మా పవన్ కళ్యాణ్ గారి వల్ల మీ పెళ్లి అయింది అలాగే అప్పటికి ఇప్పటికీ ఒకేలా ఉన్నారు వాసుకి అక్క... ఆనంద్ సాయి గారు లాస్ట్ లో మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పినందుకు థాంక్స్ సార్
Decent episode of all. I guess for the first time someone came so well dressed. So simple so humble so much to learn from this episode actually. DESTINY. HE IS NOT A NORMAL PERSON IN HIS LAST BIRTH FOR SURE.
The best thing I have learnt from this pair is , they did not interrupt or argue while one is talking and gave each other that mutual space and respect 👍
Caste , jathakam chudali anukuntey na pelli meru chudaleremo ...superbb lines ..happy to see such a dynamic n strong women ... Loads of love vasuki garu n anand sai garu ❤
వాసుకిగారిని ఇలా చీరలో చూసి చేతులు ఎంతి దండం పెట్టాలి అనిపిస్తుంది🙏 ఎవరు అయితే ఈ చేడిలు,మిడిలు వేసుకొనే so called celebrates వాసుకిగారిని చూసి చాల నేరుచుకోవొచ్చు western wears వేసుకోవడం తప్పు కాదు వార్నీ అడిగే హక్కు ఎవర్కి లేదు అది వారి ఇష్టం కానీ సమయాని,సందర్భాన్ని,ప్రదేశాన్ని గమనంలో తీసుకుంటే మంచిది🙃
Yes Samayam sandarbham n also mana convenience, comfortability ni Kuda choskoni dress veskovali Saree andariki comfort undadhu, atu itu saricheskodam sarpotundi..in such case we can wear chudi or kurthi legging or such kind of dress which makes feel comfort
Nice couple... very rare to find such a guy these days. They looked so pure , humble , simple & contended. being a tamilian & living in chennai, it’s surprising that the entire family speaks nicely in Telugu .... I always get the doubt how come Dr Rajasekar speaks Telugu like Tamil even after more than 3 decades living in Telugu states ...
20 ఇయర్స్ తర్వాత కూడా ఏమి మారలేదు వాసుకి... చీరలో చాలా అందంగా ఉంది. ఈ షో లో ఆమె రావాలని చాలా మంది రిక్వెస్ట్ చేశారు కామెంట్స్ చూసా నేను. షో లో లాస్ట్ 5 మినిట్స్ అయినా ఆ అభిమానుల కామెంట్స్ స్క్రీన్ మీద స్క్రోల్ చేస్తే వచ్చిన సెలెబ్రిటీస్ కి, అభిమానులకి ఇద్దరికి చాలా ఆనందంగా ఉంటుంది...
అందంగా...హుందాగా ... తెలివిగా...సరదాగా..ఎంత బాగుందో వాసుకి....she's so sophisticated and brilliantly talented...lot of glam dolls need to learn from her.....
పవన్ కళ్యాణ్ తన ఫ్రెండ్స్ ని చూసే పద్దతి వేరే లెవల్ లో ఉంటుంది.స్నేహితులని ప్రోత్సహిస్తాడు.ఎదుగులకు చేయందిస్తాడు.వారి మనసుల్లో నిలిచిపోతాడు.ఆనంద్ సాయి,వాసుకిలను కలిపింది,వాళ్ళ పెళ్ళికి కారణమైంది పవన్ కళ్యాణే...
It was due to Marmadesam serial I suppose she got a chance in toliprema movie Very much enjoyed watching the interview Aanand garu is like a sage and vasuki hatsoff to her in encouraging him to follow his passion
Naku nachhindi entante couple eddaru Tamilians but telugu baga matladutunnaru adi best em kadu endukante eddaru tollywood lo work chesaru kabatti but pillalu kuda baga telugu matladutunnaru. I loved that
luckily, naku kuda yadadri temple work lo POST TENSION beams & MUKAMANDAPAM Part (Tech9 Engineering Solution ) aney organization drawa design & execution chesamu... Anand Sai garu chala fast ga grasp cheskuntaru idea ni ... Anand sai garu temple work chala dedication chesevaru,, chala dedicated engineers and architects e temple work ne complete cheyadaniki krushi chesaru.
