
తువాలు దేశం నాకు చాలా నచ్చింది బాయ్ బాయ్ తువాలు దేశం వదిలి వెళ్తుంటే నిజంగా మనకు బాధగా ఉంటుంది అక్కడి ప్రజలు మాత్రం ఎప్పటిలాగే వునంతలో హ్యాపీ గా ఉంటారు 🥰
Anvesh, తువాలు దేశంతో నీవు అనుబంధం పెంచుకోవడమే కాక ఆ దేశంతో మాకు కూడా అనుబంధం పెంచావు, వీడియో బాగుంది.
Thanks sir
Anvesh garu nenu mi videos epatinuncho chusthunanu andi miru chala kastapadi e roju e stayiki vacharu nenu epudu miku MSG cheyaledhu andi e roju Dhaka kani e roju chesthunanu endhuku antey miru chusaro ledho explore with Vijay garu gambling apps promote cheyadhu ani bsy ki hn ki chepthu videos chesthunaru ayana start chesina e cause ki mi support undalani korukuntuna andi mirey alanti gambling apps ki promote chesey valaki crkt mogudu andi i hope miru e msg chusi react avutharu anukuntuna e gambling apps ni promote cheyakunda una milanti valani andharu inspiration ga thesukovalani korukuntuna sir
😢
తువాలు దేశంలో అంతా ఐక్యమత్తంగా ఉన్న ప్రజలను చూస్తే చాలా సంతోషం అనిపించింది ఇప్పటివరకు ఇలాంటి దేశం ఉందనే మాకు తెలియదు నీ ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం చాలా సంతోషం అన్వేషన్న
అన్నా... నీ అంత స్వచ్ఛమైన కల్మషం లేని మనిషి నేనెక్కడా చూడలేదు ❤❤ లవ్ యూ బ్రో...
Thanks
అన్నా నీ కష్టం కి హ్యాట్ ఆఫ్ 🇮🇳🇮🇳
Thanks
Ur great bro🎉🎉🎉🎉🎉🎉🎉
@@NaaAnveshana super anna
Really
Anna endhuk Anna flight boni chesav😂
అన్నా నువ్వు ఫస్ట్ ఫ్లైట్ ఎక్కడం వల్ల దాంట్లో ఉన్న లోపం కనిపించింది ఆ లోపాన్ని సరి చేశారు👏🙏👍👌
Nice positive thought
ఒక్కడివే ఎలా ఆనందంగా ప్రపంచం అంతా తిరిగి రావొచ్చు అని మీరు నిరూపిస్తున్నారు అన్నా
వందనం మీకు....
Thanks
ఒక దేశాన్ని విడిచి వెళుతుంటే చాలా బాధపడుతున్నావ్....
నువ్వు ఎంత బాధ పడుతున్నావో అంతకుమించి బాధ మేము పడుతున్నాం....
ఎందుకంటే అక్కడ ప్రజలు చాలా మంచివారు లా ఉన్నారు..
కొన్ని సంవత్సరాల్లో వాళ్ల భూభాగమే ఉండదు అని తెలిసి కూడా చాలా ఆనందంగా గడుపుతున్నారు....
We miss thuvalu....
From శ్రీకాకుళం...
ఈ ప్రపంచ యాత్రికుడు చరిత్రలో ఆ దేశంలో ఫ్లైట్ ఎక్కి వెంటనే మళ్ళీ ఫ్లైట్ దిగి వచ్చిన సందర్భము ఇదే అనుకుంటా జయహో భారతీయుడా జయహో🙏👌👌👌🇮🇳
సూపర్ తమ్ముడు వీడియోలు సూపర్ 👌👌👌 చాలా చాలా చాలా బాగుంటున్నాయి మేము వెళ్లి ప్రత్యక్షంగా చూస్తున్నట్లు అనుభూతి కలుగుతుంది చాలా ఆనందం కలుగుతుంది ముందుగా మీ ఆరోగ్యం కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి అనేక దేశాలు పర్యటిస్తూ మాకు మరిన్ని విషయాలు తెలియ జేస్తున్నారు మీకు ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని ఆశిస్తున్నాను
అన్నయ్య నువ్వు నిజంగా మా పాలిట దేవుడివి అన్నయ నీ వలన ఎప్పుడూ చూడని చిన్ని చిన్ని బుజ్జి దేశాలు కూడా free గ చుసేస్తున్నము, love u అన్నయ్య♥️
Thanks
నాకు తువాలు నచ్చింది.. 🎉 నువ్వు చూపించే విధానం నాకు నేను అక్కడి నుండి చూస్త తృప్తి కలిగింది .. Thanks Anevesh
Speciality of Ur videos is viewer himself become Anvesh while Watching Ur travel videos.same experience and enjoyment what U get viewer will get
.
