సుగుణాల సంపన్నుడా స్తుతిగానాలవారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే నాట్యమాడెను నా అంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే|| సుగుణాల || యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే నీవు నన్ను నడిపించగలవు నేను నడువ వలసిన త్రోవలో|| సుగుణాల || యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదేl నీవు నాకిచ్చే మహిమయెదుట ఇవి ఎన్న తగినవి కావే|| సుగుణాల ||
Mimmalni ela chudatam chala santhosam ga undi brother miru puttindi devuni koraku vadabadatanike miru oka pastor gane chusam ippudu oka singer ga kuda chustunnam inka marentho pedda stayiki vellali i mean devuni paricharyalo.... Love you anna miru malanti youngers ki oka marga dharshi praise God
God bless you all team song chala bhaga padaru.. brother praise the lord na kosam Pray cheyadi..naa arogya bhagoledu arogya baguaulaguna pray cheyandi...plz
దేవుని నామానికి మహిమ కలుగును గాక మనమందరము నిత్యము ఆయన కృపలో జీవించువారమే రాజా బ్రదర్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక మీ పరిచర్యలో దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక ఆమెన్🙏🙏🙏🙏🙏🙏🙏
Very beautiful sweet song Rajagaru.nenu hinduvu but more times vinalanipinchelaga wonderfulga padaru God bless Rajagaru mee manasulopalanunchi EE song vachindi chala ankitabhavamto padaru thank you 🙏🏻🙏🏻🙏🏻
Yesu Nee Krupayega Song - A Miraculous Journey of An Indian Film Actor - Testimonial Song of Pastor Raja Hebel - Please Watch & Share it with your Friends - Link : th-cam.com/video/ou7blH7Akho/w-d-xo.html
Supar bradhar
సుగుణాల సంపన్నుడా
స్తుతిగానాలవారసుడా
జీవింతును నిత్యము నీ నీడలో
ఆస్వాదింతును నీ మాటల మకరందము
యేసయ్య నీతో జీవించగానే
నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే
నాట్యమాడెను నా అంతరంగము
ఇది రక్షణానంద భాగ్యమే|| సుగుణాల ||
యేసయ్య నిన్ను వెన్నంటగానే
ఆజ్ఞల మార్గము కనిపించెనే
నీవు నన్ను నడిపించగలవు
నేను నడువ వలసిన త్రోవలో|| సుగుణాల ||
యేసయ్య నీ కృప తలంచగానే
నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదేl
నీవు నాకిచ్చే మహిమయెదుట
ఇవి ఎన్న తగినవి కావే|| సుగుణాల ||
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻thank u bro... God bless u
Raja garu very nice
Superb
🙌🙌🙌🙌🙇♀️
Nic song 🙏🥰
Super sar 🙏🙏🙏
Ravi Kiran lung cancer critical stage please pray for him praise the lord
Mimmalni ela chudatam chala santhosam ga undi brother miru puttindi devuni koraku vadabadatanike miru oka pastor gane chusam ippudu oka singer ga kuda chustunnam inka marentho pedda stayiki vellali i mean devuni paricharyalo.... Love you anna miru malanti youngers ki oka marga dharshi praise God
అన్న మి గొంతు తో ఈ పాట చాలా బాగుంది .మనుసు చాలా నెమ్మదిగా అనిపిస్తుంది హపీ నెస్ ముఖం లో చిరు నవ్వు ని ఇస్తుంది.అది మి మొకం లో కనిపిస్తుంది.
Prise tha lord anna
Devune paricharyalo bhahuga vadabadale anna.
Yeno atamala rakhana mana andari kartavyam.
So nice brother inka chala patalu padale so nice 👍👍👍
Nijam ga meeru Raja ne . super ga paadinaru
Pristhalord🙏🙏🙏🙏
Super annaya ma koraku parthana chayadi nagarani vakaka chalpathi ma hasbad charchiki ravala i mamu hiduvusu nanu payRuku valathanu
మీ మొఖం దేవుడు తేజస్సు తో వెలిగిపోతుంది బ్రదర్
నీ పాటను బట్టి అన్నయ్య నిన్ను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక ఎవ్వరికి కూడా ఈ మహిమ కలగకూడదు
మన తండ్రి అయిన దేవుని నుండీ, ప్రభు యేసు క్రీస్తు నుండీ కృప, సమాధానం మీకు కలుగు గాక.
Anna నీ ముఖంలో ఎంత ఆనంద సంతోషం దేవుని పాటలు కనిపిస్తుందన్న నీలాగా అందరూ మారే దేవుని పాట పడాలి 👏🙏🏻🙏🏻🙏🏻💐💐💐
God bless.you Annna
Vadanalu ayyagaru Devi from gollaprolu 🙏🙏🙏
💯🖇️✝️యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకగ మారెనులే ❤
❤Thank God for multi talented Pastor!!! Can we expect more such lovely songs in such a beautiful voice?