@ 4:33....మా వూరు కూడ పరలఖెముండి సార్..చాల గర్వంగా ఉంది...మీ తండ్రిగారు ఐనా స్వర్గీయ బోరగపు.చలం 🙏🙏🙏 గారి గురుంచి మరియు మీ గురించి మా తండ్రిగారు ఐనా స్వర్గీయ లక్కోజు.మోహన్ రావు 🙏🙏🙏గారు చెప్తూ ఉండేవారు మీమల్ని ఒక్కసారియైన కచ్చింతంగా కలవాలి సార్ ఇట్లు పరలఖెముండి వాస్తవ్యుడు ఐన లక్కోజు.దేవి ప్రసాద్.
Yes , I like Anand's Logic. We can study intermediate after 10th ,not after intermediate. Anand overtaken friendship . Loads of Love from Parlakhemundi,Odisha.
అమ్మాయి తెలుగు చక్కగా మాట్లాడుతోంది. తమిళ్ వారు భాషకి ఎంత ప్రాముఖ్యత ఇస్తారో. మన తెలుగు లో 1988నుంచి నటన వృత్తిలో వున్న కథానాయకులు తెలుగు మాట్లడరు ఎందుకో అర్ధం కాదు అంతా ఇంగ్లీష్ లోనే ముఖాముఖీలు జరుగుతాయి... కావాలంటే samjam అనే సమంత ముఖాముఖీ చుడండి
Ali garu Sai garini chusi , teluskondi friend ship ante ento .. manchi friend ship ni vodulukunaru... kalyan karu enta respect istaro friend ship ki..👏👏👏👌👌👌❤❤❤
Old Art Director's manchi skills undi nedu work leka ekkadaiki vella leka ..lamini anubhavistunnaru....maaku telisina art.. Art director old moves & ETV lo work chesevaru Nandhi Award grahetha. B.prakasarao ..Chennahi ..Good Ali garu ..Art Director ni program ki pilichinanduku & beautiful & nice couple Vasuki
వాసుకి గారు మీ నవ్వు చాల బాగుంటుంది తొలి ప్రేమ లో మీ పాత్ర నాకు ఇష్టం. తొలి ప్రేమ ముావి షుటింగ్ ఎక్కువగా BHEL లో జరిగింది. అప్పుడు నేను 2వ తరగతి , కీర్తి రెడి గారి ఆటోగ్రాఫ్ తీసుకున్నాను. నాకు అది గుర్తుకు వస్తే చాల సంతోషంగా ఉంటుంది❤🥰
ఈ జంట ఇలాగే సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా ఏడుకొండల వాడిని కోరుతూ 🙏
బ్రో.. 2024 లో మీరు అన్నట్టు ఏడుకొండల శ్రీ వారిని కోరుతున్నట్టు ఆనంద్ సాయి గారికి పవన్ గారు టీటీడీ బోర్డు మెంబెర్ గా పదవి ఇచ్చినారు..
చాలా మంచి ఇంటార్వ్యూ , ఆదర్శవంతమైన దంపతులు All The Best 👍💐 ఆనంద్ సాయి @ వాసుకి గార్లకు 👍💐
Bset couple best interview 👌👌
@@kanakadurga1082 ll
వాసుకి గారు ఎంత లక్షణం గా ఉన్నారో ❤️❤️❤️👌👌మళ్ళీ కళ్యాణ్ గారికే sis గా చేయాలి
🧐ఒకరిని ఒకరు అర్థం చేసుకునే. భర్త and భార్య👏 ... ఇలాంటి లైఫ్ అందరికీ వుండదు....💖👍
అవును
Vaeella lave 90s lodi anduke pure love ippudu beer lavvu konchem vuntundi
💐💖🌹
తొలిప్రేమ మూవీ ఫాన్స్ 🥳
I'm die hard fan
Great akkayya
💕
@@Harish0328 to
Tq aunty
ఆనంద్ గారు మీరు పవన్ కల్యాణ్ గారి గురించి చాలా బాగా చెప్పారు, ఇది ఇప్పటివరకు ఎవరికి తెలీదు. అండ్ తెలంగాణ కు యదాద్రిని ఒక మహా అద్భుతని ఇచ్చారు.