నేను ఈ రోజు ని హోమ్ టూర్ వీడియో చూసిన, మధ్యతరగతి నుంచి వచ్చిన నువ్వు ఈలా ప్రపంచ యాత్ర చేయడం చాలా గొప్ప విషయం, నువ్వు నా కన్నా చాల చిన్న వాడివి కాబట్టి తమ్ముడు అని పిలుస్తా ,ని వీడియో చాలా చూడలేదు ప్రస్తుతం అని వరస గా చూస్తున్న బ్రదర్ నేను ఎలా పొగడ లో తెలియడం లేదు ❤❤❤❤🎉🎉🎉🎉
Thanks you see Antarctica video and Amazon video full adventure
అందుకే చెప్పేది భోజనానికి ముందు ఉండాలి గొడవలకి వెనకాల ఉండాలి దేనికి పడితే దానికి ముందు వెళ్ళిపోకూడదు 😂😂😂👌
Hahaha 👍
@@NaaAnveshana bro explore with vijay anna ne gurunchi matladadu last video lo 15.00 min ki and 18.50 minutes ki proud to be u r fan super anna
తమ్ముడూ మీరు ప్రపంచం అంతా తిరగటమే కాకుండా దేశం పట్ల ధైర్యం గా చాలా Social responsibility తో మాట్లాడటం చాలా బాగా నచ్చుతుంది.. All the best 💐😍 - vaasakka
Thanks you
మన భారతదేశనికి ఇంత మంచిపేరు తెస్తునందుకు మీకు మా అందరి ధన్యవాదములు 900kకి శుభాకాంక్షలు
బుల బుల అన్న నమస్తే.... నాకు మన దేశం తప్ప మిగతా దేశాలు గురుంచి తెలియదు చూడలేదు కాని మి దయవల్ల మీరు చూస్తున్న దేశాలను మాకు చాలా బాగా చూపిస్తున్నారు చాలా చాల tq అన్న ... మన దేశం కి ఎప్పుడు వస్తారు అన్నా. ..
God bless you always
Thanks
🥳Tuvalu series is very beautiful country ❤️ and peoples are happy 😊 ❤️Next country ki all the best Anna🤗
Beautiful place Tuvalu. Our family really enjoyed Anvesh. Thanks for the beautiful Drone shots and your efforts 🎉🎉🎉🎉🎉
Thanks
Anvesh brother will not get into any trouble in other countries bcoz of his smile and kind heart
అన్వేష్ అంటే అదృష్టం....అది మాకు తెలుసు..వాళ్ళకి ఇప్పుడే తెలిసింది...