దేవుడు మిమ్ములను మీరు చేస్తున్న సేవ పరిచర్యను బహుగా ఆశీర్వాదించునుగాక అన్న గారు amen ✝️🛐🕊️🙏
God bless you all team song chala bhaga padaru.. brother praise the lord na kosam Pray cheyadi..naa arogya bhagoledu arogya baguaulaguna pray cheyandi...plz
Amen 🎉🎉🎉🤲🤲🤲🤲🤲🔥🔥🔥🔥🤲🤲🤲🤲🤲🤲
మీ జీవితమంత ఇలాగే ప్రభువు పనిలో ప్రతీ దినం కొనసాగాలని ప్రభువు పేరిట మీకు తెలుపుతున్నాము,,వందనాలు..
Praise the lord. రాజు అన్నగారు మీరూ పాట బాగా పాడీనారు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు నా వందనములు
వండర్ ఫుల్ సాంగ్ సార్ చాలా బాగా పాడారు దేవుడు మీ పరిచర్యలను ఆశిర్వదించును గాకా ఆమెను
Savanki mahama kalugunu gaka
Amen🙏🙏🙏🙏🙏hallelujah 🙏🙏🙏🙏🙏🙏amen
అయ్య గారి కీ వందనాలు మా కుటుంబం గురించి ప్రధాన చేయండి అయ్య నా బిడ్డలు ప్రత్యేకంగా గురించి ప్రధాన వందనాలు 🎅🎅🎅🎅🤲🤲🤲🤲🤲🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise god ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
amen
Praise the lord 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼👌👌👌👌👌❤❤❤❤
Praise the lord bro...excellent song bro
చాలా బాగా పాడారు అండి పాస్టర్ గారు ❤❤❤దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్❤❤❤🙏🙏🙏🙏
Anna meelo Prabhu anamdam kanipistundi .Devudu manchi voice icharu anna.meeru Prabhu paricharya chakkaga Devudu vadukovali Anna
Adhilone devudu mimmalni earparchukunnadu bro 💯🙏🏻🤝🕎🔯✝️🎷🎺📯🎻🪕🥁👑🕊🦅🌈🔥
దేవుని నామానికి మహిమ కలుగును గాక మనమందరము నిత్యము ఆయన కృపలో జీవించువారమే రాజా బ్రదర్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక మీ పరిచర్యలో దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక ఆమెన్🙏🙏🙏🙏🙏🙏🙏
Super Anna meeru bagaa padaru ✨✨🎼🎼🎼
సూపర్ సూపర్ రాజా పాస్టర్ అన్నగారు సూపర్ సూపర్
Nice song bro God bless you
Raja Garu Elante Marino Patalu Padali
Jai shree ram 🙏🧡🔱⚜️🔱⚜️🔱⚜️
God bless you pastor Raja garu
Praise the lord 🙏🙏 Annayya makosam prayer cheyandi
మీరు కూడా ఎసన్న అంత గొప్ప సేవ చేయాలి అని ఆ దేవుని కోరుకుంటున్నాను.tnq 🎉బ్ర.r .
Amen
devuniki mahima amen 🙏🙏🙏🙏🙇♀️🙌🙌🙌👌👌👌👌👏👏👏👏👏👏 God bless you brother 🙏
Very beautiful sweet song Rajagaru.nenu hinduvu but more times vinalanipinchelaga wonderfulga padaru God bless Rajagaru mee manasulopalanunchi EE song vachindi chala ankitabhavamto padaru thank you 🙏🏻🙏🏻🙏🏻
Tq brother Raja garu miru Hero la maku parichayamayyaru ippudu Nijamaina loka rakshakudu evaro telusukuni chala manchi pani chesaru 👌🙏👏👏
Superb pastor Raja sir very glory to God such a wonderful voice❤❤❤🙏🙏🙏💐💐💐💐
Cinimalu chudavchhu Danilo good TISUKONI bad vadileyali ok bye vandanalu ayya
PRAISE THE LORD PASTOR RAJA HEBEL GARU MEE MESSAGE CHALA BAGANUI NEE SONG CHALA BAGANUI JESUS WITH YOU ALWAYS YOUR FAMILY 🙏🙇👏👋🤲⛪🛐✝️💅🧎🙌🤝🫶
Nic anna chala Baga padaru God bless you 😊
యేసు ప్రభువు నకు దీకు
Praise the lord my God
Praise the Lord Anna ⛪
నా పేరు సూరమ్మ నా మేరేజ్ కోరుకుప్రార్ధన చేయండి మా ది పార్వతి పురం జిల్లా
Sugunaala Sampannudaa
Sthuthi Gaanaala Vaarasudaa
Jeevinthunu Nithyamu Nee Needalo
Aaswaadinthunu Nee Maatala Makarandamu
Yesayya Neetho Jeevinchagaane
Naa Brathuku Brathukuga Maarenule
Naatyamaadenu Naa Antharangamu
Idi Rakshanaananda Bhaagyame ||Sugunaala||