ఆ విశ్వ కర్మ మీ చేతిలో గొప్ప విద్య ను ప్రసాదించాడు.. మీరూ ఇంకా ఇలాంటి గొప్ప నిర్మాణాలను నిర్మించాలని ఆ దేవుని ప్రార్థిస్తూ.. శెలవు
మా పవన్ కళ్యాణ్ గారి వల్ల మీ పెళ్లి అయింది
అలాగే అప్పటికి ఇప్పటికీ ఒకేలా ఉన్నారు వాసుకి అక్క...
ఆనంద్ సాయి గారు లాస్ట్ లో మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పినందుకు థాంక్స్ సార్
తన నవ్వు చాలా అందంగా ఉంది ❤️
ఘనమైన యాదాద్రి ఆలయ పునర్నిమాత కి అభినందనలు
ఆమె చీర కట్టు ఎంత బాగుందో చూడండి తెలుగు కూడా ఎంత బాగా మాట్లాడుతుంది,కొంతమంది యక్ట్రెస్ వస్తారు తొడలు కనబడేలా ,అనసూయ అయితే మరీ గోరంగా వచ్చింది ఈ షోకి
anasuya ne ghorangaa vacchindi bayya avunu nenu na mother bayapaddamu
Anasuya ne ala vachindhi thikkkaladhi... Kovvu anasuyaki
@@preciouspearl2096 🤣🤣🤣🤣🤣🤣🤣
అనసూయ గురించి ఎందుకు బ్రో..వేస్ట్ అది
Anasuya dress chusi danike bayam vesi untundhi
పదహారణాల తెలుగు ఆడపడుచు లాగా ఉంది వాసుకి సిస్టర్.
డియర్ తెలుగు అక్కలు చెల్లెల్లు కాస్త వాసుకిని చూసి నేర్చుకొండి.
S
Yepdu ladies dresses medha padi edustharu meru chii
తొలిప్రేమ సినిమా ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టదు
Yes bro
Decent episode of all. I guess for the first time someone came so well dressed. So simple so humble so much to learn from this episode actually. DESTINY. HE IS NOT A NORMAL PERSON IN HIS LAST BIRTH FOR SURE.
పవన్కళ్యాణ్ చెల్లెలు ఎపిసోడ్ కోసం ఎదురు చూసిన వాళ్ళు, అచ్చ తెలుగు సౌందర్యం తెలుగింటి ఆడపడుచు ❤️❤️❤️❤️
వడ్డేనవిన్ గారిని పిలవల అనుకునే వాళ్ళు ఒక లైక్ చేయండి....👍......👍
Anni likes chesina pilavaru...chetta mohalu
Nuv super bro okappudu lover boy vadde naveen
Manam annisarulu adigina waste. Pravenna garu plz invite vadde Naveen we are all waiting for that moment plz try understand mam.alli ji
Why vadde Naveen???
@@ypurnima5850 may be he is not coming bro...
The best thing I have learnt from this pair is , they did not interrupt or argue while one is talking and gave each other that mutual space and respect 👍
.à
Kaliyuga vishwakarma.. hatsoff sir. What a structure sir. Complete transformation of old temple
Caste , jathakam chudali anukuntey na pelli meru chudaleremo ...superbb lines ..happy to see such a dynamic n strong women ...
Loads of love vasuki garu n anand sai garu ❤
అలీ గారు దయచేసి వడ్డే నవీన్, వేణు తరుణ్, లను పిలవండి ❤️❤️❤️❤️ .
యాదగిరిగుట్ట మీ జీవితంలో ఈ ప్రపంచంలో అందరికీ గుర్తుండిపోతుంది
20 సంవత్సరాల తరువాత కూడా అప్పుడు ఎలా ఉందో ఇప్పుడూ అలాగే ఉంది, నేను ఇలా చూసిన వాళ్ళు ఇద్దరే ఇద్దరు, ఒకరు వాసుకి, వేరే అమ్మాయి శిల్పా శెట్టి.
Wrong Shilpa Shetty antha make up and work out valle ala chesthe evaraina alage untaru
Vasuki is natural where Shilpa Shetty is plastic surgery and Gym body.
Vasuki garu meeru simply superb and Anand Sai garu intha simple and calm ga untara. Mind blowing sir. Happy for you both
బార్య భర్త ల బంధం ఇలాగే వుండాలి 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
ఆనంద్ సాయి గారు మీరు ఒక విశ్వకర్మ మీరు చాలా గ్రేట్
అంటే మీ cast హ...😁😁😂😂
Am proud to be a vishwakarma i want to meet Anand sai sir and our god powerstar Kalyan babu sir with one frame
జై విశ్వకర్మ
వాసుకి గారి చీరకట్టుకు hatsoff..