నేనే ఫస్ట్ అనే ముందుకెళ్లావ్ అన్న ఫ్లైట్ ఆగిపోయింది 😄😄😄.... ఈ దేశం నుండి గీవేవే తెయలేదు ఏంటి అన్న.... All Tha Best Anvesh Anna.... 🥰🥰🥰
అన్వేష్ బ్రో అన్ని ఎక్కువగా ఉంటే వాటి విలువ తెలియకుండా పోతుంది తక్కువగా ఉన్నప్పుడు వాటి విలువ తెలుస్తుంది అది ఏదైనా సరే.❤😊
Anvesh hats of your hard work. Happy journey God bless you, and your future
Mee Videos valla chala nerchukuntannamu anvesh anna. Memu mee videos chusthunte asalu memu kuda mee dhaggara thiruguthu, anveshisthunnatu feel avuthunnamu ,ayye tattu chesaru chesthunnaru kuda, chala chala thank you anvesh anna ❤❤❤❤❤
900kకి శుభాకాంక్షలు బ్రో 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
హాయ్ అన్వేష అన్న ఈ మధ్యనే ఛానల్ బాగా బాగా చూస్తున్నారు అంటే ఇంతకు ముందు చూడలేదు అనేది అట్లా అనడం లేదు ఇప్పుడు పల్లెటూర్లో పిల్లవాళ్ళు కూడా చూస్తున్నారు మీ వీడియోలు సో బాగా రీచ్ అయినాయి మీ వీడియోలు మా ఊరిలో మా ఫ్రెండ్ సజెషన్ చేస్తే మీ వీడియోలు చూశాను నాకు బాగా నచ్చి నాయి మీ వీడియోలు థాంక్స్ మీరు ఇలాంటి వీడియోలు మంచి అందించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏
🙏🙏🙏 థాంక్స్ అన్న నా కామెంట్ చదివినందుకు
@@balucollections. thanks you
900k కి శుభాకాంక్షలు అన్న ఇంకా ఇంకా సబ్స్క్రైబర్లు రావాలని నీకు కోరుకుంటూ ఇంకా మంచి వీడియోలు తీయాలని కోరుకుంటున్నాను👏👏👏💐💐💐💐💐💐💐
Thanks
ఈ దేశంలో నువ్వు జపాన్ మినిస్టర్ కలవడం అండ్ అక్కడ మినిస్టర్ కలవడం వలన నీకు న అభినందనలు నువ్వు అక్కడ ఉండి. వాళ్ళని చూపించడం ద్వారా నీళ్ళు లేని వారు బాధా ఎల్ల ఉంటది అని చూపించడం జరిగింది గుడ్ హా దేశానికి న వంతు సాయం చేయాలి అని ఉంది తమ్ముడు నేనూ కార్తీక్ రెడ్డి గుర్తు ఉందా నేను వల్ల నుండి నేర్చుకున్న ఏంటి అంటే ఒక్కరికీ ఒక్కరూ ఏమి గొడవల లేకుండా ఉండాలి అని వాళ్ళని చూసి ❤ నెక్స్ట్ కంట్రీ ప్లానింగ్ చేస్తున్నావు కానీ నువ్వు హ్యాపీ గా ఉంటే ఐ మ్ హ్యాపీ నీ వల్ల న పిల్లలు చాలా తెలుసు కున్నరు ❤
Be Safe anna always support you ❤
Anaya Tuvalu country chala bagundhi Anaya.peoples chala honesty ga friendly nature ga unnaru Anaya.
Congratulations on getting 900k subscribers. I missed your live streaming as it was midnight in USA. Hope to talk with you soon.
@@NaaAnveshana how are giving quick replies every time
Sir what you said new channel for drone shots it’s done
@@NaaAnveshana anna nuvuu first velakapothe problem vachedhi kadhu emo
@@NaaAnveshana anna channel name chapu for drone shots big fan❤
@@NaaAnveshana super, happy to know that you made it work. We should have grand launch of the new channel.
Anvesh very glad. Even I didn't visited these places, when I visted Montreal during Dec 2022. Thank you very much
We are gonna miss tuvalu.. chala baga nachindi ma whole family ki
BAYYYAAAAAAAAAAAAAA
Yentti bayya flight lo modhati paaadham mopi inthapani chesav......u r really gods gift man , adugu pettagaaane, flight ne aapesinaavantte,,,,,,,u r really power ranger
Great smooth landing by pilot
Chala rojula tharavatha chusthunna nii video 👍👍
Be careful at your adventures anna love from HYD ❤
Niku ekkkadoo sudi undhi bhayya
Lucky fellow,
అన్నా నువ్వు సూపర్ నీ కళ్ళతో ప్రపంచాన్ని అందరికీ చూపిస్తున్నందుకు ధన్యవాదాలు
Love from Karnataka sir ❤❤❤❤❤
అన్వేష్. ము దు. ఉ న్నా డు. కదా
అం దు కే. మం చి. జ రి గి ది 👍👍👍
Yes
Welcome 2 Fiji Anvesh Have A Nice Trip Of New Country🙋Love Vizag(AP)❤❤❤
మీరు దేశాలను సవివరంగా చూపుతున్న తీరు ,😘🤗మేము ప్రస్తుతం అనుభూతి చెందుతున్నాము .