Yesayya Ninnu Vennantagaane
Aagnala Maargamu Kanipinchene
Neevu Nannu Nadipinchagalavu
Nenu Nadavavalasina Throvalo ||Sugunaala||
Yesayya Nee Krupa Thalanchagaane
Naa Shramalu Shramalugaa Anipinchalede
Neevu Naakichche Mahima Eduta
Ivi Ennathaginavi Kaave ||Sugunaala||
🎉❤lovely voice Excellent music God bless you very nice song
May god bless you with love
Praise tha lord
Aswadinthunu ni matala📖 makarandamu🙏🙏🙏🙏
Goodsong voice bagundi
Raj Brother we Not Expecting this Type purely Voice Good job Brother
Praise the Lord god bless you🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🕉
Hallelujah 🙌 woww.. Blessed Song recreation 👏👌😇 Blessings 🎊🎊🎊
దేవుడు నిన్ను ఆశీర్వదించేను గాక.
Annyya beautiful
Halleluyah Samastha Mahima Ganatha Ellapudu Devunike Kalugunu Gaka Praise The Lord Amen ✝️🙏
Hii Anna my name is s.kavitha9th The jesus way in school me song super ❤😊😊👌🤝 ok Anna al
Yesu Nee Krupayega Song - A Miraculous Journey of An Indian Film Actor - Testimonial Song of Pastor Raja Hebel - Please Watch & Share it with your Friends - Link : th-cam.com/video/ou7blH7Akho/w-d-xo.html
வாழ்த்துக்கள் அண்ணா ❤️
Super b Song....👌👌🙏
Praise the Lord paster garu voice super Mee nundi Inka patalu ravali paster garu devunike mahima paster garu
Chala baga,padaru❤maliansbuku,sinimautisutunaru
మన యేసు క్రీస్తు లో వున్న ఆనందం వెండి బంగారం లో ఉoడునా, ఐశ్వర్యం లో ఉoడునా, మన యేసు ని ఆరాధన లో కదా jesus 👑 kings king.
🙏🙏🙏🙏👍👌🏻🙇♂️🙇♂️🙇♂️ Raja ayyagaaru
Praise the lord annaiah
Super song glowri off the song raja garu
hallelujah devudhiki mahima kalugunu gaka amen amen amen 🙏🙏🙏🙏🙏
Praise the lord brother nice song
Praise the lord 🙏 annayya
Praise the lord ayya garu Naa job poindi appulabadallo unna please Naa job kosam prayer cheandi please
Your voice suits for singing. Nice n pleasant singing. Go ahead Pastor.
Praise the lord 🙏🙏...all glory to JESUS CHRIST Alone 🙏🙏🙏
4:04 very nice 👍 song lyrics thank you lord ❤
Chala Baga padaru anna God bless u
Baga padaru sir
Faithful👌 God shines upon you with his glory🩸 beloved🔥
అద్భుతమైన ఆత్మీయ రాగం మనసుకు నెమ్మదిని శాంతినించే పాట..
God use you mightly in his mission work..
You are really Hero in christ..✝️🙏🏻😇
Lovely super super super.. God bless you more and more than ever
Jesus songs Telugu 👌👌⛪👀🥰🥰💗
Nice song wonderful God bless you babu amen amen 🙏👏
సూపర్ 💓👌అన్నయ్య God bless you 🎊మీరు ఇంకా అన్నో పాటలు పాడాలి దేవున్ని మహిమ పరచాలి 💐💐💐
Praise the lord brother
Supper brother voice. Exlent.
Praise the lord anna.... voice is amazing..... blessed with lot of people... God bless you with all happiness and serve the lord more and more
nice song
రాజా అన్న చాలా బాగా పాడిన అన్న పాట
Praise the lord brother nice singing brother God bless u r ministry brother
Praise the LORD BROTHER ...blessed voice... kindly continue to sing more songs brother 🙏🙏 I praise GOD for your entire ministry brother
Glory to ALMİGHTY 🙌🙌 Hallelujah 🙌🙌 AMEN 🙌🙌 Praise the Lord 🙏 Brother 💚🧡💚 GOD bless u RICHLY 💞💞🧿🧿🧿🧿💞💞
Shalom anna
Praise tha lord brothar supar song ❤