Yes
Yes తెలుగమ్మయా అన్నట్టు ఉంది
వాసుకిగారిని ఇలా చీరలో చూసి చేతులు ఎంతి దండం పెట్టాలి అనిపిస్తుంది🙏 ఎవరు అయితే ఈ చేడిలు,మిడిలు వేసుకొనే so called celebrates వాసుకిగారిని చూసి చాల నేరుచుకోవొచ్చు western wears వేసుకోవడం తప్పు కాదు వార్నీ అడిగే హక్కు ఎవర్కి లేదు అది వారి ఇష్టం కానీ సమయాని,సందర్భాన్ని,ప్రదేశాన్ని గమనంలో తీసుకుంటే మంచిది🙃
చాలా బాగా చెప్పారు డ్రెస్ గురించి
Yes Samayam sandarbham n also mana convenience, comfortability ni Kuda choskoni dress veskovali
Saree andariki comfort undadhu, atu itu saricheskodam sarpotundi..in such case we can wear chudi or kurthi legging or such kind of dress which makes feel comfort
అనసూయకా🤔
Ss bro u r right bro
S u r right
Nice couple... very rare to find such a guy these days. They looked so pure , humble , simple & contended. being a tamilian & living in chennai, it’s surprising that the entire family speaks nicely in Telugu .... I always get the doubt how come Dr Rajasekar speaks Telugu like Tamil even after more than 3 decades living in Telugu states ...
They live in hyd.. vasuki worked for Google in HR department
@@sandz4allwhich years
గ్రేట్ సార్ 'కళ జీన్సు' లో ఉంది, మీరు ఇంకా మంచి స్తితికి రావాలని కోరుకుంటున్నాను సార్. జై విశ్వకర్మ
కళని గౌరవించె ప్రతి ఒక్కరు కళని నేర్పుకోగలరు 🤷♂️
అందరూ ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారిని గుర్తు చేసుకుంటూ ఒక సారి ఒక లైక్ వేసుకోండి
నీ.లైక్ ల్.గోల.ఏంటి. వె....వ....
టెంపుల్ పని చిరకాలం నిలిచిపోతుంది సీనిమా సెట్టింగ్ సీనిమా వరకు మాత్రమే ఉంటుంది మంచి నిర్ణయం అండి
Correct sir
20 ఇయర్స్ తర్వాత కూడా ఏమి మారలేదు వాసుకి... చీరలో చాలా అందంగా ఉంది. ఈ షో లో ఆమె రావాలని చాలా మంది రిక్వెస్ట్ చేశారు కామెంట్స్ చూసా నేను. షో లో లాస్ట్ 5 మినిట్స్ అయినా ఆ అభిమానుల కామెంట్స్ స్క్రీన్ మీద స్క్రోల్ చేస్తే వచ్చిన సెలెబ్రిటీస్ కి, అభిమానులకి ఇద్దరికి చాలా ఆనందంగా ఉంటుంది...
అందంగా...హుందాగా ... తెలివిగా...సరదాగా..ఎంత బాగుందో వాసుకి....she's so sophisticated and brilliantly talented...lot of glam dolls need to learn from her.....
Ohhh god even though they both are from Chennai kids are very good at speaking in Telugu ,chaala bagundi family😍
After marma desam, this is the first time i am seeing vasuki. Really great to see her here being Teguvaite.
సూపర్ జోడీ ఒకరిని ఒకరు అర్ధం చేసుకుంటే జీవితం చాలా హాయిగా ఉంటుంది
పవన్ కళ్యాణ్ తన ఫ్రెండ్స్ ని చూసే పద్దతి వేరే లెవల్ లో ఉంటుంది.స్నేహితులని ప్రోత్సహిస్తాడు.ఎదుగులకు చేయందిస్తాడు.వారి మనసుల్లో నిలిచిపోతాడు.ఆనంద్ సాయి,వాసుకిలను కలిపింది,వాళ్ళ పెళ్ళికి కారణమైంది పవన్ కళ్యాణే...
Ali garu thnq for inviting such a lovely and talented couple n making us to know about his great projects
One of the best episode...malli pavan sis ga meru act cheyali plz....