నీ యాస లో తెలుగు మాటలు ప్రపంచం అంతా వినాలి ❤
హాయ్ అన్వేష్ గారూ.. మా అందరి దీవెనలు ఉన్నాయ్ మీకు.. అలా ఎలా అంటారు మీకు ఎదో అవుతుంది అని.. తువాలు దేశం చాల బాగుంది.. God bless you..
Thanks
Hardwork brother God bless you
Jai hind jai barath 🇮🇳
తువాలు దేశం చాలా బాగుంది అన్వేష్
అన్నా హ్యావ్ ఎ గ్రేట్ జాబ్ 🙏
Enjoy aa lot watching tuvalu serie….waiting for new country videos anna❤❤
tuvalu vlogs chsla chala bagundi inta tondaraga ayipoyinda ee desham vlogs anipinchindi chinna deshamina akkadi janala anyonata.kalisi jaaliga anandamga undadam chala nachhindi kalisi unte kaladu sukham annatluga beautiful video Tq anveshgaru next country ki happy safe journey god bless you andi
Good to see u to travel next country...tuvalu is very good bro...
Ur way of video content is super bro...the way u deal with people awesome bro....keep going bro...all the very best🎉
Tuvalu videos chala bagunai and take care bro😊😊😊😊😊😊
Super extraordinary ❤
Chinni santhosham gaa cherukunnaaru
Love ❤️ from Hyderabad 🤩💥
Anveshna garu meeru explore chesi iche information chala useful maku..nd mee madyalo comedy chese vidhanam adhursh..lots of love to you from bangalore 🌹🌹🌹🌹
Thanks you
Tuvalu series very good... Chala peaceful ga aipoindi antha ❤❤
Yes
ఆల్ ది బెస్ట్ అన్వేష్ గారు జాగ్రత్త వీడియో సూపర్ చాలా బాగుంది అన్వేష్ ❤
Thanks you safe
All the best తమ్ముడు 🎉🎉
Na Anvesh anna , Neeku oka advice cheppana . Nuvvu video ayyina tharvaatha karchitamga last lo subscribe chesukomani andariki gurthu chey .Endukante gurthu cheyyakapothe chala mandi video chusi vellipotharu .kani nuvvu prathi video ki aa clip add chesthe karchitanga vallu ventane subscribe cheskuntaru. Neeku Subscribers chala perugutharu aa okka pani chesthe endukante neeku views ekkuva vuntunnay subscribers thakkuva vuntunnay .Nee kanna late ga vachina bankok pilla akkaki 1.8 million aypoyaru .Nuvvu gurthu chey video last neeku karchitanga ekkuva subscribers avutharu nannu nammu anna last lo subscribe chesukondi ani cheppu prathi video lo ledha oka clip pettu video madhyalo ayna parledu.❤❤❤
Excellant brother ❤.. good job & take care
Andaruuu like chyandi 👍👍👍
Love from Narsapuram Naa Anveshana Annayya❤❤❤❤❤❤.
Bhaya thank you so much meeru so geography gurinchi cheputunaru that is very help in my job feild I can grab knowledge from this video
Excellent vlog Anvesh. Such a small country You have covered very well. Have a safe journey. Bhaskar CEO
Thanks sir
Roju rojuki ni mida abhimanam perigipothundhi Anvesh annayya. Love from your home country india 🇮🇳 Take care and enjoy
Brave man , సూపర్ ని లాంటి కష్ట పడే వాడిని నేను చూడలేదు బ్రదర్స్, God bless you ❤❤🎉
అసలు tuvalu దేశం గురించి ..నీ లాగ ఎవ్వరు చెప్పలేదు...నేనైతే వినలేదు బ్రదర్ ...thank you very much...ఇలాగే మాకు తెలియని వింతలు విడ్డూరాలు చెప్పాలని ఆశిస్తునాను .