It was due to
Marmadesam serial I suppose she got a chance in toliprema movie
Very much enjoyed watching the interview
Aanand garu is like a sage and vasuki hatsoff to her in encouraging him to follow his passion
Telangana pride of yadadri design thanks to Anand sai and vission of KCR🙏
Naku nachhindi entante couple eddaru Tamilians but telugu baga matladutunnaru adi best em kadu endukante eddaru tollywood lo work chesaru kabatti but pillalu kuda baga telugu matladutunnaru. I loved that
People who speak less are reserved annukuntamu but they are hard worker, humorous,genuine,angry also will be more as vasukki said
luckily, naku kuda yadadri temple work lo POST TENSION beams & MUKAMANDAPAM Part (Tech9 Engineering Solution ) aney organization drawa design & execution chesamu... Anand Sai garu chala fast ga grasp cheskuntaru idea ni ... Anand sai garu temple work chala dedication chesevaru,, chala dedicated engineers and architects e temple work ne complete cheyadaniki krushi chesaru.
@ 4:33....మా వూరు కూడ పరలఖెముండి సార్..చాల గర్వంగా ఉంది...మీ తండ్రిగారు ఐనా స్వర్గీయ బోరగపు.చలం 🙏🙏🙏 గారి గురుంచి మరియు మీ గురించి మా తండ్రిగారు ఐనా స్వర్గీయ లక్కోజు.మోహన్ రావు 🙏🙏🙏గారు చెప్తూ ఉండేవారు మీమల్ని ఒక్కసారియైన కచ్చింతంగా కలవాలి సార్ ఇట్లు పరలఖెముండి వాస్తవ్యుడు ఐన లక్కోజు.దేవి ప్రసాద్.
Pk friendship super tholiprema 100years Evargreen
Simply, superb jodi ni select chesaru Ali garu, thanks, ee janta andariki oka role model ,
I really want to see both of them profession again in pspk sir movie....
Good couple as well as tholi prema is my childhood memory
Beautiful couple...Best Friends...Superb Show... Awesome Interview...👌👌
థాంక్స్ ఆలీ గారు... బెస్ట్ couple ని తీసుకొని వచ్చారు
Aanandsai... Looking so humble
Wonderful couple... Stay blessed
She is very lucky to be his wife.
She owe him a lot and always be indited to him.
He is very nervous,she is outspoken,goodpair.
Not nervous. It’s reserved
Calm and composed man... Suprb couple..
Hanuman junctn venu hero ni thiskeste rating peaks lo ostadi bring him 😍😍
Yes , I like Anand's Logic. We can study intermediate after 10th ,not after intermediate. Anand overtaken friendship .
Loads of Love from Parlakhemundi,Odisha.
i am so impressed vasuki gaaru & hubby .
అమ్మాయి తెలుగు చక్కగా మాట్లాడుతోంది. తమిళ్ వారు భాషకి ఎంత ప్రాముఖ్యత ఇస్తారో. మన తెలుగు లో 1988నుంచి నటన వృత్తిలో వున్న కథానాయకులు తెలుగు మాట్లడరు ఎందుకో అర్ధం కాదు అంతా ఇంగ్లీష్ లోనే ముఖాముఖీలు జరుగుతాయి... కావాలంటే samjam అనే సమంత ముఖాముఖీ చుడండి
ఆనంద్ సాయి వేసిన సెట్టింగ్ వీడియో చూపించలేదు 👎
ఒక వేళ మహాలక్ష్మి(godess) character ఉంటే మాత్రం సినిమాల్లో superb ga apt avthaaru VAASUKI గారు
Great Vishwakarma!! The creator! The Legend!! ANANDA SAI🙏🙏🙏
Such a sweet and lovely couple
God bless them
Anand sai garu is a great carecter person .
పర్లాకిమిడి తెలిసిన వాళ్ళు అందరూ ఒక లైక్ వేసుకోండి ఎందుకంటే మా ఊరు పక్కనే పర్లాకిమిడి
S
Madhie a s kaviti
నా చిన్న తనం లో ప్రతి సినిమా రిలీజ్ పర్లకిమిడి లో కూడా ఉండేది. పేపర్ లో చూస్తూ ఉండేవాడిని.