👍
ఫస్ట్ కామెంట్ ఫస్ట్ లైక్ నీ వీడియోస్ చాలా సూపర్ గా ఉంటాయన్న
Anaya ni valle e problem thappinde,,,,, ❤❤❤❤❤❤❤,,, enka ne videos mem chuse adhrustam maku dakkinchina a devudiki danyavadaluuy❤❤
Bro be careful Bro.. Mi Kashtaniki Hats off ❤ 🇮🇳🇮🇳
అన్నా సూపర్ మీరు చెప్పే విధానం బాగుంది
Tuvalu Series is Awesome. Super - Last Video of Tuvalu is Super Funny. By the Blessings of Lord Balaji you are safe.
Thanks you
@@NaaAnveshana ఆన్న నీ నంబర్ ఇవ్వు
అన్వేష్ అన్న గారికి na నమస్కారం నీకన్నులతో ప్రపంచం చుపిస్తున్నావ్ love uuuu
great and brave heart can view the world 💪💪💪..
I Love Tuvalu❤, wanna visit once in my Life.
Well done bro Making our India pride high the ultimate part is ekadiki vellina Telugu lo matladuthunav chudu adi Bhayya the best Keep rocking and stay safe 👍
Thanks
Happy journey bro Take care byeee.we r waiting for another video bye😍😍
Oceania countries (small island countries ) exploration bagundi anna .
Migata countries kuda Cheste baguntundi Anna
Tonga, Cook Islands 🇨🇰 etc
No one with u but you shows very happiness. Great friend
Ya Definitely it was a nice experience that you have, while you enter the runway when the flight is landing 😂. little surprise for us to see such small countries thanks for bringing such videos for us bro ❤. Good job 👍
ఇంత మంచి content చేసి, మన వాళ్లని attrct చేయటానికి భయకరమైన తూఫాన్ లో డ్రోన్ పోయింది, విమానం లో మంటలు చెలరేగాయి అని Thumbnail పెట్టే దుస్థితి కలుగుతుంది creators కి. మన జనాలు కూడా అలా పెడితేనే చూస్తున్నారు... Wishing for the positive vibes 👍🏻
Bro nothing will happen to you till you reach your goal and you born for our happiness and once again take care of yourself
👍
Seriously Tuvalu is one of the nicest place bro .Thanks for showing us🎉
Thank you bro ❤.. have a great day 🎉
Good location in Tuvalu country your journey is so safe good luck and god bless you Anv..............
One million ki dagara unna anvesh anna ki congrats 👏 🎉 in advance ❤️
Its True India Poor Country Kadu, Chala baga chepparu👍
Fiji దేశం మన దేశానికీ రమ్మని అన్నడి ✍️
Really you are an encyclopedia of world Tour . Ji I request a coin for my sake. I will collect when u return to vizag . I think it is pollution free country. Congrats for the First person in the Flight.
All the best brother 💐💐❤️❤️
Life ante needhi bro.... brathikithe ne la brathakali❤
Enjoy ur life to the fullest bro !!!
Tuvalu series chala bavundi anna, calm ga ekkuva stress lekunda simple living people, sunsets ithe 💖 . Manifesting to visit these islands at some point in my life .
ఇలాగే నవ్వుతూ మమ్మల్ని నవిస్తూ ప్రపంచ యాత్ర పూర్తి చెయ్యం.అన్వేష్ బాబు.
👍🙏
Tuwalu Thopugadu 🔥 Have a safe journey Bro All the best !!
Super happy for u 👏👏
Thanks
జీవితం అంటే విసుగొచ్చింది అన్వేష్....నచడంలే
Anna nuvvu chala risk chesi manchi content chestunnav nuvvu best traveller in India anthe doubt ee ledu❤
Ammo thanks
Super annaya video ❤