I am from parlakhemundi
🙋♂️🙋♂️🙋♂️🙋♂️🙋♂️
గల్ఫ్ చూసినవాళ్లు లైక్ కొట్టండి
So called star anchor (attamma) kante vasuki garu chala paddathi ga dressing cheskunnaru and telugu kkuda chala super ga matladaru vasuki ji...
Ali garu Sai garini chusi , teluskondi friend ship ante ento .. manchi friend ship ni vodulukunaru... kalyan karu enta respect istaro friend ship ki..👏👏👏👌👌👌❤❤❤
మా.ఆలీగారు.సూపర్. మా.గోదావరి. అబ్బాయి గారు మీరు. మాకు. చాలా సంతోషం గావుంది. ఈ.వీడియో సూపర్. నాపేరు భాను. కాకినాడ నుంచి. మీకోసం.👨💐🙏🙏👈👌👌👌👌👌👈👍
### tholi prema lo love and emotional bonding all are good movie black bustar jai power star@
She was very famous in tamil serials at that time,, Simple lady,,
She was my favorite, thanks from heart for bringing her here
Old Art Director's manchi skills undi nedu work leka ekkadaiki vella leka ..lamini anubhavistunnaru....maaku telisina art.. Art director old moves & ETV lo work chesevaru Nandhi Award grahetha. B.prakasarao ..Chennahi ..Good Ali garu ..Art Director ni program ki pilichinanduku & beautiful & nice couple Vasuki
Best movie tholiprema & best couples always be happy with children's 💑
మంచి కర్యక్రమం.....👏👏👏👍🤝😍
very decent and only one of this kind among all alitho saradaga show
Super simple vasuki garu
Decent couple. No show romance in public like other couples. I like it.
Ever green movie my favorate movie tholiprema...ipatiki chustuna vunta..pawan sir acting ever green...super acting
Tholi prema is ever green 💚 movie in TFI.
ఈ షో కొసం one week nundi wait చేసిన
మీరు ఎంత చక్క గా మాట్లాడుతున్నారు వాసుకి గారు,
I want to see Maheshwari garu, its been very long since we saw her. Please please invite her.
🕉💐👌great understanding and best couple vaasuki sahaja nati Congratulations iddariki so Aligaru thank you so much
వాసుకి గారు మీ నవ్వు చాల బాగుంటుంది తొలి ప్రేమ లో మీ పాత్ర నాకు ఇష్టం. తొలి ప్రేమ ముావి షుటింగ్ ఎక్కువగా BHEL లో జరిగింది. అప్పుడు నేను 2వ తరగతి , కీర్తి రెడి గారి ఆటోగ్రాఫ్ తీసుకున్నాను. నాకు అది గుర్తుకు వస్తే చాల సంతోషంగా ఉంటుంది❤🥰
ఒక్క వీడియో క్లిప్ అయినా వెయ్యలేదు తొలిప్రేమ సినిమా నుండి, అలీ గారు
Vesaru bro
Vesaru bro about marriage scene
Sadyamynatha varaku kalyan gari prasthavana rakunda choosaadu .Adhi Ali ,Etv valla strategy.
Made for each other best copules superb 👌👌👌👌🙏🙏🙏🙏🙏🎊🎊🎊🎊
show connected to Our hearts with love and effection...made for each other... Happy to see
Thanx ali garu chala rojula tharavatha vasuki garini chupincharu..
Made for each other ane mataki vellu example
Ali garu manchi familyni intervew chesaru.thanks.
My all time favourite movie tholiprema ❤️❤️ no doubt 👍
He is the most luckiest person
Wow nice interview.n they both r luking made for each other ❤️❤️
Never seen such subtle person with so much talent 🙏🙏
ఆలీ అన్న తర్వాత ప్రోమో వడ్డే నవీన్ గారిది రావాలి లేకపోతే నేను నీతో మాట్లాడను.నీ ఫోన్ లిఫ్ట్ చేయను😂😂😂
🤣🤣🤣
🤦
Pora p.. Ka
Nenu block lo petestha... Ali garini
@@saimanikantaadiraju3993 arey entra edhi 🙄🙄
It's a Nice Show ...Best interaction flat farm for Cinema Couples....
అలిగారు pls sir వడ్డీ నవీన్ గారిని తీసుకురండి .... లేకుంటే నిను మీ ప్రోగ్రామ్ చుడాను....😊😊😊
Enni prema lu vochina , Toli Prema matram Toli varasalo untundi..🔥🔥🔥🔥🔥